ఆయిల్ పామ్ సాగుకు ఎలాంటి భూములు అనుకూలం | oil palm| BHOOMIPUTHRA TELUGU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มี.ค. 2023
  • 𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
    రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. ఆ మట్టిమనుషుల కోసం... భూమిపుత్రుల కోసం .. ఈ భూమిపుత్ర తెలుగు (bhoomiputhratelugu) యూట్యూబ్ ఛానల్ పని చేస్తుంది. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలను వీడియోలుగా అందిస్తుంది. తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. ఔత్సాహిక యువ రైతులకు పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి... లైక్ చేయండి... మీ సలహాలు-సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
    .
    #bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #oilpalm #ఎలాంటిభూములుఅనుకూలం
    .
    bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

ความคิดเห็น • 44

  • @TarunKumar-bs7wb
    @TarunKumar-bs7wb 5 หลายเดือนก่อน +4

    Very nice explanation and useful information

  • @Information_transfer
    @Information_transfer 12 วันที่ผ่านมา +1

    ఆర్.నారాయణమూర్తి తమ్ముడు

  • @vijaygoli1110
    @vijaygoli1110 ปีที่แล้ว +4

    Vidyasagar sir is knowledgeable person. He gives good advices .

  • @chinthalayadagiri.beautifu475
    @chinthalayadagiri.beautifu475 ปีที่แล้ว +1

    చాలా మంచి‌ విషయం తెలిసింది 👌👌👌👏👏👏🤝🤝🤝

  • @DCR2301
    @DCR2301 ปีที่แล้ว +4

    Very good explanation by Vidhya Sagar Sir, thanks for doing Channel Sir, follow-up video ఉన్నది కదా Sir?

  • @rajenderreddymareddy3396
    @rajenderreddymareddy3396 ปีที่แล้ว

    Explanation is very good thank you so much sir

  • @KamalKumar-ft7vp
    @KamalKumar-ft7vp 9 หลายเดือนก่อน

    Super ga explain chesaru thank you brother

  • @nirihabhosle3727
    @nirihabhosle3727 ปีที่แล้ว

    Very good Explanation Thanks sir

  • @vijayprodduturi8488
    @vijayprodduturi8488 28 วันที่ผ่านมา

    సూపర్ సూపర్ అన్న

  • @prabhakar179159
    @prabhakar179159 11 หลายเดือนก่อน

    Explanation superb sir🎉🎉

  • @adithyamahadev...
    @adithyamahadev... ปีที่แล้ว +1

    Good information Vidya Sagar sir...

  • @damodarreddy5170
    @damodarreddy5170 ปีที่แล้ว

    Very good explanation

  • @sawitpayarimba89
    @sawitpayarimba89 6 หลายเดือนก่อน

    Good luck father 👍👍 terima kasih banyak atas ilmunya

  • @vishwanathreddyn1242
    @vishwanathreddyn1242 11 หลายเดือนก่อน

    Super explain

  • @shaikameena8817
    @shaikameena8817 9 หลายเดือนก่อน

    Nice explanation

  • @sambareddy9656
    @sambareddy9656 10 หลายเดือนก่อน

    Very usefull information to the farming community

  • @shaikameena8817
    @shaikameena8817 9 หลายเดือนก่อน

    Very very nice.,.

  • @adlavenkateshwarlu2210
    @adlavenkateshwarlu2210 หลายเดือนก่อน

    Which is correct mixed crop in oil palm

  • @eicarshiva
    @eicarshiva 9 หลายเดือนก่อน

    Agriculture officer cheppey vidhanam baagunaadi

  • @srinivask7473
    @srinivask7473 ปีที่แล้ว

    Meeru plantation certify chesinappudu ee factors consider chestara ?
    Mee ketepally nursery lo 6 months mokkalu istunnaru rythulaku

  • @rajenderreddymareddy3396
    @rajenderreddymareddy3396 ปีที่แล้ว

    Rate is disided to Production and consumption

  • @yugenderreddy996
    @yugenderreddy996 10 หลายเดือนก่อน +2

    చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు, కానీ ఎలాంటి నేలలో పండించవచో తెలపలేదు ఎలాంటి భూములు అనుకూలమో చెప్పండి

    • @pranayconnects
      @pranayconnects 5 หลายเดือนก่อน +1

      Anni rakala nelallo pandavachu... Choudu nelallo pandincharadhu

    • @shivachakraworthyodanapura4430
      @shivachakraworthyodanapura4430 หลายเดือนก่อน

      పామాయిల్ తోటలకి కోతుల బెడద ఉందా? పామాయిల్ తోట పెడ్దామంటే మా ఏరియాలో కోతుల బెడద ఉంది.

  • @sandeepkusa9851
    @sandeepkusa9851 ปีที่แล้ว +2

    Me lanti officers unte agricutur cheyali anipisthundi

    • @jrsagri7745
      @jrsagri7745 9 หลายเดือนก่อน

      16:46

  • @MudhamSrinu-nn4rz
    @MudhamSrinu-nn4rz ปีที่แล้ว

    Kating Ela cheyali evarucheyali

  • @prakruthivlogswithatoz9174
    @prakruthivlogswithatoz9174 ปีที่แล้ว

    Aplo akada undhi sar company lu

  • @jangamnagaiah5339
    @jangamnagaiah5339 5 หลายเดือนก่อน

    వీటిలో అంతటా పంటగా నేపియర్ గడ్డి పెంచవచ్చా.మొదటి సంవత్రంలోనే

  • @ramanareddymoogala4628
    @ramanareddymoogala4628 9 หลายเดือนก่อน

    Madaggara kotulu ekkuvaga unnavi vativalla nashtamu untunda

  • @maheshkanneboina6299
    @maheshkanneboina6299 2 หลายเดือนก่อน

    Male plants in oilfame how to identify

  • @jithendarboddinagula
    @jithendarboddinagula 8 หลายเดือนก่อน

    నల్ల చౌడు నేలలో ఈ పంట పండించడానికి అనుకూలమా తెలుపు గలరు

  • @venkatesharepu9392
    @venkatesharepu9392 11 หลายเดือนก่อน

    ఎర్ర నెల& రాతి నెల లోనటుకోవచ్చ ,

  • @gudeputhirupathi3948
    @gudeputhirupathi3948 5 หลายเดือนก่อน +1

    A bumulu anukulm Ani anduku cheppaled

  • @sudheersudheer3342
    @sudheersudheer3342 2 หลายเดือนก่อน

    Sir dukki dunna vacha

  • @joshpunnuworld
    @joshpunnuworld 5 หลายเดือนก่อน

    Any problems with monkeys

  • @satyanarayanameka145
    @satyanarayanameka145 10 หลายเดือนก่อน +1

    4 సంవత్సరముల వయస్సు జరిగాక కాపు మొదలయ్యాక ముగ్గు పురుగు కొట్టేసి మొక్కలు చనిపోతున్నాయి కొన్ని చెట్లు గెలలు రావట్ల ఓన్లీ పోదుగల మాత్రమే వస్తున్నాయి దీనికి మీ సమాధానం

  • @krishnaduddella2201
    @krishnaduddella2201 ปีที่แล้ว +1

    బాడార్ లో కొబ్బరి చెట్లు నాటుకోవచ్చా

  • @krishnaduddella2201
    @krishnaduddella2201 ปีที่แล้ว

    సార్ ఫోన్ నెంబర్ చెప్పండి 🙏

  • @somashakersomu2083
    @somashakersomu2083 10 หลายเดือนก่อน

    Sir Mee contact number istharaa ???

  • @user-gm1rm5vo4y
    @user-gm1rm5vo4y ปีที่แล้ว

    Me number