అరటి సాగు ఎప్పటికీ నెం.1 || Success Story of Grand - 9 Banana Cultivation || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • అరటి సాగు ఎప్పటికీ నెం.1 || Success Story of Grand - 9 Banana Cultivation || Karshaka Mitra
    అరటి సాగులో నూతన విప్లవానికి నాంది పలికింది గ్రాండ్ - 9 అరటి రకం. గతంలో వున్న సంప్రదాయ రకాలకంటే దిగుబడి రెట్టింపు అవటం, అరటి ఎగుమతులకు ప్రధాన్యత పెరగటంతో గ్రాండ్ - 9 అరటి రకం సాగుతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరాకు 25 నుండి 40 టన్నుల దిగుబడినిచ్చే ఈ రకం సాగుతో ఎకరాకు లక్ష నుండి 2 లక్షల నికర రాబడి సాధించే అవకాశం ఏర్పడుతోంది. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావం, దాళారుల దోపిడీ వల్ల రైతులు తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కుంటున్నారు. మార్కెట్ ధరలు గణనీయంగా తగ్గటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్ని ఆటుపోట్లు వున్నా అరటి సాగు ఎప్పటికీ రైతుకు చేయూతనిచ్చే పంట అంటారు కృష్ణా జిల్లా ముసునూరు మండలం, ముసునూరు గ్రామ అభ్యుదయ రైతు రేగుల గోపాలకృష్ణ. 25 సంవత్సరాలుగా అరటి సాగులో ఆరితేరిన ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #bananasuccessstory #grand9bananavariety
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

ความคิดเห็น • 44

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 3 ปีที่แล้ว +5

    గోపాల్ కృష్ణ గారు మీ ఆలోచనలు సూచనలు తోటి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మీ ఆలోచనలు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి 🙏🙏🙏

  • @jayachandrarajuguntimadugu8373
    @jayachandrarajuguntimadugu8373 3 ปีที่แล้ว +3

    అరటి రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి

  • @manikantaallu9156
    @manikantaallu9156 3 ปีที่แล้ว +1

    Mokkalu ekkada dorukutayi...

  • @allinoneentertainmentchann3645
    @allinoneentertainmentchann3645 3 ปีที่แล้ว +1

    Hii sir areaunut framing gurinchi oka video chaiyandi sir

  • @mrstoudio3991
    @mrstoudio3991 3 ปีที่แล้ว +1

    ఇప్పుడు ట్రేండింగ్ లో వున్నావి డైరీ farm

  • @sainaveen9464
    @sainaveen9464 3 ปีที่แล้ว

    1 st like anna

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Thank you. Keep watching Karshaka Mitra

  • @rajeshsrikakulapu4545
    @rajeshsrikakulapu4545 ปีที่แล้ว

    Nenu former ni kaadu kani naaku arati sagu cheyyaali ani undhi ippati varaku eppudu cheyyaledhu kani nenu cheyyaali anukuntunna naaku emaina idea cheppagalara

  • @kishorekatepalli8296
    @kishorekatepalli8296 3 ปีที่แล้ว +2

    Nenu 5 yakaralu oka gelakuda narakaledhu pandi ralepoyae

  • @nallagopupavankumar5344
    @nallagopupavankumar5344 3 ปีที่แล้ว

    No..price at all.for this G 9 variety....

  • @kishorekatepalli8296
    @kishorekatepalli8296 3 ปีที่แล้ว

    Chekkapalli lo akkiredigudem lo mutabik vala chethulo undhi market

  • @mano513
    @mano513 2 ปีที่แล้ว

    Sir, e kalupu mandulu vadochu G9 Aratilo ?

  • @shankar7893
    @shankar7893 2 ปีที่แล้ว

    Sir ee మొక్కలు ఎక్కడనుంచి తీసుకున్నారు ఆ అడ్రెస్స్ వారి ph no , తెలియపరచండి & మీ అడ్రెస్స్ ఫోన్ no తెలియపరచండి.Tq

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      ఫోన్ నెం. వీడియోలో వుంది గమనించగలరు

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao ปีที่แล้ว

    Taste chusi cheppandi digubadi chusikadu.

  • @nanimungam1753
    @nanimungam1753 11 หลายเดือนก่อน

    Marketing chese companies number kavali

  • @skbandi7782
    @skbandi7782 2 ปีที่แล้ว

    Where do we get the tissue culture plants? Can we get the numbers

  • @mrstoudio3991
    @mrstoudio3991 3 ปีที่แล้ว

    డైరీ farm వీడియోస్ చెయ్ అన్న

  • @vedururusreenu5744
    @vedururusreenu5744 3 ปีที่แล้ว +1

    Super sir

  • @phanindrareddy3029
    @phanindrareddy3029 3 ปีที่แล้ว +3

    Thank you Anna thank you for your information Anna

  • @sanjeevareddy7502
    @sanjeevareddy7502 2 ปีที่แล้ว

    G 9 టిస్యూ కల్చర్ మొక్కలు లభించే నర్సరీ ల పేర్లు చెప్పండి.

  • @tillupravi7066
    @tillupravi7066 ปีที่แล้ว

    What about crop change

  • @sampathraoavirineni8448
    @sampathraoavirineni8448 ปีที่แล้ว

    Good suggestions

  • @sncreations3355
    @sncreations3355 3 ปีที่แล้ว

    Good information sir

  • @subbareddy1911
    @subbareddy1911 3 ปีที่แล้ว

    Good karshakamithra

  • @korasalatrinadh4199
    @korasalatrinadh4199 2 ปีที่แล้ว

    Plant s kavali sale chastar

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 ปีที่แล้ว

    Good information sir

  • @dveeranjaneyareddy49
    @dveeranjaneyareddy49 3 ปีที่แล้ว

    Thanks for your suggestions

  • @sathibabukandukuri3476
    @sathibabukandukuri3476 2 ปีที่แล้ว

    👍💯

  • @surendergoud8190
    @surendergoud8190 2 ปีที่แล้ว

    👌

  • @chirraramesh3740
    @chirraramesh3740 ปีที่แล้ว

    G 9 mokkala phone no Pampara plese

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 ปีที่แล้ว

    Good information👍

  • @kishorekatepalli8296
    @kishorekatepalli8296 3 ปีที่แล้ว +1

    Epudu 1 Rs undhi