కృపా సత్యా సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2X) నా సన్మానానికే - మహనీయుడవు నీవేనయ్యా (2X) 1. యెఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు - రహదారిగ మారగా (2X) దాటిరే నీ జనులు బహు క్షేమముగా ఆ జలముల లోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2X) ...కృపా... 2. నూతన క్రియను చేయుచున్నానని - నీవు సెలవీయ్యగా (2X) నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా అరణ్య రోదన ఉల్లాసముగా మారి పోయెనె (2X) ...కృపా... 3. నైవేద్యములు దహన బలులు - నీవు కోరవుగా (2X) నా ప్రాణాత్మ శరీరము బలి యర్పణ కాగా నా జీహ్వ బలులు స్తోత్ర బలులుగ మారి పోయెనే (2X)
కృపా సత్యా సంపూర్ణుడా
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2X)
నా సన్మానానికే - మహనీయుడవు నీవేనయ్యా (2X)
1.
యెఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు - రహదారిగ మారగా (2X)
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలముల లోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2X)
...కృపా...
2.
నూతన క్రియను చేయుచున్నానని - నీవు సెలవీయ్యగా (2X)
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారి పోయెనె (2X)
...కృపా...
3.
నైవేద్యములు దహన బలులు - నీవు కోరవుగా (2X)
నా ప్రాణాత్మ శరీరము బలి యర్పణ కాగా
నా జీహ్వ బలులు స్తోత్ర బలులుగ మారి పోయెనే (2X)
Praise the lord
❤❤❤❤❤❤god bls u
Thank you Anna. Glory to Jesus..🙌🏻🙌🏻
Thanks anna 🎉🎉🎉
Thankyou so much anna🙏🙏🙏🙏
Yahovaye na kapariga worship track with lyrics cheyandi
Tq brother
🤝
వాదనలు అయ్యా గారు ట్రాక్ బాగుంది, కానీ చైవుండు కోదిగా పెచ్చు ము 🌹🌹🙏🙏🙏🙏
Copyright emanna paduthunda anna nenu vadukunte
Padathayi Brother
@varmamusics7583 mari ela bro mari