ఎకరం అరటి సాగుకు లక్ష ఖర్చు.. దిగుబడి 30 టన్నులు | Banana Farming | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 26 ม.ค. 2025
- 16 ఎకరాల్లో అరటి పంట సాగు చేస్తున్న రైతు జంపుగొంపుల ఉమాపతి నాయుడు గారు.. ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బొందలవాడ గ్రామంలో ఈ రైతు అరటి సాగు చేస్తున్నారు. ఎకరంలో సగటున 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. వాటిని దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తోట దగ్గరే అంతర్జాతీయ స్థాయిలో ప్యాకింగ్ చేసి మరీ వ్యాపారులు నేరుగా ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు ఉమాపతి నాయుడు గారి పండ్లను పంపిస్తున్నారు. ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఎకరం అరటి సాగుకు లక్ష ఖర్చు.. దిగుబడి 30 టన్నులు | Banana Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #BananaFarming
మా రాయలసీమ కు వచ్చి అరటి మీద వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు రాజేందర్ గారు
రాజేంద్ర రెడ్డి గారు మీ వీడియోలు రైతులకు చాలా ఉపయోగపడుతున్నాయి ,మా విజ్ఞప్తి మేరకు రాయలసీమ కు విచ్చేసి నందులకు ధన్య వాదములు
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సార్
ఇంకా చాలా సార్లు రావాల్సి ఉంది. చాలా మంది రైతుల అనుభవాన్ని తెలుగు రైతుబడిలో చూపించాల్సి ఉంది.
అన్న బుసవల్లి అరటి, g9 అరటి ఒకే రకమా లేదా వేరానా మార్కెట్లో బుసవల్లి అరటిల పసువు రంగు లో పొడవాటి అరటి రకం పేరు చెప్పగలరు 🙏🙏
Good massage for the society
Q~~q@@RythuBadi
నమస్తే అన్న గారు. చాలా దూరం వెళ్లి ఇంత మంచి వీడియో లు తీసి రైతులకు చాలా చక్కగా వివరిస్తున్న "తెలుగు రైతుబడి" డైరెక్టర్ గారికి నమస్కారాలు 🙏🙏🙏🙏 .
ధన్యవాదాలు
రాజేందర్ రెడ్డి గారు మీ ఇంటర్వ్యూ కొత్తగా అరటి సాగు చేయాలి అని అనుకునే రైతులకు చాలబాగా ఉపయోగపడే విధంగ వుంది, ఆదర్శ రైతు అయినటివంటి ఉమామహేశ్వర నాయుడు ఆన్నగారి సూచనలు మరియూ సలహాలు చాలా వుపయోగకరంగా వున్నవి . మీ ఇద్దరికీ శతకోటి వందనాలు, ధాన్యవాదములు.
మీ యూట్యూబ్ ఛానల్ వారు రైతులకు ఉపయోగ పడే వివిధ రకాల పంటల సాగు గురించి తెలియని వారికి తెలియజేస్తున్నారు చాలా సంతోషం
ధన్యవాదాలు
మీ ప్రోత్సాహం కొనసాగించండి
Rajendar gari explanation and giving information is superb
నయుడు గరు అరటి సాగు చాల బాగుంది మంచి సమాచారం రెడ్డి గరు దన్యవాదలు 🙏
Thank you Anna
@@RythuBadi ma anantapuram vachenandhuku chala tax anna
Welcome bro 🤝🙏
ఈ నెలలో అతను అరటిపండులో దాదాపు 1కోటి సంపాదించాడు
I know Umapathi Anna personally, he is one of the nice person I have ever met.. his guidance helps the software farmers like us a lot.. All the best Anna :)
Are you doing banana farming brother?🙏
రాయల సీమను రతనాల సీమగా మారుస్తున్న రైతన్నలకు ధన్యవాదాలు.కడప జిల్లా రాజంపేట,రైల్వే కోడూరు ప్రాంతాలలో అరటి పండ్లు చెన్నై కి ఎగుమతి అవుతాయి.
సూపర్ సూపర్ సూపర్ చాలా చక్కగా చాలా చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పారు థాంక్యూ సార్
రాజేందర్ అన్న మీరు సూపర్....❤❤❤❤❤
Very useful.. It has more detailed explanation .. Thanks
Annayya the summary u give at the end of the videos is top notch ...
Good video Rajender Reddy
Thanks to u nayudu garu and rajender reddy garu
Welcome sir
అన్న గారు నమస్తే 🙏🙏🙏🙏.
మేము చేపలు మరియు రొయ్యలు ( చెరువు లలో, వాగులలో, రిజర్వాయర్లు లో) పట్టే బుట్టలు (మావులు) తయారు చేస్తాము. మీకు వీలైనప్పుడు మా వ్యాపార వీడియో కూడా తీసి మీ ఛానెల్ లో పెట్ట వలసిందిగా కోరుకుంటున్నాము అన్న గారు.
మీరు సమయం ఇస్తే కద సత్తి బాబు గారు.
Send me nmbr bro
Rajendra reddy very good interview , deeply and all informations of farmers covered by you
Your vedio are mostly use full to new farmers
Many thanks rajender garu, was waiting for banana farming.
Umapati garu, many thanks sir for sharing your experiences 🙏
You are most welcome
@@RythuBadi thanks again for helping farmers 🙏
Tq very much Naidu gaaru
And also rithubadi raaja reddy garu for exploring my company banana plants
Banana Plant name cheppandi sir
Atlantis phytotech
Best video ,and good information 👏 👌
Sir good info and good awareness on agriculture to every one
Thank you Rajender Reddy. nice drone clips
Thank you so much 👍
good job.అనృ.
Excellent sperb interview
Good explanation. Very useful for farmers. Tnq.
Welcome
Nyc summary at the ending and good explanation bro
I was waiting for your video...
Ryotu chala baga visleshimcharu
Rajendar reddy garu... I request you to try one video on Lilly flowers cultivating
Sure sir
Thank you brother for coming to Anantapur dist
Well explain uma anna..thanks rajendar garu
Thank you
Hai anna
Banana pettina tharuvatha sunlight nundi ala kapadukovalo ideas cheppandi
Nice interview 🙏🙏🙏💐💐💐. Special thanks to anchor ❤️❤️❤️
Anna sheep & Goat farming video chai chala rojulu aindi Anna.. 👍
Ok bro
Meku veluiynapudu fertilizer , pesticides mandhu, seeds , oka shop visit chesi video cheyandi brother
నమస్తే సర్,
రైతులతో మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత రైతుల ఫోన్ నెంబర్లను కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. మాకు సాగులో ఏదైనా డౌట్ వస్తే రైతులతో మాట్లాడి డౌట్లను తీర్చుకోగలము.
second crop ki first crop rate ivvaru..........but second crop chala baga vastundi.
Hello Brother.. Borewell point identification ( most successful methods).. video cheyandi please
Will try
Good explanation
Good interview..
Thank you for watching vedio
అరటి సాగులో ఆదర్శ రైతు మా ఉమాపతికి అభినందనలు👏👏👍 ఎపుడో స్కూల్ టైమ్ లో నిన్ను చూసాను ఆ తరువాత ఇప్పుడు ఇలా చూస్తూవుంటే చాలా సంతోషంగా వుంది పతీ.
Really great dude
Rajahmundry daggra kovvur lo banana chala baga avvudi 40 kg vastdi
Mashroom farming videos cheyandi anna
Very good vedeo
Farmers panta ni ela export cheyalo videos cheyandi sir. Chala Mandi farmers panta ki market leka nastapotunaru.
Farmers international market ki exports cheyadaniki videos chesi support cheyandi please
Battai chetla gurinchi cheppadi anna 👍
Hi anna from baswapur vlg jagadev pur mandal siddhipet dist ma vlg lo chala thotalu pamdistam anna okasari vachhi miku grahinchina vishayalu vere vallaki explain chese aavakasham untundhi
Sure Anna
Super 👌👌👌
అనంతపూర్ నుండి ఇరాన్
Thank you Umapathi garu, your hard work paid off. Keep educating new comers into Agriculture with your vast experiences.
Best regards
Dr.K.B. Rao
Thank you so much sir🙂
Thank you తెలుగు రైతుబడి,for exploring new dimensions in agriculture.much needed platform for our telugu speaking farmers.
All the best for your journey..
మాది అమరావతి నేను అరటి సాగు చేస్తున్న వారు చెప్పినట్లు గెల నలబై కేజీలు రాదు కేవలం పదిహేను కేజీలు నుంచి ఇరవైఐదు కేజీలు మాత్రమే వస్తుంది ఇపుడు నేను గెల డెబ్బై రూపాయిలు కి అమ్మినాను
రాజేంద్ర గారు రైతు ఫోన్ నెంబర్ ఇవ్వరా
Number please
Number please
Vastundhi
Anna papaya saagu gurinchi video cheyandi
Welcome to రయలసీమ
Dear pls try to do more vedios on successful farmers in rayalaseema
Arati saagu gurinchi vivaranga chepparu anna meeru Adige questions kuda baagunnay
Anna, Kalupu ki emina kalupu mandulu vadocha G9 grand variety sagulo?
Tcgs 1694 ground nut variety gurinchi video cheyandi sir
Ok sir
Ekkada Andi locastions
Anna, Feb lo nenu panta veyali anukuntunna. Thakkuva kharchu lo cheppandi anna.
My dad is farmer and cultivating sapota and mango for past 40 years. He is from Tadipatri, please let me know if you want to contact him
We have a three acres banana orchard there is no support price brother video Very well
Anna power weeder video chayava
Video shows the rate is only eleven rupees per kg while in market it is sold at 45 per kg. It's the middle men who are making money. The farmers should get atleast 20 per kg..
Areaunut gurinchi video chai bro
ఎక్కడైనా తెలిసిన రైతులు పండిస్తుంటే చెప్పండి బ్రో.
మాకు ఎవరూ తెలియదు. తెలిసినప్పుడు తప్పకుండా చేస్తాం.
@@RythuBadiwest godavari dist లో పెదవేగి మండలం లో vunnaru brooo
Thank you bro
Will try to do..
Nice anchor
Nalla nelalu baguntaya anna.
Selling to ->Trident company mumbai, other companies INI FRUIT COMPANY,
plants taken from atlantis phytotech Hyderabad G9 SPECIES.
Anna గారూ మీ మొబైల్ నంబర్ కావాలి మాకు కూడా అరటి తోట ఉంది.
అరటి గెల అలా కట్టడం వల్ల ఉపయోగం తెలియజేయండి 🙏
namaskaram request you to confirm only one simple and important thing that was this bananna s are completely pesticide free at the end of the customers hand
Kuppam grafting video cheayandi brother
అటువైపు వెళ్లినప్పుడు.. అవకాశం ఉన్నప్పుడు చేస్తాం బ్రదర్
Great news
Anna yenta undi kilo
Anna small help how can I cantact you please tell me
Good sir
Superb video
Thanks
Sir banana buyers details kavali koncham help cheiyyandi sir
Superb
Thanks 🤗
Brother which Verity seed plant banana 🍌
Nice video bro
Thanks bro
Good
Manchi samaacharam anna
ధన్యవాదాలు అన్నా
Ec poultry shed video🎥 cheyy bro
E banana variety name anti bro
Paschim Godavari Jilla pata yagudam 9 Repus
Tonn 11 rupees or 1kg 11rupees ah
Super
Thanks
Welcome to rayalaseema
Anna memu kooda arati saagu chesthunnamu digubadi baagane vasthundi kaani marketing ebbandi avuthundi karimnagar district lo ekkada adigina RS 5/- per kg antunnaru
కరీంనగర్ లో ఎక్కడ మీ తోట
Jagtial district velgatoor mandal
@@SanjanaVolgs888 ur no pl
Nijame andi Marketing vundatam ledu
Hi anna mee number pampadi
Sir, anybody farming Kerala's Nendran banana verity in Andhra?
Rajendar garu Umapathi gari number provide cheya galaraa please 🙏
వీడియోలో ఉంది. చూడండి.
Hello annaya madi Vizianagaram ma nanna na Chinna appudu nuchi arati vaparam chesthunaru chala kasata nastalu chusaru athanii vaparam motham loca Market kani eppudu ninu ee Vedio chusaka international export cheyali alochana vachendi please miruu edi ayenaa vapari number unnte evvadi maku kocham help avuthundi please
Bakkavaddav Rajinder how’s your health
Good. Thank you
Anna ma daddy kuda vesaru 5 yakars
Soooper bro
Desi cow urine peda vacancies pertiluser expendecher tapputundi.argani arogyaniki manchide
మేము కూడా 1998 సంవత్సరం నుంచి అరటి సాగు చేస్తున్నాం
Nice interview. Thanks Rajendra gaaru. Experience farmer Umapathi thanks for good information. Raja Anantpur district.
Anna spr
Which company tissue plants
Atlantis phytotech, hyderabad