చంద్రబోస్ గారు వ్రాసిన సినిమా పాటలు తెలుగు భాషాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయి. ఈTV లో ప్రసారమవుతున్న పాడుతా తీయగా కార్యక్రమానికి చంద్రబోస్ గారు న్యాయ నిర్ణేతగా వ్యవహారిస్తూ వారు చేసే వ్యాఖ్యానం కోసం ప్రతి సోమవారం రాత్రి ఎదురు చూస్తుంటాం. ఈ కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా తెలుగు బాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేలా ఉంటుంది.
Wonderful talk ..! It can be a lesson for the upcoming lyricists. ..! Whenever they feel wanting to write a lyric, this talk will refill them with necessary lyrical content ..!!
చంద్రబోస్ గారు మీరు అపర చాణక్యుడు, సరస్వతీ దేవికి మారు పేరు అసలు మిమ్మల్ని గూర్చి చెప్పడానికి మాటలు దొరకడం లేదు. మీ మొదటి పాట "ఎవరేమి అనుకున్నా" ఆ పాట విన్నప్పటి నుండి ఫిదా అయిపోయా🙏🙏🙏
చంద్రబోస్ పాటలు చిరంజీవులుగా ఆచంద్రార్కం తెలుగు భాషను వెలిగిస్తాయి. Longlive chandrabose with good health and mind.
చంద్రబోస్ గారు వ్రాసిన సినిమా పాటలు తెలుగు భాషాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయి. ఈTV లో ప్రసారమవుతున్న పాడుతా తీయగా కార్యక్రమానికి చంద్రబోస్ గారు న్యాయ నిర్ణేతగా వ్యవహారిస్తూ వారు చేసే వ్యాఖ్యానం కోసం ప్రతి సోమవారం రాత్రి ఎదురు చూస్తుంటాం. ఈ కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా తెలుగు బాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేలా ఉంటుంది.
O😊😊
Ee pata na kuturu kosam nenu vuuhimchu kunnanu. Eppudu na kuuturu peddadai pelli ayyi oka koduku kuuturu puttaru.ippudu aa kuturu kosam nenu ee bhavam tho nenu padukotuvuntanu chala chala thanks Bose garu.
Chandrabose gari songs ki related kavitwam to kudina sahityam super...taratraluga nilichipotundi. Eee patalu mukyamga anni generationlavariki
Ur a very good poet super one cinema kavigaru.T.Q, Tirupati Balaji temple town.
Super man😊
సర్, నేను మీకు పెద్ద అభిమానిని.. నా జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని కలుసుకోవాలని ఆశ.. మీరు సరస్వతి పుత్రులు సర్
Wonderful talk ..! It can be a lesson for the upcoming lyricists. ..! Whenever they feel wanting to write a lyric, this talk will refill them with necessary lyrical content ..!!
Very Very Very Very Very nice
u are a god sir.
great lyrics
U r divine soul master🎉🎉🎉