Cattle Dinner

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • #Srikakulam #Yaadavacommunity #APTourism #palasa #nandigam #kothaagraharam
    Kothagraharam
    Andhra Pradesh
    maps.app.goo.g...
    The night life of shepherds
    In North Andhra Pradesh, spending the night on the agriculture field is an integral part of shepherds from the Yaadava community. The task of protecting the sheep and goats on the farm field poses many challenges to those who attend them during the night.
    The men should spend the night sleepless, protecting the sheep from the threats from any wild animal including snakes. Many families prefer to keep their sheep together on the same field during the night.
    The men spend the night by singing the songs, praising their local deities and lord Krishna. The meal prepared at the night stay is the most sought dish in the rural North Andhra. For men from the Yaadava community, most of the summer nights are spent in the field only.
    One night spent with the shepherds in Srikakulam district.
    Suresh Juttada
    Rural Affairs
    Village Van

ความคิดเห็น • 527

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 3 ปีที่แล้ว +15

    దేవుడు ఎంతో అందమైన ప్రకృతి నీ ఇస్తే మానవుడు ఎందుకో అనుభవించ లేక పోతున్నాడు

  • @adireddy7182
    @adireddy7182 3 ปีที่แล้ว +66

    ❤️❤️యాదవుల గురించి మంచి వీడియో చేశావు అన్న ❤️❤️

    • @palavalasajssarma9486
      @palavalasajssarma9486 3 ปีที่แล้ว +4

      కుల వృత్తి కి సాటి లేదు గువ్వల చెన్న .Nice video sir.

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +2

      Tq sarma gaaru

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +2

      Tq brother

    • @rameshraj2183
      @rameshraj2183 3 ปีที่แล้ว +2

      iam mudhiraj yadav,s ante Naku చాలా గౌరవం

  • @srisri03411
    @srisri03411 3 ปีที่แล้ว +39

    నిజంగానె వాళ్ళు "కష్టం జీవులు "మా పొలాల దాగెర "మేకల మంద లు ఆపడానికి వచ్చే వారు వాళ్ళకి అన్ని సదుపాయాలు సమాకూర్చే వాళ్ళం మేం వాళ్ళ తో కలిసి పోయే వాళ్ళం 🙏

  • @stranoo6352
    @stranoo6352 3 ปีที่แล้ว +10

    మేము యాదవుల మే ఆ కష్టం విలువ మాకు తెలుసు మంచి వీడియో చేశారు బ్రో మీ వీడియోస్ మేము అప్పుడు ఇప్పుడు చూస్తూ ఉంటాం చాలా నేచురల్ గా ఉంటాయి? ఆ మ్యూజిక్ ఎడిటింగ్ సూపర్👍

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 3 ปีที่แล้ว +19

    కష్ట జీవులు, కల్మషం లేని నిజమైన మనుషులు మా గొల్లలు !!!!!

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +3

      Tq brother
      మీ ఫ్రెండ్స్ కు, యాదవ గ్రూప్స్ కు షేర్ చేయండి బ్రో

    • @gosalarameshbabu4930
      @gosalarameshbabu4930 3 ปีที่แล้ว +3

      @@VillageVan నేను తిరుపతిలో లాయరుని

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      🌹🙏🌹

  • @balagakondalarao5774
    @balagakondalarao5774 2 ปีที่แล้ว +1

    బ్రో..చిక్కోలు జిల్లాలో నేను చూడవలసిన ప్రదేశాలు, పరిశీలించ వలసిన,పరిశోధించి వలసిన సంస్కృతులు,సంప్రదాయాలు ఎన్నో వున్నాయని తెలియజేసినందుకు ఒక చిక్కోలు వాసిగా మీకు ధన్యవాదాలు మిత్రమా.

  • @prasanthkumarpanigrahi9833
    @prasanthkumarpanigrahi9833 3 ปีที่แล้ว +17

    యాదవ రాజుల కష్టం కి ఈ వీడియో ఒక మంచి ప్రతీక ఎక్స్ల్లెంట్ వర్క్ విలేజ్ వెన్ ఛానల్ సూపర్

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      Tq bro
      th-cam.com/users/VillageVan

  • @Shiivaa1916
    @Shiivaa1916 2 ปีที่แล้ว +5

    చాలా థాంక్స్ సర్ మా యాదువుల గొప్పతనం చెప్పినందుకు.....❤️❤️❤️❤️

  • @lakshmangurram7714
    @lakshmangurram7714 10 หลายเดือนก่อน +1

    కుళ్ళు కుతంత్రాలు తెలియని కల్మషం లేని మనుషులు చాలా అరుదు.ఈ లాంటి వారి మధ్య భోజనం చేయడం చాలా అదృష్తం అంతే కాదు ఆ పచ్చని పొలాల్లో కూర్చొని వాల మధ్య భోజనం చేయడం చాలా మాకు సంతోషం గా వుంది. వీడియో చేసినందుకు ధన్యవాదములు.

  • @dhananjaysriramwar6911
    @dhananjaysriramwar6911 2 ปีที่แล้ว +1

    అలసి, ఆకలితో చేసే ఆ భోజనం అమృతంతో సమానంగా ఉంటుంది.

  • @srinusadam9763
    @srinusadam9763 3 ปีที่แล้ว +81

    యాదవ్ లు ఒక లైక్ చెయ్యండి

  • @venuvenka
    @venuvenka ปีที่แล้ว +1

    Whenever i feel stressed I watch this video and I feel very new energy

  • @sekharkomaturu2614
    @sekharkomaturu2614 3 ปีที่แล้ว +9

    అలమటించే ఆ ఆకలి కడుపుకు విధి విధించే పరీక్షలెన్నో.....
    అనురాగపు యాదవన్నకు మూగ మనసుల దీవెనలెన్నో.....
    ప్రకృతి (ఎండ,వాన,గాలి,చలి)తో సాగే బాటసారి సావస యాత్రలేన్నో.....
    ఆప్యాయతగా పలకరించే యాదవన్న గుండెల్లో గాధలెన్నో.....
    మనసులోతుల్లో చెప్పలేని బాధలెన్నో...
    కుటుంబ శౌఖ్యమే శ్రీరామ రక్షగా సాగిపోయే యాదవన్న ప్రయాణాలు మరెన్నో....
    ------sekhar

  • @kamal94948
    @kamal94948 3 ปีที่แล้ว +9

    వాళ్ళతో కలిసి పొందిన అనుభూతి చాలా రుచికరంగా ఉంటుంది 🤝🙏

  • @vulimirisita412
    @vulimirisita412 2 ปีที่แล้ว +1

    అద్భుతం అండి చాలా సరదాగా అనిపించింది నాకుకూడాఅలాతినాలనిఉంది👏👏👏👌👌👌

  • @bharatkumarvarada3614
    @bharatkumarvarada3614 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది, "సార్" వీడియో.
    వాళ్ళు అల జీవిస్తే నే వాళ్ళకి ఆరోగ్యం.
    అదీ కాకుండా ఇప్పుడు వచ్చే నూనెలంన్నీ కల్తీ నూనెలే
    నూనె లేని వంటలే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

  • @srinusadam9763
    @srinusadam9763 3 ปีที่แล้ว +29

    మా యాదవుల జీవనం గురించి మంచి వీడియో తీసినందుకు మీకు 🙏🙏

  • @janardhangedela592
    @janardhangedela592 2 ปีที่แล้ว +4

    Unique ga videos చేస్తున్నారు బాగుంది 👌🏻

  • @sudheerpenaganti4518
    @sudheerpenaganti4518 3 ปีที่แล้ว +3

    నేటికీ ఆచార మూలాలలోని జీవనపయనం చేస్తున్న వారందరినీ... మాకు చూపిస్తున్నందుకు, విలేజ్ వ్యాన్ చానల్స్ వారికి మేమందరం శిరసాఅభివందనం చేస్తున్నాము

  • @srihari5141
    @srihari5141 3 ปีที่แล้ว +67

    యాదవ్ రాజులు కష్టం మాములుగా ఉండదు 🙏🙏🙏

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +6

      మీ ఫ్రెండ్స్, యాదవ గ్రూప్స్ కి షేర్ చేయండి బ్రదర్

    • @dokkarganesh3934
      @dokkarganesh3934 3 ปีที่แล้ว

      @@VillageVan tappa kunda anna nee Prathi videos chustanu anna memu yadavs

  • @RajKumar-kt8xo
    @RajKumar-kt8xo 3 ปีที่แล้ว +1

    Great vedio. Kastanni gurthicharu .enka vedioes varikastalu ..restarent lo elanti happy undadhu. Jeevithamlo edhiga prayathnam. Happy.

  • @bhaskar598
    @bhaskar598 3 ปีที่แล้ว +6

    యాదవుల వృత్తిని కళ్ళకు అద్దినట్లు video చేసి ఒక మంచి పని చేశారు. ఎలిమందలు యాదవులకు ఒక జీవనాధార వృత్తి.👍👍👍👍

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      మీ ఫ్రెండ్స్, యాదవ గ్రూప్స్ కి షేర్ చేయండి బ్రదర్

  • @yugandharv9498
    @yugandharv9498 3 ปีที่แล้ว +18

    Your hard work and the different cultures and the way of life styles of various people is truly inspiring. Keep up the good work.

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      మీ ఫ్రెండ్స్, గ్రూప్స్ కి షేర్ చేయండి బ్రదర్

  • @chinnabangarichinna8636
    @chinnabangarichinna8636 3 ปีที่แล้ว +17

    Jai yadav jai madhav jai suresh gaaru

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      మీ ఫ్రెండ్స్, యాదవ గ్రూప్స్ కి షేర్ చేయండి బ్రదర్

  • @chintuworldmahi8749
    @chintuworldmahi8749 3 ปีที่แล้ว +1

    Meru chala great andi chala manchi video s chestunaru

  • @RajuCh-lc6sy
    @RajuCh-lc6sy 3 ปีที่แล้ว +7

    Jai Yadav super💐💐💐🙏🙏🙏

  • @murtujapathan2919
    @murtujapathan2919 3 ปีที่แล้ว +1

    Bigbass chuste eam vastade elantive chuste GEEVETAM lo ప్రజల కష్టాలు telustaee very good brother manchi video tesaru నేను Maa Pelolaku తప్పకుండా Chupesta

  • @vijay7912
    @vijay7912 2 ปีที่แล้ว +1

    మా కష్టాలను అర్దం చేసుకున్నందుకు tnks

  • @ramakrishnavenkata869
    @ramakrishnavenkata869 3 ปีที่แล้ว +1

    Aa kondallo.. raathri puta meeru kooda vaaritho vundi premagaa vaaru vandipettina bojanam aakulalo prematho tinna meeru koodaa chaalaa premakaliginavaaru sir... mee videos nenu regular ga chusthunna... nature tho veedani sneham chesthu natural ga vijaya prayaanam chesthunna village van Director ki 🌹🌹🌹❤❤❤ --- prematho mee NVRK

  • @jyotirmaebr9703
    @jyotirmaebr9703 3 ปีที่แล้ว +1

    Jai krishn, Jai yaadav

  • @praveenraju8525
    @praveenraju8525 3 ปีที่แล้ว +17

    No words to explain their lifestyle .. kind hearted ...good bless with a good and safe health

  • @kattubadijyothsna7657
    @kattubadijyothsna7657 3 ปีที่แล้ว +6

    I got so emotional, my eyes rolled wth tears sir tqss lot fr introducing such a beautiful selfless souls

  • @spsivaprasad8262
    @spsivaprasad8262 3 ปีที่แล้ว +5

    I am short of words to express my feelings about your Team.. "A BiG BOW - VILLAGE VAN".. I started watching your content only from today and got surprised the way you are covering the topics. A Unique Content which involves lot of Hard Work, Commitment, Passion of Producing a Unique Content with a Superb Telugu Dialect with more productive information for all of us to understand effortlessly.. God Bless..

  • @bodduumashankar896
    @bodduumashankar896 3 ปีที่แล้ว +4

    Wonderful video Anna వాళ్ళు జీవాల గురించి
    చాలా చక్కగా చెప్పారు

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      th-cam.com/users/VillageVan

  • @venuvenka
    @venuvenka ปีที่แล้ว +1

    My name is chiranjeevi iam a big fan of your channel

  • @sujathasunitha4070
    @sujathasunitha4070 2 ปีที่แล้ว +1

    Wow beautiful video

  • @venkateshmandikal8811
    @venkateshmandikal8811 3 ปีที่แล้ว +3

    Tough life of herders speak lot about their character. Hospitality rocks!! The song reminds me of flute being played!! Melodious and haunting!! Thanks sir. Unique encounter!!

  • @dumpaprasadreddy4498
    @dumpaprasadreddy4498 3 ปีที่แล้ว +7

    10:00 ఆయన ఆల పడుతుంటే న వొళ్ళు జిల్ మంది మా ఇంటి దేవుడు సంబరాలకు ఎదవులు వచ్చి పాటలు పడుతారు గుర్తొచ్చింది...

  • @rajender.a801
    @rajender.a801 3 ปีที่แล้ว +6

    Bro mi videos anni chusa chala bagunnay👌

  • @premkumarnookala
    @premkumarnookala 3 ปีที่แล้ว +3

    Watching 5th time sodhara naku e video baga nachindi! Cooking very interesting

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      Tq bro
      th-cam.com/users/VillageVan

  • @subhanisk2508
    @subhanisk2508 3 ปีที่แล้ว +1

    Best video ,boss
    All of u , hetes off u🙏🙏🙏🙏🙏🙏

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      Tq
      th-cam.com/users/VillageVan

  • @puransingh9017
    @puransingh9017 3 ปีที่แล้ว +1

    S.PURAN.SINGH HYDERABAD like very good happy Thanks Telangana SUPER

  • @venuvenka
    @venuvenka ปีที่แล้ว +1

    My most favourite video

  • @gnagaraju8673
    @gnagaraju8673 3 ปีที่แล้ว +1

    Good brother..bagundi 👌👌👌👌👌

  • @psvksaik5164
    @psvksaik5164 3 ปีที่แล้ว +13

    మా వృత్తులను కూడ దోచుకున్నారు ఉన్నతత కులం వారు. మాకు బ్రతుకు లేకుండా చేశారు. మీలో ఎంత మంది యాదవుల దగ్గర పాలు పొప్యించుకుంటున్నరు. మాకు పాడి కూడ లేకుండా చేశారు. ఎక్కడో ఉన్నారు ఇలాంటి వారు

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      మీ ఫ్రెండ్స్, యాదవ గ్రూప్స్ కి షేర్ చేయండి బ్రదర్

    • @mahendhare3727
      @mahendhare3727 3 ปีที่แล้ว +1

      అలా అనుకుంటే గొర్రెల పెంపకం అనేది కురుమలు వృత్తి.
      యాదవులు కురుమలను దోచుకున్నారు అంటే బాగుంటుందా? యాదవులు పాడి వృత్తిలో మాత్రమే ఉన్నారా వేరే పనులు చేయడం లేదా. ఈ కాలంలో ఎవరికి నచ్చిన వృత్తి వాళ్ళు చేసుకుంటారు..

    • @psvksaik5164
      @psvksaik5164 3 ปีที่แล้ว

      @@mahendhare3727 hello , kuramalu kuda yadavule brother. Manalo Manam ilaga undabatte ilaga unnamu. Meeku teluso ledo kani yaadavulanu devathalu kuda odinchalerani , manalo maname kottuku chavamani Gandhari sapam pettindi. Yella gollalu, Pooja gollalu, kurama gollalu ilaga 100paina unnaya brother.

    • @mahendhare3727
      @mahendhare3727 3 ปีที่แล้ว +1

      @@psvksaik5164 మీకే అసలు విషయం తెలియదు కురుమరు వేరు గొల్లలు వేరు.
      మా కురుమలను మీ యాదవ అంటరాని వాళ్ల లాగా చూస్తారు.
      కానీ మీది మాటలకు రాజకీయ నాయకులు మనమంతా ఒకటే అంటారు..

    • @mahendhare3727
      @mahendhare3727 3 ปีที่แล้ว +1

      @@psvksaik5164 గాంధారి ఏ విషయంలో, ఏమని శేపించింది?

  • @rapakalakshmanarao274
    @rapakalakshmanarao274 3 ปีที่แล้ว +1

    Brother manchi video chesaru yadava rajulu ekkda vunna great peoples

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      🌹🙏🌹
      th-cam.com/users/VillageVan

  • @srihari5141
    @srihari5141 3 ปีที่แล้ว +34

    ఆ భోజనం ముందు హోటల్ భోజనం బలాదూర్ నేను చిన్నప్పుడు యాదవ్ రాజులు దగ్గర పొలం దగ్గర చాలా సార్లు భోజనం చేసేను

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      మీ ఫ్రెండ్స్, యాదవ గ్రూప్స్ కి షేర్ చేయండి బ్రదర్

  • @prasadreddy4514
    @prasadreddy4514 3 ปีที่แล้ว +1

    Amaging and jai hindstani

  • @vulimirisita412
    @vulimirisita412 2 ปีที่แล้ว +2

    మాఅన్నయ్యచిన్న ప్పుడు అలామాఅమ్మనివండమనేవాడునాచిన్నతనంగుర్తువచ్చింది

  • @saikrishna-vn2dn
    @saikrishna-vn2dn 3 ปีที่แล้ว +1

    Vari jevitham gurinchi me vishleshana chala bagundhi , good work and thanks for showing all this.

  • @bhanuprakashkemburi64
    @bhanuprakashkemburi64 3 ปีที่แล้ว +1

    the best video,Kondapolam movie vatshundi moththam ee manda kaayadam meedane movie untundi,vaallu choosthey inkaa baaguntundi.

  • @rakeshyadavjakkula4472
    @rakeshyadavjakkula4472 3 ปีที่แล้ว +1

    ఎప్పుడు మారుత యో మా యాదవ్ ల కష్టాలు 🙏

  • @natarajkadali9333
    @natarajkadali9333 3 ปีที่แล้ว +5

    Experiences that you are encountering and sharing them with us are purely priceless 👍👌
    Thanks for showing us so many authentic videos in this channel.

  • @venuvenkachiranjeevi8239
    @venuvenkachiranjeevi8239 2 ปีที่แล้ว +1

    Mouthwatering manda bhojanam

  • @harshasriram77
    @harshasriram77 3 ปีที่แล้ว +1

    Nice video bro

  • @m.nagarajum.nagaraju5412
    @m.nagarajum.nagaraju5412 ปีที่แล้ว +1

    Suppppar video sar.thanks

  • @anantharao6524
    @anantharao6524 3 ปีที่แล้ว +3

    మీ ప్రతీ వీడియో ఒక అద్భుతం....నాకు చాలా నచ్చింది

  • @dayanandsukuru3318
    @dayanandsukuru3318 3 ปีที่แล้ว +1

    Sir me videos chala bagunnay

  • @preciouspearl2096
    @preciouspearl2096 3 ปีที่แล้ว +2

    Abbba... Paaatalu ma thatha gurthocharu abbbabbba... Manasu ala velipendhi 😀😀😀
    Eroju chala videos chusthu na prayanam ki anni sardhukuntunanu.. Coming back to hyd from UAE

  • @tickles9834
    @tickles9834 ปีที่แล้ว +1

    😍missing my childhood

  • @nikhitaganta9827
    @nikhitaganta9827 2 ปีที่แล้ว +1

    Jaii ydav jai jai madav

  • @venkykandagatla6429
    @venkykandagatla6429 3 ปีที่แล้ว +1

    Chala bagunaye bro vedios

  • @nityaakhil5851
    @nityaakhil5851 3 ปีที่แล้ว +1

    Nuv super tammudu manchi video teesav

  • @threenethra1422
    @threenethra1422 3 ปีที่แล้ว +1

    మ యాదవ రాజు లాకూ జై..

  • @sscreations301
    @sscreations301 3 ปีที่แล้ว +1

    Hi Andi namastey 🙏 iam ur new subscriber .... Mee videos ki addict aipoyamu andi

  • @stranoo6352
    @stranoo6352 3 ปีที่แล้ว +1

    పూర్వం మా తాత మా పెద్దనాన్న ఇలాగే జీవించేవారు నాకు చెప్తున్నారు

  • @kilanidurga3681
    @kilanidurga3681 2 ปีที่แล้ว +1

    Nice bro jai yadhav

  • @dumpaprasadreddy4498
    @dumpaprasadreddy4498 3 ปีที่แล้ว +1

    ఇచ్చాపురం మండలం మాది లొద్దపుట్టి ఊరు ...మా ఊర్లో ఒక రాత్రి మంద వెస్తే 500 రూపాయలు బియ్యం కూరగాయలు ఇస్తారు ...
    తెల్లవారు జామున నేను వెళ్లి వాళ్ళతో గడిపాను చేలా ఆనందం వెసింది ఆరోజు మేకల మందతో ఆడుకోవడం...

    • @dumpaprasadreddy4498
      @dumpaprasadreddy4498 3 ปีที่แล้ว

      @Orange Tree ఉన్నపాలన ఇప్పుడు కోటి రూపాయలు అంటే ఖర్చు పెట్టడానికి చెల ఆలోచించాలి 🙄 అంత టైమ్ లేదండి ...

  • @jyotirmaebr9703
    @jyotirmaebr9703 3 ปีที่แล้ว +2

    Bro you are real hero bro, maaku inta chakkati video chupinchinandhuku tqqqq

  • @udumsekhar3251
    @udumsekhar3251 3 ปีที่แล้ว +1

    Vari gundela ninda baķthi vundhi they are great people's

  • @srinivassiddarth
    @srinivassiddarth 3 ปีที่แล้ว +1

    Mee videos,topics and contribution adbhutam. 🙏🙏🙏🙏🙏 From America. God bless you.

  • @MaaSahebsKitchen
    @MaaSahebsKitchen 2 ปีที่แล้ว +2

    Salute to shepherds and village van. 🙌

  • @gsanni2525
    @gsanni2525 2 ปีที่แล้ว +1

    Jai yadav jai jai yadav my yadav

  • @AMMULU55
    @AMMULU55 3 ปีที่แล้ว +14

    Your voice is super anna.... once you try in news channels....

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      హహ.. తప్పనిసరిగా

  • @sarasmechs
    @sarasmechs 3 ปีที่แล้ว +5

    Beautiful beautiful job brother! Thanks for taking us to their world, huge fan of your channel, keep doing good videos like this!

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      🌹🙏🌹
      th-cam.com/users/VillageVan

  • @krishnach4376
    @krishnach4376 3 ปีที่แล้ว +1

    Natural videos super

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      🌹🙏🌹
      th-cam.com/users/VillageVan

  • @baburaoganeswaram6474
    @baburaoganeswaram6474 2 ปีที่แล้ว +1

    యాదవుల గురించి వాళ్ళ జీవన విధానం గురించి వీడియో తీసి తెలియజేసినందుకు ధన్యవాదములు

  • @k.shadrakkakulapati9380
    @k.shadrakkakulapati9380 3 ปีที่แล้ว +1

    Mee video Frist time chusanu Bhayya NV Really grate Etuvantivi chupinchatam chala manchidhi Eppudu unna generation ki kastha Ardham Avthundhi Appatlo Elane undedhi ani Really I like you Edupu vasthundhi chusthunte 🙏🙏

  • @rameshgajjala580
    @rameshgajjala580 2 ปีที่แล้ว +1

    సూపర్ వాయిస్

  • @rajkumarchoppari
    @rajkumarchoppari ปีที่แล้ว +1

    Super bro video 👍👍👍

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 10 หลายเดือนก่อน +2

    Chala anubavincha.

  • @saitechcreation4521
    @saitechcreation4521 3 ปีที่แล้ว +2

    Anna nuvvu supper anna enka yadavulu raithulu andhariki dandalu🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @Muralikrishna-sq7sc
    @Muralikrishna-sq7sc 3 ปีที่แล้ว +2

    YADAVA RAJULU YE VRUTTHULA LO VUNNA ANNI PERFECT GA CHESTHARU MAHABHARATAM LO KURU PANDAVULU SRI KRISHNA BHAGAVAN .... SHIVAJI MAHARAJ SRI KRISHNA DEVARAYALU...ASHOKUDU ...MYSORE MAHARAJ....PALNATI RAJULU..NEPAL RAJULU ELA GREAT HISTORY VUNNADHI ala ne anni VRUTTHULA nu bhaga chestharu peddha kulam pedda janabha mari GREAT KULAM DABBULU VUNNA VALLU AND DABBU LENI VALLU VUNNA PEDDHA JANABHA KALA KULAM
    MAHAVEERULU CHANDRA VAMSA YADAVA RAJULU GREAT GREAT GREAT
    YADAVA KULAM DAIVA KULAM
    💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @tivadanaravi578
    @tivadanaravi578 3 ปีที่แล้ว +1

    Nice video s bro natural mee voice super

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      th-cam.com/users/VillageVan
      Tq brother

  • @godavarilocalrider5297
    @godavarilocalrider5297 3 ปีที่แล้ว +6

    THIS IS ABHI
    PROUD TO BE AN INDIAN
    Proud to an YADAV
    PROUD TO BE AN SUBSCRIBER OF VILLAGE VAN " VV "...
    THANKS BRO DO MORE VIDEOS THIS KIND OF
    LOVE UR VOICE N WAY OF EXPLANATION ...
    BRO Kudhirithea Map Location Kuda Pettandi video looooo please Request ...

  • @anandhrao3934
    @anandhrao3934 3 ปีที่แล้ว +1

    Super video Bro...

  • @durgaprasad5670
    @durgaprasad5670 3 ปีที่แล้ว +1

    Super Anna nice video

  • @udaykumar-xz8ws
    @udaykumar-xz8ws 3 ปีที่แล้ว +2

    Really wonderful video.. their unique life style and that songs.
    Super work #villagevan team

  • @gopiakkaraboyina1569
    @gopiakkaraboyina1569 3 ปีที่แล้ว +3

    Thanks Ann very good video please support yadav s jai yadav jai madhav 👍

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      Tq bro.. మీ ఫ్రెండ్స్, యాదవ గ్రూప్స్ కి షేర్ చేయండి బ్రదర్

  • @rajuyalamanchili2672
    @rajuyalamanchili2672 3 ปีที่แล้ว +2

    Thank you very much Bro. Ma yadavula heart touch chesavu. Maa valla khastam chuste kannillu vasthunayyi Bro

  • @456-e7q
    @456-e7q 3 ปีที่แล้ว +4

    Excellent information.

  • @laxmidasari6172
    @laxmidasari6172 3 ปีที่แล้ว +3

    Kashta jeevulaki joharlu.

  • @mohanmurapalamohanmurapala1615
    @mohanmurapalamohanmurapala1615 3 ปีที่แล้ว +2

    సోదరా ఈ చంచేతా సాంగ్స్ ఫుల్ గా అప్లోడ్ చేయండి...

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      🌹🙏🌹 ok bro
      th-cam.com/users/VillageVan

  • @arunaravanam8597
    @arunaravanam8597 3 ปีที่แล้ว +1

    Chala baga chupincharu valla kashtanni

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      🌹🙏🌹
      th-cam.com/users/VillageVan

  • @kaladisuresh9726
    @kaladisuresh9726 3 ปีที่แล้ว +1

    I'm watching your videos 1st time your voice is very good 👌

  • @rachakondathirumalarao2836
    @rachakondathirumalarao2836 3 ปีที่แล้ว +1

    Super excited bro

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว

      Tq
      th-cam.com/users/VillageVan

  • @HariKrishna-hp6wk
    @HariKrishna-hp6wk 3 ปีที่แล้ว +1

    Super Anna I'm Yadav

  • @srisri03411
    @srisri03411 3 ปีที่แล้ว +2

    ఏ దయినా సరే "బయట వండే ఆహార పదార్థాల రుచే "వేరబ్బా 🍜🍝 👌

  • @munjulurudurgaprasad1241
    @munjulurudurgaprasad1241 3 ปีที่แล้ว +1

    చాల మంచి వీడియో. యాదవుల జీవన విధానం చాల బాగుంది.

  • @venkatrao5750
    @venkatrao5750 3 ปีที่แล้ว +2

    Jai YADAV

    • @VillageVan
      @VillageVan  3 ปีที่แล้ว +1

      Share to your friends

    • @venkatrao5750
      @venkatrao5750 3 ปีที่แล้ว +1

      @@VillageVan sure sir.take a bow to ur efforts