అమ్మ పాట చెట్టమ్మా పాట ప్రకృతమ్మ పాట మీ పాటలు అన్ని ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది మనసు మైమరచి పోతుంది అద్భుతమైన పాటలను అందిస్తున్న మీకు శతకోటి వందనాలు తిరుపతి అన్న 🙏🙏🙏
మీకు వేలవేల దండాలు అన్న🌲 ప్రకృతి అందాలను మా కోసం మీరు ఇలాంటి పాటలు ఇంకా ఇంకా పాడాలని మీరు ఆయురాఆరోగ్యాలతో పదికాలాలపాటు చల్లగా ఉండాలని మమ్ములను ఆనందింప చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను
మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలు చాలా అద్భుతంగా ఈ పాటను రాసినావు అన్న చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది సాంగ్ చాలా అద్భుతంగా పాడారు🎼🎼🎧🎧🎤🎤
Super song అన్న eppadu చాలా మంది corna తో చాలా మంది హాస్పిటల్ లో ventilation పైన ఆధార పడుతున్నారు ఏదుకంటె ఆడవులనీ నాశనం చేసీ ఓవర్ all pollution chaisthunnaru
పాట రాసిన సోదరినికి పాడిన సోదరినికి అభినందనలు....అలాగే దృశ్య రూపకంగా కూడా నాయకులను కాకుండా రైతులను చూపిస్తే ఇంకా బాగుండేది..Any way thank u as a farmer
పాట రాసిన అన్న చేతులకి మరి మరి దండాలో రామా... పాట పడిన అన్నకు పరి పరి దండాలో రామా.. పాటకు సంగీతం అందించిన అన్నకు కోటి దండాలో రామా పరి పరి దండాలో 🙏🙏🙏🙏....
Nenu eh paata nu ninna first time chusanu eppatiki oka 20 times chusanu meeku paadhabivandanam
అన్న నోట మరో ఆణిముత్యం...చాలా బావుంది మీ పాట...
ఆస్కార్ అవార్డు పద్మశ్రీ అవార్డులు ఈ పాటకు రావాలి
ఈ పాటకు ఏ అవార్డు అయినా చిన్నదే
Ssssssssuuuuuppppeeerrrrrrrr
అన్నా నీ పాట నీ గొంతు అమ్మ పాల వలె మధురంగా ఉంది నిన్ను చూడాలని ని ఆటోగ్రాఫ్ కావాలని ఎంతో ఆశగా ఉంది ❤️
నిజంగా ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. తిరుపతి అన్నా 👍👍👍👍👍
ఈ పాట రాసిన వారికి దండాలో, పాట పాడిన వారికి మరి మరీ దండలో, ఈ పాట రూప కర్తకు పరి పరి దాండాలో
super anna
#
#
Super Andiii, Hat's off
@@bhoomeshnalla1449😅😮😅😮😅😅😮😊😅😮😊😊😊😮😊😮😮
అమ్మ పాట చెట్టమ్మా పాట ప్రకృతమ్మ పాట మీ పాటలు అన్ని ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది మనసు మైమరచి పోతుంది అద్భుతమైన పాటలను అందిస్తున్న మీకు శతకోటి వందనాలు తిరుపతి అన్న 🙏🙏🙏
Actually nenu Bipc 2nd year chaduthunanu ma records rasukuntu e patanu 20-30 vinnanu ... Chala ante chala nachindi e song aythe lovable song😘
సూపర్
P
Aaaaaaaso
Yes
A
అన్న మీకున్న ప్రేమను రైతుల మీద ఇంత చక్కగా ఒక్క పాట రూపంలో కనబర్చినందుకు వెళ్ళ వెళ్ళ దండాలు 🙏🙏నాకు ఈ పాట చాలా ఇష్టం
ఇలాంటి పాటలు రావడం కోసమే తెలంగాణ వచ్చినది అనిపిస్తుంటుంది
మీకు వేలవేల దండాలు అన్న🌲 ప్రకృతి అందాలను మా కోసం మీరు ఇలాంటి పాటలు ఇంకా ఇంకా పాడాలని మీరు ఆయురాఆరోగ్యాలతో పదికాలాలపాటు చల్లగా ఉండాలని మమ్ములను ఆనందింప చేయాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను
Kk
Kk
Kkkkkkkkkkkk
ఓ మంచి మట్టి వాసనలాంటి పాట... 👌👏👍😊... వావ్! ప్రతి అక్షరం ఓ ఆణిముత్యలు... సంగీతం, గానం, చయాగ్రహం అద్భుతం... 🙏
అన్న పాట వింటుంటే మైమరచి తన్మయత్వంతో ఒల్లు ఉగీపొతుంది... చెట్టు మనిషి జీవితంలో ప్రాముఖ్యత బాగా వర్ణించారు మీకు హంట్సాప్......
హట్సఫ్
చాల చాల మంచిగా ఉంది సాంగ్ లో ఎన్నో అర్థాలు విన్న కొద్ద వినాలనిపిస్తుంది చాల భాగ పడరు ఎలాంటి మట్టి లోని మాణిక్యాలు బయటికి రావాలి
మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలు చాలా అద్భుతంగా ఈ పాటను రాసినావు అన్న చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది సాంగ్ చాలా అద్భుతంగా పాడారు🎼🎼🎧🎧🎤🎤
తిరుపతి నోట ముత్యాలు మాత్రమే వస్తాయ్ 🙏🙏🤍🤍🤍🤍 చాలా చాలా బాగుంది. అన్న 😍😍😍💝💝🥰
తిరుపతి అన్న నీలాంటి రచయిత గాయకుడు నీకు ఎవరు సాటి రారు అన్న 🙏🙏
ప్రక్రుతి కవి మట్ల తిరుపతి సాంగ్ చాలా బాగుంది
దేవుడి పాట వింటూ పూనకం వచ్చిన వాళ్ళని చూసిన కానీ మీ పాట వింటే ప్రాణం లేసొస్తది..నా తెలంగాణ పల్లె పాట మాధుర్యం అమృతం కన్నా అమోఘం
అన్న పాటలు బాగా లేటుగ వస్తుంన్నవి మిరు ఇక్క మంచి మంచి పాటలు రయలని ఆ దే ఆశ సూపర్ సాంగ్
చాలా రోజుల తరువాత మంచి సాంగ్ అందించారన్నా మీ సాంగ్స్ ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నాయి టీవీ షో లలో శిరీష తో ఒక సాంగ్ పాడించడన్నా మీ సాంగ్స్ కి 🙏👌👌👌👌👌👌
Really...
🙏
Last lines are really amazing
Suerb.....
చాలా చాలా బాగుంది పాట సూపర్ సర్
చాలా ధన్యవాదాలు మీ కాలానికి, మీ గళానికి💐💐
ఇలాంటి పాటలు రావాలి . సమాజం తెలుసుకోవాలి ప్రకృతి అందాలు. గ్రేట్ సింగర్
Song chala bagundhi thirupathi anna garu ki tqs.... 👍
Anna man peru Mounika mee patalante chala istam Anna ninu patali padalanu kuntunna Anna chala rojula nundi anukutuna anna
Anna chala adbhuthanga padaru Anna hatsup Anna e song ante Naku chala istam bro..🙏🙏🙏🙏
Super song అన్న eppadu చాలా మంది corna తో చాలా మంది హాస్పిటల్ లో ventilation పైన ఆధార పడుతున్నారు ఏదుకంటె ఆడవులనీ నాశనం చేసీ ఓవర్ all pollution chaisthunnaru
పాట రాసిన సోదరినికి పాడిన సోదరినికి అభినందనలు....అలాగే దృశ్య రూపకంగా కూడా నాయకులను కాకుండా రైతులను చూపిస్తే ఇంకా బాగుండేది..Any way thank u as a farmer
అన్న నీ వాయిస్ బాగుంది
ఈపాట రాసిన దండం శతకోటి దండాలు దండాలు......
పాట రాసిన అన్న చేతులకి మరి మరి దండాలో రామా... పాట పడిన అన్నకు పరి పరి దండాలో రామా.. పాటకు సంగీతం అందించిన అన్నకు కోటి దండాలో రామా పరి పరి దండాలో 🙏🙏🙏🙏....
ఈ పాట రాసిన కళాకారులకి వందనాలు అన్న
Voice super bro wt a meaningful song bro lyrics ossam
చాలా థాక్స్ అన్న ఈ పాట అద్దీచీనదుకు
Songs super ga padinav anna chala manchi meaning unndi song ki kiraku song.👍🙏🙏save trees...🙏
సూపర్బ్ లిరిక్స్ అన్న 🌳🌳👏👏👍
Super lyrics nenu ee songni chala sarlu vinnanu👌👌👌
పాట రచన & పాట పాడడం చలా అధ్బుతం....తిరుపతి అన్నా మిరు చాలా చక్కగా రాసారు&పాడి వినిపించారు / సూపర్ అన్నా god bless you
Thirupathi garu thank you.....Song chala bagundhi
అద్భుతమైన పాట రోజు 10 సార్లు వింటిన్న అన్న
💯👍🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌 anna ne raganike entha pogidina takkuve anna 🤝🤝 hats of anna 🙏🙏
Pata supper anna..... Memu phidha
Lyrics chala meaningful ga chala bavundhi
ఈ పాట ఎంత మందికి ఇష్టం
Pattanu rasina chethiki pari pari dandaloo ramaa
Pari pari dandaloo ramaa...
🥀😍😍😍❤️♥️👌👌
Thank you Anna enka chala song ravali Anna
Super exlent songs patal ardamu baga undi special thanks matla తిరుపతి anna
00⁰⁰00⁰⁰0000000000000000000000⁰⁰000000000000000000000⁰⁰00⁰00000000
ఈ పాటకు సహకరించిన టెక్నిషియన్స్ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు సాంగ్ అదుర్స్ వాయిస్ సూపర్ మరెన్నో అవకాశాలు రావాలి 🙏ఆ దేవుని కోరుకుంటున్నాము
What a lyrics Abba e song rasina variki and padina variki prathyeka danyavadamulu 🙏🙏🙏🙏🙏from Srikakulam RAMBABU
చాలా బాగుంది సాంగ్ 👌
Chala chala pice full ga vuode anna song super aotai super
కొన్ని పాట లు ఆల ఉండి పోతాయి..
చాలా అద్భుతంగా ఉంది అన్న సూపర్....
అన్నా నీ పాట వింటే ఎన్ని బాధాలున్న ఇట్టే మార్చిపోవచ్చు ఆసాంతం ప్రకృతిలో విహరింప చేస్తవ్ అన్న
నిన్ను పొగడాలంటే మాటలు చాలాట్లె
Elanti songs ni thisukurandi inka maku Supar this song 🤝 all the best oll team
Ma matla anna pata Adbutam.. Excellent💯 👌👌🙏🙏🌺
ఇలాంటి vi chala raayu anna..
Anna song super.... Music super... Anna.. Thirupathanna.. Big fun anna... 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Anna super Kodiga naku oka sang Panamanian undi❤❤❤❤ okka avakasham please 🙏 😢 😭
అన్నా నీకు శతకోటి దండాలన్న
అన్నా...నీకు నీపాటకు దండాలు 🙏🙏🙏❤️❤️
అద్భుతమైన పాట విన్న కొద్ది వినాలనిపిస్తుంది
అన్న గారు ఈ పాట లిరిక్స్ కావాలి 🙏🙏🙏
Anna super song ఈ పాట వినడం వల్ల
నాకు పకృతి మీద చాలా రెస్పెక్ట్
పెరిగిందన్న 🙏
Anthakanna mundhu ledha
అన్నా మీరు నా బండి మీద స్టిక్కరింగ్ చూడలేదు కదా అన్నా
@@naikmahesh-cb8dr band I meedha sticker chudalante mundhu bandi choodali kadha bro
బండిమీద ఐ లవ్ అనిమల్స్ అండ్ ఐ లవ్ nature stickering ఉంటుంది అన్న
Sooo nice bro, im also nature lover
మాట్ల నోట పాట అంతే 👍👍🙏🙏🙏🙏
Anna me patalu vintey upiri vachinattu. Untadi anna
Abba yenni rojulu avuthundhi anna ni voice vinaka super song anna Iam u r songs ki fan anna
సూపర్ సాంగ్ అన్నగారు 👌👌
👏👏👌👌 brother
Super bro 🌺🌺🌺💐💐💐🌺🌺
మిత్రమా పాట బాగుంది రాసిన వారికి ధన్యవాదాలు🌹పాటను వాడుకుని పొటోలకు ఫోజులివ్వడం మాత్రం ఏం బాగులేదు పాట కలతప్పిపోయింది ఇది సత్యం మిత్రమా
ANNAGARU SUPER SONG AND EXLENT VOICE
Lyrics iitha ever green Anna kattana ne chutamaii line ever green Bhuthaliki vandanalu me pataku na padhabi vandanallu
పాత పాట కన్న వంద రేట్లు చాలా బాగుంది కానీ జై తెలంగాణ జై కెసిఆర్ ❤️👍 come బ్యాక్ KCR🔥
Super bro song bagundhi
Super....lyric and music ....
Starting line undi chudu mattine thakina chethulu ani masthundi anna
నేను చాలా సార్లు విన్నాను , నేను ఎప్పుడూ పాడుకుంటాను ఎంత విన్నా బోర్ కొట్టదు, nice song
Super songs Annayalu❤️
రైతుకు మట్టిని తాకితేనే గాని రోజు గడవదు మీరు మట్టిలోని మాధుర్యం గురించి రాసి పాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
Chala bagundi anna song🙏🙏
అన్న సాంగ్ బాగుంది
మంచి సాంగ్ అన్న
Annaa meee songs mathram super super super Anna ,🙏🙏🙏
Memu dubai lo unnam...e song vinte ma village gurthosthundi...Malli malli vinalanipisthundhi....
అన్నాను నీ పాట అద్భుతం మహాద్భుతం
Mee voice ku big fan anna super 👌👌👌👌👌👌👌👌👌👌👌
Matla thirupathi anna ni lyrics super 🥳 niku nuvve sati 🥳🥳
సూపర్ సాంగ్ అన్న ఇలాంటి సాంగ్ విన్న కొద్ది వినాలి వినాలిఅనిపిస్తుంది మైండ్ బ్లోయింగ్ సూపర్
Super anna keep going we always support uh anna😊❤
Supar doopar hit good luck all team mates 👍👍👍👍👍😍
anna pata padinavariki pata rasinavariki mari mari dandallo ....pranam posthundhi anna ee paata
Pataku pranam posina rachaithaku mari mari dandalo pata padina variki ma shathakoti dandalu .anthala Pataki thana gathramtho pranam posadu gayakudu
చాలా బాగా పాడారు అన్న చాల బాగా రాశారు
Super song sir...ma hrudayalanu kadipindi mi song
Paata vinte inka kaasepu unte bagundu anipinchindhi anna ...super anna
Super Super Anna👌👌👌
నీ పాటతో ప్రాణం లేని మొక్కలకు ప్రాణం వస్తుంది అన్న🙏🙏❤️
Nuvvu raase prati padam Prakruthi ni kaapade అయుధం కావలి అన్న.... Neeku na 🙏🙏🙏🙏
చాలా బాగుంది సాంగ్ 100% సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏👏👏👏
Chala. Bagundi anna