అనంతస్టోర్హుడా new year song 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024

ความคิดเห็น • 21

  • @swarnalincy3256
    @swarnalincy3256 9 หลายเดือนก่อน +10

    అనంత స్తోత్రార్హుడా నను అత్యధికముగా దీవించిన యేసయ్యా
    మరువలేనయ్యా నీ ప్రేమను
    వర్ణించలేనయ్య నీ కార్యములు
    మహిమగల నీ పరిచర్యలో
    చిన్న పాత్రగా నను మార్చితివి
    యోగ్యతలేని నన్ను నీవు
    నీ సన్నిధిలో నిలిపితివి
    వర్ణించలేనయ్య నీ ప్రేమను
    వివరించలేనయ్య నీ కార్యములు
    ఊహకందని గొప్ప కార్యము
    నాకై చేసి ఉత్తేజపరచితివి
    కృపగల నీ నామం ప్రకటించుటకు
    ఆత్మను పొందుటకు కృపనిచ్చితివి
    కరువు కూరలలో పడియున్న నాకు
    సమృద్ధిగా నీవు సంపడనిచ్చావు
    వర్ణించలేనయ్య నీ ప్రేమను
    వివరించలేనయ్య నీ కార్యములు
    కృపాక్షేమముతో కాపాడినావు
    సజీవుడనై నిను కీర్తించుటకు
    పరిశుద్ధమైన నీ మార్గములో
    సత్యసాక్షిగా నను నిలిపితివి
    పనికిరాని నన్ను నీవు
    పరిశుద్ధతలో నడిపించితివి
    వర్ణించలేనయ్య నీ ప్రేమను
    వివరించలేనయ్య నీ కార్యములు
    శాశ్వతమైన నీ కృపపొంది
    తుదివరకు నిన్నే సేవించెదను

  • @PrasadPusam-n5p
    @PrasadPusam-n5p 19 วันที่ผ่านมา

    Puasmprasad

  • @sureshbabunagur
    @sureshbabunagur 9 หลายเดือนก่อน +1

    Nice song brother... God bless you..... మరెన్నో మధుర గీతాలు మీ స్వరం నుండి రావాలని ప్రార్థిస్తున్నాను....

  • @Vijayseelam
    @Vijayseelam 9 หลายเดือนก่อน

    Very nice singing and lyric wonderful music and editing
    God bless you r ministries

    • @jesusfellowship6588
      @jesusfellowship6588  9 หลายเดือนก่อน

      Anna praised the lord 🙏🙏thank you anna praised god

  • @nayomikommalapati9752
    @nayomikommalapati9752 9 หลายเดือนก่อน

    So good song singing and lyrics super 👌👌👌

  • @MosesPoul
    @MosesPoul 9 หลายเดือนก่อน

    Good song bro

  • @lordprayerministrykadapa4773
    @lordprayerministrykadapa4773 7 หลายเดือนก่อน

    God bless you your family and Ministry

  • @rathnamraju9083
    @rathnamraju9083 9 หลายเดือนก่อน

    Amen god bless you brother

    • @jesusfellowship6588
      @jesusfellowship6588  9 หลายเดือนก่อน

      Thank you annaih praised the lord 🙏🙏praised god

  • @RaviY124-lc9uu
    @RaviY124-lc9uu 6 หลายเดือนก่อน

    ట్రాక్ కావాలి

  • @vijayakumar-hq7hy
    @vijayakumar-hq7hy 9 หลายเดือนก่อน

    Praise to God brother
    Excellent song ❤❤❤

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 9 หลายเดือนก่อน

    Superb anna

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 9 หลายเดือนก่อน

    Lyrics pettandi pls

  • @gurijalavijayabhaskar4666
    @gurijalavijayabhaskar4666 9 หลายเดือนก่อน

    Sir track pettagalara

    • @jesusfellowship6588
      @jesusfellowship6588  9 หลายเดือนก่อน

      Anna praised the lord 🙏🙏track uplod chesanu chudandi