జీవిత సత్యాన్ని తెలిపే రేలంగి పాట..| Velugu Needalu | ANR, Savitri | Old Telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 429

  • @nvsrmurthy1245
    @nvsrmurthy1245 4 ปีที่แล้ว +86

    సినిమాలు అనేది కేవలం కాసుల కోసమే కాదు, పది మందికి మంచి చెప్పాలనే నిర్మాతలు నిర్మాణ సంస్థలు ఉన్నారోజుల్లో వచ్చిన ఆ పాత మధురాలు...అందుకే ఆ రోజులో పాటలు అన్ని జీవిత ములో నిత్యా సత్యాలు అనేలా
    వాడుక భాష తీశారు... ప్రతి నిర్మాత ఇదే స్ఫూర్తి తో తీశారు..అందుకే తరాలు మారినా పాటలు చిరంజీ వత్వము పొందాయి...

  • @prk6883
    @prk6883 ปีที่แล้ว +49

    ఇటువంటి జ్ఞానవంతమైన పాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ సాహిత్యమే వేరు ఆ సమాజం వేరు జై శ్రీమన్నారాయణ

  • @pchandra5638
    @pchandra5638 3 ปีที่แล้ว +73

    ఇలాంటి పాటలు ఇప్పుడు సమాజంలో వస్తే ప్రజలు ఎంతో సంతోష పడతారు పాత నటుల కీర్తిశేషులు అందరికీ నా పాదాభివందనాలు

  • @ravigadi2012
    @ravigadi2012 5 ปีที่แล้ว +502

    మన తెలుగు ప్రజలు ఎంతో అదృష్టవంతులు అందుకనే అన్నారు మహనీయులు దేశ బాషలందు తెలుగు లెస్స అని

  • @gummanageswararao9058
    @gummanageswararao9058 3 ปีที่แล้ว +110

    ఇలాంటి నీతి పాటలు నాభూతో నాభవిష్యతి 🙏🙏🙏🙏

    • @satyanarayanameda5928
      @satyanarayanameda5928 3 ปีที่แล้ว +1

      Sri mathea Ramanujaya Namaha 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @korrapolusrinivasarao735
    @korrapolusrinivasarao735 5 ปีที่แล้ว +209

    ఆరోజు లు అన్ని మంచి రోజులు మంచి మనసున్న మనుషులు

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว +3

      Yes...Thanks for your comment !!!

    • @rajaroy6114
      @rajaroy6114 4 ปีที่แล้ว +2

      I agree with u

    • @LuCipher321
      @LuCipher321 ปีที่แล้ว

      @@OldSongsTelugu తెలుగులో ఏడువరా... చవటా!

  • @kssharmasharma5365
    @kssharmasharma5365 5 ปีที่แล้ว +126

    ఇప్పుడు వున్న పరిస్థితికి ఇలాంటి సినిమా లు వస్తే బాగా వుంటుంది

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว +2

      Thanks for your comment !!!

    • @Tarasworld89
      @Tarasworld89 3 ปีที่แล้ว +2

      Nijamenandi kaani aacharinchi murisipoye vari kanna avahelanalu chesey valle ekkuva unnaru

    • @LuCipher321
      @LuCipher321 ปีที่แล้ว

      @@OldSongsTelugu తెలుగులో ఏడువరా... చవటా!

    • @sureshmanda9247
      @sureshmanda9247 4 หลายเดือนก่อน

      NV chustavaa ayite .Pushpa lanti vadava movies chudatam maney ist

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +141

    చాలా మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @venkannap3308
    @venkannap3308 3 ปีที่แล้ว +37

    ఇటువంటి పాటలు ఒక తెలుగు వారికి మాత్రమే సొంతం

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 ปีที่แล้ว +18

    ఈ రోజులలో ఈ లాంటి సత్యాలు చెప్పేవారు కరువు అయింది

  • @sabhavatraju9475
    @sabhavatraju9475 4 ปีที่แล้ว +16

    ఈ పాటను మించిన పాట నే లేదు చాలా అంటే చాలా అద్భుతమైన పాట ఇది నాకు చాలా నచ్చింది ఈ పాట నుంచి ఎంత జ్ఞానం పొందవచ్చు మనసు పెట్టి వింటే తెలుస్తుంది

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +33

    హరి గోవిందా హరి గోవిందా
    శివ గోవింద శివ గోవింద గోవిందా.
    రేలంగి పాడిన పాట. సూపర్.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 4 ปีที่แล้ว +6

      పాట అంతబాగా పాడిన స్వర్గీయ మాధవపెద్ది సత్యం గారిని కూడా ఒకసారన్నా తలచుకుంటే సమంజసంగా ఉంటుంది.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 ปีที่แล้ว +1

      అవును.కదా.

  • @devupalliarjunrao3720
    @devupalliarjunrao3720 3 ปีที่แล้ว +11

    ఈ రోజుల్లో మనుషులు ఈ పాట వింటే మామూలుగా ఉండదు.

  • @ckamalakanth9532
    @ckamalakanth9532 4 ปีที่แล้ว +178

    చాలామందికి రేలంగిగారు గుర్తున్నందుకు సంతోషం . ఐతే, పాటపాడిన మాధవపెద్ది సత్యం గారు ఏ ఒకరిద్దరికో తప్ప గుర్తులేకపోవడం చాలా బాధాకరం . ఈ పాటను రేలంగే పాడినట్లు పొరబడుతున్నారు చాలామంది. కొన్ని మరీ పాత సినిమాల్లో పాడినా, ఆయన పాడినవి కొన్నే.

  • @kurallahara1674
    @kurallahara1674 ปีที่แล้ว +26

    ఈ పాట జీవిత సత్యం తెలిపింది వ్రాసిన కవికి అభినందన.

  • @akcofficial1999
    @akcofficial1999 5 ปีที่แล้ว +77

    అద్భుతమైన పాట గుడ్.

  • @gsuvarna9256
    @gsuvarna9256 ปีที่แล้ว +4

    ఆ పాటలో అర్ధం అయ్యేటట్టు ఉంటాయి ఇప్పుడు దేవుడా ఒకే పాటలో అన్ని . i❤ ఓల్డ్ సాంగ్స్ 👌🙏

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 3 ปีที่แล้ว +12

    ఇటువంటి పాత పాటలు చాల మధురం. వీటి అర్ధం ప్రస్తుత తరం వారు అర్థచేసుకోవడము కూడా కష్టముగా భావింతురు. ఈనాటి సినిమాలలో ఎటువంటి సందేశము కనపడదు. అందుకే పాత సినిమాలు మంచివి. పాత నటులు గొప్పవారు.

  • @rameshbabu3800
    @rameshbabu3800 4 ปีที่แล้ว +16

    చాలా బాగా చెప్పారు పాట తెలుగు తల్లి మాతృభూమి జై

  • @subbarao8523
    @subbarao8523 4 หลายเดือนก่อน +2

    అలనాటి సినిమాలు ఎప్పటికి ఆణిముత్యాలే. ప్రశజలకు పాటలలోనూ, డైలాగ్లలోనూ మంచి మెసేజెస్ ఉండేవి. ఇప్పుడు సీరియల్స్ లో అందరు విలనీ లే. మానవ సంబందాలు రోజు రోజు కి దెబ్బతింటున్నాయి. అసలు సెన్సర్ బోర్డు వుందా, ఉంటే నిద్రపోతోందా? ప్రభుత్వాలు పట్టు కోల్పో్తున్నాయి నియంత్రణ లోపించినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మంచి రోజులు మంచి మెసేజెస్ వుండే సినిమాలు రావాలని ఆశిస్తూ 🙏🙏🙏

  • @qhse.kasiviswamviswanath6773
    @qhse.kasiviswamviswanath6773 3 ปีที่แล้ว +4

    నిజంగా చాలా గొప్ప పాట మరియు అద్భుతమైనది.
    ఓల్డ్ ఈజ్ గోల్డ్.

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 ปีที่แล้ว +3

    అబ్బ! మరల వెనుకటి రోజులు వస్తే బాగుంటుంది

  • @sabhavatraju9475
    @sabhavatraju9475 4 ปีที่แล้ว +5

    ఈ పాట నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు ఎంత అర్థం మనసు పెట్టి వింటే బాగా తెలుస్తుంది

  • @puneethkumarreddy64
    @puneethkumarreddy64 ปีที่แล้ว +2

    ఆతరం వాల్లు శ్రోతలు చాలా మంది వుండరు కొందరు‌ మాత్రమే వుంటారు

  • @resh1432
    @resh1432 5 ปีที่แล้ว +66

    మన తెలుగు పాటలు చాలా బాగున్నాయి

  • @srmurthy51
    @srmurthy51 4 ปีที่แล้ว +7

    మకుటం లో మీరు అన్నట్టు నిజంగా జీవిత సత్యం ఈ పాటలో ప్రతి పదము...కోసరాజుగారు, మాధవపెద్ది గారు, పెండ్యాలగారు, దుక్కిపాటి గారు, ఆదుర్తి గారు, రేలంగి గారు కలిసి అందించిన విందు

  • @dr.ramakrishnaraochevuturi3834
    @dr.ramakrishnaraochevuturi3834 2 ปีที่แล้ว +7

    ఇలాంటి పాటలు రావాలి అంటే సామాజిక స్పృహ ఉన్న నిర్మాతలు, దర్శకులు, హీరోలు వస్తే తప్ప మరో మార్గం, గత్యంతరం లేదు. ఇవ్వాళ సినిమాలు తీసే నిర్మాతలు,దర్శకుల భాష వింటే తెలుస్తుంది వాళ్ల స్థాయి ఏమిటి అన్నది. స్థాయి లేని సినిమాలని మనం ప్రోత్సహించక పోవటం మాత్రమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం.

  • @iranman2285
    @iranman2285 5 ปีที่แล้ว +8

    ఇప్పటి పాటలు ఒక్కటన్న ఇలా తీతున్నార ఎవ్వరైనా. ఎంత మృదువుగా ఉందొ కదా వింటుంటే ఆ అర్థం భావం ఆహా అద్భుతం

  • @srihariprises848
    @srihariprises848 4 ปีที่แล้ว +60

    మహా నటుల్లో రేలంగి ఒకరు

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 หลายเดือนก่อน

    సూపర్ కామెడీ స్టార్ అండ్ మాధవపెద్ది సత్యం గారు..బెస్ట్ సింగర్ అండ్ యాక్టర్ 🙏🙏🙏

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 4 ปีที่แล้ว +19

    Old is gold.. No one Replace this actor's 👌👌👌👌👌👌

  • @quotethequote3877
    @quotethequote3877 3 ปีที่แล้ว +15

    At that time people were loved, things were used.
    Now things are loved , people are used.

  • @aswiniarchana6831
    @aswiniarchana6831 5 ปีที่แล้ว +16

    E Song up load chesinavariki and Relangi gariki naa padabhivandanalu

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว

      Thank you so much Aswini Archana Garu !!!

    • @shakergangi2342
      @shakergangi2342 5 ปีที่แล้ว

      good

    • @hifriends3607
      @hifriends3607 5 ปีที่แล้ว

      చక్కటి స్పందన
      మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏

    • @nagashivaji2331
      @nagashivaji2331 4 ปีที่แล้ว

      Neeku na namaskaram mee samskaramunaku

    • @ramojipadyala3510
      @ramojipadyala3510 4 ปีที่แล้ว

      BhagavadRamanuja కీర్తన
      th-cam.com/video/i6x1ZViXoCY/w-d-xo.html

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 ปีที่แล้ว +1

    అప్పుడు వాళ్ళు పద్ధతులు వేరు ఇప్పుడు వాళ్ళు ఉండలేరు ఓల్డ్ is gold

  • @hariprasad10728
    @hariprasad10728 4 ปีที่แล้ว +6

    Dance lu lev gonthu peekkuni edche tunes lev paata entha prasantham ga vinasampuga undi..aa lyrics gunde upponguthundi..edo teliani anandam 👌🤗🤗

  • @sharvarisridhar
    @sharvarisridhar 5 ปีที่แล้ว +362

    ఇటువంటి పాటలు నటులు ఇంక లేదు దొరక రు

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว +6

      Thanks for your comment !!!

    • @hifriends3607
      @hifriends3607 5 ปีที่แล้ว +3

      Excellent words
      Hatsf
      Fida
      you have good heart
      Thanku expressing your feelings
      God bless you

    • @ganapathig6200
      @ganapathig6200 4 ปีที่แล้ว

      @@OldSongsTelugu ßßsßßß

    • @venkatswamym4643
      @venkatswamym4643 4 ปีที่แล้ว +1

      Relangiki substitute actor leru,raaru.

    • @tejup2859
      @tejup2859 3 ปีที่แล้ว

      Correct

  • @anilkumaranilkumar9200
    @anilkumaranilkumar9200 3 ปีที่แล้ว +15

    నేను చాలా బాధ పడుతూ న్న ను ఆ రోజులో పుట్టనడుకు

    • @jairamteja285
      @jairamteja285 ปีที่แล้ว

      నిజమే అప్పటి రోజులు చాలా బాగుంటాయి ఏ కల్మశం లేకుండా

  • @surayanarayana4682
    @surayanarayana4682 3 หลายเดือนก่อน +1

    జీవిత.సత్యము ను.తెలియజేప్పిన ఈ.పాట అమృతము లాంటిది

  • @iamagod701
    @iamagod701 3 ปีที่แล้ว +8

    Those days were good . Clean environment .

  • @shaikjilani8299
    @shaikjilani8299 3 ปีที่แล้ว +2

    Relangi garu ethara Natinatulu Rachaeitha gariki Director gariki Nirmatha gariki Andhariki Dhanyavadhalu🙏🙏 🙏🙏🙏

  • @prof.narasimhuluk1566
    @prof.narasimhuluk1566 4 ปีที่แล้ว +25

    Now we won't get such valuable old songs with natural action.

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 ปีที่แล้ว

      Yes...Thanks for your comment !!!

  • @nallamurihanumant8548
    @nallamurihanumant8548 ปีที่แล้ว +1

    Dhanvaadalu sr

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 2 ปีที่แล้ว +9

    Relangi garu, the legend..

  • @prasadk9285
    @prasadk9285 5 ปีที่แล้ว +18

    Old songs are always meaningful and message oriented

  • @khajavali.shaikshaik1285
    @khajavali.shaikshaik1285 3 ปีที่แล้ว +5

    Very good Message Song Sir.

  • @avkrishnarao5572
    @avkrishnarao5572 5 ปีที่แล้ว +3

    Antha goppa ga Rachinchaleru ippudu
    Antha goppa ga Padaleru ippudu
    Antha goppa ga Natinchaleru ippudu
    Antha goppa ga bathakaleru ippati samajam
    Great People

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว

      Yes...Thanks for your comment !!!

  • @bandavenkata2697
    @bandavenkata2697 ปีที่แล้ว +1

    శ్రీ రేలంగి శ్రీయకాంతమ్మ గారి
    హాస్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది
    నటన
    భావ ప్రకటన
    సంభాషణ
    నిజ జీవితానికి
    దగ్గరగా ఉన్న అంశాలే
    హాస్య రసకులను
    అలరిస్తాయి
    . శ్రీ రేలంగి సురేకాంతం
    ప్రేక్షకులు కు అందించిన హాస్యం
    చిరకాలం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది
    వారు చిరస్మరణీయులు
    హాస్యబ్రహ్మలు

  • @vanisri8180
    @vanisri8180 2 ปีที่แล้ว +2

    Abbbbooo Eami Sahithyam Andi, OLd Is Gold ANDI

  • @purushottambrahmachari3659
    @purushottambrahmachari3659 3 ปีที่แล้ว +4

    మంచి సందేశాత్మక గీతం.

  • @bhrammam6988
    @bhrammam6988 11 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు

  • @chandrakumar2034
    @chandrakumar2034 3 ปีที่แล้ว +1

    .ilaniti jeevitha sathyalaa songs ippudu vasthe okkariki kuda vine opika time undadhu

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 5 ปีที่แล้ว +37

    మహా అద్భుతం,,

  • @PRNadh
    @PRNadh 5 ปีที่แล้ว +22

    Excellent actors songs , about 60 years past, even though it is exactly excellent,

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n 5 ปีที่แล้ว +26

    🙏కుల మతాలు లేని లోకము🙏
    ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ విష్ణువుల తల్లి తండ్రులకు పుట్టి క్షీరాబ్ది శయనుల పాలు త్రాగి పుట్టి పెరిగి మహిమ అని కనపాడిన దేవుళ్ళందరిని మొక్కి మొక్కి ఇన్ని కులాలు, మతాలు దేశాలు రాష్ట్రాలుగా చేసికొని ఒక్కరి కొక్కరు కొట్టుకొని చచ్చేదానికే ఈ అనందమైన సృష్టిలో కులాలు మాటలు చేసుకొన్నారు ! ఈ మనోభావమును తొలగించుకొని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పాలు త్రాగినవారే ! అనే మనోభావనము కలిగివుండి ఈ ప్రపంచులోని అందరు శ్రీదేవి జయ మహా విష్ణువులకే తాము పాలు త్రాగి పెరిగిన విశ్వాసములు చూపించి వారికే వారి వారి పవిత్రమైన పూజలు, భక్తి చేసిన, ప్రపంచ యుద్దాలు, మత ఘర్షణలు, దురాక్రమణలు, హత్యలు, ఆత్మ హత్యలు, మన భంగాలు, దోపిడీలు, రోగాలు, హాస్పిటల్ బాధలు, ఇంటి గొడవలు, అన్ని సమస్యలు తొలగి పోయి ప్రపంచములోని అందరూ సహోదర భావములతో హాయిగా లోకము శాంతి యుతముగా ఉండును. పాలు పోసిన వారికి పూజలు, భక్తి లేని దోషములే ఈ మూర్కపు మత వాదములు, కులావాదులు. కనుక డ్రైడేవి జయ మహా విష్ణువులను పాలు పోసి పెంచిన ఈ ప్రపంచ తల్లి తండ్రులుగా గుర్తించి వారికి మీ మీ పవిత్రమైన పూజలు చేసి వారి కృపాలు సంపాదించ వలసినది !
    ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా !
    ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా !!
    చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు !
    చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు !!
    ఆనంద నిలయులు 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని పాలలో నివసించు క్షీరాబ్ధిశయనులు ఈ ప్రపంచ తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232 రకరకాల ఆనందాల హరి విల్లు ఈ " శ్రీదేవి జయ మహా విష్ణువిల్లు "
    జయ లోకవిన్ద మాధవ దామోదరా !
    జగదానంద కారణం ! నారాయణా ! !
    శ్రీదేవి జయ మహా విష్ణువు ల 16,232 జయ అమృత కళ్యాణములు ఈ లోకాల ప్రజలందరికి వెల్లి విరియాలని ఆకాక్షిస్తు !!
    శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232
    జయ అమృత కల్యాణమూల ఆనందములే ఈ ప్రపంచ ఆనందముల తేనే మాధుర్యములు ! !
    ప్రంపంచ అన్ని ఆనందాల
    సిరులు తల్లి తండ్రులు గా !!
    క్షీరసాగర మధన జయ అమృతవర్షులు : ప్రపంచ 16232 జయ అమృత కళ్యాణముల తల్లి తండ్రులు ఆనందనిలయులు
    శ్రీదేవి జయ మహా విష్ణువులు
    పాల సముద్రం బానము జేసీ ! మంధర శైలము కవ్వము జేసీ ! వాసుకి కవ్వపు త్రాటిని జేసీ ! సురలు దానవులు తరచగా !
    గిరిని మోసిన కూర్మశరీరా....మహా విష్ణువు లోకాల తండ్రిలాగా అందు ఆవిర్భవించి న శ్రీ మహా లక్ష్మీని జయ అమృత కళ్యాణములు, విష్ణోత్సవములు చేసుకొని, క్షీర సగర మదనా అమృతమును జగన్మోహిని అవతారమును దాల్చి శ్రీ మహా విష్ణువు మరలా లోకాల తల్లి లాగ సురలు దానవులకు జయ అమృతమును పంచిన శ్రీదేవి జయ మహా లక్ష్మీని జయ అమృత కల్యాణము చేసుకొని ప్రపంచమును ఆనందములో నడుపుచున్న శ్రీదేవి జయ విష్ణువుల కృపలకు పాత్రులు కావలసినది ! !
    శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము !
    శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము ! !
    నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా !
    నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా !!
    శ్రీదేవి జయ విష్ణువు జయ అమృత కల్యాణము ల ఆనందములతో ఇక విష్ణోత్సవములతో ఈ ప్రపంచమంతా జేరుపుకోని వారి కృపకు పాత్రులు కావలసినది.
    🙏🙏 శ్రీదేవి జయ మహా విష్ణువులు 🙏🙏 🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍅🍅🍎

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 ปีที่แล้ว +3

    పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు వీరి తర్వాత తెలుగులో మళ్ళి అల్లు రామలింగయ్య గారికే వచ్చింది పద్మశ్రీ.

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 5 ปีที่แล้ว +6

    Song superrrr. Chaala meaning vundi ee song lo.

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว

      Thank you so much for your comment !!!

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 ปีที่แล้ว +6

    Old is gold in all times!!!

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 5 ปีที่แล้ว +14

    Excellent
    Those golden days r gone
    Now we r among in that type of cheating persons as said in d song exactly.

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว

      Thanks for your comment Sandeep Garu !!!

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 2 ปีที่แล้ว +2

    హరి కి. ఓం ,,.హరి గోవిందా గోవిందా,,శ్రీమతే. రామానుజాయ నమః🙏🙏🌟🙏🌟🙏🚩🙏🚩🙏

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 ปีที่แล้ว +1

    Anati నటులు natanalo kani, pata సహిత్యం lo kani ఎంత గొప్పగ ఉండేవి anduke mahakavi గత కాలము మేలు vachhu కాలము కంటె ani

  • @playlistajsy4486
    @playlistajsy4486 29 วันที่ผ่านมา

    E song motham Hari harulaku Govinda cheppadam chala vishesham. Shivudiku govindalu akkada avvaru cheppam. 🙏

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +27

    ఇలాంటి పాటలు ఇంకా రావు గాక రావు!ఈపాటలు రాసేవారు పాడేవారు సంగీతకర్తలు కీర్తిశేషులయ్యారు! ఇలాంటి పాటలు మన కళ్ళకు, మనసులకు ఎండమావులయ్యాయి!

  • @LearnTeluguwithHari
    @LearnTeluguwithHari 3 ปีที่แล้ว +3

    అద్భుతం

  • @ChandraSekhar-nu6so
    @ChandraSekhar-nu6so 5 ปีที่แล้ว +4

    elanti yactors Malli puttaru vundaru realangi Garu Manchi songs Manchi meening s chapparu 💐💐💐💐💐💐💐old is gold patarojulu gurtukochindi eppudu vunna janalu anta brama

  • @vlaxmi7475
    @vlaxmi7475 2 ปีที่แล้ว +5

    Excellent song from relangi sir.

  • @sasivaddi5222
    @sasivaddi5222 ปีที่แล้ว

    ఆ రోజుల్లో పాటలో జీవత్వం ఉంది.ఈ రోజు చాలా పాటలు శవం దగ్గర డప్పుల మోత.చూస్తే అసహ్యం వింటే వాంతి.సకర రోగాలు వచ్చే కుల్లు పాటలు ఎక్కువ.ఈ రోజు సమాజానికి అవే అమృతం. నీతి జాతి పోయింది అశ్లీలం అమృతం నటులకు డైరెక్టర్లకు నిర్మాతలకు కాసుల రాల్చేవి అవేగా.చిన్న పిల్లల దగ్గర నుంచి జరిగే అమానుష కార్యాలకు మూలం ఈ రోజుల్లో వచ్చే అశ్లీల సినిమాలే

  • @rameshSescoi
    @rameshSescoi 3 ปีที่แล้ว +1

    లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 2 ปีที่แล้ว +15

    అలా దువ్వుకొనే వారు లేరు బొట్టు పెట్టుకొనేవారు లేరు,ఆ ఆప్యాయత లేదు

  • @sriramacutie8807
    @sriramacutie8807 5 ปีที่แล้ว +7

    "Truth" , Relangi gari Action ki My Salute.

  • @ramaraokurra7428
    @ramaraokurra7428 ปีที่แล้ว +1

    ఎప్పుడు,జరిగేది edhi

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 4 ปีที่แล้ว +3

    సంతానం లేక పోతే స్వర్గానికి వెళ్ళాలేరాంట జాగ్రత్త సోలో ⚘⚘🌹✋✋👍పాటల్లో మంచే ని పెంచే మధురంగా వుంది solo life so No entry is Swargam Be careful Brothers please don't miss understanding 🌷🌷🌷🌻🌻🌻🌼🌼🌹🌹

  • @yadavarao2945
    @yadavarao2945 5 ปีที่แล้ว +24

    Old is always gold.

  • @anjalit6572
    @anjalit6572 3 ปีที่แล้ว +4

    Really...Awesome🎶

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 ปีที่แล้ว +9

    ever గ్రీన్ సాంగ్.
    సూపర్ సాంగ్.

  • @Venkatesh51450
    @Venkatesh51450 5 ปีที่แล้ว +5

    చాల బాగా ఉంది పాట. నాకు నచ్చింది

  • @netajisistu
    @netajisistu 5 ปีที่แล้ว +5

    Ohhh ...A meaningful song.
    Old is gold

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว

      Thanks for your comment !!!

    • @kssharmasharma5365
      @kssharmasharma5365 5 ปีที่แล้ว

      ఇప్పుడు వున్న పరిస్థితి కి ఇలాంటి సినిమాలు వస్తే బాగా వుంటుంది

  • @tammalivenkatesham92
    @tammalivenkatesham92 5 ปีที่แล้ว +9

    Super good message in this song

  • @buddhavenugopalarao8603
    @buddhavenugopalarao8603 ปีที่แล้ว +1

    Madhavapeddi Satyam garu❤

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 หลายเดือนก่อน

    బృందం నకు ధన్యవాదాలు....

  • @sreenivasreddykota9971
    @sreenivasreddykota9971 5 ปีที่แล้ว +177

    @ అద్భుతమైన నటులలో రేలంగి గారు . పాట లో వున్న విషయం పోయేటప్పుడు ఎమితీసుకుపోవురా బ్రతికి వున్న రోజుల్లో నీకొంపా ఎలబాగుండాలో అలానే పక్కింటి కొంప కూడా బాగుండాలి అని కొరుకొరా నాయనా తిన్నింటి వాసాలు లెక్క పెట్టకు రా

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว +1

      Thanks for your comment !!!

    • @vastalak2401
      @vastalak2401 3 ปีที่แล้ว +1

      Bestsong

    • @nareshrajana4433
      @nareshrajana4433 3 ปีที่แล้ว

      అందరూ బాగుండాలి🙏🙏🙏🙏🙏

    • @Ramana-uc1ir
      @Ramana-uc1ir 3 ปีที่แล้ว

      🤣🙏

  • @thripurakotamraju7415
    @thripurakotamraju7415 ปีที่แล้ว +2

    ❤Thought provoking lyrics

  • @neerushiva631
    @neerushiva631 5 ปีที่แล้ว +4

    Telugu one meeru elanti manchi songs upload cheyandi, Kanisam avi chusinina Telugu gopathanam next generation aradam vati viluv thelusthundi

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว

      Sure...Thank you so much for your comment !!!

  • @sshabana6713
    @sshabana6713 ปีที่แล้ว

    ప్రతీ మాట అక్షర సత్యం.

  • @swethaphaniharam5067
    @swethaphaniharam5067 2 หลายเดือนก่อน

    Jeevitha satyalu cheppina song one of my all-time favorites songs

  • @lakshmimolleti6941
    @lakshmimolleti6941 3 ปีที่แล้ว

    Manchi ardhamunna pata super

  • @TRUTHFORTODAY919
    @TRUTHFORTODAY919 ปีที่แล้ว +3

    పాట రాసిన వారు గొప్ప వారు

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 5 ปีที่แล้ว +6

    Rachana Sri kosaraju gariki padhabhivandhanalu. Adepu Venkatesham age63 Bellmpalli Telangana 16.02.2020.

  • @khajavali4062
    @khajavali4062 5 ปีที่แล้ว +3

    Very good Message Song. 💚💜💙💓💖💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sreenuthota8948
    @sreenuthota8948 5 ปีที่แล้ว +8

    please upload svr golden hits

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  5 ปีที่แล้ว

      Sure...Thanks for your comment !!!

  • @balasiddaiahramagiri323
    @balasiddaiahramagiri323 3 ปีที่แล้ว +1

    Chala bagundi

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 ปีที่แล้ว

    Chala Bagundhi😊

  • @BhanuM136
    @BhanuM136 ปีที่แล้ว

    చాందిని చెప్పిన చివరి మాటలు నిజమే

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 4 ปีที่แล้ว +4

    Beautiful Telugu Language and Lyrics🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Parulamosam chesi brathuku thaarinkokaru/prajalu gnaanavanthulayithe katthulathopaniledhu/

  • @narendar3391
    @narendar3391 10 หลายเดือนก่อน +2

    Really chalamandi kullu manushulu unnaru

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 4 หลายเดือนก่อน

    అప్పుడు పద్ధతులు చాలా బాగుంటాయి

  • @sureshnaidu1057
    @sureshnaidu1057 4 ปีที่แล้ว +3

    Legend actor old actres, now a days all r relation ship heroies

  • @vijayajosyula1663
    @vijayajosyula1663 ปีที่แล้ว +1

    Yes, i am a fan of Madhavapeddi Garu. He did not get recognition to the extent deserved. He was sidelined.

  • @R.P-yb4ch
    @R.P-yb4ch หลายเดือนก่อน

    నా అభిమాన నటుడు రేలంగి గారు

  • @SEENU2CHINCHU
    @SEENU2CHINCHU 3 ปีที่แล้ว +4

    2021 lo Vintuna vaaru oka like