Preminchedan Adikamugaa | ప్రేమించెదన్ అధికముగా | Dr. Betty Sandesh | LCF Church

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 389

  • @nagaanjiedara6780
    @nagaanjiedara6780 2 ปีที่แล้ว +48

    బ్రదర్ సిస్టర్ ఈ వీడియో సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి తప్పకుండా , ఇప్పటివరకు ఈ సాంగ్ చూసిన వాళ్ళందరూ 369 మంది లైక్ కొట్టిన వాళ్ళు 97 మంది ఆరాధన ఎంత బాగా చేశారు అక్క గారు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టడం వల్ల వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టుగా ఉండిద్ది,

    • @aumamaheswari9639
      @aumamaheswari9639 2 ปีที่แล้ว +2

      నేను లైక్ చేశాను వందనాలు 🙏

  • @daivathota777
    @daivathota777 2 ปีที่แล้ว +186

    ప్రేమించేదన్ అధికముగా
    ఆరాధింతున్ ఆసక్తితో (2)
    నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
    పూర్ణ బలముతో ప్రేమించెదన్
    ఆరాధన ఆరాధనా
    ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
    ఎబినేజరే ఎబినేజరే
    ఇంత వరకు ఆదుకొన్నావే (2)
    ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
    ఎల్రోహి ఎల్రోహి
    నన్ను చూచావే వందనమయ్యా (2)
    నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
    యెహోవా రాఫా యెహోవా రాఫా
    స్వస్థపరిచావే వందనమయ్యా (2)
    స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||

  • @venkataramanaalavala7689
    @venkataramanaalavala7689 9 หลายเดือนก่อน +5

    Nannu Swasthaparichave vandanamayya🙏🙏🙏🙏🙏🙏

  • @paralokarakshanasuvarthapulira
    @paralokarakshanasuvarthapulira 2 ปีที่แล้ว +8

    ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా
    స్తోత్రం స్తోత్రం ఆమేన్. 🙏

  • @vijju687
    @vijju687 2 ปีที่แล้ว +37

    neeku దేవుడు చాల మంచి స్వరము ఇచ్చాడు hallelujah🙌 Glory to God
    దేవుడు గొప్ప భాగ్యము అనుగ్రహించాడు 🙌

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +17

    పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ అమ్మ గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 2 ปีที่แล้ว +94

    చాలా అద్భుతమైన పాట సంఘాల్లో అన్ని విధాలుగా పాడుకునే ట్వంటి పాట అయ్యన్ను ఆరాధిస్తూ అయ్యన్ను ఘనపరుస్తూ హృదయాన్ని కదిలించే చాలా అద్భుతమైన సాంగ్ చాలా బాగుంది దేవుడు మిమ్ములను ఈ సంగీత పరిచర్యను బహుగా దీవించును గాక 🎼🎼🎼🎤🎤🎤👌👌👌🎹🎹👍👍👍

  • @haribabubontala3673
    @haribabubontala3673 2 ปีที่แล้ว +6

    Nice song my heart touching vandanaalu meeku andi please prayar me

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +21

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @pothurajugampa321
    @pothurajugampa321 6 หลายเดือนก่อน +11

    పాటలు చాలా చక్కగా పడుతున్నారు సిస్టర్.మీ పాటలూ అన్ని వింటుంటను.దేవుడు మీకు బహుగా దీవించి ఆశీర్వదించాలని దేవుని కోరుకుంటున్నాను.

  • @ashokasvanth9963
    @ashokasvanth9963 ปีที่แล้ว +11

    Praise the lord akka దివ్య దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్ nise voice and nise sing

  • @guttichinnababu6686
    @guttichinnababu6686 ปีที่แล้ว +38

    అక్క చాలా పాడుతున్నావు దేవుడు నిన్ను దీవించెను హల్లెలూయ

  • @mailapalliraju5468
    @mailapalliraju5468 11 หลายเดือนก่อน

    Amen thandri ✝️✝️✝️✝️

  • @pradeepraju1276
    @pradeepraju1276 6 หลายเดือนก่อน +9

    ఈ పాట నిశ్చయము ఎన్నిసార్లు వింటున్న నాకే తెలియదు సిస్టర్ బాగా పాడినందుకు వందనాలు దేవుడు పాటలు ఇంకా మీరు ఎన్నో పాడాలని దేవుని అడుగుతున్నాము

  • @manishavlogssweetytalks5528
    @manishavlogssweetytalks5528 2 ปีที่แล้ว +18

    దేవునికే మహిమ కలుగును గాక అమేన్ హల్లెలుయ praise the Lord sister ఇలాంటి పాటలు ద్వారా దేవుడు మిమ్మల్ని బహూ బలంగా వాడుకొనును గాక అమేన్ 🎧👏👏👏👏🙏

  • @jupudiraju1143
    @jupudiraju1143 2 ปีที่แล้ว +42

    ప్రేమించెదన్ అధికముగా
    ❣️TELUGU LYRICS ❣️
    ప్రేమించెదన్ అధికముగా
    ఆరాధింతున్ ఆసక్తితో (2)
    నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
    పూర్ణ బలముతో ప్రేమించెదన్
    ఆరాధన ఆరాధనా
    ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
    ఎబినేజరే ఎబినేజరే
    ఇంత వరకు ఆదుకొన్నావే (2)
    ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
    ఎల్రోహి ఎల్రోహి
    నన్ను చూచావే వందనమయ్యా (2)
    నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
    యెహోవా రాఫా యెహోవా రాఫా
    స్వస్థపరిచావే వందనమయ్యా (2)
    స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||

    • @srdkadari
      @srdkadari 2 ปีที่แล้ว

      Hallelluiah🙌

    • @muralisravani2145
      @muralisravani2145 2 ปีที่แล้ว

      super sister

    • @Lary452
      @Lary452 หลายเดือนก่อน

      Mgdvdhdbvgdhdbf❤❤

  • @madhumamatha1463
    @madhumamatha1463 2 ปีที่แล้ว +4

    Bayamkara stiti numdi vidipinchina deva neke stotramu yesayya 🙏

  • @lathak3299
    @lathak3299 ปีที่แล้ว +13

    I'm Tamil girl but I love this song and your voice god bless you sis

  • @SAISUDHAEXECUTIVE
    @SAISUDHAEXECUTIVE ปีที่แล้ว +1

    DEMUDU GOPPAVADU. DR BETTY SANDESH GARU EE SPIRITUAL SONG CHALA BAGA PADERU. YENNI SARLU VINNA YINKA VINALANI UNTADI. ALL GLORY AND PRAISES TO THE LORD SAVIOR JESUS CHRIST.

  • @dominicsavio1537
    @dominicsavio1537 2 ปีที่แล้ว +7

    Sister iam having same trouble in my heart when I listen to this song iam free god bless you and your ministry amen one day I will come to your chruch thankyou sister

  • @bangaraiahbangaraiah5517
    @bangaraiahbangaraiah5517 หลายเดือนก่อน +3

    మిస్టర్ చాలా అద్భుతంగా పాడారు చాలా నచ్చినది మీ వాయిస్ కూడా చాలా అందంగా ఉన్నది నేను ఎప్పుడూ కూడా ఈ పాటను పదేపదే సార్లు వింటుంటాను అందుకని దయచేసి ఈ పాటను కూడా నేను కొన్ని చర్చిలో పాడాను అందుకని నేను మీకు వాయిస్ రికార్డ్ పెట్టు మెసేజ్ చేయడం జరుగుతున్నది వందనాలు అమ్మ 🎉🙏🙏🤝

  • @SAISUDHAEXECUTIVE
    @SAISUDHAEXECUTIVE ปีที่แล้ว +6

    prAISE THE LORD SISTER - DR. BETTY SANDERSH GARU. WONDERFUL SPIRITUAL SONG BY BETTY SANDESH GARU.

  • @sudhakargandikota8485
    @sudhakargandikota8485 หลายเดือนก่อน +2

    నా యేసయ్యకు మహిమ్మ ఘనతలు కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishna-fk7ik
    @ramakrishna-fk7ik ปีที่แล้ว +1

    Praise lord sister nannu swasthaparichave vandhanamayya amen

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 2 ปีที่แล้ว +7

    prabhuva తండ్రి నన్ను స్వస్థపరచు కు వందనాలు వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 ปีที่แล้ว +3

    ప్రేమించేదన్ అధికముగా అరదింటున్ ...

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 2 ปีที่แล้ว +1

    Berchmans thandri gaariki 🙏🙏

  • @hhhxhx2264
    @hhhxhx2264 2 ปีที่แล้ว +1

    చాలా.వందనాలమ్మ.

  • @naveenm6985
    @naveenm6985 2 ปีที่แล้ว +6

    Jam big fan of u akka PRA is a the lord

  • @moshe_1979
    @moshe_1979 ปีที่แล้ว +1

    సిస్టర్ చాలా బాగా పాడుతున్నారు

  • @miidderamesh200
    @miidderamesh200 ปีที่แล้ว +1

    Nice singing sister me voice chala baguntundhi sistr

  • @baindlasuvarna9648
    @baindlasuvarna9648 2 ปีที่แล้ว +3

    Supar 👌padaru sister ni voice bagundhi dhevudu ninnu enka vadukonunu gaka 🙌

  • @gthirupalu5320
    @gthirupalu5320 2 ปีที่แล้ว +9

    Wonderful voice sister

  • @Sriram.K.Diwakar25456
    @Sriram.K.Diwakar25456 2 ปีที่แล้ว +7

    Nice Spiritual Song👌Praise the LORD ✝️ Hallelujah ✝️
    All Glory to Jesus 💫 hallelujah 👏

  • @mailapalliraju5468
    @mailapalliraju5468 11 หลายเดือนก่อน

    Super song

  • @muthaiahpindrala1109
    @muthaiahpindrala1109 2 ปีที่แล้ว +3

    Price the lord sister

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 2 หลายเดือนก่อน +1

    నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధనా... ఆమెన్ హల్లెలూయ ...praise the lord 🙏✝️

  • @ShasamSekhar-nh2my
    @ShasamSekhar-nh2my ปีที่แล้ว

    ఆమెన్

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +7

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @pangirajesh3843
    @pangirajesh3843 ปีที่แล้ว

    ఆమేన్

  • @rajuraghu1680
    @rajuraghu1680 2 ปีที่แล้ว +7

    Glory to God in the highest amen 🙏🙏🙏🙏🙏🙏

    • @deepudeepak4346
      @deepudeepak4346 7 หลายเดือนก่อน +1

      🧡❣️😁😍🎂👍

  • @aaronguruvulu9128
    @aaronguruvulu9128 ปีที่แล้ว +2

    PRAISE THE LORD - RESPECTED SIS. DR. BETTY SANDESH GARU. GOD HAS GIFTED A FINE TUNE OF VOICE WHICH WILL SIMPLY REACH MILLIONS OF ALL SECTIONS OF THE PEOPLE ON THIS EARTH. I HEAR THIS SONG WHENEVER I FEEL ALONE. I REQUEST ALL OTHERS TO PLEASE HEAR THIS SONG ONLY ONE ONCE PLEASE. ALL GLORY to our LORD " JESUS CHRIST".

  • @rajusiriki3791
    @rajusiriki3791 2 ปีที่แล้ว +5

    Praise the lord

  • @Rajasekhar-yc7vu
    @Rajasekhar-yc7vu 2 ปีที่แล้ว +15

    అక్క నీ వాయిస్ చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా చాలా పాడలి అని కోరుకుంటున్నా అక్క థాంక్స్ యూ అక్క ✨✨✨💫💫💫

  • @blossomplayschool321
    @blossomplayschool321 ปีที่แล้ว +1

    Sister really you sing for the glory of God

  • @williamsolmanraj4774
    @williamsolmanraj4774 2 ปีที่แล้ว +2

    Vyle veyendi ple🙏 song excellent

  • @nknandakishoremurali3739
    @nknandakishoremurali3739 2 ปีที่แล้ว +6

    Praise the lord 🙏🏻⛪ God bless you 🌹

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 2 ปีที่แล้ว +7

    Praise the lord Betty Amma nice singing and song 🙏👌

  • @sheelarajesh7719
    @sheelarajesh7719 2 ปีที่แล้ว +3

    Superrrrr

  • @surendrasurendra893
    @surendrasurendra893 หลายเดือนก่อน +1

    I, am love, this song

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +4

    హల్లెలూయ 🙏🙏🙏

  • @davidm3736
    @davidm3736 2 ปีที่แล้ว +6

    Praise God 🙏 Amma Garu

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 2 ปีที่แล้ว +11

    Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻 nice song sister 🙏🏻🙏🏻

  • @chandrasekharborra7596
    @chandrasekharborra7596 2 ปีที่แล้ว +13

    Praise God Akka...very nice song 🙏🙏🙏

  • @bro.satish2448
    @bro.satish2448 2 ปีที่แล้ว +4

    Praise the lord 🙏 excellent song

  • @varaprasad6311
    @varaprasad6311 ปีที่แล้ว +2

    Praise the Lord, Helleluya, nice singing. You are choosen by God and
    Appointed for to do proclamin his words through songs and worshipping. God bless you abundantly . tnkq.

  • @dhareppadhareppa580
    @dhareppadhareppa580 2 ปีที่แล้ว +4

    Super sister song

  • @SugunaSushan-gv6ln
    @SugunaSushan-gv6ln 6 หลายเดือนก่อน +1

    Amen 🙏

  • @supriyaprathipati964
    @supriyaprathipati964 2 ปีที่แล้ว +42

    నా స్థితి చూచి నన్ను ఆదరించి స్వస్థపరచిన దేవా నీకే నా ఆరాధనా ❤❤

  • @SAISUDHAEXECUTIVE
    @SAISUDHAEXECUTIVE ปีที่แล้ว +1

    PRAISE THE LORD M SISTER DR. BETTY SANDESH GARU. EXCELLENT , AWESOME VOICE. ALL PRAISES, HONOUR & GLORY TO LORD. EXCELLENT SPIRITUAL SONG. GOD BLESS SANDESH.

  • @venkateswararaojampina7532
    @venkateswararaojampina7532 ปีที่แล้ว +2

    Great song, God bless you sister garu

  • @psaikiran1233
    @psaikiran1233 2 ปีที่แล้ว +6

    Praise the lord sister my 💜❤️ touch this song

  • @bettyjakkin6422
    @bettyjakkin6422 2 ปีที่แล้ว +3

    Very nice voice

  • @marnenijoseph1424
    @marnenijoseph1424 ปีที่แล้ว +1

    Praise the Lord please pray for us Amen

  • @chandra2546
    @chandra2546 2 ปีที่แล้ว +13

    Your Voice is Gift of God Sister 👌👌👌👍👍👍👌👌👌

  • @ThecentralsuitesKakinada
    @ThecentralsuitesKakinada ปีที่แล้ว +2

    PRAISE THE LORD TO ALL BROTHERS AND SISTERS- WHAT A AWESOME SONG AND TOUCHING SONG. SISTER DR. BETTY SANDESH GARU- YOUR VOICE IS VERY NICE. GOD BLESS YOU. PLEASE SING MANY MORE SUCH SONGS IN THE COMING DAYS SISTER.

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 ปีที่แล้ว +5

    Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen Amen Amen 🙏🙏🙏

  • @Prasanna-s8f
    @Prasanna-s8f หลายเดือนก่อน +1

    🎉nice song 🎉olivia obadiah🎉

  • @dinakarangajula7081
    @dinakarangajula7081 ปีที่แล้ว +8

    Great song, it gives strength and healing to us🙌🙏

  • @zinugumosenna2081
    @zinugumosenna2081 2 ปีที่แล้ว +4

    Good song excellent singing praise the Lord.

  • @nagaanjiedara6780
    @nagaanjiedara6780 2 ปีที่แล้ว +7

    వందనాలు అక్క🙏👌👌👌

  • @prakashrao3852
    @prakashrao3852 2 ปีที่แล้ว +4

    excellent song and singing

  • @anushakandula4013
    @anushakandula4013 2 ปีที่แล้ว +8

    PRAISE THE LORD AKKA 🙏🏻
    Wonderful song akka

  • @jaiharshitha9412
    @jaiharshitha9412 2 ปีที่แล้ว +6

    Praise the lord akka .... 🙏🏻🙏🏻

  • @sudhakarsunny9152
    @sudhakarsunny9152 2 ปีที่แล้ว +5

    Praise the lord akka

  • @anushamekala2221
    @anushamekala2221 2 ปีที่แล้ว +4

    Praise the lord sister nice song

  • @RaviKumar-tv6bi
    @RaviKumar-tv6bi 2 ปีที่แล้ว +4

    Prise the lord God bless you akka very nice song 🙏🙏🙏

  • @ChinniAmrutha-jd8db
    @ChinniAmrutha-jd8db 3 หลายเดือนก่อน +1

    Amma gariki vandanalu

  • @gaddalavenketeswarlu4341
    @gaddalavenketeswarlu4341 ปีที่แล้ว +1

    Chala baga padavu akka ne voice bagunde akka

  • @trueway2222
    @trueway2222 2 ปีที่แล้ว +4

    Praise GOD 🙏🙏✝️ GOD BLESSINGS WITH US

  • @aaradhanakrupa7995
    @aaradhanakrupa7995 2 ปีที่แล้ว +3

    Very nicesinging dear daughter

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 ปีที่แล้ว +5

    Praise the lord akka ...an excellent song akka u sing beautifully.may God bless you abundantly..music also good .. God bless them ...sing andhra kraisthava keertanalu songs akka ....thank you

  • @ashakirankadiyam534
    @ashakirankadiyam534 2 ปีที่แล้ว +1

    Wonderful song... సిస్టర్...

  • @josephdammu8604
    @josephdammu8604 2 ปีที่แล้ว +9

    Praise the Lord akka this month 26th na my marrige prayer cheyyandi akka hallelujah

  • @MallimpalliVijaya
    @MallimpalliVijaya 2 หลายเดือนก่อน

    SisterBaagaPaaduchunnaru. GodblessYou. 🙏🙏🙏🙏🙏

  • @VenkateshBellapukonda
    @VenkateshBellapukonda 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @PradeepKumar-sg9eh
    @PradeepKumar-sg9eh 2 ปีที่แล้ว +4

    1 of my fav song

  • @Prasanna-s8f
    @Prasanna-s8f หลายเดือนก่อน +1

    🎉most melodious song 🎉reshma azher🎉

  • @solomonraju3480
    @solomonraju3480 2 ปีที่แล้ว +3

    Good singing you are blessed

  • @sekharnelli2611
    @sekharnelli2611 ปีที่แล้ว

    Chala baga padaru sister

  • @naresh4394
    @naresh4394 2 ปีที่แล้ว +1

    Vandanalu akka

  • @ravimotupalli2874
    @ravimotupalli2874 2 ปีที่แล้ว +3

    Praise the lord Andi

  • @praveent9376
    @praveent9376 2 ปีที่แล้ว +4

    Praise the lord Akka excellent singing akka ( beulah church)

  • @Prasanna-s8f
    @Prasanna-s8f หลายเดือนก่อน +1

    nice song🎉oliviah obadiah laddu🎉

  • @neerajaboya3294
    @neerajaboya3294 7 หลายเดือนก่อน +1

    Chala Baga padaru sister ninnu devudu divinchunu gakha

  • @obulesuperumalla1990
    @obulesuperumalla1990 2 ปีที่แล้ว +4

    U r blessed vt gorgeous voice madam....

  • @rambabuboda1752
    @rambabuboda1752 ปีที่แล้ว +1

    Great song of lord ...TQ...sis may god bless you

  • @amithajampana146
    @amithajampana146 2 ปีที่แล้ว +5

    Praise the Lord Betty sister🙏🙌👌👌nice singing👏👏👏👏 wonderfull spiritual song 🙏🙏🙌👏👏🙏🙏🙏

  • @bobbiliudaykumar5c995
    @bobbiliudaykumar5c995 2 ปีที่แล้ว +5

    Excellent worship song 🎵 amazing voice praise the lord sister 🙌 🙏 ❤ 👏

  • @premilagandham9201
    @premilagandham9201 2 ปีที่แล้ว +4

    Awesome singing 👏