కంచిలి సంత KANCHILI MARKET ఉద్దానంలోనే అతి పెద్ద సంత Rare fishes హిజ్రాలతో ముచ్చట్లు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2024
  • శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని పలాస, కాశీబుగ్గ, సోంపేట, కంచిలి, పూండీ, మందస, జాడుపల్లి సంతల్లో ఈ సంతే అతి పెద్దదని అందరూ చెబుతుండేవారు. అది నిజమే గానీ అంతకుమించి అందమైనది ఈ సంత. పూర్తి నాటు మనుషులు, గ్రామీణ వాతావరణం, అరుదైన సరకులతో నిండుగా కనిపించి ఆశ్చర్యపరిచింది.
  • บันเทิง

ความคิดเห็น • 209

  • @vizagramana...
    @vizagramana... 2 หลายเดือนก่อน +38

    మనసుకి చాలా సంతోషంగా ఉంది సార్ సంత విశేషాలు చూపించారు చాలా చాలా థ్యాంక్స్

  • @allinoneprogamer3817
    @allinoneprogamer3817 24 วันที่ผ่านมา +3

    చాలా మంచి‌ సమాచారం ఇస్తున్నారు మీకు ధన్యవాదాలు శ్రీకాకుళం ‌యాస డిఫరెంట్ గా ఉన్నా వీరి మనస్సు చాలా మంచిది.

  • @anandarao595
    @anandarao595 2 หลายเดือนก่อน +5

    సురేష్ గారు మా శ్రీకాకుళం సంతలు ఇలా ఉంటాయి
    మీకు మీ టీంకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gravi4754
    @gravi4754 2 หลายเดือนก่อน +7

    మనసు చాలా హాయిగా అనిపించింది ఈ వీడియో చూస్తే. మా ఏరియా లొకేషన్ చాలా ఉన్నాయి కొంచెం గ్యాదర్ చేయండి సార్... తీసినందుకు ధన్యవాదాలు...🙏🏻

  • @sureshkumar.s
    @sureshkumar.s 2 หลายเดือนก่อน +14

    మీ పద ప్రయోగం చాలా బాగుంటుంది సురేష్ గారు. కట్టల కట్టలు తట్టల తట్టలు లాంటివి. అలాగే సామెతలు కూడా.
    మరొక్క సారి మంచి వీడియో అందించారు.

  • @rampkoyyana
    @rampkoyyana 2 หลายเดือนก่อน +5

    మా శ్రీకాకుళం వాళ్లు నవ్వుతూ ఆనందంగా వుంటారు.

  • @gramanarao4013
    @gramanarao4013 2 หลายเดือนก่อน +9

    మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే meevediolu super.

  • @smtpiggerybreedingfarmkart1926
    @smtpiggerybreedingfarmkart1926 2 หลายเดือนก่อน +13

    గుర్తుండిపోయే వీడియోను అప్‌లోడ్ చేసినందుకు ధన్యవాదాలు. మా గ్రామం (కర్తాళి) కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నేను ఈ వీడియోలో మా గ్రామంలో ముగ్గురు సభ్యులు మరియు ఒక క్లాస్‌మేట్ కూడా చూశాను.
    ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నాను.

  • @satishganta8991
    @satishganta8991 หลายเดือนก่อน +4

    చాలా బాగుంది సంత సురేష్ గారు... అచ్చమైన & స్వచ్ఛమైన పల్లె వాసనలతో... 👏👌👍🙏🥰

  • @Venugopal-ju9sc
    @Venugopal-ju9sc หลายเดือนก่อน +2

    విలేజ్ వ్యాన్ ఎపిసోడ్స్ అన్ని బాగున్నాయి. గ్రామీణ ప్రాంతాల గురించి మరుగై పోవుచున్న శ్రేష్టతను ప్రపంచానికి అందించిన ఈ చానెల్ వారికి 🎉🎉🎉

  • @venugopalnaidunamburi2691
    @venugopalnaidunamburi2691 2 หลายเดือนก่อน +4

    బ్రదరు నీలో ఒక కవి ఉన్నాడు నీ వాయిస్ సూపర్ గా ఉంది

  • @ROMEO-xx9lp
    @ROMEO-xx9lp หลายเดือนก่อน +2

    చాలా బాగుంది video... మాది శ్రీకాకుళం దగ్గర పాలకొండ.

  • @viratyadavkadiyala7805
    @viratyadavkadiyala7805 6 วันที่ผ่านมา +1

    చాలా చాలా ఆనందం గా ఉంది అన్న వీడియో చూసి ❤❤❤❤

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr 22 วันที่ผ่านมา +1

    విడియో చాల చాల బాగుంది గురువు గారు 👌👌👌❤️❤️

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 9 วันที่ผ่านมา +2

    Chala bagundi jai Jai sriram

  • @supersquadff2536
    @supersquadff2536 3 วันที่ผ่านมา +1

    Photography & commentator words are really impressive. Good

  • @bhaskararaokuncham2181
    @bhaskararaokuncham2181 2 หลายเดือนก่อน +3

    పూర్వ వైభవం మళ్లీ సంతరించుకుందన్న.. ఈ కంచిలి సంతతో.. Welcome back anna💐💐💐

  • @dokkaraganapathi6086
    @dokkaraganapathi6086 2 หลายเดือนก่อน +3

    చాలా థాంక్యూ బ్రదర్ మా ఊరు సంత మీ వీడియోలు చూస్తుంటాము ఎప్పుడు మా ఊరు సంత వీడియో చేస్తారని అనుకున్న బాగుంది మంచిగా కవర్ చేశారు

  • @GuttulaSrinivasarao-km9cn
    @GuttulaSrinivasarao-km9cn หลายเดือนก่อน +1

    Perikam ante edi Ani chupinchina santha edi. Very good.

  • @user-rj3dv5sx7d
    @user-rj3dv5sx7d 18 วันที่ผ่านมา +1

    Veri. Good. Kanchili. Santha thank you

  • @vizagbulloduofficial
    @vizagbulloduofficial 2 หลายเดือนก่อน +2

    వీడియో చాలా బాగుంది 👌వీడియోకి మించి ఉంది సంత గురించి మీరు వివరించే పద్ధతి, వ్యాఖ్యనం, మీ వాయిస్ సూపర్ గా ఉంది 👏👏👏👏👏

  • @bestasudasrinivasulu6192
    @bestasudasrinivasulu6192 2 หลายเดือนก่อน +3

    వీడియో బాగా నచ్చింది బ్రదర్. థాంక్స్

  • @laxminarayana4449
    @laxminarayana4449 2 หลายเดือนก่อน +3

    Memu eppudu chudani chepalu chusamu....e santhalo chala items chusamu.... transgender matram chala genuine ga maatladinaru....saametha matram chala bagundhi Suresh gaaru 👌👌👍👍💐

  • @HariKrishna-om4uy
    @HariKrishna-om4uy 2 หลายเดือนก่อน +3

    1980's lo puttanu. Chinnappudu chusina vi gurtukostinnai mee videos valla. Happy to memorize all childhood things. Thank you suresh garu bringing old memories. All the best sir for ur future. Apart frm all these ur ur voice and video making awsome sir. ❤❤❤

  • @satish5654
    @satish5654 2 หลายเดือนก่อน +2

    🎉very nice market bro..

  • @smtpiggerybreedingfarmkart1926
    @smtpiggerybreedingfarmkart1926 2 หลายเดือนก่อน +3

    Thanks for uploading memorable video. My village (karthali) also near to here. I saw in this video my village 3 members and one classmate also.
    Present I am in Bangalore.

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 2 หลายเดือนก่อน +2

    మావూరి సంత 👌

  • @shankarkommu8654
    @shankarkommu8654 2 หลายเดือนก่อน +2

    Anna pure telugu thank from dunai

  • @Kavitha-ew5dz
    @Kavitha-ew5dz 2 หลายเดือนก่อน +2

    Sir ma family ye kanipinchindi, సంతలో😊, ma menakodalito సహ, tq sir, ma వూరు pakkne e సంత😊

  • @salinaeswar4091
    @salinaeswar4091 หลายเดือนก่อน +2

    nadhi kanchi sir
    Maa santha ellappudu chala ustavanga chala colourfull ga vuntundi

  • @gmk2k7
    @gmk2k7 2 หลายเดือนก่อน +1

    Thank you brother, చాల రోజుల తరువాత మన నేటివిటీ ఉట్టిపడే సంతను చూసాను

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 2 หลายเดือนก่อน +1

    కంచిలి సంత వీడియో చాలా చాలా బాగుంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @sravanthimusunuru3250
    @sravanthimusunuru3250 2 หลายเดือนก่อน +2

    Chala chala bagundi sir video okkasari chinnanati rojulu gurthochhai.manasuku haigaa undi sir ekanti videos Inka Inka cheyali sir super 😊😊😊😊

  • @ramaraopt1659
    @ramaraopt1659 2 หลายเดือนก่อน +2

    మీరు అన్నట్టు ఇంకా ఆధునిక పోకడ లు దరి చేరని సంత....అద్భుతం bro

  • @appannapatta5320
    @appannapatta5320 2 หลายเดือนก่อน +2

    My lovely motherland people happiness my chaildood memories ❤❤❤❤ from army commando Rasthpathi bhawan

  • @goliviraja2941
    @goliviraja2941 2 หลายเดือนก่อน +1

    చాలా కష్టంగా బ్రతుకు తాయి యీ రొయ్య లు ...అంటూ ఆ అమాయకత్వం ముచ్చట వేసింది. ❤

  • @user-dk8qu4op4t
    @user-dk8qu4op4t 2 หลายเดือนก่อน +2

    Real village santa.Thank you Suresh ji for nice video.

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l 2 หลายเดือนก่อน +4

    హయ్ సార్ శుభసాయంత్రం 🙏🙏🙏

  • @kommojisandeep4316
    @kommojisandeep4316 2 หลายเดือนก่อน +2

    సూపర్ భయ్యా మాదే శ్రీకాకుళం భయ్యా సీతంపేట సంత కూడా వెళ్ళండి సోమవారం బుధవారం పాలకొండ సంత .

  • @gunnajaggarao9577
    @gunnajaggarao9577 2 หลายเดือนก่อน +5

    దయవుంచివినండి కంచిలిసంత కాదు మాఖరాంపురం సంత since 1960

  • @koresmusicaladda
    @koresmusicaladda 2 หลายเดือนก่อน +6

    చాలా బావుంది...మీ వాయిస్ మీకు వరం బ్రదర్...గాడ్ బ్లెస్ యూ👐👐👐🙌🙌🙌

  • @palleturupillodu2741
    @palleturupillodu2741 2 หลายเดือนก่อน +1

    Chala హ్యాపీగా undi Anna మాది kanchili

  • @user-pv3ib7xv2p
    @user-pv3ib7xv2p หลายเดือนก่อน +1

    హాట్సాఫ్ బ్రో ఇంత పెద్ద సంత కి పబ్లిసిటీ లేదు మిరు చెల మంచి పని చేశారు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు సార్ చక్కని వీడియో చేసారు 🙏

  • @Sinne0077
    @Sinne0077 2 หลายเดือนก่อน +1

    nice baga thesaru...

  • @chinnod
    @chinnod 11 วันที่ผ่านมา +1

    Idhi ma urey Anna tq for the video ❤😊

  • @user-dl2sk8ep8l
    @user-dl2sk8ep8l หลายเดือนก่อน +1

    Chala baga teesarandi

  • @varalakshmiyarnagula2963
    @varalakshmiyarnagula2963 2 หลายเดือนก่อน +1

    Palegramala kastalani chupistunna mee ku 🙏god bless you ❤

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 2 หลายเดือนก่อน +6

    కల్మషం లేని మనసు గల మనుషులు

  • @barlankavenkataganeshbabu1367
    @barlankavenkataganeshbabu1367 วันที่ผ่านมา +1

    Super sir thank u

  • @madhavraojutha4676
    @madhavraojutha4676 2 หลายเดือนก่อน +1

    This is the my village very beautiful videos.Thank you

  • @dharmarao8234
    @dharmarao8234 2 หลายเดือนก่อน +7

    సురేష్ గారు టెక్కలి నుండీ చీకటి పెట కి ఒడిస్సా వెల్లే "డబ్బా బస్సు" వ్లాగ్ చెయ్యండి

    • @user-qk4zj9jx1m
      @user-qk4zj9jx1m 6 วันที่ผ่านมา

      ఏమి తమ్ముడు ఒరిస్సా అంటే అంత సులకణ వెరీ బ్యాడ్

  • @user-pv3ib7xv2p
    @user-pv3ib7xv2p หลายเดือนก่อน +1

    ఒకే ఏదో ఒకటి మన ప్రాంతము కదా బ్రో ఫుల్లు హ్యాపీ

  • @user-kc6uc8bh3c
    @user-kc6uc8bh3c หลายเดือนก่อน +1

    Mi.vays.chalabaga.opnadi

  • @GuttulaSrinivasarao-km9cn
    @GuttulaSrinivasarao-km9cn หลายเดือนก่อน +1

    In this society poor people are one side rich people are another side.

  • @rajkumarv6110
    @rajkumarv6110 2 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది సంత

  • @veerlasatyanarayana3940
    @veerlasatyanarayana3940 2 หลายเดือนก่อน +2

    Super video🎥🎥 anna❤❤

  • @SuryanarayanareddyO
    @SuryanarayanareddyO 2 หลายเดือนก่อน +2

    Very nice

  • @GuttulaSrinivasarao-km9cn
    @GuttulaSrinivasarao-km9cn หลายเดือนก่อน +1

    Kanchli santha seen very good.where so many poor people are come there.this market rates are very cheap rates

  • @AimStudyhub
    @AimStudyhub 2 หลายเดือนก่อน +1

    Baga choopincharu sir.... love from Tekkali

  • @AnjanareddyAddula
    @AnjanareddyAddula 2 หลายเดือนก่อน +1

    సంత చాలా బాగుంది సురేష్ అన్న ఇటువంటి సంతలు మాకు అందుబాటులో లేనందుకు బాధగా వుంది

  • @SuryanarayanareddyO
    @SuryanarayanareddyO 2 หลายเดือนก่อน +1

    Market.veri.nice

  • @goliviraja2941
    @goliviraja2941 2 หลายเดือนก่อน +1

    Mee commentary bavundi, back ground score kooda bavundi. Congratulations ❤👍⚘

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 2 หลายเดือนก่อน +1

    OM NAMO NAMASIVAYANAMAHA
    GOOD VIDEO
    GOOD GOOD
    GOD BLESS YOU ALWAYS ALL OF YOU ALL THE TIME

  • @sankararao6538
    @sankararao6538 2 หลายเดือนก่อน +1

    Very nice video. You are showing Very remote areas which we don't see in normal life
    May God bless u with good health and long life.

  • @anjanak4753
    @anjanak4753 2 หลายเดือนก่อน +1

    Yentho prashantamga chupisthoo,anthakanna vidamarchi chepthoo untey nijamga kondallo,loyyallo kaalam gadipinattundhi...i wish you best success sir😊

  • @kusumakumari5121
    @kusumakumari5121 หลายเดือนก่อน +1

    Maaku, manaku, andarikee -teleeni kottaw sangatilu enno mee vedio lo cuupistunnaaru, many thanks

  • @agadalapaparao4783
    @agadalapaparao4783 2 หลายเดือนก่อน +1

    All the best

  • @malaxy7178
    @malaxy7178 2 หลายเดือนก่อน +1

    I have beautiful childhood memories with my late father in this santha near old bull market and near sunday santha🎉🎉🎉❤❤❤❤❤

  • @user-tv7px3fg8s
    @user-tv7px3fg8s หลายเดือนก่อน +1

    Edi adivaram santha prati varam velle santha ayena kottaga ani pistundi chala bagundi

  • @showerofmusicians5238
    @showerofmusicians5238 2 หลายเดือนก่อน +1

    Chala santhosham ga undandi memu puttina perigina ,ma chaduvu inter varaku purthichesina vuru chuupinchinanduku meeku ma hrudayapoorvaka namashkaralu andi.

  • @Sridharyaram_1971
    @Sridharyaram_1971 2 หลายเดือนก่อน +1

    felt very happy after seeing this video,thanks a lot for ur creation,keep going bro.👌🏼👌🏼👌🏼👍🏼👍🏼

  • @manikanta8463
    @manikanta8463 2 หลายเดือนก่อน +1

    Supar Anna chala bagundi ,,,e laage enka manchi video s cheyandi ,keepitap

  • @venua9053
    @venua9053 2 หลายเดือนก่อน +3

    Music Matram super bro 🥰😍

  • @vinodbestha3827
    @vinodbestha3827 2 หลายเดือนก่อน +2

    Video chala bagundhi bro nijanga memu kuda akkada undi chusinattuga undhi chala perfect ga video tesaru super bro

  • @user-kj9bu5bl9v
    @user-kj9bu5bl9v 2 หลายเดือนก่อน +1

    Stress relief video sir...good...nice people.

  • @attitude_shorts_123
    @attitude_shorts_123 2 หลายเดือนก่อน +3

    Very nice video ❤

  • @kruparakshana6104
    @kruparakshana6104 2 หลายเดือนก่อน +1

    Nice video brother

  • @user-qo2wm2hi4k
    @user-qo2wm2hi4k หลายเดือนก่อน +1

    Anna super maa ouri Santa madi kanchili

  • @seenuseenu2870
    @seenuseenu2870 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤ love you❤❤❤❤❤❤❤❤❤ video sir❤

  • @Karthikeyabarth
    @Karthikeyabarth 2 หลายเดือนก่อน +1

    Challa thanks andi ma santha kosam cheyyaparu

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 2 หลายเดือนก่อน +1

    సంత బలేగ ఉంది,వెళ్ళి ఏదైనా కొనాలనిపిస్తోంది,😅

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla1843 2 หลายเดือนก่อน +1

    నేను మా అమ్మ తో కలిసి 1989 నుంచి 2005 వ సమువస్తరము వరకు కర్నూలు జిల్లా,ఆత్మకూరు లో గల ఆదివారము సంతకు పోయేవాల్లము.(గిద్దలూరు, ప్రకాశం. జిల్లా)

  • @bagathikishore
    @bagathikishore 2 หลายเดือนก่อน +1

    Excellent ❤️

  • @user-pv3ib7xv2p
    @user-pv3ib7xv2p หลายเดือนก่อน +1

    ఇక్కడ మన సంతకి ఒరిస్సా నుండి కూడా వస్తారు

  • @chandukaniti9597
    @chandukaniti9597 2 หลายเดือนก่อน +1

    Chala bhagundi video annayya 🙏🙏🙏

  • @mag3690
    @mag3690 2 หลายเดือนก่อน +1

    excellent presentation/video,good work

  • @subhakarp1270
    @subhakarp1270 2 หลายเดือนก่อน +1

    Super super super

  • @venkat6364
    @venkat6364 2 หลายเดือนก่อน +1

    It feels great... Iam also from srikakulam.. Nice brother🤝👍

  • @shadrakbuthuri8106
    @shadrakbuthuri8106 2 หลายเดือนก่อน +1

    Youvar vaise. Best

  • @gvramanareddy-bn3gt
    @gvramanareddy-bn3gt หลายเดือนก่อน +1

    Supper

  • @mravi5690
    @mravi5690 หลายเดือนก่อน +1

    Super 🙏 💪

  • @sandeepredrouthu8396
    @sandeepredrouthu8396 2 หลายเดือนก่อน +2

    Mee veedios manasuku ahladam anna🎉

  • @KarriVanktaramana
    @KarriVanktaramana 2 หลายเดือนก่อน +1

    Super❤🎉🎉🎉

  • @mirzairshadbaig2136
    @mirzairshadbaig2136 2 หลายเดือนก่อน +1

    Super bro Santa bagundi

  • @johnsolomonthota2543
    @johnsolomonthota2543 2 หลายเดือนก่อน +1

    Thank you so much for your vidieos

    • @johnsolomonthota2543
      @johnsolomonthota2543 2 หลายเดือนก่อน

      బ్రదర్ మీ విడియోస్ చూసినంత సేపు చాలా సంతోషమగా వుంది....background music చాలా బాగుంది.... మనసులో ఉల్లాసం ఉత్సాహం ఉరకలు వేసే లా ఉంది... thank you so much for your every video

  • @lankasriramasarma8789
    @lankasriramasarma8789 2 หลายเดือนก่อน +2

    Chala bagunadi Santa

  • @narendrananda9859
    @narendrananda9859 2 หลายเดือนก่อน +2

    అక్కడ రేట్ల వివరాలు కూడా కాస్త పెట్టండి మీ ఛానల్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది😊

  • @dilliraw8831
    @dilliraw8831 หลายเดือนก่อน +1

    memu .sinnappudu maa grandmother santaki velli vaste amiayena tinadaniki testuvuntadi Ani vedurususevalamu .adhoka thrilling .eppudu nenu uk nepal border daggara vunna

  • @trinadhrao874
    @trinadhrao874 2 หลายเดือนก่อน +1

    Super bro