శివ తమ్ముడు నీ లాంటి సింగర్ మన తెలంగాణలో ఉండడం ఎంతో గర్వకారణం నీ గొంతు కి నంది అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శ్రేయోభిలాషి రవి ఖమ్మం పోలీస్🎉🎉🎉🎉🎉🎉
అద్భుతంగా... పాడారు..పాట.2nd part...అదిరింది.. location bagundhi lirics...Supper.... అబ్బా అబ్బా... ఏం చెప్పాలి song గురించి అంతా ... బాగుంది..ఇందులో ప్రతి ఒక్కరు బాగా చేసారు.... Thank you ❤❤❤
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఒక పాటలో కూడా ఇంత సినిమాటిక్ విజువల్స్ అందించడం అంతకుమించి అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇది ఒక సినిమా కంటే అద్భుతంగా ఉంది❤❤❤❤
ఈ పాట ఇంత అందంగా పడినందుకు మీకు మీ టీం కు చాలా కృతజ్ఞతలు ఇలాంటి మరెన్నో సాహిత్య తెలుగు పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ......గుడ్ Luck శివ dj
🥰ఈ పాట లో ఒక క్లారిటి వుంది అద్బుతమైన క్వాలిటి వుంది తెలుయని ఏదో ఆనందం వుంటుంది చూడ చక్కనైన అందం వుంది అన్నిటికి మించి కన్నుల పండుగలా వుంది ఇంత మంచి పాటని మాకు అందించి నందుకు ఈ పాటని 👍లైక్ చేసి షేర్ చేయడం మా బాద్యతగా తీసుకుంటాం tq brother డి జె శివ వంగూర్ 💐 (Bhaskar mangarai)
మొదటి పాట ఎంత ఆదరణ పొందిందో అంతకుమించిన ఆదరణ ఈ పాట అందుకుంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాట గురించి చాలా రోజుల నుంచి చూసి ఈరోజు చూసిన తర్వాత చాలా మనసుకి హాయిగా అనిపించింది
Hello andi...awesome song 👌👌...chala baga undi song eanni sarlu vinna malli malli vinali anpichela undi...am a nature lover too...beautiful scenery..congratulations to Dj shiva vangoor garu nd for the whole team 🎉..May u all have a bright future ahead 🙏🙏
A timeless melody that stays forever… it’s not about quantity, it’s all about quality!” “Every note, every word touches the heart… this is the true essence of quality music! wish you good luck, brother from Icon RK Icon tunes
Excellent melodies song …I was listening many times…and selayeru 1 also the best melodies song. All the best entire team. The director lyricist singer and HERO Dj shiva all the best❤🎉💫😍
శివ అన్నయ్య నీకు పెద్ద ప్యాన్ ని అన్న మొదటి సాంగ్ సూపర్ హిట్ రెండో సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్... సింగర్ నువ్వే.. పొడ్యూసర్ నువ్వే..కథానాయకుడు నువ్వే.. డైరెక్టర్ నువ్వే.. అందుకే నువ్వంటే పెద్ద ప్యాన్ నీ...
సినిమా లో హీరోయిన్ age ఎంత ఉంటాదో అది కూడా తెలుసుకో బ్రో అవకాశాలు లేక చాలామంది ఎదురుచూస్తున్నారు వచ్చిన అవకాశాన్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరు వదులుకోరు.@@praveenkumarsecularcpm6335
చాలాకాలం తర్వాత మంచి పాటకు ప్రాణం పోశారు....! ఈపాట ప్రతిరోజూ ఎన్నిసార్లు విన్నానో /చూశానో అంతులేదు.... ఇంకా దినిపై మమకారం తగ్గలేదు.. లిరిక్స్ అద్భుతంగా ఉంది... ఈ పాట కింద సినిమా పాట దిగదుడుపే....!
Wow, Shiva! You’ve done an amazing job with Selayeru Parutunte 2 Video Song! The energy, composition, and vibe are absolutely next-level. You’ve beautifully captured the essence of pure village love and the stunning beauty of nature. This is yet another hit you’ve delivered. Keep creating magic, and we’ll keep listening!
ఈ మధ్య ఏంటో సినిమాలో సాంగ్స్ కన్నా ప్రైవేట్ సాంగ్స్ పెద్ద హిట్ అవుతున్నాయి❤
❤
😂❤
Hit వుంటున్నాయి అను బ్రో
Yes bro
Sambalpuri song sun le bhai
మళ్లీ మళ్లీ చూసినవారు ఈ పాట కోసం ఎంతమంది ఉన్నారు ❤
ఇలాంటి మంచి పాట కోసం ఎదురు చూసిన తర్వాత మనసు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది .మళ్లీ మళ్లీ ఎంతో మంచి పాటలు తీయాలని కోరుకుంటున్నాను .... రాంబాబు
Naa bava kosame padinatlundhi song ❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤ super song❤❤❤❤❤❤❤❤
na kosam aa@@VijayaVenkat-u8k
@@VijayaVenkat-u8k abboo
Yes...bro
Super anna
అమృత గీతం అప్పుడే అయిపోయిందా...!!!
కన్నుల పండుగలా,
మనోహరంగా, మనసుకు ఆహ్లాదకరంగా ఉంది సోదరా.
నా రేటింగ్ (5/5)❤❤❤❤❤
తెలుగు సార్
❤Entha Mandhi wait Chesaru E Song Kosam 😍😍💫
😮😮
😢@@DudekulaBeebi-p2t
యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ పాట కోసం ఎదురుచూస్తుంది పాటలోని Lyrics అద్భుతం...❤
తెలంగాణ ఏంది బ్రో.... తెలుగు వాళ్ళు అని చెప్పు
Yes
Andhra also........not only Telangana
😮
Actually ee song andhra valladhi
శివ తమ్ముడు నీ లాంటి సింగర్ మన తెలంగాణలో ఉండడం ఎంతో గర్వకారణం నీ గొంతు కి నంది అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీ శ్రేయోభిలాషి రవి ఖమ్మం పోలీస్🎉🎉🎉🎉🎉🎉
Super🎉🎉Bro
4:05 pegu bandam to perigina premalla Raktasambandam raleni darulla what a lyric anaa❤
ఈ పాట నీకీ మంచి విజయం అందిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచ నలుమూలల పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది శివ
ఈ పాట కోసం ఎంత మంది ఎదురు చూసారు ❤️🩹
Aduru chusi nantha feel ledu bto
Karma ra
నేను ఎదురు చూసాను
చాలా సార్లు search చేశా
Edhuru chusaam kaanii dissapointed
అద్భుతంగా... పాడారు..పాట.2nd part...అదిరింది.. location bagundhi lirics...Supper.... అబ్బా అబ్బా... ఏం చెప్పాలి song గురించి అంతా ... బాగుంది..ఇందులో ప్రతి ఒక్కరు బాగా చేసారు.... Thank you ❤❤❤
తమ్ముడు శివ తెలంగాన సంగీత సాహిత్యం ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీరు ఇంకా చాలా మంచి పాటలు మీ నుండి రావాలని కోరుతున్నాను ❤❤❤❤
వండర్ఫుల్ శివ మీ పాటలు తెలంగాణా ఏమో గాని ఏపీ లో మాత్రం ఒక్క ఊపు ఊపుతున్నాయి బ్రో 👌👌👌👌👌👌
డిజె బ్రో సాంగ్ మాత్రం సూపర్ కిర్రక్ ఇలాంటి సాంగ్స్ ఇంకా ఇంకా ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
చాలా బాగుంది బ్రదర్, మీ పాట లో మన ప్రకృతి చాలా అందంగా చూపిస్తారు
इस उत्पाद के लिए बहुत बहुत धन्यवाद, संगीत मधुर प्रेम है
ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండేలా తీసారు సాంగ్ ని ... సూపర్ అన్న సాంగ్ చాలా బాగుంది.
Kerala pilla ❣️telangana folk song❤
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఒక పాటలో కూడా ఇంత సినిమాటిక్ విజువల్స్ అందించడం అంతకుమించి అద్భుతంగా తీర్చిదిద్దడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇది ఒక సినిమా కంటే అద్భుతంగా ఉంది❤❤❤❤
Good song
Good music
Good acting
Overall superb
All the best ❤
ఇలాంటి మంచి పాట కోసం ఎదురు చూసిన తర్వాత మనసు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది .మళ్లీ మళ్లీ ఎంతో మంచి పాటలు తీయాలని కోరుకుంటున్నాను😊shivakatta mumbai
Super annaya 😊😊😊😊😊
ఎప్పటికీ నిలిచిపోయే మరో మధుర గీతం.
ప్రతి స్వరంలోనూ హృదయాన్ని తాకే భావాలు…
Hi sir ...
గానం అమృతం ..
కవిత్వం కమనీయం...
మ్యూజిక్ మధురం....
సాహిత్యం సరసంగా వుంది......❤😊
ఈ పాట వింటుంటే... మనసుకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.....!ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలి . మీ టిం అందరికీ చాలా tnxs....
Super excellent super excellent 👍👍👍
ఈ పాట ఇంత అందంగా పడినందుకు మీకు మీ టీం కు చాలా కృతజ్ఞతలు ఇలాంటి మరెన్నో సాహిత్య తెలుగు పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ......గుడ్ Luck శివ dj
ఇలాంటి మంచి సాంగ్స్ చెయ్యండి అంటే అదేదో దేకు దేకు అని దరిద్రం పాటలు చేస్తున్నారు ...😅
😂😂కరెక్ట్
😂😂😂😂😂😂😂
Super
సూపర్ సూపర్ సూపర్ ❤❤❤
చాలా మంచి పాట
అందరికీ అభినందనలు ❤❤❤
కేరళ కుట్టి నివి సూపర్ యాక్టింగ్ ❤
సూపర్ సాంగ్ అన్న ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు చాలా స్పష్టమైన తెలంగాణ గానంతో ఒక మంచి పాట అందించినందుకు ధన్యవాదాలు ❤❤
Anyone 2025 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
🥰ఈ పాట లో ఒక క్లారిటి వుంది
అద్బుతమైన క్వాలిటి వుంది తెలుయని
ఏదో ఆనందం వుంటుంది
చూడ చక్కనైన అందం వుంది
అన్నిటికి మించి కన్నుల పండుగలా వుంది
ఇంత మంచి పాటని మాకు అందించి నందుకు
ఈ పాటని 👍లైక్ చేసి షేర్ చేయడం
మా బాద్యతగా తీసుకుంటాం
tq brother డి జె శివ వంగూర్ 💐
(Bhaskar mangarai)
మొదటి పాట ఎంత ఆదరణ పొందిందో అంతకుమించిన ఆదరణ ఈ పాట అందుకుంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాట గురించి చాలా రోజుల నుంచి చూసి ఈరోజు చూసిన తర్వాత చాలా మనసుకి హాయిగా అనిపించింది
E song kosam nenu degree first year nunchi wait chesthunna ippudu 3rd year 😁finally vachesindi.. Na laga wait chesina vallu like cheyyandi ❤🫰🫶💚💚
Mee too😂😂❤
ఈ పాట కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పాట చాలా బాగా వచ్చింది❤️.
ఈ సాంగ్ లో మీరు షూట్ చేసిన background green nature💚💚 చాలా చాలా బాగుంది👌.
😅😅😊😅😅😮
😅😅😅😮😊😊
నీతో వస్తాను బావ
అది కూడా నీకు ఇస్తమైతేనే, ఏమన్నా ఫీల్ ఉందా 💙😍
Big byanar. Big song.. సాహిత్యనికి సలామ్... పడినవారికి పాలాభిషేకం...💐💐
సూపర్ సాంగ్ అన్న, ఈ పాట పార్ట్ 1 లాగా బాగా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న !!💙💯✨🤗
మిత్రులారా దయచేసి ఈ తెలుగు జానపద గీతాలను భారతదేశమంతటా షేర్ చేయండి, మన తెలుగు జానపద పాటలకు పానిండియా స్థాయి గుర్తింపు రావాలి 👍🤗
Dj శివ బ్రో వంగూరు ఊరిలో ఒక బ్రాండ్ కావాలి నువ్వుఆల్ ద బెస్ట్ బ్రో
Hello andi...awesome song 👌👌...chala baga undi song eanni sarlu vinna malli malli vinali anpichela undi...am a nature lover too...beautiful scenery..congratulations to Dj shiva vangoor garu nd for the whole team 🎉..May u all have a bright future ahead 🙏🙏
Super awesome shiva Anna . Song matram super anna 👌👌👌👌🥰🥰💞💞elanti telangana jana pada patalu inka ravali ani koruthunnam anna
ఈ పాట వింటే.. సచిపోయినోడు కూడా లెచోచ్చే స్తాడు..ప్రేమ ప్రయాణం ఉన్నవాడు... అయితే
Avunu
ఈ పాట మంచి వీక్షణలు వెళ్లి మంచి సక్సెస్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని కోరుతున్న శివ అన్న సాంగ్ చాలా బాగుంది❤
ఇంత మంచి పాట అందించిన శివ అన్నకి big salute...
ఇలాంటి సాంగ్స్ వింటుంటే
మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది
👌👌👌
Wow ప్రాణం పెట్టి పాడారు అన్న
కేరళా కుట్టి...❤❤
A timeless melody that stays forever… it’s not about quantity, it’s all about quality!”
“Every note, every word touches the heart… this is the true essence of quality music!
wish you good luck, brother
from Icon RK Icon tunes
పాట వింటే మళ్లీ వినాలనిపించే ఒక గొప్ప గొప్ప కళ నీలో ఉంది బ్రదర్
చాలా బాగుంది రా మామ.... సాంగ్.
❤❤❤❤❤❤❤❤
ఆల్ ది బెస్ట్ రా... శివ
ఇలాంటి సాంగ్స్ మీరెన్నో చేయాలని.. కోరుకుంటున్న మీ నేస్తం..
సాంగ్ చూస్తూ ఉంటే అప్పుడే ఐపోయిందా అనిపించింది అంత బాగుంది సూపర్❤
Excellent melodies song …I was listening many times…and selayeru 1 also the best melodies song. All the best entire team. The director lyricist singer and HERO Dj shiva all the best❤🎉💫😍
పాట చాలాబాగుంది ఈ పాట కోసం చాలా వైట్ చేశాను ఇప్పుడు చాలా ఆనందంగా వుంది
పార్ట్ 1 సాంగ్ అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను bro all the best ❤❤❤❤❤
Nice bro ❤❤❤
శివ అన్నయ్య నీకు పెద్ద ప్యాన్ ని అన్న మొదటి సాంగ్ సూపర్ హిట్ రెండో సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్... సింగర్ నువ్వే.. పొడ్యూసర్ నువ్వే..కథానాయకుడు నువ్వే.. డైరెక్టర్ నువ్వే.. అందుకే నువ్వంటే పెద్ద ప్యాన్ నీ...
Thank you 😍
డీజే శివ గారు సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది ఇది సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤💓💓💐💐💐💐ఆల్ ద బెస్ట్
మతి పోతుంది రా బాబు సాంగ్ 3:34 నుండి సాంగ్ locations ఇంకా Highlite వీడియో సూపర్
కేరళ కుట్టి కీ తెచ్చావా..... నైస్.
సినిమా అయిన ఒకే 👍👍👍 ఈ స్టోరీ సినిమా అయినా ఓకే
అమ్మాయ్ చాలా అందంగా ఉంది.❤Nivedya 💕
కేవలం అమ్మాయి కోసం చూసాను ❤❤😍🥰💙💚
ఈ పిల్లది కేరళ . రీల్స్ లో ఉంటుంది. స్కూల్ చదువుకునే అమ్మాయిని ఇలా తెచ్చి పాడుచేస్తున్నారు.
సినిమా లో హీరోయిన్ age ఎంత ఉంటాదో అది కూడా తెలుసుకో బ్రో అవకాశాలు లేక చాలామంది ఎదురుచూస్తున్నారు వచ్చిన అవకాశాన్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరు వదులుకోరు.@@praveenkumarsecularcpm6335
❤🎉 చాలా బాగుంది ఈ పాట❤🎉❤❤❤❤❤❤❤❤❤
Exlent ANNA Screenplay Adhipoyindhi 👌👌👌💐💐💐🎉
Athirapally and Alappuzha (kerala) locations ❤
Yes Tq like Share 👍
Nivedya fan's like vesukondi ❤
చాలా బాగుంది శివ బ్రో... All the best....
చాలాకాలం తర్వాత మంచి పాటకు ప్రాణం పోశారు....!
ఈపాట ప్రతిరోజూ ఎన్నిసార్లు విన్నానో /చూశానో అంతులేదు....
ఇంకా దినిపై మమకారం తగ్గలేదు..
లిరిక్స్ అద్భుతంగా ఉంది...
ఈ పాట కింద సినిమా పాట దిగదుడుపే....!
బ్యూటిఫుల్ సాంగ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ బ్లాక్ బస్టర్ హిట్❤❤
కేరళ పిల్లను తీసుకొచ్చారే ❤
Kerala kutty ... Nivedhya
Finally Selayeru Paata 2 song listing...
Waited almost more than 1 year
Shiva annayya supergaa undi song lyrics & music anny superga unnayai and mee iddaru kuda super song Blockbuster💥
Chala manchi locations
And also nice song
Good making
1st ❤ and second super 💐
Eagerly waited for this song
Nivedhya fans assemble. ❤
సినిమా చూపించావ్ సాంగ్ లో
గ్రేట్ వర్క్ Dj శివ గారు
తెలంగాణ జానపద పాటలు ఆంటే. Next level 💥
Super song shiva🎉
Super tammudu .movie song kanna chala better.nice lyrics.🎉🎉👌👌👌👌👌👌
Vere level assalu ❤❤
శివ మీ విడియోలు చాలా బాగుంటాయి
Part 1 ammai bagundhi ❤
నేను ఇప్పుడు 35 వ సారి వింటున్న సాంగ్ సూపర్ అన్న
Emanna Chesara Bhayya...malli Song2#
Superb entry seen#Fida ❤❤
సూపర్ పాటన నేను నేను కూడా తామర పువ్వులో సాంగ్ చేసిన
👌👍
Super Shiva Garu
Hero in bhagundhi, Shiva, e song chaala saarlu choosinaanu, lirics & hero in & seenirees bhagunnayi 👌
Tq
Wow, Shiva! You’ve done an amazing job with Selayeru Parutunte 2 Video Song! The energy, composition, and vibe are absolutely next-level. You’ve beautifully captured the essence of pure village love and the stunning beauty of nature. This is yet another hit you’ve delivered. Keep creating magic, and we’ll keep listening!
Chala chala chala bagundhi....annayaa❤.......1st part nd 2nd part bagunnae
😊
మ్యూజిక్ కి ఈ గానం అద్భుతం టీం అందరికీ నా అభినందనలు.
Tqq
Heroine next leval 👌👌
Part-1 50 ಗಿಂತ ಹೆಚ್ಚು ಕಾಲ ನೋಡಿದ್ದೇನೆ. ಮತ್ತು part-2 ಗಾಗಿ 2 ವರ್ಷ ಕಾದಿದ್ದೇನೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು.😊❤
Eye wink at 05:14 is too cute ❤😊
Daily addicted song❤❤
సూపర్ ఉంది అన్న సాంగ్ ❤
Maduramaina bhaavaala paata super brother
Wonderful song siva all the best 💯💯💯💯💯💯💯💯
Trending song👌👌👌👌👌👌👌👌👌