భావి తరాలకు మన తెలుగు కమ్మ తనాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పేలా మీ నాటక, కవిత్వ, పద్య వైభవం... ఆమోగం అచ్చర్యం గా ఉంది....మీ లో ఉన్న ఈ సరస్వతీ కలామతల్లి...భావితరాలకు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సహాన్ని ,ఉత్హేజాన్నీ, కలిగించి , మన తెలుగు ఉనికి ని కాపాడుతున్న మీకు నా పాదాభివందనం.......
హాయైన పద్యనాటకం. నిజంగా రంగస్థలం మీద మళ్ళీ చూస్తానా? నాకిపుడు డెబ్బైయ్యేళ్ళు. మంచి రోజులు రావాలని కోరిక. స్వార్ధం లేని కోరిక కనుక చదువులతల్లి కరుణిస్తుందని నమ్మకం. శివాజ్ఞ. 🙏
ఇదిర మన తెలుగు గొప్పదనం ఈరోజు మనవాళ్లకు తెలుగు మాట్లాడటానికి చాలా చిన్న తనంగా వుంది. శ్రీనాధుడులాంటి గొప్ప గొప్ప కవులు మన తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం
ఏమని వర్ణించను...మీ ప్రతిభా పాటవములు...అమోఘములు....అచ్చ తెలుగు గొప్పదనం... కర్ణముల తుప్పు వదిలిన్ఛినది... మీ నటన వీనులవిందుగా ఉన్నది...మీరొఖ అద్భుతం.. గుమ్మడి గోపాల కృష్ణ గారూ..💐💐
తెలుగు యొక్క గొప్పతనాన్ని ఏమని వర్ణించాలి . పరభాష మోజులో పడి అచ్చమైన స్వచ్ఛమైన మనకు తెలుగు భాషను మాట్లాడడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు దయచేసి మన తెలుగు భాషలో మాట్లాడండి.
Sri Dimdima Bhatt is not a small man. He was a great scholar and pandit with much reputation of his time. Showing him as low level cheap clown without even proper dressing by the director is indeed fiddlesticks. To show srinatha as great Dimdima Bhatt should not be belittled.
What a great epic video. What a bold voice and his dialogue delivery. Though I don't know Telugu literature, I enjoyed the drama with lots of grandeur.
ఇందులో పాల్గొన్న పాత్రలు--- నటీనటులు. మరియు రచయిత ,దర్శకుడు , సాంకేతిక సిబ్బంది అందరి పేర్లు ప్రతి పార్టులో రాసిన వీక్షకులకు ఎంతో ఆనందంగా ఉంటుంది..మొదటి భాగంలో మాత్రమే ఉంది... గమనించగలరు.
sir hats off to the entire team. Request u to come up with many more such excellent subjects and keep up our marvellous Telugu language richness . Thanks for such a wonderful piece. enjoyed a lot.
Excellent, approach to YOu Tube is a good move. I like this very much. Good. much care is taken as far as back ground music is concerned. No noice only music good. Actors, make up and langauge are very attractive and quite natural and real. Thanks for the programme. I have seen Sri Gummadi Garu at Chagallu (Sugar factory colony) personally. Thanks for the programme.
Inta manchi kalakarulu vadalakundaa inkaa enno manchi naatakamulu vesi naatakamunu -telugu nu batikinche pani konasagaalani aa faivaanni prarthistunnanu
Watch Playlist for Lord Shiva songs : rb.gy/sxxgn #Adityabhakti
భావి తరాలకు మన తెలుగు కమ్మ తనాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పేలా మీ నాటక, కవిత్వ, పద్య వైభవం... ఆమోగం అచ్చర్యం గా ఉంది....మీ లో ఉన్న ఈ సరస్వతీ కలామతల్లి...భావితరాలకు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సహాన్ని ,ఉత్హేజాన్నీ, కలిగించి , మన తెలుగు ఉనికి ని కాపాడుతున్న మీకు నా పాదాభివందనం.......
ఈ మాధుర్యాన్ని నేటి తరం ఆస్వాదించ లేకపోతున్నది.
హాయైన పద్యనాటకం. నిజంగా రంగస్థలం మీద మళ్ళీ చూస్తానా? నాకిపుడు డెబ్బైయ్యేళ్ళు. మంచి రోజులు రావాలని కోరిక. స్వార్ధం లేని కోరిక కనుక చదువులతల్లి కరుణిస్తుందని నమ్మకం. శివాజ్ఞ. 🙏
ప్రదర్శన మొత్తం చాలా బాగుంది. ఇటువంటి వారి ద్వారా నాటక సాహిత్యం ప్రాచుర్యంలోకి రాగలదు మెచ్చుకోక తప్పదు. .
చాలా బాగా కాలం తర్వాత యింత మంచి సందేశమిది నాటాకాన్ని చూసే అవకాశం లభించి నందుకు ఎన్నెన్నో కృతజ్ఞతలు 🙏🙏🙏
ఇదిర మన తెలుగు గొప్పదనం ఈరోజు మనవాళ్లకు తెలుగు మాట్లాడటానికి చాలా చిన్న తనంగా వుంది. శ్రీనాధుడులాంటి గొప్ప గొప్ప కవులు మన తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం
శ్రీనాధులవారు శాతానిక కావ్యకర్త.. కానీ ఇప్పుడు చూసుకుంటే గట్టిగా 7-8 కంటే ఎక్కువ కావ్యాలు దొరకట్లేదు. ప్రతులు లేక కాదు ముద్రించినా కొనేవారు లేక
ఏమని వర్ణించను...మీ ప్రతిభా పాటవములు...అమోఘములు....అచ్చ తెలుగు గొప్పదనం... కర్ణముల తుప్పు వదిలిన్ఛినది... మీ నటన వీనులవిందుగా ఉన్నది...మీరొఖ అద్భుతం.. గుమ్మడి గోపాల కృష్ణ గారూ..💐💐
Super
Super broo
Qqq
Qq
Qq
I Salute to Padya Kavya Kavi Sarva Bhowla Lotus Foots..Aha Yemi Aa Ruchi No more Words.🙏🙏🙏👌👋
కవి సార్వభౌముడు ఆంధ్రా పధ్యాన్ని ఎంత అమృత తుల్యంగా చెప్పినాడు.
తెలుగు యొక్క గొప్పతనాన్ని ఏమని వర్ణించాలి . పరభాష మోజులో పడి అచ్చమైన స్వచ్ఛమైన మనకు తెలుగు భాషను మాట్లాడడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు దయచేసి మన తెలుగు భాషలో మాట్లాడండి.
Basha patima abhinaya gambheeratha uchcharana swachchata adbhutham maha adbhutham maimarapinchu padhyamulu 🙏🙏🙏
అద్భుతము 🙏🙏🙏
ఎప్పటి కైనా మళ్లీ పూర్వ వైభవం తెలుగు నాట చూడగలమా? మనసు చాలా ప్రశాంతంగా ఉంది.
Adbhuta Natakam
అమోఘం
Baapre!.enta baaga chesaru panditulu. Nijamu gaa seinaadhuni kaalaniki vellipoyanani pinchindi.indulo.natinchina andaruu encha lenanta baaga.jivinchaaru. nijamu gaa dhanyuraalanayyanu.
శ్రీనాథ మహా కవి... కవిత్వం .............👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
తెలుగు సాహిత్యం కవిత్వం రుచి అమోఘం.. thoroughly enjoyed the richness of our poetry!
అద్భుతమైన నటన, 💐🙏🥗మాధూర్యమైనగాత్రం
Srinadha kavini meelo chuse bhagyamu kaligincharu.Dhanyulamu.Gopalanna.
గొప్ప సంస్క్రుతి చాలా చక్కగా తీసారు 🙏
లైక్ కొట్టని వాడు దుర్మార్గుడు నీచుడు ఇంకా వేరే పదాలు ఉంటే నన్ను నోట్లో నుంచి రానీయకుండా దయచేసి ఏదో ఒకటి చేయండి మీరు ఆ లో ఒకరు
చాలా చాలా బాగుంది. శ్రీనాధుని పాండిత్యం, రాయలవారి సాహితీ ప్రియత్వానికి అభినందనలు.💐👏👏
)సర్ ర్
.
Sþ5
Þtsttstþ
@@santhaiahnamburi2266😊
చాలా స్పష్టంగా ఉన్నాయి సంభాషణలు!
ఈ నాటకం లో ఒక్క పద్యం చాలు తెలుగు భాష విలువను నిలపడానికి మీ నటనకు అబిమానిని
Lp at
Chalabagunnade
Maha adbutham padyamuli
Excellent
మీకు జోహార్లు
Gummadi gopal Krishna garu abhinava kalakarulu, bhahumukhapragyasali.. namaste..
1441 లోచనిపోయిన శ్రీనాధుడు 1509 లో కృష్ణ దేవరాయల ఆస్థానం వెళ్ళాడా, సాహిత్యం కోసం వాడుకున్నారా?
2024 Jun lo chusina. Vallu evaru?
ఎన్నిసార్లు విన్నా తనివితీరని గోపాలక్రిష్ణగారి పద్యగానం. నాటకం చాలాబాగుంది..
Sri Dimdima Bhatt is not a small man. He was a great scholar and pandit with much reputation of his time. Showing him as low level cheap clown without even proper dressing by the director is indeed fiddlesticks. To show srinatha as great Dimdima Bhatt should not be belittled.
@@malladimani lL
ણમ
ણમ
ણમ
What a great epic video. What a bold voice and his dialogue delivery. Though I don't know Telugu literature, I enjoyed the drama with lots of grandeur.
Very nice poetry of Srinadha Kavi.
Gummadi Gopalakrishna as Srinadhudu expressed feelings in
inspiring spirit of Telugu literature.
🎉🎉🎉
తల్లి ప్రేమకు తెలుగు భాషకు మించినది అన్యదా లేదు
ఇందులో పాల్గొన్న పాత్రలు--- నటీనటులు. మరియు రచయిత ,దర్శకుడు , సాంకేతిక సిబ్బంది అందరి పేర్లు ప్రతి పార్టులో రాసిన వీక్షకులకు ఎంతో ఆనందంగా ఉంటుంది..మొదటి భాగంలో మాత్రమే ఉంది... గమనించగలరు.
Great Drama - Sri Gummadi Gopal Krishnaa
I feel very happy after long time. Thank you very much.
పద్యములు చక్కగా భావయుక్తముగా ఉన్నాయి.
ఎన్టీఆర్ తర్వాతి స్థానం వీరిదే.
Thank u malli old days loki vellinatlu undi
Telugu bhasha oka nandana vanam.
శ్రీ నాధుడు దర్పానికి బంగారు పిడికిలి ఉన్న దండం అవసరం!
Awesome sir
🙏🙏🙏🙏
Athyadbhutham
ఎన్ని సార్లు చూసిన తనివి తీరటం లేదు
Chalabhagubhi
చాలా బాగుంది. అభినందనలు 🌹
Sir, excellent. What a diction! Hats off.
పద్య నాటకం కాపాడటంలో మీ పాత్ర మీ కృషి అమోఘం
Excellent performance thanks for uploading.
sir hats off to the entire team. Request u to come up with many more such excellent subjects and keep up our marvellous Telugu language richness . Thanks for such a wonderful piece. enjoyed a lot.
Lllqa
@@madduribalakrishnareddy8287 pp00ppppppp0ppppppppppppppppppppppppppppppppp0p0pppp0pppppppppp000
@@madduribalakrishnareddy8287❤I by
3:07 3:07 3:09 3:10
Excellent, approach to YOu Tube is a good move. I like this very much. Good. much care is taken as far as back ground music is concerned. No noice only music good. Actors, make up and langauge are very attractive and quite natural and real. Thanks for the programme. I have seen Sri Gummadi Garu at Chagallu (Sugar factory colony) personally. Thanks for the programme.
thank you very much for liking my comment. We expect more from you like this popular short plays. Once again thanks, I remain,
Really amazing gummadi Gopal Krishna garu
adbhuthamga unnadi. great
Excellent the Rayala court scene with Srinadha kavi . I ever seen such stage play performance in three decades.👍
తెలుగు
తెలుగు బాషా గొప్పతనం
Great sir once again
Really appreciate for this . We will follow this
Very very nice. Superb
తెలుగు తేజం 🙏
దేశ భాషల యందు తెలుగు లెస్స
Elanti rupakamulu ennenno cheyandi. Charithranu Telugu bashanu brathikinchina vaallavutharu. Mukyamuga peddanagaari pyna.
మహాద్భుతం
అమ్మ భాష అమృతము
Vetting. Great. Vetting. తెలుగుదేశం గ్రేట్. లై కే. తెలుగు రాష్ట్రంలో. T. Q. You
Iiku. తెలుగు
అభినందనలు గుమ్మడి గోపాలకృష్ణ గారు
కంచుఢక్క సీన్ మరియు కృష్ణ రాయబారం సీన్ లు కేంద్ర ప్రభుత్వమునకు పంపగలరు
పద్మశ్రీ పురస్కారం అందుతుంది
We Thankful for your words. Keep Supporting your favorite channel for Divine Music...
ఇలాంటి పాటలు మళ్ళీ తెలుగు సినీ సంగీతంలో రావు
S
No words to Express thanks.
Thanks for your Valuable Words. Keep Listening your Favorite Channel for Divine Music...
Excellent superb..
Chala బాగుంది
గుమ్మడి కాయ పులుసు అంత కమ్మగా వుంది
వచనమందు 'పండితమన్యు' లని యంటిరి గోపాలకృష్ణా!
Inta manchi kalakarulu vadalakundaa inkaa enno manchi naatakamulu vesi naatakamunu -telugu nu batikinche pani konasagaalani aa faivaanni prarthistunnanu
Ntr Amma mohudu
Extraordinary.....
maha yagam telugu padyalu
Exllent program
superb. ......telugu.....vuchaarana chala bagundi. .......
sankili ravikumar l,
గోపాలకృష్ణ గారి కి hatsap
Gummadi gopala krishna sir meeru padyam manchi tunes tho peduthunnaru u great sir.....
Sir u r Really great
Super it's morvlas and beautiful never forget me
Very good and lucky to see this
కావ్య వైభవం
Exlent sir
Good and excellent gopal Krishna garu
Great sir
Wonder full telugu Drama
Telugu bhasha minuku mantu gali lo depam la vundi ilati karyakramalu nirvahinchi gurtimpu teste enta bagundu👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Simply excellent
ఈ మహోన్నత జ్ఞానం కాన్వెంట్ స్కూల్ పిల్లలకి అందడం లేదు
Adbhutam
wonderful !
Pullaiah Suryadevara O
Super great is Telugu language for all of the students
🙏
Mind blowing super