👏👏👏👏👏అద్భుతం అద్భుతం అద్భుతం. భావోద్వేగంతో మనసును ఊపేశారు. కన్నీళ్లు ఆగలేదు. 👏👏👏👏👏👏👏 చాలా చాలా బాగుంది. టీమ్ మొత్తం చాలా అద్భుతంగా నటించారు. ఈ నాటక కళను ఎంతో పవిత్రంగా భావించి..ఈ నాటకాలకు జీవితాలను అంకితం చేసిన కళాకారులు అందరికీ నమస్కారం 🙏🏽. ఈ నాటక కళ వల్లనే పిల్లలకు సమాజానికి మన సంస్కృతి సాంప్రదాయాలు..వాటి గొప్పతనం ఏమిటో తెలుస్తాయి. ఇప్పుడు వస్తున్న సినిమాల వల్ల సమాజం విపరీతంగా చెడిపోవడం తప్ప మరేమి ఉపయోగం లేదు. ఈ నాటక కళను ప్రభుత్వాలు గౌరవించి ఆదరించాలి🙏🏽👍👍
మనసుల్ని కట్టి పడేసి, చతుర సంభాషణలతో, తెలుగు భాష ప్రాభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు, దర్శకులు ధన్యులు. వారు అభినందనీయులు. నటీనటులు ఒకరితో ఒకరు పోటీ పడి నటించి నాటికకు సంపూర్ణతను సంతరింప చేసినారు. అద్భుతం ఆవిష్కృతం అయినది.
నాటి రాజులను కవులనూ ప్రజలనూ నేటి జనం చూడలేదు, కానీ వారు ఈ మాదిరిగనే వుండెడి వారేమో అని తలపింపేలా నేటి ఈ 'కళా' రాజులు కళాభిమానులు ఉత్కంఠముగా ప్రశంసించునట్లు, తమ నటనా చాతుర్యముతో రక్తికెక్కించుచున్నారు.👏👏👏👏👏👏👏
ఓహ్......ఆద్యంతం పరమాద్భుతం.....రచన..,..పెద్దన.....దేవరాయలు....నటన తో కాదు ,జీవించి ,నన్ను విజయనగర సామ్రాజ్యం లో ఒక పౌరునిగా పాత్ర కల్పించారు.... వళ్ళు పులకరించింది.
ఆరోజు మేము ఉన్నామో లేదో తెలియదు ఈరోజు కండ్ల కట్టి కట్టి నట్లు శ్రీకృష్ణదేవరాయ లు అల్లాసాని పెద్దన్న కవిశ్వరులకు స్వయముగా గండ భేరుండా న్ని కాలికి తొడిగి నమస్కరించడం రాజు గారు నిగర్వి సరస్వతి అనుగ్రహపాత్రుడు ఇది చూడడము చాలా ఆనందం గా నున్నది ఆరోజులు ఆలా సాగినవి ఓం నమోవెంకటేశాయ
Thank you for great play. I have no words to express. Wonderful play. I am proud of being a Telugu speaking. It will be a great treasure for the next generation people and the sweetness of the language. Telugu is called Latin of the East. Please keep posting as many as possible.
The short play is excellent and beautiful. The photography is just like Sri V.S.R. Swamy's Photography. The direction is super and double super. The performance of actors is very very pleasing, attractive and stands in front of viewers' eyes. The music is within ints limits without much sound and noice. The Saraswathi Devi photo is good. Pl clarify my two doubts: 1) I could not find Jaya Pillar in the premises of Simhachalm Temple. At present I am staying at Simhachalam 2) what is the meaning of INGUVA KATTIA GUDDA? Totally I am pleased with the short play. From this episode I came to know that Sri Sri Rayalavaru passed away before war. Sri Chaganti Koteswara Rao Garu revealed how the Vijayanagara empire was defeated. That was done by a cunning trick. Thanks for the video.
Awesome, Ultimate..Thank you very much for those people who composed this and uploaded onto TH-cam.It is really great contribution for future Telugu generations..
అద్భుతమైన ప్రతిభ చూపిన అల్లసాని పెద్ద న కవీంద్రీలు
దర్శకుడు ఆకెళ్ళ గారికి, అల్లాసాని వేషాధారి గారికి, కృష్ణ రాయలు పాత్ర ధారికి, అందరికీ శుభాభినందనలు.నాటకం రమ్యంగా, రమణీయంగా ఉంది. 🙏
అత్యద్భుతం! అల్లసాని పెద్దన గారిని చూస్తున్నట్టుగా వుంది . ఆ రోజులు బంగారు రోజులు .👏👏👏
ధన్యవాదాలు మంచి నాటకం అందించినందుకు మీ నటన అజరామృతం
👏👏👏👏👏అద్భుతం అద్భుతం అద్భుతం. భావోద్వేగంతో మనసును ఊపేశారు. కన్నీళ్లు ఆగలేదు.
👏👏👏👏👏👏👏 చాలా చాలా బాగుంది. టీమ్ మొత్తం చాలా అద్భుతంగా నటించారు. ఈ నాటక కళను ఎంతో పవిత్రంగా భావించి..ఈ నాటకాలకు జీవితాలను అంకితం చేసిన కళాకారులు అందరికీ నమస్కారం 🙏🏽.
ఈ నాటక కళ వల్లనే పిల్లలకు సమాజానికి మన సంస్కృతి సాంప్రదాయాలు..వాటి గొప్పతనం ఏమిటో తెలుస్తాయి. ఇప్పుడు వస్తున్న సినిమాల వల్ల సమాజం విపరీతంగా చెడిపోవడం తప్ప మరేమి ఉపయోగం లేదు. ఈ నాటక కళను ప్రభుత్వాలు గౌరవించి ఆదరించాలి🙏🏽👍👍
Qqq1q
@rty kkkkkkkkkkkkkkkkkkkkkkkkkqkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkk😅😅😅
నాటకకర్త కొన్నింటిని ఆకాలము నటివవవచ్చు,మరికొన్నితానైరచించి కూర్చుండవచ్చు,కానీ...ఆ.కవికోవిదులకు తెలుగువారందరూ ఋణపడి ఉన్నారు.విరితోపాటు కళాపోశక ,కళాకారులందరికి సుమాంజలులు.కళాపోశకా..వజయోస్తు మరికొన్ని ఇలాంటివాటిని ఈ తెలుగువారికి అందజేయమనవి.
మనసుల్ని కట్టి పడేసి, చతుర సంభాషణలతో, తెలుగు భాష ప్రాభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు, దర్శకులు ధన్యులు. వారు అభినందనీయులు. నటీనటులు ఒకరితో ఒకరు పోటీ పడి నటించి నాటికకు సంపూర్ణతను సంతరింప చేసినారు. అద్భుతం ఆవిష్కృతం అయినది.
ఇందులో ప్రతీ పాత్రధారి తమ పాత్రలకు జీవం పోయడ మే గాక ఆకెళ్ళ గారి దర్శకత్వం అమోఘం
భారత్ మాతాకీ జై.
అత్యంత మనోహరంగా, మనోరంజకంగా ఉంది.
ప్రస్తుతం సమాజలో రంగస్థలనటనకు, నటులకు ఆదరణకనుమరుగైనది. రంగస్థలవేదికమీదప్రత్యక్షంగా నటన, మాటలు, పాటలు, పద్యాలు ఏకకాలంలో ప్రదర్శించగలనేర్పు అభినందనీయము, అద్భుతం,అనన్యసామాన్యం. 🙏🙏
ఆర్డ్రమైంది మనసు, ఆశ్రులైనవి కనులు, అందరికి ధన్యవాదములు, సజీవంగా విజయనగర సామ్రజ్యాన్ని చూపించారు. కాలచక్రంలో వెనక్కి తీసుకొనివేళ్లి నాటి వైభవ ప్రాభవములు దర్శింపచేశారు.
అనిర్వచనీయం అద్భుతం, శ్రీ కృష్ణదేవరాయలు , పెద్దన గారి స్నేహం మాకు తెలియ పరచి మమ్ము ఆనంద డోలికల్లో ఓలలాడించారు. మీరు చరితార్ధులు.
మనుచరిత్రము వినే మహా అదృష్టము కలిగించిన కవి ఆకెళ్ళ వారికి హృదయపూర్వక అభినందనలు. పెద్దన... నందితిమ్మన... కృష్ణ రాయ నాటక ...కవులకు కూడా !
నాటి రాజులను కవులనూ ప్రజలనూ నేటి జనం చూడలేదు, కానీ వారు ఈ మాదిరిగనే వుండెడి వారేమో అని తలపింపేలా నేటి ఈ 'కళా' రాజులు కళాభిమానులు ఉత్కంఠముగా ప్రశంసించునట్లు, తమ నటనా చాతుర్యముతో రక్తికెక్కించుచున్నారు.👏👏👏👏👏👏👏
సాహితీవేత్తలకు ప్రనామములు.తెలుగు సాహితీమ తల్లిని అందలమెక్కించి అలరించిన మహామహులకు పాదాభివందనం. అద్భుతమైన ప్రదర్శన.అల్లసాని పెద్దనను కళ్ళెదుట నిల్పిన ప్రతిభాశాలికి ఇదే మాకైమోడ్కులు.అద్భుతం......
మీకృషిమహాద్భతం ధన్యవాదాలు కొలనుపాకమురళీధరరావు నల్లగొండ
Maha adbutham...chaalaa bagundi.
అద్భుతం తెలుగు గొప్పది ప్రపంచములో ఏమి ఆనందము
50 సంవత్సరాలక్రితానికి తీసుకు వెళ్ళారు. ఒక్క అప శబ్దంకూడా లేకుండా శిష్ఠ వ్యవహారిక తెలుగులో అద్భతమైన నాటకం. నటులందరికీ కృతజ్ఞతలు.
శ్రీకృష్ణ దేవరాయలు నిజజీవితం వీక్షించినట్లు అనిపించిoది పాత్రధారులు అందులో జీవించడం మహాద్భుతం దర్శకులు ఆకెళ్ళ గారికి నమస్సుమాంజలి. ధన్యవాదములు.
(ˉ(∞)ˉ)
మాతృ భాషను కాపాడుకుందాం.ఎంత చక్కనిది తెలుగుభాష.ఇంగ్లీషుతో పాటు మన సంస్కృతి కూడా మన పిల్లలకు అందించ వలసిన అవసరం చాలా ఉంది ,తల్లి తండ్రులు ఆలోచించండి.
ఓహ్......ఆద్యంతం పరమాద్భుతం.....రచన..,..పెద్దన.....దేవరాయలు....నటన తో కాదు ,జీవించి ,నన్ను విజయనగర సామ్రాజ్యం లో ఒక పౌరునిగా పాత్ర కల్పించారు.... వళ్ళు పులకరించింది.
ధన్యవాదాలు. మంచి నాటకం రాశారు. చూపించారు
అత్యద్భతమైన ప్రదర్శన... ఆహా... ధన్యులము...
Amazing Anni sarlu chusinaa taniviteeranidhi
అధ్బుతమైన పధ్యనాటకం, ధన్యులం.,.....
ఈ.నా ట కం.చాలా.బావున్నాయి.సూ పర్
Natakam adyanthamu adbhuthamga undi.Peddanaga,Rayalu ga asamana natana chathuryanni kanabaricharu.Akella vari Rachana chala bagundi.Dhanyosmi.
Xelent play Alahari Hanumantha Rao
Chala bagundi
NamO Venkatesaya.Sri Krishna Devaraya Maha Raj Ki Jai..🙏🏼🙏🏼🙏🏼👋
ఇందులో మహామంత్రి తిమ్మరుసు ఎలా చనిపోయారు.అన్న విషయం చూపించి ఉంటే ఇంకా బాగుండేది.చాలా బాగుందన్న కృతజ్ఞతలు అన్నా.
Simply Great. No words to praise. Thanks for uploading.
P
L
Good direction, akella sir....
నమస్కారం....
ఈ సంస్కారని ఈ తరానికి మనoదరం అందిచాలి
ఆరోజు మేము ఉన్నామో లేదో తెలియదు ఈరోజు కండ్ల కట్టి కట్టి నట్లు శ్రీకృష్ణదేవరాయ లు అల్లాసాని పెద్దన్న కవిశ్వరులకు స్వయముగా గండ భేరుండా న్ని కాలికి తొడిగి నమస్కరించడం రాజు గారు నిగర్వి సరస్వతి అనుగ్రహపాత్రుడు ఇది చూడడము చాలా ఆనందం గా నున్నది ఆరోజులు ఆలా సాగినవి ఓం నమోవెంకటేశాయ
Srikrishna DevaRayalu vari Sabha nijamuga jariginatluga anandinchinanu Chalagoppaga vunnadi Meeku Dhanyavadalu
9e
అద్భుతమైన ప్రదర్శన
I am very much moved by this play.
Great performance
నా పూర్వపు రోజులు గుర్తుకు వచ్చింది.....
బాగుంది
అద్భుతంగా ఉంది
Super super supar sir
Thank you for great play. I have no words to express. Wonderful play. I am proud of being a Telugu speaking. It will be a great treasure for the next generation people and the sweetness of the language. Telugu is called Latin of the East. Please keep posting as many as possible.
italian, latin kadu raa pithsa lanja
adbhutam, adbutam
అద్భుతః!
🙏🙏🙏
Great!!! Thank you so much for putting this on TH-cam.... Thrilled
Excellent video
అధ్బుతమైన కళాఖండం
ఆకెళ్ల గారికిఅనేకఅభినందీయం హర్షనీయం కొలనుపాకమురళీధరరావు నల్లగొండ
అత్భుతం
450years charitrani sageevanga hrudayaniki hattukunela E natakanni rupondinchina variki sathakoti vandanalu
అద్భుతమైన నాటకాలు
xellent
awesome
fantastic
all actors performed well
especially Allasani Peddana...Super
,
,,
,,
,
,, ,
Wonderful
Excellent realistic Natural patron of poets and arts.
The. Bestpadyanatak
Very heart touching narration of the end of The great Hindu Empire of Vajayanagar. Very good story in padya rupam.
ఎక్సలెంట్ 2,nd part also once again thanks
ఓ పెద్దన నీవు ధన్యుడవయ్య...
మధురపద్యగళంతోసాహితీపద్యనాటకంరకిత క్టిమీకృషిఅమోఘం
Very very good
Excellent play. Great.
🙏🙏🙏
Chala chala bagundi 🙏🙏🙏👌🏿
అద్భుతం సార్
Fantastic! Enjoyed thoroughly.
Really very nice to see allasani peddanna sanmanam
SUTRADHARULANU PATRA DHARULANU DAYACHESI TELIIYA CHEYAGALARRU.
Sahithi samarangana chakravarthi Krishna devarayalu , an unique and exemplary ruler will live forever.
Wonderfulseen
Chala chala bagunnadi.
Uuuuuyym6qwcaaccqcmmmmnjn! Nn4n;brrrrbbbrbb;rbbbbrb;;bbbbbbbbbbbbbbbbbbbbbbbbbbhveggeevheeevevveevegeeee
ఆహా...అద్భుతమ్
yugandhar vedala (
I feel very happy allasani peddana gari aharyam super
Andhra Kavitha Pitha Mahulu Sri Alla Sani Pedda Gari Padalaku Sata Koti Vandanamulu.🙏🏼🙏🏼🙏🏼👌👋 24.10.24 ❤🎉😅
GOOD SUPER 😁😁😀🤩😍😎😘
Jayasri aunty 🥰🥰🥰
Veey Good.. Super..
Ayya.baagaundi.aya
నాటి మేటి తరాలకవుల
కలయిక నేటితరానిసాహిథీగుళకలందింన అలలసానీపెద్ధనానగారికిశతకోటివందనాలు ఈప్రసారంఆణీముత్యం ధన్యవాదాలు
Superb melodius pandyalu. I am very interested to heard these type of padyams
Word statement brigs health wealth
And wisdom
Adbutham
The short play is excellent and beautiful. The photography is just like Sri V.S.R. Swamy's Photography. The direction is super and double super. The performance of actors is very very pleasing, attractive and stands in front of viewers' eyes. The music is within ints limits without much sound and noice. The Saraswathi Devi photo is good. Pl clarify my two doubts: 1) I could not find Jaya Pillar in the premises of Simhachalm Temple. At present I am staying at Simhachalam 2) what is the meaning of INGUVA KATTIA GUDDA? Totally I am pleased with the short play. From this episode I came to know that Sri Sri Rayalavaru passed away before war. Sri Chaganti Koteswara Rao Garu revealed how the Vijayanagara empire was defeated. That was done by a cunning trick. Thanks for the video.
Aakella sir, Hatsoff to you
🕉 🕉 🕉 🕉 🕉 NAMAH SIVAYA SAMBHO SANKARA NAMO NAMAHA JAI SRI RAMA JAI SRI MATREY NAMAHA OM 🕉 😀
Great show
Two parts are very wonderful
Aaha eantha madhuramu
Mahadhanandha bharithamu
కళాకారులకు వందనం
Simply Superb..
Abhinandhaneeyamu
👌
Sr chala bagundhi sr
Ever green and interesting natakam
👏👏👏👏👏
Natkam. No. 1
Great day to hear the padyalu
Na Janma danyam ayyindi idi vinadam valla.
enjoyed several times. excellent work.
Truly moved each and everyone
Our literature marvelous
నటులు అందరీకీ వందనములు
I am unable to describes its value and its greatness
+PAPINENI CHINNA VENKATA SUBBAIAH that is I am an unfit to describe its greatness
goppaga chepparu
Awesome, Ultimate..Thank you very much for those people who composed this and uploaded onto TH-cam.It is really great contribution for future Telugu generations..