Ambaraala Veedhilo (Telugu )| ARM |TovinoThomas |JithinLaal |Dhibu Ninan Thomas |Mythri Movie Makers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 1.9K

  • @nandanakariraviteja7859
    @nandanakariraviteja7859 หลายเดือนก่อน +2681

    అక్షరంతో యుద్ధం చేశావా మిత్రమా ఇంత లోతుగా రసవ్🎶 ✨ magic of lyrics

    • @KasiraoNayini
      @KasiraoNayini หลายเดือนก่อน +157

      పాట కన్నా నీ కామెంట్ అద్భుతంగా ఉంది బ్రదర్

    • @nagarajlallu1342
      @nagarajlallu1342 หลายเดือนก่อน +82

      మీ అక్షరాల అమరిక చాలా బాగుంది..ఎన్ని సార్లు చదివినా పెదాలకు తీపిగా ఉంది .❤

    • @RavichandraKamili
      @RavichandraKamili หลายเดือนก่อน +28

      Avunu sodhara

    • @buchibabu6699
      @buchibabu6699 หลายเดือนก่อน +49

      A R M మూవీ స్టోరీ యి పాట లోనే ఉంది...నీళ్లలో ఉన్నా దేవత విగ్రహం అవసరం వస్తుంది నీకు భవిష్యత్తులో అని... అమ్మమ్మ పాట రూపాంలో చిన్నప్పుడే జోల పాట పడి చెబుతుంది...

    • @kalvakuntlasriram5143
      @kalvakuntlasriram5143 หลายเดือนก่อน +19

      Adbutham..mitrama ne mataa ..enthoo goppa ardhani ..esthundhi.

  • @paparaopedada1742
    @paparaopedada1742 29 วันที่ผ่านมา +82

    మొదట్లో ఒక పిల్లాడికి కథలా చెబుతూనే ,నువ్వు అనుకున్న లక్ష్యం చేరే దారిలో ఎన్ని అడ్డంకులున్న ఎక్కడా అగవద్దు అని ఆ కథలో చెప్పిన దైర్యం చాలా అంటే చాలా చక్కగా రాసిన కవి గారికి కృతజ్ఞతా అభివందనములు ఎక్సెల్లెంట్ సాంగ్ సూపర్

  • @vinod.g5796
    @vinod.g5796 2 หลายเดือนก่อน +1834

    90s వారికీ బాగా దగ్గర అవుతుంది ఇలాంటి పాటలు అప్పట్లో ఎక్కువ 🥰

    • @Royalismartsankar
      @Royalismartsankar 2 หลายเดือนก่อน +35

      Evvarikaina avthaay..

    • @VishnuAlam
      @VishnuAlam 2 หลายเดือนก่อน

      Or😅 the😅ooo, l, l, , iU, o,, oo😂✝️🧋🐽🦁🐷🐮🐮🐯🦁🐷

    • @RRR3.O25
      @RRR3.O25 2 หลายเดือนก่อน +27

      Perticular gaa 90s anedhi emi ledhu...Konni songs Manishi ane evadikaina daggara avuthai... 1960s to 2010 evarikainaa... Movie chusetappudu ee song correct timing lo vasthundhi...

    • @DasariChandu-i8f
      @DasariChandu-i8f 2 หลายเดือนก่อน

      ​@@RRR3.O25pl check moo ok momm kk😅I kk ko😊 mm kuoo8😅😮imo oo uu uu I kk ki mp Umma ki m😊oju mo oo oo oo ko no ook ono 1:23 n kol 1:25 umm l jnno k mon kk mm kk okk l ll omkiouu lo😅

    • @sammaiahmekala1023
      @sammaiahmekala1023 2 หลายเดือนก่อน +7

      కరెక్ట్

  • @Venkat-ip6tz
    @Venkat-ip6tz หลายเดือนก่อน +44

    నీవ్వు ఏదైనా సాధించాలని సంకల్పం తో ప్రయత్నించే ప్రయాణం లో పంచభూతలు నీ వెంటే ఉంటాయి అన్ని అమ్మ జోలపాటలో చాలా బాగా చెప్పింది

  • @vinod.g5796
    @vinod.g5796 2 หลายเดือนก่อน +450

    తెలుగు సాహిత్యం
    తెలుగు అక్షరలారా మాళిక
    వినసొంపుఅయినా గానం
    మిళితమైన సంగీతం 😍❤️❤️

    • @emmanuelrajmandapalli430
      @emmanuelrajmandapalli430 2 หลายเดือนก่อน +5

      Yedisav. Malayalam Paata inka Bagundhi vinu.

    • @vinod.g5796
      @vinod.g5796 2 หลายเดือนก่อน +20

      @@emmanuelrajmandapalli430 తెలుగు లో కుడా బాగుంది అని అర్థం 👍 ఏడవకుండా ఉండు బ్రదర్ 😂

    • @sbhaskarrao1701
      @sbhaskarrao1701 หลายเดือนก่อน

      ❤❤

    • @sbhaskarrao1701
      @sbhaskarrao1701 หลายเดือนก่อน

      Yessss

    • @RGK660
      @RGK660 หลายเดือนก่อน +2

      Malayalam remake mana Telugu vallu intha talented intha meaningful ga ipudu songs evadu rayatledu le bro,..avanni oka generation unapudu vallu antha leru ipudu ilanti songs rasevallu kuda leru kani

  • @rr8652
    @rr8652 หลายเดือนก่อน +115

    1:23 🥺🫡 HEART TOUCHING 🥹

  • @AshwiniTrends
    @AshwiniTrends 2 หลายเดือนก่อน +910

    Ambaraala Veedhilo Chinni Chandamama Raa
    Andhuna Odhigundhi Ra
    Chevula Pillira
    Needa Neeli Deevilo
    Neeti Meedha Meriser
    Aa Vennela Kanthilo Koormamundhira
    Aa Amaya Thabeluki Thambula
    Petika Kattundhi Raa
    Thaapiga Eedhuntu Neellalo
    Yemukundhi Raa
    Taara Laanti Aakaram Thaalame
    Dhaaniki Vesundhira
    Lekkane Pettaleni Okkale
    Andulo Unnayi Raa
    Bujjayi Rara Katha Chebutha Kanna
    Vinukora Nuvve Bajjo
    Lali Jo Lali Jo
    Naana Sardhaga Aadu Muripenga Aalu
    Edhuginka Edhugu Edhugu Hmm…
    Laali Jo Laali Jo Hmm…
    Nee Sudhoora Daarilo Aagakunda Saagipo
    Cheyyi Patti Choopagaa Thodulerani Aa Aa..
    Eduru Neeku Ledhule
    Addu Neeku Raadhule
    Dhaarinichchi Jarugule Neeti Alalive
    Nishchintha Gaane Undu
    Gaarule Noppini Theeraava
    Aakaasha Nakshatrale
    Dikkulne Choopettavachhulera
    Nee Muddu Agi Putte Chikatle
    Paaradhola Kadhile
    Nuvvoke Vittu Vesthi Mannu
    Adavalle Marchevadha
    Bujjayi Rara Katha Chebutha Kanna
    Vinukora Nuvve Bajjo
    Lali Jo Lali Jo
    Naana Sardhaga Aadu Muripenga Aalu
    Edhuginka Edhugu Edhugu
    Nilavaraa Nilavaraa
    Kaluguna Kanaraa
    Nilavaraa Nilavaraa
    Janamu Nuv Gelavaraa

  • @Chaitanyachakram
    @Chaitanyachakram หลายเดือนก่อน +24

    ఆహా... ఏమి చెప్పను ఈ పాట గురించి, విని ఆ తన్మయత్వతో మనసు తేలిక అవుతుంటే జీవితంలో ఇలాంటి అనుభూతి మునుపెన్నడూ కలగలేదు.రచయిత గారికి,గాయని గారికి, సంగీత దర్శకులకు... పాదాభివందనాలు మిత్రులారా. God bless you.all the best.

  • @hasma_eyskiller_officail
    @hasma_eyskiller_officail 2 หลายเดือนก่อน +1298

    పాటకి ప్రాణం పోసింది సింగర్ 👍👌🏻👌🏻

    • @jaala56789
      @jaala56789 2 หลายเดือนก่อน +26

      Vijaya Lakshmi Garu 👏👏👏🙏🙏

    • @narayanaascendas5665
      @narayanaascendas5665 หลายเดือนก่อน

      Neeku telusa bro singer yevaro ? Malli okasari chudu vijayalakshmi garu malayalam maatrame telugulo Sindhuri vishal ​@@jaala56789

    • @rajasekharreddy2666
      @rajasekharreddy2666 หลายเดือนก่อน +22

      @@jaala56789 Singer Sinduri Vishal Not Vaikom Vijayalakshmi.

    • @uchappagariharish7331
      @uchappagariharish7331 หลายเดือนก่อน

      Haa bro voice konchem different undhi ​@@rajasekharreddy2666

    • @RaniSawali
      @RaniSawali หลายเดือนก่อน +1

      No bro it's vijaya Lakshmi

  • @srinivasaraju7840
    @srinivasaraju7840 18 วันที่ผ่านมา +25

    నీకు దారి చూపేవారు లేకున్నా ఈ పంచ భూతాలే నీకు తోడు నాన్న ముందుకు వెళ్ళి ఎదుగు.. ఎంత బాగా రాశారు సార్...

  • @RochithaGOUD
    @RochithaGOUD หลายเดือนก่อน +321

    జీవితంలో ఇలాంటి పాట వినలేదు గూస్‌బంప్స్ వస్తున్నాయి ఈ పాట పాడిన గాయకుడికి నా ధన్యవాదాలు నా హృదయాన్ని హత్తుకుంటున్నాయి ❤❤❤

    • @kvijayp2785
      @kvijayp2785 หลายเดือนก่อน +4

      విజయలక్ష్మి గాయని 🎉🎉🎉🎉🎉❤❤❤

    • @msgls2146
      @msgls2146 หลายเดือนก่อน

      Gayakudu kadhu gayakuralu

    • @justGanesh123
      @justGanesh123 หลายเดือนก่อน +6

      పాటలో అమ్మ ప్రేమ ఇంకాఎదో తెలియన్ ప్రేరణ అన్నీ ఉన్నాయ్ ఏనా వల్లని విడిచి ధూరంగా ఉందే వాళ్ళకి ఇంకా కనెక్ట్ అవుతుంది ఈ పాట

    • @Kingnag-q8z
      @Kingnag-q8z หลายเดือนก่อน

      ​@@kvijayp2785 sindhuri madam

    • @appuramya.225
      @appuramya.225 หลายเดือนก่อน

      ​@@kvijayp2785sindhu Telugu lo padindhi

  • @edigabheemirayudu6408
    @edigabheemirayudu6408 หลายเดือนก่อน +153

    E song ki national award ravaali..❤❤❤❤❤❤🔥🔥🔥😍😍😍

    • @harinakkala5373
      @harinakkala5373 18 วันที่ผ่านมา

      Oscar ఇచ్చిన తక్కువే ❤

  • @doddichandram5313
    @doddichandram5313 2 หลายเดือนก่อน +951

    సాంగ్ విన్నంత సేపు అదో మైకంలో ఉండిపోయా...ఏం సాంగ్ రా అయ్యా వేరే లెవల్ 👌 ఏం పాడింది, రాసిన ప్రతి అక్షరానికి రెడ్ సెల్యూట్ ❤

    • @sumanthkuchana5995
      @sumanthkuchana5995 2 หลายเดือนก่อน +24

      ఇంకా ఒరిగినల్ ( మలయాళం ) అయితే భాష అర్థం కాకపోయినా స్వర్గం లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది 🫡✨👌🥹😚

    • @sriramaprasad2156
      @sriramaprasad2156 2 หลายเดือนก่อน

      ​@@sumanthkuchana5995 True

    • @madhupuli148
      @madhupuli148 หลายเดือนก่อน +2

      Correct

    • @jakkulalingam1920
      @jakkulalingam1920 หลายเดือนก่อน

      Film name ​@@madhupuli148

    • @buchibabu6699
      @buchibabu6699 หลายเดือนก่อน +2

      A R M మూవీ స్టోరీ యి పాట లోనే ఉంది...నీళ్లలో ఉన్నా దేవత విగ్రహం అవసరం వస్తుంది నీకు భవిష్యత్తులో అని... అమ్మమ్మ పాట రూపాంలో చిన్నప్పుడే జోల పాట పడి చెబుతుంది...

  • @AnilMudhirajofficial2645
    @AnilMudhirajofficial2645 หลายเดือนก่อน +840

    10 టైమ్స్ కంటే ఎక్కువసార్లు విన్నవాళ్ళు...

  • @anumulakranthi1649
    @anumulakranthi1649 หลายเดือนก่อน +801

    నేను ఇన్నాళ్లు అమ్మాయి ప్రేమలో ఉండి తల్లితండ్రులని దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నాకు అప్పులు ఉన్నాయా అని తెలిసి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది నేను చని పోదాము అన్న టైంలో నా తల్లితండ్రులే నన్ను కాపాడారు ఇప్పుడు తెలుసుకున్నాను అసలైన ప్రేమ ఎవరి దగ్గర ఉందని నేను చనిపోయేంతవరకు నా తల్లిదండ్రులని సంతోషంగా చూసుకుంటాను

    • @odyaramshirisha5071
      @odyaramshirisha5071 หลายเดือนก่อน +22

      ఈ ప్రేమది తప్పా లేక మానుషులది తప్పా మీ కథలో అప్పులు ఉన్నయ్ అని అమ్మాయి వదిలి వెళ్ళిపోయింది, నా కథ లో 50,00,000 ల అప్పు ఉంది నేను లైఫ్ లో సెటిల్ అవలేదు అని నన్ను వదిలెయ్యడానికి సిద్ధపడ్డాడు, మ ఇద్దరి కులాలు వేరు నేను ఎస్సీ తను బీసీ వాళ్ళ ఫ్యామిలీ నేనుకూడా కలసి మాట్లాడిన వాళ్ళకి న జాబ్ రూపం చూసి నచ్చడం కన్నా నా కులం తెలిసి దురం పెట్టారు,
      కన్నవల్లకి నవాళ్ళ సంతోషం లేదు వాళ్ళ కోసం వేరే అతన్ని చేసుకోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు😢.

    • @NageshKolla-xp9dt
      @NageshKolla-xp9dt หลายเดือนก่อน

      ​@@odyaramshirisha5071marchi poyi move on avvatam better sister. Meeku devudu balamaina hrudayam ivvalani korukuntunna 🌼🌼🎉🎉🍁🍁

    • @SS1592_Quotes
      @SS1592_Quotes หลายเดือนก่อน

      Same situation 😢😢😢​@@odyaramshirisha5071

    • @sunilraju8387
      @sunilraju8387 หลายเดือนก่อน +2

      Evvadoo baga cheppaadu thanaki leda evvaroo ammayi vundochu thanala life lo jagratha thalli

    • @odyaramshirisha5071
      @odyaramshirisha5071 หลายเดือนก่อน

      ​@@sunilraju8387 😢

  • @SureshKumar-pe5jc
    @SureshKumar-pe5jc หลายเดือนก่อน +190

    వివరించలేకపోతున్న... వర్ణించలేకపోతున్న... పొగడాలన్నా మాటలు సరిపోవట్లేదు. బిడ్డను జోలపాటతో బుజ్జగిస్తూ జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం నూరిపోస్తున్న తల్లి పాట. కళ్ళ వెంట నీరు తెప్పించింది తల్లి ప్రేమ గుర్తుచేస్తూ. పాట రచయితకు, సంగీతాన్ని సమకూర్చిన వారికి, పాటకు ప్రాణం పోసిన గాయినికి నా మనసారా నమస్కారాలు.

    • @askaraskar94
      @askaraskar94 หลายเดือนก่อน +1

      but grandmother and the story she is saying about the childs grandfather watch the movie its a gem the climax and placing of this song hit hard and hard❤❤❤❤

    • @SureshKumar-pe5jc
      @SureshKumar-pe5jc หลายเดือนก่อน

      @@askaraskar94 its was about song i commented to. Observing lyrics, music, love and intense in tone of singer. Mesmerized and dragged into a feeling never felt before.

    • @buchibabu6699
      @buchibabu6699 หลายเดือนก่อน +3

      A R M మూవీ స్టోరీ యి పాట లోనే ఉంది...నీళ్లలో ఉన్నా దేవత విగ్రహం అవసరం వస్తుంది నీకు భవిష్యత్తులో అని... అమ్మమ్మ పాట రూపాంలో చిన్నప్పుడే జోల పాట పడి చెబుతుంది...సింధురి విశాల్ సింగర్...

  • @nagarajus6589
    @nagarajus6589 2 หลายเดือนก่อน +280

    2:12 Pure Goosebumps ❤

  • @malleshaveeti2321
    @malleshaveeti2321 19 วันที่ผ่านมา +22

    😊😊పాటకు ప్రాణం పోయడం అంటే ఏమిటో అనుకున్నాను ❤❤
    ఈ పాట పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤❤

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 2 หลายเดือนก่อน +540

    ఒక తల్లి తన కొడుకు ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు దానికి స్ఫూర్తి నిచ్చేది ఈ పాట రూపంలో అద్దం పడుతుంది ❤

    • @pattekhaashwak8167
      @pattekhaashwak8167 หลายเดือนก่อน +2

      Adbuthum

    • @ArunKannam
      @ArunKannam หลายเดือนก่อน +2

      Nanamma valla koduku dachina rahasyaniki cherukodaniki valla manavadiki ichina hints darini chupedi e pata... (Map)

    • @srinivasrachumallu8695
      @srinivasrachumallu8695 หลายเดือนก่อน

      Nanamma.....Not amma...

    • @mangaliramesh7836
      @mangaliramesh7836 29 วันที่ผ่านมา

      0:00 Ebssssjii​@@ArunKannam

    • @nagarajudussa1330
      @nagarajudussa1330 22 วันที่ผ่านมา

      నానమ్మ కాదు అమ్మమ్మ...❤

  • @rambabunsurisetty9
    @rambabunsurisetty9 หลายเดือนก่อน +18

    భాష ఏదైనా మొదటి లిరిక్స్ ఆ భాషలో భావం ఇంకెంత ఫీల్ ఉంటుందో 👏👏 తెలుగు లిరిక్స్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇవన్ని కారకులు డైరెక్టర్ 😮👏👏👏👏👏👏

  • @venkateshvenky0610
    @venkateshvenky0610 2 หลายเดือนก่อน +186

    రెండు లాంగ్వేజ్లో విన్నాను ,మలయాళం తెలుగు , రెండు లాంగ్వేజ్ సాహిత్యం సంగీతం, స్వరం అద్భుతః 👌👌

    • @balasanibharathkumar217
      @balasanibharathkumar217 หลายเดือนก่อน +3

      Tamil inkha challa bhavundhi nahh

    • @shaiksadikh321
      @shaiksadikh321 หลายเดือนก่อน +2

      Tamil version Inka super untadi

    • @harikrishnarct
      @harikrishnarct หลายเดือนก่อน +2

      Telugu Song Grace 🔥💥

  • @vittalplotsconsultancy
    @vittalplotsconsultancy 24 วันที่ผ่านมา +21

    కష్టం తో బ్రతికి సక్సెస్ ఐన వాళ్ళకి ఇంకా కష్టాల్లో ఉన్న వాళ్ళ కి ఈ పాట అంకితం. ధైర్యాన్ని కొల్పోకండి

  • @moodsuresh8344
    @moodsuresh8344 2 หลายเดือนก่อน +118

    నిశ్చిత గానీ ఉండు దారులే నొప్పిని తిరచరవా ఆకాశ నక్షత్రాల దికుల్నే చుపెట్ట వచ్చులేర......🙏🙏🙏

  • @Sasiram-z9w
    @Sasiram-z9w หลายเดือนก่อน +34

    ఈ పాట వింటుంటే మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది..పాట మీనింగ్ and సింగర్ గాత్రం and సంగీతం అద్భుతం .super super

  • @SajinS-xx3pv
    @SajinS-xx3pv 2 หลายเดือนก่อน +225

    What a movie pure Goosebumps 🔥🔥🔥

    • @tarrasriramulu1816
      @tarrasriramulu1816 2 หลายเดือนก่อน +2

      Movie endulo undi bro

    • @kingtejaedits483
      @kingtejaedits483 2 หลายเดือนก่อน

      ​@@tarrasriramulu1816 Theatre lo

    • @teluguveru2410
      @teluguveru2410 2 หลายเดือนก่อน +3

      Movie andhulo available bro

    • @kingnaidu7013
      @kingnaidu7013 2 หลายเดือนก่อน

      @@teluguveru2410 available in movierulz bro

    • @cnugoud7073
      @cnugoud7073 2 หลายเดือนก่อน +1

      Ibomma lo ledhu kada bro

  • @Krishna..8143
    @Krishna..8143 26 วันที่ผ่านมา +11

    ఒక్కో లైన్ ఒక్కో డైమండ్....పూర్తిగా గూస్ బంప్స్ ❤❤❤

  • @SuneelSuneel-g8y
    @SuneelSuneel-g8y 2 หลายเดือนก่อน +371

    చిన్నపుడు అమ్మ లాలి వింటేనే నిద్ర వచ్చేది ఫస్ట్ టైం ఈ సాంగ్ వింటూ నిద్ర పోయా...💖🫂

    • @ven-RVM
      @ven-RVM 2 หลายเดือนก่อน +9

      Malli legichi endhuku comment pettav bro 😭

    • @swapnacreations106
      @swapnacreations106 2 หลายเดือนก่อน +5

      Nidrapoyaru ok comment etu nunchi vachindi 🤔🤔🤔

    • @galligaming4078
      @galligaming4078 2 หลายเดือนก่อน

      Lechina taruvatha pettadu 😅😅​@@swapnacreations106

    • @emmanuelrajmandapalli430
      @emmanuelrajmandapalli430 2 หลายเดือนก่อน +3

      Yee Paataku Nidra Vatchindantey Nee Antha Somarodu Vundadu.

    • @sudheer-py9wv
      @sudheer-py9wv หลายเดือนก่อน

      @@emmanuelrajmandapalli430 true bro..Pani ayyenta varaku urukoku song vundi nidra povadame ga pani soo anduke song vuntu padukunnaremo le bro

  • @tummalarajurajutummala6228
    @tummalarajurajutummala6228 หลายเดือนก่อน +21

    3:06 was amazing 😍

    • @johnsaida19
      @johnsaida19 หลายเดือนก่อน +2

      Very good🎉🎉🎉🎉🎉

  • @venkatthagaram5143
    @venkatthagaram5143 หลายเดือนก่อน +42

    పాట విన్నంత సేపు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి.❤❤❤.

  • @Chalam6
    @Chalam6 15 วันที่ผ่านมา +4

    రచయిత-కృష్ణ కాంత్ గారికి మరియు గానం- సింధూరి విశాల్ గారికి వందనాలు🙏🙏🙏తెలుగు సాహిత్యానికి ప్రాణం పోశారు💐💐💐

  • @Thusar25
    @Thusar25 2 หลายเดือนก่อน +1716

    insta లో చూసి వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు❤

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 4 วันที่ผ่านมา +4

    ఒక మలయాళం సాంగ్ కి పర్ఫెక్ట్ తెలుగు లిరిక్స్ 👍 im addicted to this song 👍

  • @balejoseph4673
    @balejoseph4673 2 หลายเดือนก่อน +309

    This song is so beautiful to hear in any language.. ❤️

  • @h2o1111
    @h2o1111 6 วันที่ผ่านมา +4

    Story, Lyrics, tune 👌👌👌 what a high!!!!
    None of the 1000 cr movies gave this high

  • @GaneshRamindla-to4se
    @GaneshRamindla-to4se หลายเดือนก่อน +61

    Em song ra babu vinnantha sepu Edo teliyani magic 🪄✨ e song lo Edo magic undhi 🥳

    • @genuine7162
      @genuine7162 หลายเดือนก่อน +1

      Ade kada

  • @agaramvenky1135
    @agaramvenky1135 หลายเดือนก่อน +18

    ❤ ఎలా రాస్తారు అయ్య ఇలాంటి పాటలు

  • @ramu4958
    @ramu4958 2 หลายเดือนก่อน +117

    i was eagerly waiting for this song in telugu version

  • @siddilisuri8067
    @siddilisuri8067 หลายเดือนก่อน +9

    ఎంత అద్భుతమైన పాట అందరి మనస్సులోకి చొచ్చుకు పోయింది. అద్భుతం

  • @richmobile6582
    @richmobile6582 2 หลายเดือนก่อน +160

    వైకొమ్ విజయలక్ష్మి
    సింగర్ గారు ఆమె గొంతుతో పాటకి ప్రాణం పోసింది Hats Off Singer

    • @factcheckerhere2977
      @factcheckerhere2977 หลายเดือนก่อน

      ❤👌🙏

    • @JBRBU
      @JBRBU หลายเดือนก่อน +5

      Sinduri vishal gaaru singer telugu version vaikom lakshmi gaaru malayalam lo paadaru brother

    • @buchibabu6699
      @buchibabu6699 หลายเดือนก่อน +3

      A R M మూవీ స్టోరీ యి పాట లోనే ఉంది...నీళ్లలో ఉన్నా దేవత విగ్రహం అవసరం వస్తుంది నీకు భవిష్యత్తులో అని... అమ్మమ్మ పాట రూపాంలో చిన్నప్పుడే జోల పాట పడి చెబుతుంది...సింధురి విశాల్ సింగర్...

  • @ShaikKalesha-bt9wo
    @ShaikKalesha-bt9wo 4 วันที่ผ่านมา +4

    Am lyrics am voice ma vintunte goosebumps vastunnai❤❤

  • @jobinkarett1438
    @jobinkarett1438 2 หลายเดือนก่อน +97

    പൊളിയല്ലേ.... 🥰🥰🥰

    • @vinaykrish4208
      @vinaykrish4208 2 หลายเดือนก่อน +4

      More than that ❤

  • @ashokb9371
    @ashokb9371 2 หลายเดือนก่อน +69

    అమ్మను ఇష్టపడని వారు ఉంటారా ఈ లోకంలో ఈ పాట కూడా అమ్మ అంత ప్రేమగా ఉంది

  • @MadhuRithika-rq4eg
    @MadhuRithika-rq4eg หลายเดือนก่อน +8

    ఏమన్నా ఉందా సాంగ్,meaning what a lyrics ❤❤🎉🎉🎉

  • @bestofluckofficial
    @bestofluckofficial 2 หลายเดือนก่อน +288

    పల్లవి :-
    అంబరాల వీధిలో చిన్ని చందమామా రా,
    అందున ఓదిగుంది రా,
    చెవుల పిల్లిరా.నీడ నీలి దీవిలో,
    నీటి మీద మెరిసేర,
    ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా.
    ఆ అమ్మాయి తాబేలుకు తంబులా,
    పెట్టిక కట్టుంది రా,తాపిగా ఇదుకుంటు ఆ నీళ్లలో,ఏముకుందిరా .
    తారలంటి ఆకారం తాలమే,
    దానికీ వేసుందిరా,
    లెక్కనె పెట్టలేని ఒక్కలే,
    అందులో ఉన్నాయిరా.
    బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా,
    వినుకోరా నువ్వే బజ్జో,లాలిజో లాలి జో
    నానా సరదాగా ఆడు మురిపెంగా ఆలు,
    ఎదుగింకా ఎదుగు ఎదుగు హ్మ్మ్…,
    లాలి జో లాలి జో హ్మ్మ్…. ...హు...
    చరణం :-1
    నీ సుదూర దారిలో ఆగకుండ సాగిపో...
    చెయ్యి పట్టి చూపగా తోడులేరని
    ఆ ఆ...
    ఎదురు నీకు లేదులే,అడ్డు నీకు రాదులే,
    ధారినిచ్చి జరుగులే నీటి అలలివే.
    నిశ్చింతగానే ఉండు,
    గాలులే నొప్పిని తీర్చవా,
    ఆకాశ నక్షత్రాలే,
    దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా.
    నీ ముద్దు అగ్గి పుట్టే చీకట్లే,
    పారద్రోళ కదిలే,
    నువ్వొకే విత్తు వేస్తే ఈ మన్ను,
    అడవల్లే మార్చేవాడా
    బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా,
    వినుకోరా నువ్వే
    బజ్జోలాలి జో లాలి జో
    నానా సరదాగా ఆడు మురిపెంగా ఆలు,
    ఎదుగింకా ఎదుగు ఎదుగు.
    నిలవారా నిలవారా,
    కలుగునా కానారా,
    నిలవారా నిలవారా,
    జనము నువ్వే గెలవారా.
    Pls do Subscribe our TH-cam channel 😊❤.... thank you...

  • @SGCR-2024
    @SGCR-2024 18 วันที่ผ่านมา +4

    ఎందుకో తెలీదు
    ఈ పాటని వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది
    రిపీట్ మోడ్ లో వింటున్నా
    లిరిక్ రైటర్ కి , సింగర్ కి సెల్యూట్ 🫡🫡

  • @sudheerreddyrekkala9288
    @sudheerreddyrekkala9288 2 หลายเดือนก่อน +83

    Iam not fan of tovino but i love this song in both languages especially it start from 1:01 ❤❤❤❤❤❤❤

    • @positvie_user-
      @positvie_user- หลายเดือนก่อน +8

      This is telugu version

  • @durgaraonelli6991
    @durgaraonelli6991 หลายเดือนก่อน +5

    ఈ పాట వింటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ పాటలో పాడిన ప్రతి అక్షరం ప్రాణం పెట్టి రాశారు
    ప్రాణం పెట్టీ పాడారు excellent 👍

  • @Travelwithcharlie7
    @Travelwithcharlie7 2 หลายเดือนก่อน +118

    What a song 😍 all time favourite first like for this song love you tovino thomas ❤❤❤

  • @srikanthgmk3261
    @srikanthgmk3261 หลายเดือนก่อน +8

    First time na life lo e lanti lyrics vinadam chala bagundi ❤

  • @RupeshMalchi
    @RupeshMalchi 2 หลายเดือนก่อน +28

    Telugu kuda extraordinary ga undi dong hatsoff 😢😢😢😢❤

  • @Jeeya0
    @Jeeya0 วันที่ผ่านมา +1

    Goosebumps ❤🥺🔥 lots of love from Assam

  • @Amk9493
    @Amk9493 หลายเดือนก่อน +24

    హృదయాలు కదులుతున్నాయి goosebumps.. Best emotional song for this 2024

    • @SureshKumar-pe5jc
      @SureshKumar-pe5jc หลายเดือนก่อน

      @@Amk9493 హృదయాలు కదులుతూన్నాయి... నిలువెల్లా కరిగిపోతున్నాము

  • @SrinuSrinu-z6c
    @SrinuSrinu-z6c 6 วันที่ผ่านมา +2

    Mind blowing music and singing 🤜🤜Next level bro 🎉🎉🎉

  • @JOJOPranksters-o6p
    @JOJOPranksters-o6p 2 หลายเดือนก่อน +2601

    *total how many tovino fans are here🔥?*

    • @Raj-YouTubeRS007
      @Raj-YouTubeRS007 2 หลายเดือนก่อน +82

      I am somasundaram fans and tonivo die hard fans ikkada

    • @nani5067
      @nani5067 2 หลายเดือนก่อน +21

      ❤❤

    • @MuraliKothapelli-x4k
      @MuraliKothapelli-x4k 2 หลายเดือนก่อน

      Hyderabad, ARM IS A KUTHA RAMP MOVIE

    • @radha8068
      @radha8068 2 หลายเดือนก่อน +19

      1

    • @palaballamurali5263
      @palaballamurali5263 2 หลายเดือนก่อน +13

      from Andhra Pradesh

  • @joguyadaiah6762
    @joguyadaiah6762 3 วันที่ผ่านมา +1

    General ga sangitham vintuntey chevvi lo Amrutham posinattu vuntundhi antaru
    Alanti feeling for the first time kaligindhi e song vintuntey.
    What A Song Starting to Ending Same plat lo velthundhi.💛❤️‍🩹💚

  • @BoppaniDruvanesh
    @BoppaniDruvanesh 2 หลายเดือนก่อน +25

    A Classical music with fantastic voice .
    Really waited for this song in telugu version after listened in malayalam.

  • @nagarjunagoud4040
    @nagarjunagoud4040 24 วันที่ผ่านมา +7

    నిశ్చింతగా వుండు దారులే నోపి నే తిరాచారావ లిరిక్స్ ultimate 💥💥

  • @skk8047
    @skk8047 หลายเดือนก่อน +8

    ఈ పాటను ఇంత అద్భుతంగా ఆవిష్కరించిన సింగర్ కు పాదాభివందనం ❤❤❤

  • @anandvanka1986
    @anandvanka1986 หลายเดือนก่อน +17

    కళ్లంట నీళ్లు వస్తున్నాయి ఇంటి సాంగ్ వుంటే😢😢😢

  • @mahendranathtagore
    @mahendranathtagore 2 หลายเดือนก่อน +10

    Amma oka varam....❤ ❤❤ Aa devudu kuda amma kosam malli malli pudathadu...❤

  • @sunnytekiprofile
    @sunnytekiprofile 13 วันที่ผ่านมา

    Listening to this song really lifted my spirits and inspired me to say, "Get up and get it done, it's not over yet." Thank you for such an inspiring track! Kudos to the writer, singer, director, and everyone involved in creating this masterpiece.

  • @prabhuteja6387
    @prabhuteja6387 2 หลายเดือนก่อน +21

    Meaningful ❤motivative and heart touching ❤

  • @Aadhyaa_pal
    @Aadhyaa_pal 14 วันที่ผ่านมา +13

    Intha manchi paata ki million views raavu 😢😢😢 Ela rasaro ee paatani.. Krishna kanth garu salute 🫡 🫡🫡

    • @Ravindra-zs8gj
      @Ravindra-zs8gj 17 ชั่วโมงที่ผ่านมา

      Miru chusthu views penchandi mari

    • @Aadhyaa_pal
      @Aadhyaa_pal 13 ชั่วโมงที่ผ่านมา

      @ 🫡🫡🤭🤭

    • @Ravindra-zs8gj
      @Ravindra-zs8gj 3 ชั่วโมงที่ผ่านมา

      @@Aadhyaa_pal ok ok cool feel avakandi. Antha andhamyna miru feel aythe bagodhemo

    • @Aadhyaa_pal
      @Aadhyaa_pal ชั่วโมงที่ผ่านมา

      @ evaro yedo ante nenu endhuku feel avvali.. vaalla character ni chuste navvostundi 🤭 anthe

    • @Ravindra-zs8gj
      @Ravindra-zs8gj ชั่วโมงที่ผ่านมา

      @Aadhyaa_pal yevari charector??

  • @skrbabydandys
    @skrbabydandys 2 หลายเดือนก่อน +35

    2:12 Superb Lyrics...❤❤❤

  • @msl_channel527
    @msl_channel527 2 วันที่ผ่านมา +2

    Telugu aksharamala saripodhu varninchadaniki antha bagundi song
    Most of the people they are remembering there mother while listening this wonderful song
    I love you amma❤

  • @venkatasubbaiahthimmisetty8178
    @venkatasubbaiahthimmisetty8178 2 หลายเดือนก่อน +6

    Amma chappina mata gurthu vachindi bro Thank you for dedicating this song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karthikharsha3483
    @karthikharsha3483 หลายเดือนก่อน +17

    ఏమి సంగీతం, ఏమి సాహిత్యం, ఏమి గానత్వం, ఆహా.....ఏమి ఔన్నత్యం...మిమ్మల్ని అభినందించడానికి తెలుగు భాష పులకరించేలా ఉంది

  • @Vishnubhashamoni-oy5sl
    @Vishnubhashamoni-oy5sl 2 หลายเดือนก่อน +12

    Hatsoff to music director and singer.... song vintu vere lokam loki vellipotham

  • @Kapunaidus
    @Kapunaidus หลายเดือนก่อน +9

    పదాలు తో రాసిన అక్షరాలు పెదాలు తో పాడుతుంటే entho బాగుంది వినడానికి ❤❤❤

  • @Kvr359
    @Kvr359 2 หลายเดือนก่อน +103

    First nenu Malayalam lo vinna goosebumps vachayi finally Telugu lo vachindi ❤❤❤❤

    • @weirdofreak
      @weirdofreak 2 หลายเดือนก่อน +1

      Vijaya lakshmi is the singer
      She is disable

  • @IsmailShaikh-xb1xy
    @IsmailShaikh-xb1xy 2 วันที่ผ่านมา +1

    ఎంత కష్టమొచ్చినా పర్వాలేదు గమ్యాన్ని చేరే దాకా పరిగెడుతూనే ఉంటాను అమ్మని బాగా చూసుకుంటాను ❤❤❤❤

  • @rampakaavendar2322
    @rampakaavendar2322 หลายเดือนก่อน +28

    ఈ పాట విన్నా తర్వాత ఎంతటి వాడు అయినా విజయం కి మార్గం వస్తుంది

  • @dynamovamshiyt9876
    @dynamovamshiyt9876 หลายเดือนก่อน +9

    2:36 Goosebumps💕 and Motivation ✨

  • @AlonePlays_YT
    @AlonePlays_YT 2 หลายเดือนก่อน +124

    2:12 Cinema peaked here 📈❤️

    • @madhumanuka
      @madhumanuka 2 หลายเดือนก่อน +2

      😢❤

    • @nareshnari1861
      @nareshnari1861 2 หลายเดือนก่อน

      Bro movie name bro

    • @Sree-r5x
      @Sree-r5x 2 หลายเดือนก่อน

      ​@@nareshnari1861 ARM

    • @kundetikoteswararao8745
      @kundetikoteswararao8745 2 หลายเดือนก่อน

      A r m, movie ​@@nareshnari1861

    • @born2ride286
      @born2ride286 2 หลายเดือนก่อน

      ​@@nareshnari1861 ARM

  • @kurmatiamrutha7024
    @kurmatiamrutha7024 24 วันที่ผ่านมา +3

    Lyrics chala Baga rasaru 👌👌👌

  • @Sairam56789
    @Sairam56789 2 หลายเดือนก่อน +19

    Fresh Music Killing lyrics from 2:12 ❤❤ every son deserves this vibe from mother ❤❤❤

    • @goury8559
      @goury8559 หลายเดือนก่อน

      This is grandmother saying to grandson

  • @tataraolenka9516
    @tataraolenka9516 6 วันที่ผ่านมา +1

    Chala goppaga undi song ❤❤❤❤❤

  • @prasadppawankalyan5489
    @prasadppawankalyan5489 หลายเดือนก่อน +15

    ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే 🔥❤️💯🙏

    • @NageshKing-ru4ix
      @NageshKing-ru4ix หลายเดือนก่อน

      Ffsgzcvvccccc😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @panchireddichinnarao7087
    @panchireddichinnarao7087 6 วันที่ผ่านมา +1

    ఎన్నెన్నో songs కి లిరిక్స్ మంచిగా ఉంటాయి అర్ధం చేసుకుని వింటే కానీ song lo yedho లోపం లేక ఆ తీపి లేకపోవడం అంతగా బుర్రకెక్కించుకొం ఈ సాంగ్ లో అన్ని ఉన్నాయి వింటుంటే ఏదో చెయ్యాలి అనేంత ఫీలింగ్ వస్తుంది nice song great lyrics ❤❤❤❤

  • @Manapalleturu
    @Manapalleturu 14 วันที่ผ่านมา +3

    3:11 mind blowing 💥🙏💗

  • @ASRHungama123
    @ASRHungama123 7 วันที่ผ่านมา +2

    రోజుకు కనీసం రెండు మూడు సార్లు ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా ?

  • @lucky_prashu.
    @lucky_prashu. 2 หลายเดือนก่อน +15

    Heart touching ❤

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav 19 วันที่ผ่านมา +3

    (ఈ సినిమా స్టోరీ రహస్యం అర్థం ఈపాటలోనే ఉంది)
    చాల రోజుల తర్వాత ఒక మంచి పాట విన్నాను 👌
    ❤️ అమ్మమ్మ మనవడికి ఆ రహస్యం పాట ద్వారా చెప్పడం ఒక అద్భుతం "సినిమా చాల బాగుంది" 👌
    (ఈ పాటే సినిమాకి ప్రాణం)

  • @bobbiliHarsha-ht6gz
    @bobbiliHarsha-ht6gz 28 วันที่ผ่านมา +5

    మలయాళం తెలుగు తమిళ్ హిందీ అన్నీ
    భాష లో విన్న ఎంత హాయిగా ఉందొ
    ఇంత మంచి పాట ను రాసిన వారిని పాడిన వారిని ఎంత పొగిడిన తక్కువే 👌

  • @tagaramshyam5001
    @tagaramshyam5001 หลายเดือนก่อน +4

    Heart touching song nenu chala rojula tarvatha manasara vinna paata ee jeneration lo kuda inthati talented person unnarante I'm very happy

  • @vallabhkumargarina
    @vallabhkumargarina หลายเดือนก่อน +3

    Magical Lyrics 🙇‍♂🤗

  • @shekarannam5256
    @shekarannam5256 13 วันที่ผ่านมา +2

    this song deserves an oscar....in special lyrics edition

  • @battisumitra6072
    @battisumitra6072 27 วันที่ผ่านมา +5

    పాట వింటే దుఃఖం ఆగడం లేదు😭😭

  • @GAMER-fq5mm
    @GAMER-fq5mm หลายเดือนก่อน +3

    After a long time best Telugu dubbed song ❤️❤️❤️🙏 enni sarlu vinaa malli malli vinali anipistundi.

  • @sudheer711
    @sudheer711 หลายเดือนก่อน +8

    Most underrated movie. Most underrated song. Watched it recently. Movie is absolutely brilliant

  • @mkraju9741
    @mkraju9741 หลายเดือนก่อน +4

    2:35 🔥 goosebumps🔥 lyric....🔥

  • @dhanvi222ooo
    @dhanvi222ooo 5 วันที่ผ่านมา +2

    ఎన్ని కష్టాలదురైనా ఎదుర్కోవాలన అని పించింది..ఈ పాట విన్న తర్వాత

  • @YacharamSrinugoud
    @YacharamSrinugoud 25 วันที่ผ่านมา +5

    ఈ పాట వింటూ ఈ ప్రపంచాన్నే గెలువోచ్చు 😊

  • @sangamshivashankar5586
    @sangamshivashankar5586 หลายเดือนก่อน +2

    What a lyric and singer took this song into next level. Thank you my dear lyricist and singer for giving us such a wonderful song🙏🙏🙏.Ma amma gurthochi yedchesina🥹😔

  • @srinupochannagari8786
    @srinupochannagari8786 2 หลายเดือนก่อน +9

    Addicted to this song ♥️♾️

  • @anjalirmbomnamasshivaya1651
    @anjalirmbomnamasshivaya1651 8 วันที่ผ่านมา +1

    E song ke national award ravaali❤❤❤

  • @lucifer156
    @lucifer156 หลายเดือนก่อน +108

    Remembering days with grandma❤❤❤❤ 0:13

    • @Durga-m7f
      @Durga-m7f 12 วันที่ผ่านมา

      😂😂😂😂

    • @jagadishmallula2273
      @jagadishmallula2273 7 วันที่ผ่านมา +2

      ​@Durga-m7fwhy are you laughing

    • @kavyagopu
      @kavyagopu 3 วันที่ผ่านมา +1

      Nice song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @LocalLucky-c5p
    @LocalLucky-c5p 2 หลายเดือนก่อน +5

    Song Vinnaganee Tears vacheyi ra Babu 😢... HEART TOUCHING 😢😢😢

  • @bellaanji1163
    @bellaanji1163 4 วันที่ผ่านมา +1

    బెస్ట్ అఫ్ లక్ 🎉

  • @anjianji5371
    @anjianji5371 2 หลายเดือนก่อน +10

    Goosebumps this song ❤🎉