FULL SONG | అద్భుతం చేయుమయా | Adbutham Cheyumaya | Ninne Ne Nammukunnanu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • THANK YOU for 1000 Subscribers. God Bless you all who supported me....
    Like | Share | Subscribe for more Songs
    అందమైన దేవుడు, మన కోసం చాలా అందాలను సృష్టించాడు.
    అందమైన ప్రకృతిని, అందమైన కుటుంబాన్ని , అందమైన బంధాలను.
    వీటన్నిటిని అనుభవిస్తూ దేవుని ఋణం తీర్చుకోవాలి. అప్పుడు ఆయన ఇంకా ఇస్తాడు.
    వీటిని కాపాడుకుంటారో, పోగొట్టుకుంటారో, బాగుచేసుకుంటారో, నాశనం చేసుకుంటారో దేవుడు మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లోనే పెట్టేసాడు.
    మరి ఇక మీ ఇష్టం.
    ఈ పాట వింటూ మీ నిర్ణయం తీసుకోండి.
    ఈ పాటలో అనేకమందిని దేవుడు ఎలా కాపాడాడో, బాగుచేశాడో, దేవుడు మిమ్మల్ని కూడా బాగు చేయగల సమర్ధుడు.
    నమ్మితేనే , ఆఖరి వరకు విసుగు, చిరాకు లేకుండా ధైర్యంగా నిలబడితేనే అద్భుతాలు జరుగుతాయి.
    --------------------------
    పల్లవి :- నిన్నే నే నమ్ముకున్నాను - నీవంటి వారు ఎవరయ్యా -
    నిన్నే నే నమ్ముకున్నాను - నీవంటి వారు లేరయ్యా "2"
    అద్భుతం చేయుమయా నా జీవితంలో
    నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2" || నిన్నే నే ||
    చరణం-1 :
    నీవే ఏదైనా చెయ్యలంటూ - నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2
    తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2" -
    నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2" ||అద్బుతం || || నిన్నే నే ||
    చరణం-2 :
    నిందలు అవమానాలు సహించుకుంటూ - నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2"
    నీ వాగ్ధానములను చేతపట్టి "2" -
    నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 " ||అద్బుతం || || నిన్నే నే ||
    Scale: F-minor
    Beat: 3/4
    Adbutham Cheyumaya
    " A Song Of Hope "
    This is song for the people who are waiting for God's miracle in their lives....!
    God doesn't need a second to do Miracles in our lives but God's plans & purposes are greater than our Thoughts and Imaginations. God had already appointment a time of blessing for You but we need to seek His Will always....!
    For God Is never early and never late..
    Surely one day You will see His mighty Deeds in your Life.....!
    Song Credits:
    Lyrics & Vocals : Paul Moses
    Vocals : Asha Ashirwadh
    Music Composer : Sareen Imman
    Violin : Sandilia Pisapati
    Flute : Murthy
    Chorus : Vagdevi & Snehapriya
    Mix & mastering : Praveen Ritmos
    #viral #teluguchristiansongs #jesussongs #christiansongs #trending #newmusic #anandham #adbutham #cheyumaya #melodioussongs #trendingchristiansongs
    shorts / viral / telugu christian songs / christian / jesus / jesus songs / trending songs 2024 / adbutham cheyumaya song / adbutham cheyumaya song lyrics / christian telugu songs / Paul Moses / Asha Ashirwadh / Sareen Imman / Sandilia Pisapati / Praveen Ritmos / trending / new music / anandham / adbutham / Ninne Ne Nammukunnanu telugu christian song / melodious christian songs /

ความคิดเห็น • 2