A wonderful interview with one of the greatest poets in Telugu Gnana Peetah Awardee Dr. C. Narayana Reddy Garu. Thanks to the Madam of the Bharath Today Channel.
మహా కవులు శ్రీ సినారె గారు నా ఇష్టమైన కవులలో ఒకరు.ఆ మహానుభావుడు దివ్య రచనలు ఆచంద్ర తారాత్మకం చిరంజీవిగా నిలుస్తుంది.ఆ మహానుభావులు కి మనసా శిరసా వాచా కర్మణా త్రికరణ శుద్ధి తో పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను.
❄మళ్లీ పుట్టాలి సినారె❄ ✒✒✒✒✒✒✒✒✒ సినారె పుట్టినూరు హన్మాజీ పేట అల్లాడిపోతోంది సినారె చదువుకున్న ఊరు సిరిసిల్లా చిన్నబోతోంది మాకు పేరుతెచ్చిన'కవి,బాపూ' ఇకలేడని.. తెలుగు అక్షరాలు తల్లడిల్లు తున్నాయి ప్రతి పుట్టినరోజున కొత్త పుస్తకానికి జన్మనిచ్చే మా " కవి బ్రహ్మ " ఇకలేడని.. తెలుగుభాష దీనంగా దిక్కులు చూస్తోంది తన' కలం గళం ' తో ఘన కీర్తి తెచ్చిన మా "మధుర కవి " ఇకలేడని.. తెలుగు చలనచిత్ర కళామతల్లి కలత చెందుచున్నది 'ఇగిరిపోని గంధమంటి' పాటలు అందించిన పదాలకు పరిమళం అద్దిన మా " కవి సినారె " ఇకలేడని.. సినారె సినీ గీతాభిమానుల హృదయం ఇప్పుడు పాడుతోంది విషాద గీతం సినీ గీతాలతో 'పగలే వెన్నెల 'కురిపించి పద సౌందర్యంతో పాటకు 'నిన్నలేని అందమేదో తెచ్చిన' మా "అభిమాన కవి " ఇకలేడని.. వర్ధమాన కవులు దిగులు చెందుచున్నారు అడిగినంతనే' కవితా సంపుటాలకు 'ముందు మాటరాసిన మా " ఆత్మీయ కవి " ఇకలేడని.. __బూర దేవానందం 9494996143.
All telugus salute this great telugu legend or shall we say a giant who fearlessly rose above the baser regional feelings of the local petty politicians!being a telanganite , I expect this telangana regrets for sidelining this great ' telanganite' who had not allowed his talent and mind to be captivated by narrow regional feelings of petty politicians!
interview chesthe enno teliyani vishayalu telvali......anthe kani konni questions teeskoni avi adgama ledha ani annattu kaademoo....aaayana tholakani kunda edi adgthe ade chepthaaru... andhuke desipathi srinivas oooo.venkanna ...saaahithyam telsina valu..leka inkoka kavi ooo...evaraina telugu lo phd chesnavaaalu(under his guidance many did phd)... aaayana students tho interview cheinchali....tv anchors entertainment ivvochu..theie cutiing edge is not this area.....gadhilo samudram..ennoo ennomanchi books rasinaaru.
అద్భుతమైన కవి...
రసామృతంలో మునగాలంటే రెడ్డి గారి పాటలు వినాల్సిందే
Cnr manchivade gani samaikya andhranu support chesi lastlo telenganaku jai ani samaikythaku vennupotupodichina maha kavi
రెడ్డి గారు రాసిన కవితలు నేను కాదు అందరు మరచి పోకుండా వింటారు చాలా చాలా గొప్ప విశేషము 🙏🏻🙏🏻
Amazing collection and beautiful songs and superb voice
A wonderful interview with one of the greatest poets in Telugu Gnana Peetah Awardee Dr. C. Narayana Reddy Garu. Thanks to the Madam of the Bharath Today Channel.
Great poet of his times.still a very simple in his own best expressions. I salute his overall talents.siddaiah from Bangalore.
రెడ్డి గారు రాసిన పాటల్లో చాలా బాగ నచ్చిన పాట నన్ను దోచుకొందు వటే చెప్పలేని ఇష్టమైన పాట
Dr.Narayana Reddy was a great lyricist .An eminent scholar .
సినారే కలమే కాదు గళం కూడా గొప్పదే....
రెడ్డి గారి పాటలే కాదు మాటలూ ఆణి ముత్యాలు.
కర్పూర వసంతరాయలు అద్భుతమైన కావ్యం...... 👌😍
Kruporvasatraul.gajille
,.
నాకు చాలా ఇష్టమైన కవి నారాయణరెడ్డి గారు.🙏🙏🙏🙏🙏
సింపుల్ గా వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు వారితో చాలా నేర్చుకొని రావాలి .
MAA...REDDY
Super sinare gurvuu Garu writer ki alochanalu thuts god blessings ..thappa neruchukunkte vachedi kadhu.. this is true
Excellent interview thanks
మీరు కారణ జనమ్ములు ,మీ నోటితో తొర్రిలే పలుకులు మధురానుభూతిని పొందున్నాను
తెలుగువారి ఆణిముత్యం సి. నారాయణరెడ్డి గారు
Great poet
మహోన్నత సాహిత్య శిఖరం మన సి నా రె. మూర్తీ భ వించిన తెలుగు తనం.
Dr. C.Narayana Reddy gariki padhabhivandanalu. Dr.adepu venkatesham .bellmpalli. 29.08.2018.
మహా కవులు శ్రీ సినారె గారు నా ఇష్టమైన కవులలో ఒకరు.ఆ మహానుభావుడు దివ్య రచనలు ఆచంద్ర తారాత్మకం చిరంజీవిగా నిలుస్తుంది.ఆ మహానుభావులు కి మనసా శిరసా వాచా కర్మణా త్రికరణ శుద్ధి తో పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను.
You are great sir.
❄మళ్లీ పుట్టాలి సినారె❄
✒✒✒✒✒✒✒✒✒
సినారె పుట్టినూరు
హన్మాజీ పేట అల్లాడిపోతోంది
సినారె చదువుకున్న ఊరు
సిరిసిల్లా చిన్నబోతోంది
మాకు పేరుతెచ్చిన'కవి,బాపూ' ఇకలేడని..
తెలుగు అక్షరాలు తల్లడిల్లు తున్నాయి
ప్రతి పుట్టినరోజున కొత్త పుస్తకానికి జన్మనిచ్చే
మా " కవి బ్రహ్మ " ఇకలేడని..
తెలుగుభాష దీనంగా దిక్కులు చూస్తోంది
తన' కలం గళం ' తో ఘన కీర్తి తెచ్చిన
మా "మధుర కవి " ఇకలేడని..
తెలుగు చలనచిత్ర కళామతల్లి
కలత చెందుచున్నది
'ఇగిరిపోని గంధమంటి' పాటలు అందించిన
పదాలకు పరిమళం అద్దిన
మా " కవి సినారె " ఇకలేడని..
సినారె సినీ గీతాభిమానుల హృదయం
ఇప్పుడు పాడుతోంది విషాద గీతం
సినీ గీతాలతో 'పగలే వెన్నెల 'కురిపించి
పద సౌందర్యంతో పాటకు 'నిన్నలేని అందమేదో తెచ్చిన'
మా "అభిమాన కవి " ఇకలేడని..
వర్ధమాన కవులు దిగులు చెందుచున్నారు
అడిగినంతనే' కవితా సంపుటాలకు 'ముందు మాటరాసిన
మా " ఆత్మీయ కవి " ఇకలేడని..
__బూర దేవానందం
9494996143.
Great writers in telugu
Okka English word raledhu great sir❤️
All telugus salute this great telugu legend or shall we say a giant who fearlessly rose above the baser regional feelings of the local petty politicians!being a telanganite , I expect this telangana regrets for sidelining this great ' telanganite' who had not allowed his talent and mind to be captivated by narrow regional feelings of petty politicians!
🙏🙏🙏 ధన్యవాదములు
4:28 మేడం గారి నవ్వు 😊
చాలా చోట్ల సినారె గారు చెప్పదల్చుకున్నది పూర్తిగా చెప్పనివ్వనట్లు తోస్తుంది. Rather, anchor has run through the interview like a juggernaut!
ఈమె నంగిరితనం అనిపిస్తుంది.
గొప్ప సాహిత్య శిఖరం
Nice
Meeku Satakoti vandanalu Guruvugaaru
great person
Great sir meeku padabi vandanalu meelanti varu taraniki okkare pudataremo
❄ సినారె ❄
✍✍✍✍✍
ఆతని మాట
పాటగా మారుతుంది
ఆతని పాట
కావ్యమై నిలుస్తుంది
ఆయన సినీ గీతాలు
కురిపించును పగలే వెన్నెలలు
ఆయన కావ్య సుమాలు
వెదజల్లును మానవతా పరిమళాలు
ఆతని కలం కదిలితే చాలు
కమనీయ కవితాయేరు గలగల పారు
ఆతని గళం పలికితే చాలు
జుంటి తేనియ జలజల జాలువారు
ఆయనే డా"సి.నారాయణ రెడ్డి గారు...
కవిత్వం నా మాతృభాష అన్నాడు
తన మాతృభాషతో మకరందం పంచాడు
నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు
తెలుగు కవితకు చిరునామా అయినాడు
హనుమాజీ పేటలో పుట్టినాడు
ఆలిండియాకే గర్వకారణమైనాడు
విశ్వంభరా కావ్యం సృష్ఠించినాడు
జ్ఞానపీఠం అధిష్ఠించినాడు
__బూర దేవానందం.
9494996143.
🙏
ఈమె అడ్డు తగలకుండా ఆయన చెప్పిన మాటలు విని ఉంటే ఇంకా బాగుండేది.
He made telugus very proud
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
❤🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉
ఇంటర్వ్యూ చేసే ఆమెకు జర్నలిజం అసలు తెలియనట్టుంది ఆ ప్రశ్నలు ఏమీబాలేదు
Viswambhara kavyam translate chesinavari peru ?
Legendary poit in Telugu
mahakavi.namskara
Anchorki Subject మీద, mukhyamga C. Narayanareddygari rachanala midagani etuvanti avagahana ledu. Entha dourbhagyam.
interview chesthe enno teliyani vishayalu telvali......anthe kani konni questions teeskoni avi adgama ledha ani annattu kaademoo....aaayana tholakani kunda edi adgthe ade chepthaaru... andhuke desipathi srinivas oooo.venkanna ...saaahithyam telsina valu..leka inkoka kavi ooo...evaraina telugu lo phd chesnavaaalu(under his guidance many did phd)... aaayana students tho interview cheinchali....tv anchors entertainment ivvochu..theie cutiing edge is not this area.....gadhilo samudram..ennoo ennomanchi books rasinaaru.
6:49
Nice yankaring medam
Great poet no doubt. But not mentioning the name of Sri Sri????
Dwanyatmakanga rasanu ani varu cheppina dani aara tiyyaledu :(. Not fit as an interviewer.
Anchor ki avesam ekkuva😀😀
ఆంధ్ర స్త్రీ, నిప్పు రాజేస్తుంది మెల్లగా!
amma varumatladaka munde mere matladuthunnaru naku mi yankaring nachaledu. plz sarichesukondi.
He is a great writer
ప్రపంచపదులు...వీలైతే చదవండి
Telugu Paata Unnantha kaalam Telugu Paata untadi. Telugu Paata Unnantha kaalam C.Naa Re. Paata Untadi. Inka Yendaro kavulu Ayanatho samulu Vaari Paatalu Theeyani Gonthulalo Sajeevamuga Untaayi.
Bhumi unnantha
యాంకర్ ఎక్కువ మాట్లాడుతుంది
Manasulone bavalanu mega penchuko
mire ekkuva matladuthunnara medam
srinu erra srinu erra
Arrogant Andhra Lady nee bonda
Great person
సి నా రే గారికి పాదాభివందనం
Great person