స్థలం తక్కువ - పంటల రకాలు ఎక్కువ || Integrated farming in small area || V Rajendra Prasad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #Raitunestham #Organicfarming
    కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామానికి చెందిన వేములపల్లి రాజేంద్రప్రసాద్... 22 సెంట్ల భూమిలో వివిధ రకాల కూరగాయలు, పూలు మొక్కలు... పండ్ల చెట్లు పెంచుతున్నారు. కొద్ది స్థలంలోనే జామ, బొప్పాయి, మామిడి, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు నాటారు. పూర్తి సేంద్రియ విధానంలో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా ఈ పంటలు సాగు చేస్తున్నారు. తక్కువ స్థలమని ఖాళీగా ఉంచకుండా ఇలా పంటలు వేస్తే ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, పండ్లు పొందవచ్చని రాజేంద్ర ప్రసాద్ వివరించారు.
    తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు సాగు చేసే విధానంపై మరింత సమాచారం కావాలంటే.. రాజేంద్ర ప్రసాద్ గారిని 98483 19889 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / raitunestham
    ☛ Follow us on - / rytunestham​​​​​​​​
    పంట పేరే ఇంటి పేరుగా మారింది || కంద సాగు
    • పంట పేరే ఇంటి పేరుగా మ...
    తోటలో అరుదైన పండ్ల చెట్లు
    • తోటలో అరుదైన పండ్ల చెట...
    6 ఎకరాల్లో చెరకు, నువ్వులు, కొబ్బరి, చిరుధాన్యాలు
    • 6 ఎకరాల్లో చెరకు, నువ్...
    సమగ్ర వ్యవసాయంలో 150 ఆపిల్ బేర్ మొక్కలు
    • సమగ్ర వ్యవసాయంలో 150 ఆ...
    చెట్ల మధ్య తేనె పెట్టెలు
    • తేనెటీగల పెంపకం - తేనె...
    365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి
    • 365 ఎకరాల్లో.. 365 రకా...
    ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
    • ట్రాక్టర్ తో అయ్యే పను...
    ఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు
    • ఇంట్లో పిల్లల్లా గోశాల...
    సిటీ మధ్య 3 ఎకరాల్లో సమగ్ర సేద్యం
    • సిటీ మధ్య 3 ఎకరాల్లో స...
    ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
    • ట్రాక్టర్ తో అయ్యే పను...
    పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు
    • పంట వ్యర్థాలతో పునరుత్...
    ఆకు కూరలు - ఆదాయంలో మేటి
    • ఆకు కూరలు - ఆదాయంలో మే...
    అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట
    • అన్ని రకాల పంటల వ్యవసా...
    ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి
    • ఏడాదిలో ఎప్పుడంటే అప్ప...
    తక్కువ భూమిలో ఎక్కువ పంటలు
    • తక్కువ భూమిలో ఎక్కువ ప...
    అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
    • అంజీరతో ఏడాదంతా ప్రతిర...
    365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
    • సమగ్ర వ్యవసాయం || 365 ...
    చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
    • చెట్ల నిండుగా కాయలు, త...
    3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
    • 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
    పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
    • పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
    మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
    • మామిడి కొమ్మలకి గుత్తు...
    10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
    • 6 నెలలకో బ్యాచ్ తీస్తు...

ความคิดเห็น • 50