సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||
సూపర్ సార్. నిన్ను దేవుడు నిండుగా అభిషేకించునుగాక 👍. 🙏🙏🙏
చాల బాగుంది ట్రాక్ దేవునికి స్తోత్రము దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు
I'm so waiting for this song.... thank u brother
Praise the lord 🙏 annaya
Praise the Lord anna God bless you
Praise the LORD Brother.
Excellent 👌👌👌
Thankyou so much annayya 🙏🙏🙏
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
నీవే నీవే - నా ఆనందము
నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర||
సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే - నా జయగీతము
నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర||
వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే - నా అతిశయము
నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||
Wonderful Brother thankq
❤❤❤💐👏
We want నీ ముఖము మనోహరము...worship track.....plz...
Chakri anna I want jeevapradhathavu song notes
Ide track plain ga kavali