1 lakh appu in 1938 🤔🤔🤔🤔 Is it true bhavani 😂😂😂😂 Ma nanna cheppevaru 1960 ala aa time lo polam panulaku velthe Approx 1₹ icchevallu ani mari ee lekkana sriram valla thatha 🤔🤔🤔
అనంతమైన శ్రీరాముడు. నేటి యువతకు మీ మాటలు తూటాలు మనసులోకి చాలా ఈజీ గా వెళ్లి ఖచ్చితంగా మీ అభిమానులుగా మారే తీరుతారు. మీ మాటల్లో 110% నిజాయితీ మరియు స్వచ్ఛత అందరినీ ఆకట్టుకుంటాయి. భగవంతుడు మీలాంటి వారిని వెన్నంటే ఉంటాడు ఎప్పటికీ.
కొందరు వ్యక్తులు అన్నీ కలిసివచ్చి డబ్బు బాగా సంపాదించి గొప్పవాళ్ళుగా చలామనీ ఐపోతుంటారు. ప్రతి విషయంలోనూ స్వంత లాభమే చూసుకుంటారు, ఆయావలో ఎదుటి వ్యక్తిలోని విలువను గ్రహించలేరు, వాళ్ళకక్కర్లేదు. ఎంతసేపు డబ్బే.....అటువంటివాళ్ళకు దూరంగ ఉండటం కూడా ఒక ఉత్తమగుణమే... అనంతశ్రీరామ్ గారూ...యూఆర్ కరెక్ట్.
నీ పాలసీ చాలా గొప్ప తమ్ముడు... ఇ క్కడ 63.చరిత్రలు లేవు. కానీ ఎందుకో అప్పు చేయకూడదు అనుకున్నా ను. అయితే నిలబడడం మాత్రం చాలా కష్టం. ఇంత వరకూ బెండవలేదు....మీ వీడియో ఎంతో మందికి స్పూర్తి ని ఇస్తుంది. మీ పెంకితనం నాకు నచ్చుతుంది. మా శ్రీ రామ్ ఎప్పటి కీ ఇలాగే ముందుకు సాగిపోవాలి. ఆయుఃష్మాన్ భవ.
What an amazing song has he writen for BABY. "oh Rendu Prema Megalu" is a beautiful song. Hope he will get nomi ated for the national award for that song
అతను చెప్పిన దానికి మీరు heading పెట్టినదానికి సంబంధం ఉందా,కీరవాణి, రాజమౌళి ఫోటో పెట్టి వారు మీద నెగెటివ్ ఒపీనియన్ వచ్చేటట్టు ఎందుకు చేయటం,మీకు వ్యూస్ కోసం ఇంకొక పర్సన్ ఎందుకు తగించటం.ఇండస్ట్రీ లో పాపులర్ పర్సన్స్ తోనే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు,అంతగా డెవలప్ అయిన మీరు ఎందుకు ఇలాంటి హెడింగ్లు పెట్టీ విలువ తగించుకోవటం
శ్రీరామ్ గారు ఒక రచయితగా మాటలతో పాటు కవిత రూపానికి ఎలా ఉండేదో ఎలా వర్ణించేది మీరు మీ ప్రవర్తన మీ లక్ష్యాన్ని కూడా అదే రూపాన తీసుకువచ్చి ఇప్పటి జనరేషన్కు ఒక ఎంతో విలువలతో కూడిన ప్రవర్తన ఇస్తున్నారు అందిస్తున్నారు అందాల్సిన అవసరం ఎంతో ఉంది మీలాంటి రచయితలు మహానుభావులు🙏🙏🙏
అదుపు, పొదుపు, మదుపు... పాటిస్తే ఎవరయినా సమాజంలో నిలబడ గలుగుతారు.. మన సమాజము, సంస్కృతిని కించపరిచే విధంగా పాటలు రాస్తే గొడవలు ఏర్పడిన వి గదా.. మంగ్లీ గారి చేత.. దిగు, దిగు నాగ పాట పాడించి, మీరు ఇబ్బంది పడి ఆమెని ఇబ్బంది పెట్టారుగా.. పాటలు రాస్తున్నప్పుడు.. పూర్వపు పాటల రచయితలు మోరల్స్ పాటించే వాళ్ళు.. వాళ్ళ పాటలు అజరామరాలు.. మీరు రాసిన పాటలు స్టాండర్డ్ గా లేవు.. మఖలో పుట్టి పుబ్బ లో సర్దుకుంటున్నాయిగా. ఇదివరకు న్న కవిత్వం ఇప్పుడేది... So westage of time, money.. Theese songs are misguiding the youth and wrong direction.. Useless songs.
1 lakh appu in 1938 🤔🤔🤔🤔 Is it true bhavani 😂😂😂😂
Ma nanna cheppevaru 1960 ala aa time lo polam panulaku velthe Approx 1₹ icchevallu ani mari ee lekkana sriram valla thatha 🤔🤔🤔
Thumbnail starts on 10 mints .. Thank me later
10:00
అనంతమైన శ్రీరాముడు. నేటి యువతకు మీ మాటలు తూటాలు మనసులోకి చాలా ఈజీ గా వెళ్లి ఖచ్చితంగా మీ అభిమానులుగా మారే తీరుతారు. మీ మాటల్లో 110% నిజాయితీ మరియు స్వచ్ఛత అందరినీ ఆకట్టుకుంటాయి. భగవంతుడు మీలాంటి వారిని వెన్నంటే ఉంటాడు ఎప్పటికీ.
కొందరు వ్యక్తులు అన్నీ కలిసివచ్చి డబ్బు బాగా సంపాదించి గొప్పవాళ్ళుగా చలామనీ ఐపోతుంటారు. ప్రతి విషయంలోనూ స్వంత లాభమే చూసుకుంటారు, ఆయావలో ఎదుటి వ్యక్తిలోని విలువను గ్రహించలేరు, వాళ్ళకక్కర్లేదు. ఎంతసేపు డబ్బే.....అటువంటివాళ్ళకు దూరంగ ఉండటం కూడా ఒక ఉత్తమగుణమే...
అనంతశ్రీరామ్ గారూ...యూఆర్ కరెక్ట్.
నీ పాలసీ చాలా గొప్ప తమ్ముడు... ఇ క్కడ 63.చరిత్రలు లేవు. కానీ ఎందుకో అప్పు చేయకూడదు అనుకున్నా ను. అయితే నిలబడడం మాత్రం చాలా కష్టం. ఇంత వరకూ బెండవలేదు....మీ వీడియో ఎంతో మందికి స్పూర్తి ని ఇస్తుంది. మీ పెంకితనం నాకు నచ్చుతుంది. మా శ్రీ రామ్ ఎప్పటి కీ ఇలాగే ముందుకు సాగిపోవాలి. ఆయుఃష్మాన్ భవ.
What an amazing song has he writen for BABY. "oh Rendu Prema Megalu" is a beautiful song. Hope he will get nomi ated for the national award for that song
People with good values make them great..😊
తాతగారి. గురించి. బాగాచెప్పారు. 👌🏻👌🏻మేము. మీ. బంధువులం
అతను చెప్పిన దానికి మీరు heading పెట్టినదానికి సంబంధం ఉందా,కీరవాణి, రాజమౌళి ఫోటో పెట్టి వారు మీద నెగెటివ్ ఒపీనియన్ వచ్చేటట్టు ఎందుకు చేయటం,మీకు వ్యూస్ కోసం ఇంకొక పర్సన్ ఎందుకు తగించటం.ఇండస్ట్రీ లో పాపులర్ పర్సన్స్ తోనే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు,అంతగా డెవలప్ అయిన మీరు ఎందుకు ఇలాంటి హెడింగ్లు పెట్టీ విలువ తగించుకోవటం
Thankyou brother chodakunda munde nee message chadivesi video skip chesesenu
శ్రీరామ్ గారు ఒక రచయితగా మాటలతో పాటు కవిత రూపానికి ఎలా ఉండేదో ఎలా వర్ణించేది మీరు మీ ప్రవర్తన మీ లక్ష్యాన్ని కూడా అదే రూపాన తీసుకువచ్చి ఇప్పటి జనరేషన్కు ఒక ఎంతో విలువలతో కూడిన ప్రవర్తన ఇస్తున్నారు అందిస్తున్నారు అందాల్సిన అవసరం ఎంతో ఉంది మీలాంటి రచయితలు మహానుభావులు🙏🙏🙏
Super sir god bless you 🕉🇮🇳🚩👍🙏
Sriram Garu meru rasina i manoharudu Telegu lyrics eppatiki eppatiki great . Aa songs play iena ppudu meru gurthu vastharu
ఆ ప్రముఖ వ్యక్తి పేరో ఫోటో నో వేస్తే మంచిది కదండీ
రాజమౌలి కీరవాణి గార్లని బద్నామ్ చేస్తే ఎలాగండి
ఇండస్ట్రీ లో No డౌట్ మోహన్బాబు గాడే వెస్ట్ ఫెలో
నిజమా.... భలే తెలుసుకున్నావు. ఇక్కడ అందరూ స్వార్ధపరులే ఏ ఒక్కరిని మినహాయించిలేము.
@sakamurimuralimohan6790 బొంగేమ్ కదా
Spend water found in a mountain but not from the water in the clouds. Truly a poetic description.
Spend water from pot but not from the water in clouds.
సూపర్ శ్రీరాంగారూ👌👌👍👍మీలాగా,,,,
అతని వాయిస్ modulation చూస్తే మోహన్ బాబు అనుకుంటా
కాదు చినజీయర్ స్వామీ లా ఉంటాది
మోహన్ బాబు గారిది గంభీరం గా ఉంటాది
😂😂@@vysyarajushanmukh5502
Yes
100 percent
@@vysyarajushanmukh5502China jiyyar swamy ji movie theesada?
Good sir and i like you your grandfather 👏👌🙂💐
Mohan Babu gari ayevundochu voice imitating vall anukovochu
Ila vundali god will protect❤
Nice and valuable interview with values.. 👌
Good 👍 interview super iddaru talking bagundi 😊
కంటెంట్ ఉన్నవాడికి బలుపు ఒక ఆర్ణమెంట్ బ్రో.
Very good Desisin
అదుపు, పొదుపు, మదుపు... పాటిస్తే ఎవరయినా సమాజంలో నిలబడ గలుగుతారు.. మన సమాజము, సంస్కృతిని కించపరిచే విధంగా పాటలు రాస్తే గొడవలు ఏర్పడిన వి గదా.. మంగ్లీ గారి చేత.. దిగు, దిగు నాగ పాట పాడించి, మీరు ఇబ్బంది పడి ఆమెని ఇబ్బంది పెట్టారుగా.. పాటలు రాస్తున్నప్పుడు.. పూర్వపు పాటల రచయితలు మోరల్స్ పాటించే వాళ్ళు.. వాళ్ళ పాటలు అజరామరాలు.. మీరు రాసిన పాటలు స్టాండర్డ్ గా లేవు.. మఖలో పుట్టి పుబ్బ లో సర్దుకుంటున్నాయిగా. ఇదివరకు న్న కవిత్వం ఇప్పుడేది... So westage of time, money.. Theese songs are misguiding the youth and wrong direction.. Useless songs.
Director అడిగే దాన్ని బట్టి, ప్రేక్షకుల అభిరుచిని బట్టి.. రచయితల పాటలు ఉంటాయి సార్
ఏదేమైనా ఈ కథ డబ్బుకు లోకం దాసోహం అంటుంది
You have great time to get the amount of extra money and good amount for all your future life with God bless 🙏 you 🙏🙏
You learned morals devotinally. congratulations. God bless you. Anantha Sriram garu 🎉🎉🎉🎉❤❤
Your good brother jai sreeram
Something Fishy in his words.😮
He is my junior in college.
Yaleti Chendra sheker. 🌹🌹🌹
Ithe film.
Good interview,super meeru idharu.
Bhayankaramaina Caste feeling ee mahanubhavudiki. Pandithulani thoolanadadam baga alavatu eeyaniki. Arudra, Samudrala, Athreya , Veturi , Sirivennela gari la inkoka rachayitha chala kashtam.
ఎవరికి కాస్తే ఫీలింగ్ మీరు చెప్పలీదండి
కాంచన గారి పట్ల ఇదే జరిగింది
Thumb nail correct aa kaada evairana comment cheyaali please
Great 👍
ముళ్ళపూడి వెంకటరమణ గారి కొడుకు వర రాసిన కథలకు రాజమౌళిగాడు తన పేరు పెట్టుకుంటాడు
Oka kutumbanni udharinchalante oka jeevithanni thyagam cheayalsinde.
9:57
Hatts off sir
👌👍💪💪🙏
మోహన్ బాబు గారు 👌👌🤣🤣🤣🤣
❤
సర్ sc, st bc హీరోలుగా ఉంటే సినిమా ? సమాదానం సర్ ?
ఎవరైతే ఏముంది తమ్ముడు. డబ్బులు ఇస్తారు పాట రాయించుకుంటారు
Industry lo Reservation kadhu talent vundali 😂😂😂
ఎవరైనా, టాలెంట్ ఉంటే చూస్తాము.
Thumbnail is not correct.
Report
DHOBBESINA CHINNA THATHA GARI AASTHI GURUNCHI KUDA CHEPTHE BAAGUNTUNDHI .
గ్రేట్ సర్ . కొన్ని/చాలా ప్రభుత్వాలు అప్పు చేసి freebies ఇస్తున్నారు 😂
Super
Bhayankaramaina Caste feeling ee mahanubhavudiki. Pandithulani thoolanadadam baga alavatu eeyaniki. Arudra, Samudrala, Athreya , Veturi , Sirivennela gari la inkoka rachayitha chala kashtam. Ippudu konchem Rama jogayya sastri garu konchem better.
mohan babu kadaa?
@11:35 mohan babu a??🤣🤣🤣
వాడే అయ్యుంటాడు 😂😂😂
son of india movie?
అంజీ....headding కి... ఈ ఇంటర్వూ కి ఏమైనా సంబంధం ఉ o దా???
అయ్యా మనం ఖర్చు చేసే కాగితం నోట్లుకి లక్ష్మీ దేవికి సంబంధం ఏమిటి
Mohanbabu for denikaina ready movie 😂
Maryaada rammana 35k
Next movive EGA asked 72, gave 1lac
Next movie asked 1.50lac gave 32k, hence retuned amt.
Mohan babu gari banner ah ?
1Lk appuu in 1938 .... 😮 Really 🤔
5:20 1938 year lo one lakh loan tho passed away are you sure 1 lakh before independence ?
Rajamouli has bad attitude, not paid him. said bad about Sridevi too, saying demanded more
Kompalu munchataaniki mi media channels Chalu inni channels Avasaramaa
Asalu neeku renumeration ivvadame danuduga nuvvemi potugadivikadu
శ్రమ దోపిడి.... 😮
K. Ammma vallukadandi evariemiistamleke family package
మంచి రచయతే కావచ్చును గానీ బలుపు ఎక్కువే వీరికి
పునరాలోచన చేసుకోండి ...ప్రచ్ఛతాప పడతారు
మోహన్ బాబు, బాలకృష్ణ, .... మంచి నటులే, బలుపు లేదా
Old video interviews lo chodandi now badaye
ఒక స్థాయికి చేరుకున్నోడికి బలుపు ఉంటే తప్పు లేదు చూసే వాడికి బలుపు ఉంటే కష్టమే
bachhaa depends on the eyes of the beholder
Ayya gaariki balupu ekkuva
That is mohan babu
Ni sodi aapu
వరెస్ట్ ఇంటర్వ 🤣🤣🤣🤣
very good anathasriram u are great rajamouli west director our self
😂😂😂😂😂😂
Thumbnail starts on 10 mints .. Thank me later