పామాయిల్ సాగులో బహుళ అంతస్థుల విధానం || Multi Cropping System in Oil palm || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Multi Cropping System in Oil palm by West Godavari Farmer
    బహుళ అంతస్థుల విధానంతో పామాయిల్ సాగులో ముందడుగు వేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు.
    కోస్తా ఆంధ్రప్రదేశ్ లో పామాయిల్ సాగు శరవేగంగా విస్తరిస్తోంది. గత 10 సంవత్సరాల కాలంలో ఈ తోటల విస్తీర్ణం రెట్టింపు అయ్యిందంటే అతిశయోక్తి కాదు. పెరిగిన పామాయిల్ ధరలు రైతుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ ఏడాది టన్ను పామాయిల్ ధర 8వేల నుండి అత్యధికంగా ప్రస్థుతం 15 వేలకు పెరగటంతో రైతులు ఊహించని ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. దీంతో కోస్తా ప్రాంతాల్లో ఈ నూనె పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్థుతం నూటికి 95 శాతం మంది రైతులు పామాయిల్ ను ఏకపంటగా మాత్రమే సాగుచేస్తున్నారు. త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు వచ్చే విధంగా పంట నాటటం వల్ల మొక్కలు ఎత్తు పెరిగిన సందర్భాల్లో నీడ అధికంగా వుండటం వల్ల అంతర పంటల సాగుకు వీలుపడటం లేదు. చాలామంది రైతులు చాక్ లెట్ తయారీ ఇండస్ట్రీలో ప్రధాన ముడిసరుకుగా వున్న, కోకో పంటను అంతరపంటగా సాగుచేసినప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా లేవు.
    కోస్తాజిల్లాల్లో కొంతమంది రైతులు కొబ్బరిలో వివిధ అంతరపంటలను బహుళ అంతస్థుల విధానంలో సాగుచేసి సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్న నేపధ్యంలో పామాయిల్ సాగు రూపురేఖలను మార్చేందుకు నడుం బిగించారు రైతు గూడూరు వెంకట శివరామ ప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలం, తడికలపూడి గ్రామానికి చెందిన ఈయన 19998వ సంవత్సరంలో ఆయిల్ పామ్ లో కోకో సాగుచేసిన మొట్టమొదటి రైతుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పామాయిల్ ను త్రిభుజాకార పద్ధతిలో కాకుండా, దీర్ఘ చతురస్రాకారంలో నాటితే, అంతర, మిశ్రమ పంటలను సాగుచేసే వెసులుబాటు ఏర్పడుతుందని, ఈ విధానంలో ఆయిల్ పామ్ మొక్కల సంఖ్య తగ్గినప్పటికీ, అంతర, మిశ్రమ పంటల ద్వారా ఆదాయం రెండు రెట్లు పెరుగుతుందని ఈ రైతు చెబుతూ, ప్రయోగాత్మకంగా సాగుకు శ్రీకారం చుట్టారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    కాశ్మీర్ ఆపిల్ బెర్ వీడియోల కోసం :
    • రేగు సాగులో వినూత్న వి...
    • కాశ్మీర్ ఆపిల్ బెర్ సా...
    • కాశ్మీర్ ఆపిల్ బెర్ లో...
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #oilpalmmulticrops #multicroppingsysteminoilpalm
    Facebook : mtouch.faceboo...

ความคิดเห็น • 30

  • @satyas7004
    @satyas7004 3 ปีที่แล้ว +10

    Prasad sir
    Really he has good knowledge person he is using technical words and he know innovative agriculture
    Go ahead talented man

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 ปีที่แล้ว +1

    Great information sir

  • @raithuvijayam7656
    @raithuvijayam7656 3 ปีที่แล้ว

    శుభోదయం స్ఫూర్తిదాయకం

  • @abdulabbas1227
    @abdulabbas1227 ปีที่แล้ว

    Nice valuable massage to farmers sir 👏

  • @suryaprakash5124
    @suryaprakash5124 3 ปีที่แล้ว +3

    నేను ఆయిల్ ఫమింగ్ చేయాలనుకుంటున్నాను నాకు కోన్ని సలహాలు సూచనలు ఇవగలరు 🙏

  • @aravindkumar1451
    @aravindkumar1451 3 ปีที่แล้ว +2

    Sir nenu palm oil veeddamani anukuntunna, e plants manchivo chepagalaru

  • @131Mraditya
    @131Mraditya ปีที่แล้ว

    Pls make video about the progress of this experiment,how the plants are growing?any issues Prasad garu facing In this pattern of cropping,any changes in this pattern for better results

  • @bmuraliraju3332
    @bmuraliraju3332 2 หลายเดือนก่อน

    Sir please give me design of palm, coco, vakka, plantation design.

  • @muraligarapati8570
    @muraligarapati8570 3 ปีที่แล้ว

    Anjaneyulu garu, kudirithe high density jeedi mamidi meedha oka episode cheyyandi please 🙏

  • @vdvprasad
    @vdvprasad 3 ปีที่แล้ว

    Good information and boosting words

  • @k.maanvesh9440
    @k.maanvesh9440 3 ปีที่แล้ว +1

    వక్క మరియు కోకో ఏప్ ఏపుడు నాటుకొవాలి ఏంతదూరం నాటుకొవాలి

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 3 ปีที่แล้ว

    Good story sir

  • @anue682
    @anue682 3 ปีที่แล้ว

    Memu memalani direct ga kalavacha madhi chinthalapudi

  • @telugubreakingnews1273
    @telugubreakingnews1273 3 ปีที่แล้ว +2

    మొక్కకు,మొక్కకు మధ్య దూరం 8.5 మీటర్లు పెట్టాము.దిగుబడి లో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా?

  • @krishna-hindu
    @krishna-hindu 3 ปีที่แล้ว

    First

  • @shreshtaamarreddy6406
    @shreshtaamarreddy6406 2 ปีที่แล้ว

    Memu Telangana warangal nundi memu oil palm pettam rytu no kavali

  • @BangPlen
    @BangPlen 2 ปีที่แล้ว

    I have How to make your own oil from palm oil😄

  • @saikiranjally6176
    @saikiranjally6176 3 ปีที่แล้ว

    Kandi veskovacha

  • @sailaja2331
    @sailaja2331 2 ปีที่แล้ว +1

    Paddy

  • @srikantht702
    @srikantht702 2 ปีที่แล้ว

    397

  • @bhaskarbabu6661
    @bhaskarbabu6661 2 ปีที่แล้ว

    Sir pone no plese