Palm Oil Cultivation in Natural farming is profitable by Satyanarayana ప్రకృతి సాగులో పామాయిల్ ‌మేలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ส.ค. 2020
  • ప్రకృతి వ్యవసాయ రైతు సత్యనారాయణ మొబైల్‌ నంబర్‌: 94901 10409
    ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పామాయిల్‌ సులభంగా సాగు చేయవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లికి చెందిన రైతు సత్యనారాయణ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ప్రకృతి పద్ధతి అనుసరించడంవల్ల కూలీల ఖర్చులు, కలుపు సమస్య తగ్గిందని తెలిపారు. అలాగే గెలల నాణ్యత పెరిగిందని... సకాలంలో గెలలు కోత కోయకపోయినా ఇబ్బందిలేదని వెల్లడించారు. కలుపు నివారణ కోసం రసాయన మందులు పిచికారీ చేయకుండా అలాగే వదిలేస్తే... మల్చింగ్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు.
    ☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham
    Organic Kitchen Garden
    Perati Thota
    Terrace Gardener
    Terrace Garden
    Roof Garden
    Organic terrace garden
    organic terrace garden
    Natural Farming
    Terrace Gardeners
    Roof Gardeners
    Inti Panta
    Midde Thota
    Home Crops
    Hyderabad Terrace Gardens
    container gardening

ความคิดเห็น • 15

  • @ramakrishnak7827
    @ramakrishnak7827 2 ปีที่แล้ว +1

    Sir ఈ ఫార్మర్ ఫోన్ నెంబర్ షేర్ చెయ్యండి. నేను పామ్ oil రైతునే . కొన్ని సలహాలు తీసుకుందామని

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 3 ปีที่แล้ว

    Kalupu gurchi meeru cheppindi curecte

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 ปีที่แล้ว

    Enka pamail veste noor

  • @rameshk3337
    @rameshk3337 2 ปีที่แล้ว

    Anantapur loo yakkadunnai chapandi

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 ปีที่แล้ว

    Enka pamail veste

  • @sreepaljsp
    @sreepaljsp 4 ปีที่แล้ว +2

    Raithu nestham natural farming channel kada.. palm oil poision tho equal.. why are you promiting useless products?

    • @vasukommaraju2499
      @vasukommaraju2499 4 ปีที่แล้ว

      How u describe it's poison u have any test results

    • @sreepaljsp
      @sreepaljsp 4 ปีที่แล้ว +1

      @@vasukommaraju2499 20yrs back no body in india used palm oil.. that time only people above 80yrs got heart issues, today even 20yrs old young boy is getting heart attack... what else you need?

    • @Raitunestham
      @Raitunestham  4 ปีที่แล้ว +3

      శ్రీపాల్‌ గారు, మంచి ప్రశ్న వేశారు.
      ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కలిపి లక్షకుపైగా ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేస్తున్నారు. ఖమ్మం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఈ సాగు అధికంగా ఉంది. కొందరు రైతులకి ఇదే ఆధారం.
      పామాయిల్‌ మంచి చెడులు పక్కనపెడితే... లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఇప్పటికిప్పుడు ఆ తోటలని వదిలిపెట్టలేరు. కానీ అలాంటి వారు ప్రకృతి విధానాలైనా ఆచరిస్తే.... కొంతమేర ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. అలాగే రసాయనాలు తగ్గించడంవల్ల పర్యావరణానికి మేలు చేసినవారవుతారు. మా ప్రయత్నం అదే.
      అంతేగానీ పామాయిల్‌ సాగు ప్రోత్సహించాలన్న యోచన మా ఉద్దేశం కాదు.

    • @konerusureshbabu1922
      @konerusureshbabu1922 3 ปีที่แล้ว

      Broiler kollu, farm gudlu thinte nashtam leda, palm oil nashtama.

  • @sathiramareddy7027
    @sathiramareddy7027 3 ปีที่แล้ว

    Sir mee number evvandi plz.