E184| వరి పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది| @GramaBazaar | 94912 78836, 833 1800 100

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #citrus #naturalfarming #orange
    #gramabazaar #gramabazaartelugu #herbalsolutions
    #gramabazaar #gramabazaartelugu #herbalsolutions
    #gramabazaar #gramabazaartelugu #herbalsolutions #citrus #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter #orange
    రైతు సుబ్రమణ్యం నం: 83745 09145
    రైతు స్వామి నంబర్‌: 9959865913
    తిరుపతి జిల్లా మాధవమాలకు చెందిన రైతు సుబ్రమణ్యం... 6 ఎకరాల వరిలో వీడ్‌జాప్‌ వాడారు. గతంలో రసాయన ఎరువులతో విసుగు చెందిన ఈ రైతు.. ఈసారి స్వస్తి పలికారు. గ్రామ బజార్‌ వారు అందించిన కలుపు నివారణి వీడ్‌జాప్‌ తప్ప ఇతర మందులేవి వాడలేదని చెప్పారు. కలుపు రాలేదని పైరు ఎదుగుదల, పిలకశాతం బాగుందని, మంచి దిగుబడి ఆశిస్తున్నానని రైతు సంతోషం వ్యక్తం చేశారు.
    సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో రైతు స్వామి వరి సాగు చేస్తున్నారు. రసాయనాలు వాడకుండా... సేంద్రియ పద్ధతుల ద్వారా పంట పండిస్తున్నారు. రసాయన మందులు వాడకుండా... సహజంగా వరిలో కలుపును నివారిస్తున్న ఈ రైతు... సేంద్రియంగా సాగు చేయడం వల్ల పైరు ఎదుగుదల బాగుందని తెలిపారు. ఇదివరకెన్నడూ తన పొలంలో వానపాములు చూడలేదని సహజ సేద్యం వల్లనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు.
    వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూర్‌ గ్రామానికి చెందిన రైతు ఎల్లాగౌడ్‌... అరెకరం వరి నాటుకున్నారు. వరిలో కలుపు నివారణ కోసం సహజ కలుపు నివారణి వీడ్‌జాప్‌ వాడారు. వీడ్‌జాప్‌ వాడకంతో కలుపు తగ్గడంతో పాటు పంట ఏపుగా వస్తోందని మంచి దిగుబడి వచ్చే అవకాశముందని రైతు ఎల్లాగౌడ్‌ తెలిపారు.
    00:38 promo
    00:41 Farmer Subramanyam
    04:06 Farmer Yellagoud
    05:46 Farmer Swamy
    #GramaBazaar # GramaBazaar-Telugu
    #GramaBazaar-Kannada Facebook# Herbal Products # Organic solutions
    #GramaBazaar-Hindi #shorts
    #pomegranatefarming # nematodescontrolinguava# curryleavesfarming# qualityofPomegranate #guava #Agriculture #Horticulture #Pesticides #Organic #Chemicals #gramabazaar #reetha #kunkudu #gramabazaar #sapota #gramabazaar telugu #herbalsolutions #bananaCrop #banana farming #natural farming #nematode control #nemzap #growth promoter #Crops #Loss# Farmer #Plants #Plantation #Tobacco #Mango #farming Cultivation #horticulture #gardening #husbandry #agribusiness #agronomy #culture #farmwork #Aquaculture #pastoralism #agroforestry #pomology #agroecology #monoculture #aquiculture #animal #husbandry #arboriculture #mixed farmingh#ydroponics #share cropping #groundnut #వ్యవసాయం #పండ్ల తోటలు #పురుగు మందులు #సేంద్రీయ ఎరువులు #మొక్కలు #రసాయనాలు #మొక్కలతో మందులు #అరటి #చెరకు #పొగాకు #మామిడి #నెమటోడ్ #వేరు పురుగు #నెమ్‌జాప్ #గ్రోత్ ప్రమోటర్# రైతు# తోటలు# పంట# నష్టం# గ్రామ బజార్

ความคิดเห็น • 38

  • @chamarthianandaraju8144
    @chamarthianandaraju8144 2 หลายเดือนก่อน +1

    చంద్రశేఖర నాయుడు రైతుల బృందం కనిపెట్టిన కలుపు మందు బాగా పనిచేస్తుందని వాట్సాప్ ద్వారా చూశాను, చాలా సంతోషం ధన్యవాదాలు, ఆనంద రాజు,వడమాల పేట మండలము,తిరఃమండ్యంరాజులకండ్రిగ గ్రామము

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు🙏🙏 ఆనందరాజు గారు

  • @user-np5sg9vj6d
    @user-np5sg9vj6d 2 หลายเดือนก่อน +5

    NENU TRY CHAYLANI UNDHI SIR ❤ COST

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 833 1800 100, 94912 78836కి ఫోన్‌ చేయండి

  • @1l2r3s4a
    @1l2r3s4a หลายเดือนก่อน

    అది విత్తన ఎప్పిక కూడా ముఖ్యం కద అది ఏమీ విత్తనం sir
    అది కూడా try చేస్తాం

    • @GramaBazaar
      @GramaBazaar  หลายเดือนก่อน

      విత్తన రకం, పంట వివరాల గురించి నేరుగా రైతుతో మాట్లాడగలరు. రైతు సుబ్రమణ్యం నం: 83745 09145,
      కషాయాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం గ్రామ బజార్: 94912 78836, 833 1800 100 ని సంప్రదించండి.

  • @chintuchallary2902
    @chintuchallary2902 หลายเดือนก่อน +1

    Oil palm lo kalupu or waste grass akuvu ga undi
    Meru chapa process use Avutundha
    Avaina changes unaya

    • @GramaBazaar
      @GramaBazaar  หลายเดือนก่อน

      ప్రస్తుతం వరిలో కలుపు నివారణకి మాత్రమే ఇస్తున్నాం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100

  • @wizjean
    @wizjean 2 หลายเดือนก่อน

    చంద్రశేఖర్ గారు మీరు ఆవిష్కరించిన... కలుపు, పోషకాల ద్రావణం ప్రపంచంలోనే విశిష్టమైనది.
    ఏదో ఒక రోజు ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే ప్రతిరైతు తప్పకుండా మీ ఉత్పత్తిని వాడతారు.

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు🙏

  • @sarojaravva9072
    @sarojaravva9072 2 หลายเดือนก่อน +2

    Chemical farming chestunnaduvalla manushulu jabbulu vachhi chanipotunnaru adi indirect hatualu chestunnaru Raitulu. Sendraya farming chestunna Raitulu ki anekadanvadalu. Cow adaritha vyasayam cheyyadaniki mikem rogam Ela manushulani. Indirect murderers miru

  • @1l2r3s4a
    @1l2r3s4a หลายเดือนก่อน

    sir బలం మందు ఏంటి ఎంత ఖర్చు

    • @GramaBazaar
      @GramaBazaar  หลายเดือนก่อน +1

      బలం మందు గ్రోత్ ప్రమోటర్ కషాయం ధర రూ.600. పంటతో పాటు మీ పూర్తి వివరాలు మాకు తెలియజేయండి. గ్రామ బజార్: 833 1800 100, 94912 78836.

  • @dunnapothulasuresh9133
    @dunnapothulasuresh9133 2 หลายเดือนก่อน

    Kalupu mandu name

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      కషాయం పేరు వీడ్‌జాప్‌. మరిన్ని వివరాలం కోసం గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 ని సంప్రదించండి.

  • @prudhviraj651
    @prudhviraj651 2 หลายเดือนก่อน

    Em product.. Use chepande

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 833 1800 100, 94912 78836కి ఫోన్‌ చేయండి

    • @prudhviraj651
      @prudhviraj651 2 หลายเดือนก่อน

      Product name chepraaa

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน +1

      @@prudhviraj651 కషాయం పేరు వీడ్‌జాప్‌ (వరిలో సహజ కలుపు నివారణి)

  • @krupakarreddy3375
    @krupakarreddy3375 2 หลายเดือนก่อน

    నాకు ప్రోడక్ట్ కావాలి. కానీ నేను ఎవరిని సంప్రదించాలి. ఏ నెంబర్ కి ఫోన్ చేయాలి.
    నాకు బత్తాయి తోట లో కలుపు మందు కూడ కావాలి

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      సహజ కలుపు నివారణి వీడ్‌జాప్‌ కషాయం.. ప్రస్తుతం వరిలో కలుపు నివారణకి మాత్రమే ఇస్తున్నాం. పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 833 1800 100, 94912 78836 ని సంప్రదించండి.

  • @peddapullanijangaiah9772
    @peddapullanijangaiah9772 2 หลายเดือนก่อน

    Kalpu mandu kavali sor

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน +1

      తప్పకుడా. గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 ని సంప్రదించి మీ వివరాలు తెలియజేయండి.

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      తప్పకుడా. గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 ని సంప్రదించి మీ వివరాలు తెలియజేయండి.

  • @ashokpunna9295
    @ashokpunna9295 2 หลายเดือนก่อน

    Sir iam in Husnabad 2.5 across please cost

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 833 1800 100, 94912 78836 ని సంప్రదించండి.

  • @niginamswamy8218
    @niginamswamy8218 2 หลายเดือนก่อน

    సార్ మాకు కుడు కావాలి మరి ఎవరిని కలవాలి ఎక్కడ దొరుకుతుంది

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน +1

      మీ ఊరు, జిల్లా సహా పంట వివరాలు మాకు పంపితే ఆర్టీసీ కార్గో ద్వారా
      మీకు చేరవేస్తాం. పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 833 1800 100, 94912 78836 ని సంప్రదించండి.

  • @peddapullanijangaiah9772
    @peddapullanijangaiah9772 2 หลายเดือนก่อน

    Naku phone no send sir

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 ని సంప్రదించి మీ వివరాలు తెలియజేయండి.

  • @telugunagaraju9522
    @telugunagaraju9522 2 หลายเดือนก่อน +1

    రైతు నెంబర్ పెట్టండి

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      రైతు సుబ్రమణ్యం నం: 83745 09145
      రైతు స్వామి నంబర్‌: 9959865913

    • @peddabudinarsimha3655
      @peddabudinarsimha3655 หลายเดือนก่อน

      డ్రం సీడర్ లో వాడ వచ్చా