Naa hrudayamulo nee maatale

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • #jesussongs #jesustelugusongs #jesusteluguchristiansong #jesusteluguworshipsongs #jesusteama #jesustakethewheel#jesusteluguchristianvideo #jesustelugulyricalsongs#jesuslyricssong #jesuslyrical #jesuslyrics #jesus #jesuschrist #jesuslovesyou #jesuscristo #jesussaves #jesussaves #jesusislord #jesús #jesusmessage #jesusfaith #jesusfollowers #jesusfountainoflifechurchinternational #jesusforyou #jesusforyou #jesuslove #jesuslovers #jesusloveyou #jesuscristo #jesuscrist #crist #cristian #cristiansongs #cristianmotivation #cristianmusic #jesusfaith #faith #hope #jesushope #jesushouse #jesushitsongs #jesusdevotionalsongs #jesusiscoming #jesusiscomingsoon#jesusisking #jesusisgod #bible #biblestudy #bibleverse #bibleverseoftheday #church #churchofchrist #churchservice #prayer #prayerwarrior #prayermeeting #prayertime #prayermusic #viral #sundayschool #viralvideo #viralsongs #trendingvideo #trending #trend #trendingsong #Naa hrudayamulo nee maatale
    #jesusspiritualpower
    #నా హృదయములో నీ మాటలే
    నా కనులకు కాంతి రేఖలు (2)
    కారు చీకటిలో కలువరి కిరణమై
    కఠిన హృదయమును కరిగించిన
    నీ కార్యములను వివరింప తరమా
    నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో||
    మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
    మంచు వలె కృపను కురిపించితివి (2)
    విచారములు కొట్టి వేసి
    విజయానందముతో నింపినావు
    నీరు పారేటి తోటగా చేసి
    సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను||
    విరజిమ్మే ఉదయ కాంతిలో
    నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)
    అగ్ని శోధనలు జయించుటకు
    మహిమాత్మతో నింపినావు
    ఆర్పజాలని జ్వాలగా చేసి
    దీప స్తంభముగా నను నిలిపినావు ||నీ కార్యములను||
    పవిత్రురాలైన కన్యకగా
    పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
    పావన రక్తముతో కడిగి
    పరమానందముతో నింపినావు
    సిద్ధపడుచున్న వధువుగా చేసి
    సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు ||నీ కార్యములను||

ความคิดเห็น • 175

  • @sravanthisravanthi4768
    @sravanthisravanthi4768 3 หลายเดือนก่อน +137

    నా హృదయములో నీ మాటలే
    నా కనులకు కాంతిరేకలు (2)
    కారు చీకటిలో కలువరి కిరాణమయి
    కఠిన హృదయమును కరిగించినవు
    నీ కార్యములును వివరింప తరమా
    నీ ఘనకార్యములు వర్ణింంప తరమా (2)(నా హృదయ )
    మనసులో నెమ్మదిని కలిగించుటకు
    మంచూవలే కృపను కురుపించితివి (2)
    విచారములు కొట్టివేసి
    విజయానందముతో నింపినావు
    నీరుపారేటి తోటగచేసి
    సత్తువగల భూమిగా మార్చినావు (నీ కార్యములు )
    విరాజీమ్మే ఊదయ కాంతిలో
    నీరిక్షణ దయిర్యమును కలిగించి (2)
    అగ్ని సోదనలు జయించుటకు
    మహిమాత్మతో నింపినావు
    ఆర్పజాలని జ్వాలగా చేసి
    దీపస్థంభముగా నన్ను నిలిపినావు (నీ కార్యములు )
    పవిత్రురాలైన కన్యాకగా
    పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
    పావన రక్తముతో కడిగి
    పరమానందముతో నింపినావు
    సిద్దపడుచున్న వధువుగా చేసి
    సుగుణలా సన్నిధిలో నను నిలిపినావు (నీ కార్యములు )

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 26 วันที่ผ่านมา +12

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుగనుగక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ

  • @rajprakash5349
    @rajprakash5349 หลายเดือนก่อน +16

    చాల బాగుంధి song అన్నయ్య మనసు ప్రశాంతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 11 วันที่ผ่านมา +2

    ఆ.... ఆ.... రాగం... దేవుని మహిమ... చెక్కగా... పాడారు.... 👏

  • @jdevaramjdevaram3315
    @jdevaramjdevaram3315 10 วันที่ผ่านมา +2

    మనసు కరిగించేల ఉంది ఈ పాట

  • @T.sankeertana-c15rk
    @T.sankeertana-c15rk 21 วันที่ผ่านมา +6

    Song chala bagundhi sister chala baga padavu deevudu ninnu deevinchunugaka 🙏🙏🙏 amen praise the lord 🙏🙏🙏 god bless you amen praise the lord 🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 หลายเดือนก่อน +11

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్

  • @rajuroja1246
    @rajuroja1246 17 วันที่ผ่านมา +1

    Good lovely song

  • @pallasuvarna5635
    @pallasuvarna5635 3 หลายเดือนก่อน +11

    Praise the Lord

  • @S..-dh9ou
    @S..-dh9ou 4 วันที่ผ่านมา

    Super. Song❤❤❤❤

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 13 วันที่ผ่านมา +1

    సీయోనురాజు యేసయ్య నాదైవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 22 วันที่ผ่านมา +2

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నాదైవ యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు జే

  • @BejawadaPrakasam-g8h
    @BejawadaPrakasam-g8h 17 วันที่ผ่านมา +3

    Yesayyakemahimakalugunugaka

  • @lovakumariudathapalli2202
    @lovakumariudathapalli2202 2 หลายเดือนก่อน +7

    స్తోత్రం తండ్రి ......😔😔😔

  • @DadalaMalleswari
    @DadalaMalleswari 19 วันที่ผ่านมา

    Nice song❤❤

  • @spllanco8704
    @spllanco8704 หลายเดือนก่อน +16

    Naa yessayya naa kutumbhuloo neematlle ekkavagha.undalani deevinchu thandri amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 11 วันที่ผ่านมา +1

    J.... Brother garu... Good song... Godblessyou... Amen 🙏🙏👏👏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 หลายเดือนก่อน +3

    Parishudduduayinadeva yesayya nadaeva yehovanaadeva rajulakuraarajuve yesayya Nike mahima ganatha prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song

  • @manumahi5810
    @manumahi5810 15 วันที่ผ่านมา +2

    Song super madam chala బాగుంది

  • @jadiswapnaswapna3647
    @jadiswapnaswapna3647 15 วันที่ผ่านมา +1

    Supar song

  • @shobhapasupula4049
    @shobhapasupula4049 28 วันที่ผ่านมา +3

    Yasayya. Mee. Krupa. Naa. Kutunbhaniki. Ravali. Thandri. Amen. Amen❤❤

    • @durgapavandurgapavan-yr9ul
      @durgapavandurgapavan-yr9ul 28 วันที่ผ่านมา

      😢😢🎉🎉😂🎉😢😮
      O😂🎉🎉😂🎉😂😂😂🎉❤❤😂😂😂🎉🎉🎉🎉😂😂😂😂😂🎉😢🎉😂❤😢🎉🎉uu😢😢❤😢😢😢😢iTunes😢🎉❤❤❤❤🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢u🎉uu🎉l🎉😢😮😅😅😅jkkjkjagjlagg😊gjxjgi

  • @sadhukrishna6973
    @sadhukrishna6973 9 วันที่ผ่านมา

    Super song

  • @ChinnaMudakpalli
    @ChinnaMudakpalli 4 วันที่ผ่านมา

    Thank you God praise the lord sister

  • @SmilingAnacondaSnake-hm7cc
    @SmilingAnacondaSnake-hm7cc 12 ชั่วโมงที่ผ่านมา +1

    😢

  • @bangarimudapaka8374
    @bangarimudapaka8374 15 วันที่ผ่านมา +1

    🎉naa yessya mamu kapadumu

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 11 วันที่ผ่านมา +1

    Sister garu .. Voice..is Very noice ..కాంతిలో.... దీర్గం.. రాగము..nice .. Voice God gift... మ్యూజిక్... Good🎉.. Godblessyou... Amen.. 🙏🙏🙏

  • @josephimmanuel4878
    @josephimmanuel4878 28 วันที่ผ่านมา +3

    Very lovely song

  • @DHARMARAJUB-md2kw
    @DHARMARAJUB-md2kw 22 วันที่ผ่านมา +2

    Adhubuthamaina song

  • @dasaridavid6240
    @dasaridavid6240 หลายเดือนก่อน +2

    Very nice song

  • @sudhirpidathala6100
    @sudhirpidathala6100 2 วันที่ผ่านมา

    Good tone,God bless you.

  • @gramgram9103
    @gramgram9103 3 หลายเดือนก่อน +13

    I love 💕 Jesus

  • @yadagirivarikuppala7015
    @yadagirivarikuppala7015 2 หลายเดือนก่อน +5

    ఈపాట చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏

  • @ChdavidChdavid-ot3xm
    @ChdavidChdavid-ot3xm 2 หลายเดือนก่อน +4

    Song is very nice 🎉,❤️❤️👏

  • @ravadakacheri4997
    @ravadakacheri4997 หลายเดือนก่อน +3

    Very good song sister

  • @subhashinimerugu6722
    @subhashinimerugu6722 4 หลายเดือนก่อน +7

    Melodious song. Praise the Lord.

  • @swapnagovindu4080
    @swapnagovindu4080 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది song

  • @mpraveen1820
    @mpraveen1820 หลายเดือนก่อน +2

    ఇ పాట చాలా బాగుంది ❤❤❤

  • @Babypadavala
    @Babypadavala 21 วันที่ผ่านมา +2

    Amen Amen Amen🙏🙏🙏🙏🙏

  • @RajithaGuguloth-e5m
    @RajithaGuguloth-e5m หลายเดือนก่อน +2

    Very goob song sister❤❤

  • @GoliYesu
    @GoliYesu 2 หลายเดือนก่อน +5

    Love you jusus

  • @SavitriDake
    @SavitriDake 4 วันที่ผ่านมา

    Amen🙏

  • @SavitriDake
    @SavitriDake 19 วันที่ผ่านมา

    Amen🙏💐💐💐

  • @SavitriDake
    @SavitriDake 17 วันที่ผ่านมา

    Amen🙏amen

  • @SleepyHikingTrail-gr6fm
    @SleepyHikingTrail-gr6fm หลายเดือนก่อน +2

    ❤ super song

  • @KumariChapala
    @KumariChapala หลายเดือนก่อน +2

    Very nice song sister❤❤❤❤❤super God bless you...

  • @venkatm108
    @venkatm108 11 วันที่ผ่านมา

    My fevorate song Every day morning compalsary listen this song
    Venkat BHEL

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj หลายเดือนก่อน +4

    It is true we got awesome God and our Lord Jesus. Words are enough to comprehend what our Lord can do for us if we believe in Him and follow His ways He is always with us. He will never abandon us. Because, He love us more than His life. That is why He gave His life for us, though we didn't deserve,sacrificed His life. He went through so much on 4:50 the cross in calvary. Beautiful song, music and singing. God Bless your ministry abundantly. From Pretoria South Africa. Mrs Krishna Murthy.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @RajuRaju-swarupa
    @RajuRaju-swarupa 3 หลายเดือนก่อน +15

    చాలా బాగుంటాది ఈ పాట 🙏🙏

  • @muralikathi5473
    @muralikathi5473 หลายเดือนก่อน +2

    Nice song.amen praise the lord

  • @RajeshAmin-x7s
    @RajeshAmin-x7s 3 หลายเดือนก่อน +4

    Namakam leni vare keeda e pata to maree tare yese daktam prise the lord, ,,,😊

  • @Prasanna-q5b
    @Prasanna-q5b หลายเดือนก่อน +1

    Prais the lord ❤❤❤chala baga padayaru pataaa sthrorhamulu yeasaiah Halleluya

  • @mettukannaiah7701
    @mettukannaiah7701 4 หลายเดือนก่อน +5

    Praise the lord sister ✝️🙏🙏🙏🙏

  • @గడ్డంవిజయ్
    @గడ్డంవిజయ్ 14 วันที่ผ่านมา

    యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్

  • @rajuroja1246
    @rajuroja1246 17 วันที่ผ่านมา

    Amen

  • @yohanmakam4400
    @yohanmakam4400 หลายเดือนก่อน +2

    Supersong

  • @kurmadasanna98
    @kurmadasanna98 หลายเดือนก่อน +3

    🙏👌

  • @mamathastudio4869
    @mamathastudio4869 2 หลายเดือนก่อน +9

    నివుంటే నాకు చాలు యేసయ్య

  • @SailuSailu-k9y
    @SailuSailu-k9y 25 วันที่ผ่านมา +2

  • @GantlaVenkatrao
    @GantlaVenkatrao 2 หลายเดือนก่อน +2

    Ee geethampaadina sahodariki chaala vandanamulu🎉❤

  • @bheemaraoisukapatla8945
    @bheemaraoisukapatla8945 หลายเดือนก่อน

    It's sog very very nice song I like so much.

  • @VenkuhindiVenku
    @VenkuhindiVenku 25 วันที่ผ่านมา +1

    Super voice sister God bless you

  • @shadrakseelam3812
    @shadrakseelam3812 2 หลายเดือนก่อน +3

    I love this song very much

  • @YogeshwarT-z7x
    @YogeshwarT-z7x หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏

  • @NuthanaHarithaGomi
    @NuthanaHarithaGomi หลายเดือนก่อน +1

    Praise the lord 🙏

  • @rajashekharraja306
    @rajashekharraja306 3 หลายเดือนก่อน +6

    నాఫేవరెట్.పాట

  • @SanjaySanjay-e3p3k
    @SanjaySanjay-e3p3k 2 หลายเดือนก่อน +1

    I LOVE ❤❤❤Jesus.Amen

  • @neerajaneeraja7620
    @neerajaneeraja7620 2 หลายเดือนก่อน +4

    Nagasri Nani ❤❤
    Pabmavathi ❤❤❤❤❤❤❤❤

  • @meshakchiru6325
    @meshakchiru6325 2 หลายเดือนก่อน +5

    Amenamenen

  • @srishylamhm9604
    @srishylamhm9604 หลายเดือนก่อน +1

    Very nice song🎉🎉

  • @RameshKothapally-j4b
    @RameshKothapally-j4b 2 หลายเดือนก่อน +2

    Na yesaya nu kapabli❤❤

  • @raavisrinu7960
    @raavisrinu7960 หลายเดือนก่อน +2

    Hallulugah 🙏🙏amen

  • @vamsiuvamsi1555
    @vamsiuvamsi1555 หลายเดือนก่อน +1

    My favourite song ❤😊😊

  • @LaksmiGudala-xf6ck
    @LaksmiGudala-xf6ck 3 หลายเดือนก่อน +3

    Amen Amen Amen Hallelujah thank you jesus praise the Lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏God bless you sister

  • @spllanco8704
    @spllanco8704 หลายเดือนก่อน

    Super song akka ❤❤❤❤

  • @galisubbarao6832
    @galisubbarao6832 หลายเดือนก่อน +3

    ❤❤❤❤

  • @RontalaJayaGTCAmen
    @RontalaJayaGTCAmen หลายเดือนก่อน +1

    Amen Amen Amen🙏🙏🙏🙏

  • @rajendrakumargurala2853
    @rajendrakumargurala2853 หลายเดือนก่อน +1

    PRAISE THE LORD
    Very nice voice

  • @MaryEpshiba
    @MaryEpshiba 26 วันที่ผ่านมา

    Ee song chala chala bagundi

  • @GkondaiahGundemadugula
    @GkondaiahGundemadugula หลายเดือนก่อน +1

    I love jusus

  • @RameshKothapally-j4b
    @RameshKothapally-j4b 29 วันที่ผ่านมา +1

    I❤you jesus

  • @masipogu.nagaiah
    @masipogu.nagaiah 29 วันที่ผ่านมา +1

    Super.sogns

  • @SiriLakamana
    @SiriLakamana หลายเดือนก่อน +2

    Super song❤

  • @JAmbikakiranKiran
    @JAmbikakiranKiran 3 หลายเดือนก่อน +2

    ❤super song

  • @jedidiahm3670
    @jedidiahm3670 หลายเดือนก่อน +2

    PRAISE THE LORD OLD SONG YESANNA GARU NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS 🧎🕎🛐🙋✝️🙏🫶❤️🇮🇳🙇🙌👍👌🎻👏🥰🤗💅🤝🎹🎸💘🪘💯⛪🤲👋

  • @FMHSDwarakaNagarBranch
    @FMHSDwarakaNagarBranch 4 หลายเดือนก่อน +6

    Praise the LORD Shalom everyone 🙏

  • @satishkumarch8697
    @satishkumarch8697 23 วันที่ผ่านมา

    Love you Jesus

  • @RajasriKaram
    @RajasriKaram หลายเดือนก่อน +3

    🎉

  • @Saisri-gt3lv
    @Saisri-gt3lv หลายเดือนก่อน

    Super singer 😍😍😍😍😍😍😍

  • @TellaIndhira
    @TellaIndhira หลายเดือนก่อน

    Naa yesaiah nannu kapadadu

  • @PalakaPadma-g6h
    @PalakaPadma-g6h หลายเดือนก่อน

    Nice song

  • @Ezra-kr2kt
    @Ezra-kr2kt หลายเดือนก่อน

    Good.song....anand

  • @srinivasaraoadakatla5747
    @srinivasaraoadakatla5747 หลายเดือนก่อน +1

    You very good sis, send this lirics, iam trying to singing this song by seing lirics..thank you very much.😊🎉

    • @janardhanlyrics
      @janardhanlyrics  หลายเดือนก่อน

      నా హృదయములో నీ మాటలే
      నా కనులకు కాంతి రేఖలు (2)
      కారు చీకటిలో కలువరి కిరణమై
      కఠిన హృదయమును కరిగించిన
      నీ కార్యములను వివరింప తరమా
      నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో||
      మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
      మంచు వలె కృపను కురిపించితివి (2)
      విచారములు కొట్టి వేసి
      విజయానందముతో నింపినావు
      నీరు పారేటి తోటగా చేసి
      సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను||
      విరజిమ్మే ఉదయ కాంతిలో
      నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)
      అగ్ని శోధనలు జయించుటకు
      మహిమాత్మతో నింపినావు
      ఆర్పజాలని జ్వాలగా చేసి
      దీప స్తంభముగా నను నిలిపినావు ||నీ కార్యములను||
      పవిత్రురాలైన కన్యకగా
      పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
      పావన రక్తముతో కడిగి
      పరమానందముతో నింపినావు
      సిద్ధపడుచున్న వధువుగా చేసి
      సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు ||నీ కార్యములను||

  • @janakiramprojanu6782
    @janakiramprojanu6782 3 หลายเดือนก่อน +2

    Amen❤❤❤❤❤❤

  • @arlagaddabrahmanandam9887
    @arlagaddabrahmanandam9887 หลายเดือนก่อน

    GLORY of God TBNC A BOYEJU MRKP

  • @mamathakbujji7009
    @mamathakbujji7009 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dasarisreeramulu8752
    @dasarisreeramulu8752 หลายเดือนก่อน +2

    Who is singing name please.
    Praise the lord sister.

  • @ravadakacheri4997
    @ravadakacheri4997 3 หลายเดือนก่อน +98

    Naa yesayya nannu kapaadadu

    • @NageshVadlamudi
      @NageshVadlamudi 2 หลายเดือนก่อน +13

      0:23

    • @KiranKiran-vr1pi
      @KiranKiran-vr1pi 2 หลายเดือนก่อน +7

      😊​@@NageshVadlamudi

    • @MohanP-o8t
      @MohanP-o8t หลายเดือนก่อน +1

      God bless you

    • @tejasrianamelli808
      @tejasrianamelli808 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊.​@@NageshVadlamudi

    • @kaditalasrinivasarao5558
      @kaditalasrinivasarao5558 6 วันที่ผ่านมา

      God bless you brother 🙏

  • @SagaraRaju-r9s
    @SagaraRaju-r9s หลายเดือนก่อน

    Supar❤❤❤❤❤❤

  • @AdhiLakshmi-f2b
    @AdhiLakshmi-f2b หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏❤❤❤❤❤

  • @Narumallaentertainments
    @Narumallaentertainments 3 หลายเดือนก่อน +7

    ప్రైజ్ ది లార్డ్... ఆమెన్