కృపామయుడా Krupaamayuda || Interlod Track || Varma Music's

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 26

  • @lazy_buddys
    @lazy_buddys ปีที่แล้ว +6

    కృపామయుడా - నీలోనా (2)
    నివసింప జేసినందున
    ఇదిగో నా స్తుతుల సింహాసనం
    నీలో నివసింప జేసినందునా
    ఇదిగో నా స్తుతుల సింహాసనం
    కృపామయుడా…
    ఏ అపాయము నా గుడారము
    సమీపించనీయక (2)
    నా మార్గములన్నిటిలో
    నీవే ఆశ్రయమైనందున (2) [కృపామయుడా]
    చీకటి నుండి వెలుగులోనికి
    నన్ను పిలచిన తేజోమయా (2)
    రాజవంశములో
    యాజకత్వము చేసెదను (2) [కృపామయుడా]
    నీలో నిలిచి ఆత్మ ఫలము
    ఫలియించుట కొరకు (2)
    నా పైన నిండుగా
    ఆత్మ వర్షము కుమ్మరించు (2) [కృపామయుడా]
    ఏ యోగ్యత లేని నాకు
    జీవ కిరీటమిచ్చుటకు (2)
    నీ కృప నను వీడక
    శాశ్వత కృపగా మారెను (2) [కృపామయుడా]

  • @abrahamh.o.k7591
    @abrahamh.o.k7591 ปีที่แล้ว +1

    సుపర్

  • @chilakalavijay7636
    @chilakalavijay7636 ปีที่แล้ว +1

    Tqs తమ్ముడు

  • @abrahamh.o.k7591
    @abrahamh.o.k7591 ปีที่แล้ว

    నా గీతారాధన లో ఆ పాటకు కూడ ట్రాక్ 😊

  • @chilakalavijay7636
    @chilakalavijay7636 ปีที่แล้ว +1

    God bless you

  • @samsonswapna
    @samsonswapna ปีที่แล้ว +1

    Thank you brother

  • @NBsistersNBsisters
    @NBsistersNBsisters ปีที่แล้ว +1

    God bless u...bro

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 ปีที่แล้ว

    ట్రాక్ చాల బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు చక్రి

  • @b.manoharpaul7990
    @b.manoharpaul7990 6 หลายเดือนก่อน +1

    Good song tq brother 🙏

  • @Hosannagraceministriestiruvuru
    @Hosannagraceministriestiruvuru ปีที่แล้ว

    Praise the lord Anna
    Very very thank you so much Anna
    🎉

  • @kishorkishor6993
    @kishorkishor6993 10 หลายเดือนก่อน +2

    అద్భుతంగా ఉంది ‌ చాలా ‌ చాలా బాగుంది

  • @jesushosanna2804
    @jesushosanna2804 ปีที่แล้ว +1

    Praise the lord ra nise pleying 🎉🎉🎉

  • @ysmkmpkalebu8505
    @ysmkmpkalebu8505 ปีที่แล้ว +1

    Super bro make more videos

  • @sunilhosanna4754
    @sunilhosanna4754 ปีที่แล้ว +1

    Super playing Anna interlord exclent ❤

  • @Jesus-d7s9u
    @Jesus-d7s9u 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤ bro god bls u

  • @YehovaNissiministrieskurnool
    @YehovaNissiministrieskurnool 11 หลายเดือนก่อน

    Super anna

  • @katarivijay1056
    @katarivijay1056 ปีที่แล้ว +1

    Praise the lord Anna...😊❤

  • @pallesamuelpaulavoiceforgo8893
    @pallesamuelpaulavoiceforgo8893 ปีที่แล้ว +1

    Thank u anna... For this wonderfull track.... Anna plzz యేసయ్య నా ప్రియా ఎప్పుడో నీ రాకడ సమయం ట్రాక్ చేయరా అన్న plzzzzz

  • @abrahamh.o.k7591
    @abrahamh.o.k7591 ปีที่แล้ว

    ❤😊

  • @Hosannagraceministriestiruvuru
    @Hosannagraceministriestiruvuru ปีที่แล้ว

    Small request Anna
    నిజమైన ద్రాక్షావల్లి నేవే ... ఆ సాంగ్ కూడా ట్రాక్ చేయండి అన్న
    Please Request Anna

  • @prasannafoundation5721
    @prasannafoundation5721 ปีที่แล้ว

    వందనాలు అన్నా 🙏
    చాలా బాగ చేసారు దేవుడు నిన్ను గొప్ప గొప్ప తళంపులతో నడిపిస్తాడని ఆశిస్తున్నాను.
    అన్నా గతంలో చేసిన పాటలు కూడా. స్క్రీన్ మీద లిరిక్స్ వచ్చేటట్టు చేయగలరా...
    చేయగలరని ఆశిస్తున్నాను. 👍

  • @jevamargaministry
    @jevamargaministry ปีที่แล้ว

    Anna praise the lord me tracks ma charch lo ply chesi padathamu anna
    Agnimandichu song track pettandi&poratam athmiya poratam tracks pettandi anna plz

  • @jevamargaministry
    @jevamargaministry ปีที่แล้ว

    అన్నా ప్లీజ్ ఆ ట్రాక్స్ పెట్టండి అన్న

  • @raonimmagadda3163
    @raonimmagadda3163 ปีที่แล้ว

    Brother సర్వ యుగములలో సజీవుడవు , పాటకు చెయ్యండి...

  • @jevamargaministry
    @jevamargaministry ปีที่แล้ว

    అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న
    మీ ట్రాక్స్ మా చర్చిలో డైలీ పడతామన్న అండ్ మీ గురించి డైలీ ప్రేయర్ చేస్తున్నాం ఆత్మీయ కోణాల్లో నడిపిస్తుంది ఓ చిన్న రిక్వెస్ట్ అన్న అగ్ని మండించు & పోరాటం ఆత్మీయ పోరాటం ఈ రెండు సాంగ్స్ ట్రాక్స్
    పెట్టండి అన్నా