గురుచరిత్ర పారాయణకి సాటి వేరే ఏదీ లేదు.... ఆథ్యాత్మిక మార్గం బహు క్లిష్టమైన దారి. దానిలో నుండి ప్రయాణించాలంటే అడుగడుగునా ఆపదలు కలగజేస్తూ మనలను పతనం చేయబూనే అరిషడ్వర్గాలనే ముష్కరులను ఎదుర్కోవాలి. మనము ఏ చిన్న పొరపాటుకు ,కొద్దిగా ఏమరి పాటుకు గురైనా పూర్తి ప్రయత్నం వ్యర్ధమవుతుంది. కనుక ఈ మార్గం లో మనకు మార్గదర్శకుడు తోడుంటే ప్రయాణము సులభతరము. ఆ మార్గ దర్శకుడు,సర్వజ్ఞుడు,సర్వవ్యాపి ,సర్వ సమర్ధుడు అయిన వాడైతే సులభంగా ,నిశ్చింతగా ఆ మార్గాన్ని తరించగలము. ఆయనే సద్గురువు. అటువంటి పూర్ణ గురుని ఆశ్రయాన్ని ఎలా పొందగలము? ముందు మనం ఆయనను వెతకాలి. పరిశీలించాలి .పరీక్షించుకోవాలి . ఆ తరువాత ఆయనను నమ్మి సర్వస్వము ఆయనపై భారం వేసి ప్రాణాలు పోయినా ఆయన పాదాలను వదలకుండా పట్టు కోవాలి. అప్పుడు తల్లి పసిబిడ్డను పొత్తిల్లలో దాచుకుని సాకి రక్షించుకున్నట్లు గురుదేవుడు మన బాధ్యతలను తనపై వేసుకుంటాడు గనుక ఇక నిశ్చింతమే. ఇక్కడే వున్నది చిక్కంతా, అసలు గురువును పరీక్షించి ఎన్నుకోవటం లోనే మన అజ్ఞానం అడ్డుపడుతుంది . మనం అజ్ఞానం లోవున్నాము కనుక సరైన నిర్ణయం చేయలేక సరైన గురువుని గుర్తించలేక ఆథ్యాత్మిక జిజ్ఞాసతో ఎవరిని పడితే వారిని గురువుగా ఎంచుకుంటే పరిస్థితి ప్రమాదకరం గా వుంటుంది. ఏ చమత్కారాలకో మాయలకో భ్రమసి సమర్ధులు కాని వారిని స్వయంగా తామే తరించని వారిని ఆశ్రయిస్తే గుడ్డివాడి చేయి మరొక గుడ్డివాడు పట్టుకుని నదిని దాటాలని ప్రయత్నించిన చందంగా తయారవుతుంది స్థితి. అసలు మన గురువు దయ మనపై ఎప్పుడూ వుంటుంది. కాని ఆయన కృపను మనం పొందగలిగే సంస్కారాల ఆచరణ లోపంతో మనం ఆయనకు దూరంగా వున్నాము. అందుకే అంటారు శ్రీ రామకృష్ణపరమహంస. గురువు అనుగ్రహాన్ని పొందే అర్హత నువ్వు సాధించుకుంటే దూడ దగ్గరకు ఆవు పరిగెత్తు కొచ్చినట్లు ఆయనే మనలను వెతుక్కుంటూ వస్తారు అని. ఆ అర్హత సాధించటమెలా?. దీనికి సులభమైన మార్గం మహాత్ముల చరిత్రల పారాయణం . ఆ దివ్య చరితలు చదువుతూవుంటే మన మనస్సు శుద్ధమై గురువు అనుగ్రహాన్ని గ్రహించడానికి వీలయినంతగా తయారయి సద్గురువును మన వేపుకు పరుగులు పెట్టిస్తుంది. కనుక గురు కథా చరిత్ర లలో కెల్లా వుత్తమమైన శ్రీ గురు చరిత్రను పారాయణాము చేస్తూ వుంటే మన ఆచరణ సంస్కరించబడి ఆయన ప్రేమకు పాత్రమవుతాము. వీటితో పాటు వీరబ్రహ్మం గారి, సాయినాథులు ,రాఘవేంద్రులు, స్వామి సమర్ధ ఇలా...గురువుల చరిత్రలను చదువుతూ వుంటే ఆ మహనీయుల దయతో మన మనస్సు మరింత శుద్ధమై గురువును సులభంగా చేరగలము తప్పిపోయిన బిడ్డ తల్లిని చేరినట్లు. గనుక సద్గురువుల చరిత్రలను పారాయణము చేసి మీ మీ గురువుల అనుగ్రహాన్ని పొందాలని మనవి.[వాస్తవానికి గురువొక్కడే ,కాని మన మనో భావలననుసరించి ఆయన మనకు భిన్నంగా గోచరిస్తున్నాడు] భిన్నమ్గార్గాలలో దర్శనమిస్తున్నాడు. 🚩🕉🚩శ్రీ దత్తాయ నమ: శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయనమ: శ్రీ నృసింహ సరస్వత్యై నమః శ్రీ సమర్థ సద్గురు సాయి నాధాయ నమః🚩🕉🚩
నేను గురుచరిత్ర గ్రంథ పారాయణం మొదలు పెట్టి నాలుగు రోజులు అయింది , అయితే యాదృచ్చికంగా పారాయణం మొదలు పెట్టిన నాటి నుండి ఏదో ఒక రూపకంగా ఆ రోజు చదివిన అధ్యాయములన్నీ అదే రోజు వీడియో రూపంలో కనిపిస్తున్నాయి . జై గురుదత్త !
శ్రీ గురుభ్యోనమః చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు..... నిజంగా శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు నడయాడిన చోటు గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు... చాలా సంతోషంగా ఉంది గురువు గారు....
చాలా మంచి విషయాలు గురు దేవ దత్త స్వామీజీ గురించి తెలియజేశారు నండూరి శ్రీనివాస్ గారు. నాకు 2 సార్లు నరసోబావాడి ని దర్శించే భాగ్యం కలిగింది కానీ అమరేశ్వర స్వామి ఆలయం, తరువాత స్వామి వారు లీల చూపించిన ప్రదేశం లో స్థాపించిన శివ లింగం దర్శించుకున లేక పోయాను. ఇంకొక సారి వెళితే చూసిరావాలి. దత్తాత్రేయ గురు దేవుల గురించి తెలియ చేసినందుకు ధన్యవాదములు. జై గురు దేవ దత్త
నమస్కారం నందూరి శ్రీనివాస గారు... మీరు ఎప్పుడూ మీరు జరిగిపోయిన గురువుల మహిమలు చెబుతున్నారు, మాకు సంతోశమే. కాని మీరు ప్రస్తుత గురువుల మహిమలు మరియూ వారి వివరాలు తెలియజేయాలని కోరుతున్నాము.🙏🙏🙏🙏
నమస్కారమండి. వీడియో చాలా బాగా ఉంది. మేము రెండుసార్లు నరసింహ వాడి కి వెళ్లి వచ్చాము. చాలా బాగుంటుంది కృష్ణా నది. అయితే మీరు చెప్పినా నా రెండు ప్లేస్ లు చూడలేదు. స్వామి దర్శనం బాగా అయింది. స్వామి అనుగ్రహం ఉంటే మళ్లీ వెళ్లి మీరు చెప్పిన అన్ని ప్రదేశాలను చూసే అదృష్టం ఉంటుంది.
శ్రీనివాసరవుగారికి నమస్కారం. వారాహి అమ్మ అనుగ్రహముతో కొన్ని అనుభూతులు వచ్చాయి sir. నా రుణ విమోచనకు సంబంధించిన మార్గం దొరకలేదు. Family అంతా happy గా ఉన్నాము. మీరు కర్మ సిద్దాంతం గురించిన videos లో చెప్పినప్పుడు అమ్మ నాకు మీ ద్వారా చెప్పించినదిగా భావించాను. కర్మ సిద్దాంతం గురించి ఎంత బాగా చెప్పారో నాకు అంత బాగా నచ్చింది మరియు నా అప్పుల వత్తిళ్లను తగ్గించి నన్ను కాపాడుతుంది అని నేను తెలుసుకునేలా చేశారు. Thankyou sir. 9959565970
నమస్కారం గురువుగారు. నాకు ఈ మధ్య కాలం lo వేంకటేశ్వర స్వామి బాగా కలలో కనిపిస్తున్నారు. స్వామి వారే కాదు అమ్మ వారు కూడా కనిపిస్తున్నారు.స్వామి and అమ్మ వారు నాకు తిరుపతి కొండ మొత్తమ్ చూపిస్తా అనీ అన్నారు.నేను ok అన్ని వాళ్ళ దగ్గర నుండి తపించుకున్నాను.ఇది జరిగిన కొన్ని నెలలకు 1st time తిరుపతి వచ్చా.తిరుపతి lo ప్రాసెస్ నాకు నచ్చక.తిట్టుకున్నాను.స్వామి మీద కోపడను.ఇంతమంది మంది జనం వస్తున్నారు.కాలి యుగం కదా జనాలు దారులే ne కొండకుఅన్ని అన్నాను.తరవాత కరోనా వచ్చింది.అయినా మళ్ళీ నా కలలోకి వస్తున్నారు.స్వామి ఎం చెప్తున్నారో నాకు తెలియట్లా.కలలో మాత్రం తిరుపతి మొత్తం చూస్తున.స్వామి మాత్రం చాలా క్లారిటీ గా కనిపించారు.ఒకొక్క సారి చిన్న పిల్లోడి రూపం లో కనిపిస్తునారు.నాకు ఎం చేయాలో అర్ధం కావాట్ల గురువుగారు.
నాకు వేంకటేశ్వర స్వామి అన్న అయ్యప్ప స్వామి అన్న చాలా ఇష్టం.ma ఊరిలో ఈ రెండు టెంపుల్స్ పక్క పక్కనే ఉన్నాయ్.ఒక స్వామి దర్శనానికీ వెళ్తే ఇంకొకళ్ళది దర్శనం అవట్లేదు.స్వామి దగరకు వెళ్తే అయ్యప్ప స్వామి ది అవ్వటలేదు.అయ్యప్ప దగ్గరకి వెళ్తే స్వామి ది అవట్లేదు.ఆ టైం కీ క్లోజ్ చేస్తున్నారు.ఉదయం అయినా సరే.ఇలా చాలా సార్లు జరిగింది.ఇద్దరిని ఒక సరీ చూసుకోలేక పోతున్న.
Thank you for sharing most valuable information about sri dattatreya swamy. I'm doing Gurucharita parayanam daily. I feel to read this book every day ..also I feel more peace and positive vibes in home. శ్రీ దత్తాయగురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభ నమః శ్రీ నరసింహా సరస్వతి నమః
నమస్కరము గురువుగారూ మీరు అందరికీ భక్తి గురించి అసలైన మార్గం చెబుతున్నారు దానికి ఆ దేవుడు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు మంచిగా కాపాడాలని,చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు దయచేసి నవనాదుల గురించి కూడా చెప్పండి జయ్ గురుదేవా దత్తా.
ఈ శ్రావణ మాసంలో "గురుచరిత్ర" పారాయణం చేయాలని అనుకున్నాను, కొన్ని కారణాల రీత్యా పారాయణ చేయడం కుదరలేదు. ఆ లోటును తీర్చారు తమరు 🙏🙏🙏🙏🙏 ఓం దత్తా శ్రీ దత్తా జై దత్తా జయ జయ దత్తా 🙏🙏🙏.
Your way of explaining is amazing 👌 though I have read the book now I have clear picture I wish to go to that place TQ very much Jaya guru datta Sri Guru datta
Sarvam Guru Dattatreyam Sri guru dattatreya blessings to you dear Sri Nanduri Srinivas Swamy and media Sri guru dattatreya blessings to all who watch this Guru Dattatreya video
Thank you acharya, We have been you to narasobawadi several times. We only visited the padukas n returned. Thank you for sharing this wonderful in this information, we will try to visit these places on our next visit.
శ్రీ గురు దత్త ప్రభువు నమస్కారమండీ మా వాడికి ఎనిమిది ఏళ్ళు వచ్చాయి ఇప్పటికీ సరిగా మాటలు రావు దీంతో పాటు పిడ్స్ ఉంది ఎన్నో ఆసుపత్రులు తిరిగే సాము ఎన్నో దేవస్థానం తిరిగాము ఏం చేయాలో చెప్పండి సార్ 🙏
గురువుగార్కి పాదాభివందనాలు, మీ వల్ల భగవంతుడిని ఎలా సేవించుకోవాలి అను మేము తెలుసుకుంటున్నాము. మాకో సందేహము. ఏమేమి మంత్రాలు *చడవకూడదు* ఏమేమి చదువుకోవచ్చు. చెప్పగలరు
Thank you so much for enlighting us spiritually.my sons are also very interested to watch this channel.sir pls tell us about sai charithra parayanam.adi guru charithra kada.aa book vishishta cheppandii pls
నమస్కారం గురువుగారు. ।నాకు నృసింహ సరస్వతి స్వామి అంటే చాల చాలా ఇష్టం. నేను రోజు గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాను. నాకు కలలో చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కలలో వచ్చి నర్సోబావాడి లో ఉన్న నృసింహ సరస్వతి స్వామి పాదుకలకి అభిషేకం చేసి నువ్వు ఈ పాదుకలు పట్టుకో చాలు ఇంకేం అవసరం లేదు అని చెప్పారు . దీని అర్ధం చెప్పండి గురువువారు 🙏
Thanks for the last pic. Otherwise I would have gone to kolhapur first, then to narsobawadi. Because of the pic, I changed destination to miraj and from there, it's approximately 15km. I visited both padhukalu and amareswara lingam, yoginis mentioned in the video. Pallaki Seva which started at 8pm in the main temple is a nice thing to witness in my journey.
Namaskaram sir, I would just like to put forth a small request....the English subtitles are not properly placed....they are occupying the crux of the screen and we cannot actually see the pictures or graphics properly....kindly look into it....tnq
Sir one submission....In video title typographical mistake araised as Nursimha Wadi (In Telugu and English) Please make corrections as "Nursimha Wari" Aum Dhram 🙏🏻🙏🏻
గురుచరిత్ర పారాయణకి సాటి వేరే ఏదీ లేదు....
ఆథ్యాత్మిక మార్గం బహు క్లిష్టమైన దారి. దానిలో నుండి ప్రయాణించాలంటే అడుగడుగునా ఆపదలు కలగజేస్తూ మనలను పతనం చేయబూనే అరిషడ్వర్గాలనే ముష్కరులను ఎదుర్కోవాలి. మనము ఏ చిన్న పొరపాటుకు ,కొద్దిగా ఏమరి పాటుకు గురైనా పూర్తి ప్రయత్నం వ్యర్ధమవుతుంది. కనుక ఈ మార్గం లో మనకు మార్గదర్శకుడు తోడుంటే ప్రయాణము సులభతరము. ఆ మార్గ దర్శకుడు,సర్వజ్ఞుడు,సర్వవ్యాపి ,సర్వ సమర్ధుడు అయిన వాడైతే సులభంగా ,నిశ్చింతగా ఆ మార్గాన్ని తరించగలము. ఆయనే సద్గురువు. అటువంటి పూర్ణ గురుని ఆశ్రయాన్ని ఎలా పొందగలము?
ముందు మనం ఆయనను వెతకాలి. పరిశీలించాలి .పరీక్షించుకోవాలి . ఆ తరువాత ఆయనను నమ్మి సర్వస్వము ఆయనపై భారం వేసి ప్రాణాలు పోయినా ఆయన పాదాలను వదలకుండా పట్టు కోవాలి. అప్పుడు తల్లి పసిబిడ్డను పొత్తిల్లలో దాచుకుని సాకి రక్షించుకున్నట్లు గురుదేవుడు మన బాధ్యతలను తనపై వేసుకుంటాడు గనుక ఇక నిశ్చింతమే.
ఇక్కడే వున్నది చిక్కంతా, అసలు గురువును పరీక్షించి ఎన్నుకోవటం లోనే మన అజ్ఞానం అడ్డుపడుతుంది . మనం అజ్ఞానం లోవున్నాము కనుక సరైన నిర్ణయం చేయలేక సరైన గురువుని గుర్తించలేక ఆథ్యాత్మిక జిజ్ఞాసతో ఎవరిని పడితే వారిని గురువుగా ఎంచుకుంటే పరిస్థితి ప్రమాదకరం గా వుంటుంది. ఏ చమత్కారాలకో మాయలకో భ్రమసి సమర్ధులు కాని వారిని స్వయంగా తామే తరించని వారిని ఆశ్రయిస్తే గుడ్డివాడి చేయి మరొక గుడ్డివాడు పట్టుకుని నదిని దాటాలని ప్రయత్నించిన చందంగా తయారవుతుంది స్థితి. అసలు మన గురువు దయ మనపై ఎప్పుడూ వుంటుంది. కాని ఆయన కృపను మనం పొందగలిగే సంస్కారాల ఆచరణ లోపంతో మనం ఆయనకు దూరంగా వున్నాము. అందుకే అంటారు శ్రీ రామకృష్ణపరమహంస. గురువు అనుగ్రహాన్ని పొందే అర్హత నువ్వు సాధించుకుంటే దూడ దగ్గరకు ఆవు పరిగెత్తు కొచ్చినట్లు ఆయనే మనలను వెతుక్కుంటూ వస్తారు అని. ఆ అర్హత సాధించటమెలా?.
దీనికి సులభమైన మార్గం మహాత్ముల చరిత్రల పారాయణం . ఆ దివ్య చరితలు చదువుతూవుంటే మన మనస్సు శుద్ధమై గురువు అనుగ్రహాన్ని గ్రహించడానికి వీలయినంతగా తయారయి సద్గురువును మన వేపుకు పరుగులు పెట్టిస్తుంది. కనుక గురు కథా చరిత్ర లలో కెల్లా వుత్తమమైన శ్రీ గురు చరిత్రను పారాయణాము చేస్తూ వుంటే మన ఆచరణ సంస్కరించబడి ఆయన ప్రేమకు పాత్రమవుతాము. వీటితో పాటు వీరబ్రహ్మం గారి,
సాయినాథులు ,రాఘవేంద్రులు, స్వామి సమర్ధ ఇలా...గురువుల చరిత్రలను చదువుతూ వుంటే ఆ మహనీయుల దయతో మన మనస్సు మరింత శుద్ధమై గురువును సులభంగా చేరగలము తప్పిపోయిన బిడ్డ తల్లిని చేరినట్లు.
గనుక సద్గురువుల చరిత్రలను పారాయణము చేసి మీ మీ గురువుల అనుగ్రహాన్ని పొందాలని మనవి.[వాస్తవానికి గురువొక్కడే ,కాని మన మనో భావలననుసరించి ఆయన మనకు భిన్నంగా గోచరిస్తున్నాడు] భిన్నమ్గార్గాలలో దర్శనమిస్తున్నాడు.
🚩🕉🚩శ్రీ దత్తాయ నమ:
శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయనమ:
శ్రీ నృసింహ సరస్వత్యై నమః
శ్రీ సమర్థ సద్గురు సాయి నాధాయ నమః🚩🕉🚩
నేను గురుచరిత్ర గ్రంథ పారాయణం మొదలు పెట్టి నాలుగు రోజులు అయింది , అయితే యాదృచ్చికంగా పారాయణం మొదలు పెట్టిన నాటి నుండి ఏదో ఒక రూపకంగా ఆ రోజు చదివిన అధ్యాయములన్నీ అదే రోజు వీడియో రూపంలో కనిపిస్తున్నాయి .
జై గురుదత్త !
Meeru chadive book name and yekkda konnaru
Cheppandi plz
Sriguru charithra by yekkirala bharadwaj
@@vedicmantra8921 శ్రీ గురుచరిత్ర by Ekkirala Bharadwaja master
Best youtube channel ever hands down. I wish you were my Guru. Thankyou so much!
శ్రీ గురుభ్యోనమః చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు..... నిజంగా శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు నడయాడిన చోటు గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు... చాలా సంతోషంగా ఉంది గురువు గారు....
Namaskarams to Nanduri Srinivas garu.
Avunu madam
గురువు గారికి పదాభి వందనములు..... మీ వీడియోస్ చూసి చూసి... నాలో ఉన్న దైవ భక్తి చాలా పెరిగింది....🙏🙏🙏🙏 మీకు పదాబి వందనములు..🙏🙏🙏
మీ వీడియోలు వింటుంటే చూస్తుంటే నిజంగా దత్తాత్రేయ స్వామి దిగొచ్చు చెప్తున్నట్టుగా ఉంది 🙏🙏🙏
చాలా మంచి విషయాలు గురు దేవ దత్త స్వామీజీ గురించి తెలియజేశారు నండూరి శ్రీనివాస్ గారు. నాకు 2 సార్లు నరసోబావాడి ని దర్శించే భాగ్యం కలిగింది కానీ అమరేశ్వర స్వామి ఆలయం, తరువాత స్వామి వారు లీల చూపించిన
ప్రదేశం లో స్థాపించిన శివ లింగం దర్శించుకున లేక పోయాను. ఇంకొక సారి వెళితే చూసిరావాలి. దత్తాత్రేయ గురు దేవుల గురించి తెలియ చేసినందుకు ధన్యవాదములు. జై గురు దేవ దత్త
Sir address petandi
నమస్కారం నందూరి శ్రీనివాస గారు... మీరు ఎప్పుడూ మీరు జరిగిపోయిన గురువుల మహిమలు చెబుతున్నారు, మాకు సంతోశమే. కాని మీరు ప్రస్తుత గురువుల మహిమలు మరియూ వారి వివరాలు తెలియజేయాలని కోరుతున్నాము.🙏🙏🙏🙏
కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారి మీద వీడియో చేశారు.. ఛానల్ లో చూడండి.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
గురువుగారు ధన్యవాదములు 🌹🌹🌹
ఇప్పుడే అనుకున్నాను మీ వీడియొ గురించి వచ్చేసింది స్వామి
దిగంబరా దత్త దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 🙏. అద్భుతమైన మీ వ్యాఖ్యానం తో ఎంతోమందిని ఉద్దరిస్తున్నారు. ధన్యవాదములు 🙏
గురువు గారికి పదాభి వందనములు..... శతకోటి ధయవాదములు.... మీ వీడియోస్ చూసి చూసిన మా వాలకందరికి దైవ భక్తి మార్గం వైపు తప్పాక నడిపిస్తుద్న్ది 🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు తెలియని అన్ని విషయాలు చాలా స్పష్టంగా వివరిస్తునందుకు ధన్యవాదములు స్వామి
దత్తాత్రేయ అవతారం అన్నీ చెప్పండి స్వామి
Sri dattadashanam movie chudandi
నమస్కారమండి. వీడియో చాలా బాగా ఉంది. మేము రెండుసార్లు నరసింహ వాడి కి వెళ్లి వచ్చాము. చాలా బాగుంటుంది కృష్ణా నది. అయితే మీరు చెప్పినా నా రెండు ప్లేస్ లు చూడలేదు. స్వామి దర్శనం బాగా అయింది. స్వామి అనుగ్రహం ఉంటే మళ్లీ వెళ్లి మీరు చెప్పిన అన్ని ప్రదేశాలను చూసే అదృష్టం ఉంటుంది.
శ్రీనివాసరవుగారికి నమస్కారం. వారాహి అమ్మ అనుగ్రహముతో కొన్ని అనుభూతులు వచ్చాయి sir. నా రుణ విమోచనకు సంబంధించిన మార్గం దొరకలేదు. Family అంతా happy గా ఉన్నాము. మీరు కర్మ సిద్దాంతం గురించిన videos లో చెప్పినప్పుడు అమ్మ నాకు మీ ద్వారా చెప్పించినదిగా భావించాను. కర్మ సిద్దాంతం గురించి ఎంత బాగా చెప్పారో నాకు అంత బాగా నచ్చింది మరియు నా అప్పుల వత్తిళ్లను తగ్గించి నన్ను కాపాడుతుంది అని నేను తెలుసుకునేలా చేశారు. Thankyou sir. 9959565970
నమస్కారం గురువుగారు. నాకు ఈ మధ్య కాలం lo వేంకటేశ్వర స్వామి బాగా కలలో కనిపిస్తున్నారు. స్వామి వారే కాదు అమ్మ వారు కూడా కనిపిస్తున్నారు.స్వామి and అమ్మ వారు నాకు తిరుపతి కొండ మొత్తమ్ చూపిస్తా అనీ అన్నారు.నేను ok అన్ని వాళ్ళ దగ్గర నుండి తపించుకున్నాను.ఇది జరిగిన కొన్ని నెలలకు 1st time తిరుపతి వచ్చా.తిరుపతి lo ప్రాసెస్ నాకు నచ్చక.తిట్టుకున్నాను.స్వామి మీద కోపడను.ఇంతమంది మంది జనం వస్తున్నారు.కాలి యుగం కదా జనాలు దారులే ne కొండకుఅన్ని అన్నాను.తరవాత కరోనా వచ్చింది.అయినా మళ్ళీ నా కలలోకి వస్తున్నారు.స్వామి ఎం చెప్తున్నారో నాకు తెలియట్లా.కలలో మాత్రం తిరుపతి మొత్తం చూస్తున.స్వామి మాత్రం చాలా క్లారిటీ గా కనిపించారు.ఒకొక్క సారి చిన్న పిల్లోడి రూపం లో కనిపిస్తునారు.నాకు ఎం చేయాలో అర్ధం కావాట్ల గురువుగారు.
నాకు వేంకటేశ్వర స్వామి అన్న అయ్యప్ప స్వామి అన్న చాలా ఇష్టం.ma ఊరిలో ఈ రెండు టెంపుల్స్ పక్క పక్కనే ఉన్నాయ్.ఒక స్వామి దర్శనానికీ వెళ్తే ఇంకొకళ్ళది దర్శనం అవట్లేదు.స్వామి దగరకు వెళ్తే అయ్యప్ప స్వామి ది అవ్వటలేదు.అయ్యప్ప దగ్గరకి వెళ్తే స్వామి ది అవట్లేదు.ఆ టైం కీ క్లోజ్ చేస్తున్నారు.ఉదయం అయినా సరే.ఇలా చాలా సార్లు జరిగింది.ఇద్దరిని ఒక సరీ చూసుకోలేక పోతున్న.
Thank you for sharing most valuable information about sri dattatreya swamy. I'm doing Gurucharita parayanam daily. I feel to read this book every day ..also I feel more peace and positive vibes in home. శ్రీ దత్తాయగురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభ నమః శ్రీ నరసింహా సరస్వతి నమః
నమస్కరము గురువుగారూ మీరు అందరికీ భక్తి గురించి అసలైన మార్గం చెబుతున్నారు దానికి ఆ దేవుడు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు మంచిగా కాపాడాలని,చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు దయచేసి నవనాదుల గురించి కూడా చెప్పండి జయ్ గురుదేవా దత్తా.
ఈ శ్రావణ మాసంలో "గురుచరిత్ర" పారాయణం చేయాలని అనుకున్నాను, కొన్ని కారణాల రీత్యా పారాయణ చేయడం కుదరలేదు. ఆ లోటును తీర్చారు తమరు 🙏🙏🙏🙏🙏 ఓం దత్తా శ్రీ దత్తా జై దత్తా జయ జయ దత్తా 🙏🙏🙏.
Sir please do a vlog on Srisailam. It would be an honour for all the Shaivaits listeners listening while you narrate
Jai Guru Datha, Om Vishnu rupaya Namasivaya, Meeku Padabhivandanalu , You explained in detail story of Jai Gurudev Datha swamy .Thanks a lot swamy.
Your way of explaining is amazing 👌 though I have read the book now I have clear picture I wish to go to that place TQ very much Jaya guru datta Sri Guru datta
Amma place ekkkada
మీ సేవలు వెల కట్ట లేనివి ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ధన్యవాదాలు.
Nameste guruvugaru .Mee videos chustuvuntam chala baguntayi inka chalkottavishalu chepptu vuntaru meeku chala krutagnatalu .
Adavallu rudram namakam chamakam chadavadam nerchukovadam cheuavachha. naa sandeham tirchagalarni korukuntunna 🙏🙏
Tnx for the excellent rendition. Tnx for the videos too. Keep up the videoing.
Sarvam Guru Dattatreyam
Sri guru dattatreya blessings to you dear Sri Nanduri Srinivas Swamy and media
Sri guru dattatreya blessings to all who watch this Guru Dattatreya video
స్వామి మనం ఇప్పుడు చిన్న కుటుంబం పేరుతో అనేక ఘోరాలు చేస్తున్నాం మరి దీని ఫలితం ఏమిటి ప్రస్తుతం మానవ జీవన విధానం గురించి ఒక వీడియో చేయండి
Srinivas garu...enta aarti tho chestunnaru....mee bhakti, Yukti ,aarti kanipistundi.... vandhanalu 🙏🙏🙏
గురూజీ గారికి నమస్కారం చాలా బాగా చెప్పారండీ 🙏🙏🙏🙏🙏
నమస్కారం స్వామి , మోగాలిచేర్ల అవడిత దత్తాత్రేయ స్వామి చరిత్ర గురించి చెప్పమని వేడుకుంటున్నను 🙏🙏🙏🙏
జై గురు దేవ దత్తా...
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా
దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబరా...
Srigurudatta
Sir kindly make video on the situations happened after Rama , and Krishna left the earth....
Thank you acharya,
We have been you to narasobawadi several times. We only visited the padukas n returned. Thank you for sharing this wonderful in this information, we will try to visit these places on our next visit.
Where is this narsobawadi
గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంకర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
చాలా చక్కగా వివరించారు గురువు గారు🙏
శ్రీ గురు దత్త ప్రభువు నమస్కారమండీ మా వాడికి
ఎనిమిది ఏళ్ళు వచ్చాయి ఇప్పటికీ సరిగా మాటలు రావు దీంతో పాటు పిడ్స్ ఉంది
ఎన్నో ఆసుపత్రులు తిరిగే సాము ఎన్నో దేవస్థానం
తిరిగాము ఏం చేయాలో చెప్పండి సార్ 🙏
Go to this place. You will get relief
th-cam.com/video/6eqLeauKGBE/w-d-xo.html
- Rishi
Nanduri srinivas garu chala chala adbutham ga cheparu 🙏 Sri Datta sarnam mama
Hi Sir, Pls post the history of Guru Shikhar in Mount Abu 🙏🙏🙏
గురువుగార్కి పాదాభివందనాలు,
మీ వల్ల భగవంతుడిని ఎలా సేవించుకోవాలి అను మేము తెలుసుకుంటున్నాము.
మాకో సందేహము.
ఏమేమి మంత్రాలు *చడవకూడదు*
ఏమేమి చదువుకోవచ్చు.
చెప్పగలరు
Pillalu puttina tharvatha Leela kuda cheppandi next video lo🙏🏻 Digambara Digambara Sri pada Vallabha Digambara, Sri nrusimha Saraswathye namaha!
Thank you so much for enlighting us spiritually.my sons are also very interested to watch this channel.sir pls tell us about sai charithra parayanam.adi guru charithra kada.aa book vishishta cheppandii pls
నమస్కారం గురువుగారు. ।నాకు నృసింహ సరస్వతి స్వామి అంటే చాల చాలా ఇష్టం. నేను రోజు గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాను. నాకు కలలో చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కలలో వచ్చి నర్సోబావాడి లో ఉన్న నృసింహ సరస్వతి స్వామి పాదుకలకి అభిషేకం చేసి నువ్వు ఈ పాదుకలు పట్టుకో చాలు ఇంకేం అవసరం లేదు అని చెప్పారు . దీని అర్ధం చెప్పండి గురువువారు 🙏
శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. రక్ష రక్ష.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee dattatreya series vintunte dattacharitra chadivetappudu cache anubhuthi kalugutondandi. 🙏
Thanks for the last pic. Otherwise I would have gone to kolhapur first, then to narsobawadi. Because of the pic, I changed destination to miraj and from there, it's approximately 15km. I visited both padhukalu and amareswara lingam, yoginis mentioned in the video. Pallaki Seva which started at 8pm in the main temple is a nice thing to witness in my journey.
Srinivas garu namaskaramandi.ivale nenu sideshwarananda bharati gurudevulato maatladanu mee motivation spoortee andi. Sada kutagnuralini
అదృష్ట వంతులు మీరు
Guruvu garu maku teliyani vishayalu cheputunnaru MI runam alaterchukovali guruvu garu🙏🙏🙏🙏
guruvu garu,lalitha ammavari gurinchi,lalitha sahasranamam vichistatha gurichi cheppandi please.
Excellent information on Narsobawadi Sir.
అవధూత సానారి విశ్వనాథ స్వామి గురించి కూడా వివరించగలరు అని మనవి 🙏
Guruvu gariki namaskaram.
Mee videos follow avuthunnanu.
Your videos are very good and informative.
I request you to make videos on Ayyappa Swamy .
మీ వీడియో అంటే ఫస్ట్ విసిట్ 🙏
Notification ragane theliyani Anandam
Nanduri srinivas sir paadalaku pranamam
Sir, sri guru charithra, yenni sarlu chadivina, yenni sarlu vinina, thanivi theeradu. Thank u sir.🙂
ఆ మహాత్ములు పై వీడియో త్వరగా పెట్టండి
Good Morning sir
Jai Pothuluri veerabrahmendra swamy gurinchi cheppandi sir
Mi pada padmamulaku na namaskaramulu annayya. Jai gurudeva
జై గురుదత్త శ్రీ గురుదత్త
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా
దిగంబరా దిగంబరా శ్రీ దత్తాత్రేయ దిగంబరా
దిగంబరా దిగంబరా శ్రీ నృసింహ సరస్వతి దిగంబరా
దిగంబరా దిగంబరా శ్రీ అనఘ ప్రియా దిగంబరా
దిగంబరా దిగంబరా శ్రీ భక్త రక్షక దిగంబరా
దిగంబరా దిగంబరా దుష్టశిక్షణ దిగంబరా
దిగంబరా దిగంబరా పీఠికాపుర దిగంబరా
దిగంబరా దిగంబరా గాణగాపుర దిగంబరా
దిగంబరా దిగంబరా గిరినారీశ్వర దిగంబరా
దిగంబరా దిగంబరా మాతాపుర వాసి దిగంబరా
దిగంబరా దిగంబరా కాశీ వాసి దిగంబరా
దిగంబరా దిగంబరా త్రిమూర్తి రూపా దిగంబరా
దిగంబరా దిగంబరా పరబ్రహ్మరూప దిగంబరా
దిగంబరా దిగంబరా బ్రహ్మరూపా దిగంబరా
దిగంబరా దిగంబరా విష్ణురూప దిగంబరా
దిగంబరా దిగంబరా ఈశ్వరరూపం దిగంబరా
దిగంబరా దిగంబరా లోక పాలక దిగంబరా
దిగంబరా దిగంబరా దేహ దాత దిగంబరా
దిగంబరా దిగంబరా ప్రాణ దాత దిగంబరా
దిగంబరా దిగంబరా వాయు దాత దిగంబరా
దిగంబరా దిగంబరా నీరు దాత దిగంబరా
దిగంబరా దిగంబరా భూమి దాత దిగంబర
దిగంబరా దిగంబరా వేద దాత దిగంబరా
దిగంబరా దిగంబరా కల్పవృక్షం దిగంబరా
దిగంబరా దిగంబరా కామధేనువు దిగంబరా
దిగంబరా దిగంబరా శంఖ చక్రధర దిగంబరా
దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా
🙏🏻 శ్రీపాద రాజం శరణం ప్రపద్యే 🙏🏻
Me Videos chusthanu challa bagunayi
Thanks guruji
For English subtitles 🙏
We stay very close to narsobawadi at Kolhapur. I requested many times please give English subtitles.
We are not understanding telagu.
Now u can able to watch with subtitles... Once check it
He has added English subtitles to most of his videos. Do check it out !
Its Telugu..
Guruvu gariki padhabhi vadhanalu me videos Chala bagutayai
Why people are disliking the "GOOD"🤔
chala bagundhi.. 😍
ఆయన గురించి తెలుసుకోవాలని ఉంది
SIr, ur words are soo sweet.
Peace! Best video
Oam namo Arunachal Shiva chala chakkaga chapparu sir
Thank you for presenting this video
Great video sir. Your videos are filling great devotion in me.
Namaste swamy. Shiridi mundi 5 km lo oka guruvu gari gudi undata. Ademiti andi. Cheppagalara.
Special muhurtamlo kanipinche temples video cheyandi
28-03-2023 Today date iroju morning nenu pooja lo Guru charitra 18Adhyamulo idhi chadivanu.
Guruvu gari padhamulaku sathakoti namskaramulu
Meku nenu chala Runa padi vuna, meeru chestuna prati video chustu, taristunanu
Nanduri Srinivas Maharajgariki Namaskaram tq so much sir
Namaskaram sir, I would just like to put forth a small request....the English subtitles are not properly placed....they are occupying the crux of the screen and we cannot actually see the pictures or graphics properly....kindly look into it....tnq
Guruvu garu vijayawada lo unna inko vigraham gurinchi cheppandi
Very nice, lucid intonation N. Srinivas Garu.
Danyavadamulu "Guruvu garu"🙏🙏🙏
Dattathreya sahasra namavali links unte send cheyandi 🙏🙏🙏pls.
JAY DATTA SWAMY🌺🌺🌺🌹🌹🕉️🙏🙏
కృతజ్ఞతలు గురువు గారు.
Ayya vandhanamullu ....🙏jonno roulu nunchi me video chusthunna meru cheppedhi vintuntte Naku manashanthi kaluguthudhi ayya ...na peru sujatha nen chennai ...meru ma andharikosamu inka ennenno puranallu maku vinupinchali ayya Naku matladadam sariga rathi a dhina thappu unte nanu cheminchumu 🙏
Sri master Bharatwaja gari (((guru charithra meru videos lo cheppandi Guruji))🙏🙏🙏🙏
Waiting for ur videos sir.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir one submission....In video title typographical mistake araised as Nursimha Wadi (In Telugu and English) Please make corrections
as "Nursimha Wari"
Aum Dhram 🙏🏻🙏🏻
🕉️🇮🇳💯 శ్రీ పాద వల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి 🕉️🇮🇳💯
Please keep captions with transperency. Unable visible some important thing.
Hope you understand
ragavendraswami gurinchi kooda cheppandi guruji.please kindly
Good morning sir ,
Ple information about sri sri sri pothuluri Veera Braham gari swami history
Golagamudi venkaiahswamy also this datta avatharam cheppandi plz?
VERY GOOD INFORMATION 🙏🙏
స్వామి శ్రీ పాద స్వామి పిఠాపురం నుండి మహారాష్ట్ర యందుకు వెళ్లారు? దయచేసి చెప్పండి..
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Sir sundarakanda parayanam chesetappudu paiki chadavsla? Manasulo chaduvukovacha?
Plz nenu petina post ki adha naraya kavachamlo avi yella palakali yella chadavalli chepandi sir
Sooper explanation
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏