length= 152 feet = 152/3 గజాలు= 50.66గజాలు. Breadth= 48ft= 48/3= 16 గజాల. దీర్ఘ చతరస్రాకారం area = length x breadth= 50.66 x 16 = 810.66 చదరపు గజాలు (square yards). 121 చ.గజాలు= 1 గుంట అయితే 810.66 చ. గజాలు= ఎన్ని గుంటలు? 810.66/121 =6.699 గుంటలు. అనగా ఆరున్నర గుంటల కన్నా కొంచెం ఎక్కువ. Please correct if anything is wrong
Good explanation brother
Really x lent anna spr understand avthundhi
Jabrdasti information anna
❤❤❤
Your really super bro xlent explaing nd your is so clarity.
Tepu dwara chepandi anna
oka sell Lo kani laptap lo kani bumi Kolathalu guninchadam baginchadam cheasi chupinchandi
Thankyou sir
Super
Sir l. 20x55wmesrment plas
1 cent = how many ankanams Sir please
Excellent bro
Chine use chesi ala cheyali okka video cheyandi
,, ఒక గుంటకి ఎన్ని సెంట్లు
ఒక ఎకరకు=43560చ.అడుగులు.
435.6x100=43560.
152 feet పొడవు,48 feets అడ్డం.. sir ఎన్ని గుంటలో కాస్త చెప్పండి సర్
length= 152 feet = 152/3 గజాలు= 50.66గజాలు.
Breadth= 48ft= 48/3= 16 గజాల.
దీర్ఘ చతరస్రాకారం area = length x breadth= 50.66 x 16 = 810.66 చదరపు గజాలు (square yards).
121 చ.గజాలు= 1 గుంట అయితే
810.66 చ. గజాలు= ఎన్ని గుంటలు?
810.66/121 =6.699 గుంటలు.
అనగా ఆరున్నర గుంటల కన్నా కొంచెం ఎక్కువ.
Please correct if anything is wrong
6 ఏకరలు ఏడోకురి పంచాలి ఎలా
@@podugukrishna2713 6 acre = 6x40 guntas= 240guntas
7 గురికీ ఒక్కొక్కరికి 34 గుంటలు పంచితే ఇంకా 2 గుంటలు మిగులుతుంది.
2 గుంటలు= 242 గజాలు. కాబట్టి ఒక్కొక్కరికి దాదాపు 34 గుంటల 34.5 గజాలు ఇవ్వలిం
గొలుసు తో ఎలా కొలవలో చెప్పండి గుంట ఎకరాలు చెప్పండి
Height : 44.9,14.6
Enni gajalu osthundhi bhaiya...?
Knchem comment box lo cheppandi...!
గుండ్రంగా ఉన్న భూమిని ఎలా కొలవాలి .... వివరించండి
సెంటర్ నుంచి బౌండరీ దూరం తెలిస్తే దాన్ని r అనుకుందాం.
అప్పుడు వృత్త area = π xrxr
Guntftalanu miru kunttalu Ani palukuthunnaru sir