అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్య నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెద 1. ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెద - కృతజ్ఞతార్పణలతో 2. పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెద - హర్షధ్వనులతో 3. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమ పరచెద - స్తుతి గీతాలతో
ఈ పాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పాట ఏంటంటే ఏదో తెలియని ఆనందం. ఈ పాట వింటుంటే కడుపు నిండిపోతుంది ఏసన్నకే నా నిండు వందనాలు 🙏🙏🙏 అత్యున్నత సింహాసనం పై ఆసీనుడా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నాలో నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలే పడి నమస్కారము చేసేదా!1🙏🙏🙏 excellent🙏🙏🙏❤❤❤ heart touching song ❤❤❤
Isa.6:1-3. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన దేవాది దేవుడు.. పాపినైన నన్ను మరణం నుండి తప్పించుటకే కదా.. శిలువలో తలవంచింది.. తిరిగి మరణాన్ని గెలిచింది.. ఇదంతా కేవలం నాపైఉన్న ప్రేమ.. ఆ ప్రేమను గుర్తు చేసేదే.. ఈ పాట.. I Love you My Heavenly Father 💕..
All Glory to Our Lord God❤❤❤, thank You Lord for giving us such a great and wonderful and spiritual song through our beloved brother yesannagaru🎉🎉🎉🎉🎉🎉🎉
My name is GEsther Rani Rtd Teacher singareni colliers high school Bhadradri district kothagudem what Amazing our Almighty God Creator Diamond words in song our Almighty God Greatness all seasons worship God yessayya niluvella NAA manasara Rhyming words Almighty God created Brothet yessanna garu Good voice gave we listen and enjoying heartful but he no more in this world always Remember his songs listen and worship Almighty God Praise the LORD words pakshi Raju Rekkal medda mosithivi Almighty God Love wow Great 🙏
Hallelujah Hallelujah Hallelujah👏👏👏👏👏👏👏👏👏👏👏👏 Devuni Ke Mahima Kalugunugakaa 🤗🤗 Amen Amen Amen...🙌🙌 Yessanna Garu Mee Anni Songs Lo Naku Chala Chala Eshtamina Song.. Yelanti Manshi Aina Mee Songs Vintage Vari Rudhyalu Marchabadathai.... 🤗🤗🤗 praise The Lord Anna Garuuu...
Parishudduduayinadeva yesayya nadaeva yehovanaadeva rajulakuraarajuve yesayya Nike mahima ganatha prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Really, God is praised for his miracles. I experienced a miracle in preaching gospel. I learned one thing from that when we are eager to preach gospel God send resources from his glory
E song gurinchi matallo chepalemu e song lo prathi ne dhaya kiritame emi lyrics asalu wonderful music kuda extrandary hosanna songs prathi okari vrudhayalanu kadhilinchayi
We are all accepting God including God angles also praising God in heaven. Thanks brother, you have given such a wonderful n great song to us. Every God,s believer feel very proud to have this song to praise our True Living God. Hallelujah
2024లో వింటున్నవారు ఒక లైక్ వేసుకోండి... 👍
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్య నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెద
1. ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే
ప్రభువా నిన్నే ఆరాధించెద - కృతజ్ఞతార్పణలతో
2. పరిమళించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే
పరిశుద్ధాత్మలో ఆనందించెద - హర్షధ్వనులతో
3. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే
యెహోవా నిన్నే మహిమ పరచెద - స్తుతి గీతాలతో
Tq brother
Tq brother
Thank you brother STAY blessed
Gghh
They
ఈ పాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పాట ఏంటంటే ఏదో తెలియని ఆనందం. ఈ పాట వింటుంటే కడుపు నిండిపోతుంది ఏసన్నకే నా నిండు వందనాలు 🙏🙏🙏 అత్యున్నత సింహాసనం పై ఆసీనుడా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నాలో నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలే పడి నమస్కారము చేసేదా!1🙏🙏🙏 excellent🙏🙏🙏❤❤❤ heart touching song ❤❤❤
అత్యున్నత సింహాసనంపై ఆశీనుడై ఉన్న దేవుడా నా మనసారా ని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసేదా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా (2)
ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||
🤝🤝🤝🤝
ఈ కారొన నుండి మా కుటుంబాన్ని కాపాడు తండ్రి ఆమెన్ అందరూ బాగుండాలి అందులో మేముఉండాలి యేసయ్య
Mana yesayya gopavaadu amennnnnnnnnnnnnnnnnnnnn
నన్నూ క్షేమించి నన్నూ మంచి ఆరోగ్య వంతుడిని చేయి తండ్రి ఆమెన్
Amen
God bless you
amen
I am same prayar Amen you probably my same God prayer Amen
Nannu kuda yesayya
యేసయ్య నామం పరిశుద్ద పరచ బడును గాక... ఆమెన్
Amen 🙏
Already parishududey bro 😊
హృదయాలను గెలుచుకున్న ఈ పాట వింటూ ఉంటే నన్ను నేనే మైమరిచి పోతు చాలా ఆనందంగా ఉంటుంది.. దేవుని కృప సదా కలం తోడై ఉండును
గాక.
How many member s listening this song 202❤5❤
పాట రచయిత: బ్ర. ఏసన్న గారు.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా (2)
ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||
🤝🤝🤝🤝
Good song aayagaru
Yesupadm
@@morboyinagurubrahamam8033 lyrics by yesanna gari brother
🙏
Avunayya yedaienanu neevu anugrahichinade prabhuvaa!srtotam devaa praise the lord, hallelujah Amen
హృదయాలను గెలుచుకున్న ఈ పాట వింటూ ఉంటే నన్ను నేను మైమరచి పోతూ ఆనందంగా ఉంటుంది . దేవుని కృప సదా కాలం తోడై యుండును గాక.
Amen
Amen
Amen..
ÀMEN ❤️🙏✨
amen
దేవుడు మనందరినీ దీవించును గాక
Amen🙏🙏🙏
Amen 🙏
How many members listen to this song please hit like here 😊
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
అత్యున్నత సింహాసనముపై ఆశీనుడా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక 🙏🙏🙏🙌🙌🙌👏👏👏👏
Amen 🙏
Isa.6:1-3. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన దేవాది దేవుడు.. పాపినైన నన్ను మరణం నుండి తప్పించుటకే కదా.. శిలువలో తలవంచింది.. తిరిగి మరణాన్ని గెలిచింది.. ఇదంతా కేవలం నాపైఉన్న ప్రేమ.. ఆ ప్రేమను గుర్తు చేసేదే.. ఈ పాట.. I Love you My Heavenly Father 💕..
Exactly for us only, to deliver us from our dirty sins
❤
Hiii
Amen ❤
Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru
నా మనసారా నీ సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇 🙇
Hiii
తండ్రి సన్నిధి మినిస్ట్రీ
God bless you sister ✝️
🙏
Maa initial kudaa burra ne...
Kodi thana pillalanu Ela bhadraparachukuntumdo neevu mammalni ala badraparachavu thandri amen
గొప్పవాళ్ళ ఆలోచనలు గొప్పవిగా ఉంటాయి అద్భుతమైన సాంగ్
దేవునికి మహిమ కలుగును గాక
E song lo ento ardam undi ❤
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ
All Glory to Our Lord God❤❤❤, thank You Lord for giving us such a great and wonderful and spiritual song through our beloved brother yesannagaru🎉🎉🎉🎉🎉🎉🎉
Brothers and sisters paisa the lord, nakosame ma familys, kosamu preyar cheyandi
God bless you r family I will fpreyar for you
Jesus kindly give a good peace to those world remove corana give a good vaccine in the name of you Jesus Amen
Iam a hindhu
i like this song
అందరికీ ప్రభువు
యెషయా నికు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I LOVE THIS SONG VERY MUCH. WHENEVER I'M IN STRESS, I HEAR THIS SONG. ESPECIALLY, THE LAST STANZA. "నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే"
Thank you Lord for your love 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭plz give me strength to my heart.in Jesus name amen.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏
..entha mandi padina. Annagari voice ni minchaledu...evergreen..
Good 👍💯 Song God blessings 🎄🌹💫🕊️🙏❤️🎄🌹💫🕊️
Amen🙏 mahoonathuda sthootram prabhuva mahimanathumuda sthootram prabhuva krupa satya Sampurunda sthootram prabhuva amen🙏
My name is GEsther Rani Rtd Teacher singareni colliers high school Bhadradri district kothagudem what Amazing our Almighty God Creator Diamond words in song our Almighty God Greatness all seasons worship God yessayya niluvella NAA manasara Rhyming words Almighty God created Brothet yessanna garu Good voice gave we listen and enjoying heartful but he no more in this world always Remember his songs listen and worship Almighty God Praise the LORD words pakshi Raju Rekkal medda mosithivi Almighty God Love wow Great 🙏
Nive naa thandri vai ....naa bhadhyathalu bharinchithive ...😭😭😭😭💖💖thank you dad ...🙏🙏🙏🙏🙏
ప్రతి వసంతము.... నీ దయాకిరీటమే.........ఆమేన్.....
Please give a good solution Jesus to my family Jesus kindly Jesus open the doors of us Jesus
Pakshirajuvayi nirekkalapai mosithive neve na thandrivai na badyathalu barinchithive🙏💜
Sarva skthi mantudeina yessaya ki stotramulu. Jai yessaya.
God bless you save me god my life
Chanipoyyi kuda ayana patala tho devudini mahima parusthunnadu yesanna garu❤
Praise tha lord
Chala manchu song
thanks Jesus for giving to a worship song 😑😇😇
Thanks for your comment. Please subscribe this channel for more videos.
Mind blowing and heart touching music 🎶🎶🎶
Yesayya nivu naku kavali thandri...
Plz nee yandu niliche krupa ivvu thandri.. Prardhana yandu asakthi ivvu thandri.. 😢
Praise the lord 🙏
Yesanna gari songs enni sarlu vinna tanivi teeradu
Correct anna
My favorite song until then my death, Jesus in my heart , praise the Lord.
My favorite song also
Hallelujah Hallelujah Hallelujah👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Devuni Ke Mahima Kalugunugakaa 🤗🤗 Amen Amen Amen...🙌🙌
Yessanna Garu Mee Anni Songs Lo Naku Chala Chala Eshtamina Song.. Yelanti Manshi Aina Mee Songs Vintage Vari Rudhyalu Marchabadathai.... 🤗🤗🤗 praise The Lord Anna Garuuu...
Thank you jesus for this life
Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏
Parishudduduayinadeva yesayya nadaeva yehovanaadeva rajulakuraarajuve yesayya Nike mahima ganatha prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Na manasuku nachina song
Thank you so much Jesus 🙏 for have a song to us by yesanna garu so All glory to God
❤how many members listening this song 202❤4
So ,many days ofter 👌💐👌peace and powerful wonders amen o
Nannu kshaminchi manchi aurogyam ivvu dhevuda
Amen my Jesus christ amen❤
Really, God is praised for his miracles. I experienced a miracle in preaching gospel. I learned one thing from that when we are eager to preach gospel God send resources from his glory
Amen 🙂🙏
Praise the lord 🙏🙌👏
Super song👌👌👌👌👌👌👏👏👏
నన్ను నా కుటుంభంను రక్షిచి & కాపాడిన దేవా నికే స్తోత్రం 🙏🙏🙏
I love you song super song 👌🙏my favourite song super Thank you jesus God bless you brother
Praise the Lord brother 🙏Thank you brother
Yes brother
Super song brother God bless
Na manasara nee sanidhilo sagila padi namasakaram chesida ❤❤❤❤❤❤❤
🙏Praise the lord🙏యేసయ్యా స్తోత్రం
Really Jesus Christ has world God praise the LORD.
👏👌🫀🙇♂️🙇♀️
Entha anandam ga undi yesayyanu ganaparustunte ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ love you Jesus amen
ఏసన్న ఇస్ ది గ్రేట్ అన్నా మిస్ యు అన్న
Thank you
Meeru mayandu toduga undi sahayam cheyandi thandri praise the lord ⛪🙏⛪⛪⛪⛪
ప్రభువా నిన్నే ఆరాధించేదా యేసయ్య నీకే వందనాలు
prie that lord🛐🛐🛐 na deudu chala gappavadu na biddani thana chathilo chekkunaadu ✝✝✝
This song brings me a lot of braveness
While I am in the bad situations.Thank you Jesus Christ for saves me
Amen love u Daddy🥰🥰🥰 Na badhyathalu barinchav
Andariki vandhanalu good song love you Jesus
All time supar song's🎶 Anna garu "God Bless You " i miss "Annaya "
దేవా.... నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేద🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Jesus my favourite song Amen God
Prised the Lord thank you Jesus Amen Amen Amen
Really god song
ప్రభువా నిన్ను ఆరాధించెద కృతజ్ఞతార్పనలతో....🙏🙏🤩🥰
Too good and beautiful song.... Hallelujah. Thank you Jesus. Amen.
Great voice by Hosanna Garu.
Yesanna garu bro
Naa manasara ni sannidhilo sagila padi namaskaramu chesedha 🙇🙇sagilapadi namaskaramu chesedha 🙇🙇❤️😘
Thandri naaku kashtalathao paatu vaatini yedurkoney shakthini ichhinandhuku neekey stuthulu sthotraalu....
Super song God bless you 🙏❣️
The whole world are missing yessana brother, his songs and his.msgs
Very Very Spiritual Song My favourite Song i love This is Song Praise GOD..Thank you Yessanna Sir 🙏🙏🙏 We Miss you so much Sir 🙏🙏🙏
సాగిలపడి నమస్కారము చేసేందా.......👼👼👼
Mm
Naku pelallu leru nakosam prayer cheyandi
Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻
Wonderful song sir
Hart touching song
God bless you
E song gurinchi matallo chepalemu e song lo prathi ne dhaya kiritame emi lyrics asalu wonderful music kuda extrandary hosanna songs prathi okari vrudhayalanu kadhilinchayi
వందనాలు యేసు
Praise The Lord Hallelujah Amen