All Types Land Measurement in Telugu within 1 Second Without Pen, Paper and Calculator

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น •

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +103

    🙏 వీడియోలో చెప్పిన వెబ్సైటు కంటే కొత్త సదుపాయాలు చేర్చి మరొక క్యాలక్యులేటర్ తయారు చేసాను. 🙏
    🔥 ఈ లింక్ నుండి చూడవచ్చు కొత్త వెబ్సైటు 👉 housepointer.net/area-calculator/
    ఇది ఎలా ఉపయోగించాలి తెలియకపోతే ఈ వీడియో చూడండి th-cam.com/video/1CzMyUQsUHs/w-d-xo.html

  • @timothysolomonrajumylapall7780
    @timothysolomonrajumylapall7780 4 ปีที่แล้ว +34

    కొడుకా (son) నా కన్నా వయసులో చాలా చిన్నవాడవు నీకు నేను ఏమి ఇవ్వలేను.గానీ నిన్ను మాత్రం నేను ఆశీర్వదించగలను May God Bless You Now and Ever & Forevermore.ఇంత చిన్న వయ్యసులొ ఇంత పెద్ద తెలివితేటలు నీకు ఆ భగవంతుడు యిఛినందుకు. నీ measurements వీడియో మాకు చాలా మేలుకరంగా వుంది Thank you raa🤚🤚🤚🤚🤚

  • @mounikagaripelli2119
    @mounikagaripelli2119 3 ปีที่แล้ว +1

    Exelent bro. Me video 1 mnth kinda Chusa Malli Teeskodaniki search chesi mee video nachhi fallow ayyanu. Mee website lo type chesi measurements telskunna iam so excitement Tq bro

  • @somasrinivasmudhirajsriniv2847
    @somasrinivasmudhirajsriniv2847 4 ปีที่แล้ว +9

    ఇలాంటి విషయాలు అందరికీ తేలపండి మిరు సూపర్ అన్న 👌👌👍👍👍💖 థ్యాంక్స్

  • @niranjanreddyyaluru3766
    @niranjanreddyyaluru3766 15 วันที่ผ่านมา

    Thank you brother ఈ లాంటి వి చాలాచాలా చేయాలి మీకు ఆ god ఆ శక్తి ని ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @srinivasrao-bb9jw
    @srinivasrao-bb9jw 4 ปีที่แล้ว +7

    నీ videos anni super brother. చాలా మంచి knowlege తో చాలా చక్కగా అర్ధమయ్యేటట్లు వివరిస్తున్నా వు. కిటికీ లు ఏవి పెట్టిస్తే మంచిది. వుడ్, యూపీవీసీ, PVC ఏది better

  • @reddyjai5009
    @reddyjai5009 3 ปีที่แล้ว

    Tq u bro chala clear ga artham iala cheparu basic gaa nenu antha easy gaa Avari Ni channel subscribe chesukonu but mi krushiki mi hardwork 👍🙏🙏🙏🙏🙏🙏 tq u tq u so entha manchi video chesinanduku miru marintha attuki cherukovalani manaspurthiga korukunnna 👍🙏

  • @srinivastatiparthi8897
    @srinivastatiparthi8897 4 ปีที่แล้ว +5

    సూపర్ గా చెప్పావు బ్రో చాలా మంచి ఇంపర్మిషన్ ఇచ్చావు ఇది చాలా మందికి ఉపయోగ పడుతుంది నువు సూపర్ బ్రో

  • @ganeshrenjarla8982
    @ganeshrenjarla8982 3 ปีที่แล้ว

    సూపర్ అన్న లింకు ఇల్లు కొలవటానికి చాలా ఈసీగా ఉంది సూపర్👍👍

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      th-cam.com/video/1CzMyUQsUHs/w-d-xo.html inka easy ga unde site chesanu bro once check it

  • @ramamohandv4370
    @ramamohandv4370 4 ปีที่แล้ว +3

    సూపర్ బ్రదర్ అందరికీ బాగా ఉపయోగిస్తారు

  • @baaluis0
    @baaluis0 4 ปีที่แล้ว

    వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్.థాంక్యూ.
    యూ అర్ ఎ గుడ్ జీనియస్.
    ఐ ఫాలో యూవర్ వీడియోస్ అమేజింగ్.
    ఇండియన్ టాలెంట్ చూపించావు.👍👌👏

  • @KalyanDilli
    @KalyanDilli 4 ปีที่แล้ว +47

    ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పోయావు అన్న..
    చాలా క్లియర్ గా స్పష్టంగా ఉంది అన్న..
    Thanks anna

  • @yekulacm4186
    @yekulacm4186 ปีที่แล้ว

    చాల బాగుంది అన్న గారు. ఈ వీడియో చూసి చాలా ఇజ్ గా లెక్కలు తెలుస్తునవి. ధన్యవాదములు 🙏👍🤝 ... మీ రు యెక్కడ ఉంటారు. మీ ఆఫిసు యెక్కడ చెప్పండి సార్

  • @srinuvaspampana5308
    @srinuvaspampana5308 4 ปีที่แล้ว +12

    బ్రదర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 నీ టైలేంట్ కీ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌👏👏👏👏👏👏

  • @narayanaprasaddandamudi8665
    @narayanaprasaddandamudi8665 4 ปีที่แล้ว +1

    శివగా రు aawebsite చాలాబాగుంది.ఈజీగా site కొలతలు తెలుస్తున్నాయి

  • @laxmanmaddela7532
    @laxmanmaddela7532 4 ปีที่แล้ว +3

    Excellent technical information,Thanq sir.

  • @begumpetchildrens623
    @begumpetchildrens623 3 ปีที่แล้ว

    ఈ వీడియోని చూస్తే ఇంకే ఛానెల్ చూడాల్సిన అవసరం లేదు.
    ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
    Many thanks bayya

  • @Jayam567
    @Jayam567 4 ปีที่แล้ว +4

    You really superb bro, thanks for giving this awesome video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 4 ปีที่แล้ว

    ధన్యవాదాలు 🙏సోదరా మంచి ఇన్ఫర్మేషన్ తో వీడియో పెట్టవు.ఏ కొలతలు ఎలా చేయాలో నాకు ని వీడియో చూసేంత వరకు తెల్వది.

  • @chiranjeevivariganji84
    @chiranjeevivariganji84 4 ปีที่แล้ว +7

    Broo ne videos anni chusstanu very talented..bro keep it up broo

  • @electricianvijay5409
    @electricianvijay5409 4 ปีที่แล้ว +1

    అన్నయ్య ప్రతి ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా సొంతంగా కొలుచుకునే ల మంచి వెబ్ సైట్ ను చెప్పారు సూపర్ మీరు యూజర్స్ కి అర్థమయ్యేలా మంచి వెబ్సైట్ చూపించారు థాంక్యూ

  • @bachi906
    @bachi906 4 ปีที่แล้ว +4

    Very very thanks bro

  • @paturukulasekharanaidu5252
    @paturukulasekharanaidu5252 4 ปีที่แล้ว

    Good Ideas, క్రొత్త, క్రొత్త ప్రయోగాలు, శుభాభినందనలు.

  • @HareKrishna-tb8kh
    @HareKrishna-tb8kh 4 ปีที่แล้ว +3

    Thank you sir good information

  • @srikarsrinivas2177
    @srikarsrinivas2177 4 ปีที่แล้ว

    Anna Ni prathi video chusaaa...Naku chala use avuthundhi...chala thanks anna

  • @kattavenkatachary4896
    @kattavenkatachary4896 4 ปีที่แล้ว

    చాల బాగుంది అందరికి ఉపయోగకరమైన ది

  • @manjuallinonechannel
    @manjuallinonechannel 4 ปีที่แล้ว +4

    Nice Video Bro...

  • @LickyShreyas
    @LickyShreyas 4 ปีที่แล้ว

    Wow chala baga chebutunnaaru nenu chusina first youtuber intha clear ga cheppadam chusa i like you bro,
    My vote telugu top1 youtuber you👌

  • @harishsodasani4870
    @harishsodasani4870 4 ปีที่แล้ว +4

    Superb brother 👌

  • @perrajupolavarapu7086
    @perrajupolavarapu7086 3 ปีที่แล้ว

    మీ వీడియోలన్నీ చాలా బాగున్నాయి మేము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాము ఐరన్ బీముల కు ఏ సైజు వాడాలి ఐరన్ పిల్లర్స్ కు వాడాలి ఐరన్ స్లప్ కు ఏ సైజు వాడని అనే విషయాలు మీ వీడియో దారా తెలుసుకోవాలి అనుకుంటున్నాము దయచేసి వీడియో చేయగలరు మీకు ధన్యవాదాలు

  • @tunivasu
    @tunivasu 4 ปีที่แล้ว +3

    నీ కృషికి 👍 💐

  • @mamathag7362
    @mamathag7362 4 ปีที่แล้ว

    Chala useful one day lone me videos motham chusanu really nice 👏👍many more to come

  • @vasimallaharish6084
    @vasimallaharish6084 4 ปีที่แล้ว +1

    Very very good information bro🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghuram6436
    @raghuram6436 4 ปีที่แล้ว

    Bro meru genius...me vedios naku chala help avutundi...tnq

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว

      thankyou bro.. present site server problem undhi morning varaku set avuthundhi ankunta

  • @gopalguguloth3237
    @gopalguguloth3237 4 ปีที่แล้ว

    Very nice bro. House plan chepparu bagundi. Bhumi kolathalu e vidhanga kolustharo cheppagalara.

  • @janus8134
    @janus8134 4 ปีที่แล้ว +2

    Chala bhagundi use full video thank you so much sir

    • @janus8134
      @janus8134 4 ปีที่แล้ว +1

      Nenu link open Chesanu try kuda chesa it's good👌👌👌👌

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว

      Welcome.Thankyou.

  • @shashiandhe3677
    @shashiandhe3677 4 ปีที่แล้ว +1

    చాలా మంచి information ఇచ్చారు బ్రో థాంక్స్

  • @rajumba6510
    @rajumba6510 3 ปีที่แล้ว +1

    మీ యొక్క service really awesome

  • @shivakotinehru8298
    @shivakotinehru8298 4 ปีที่แล้ว

    చాలా మంచి విషయం తెలియ పరిచినందుకు ధన్యవాదాలు. ఒక విషయం స్కోర్ ఫీట్లు తెలుసు. పొడవు తెలుసు. కానీ వెడల్పు తెలువదు తెలుసుకోవచ్చా దయచేసి తెలుపగలరు

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว

      పొడవును స్క్వేర్ ఫీట్ తో భాగాహారం చేస్తే వెడల్పు తెలుసుకోవచ్చు.

  • @maheeshmahesh4554
    @maheeshmahesh4554 3 ปีที่แล้ว

    Very very useful video brother thanQ

  • @vinodkumar-bf8ok
    @vinodkumar-bf8ok 4 ปีที่แล้ว

    All videos are very useful brother ,thank u so much

  • @rrao7905
    @rrao7905 4 ปีที่แล้ว +1

    Nee explain bagundhi chala simple gaa chepparu brother very good keep it up 👌👌👌👌👌👍

  • @akulabharath5204
    @akulabharath5204 4 ปีที่แล้ว

    Miru super brother. E length width and area calculation ni Link ద్వారా అందించి నందుకు చాలా చాలా happy bro miru chaala great. Bro edhey విధంగా వొక app ni create cheyyandi bro inka chaala chaala help full ga vuntundhi.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว

      thankyou so much bro twaralo app create cheyadaniki try chesthanu bro.

  • @begumpetchildrens623
    @begumpetchildrens623 3 ปีที่แล้ว

    అరటి పండు ఒలిచినట్టు చెప్పావు sir
    Super

  • @muraligoudkothapalli3813
    @muraligoudkothapalli3813 4 ปีที่แล้ว

    తమ్ముడు సూపర్ వెబ్సైట్ నీ టాలెంట్ కి ....🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmimarni2355
    @lakshmimarni2355 4 ปีที่แล้ว

    Mi website Chala bagundi..easy GA telusukokaligamu

  • @dasarimahender1040
    @dasarimahender1040 4 ปีที่แล้ว

    Annagaru meeru 100 mandhi MRO la tho samanam. Endhukante revenue department lo unna vallu okkatikuda adigina vallaku kuda information evvaru.so your great.edhi samaja seve.

  • @chinnamsudhakarreddy5561
    @chinnamsudhakarreddy5561 4 ปีที่แล้ว

    Exlent bro asalu ni knowledge super. Mi video prati okka samanudiki upayuoga padutundi 🙏👌👌👍

  • @krishnarao3900
    @krishnarao3900 4 ปีที่แล้ว +1

    హాయ్ శివ చిన్నవాడవైన మంచి విషయాలు చెప్తున్నారు. అభినందనలు. కీప్ ఇట్ అప్. నేను చానల్ కి సబ్స్క్రయిబ్ చేశాను.

  • @VamshiNari
    @VamshiNari 4 ปีที่แล้ว

    Very very super brother chala mandini ee information use aytadi include me chala rojula nundi ilantidi unda ani search chesanu kuda dorakale

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว

      Thankyou bro.. 2 days back nundi chesanu. It will be useful for Telugu people.

  • @rayasamjagadeesh1389
    @rayasamjagadeesh1389 4 ปีที่แล้ว

    Anna nenu eroje Channel ne subscribe chesukuna evideo starting lo chapintu yee information a you tube walu chayaledu good
    Thanks bro

  • @VijayaLakshmi-sl1gq
    @VijayaLakshmi-sl1gq 2 ปีที่แล้ว

    Thanks 🙏 very informative and your hardwork ia give us very awesome result thank you so much. My end I like your video and subscribed your channel 🎉👍

  • @nareshkumar.mandla
    @nareshkumar.mandla 4 ปีที่แล้ว

    Awesome brother Chala bagundhi adhi telugu lo ravadam inka bagundhi keep go on....

  • @myakalalimbadri8407
    @myakalalimbadri8407 4 ปีที่แล้ว

    నమస్తే సూపర్ అన్న చాలా బాగా తెలియజేసి నావు

  • @mesapamsyamsundar5862
    @mesapamsyamsundar5862 4 ปีที่แล้ว

    supper anna chala baga creat chesaru thankyou so much idi naaku bgaa use avutundi.

  • @maheshbobby1710
    @maheshbobby1710 3 ปีที่แล้ว

    Excellent brother. Check చేశా. It's working. Thank You very very much.🙏🙏🙏 I Love Your Service.🙏

  • @sannthoshakumari3321
    @sannthoshakumari3321 3 ปีที่แล้ว

    Excellent shiva garu

  • @k.chinnarathnaiah5303
    @k.chinnarathnaiah5303 4 ปีที่แล้ว

    Very nice information swami

  • @myfitness.7023
    @myfitness.7023 4 ปีที่แล้ว

    Excellent technical. Superga video. Chupimcharu

  • @governmentschoolguru5399
    @governmentschoolguru5399 3 ปีที่แล้ว

    Superb brother you really wonderful💯💯

  • @srinusriramula8700
    @srinusriramula8700 3 ปีที่แล้ว +1

    నిజంగా గ్రేట్ అన్న నువ్వు..... 🙏🙏🙏

  • @sathishalumula3045
    @sathishalumula3045 4 ปีที่แล้ว +1

    అందరికీ పనికొచ్చే వీడియో... super Bro 👌

  • @abdulkhadeerkasab4792
    @abdulkhadeerkasab4792 3 ปีที่แล้ว

    Bro thanks from the bottom of heart. Make such usefull videos

  • @skmlapparao1172
    @skmlapparao1172 4 ปีที่แล้ว

    చాలా బాగుంది శివ గారు

  • @suryaprakash6974
    @suryaprakash6974 4 ปีที่แล้ว

    చాలా ఉపయోగకరమైన వీడియో అన్నా చాలా బాగా అర్థం చేసుకోవచ్చు

  • @spiritualgrowth9
    @spiritualgrowth9 3 ปีที่แล้ว

    God you brother you made very useful video.
    God bless you.

  • @kushangaladayakar7449
    @kushangaladayakar7449 4 ปีที่แล้ว

    Excellent video super solution. Please create one app.

  • @sathishsammeta1076
    @sathishsammeta1076 4 ปีที่แล้ว

    బ్రో సూపర్ గా ఉంది. ఇది app ల తయారు చేయండి.....ఎక్సలెంట్ గా ఉంటుంది

  • @n.chandrasekhar354
    @n.chandrasekhar354 4 ปีที่แล้ว

    అంకనాలు కూడా చూపిస్తే బాగుంటుంది

  • @nanubalavaraprasad3324
    @nanubalavaraprasad3324 4 ปีที่แล้ว

    Very easy method sir,

  • @govindus4167
    @govindus4167 4 ปีที่แล้ว

    Chaala manchi pani, thanks

  • @solomanrajbrotherandassemb8886
    @solomanrajbrotherandassemb8886 2 ปีที่แล้ว

    Vandanamulu brother 🙏

  • @mohantokala3516
    @mohantokala3516 4 ปีที่แล้ว

    Super Super good message thanks Anna

  • @Sujathavlogs9398
    @Sujathavlogs9398 3 ปีที่แล้ว

    Bayya villages lo unnavariki Chala useful ga untundhi bayya

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 ปีที่แล้ว

      thank you bro th-cam.com/video/1CzMyUQsUHs/w-d-xo.html inkonchem advanced calculator bro

  • @myfitness.7023
    @myfitness.7023 4 ปีที่แล้ว

    Bro. Meeru pettina linktho nenu try cheysanu very very very super

  • @myfitness.7023
    @myfitness.7023 4 ปีที่แล้ว

    Super bro excellent explain. Elanti videolu ekkuva cheyandi.

  • @letsshareknowledgethroughc962
    @letsshareknowledgethroughc962 4 ปีที่แล้ว

    Nice...
    అలాగే...స్థలం యొక్క పొడవు,వెడల్పు తెలిసిన వెంటనే ఆ కొలతల్లో ఇంటి ప్లానింగ్ ను వాస్తు ఆధారంగా తెలిపే విధంగా కనుక్కోండి..
    అవే కొలతలతో Single బెడ్ రూమ్ కు మరియు డబుల్ బెడ్ రూమ్ కు ప్లానింగ్ వచ్చేలా website తయారు చేయగలరు...
    Thank you....
    Ur well wisher

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +1

      ఓకే అన్న తప్పకుండ ప్రయత్నిస్తాను

    • @letsshareknowledgethroughc962
      @letsshareknowledgethroughc962 4 ปีที่แล้ว

      @@HouseConstructionTelugu
      Software set చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు...
      1.వాస్తు ఆధారంగా కొలతలు మాకు నచ్చినవి సెలెక్ట్ చేసుకునే విధంగా ఆప్షన్స్ ఉండాలి..
      2.మేము పొడవు , వెడల్పు లు ఇవ్వగానే ఒక హౌస్ మ్యాప్ రావాలి... వాటిలో అన్ని రూమ్ కొలతల దగ్గర వాస్తు ఆధారంగా ఏ ఏ కొలతలు ఉంటే బాగుంటుందో ఎడిట్ ఆప్షన్ వచ్చి సెలెక్ట్ చేసుకునే విధంగా ఉండి ఎంటర్ కొట్టగానే ఆ ఇంటి మ్యాప్ వచ్చే విధంగా..
      ఎడిట్ ఆప్షన్ లో అన్ని రూమ్ ల కొలతలు వాస్తు ఆధారంగా మీరిచ్చిన కొలతలు మార్చే కొలది ఇంటి మ్యాప్ మారాలి..
      This is my idea...
      Try sir.. don't forget sir..
      This is useful for all.
      Ur well wisher

  • @chandujagannati5186
    @chandujagannati5186 3 ปีที่แล้ว

    super Sir Easy method

  • @palikilavenkatarao4749
    @palikilavenkatarao4749 4 ปีที่แล้ว

    Anna chala baga cheppavu super vedio

  • @localboys1257
    @localboys1257 3 ปีที่แล้ว

    Super brother. Oka app rupamlo cheste it s wonder. Please app la devolep cheye

  • @kmanyampuli4249
    @kmanyampuli4249 3 ปีที่แล้ว

    Annaya really awesome useful information for all👌😘

  • @metharinaveen1396
    @metharinaveen1396 4 ปีที่แล้ว

    సూపర్ గా చెప్పారు

  • @DurgaPrasad-dm1tc
    @DurgaPrasad-dm1tc 3 ปีที่แล้ว

    Anna super Anna meru super excited video 👌

  • @ramulukondamgari4995
    @ramulukondamgari4995 4 ปีที่แล้ว +1

    కొలతలు ఇంత ఈజీగా చూపించావు really you are great bro

  • @sivajiannepu3906
    @sivajiannepu3906 3 ปีที่แล้ว

    Good job bro all the best..

  • @hemamailaram5997
    @hemamailaram5997 2 ปีที่แล้ว

    Chalaa useful ga undhi bro

  • @mohankumark7881
    @mohankumark7881 3 ปีที่แล้ว

    Very good anna bagaundi

  • @lifelessons832
    @lifelessons832 4 ปีที่แล้ว

    Superb video.... Thanq bro

  • @krupapotta7944
    @krupapotta7944 4 ปีที่แล้ว

    Super bro mind blowing🤯

  • @bnraj9244
    @bnraj9244 4 ปีที่แล้ว

    Bro this video is very useful for me

  • @ambedkarbobbili3702
    @ambedkarbobbili3702 4 ปีที่แล้ว

    Super website bro," app " Kuda develop chyadi bro...

  • @sivasankar-ub7pp
    @sivasankar-ub7pp 3 ปีที่แล้ว

    very valuable information bro
    Thanks U so much

  • @sakenarasimha6901
    @sakenarasimha6901 4 ปีที่แล้ว

    Good information bro ,thanqu

  • @appalanaidu2511
    @appalanaidu2511 4 ปีที่แล้ว

    Super brother good information.

  • @dondadivakar1714
    @dondadivakar1714 4 ปีที่แล้ว

    Very good Information bro

  • @ravik592
    @ravik592 4 ปีที่แล้ว

    Super Anna I like this video

  • @lingalaramanjaneyulu4006
    @lingalaramanjaneyulu4006 4 ปีที่แล้ว

    Good method for all people and wonderful use congrats brother

  • @byadi2968
    @byadi2968 3 ปีที่แล้ว

    Chala bhaga chepar anna

  • @LuckyLucky-us5se
    @LuckyLucky-us5se 3 ปีที่แล้ว

    Thank you శివ

  • @ranivarmav7635
    @ranivarmav7635 4 ปีที่แล้ว

    థాంక్యూ బ్రో మంచి వీడియో