మధుర మైన గాత్రం తో గోపాలకృష్ణ గారు వినోద పరచడము గాకుండా సాహిత్యం, భాషకు సంబంధించిన విషయాలు కూడా తెలిసాయి. RK గారు మంచి OH కార్యక్రమం చాలా బాగుంది.Thank you
పదోతరగతి వరకు మాత్రమే చదివిన ఓ కుర్రవాడు ...ఇంత రంగస్థల నటులు గా దేశవిదేశాల్లో గుర్తింపు పొందటం...అంతా ఎంతో విచిత్రంగా ఉంది.. అక్కినేని నాగేశ్వర రావు గారుకూడా... ఏమీ చదువు కోలేదు.. కోట్లాదిమంది అభిమానం పొందారు.. మీవంటి నటులు.. కారణ జన్ములు ...🎉🎉🎉🎉 మీరు భావి జీవితాన్ని ఇంకా ఇంకామంచి పాత్రలు పోషించి మరింత ఖ్యాతి పొందాలని ఆకాంక్ష.. నమస్తే...
అద్భుతం అపూర్వం అమోఘం, మీ గాత్ర స్వర మాధుర్యానికి నాటక రంగంపై మీకున్న మక్కువ కు వందనం అభివందనం, మీ లక్ష్యం నెరవేరాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అద్భుతమైన గాత్రం సార్. ఎంత చక్కని ఉచ్చారణ!!! జీవిత గమనాన్ని అంత పోసిటివ్ గా తీసుకున్న విధం చాలా బాగుంది. మీ కుటుంబ సహకారం కూడా చాలా ఉంది. మీరు భయపడినా మీరు సన్మానానికి సంపూర్ణం గా అర్హులు. చాలా గ్రేట్. అల్పబుద్ది పద్యం కరెక్టుగా సందర్బంలో చెప్పు దెబ్బ కొట్టారు.😄😄😄
మధుర మైన గాత్రం తో గోపాలకృష్ణ గారు వినోద పరచడము గాకుండా సాహిత్యం, భాషకు సంబంధించిన విషయాలు కూడా తెలిసాయి. RK గారు మంచి OH కార్యక్రమం చాలా బాగుంది.Thank you
పదోతరగతి వరకు మాత్రమే చదివిన ఓ కుర్రవాడు ...ఇంత రంగస్థల నటులు గా దేశవిదేశాల్లో గుర్తింపు పొందటం...అంతా ఎంతో విచిత్రంగా ఉంది..
అక్కినేని నాగేశ్వర రావు గారుకూడా... ఏమీ చదువు కోలేదు.. కోట్లాదిమంది అభిమానం పొందారు..
మీవంటి నటులు.. కారణ జన్ములు ...🎉🎉🎉🎉 మీరు భావి జీవితాన్ని ఇంకా ఇంకామంచి పాత్రలు పోషించి మరింత ఖ్యాతి పొందాలని ఆకాంక్ష.. నమస్తే...
అద్భుతం అపూర్వం అమోఘం, మీ గాత్ర స్వర మాధుర్యానికి నాటక రంగంపై మీకున్న మక్కువ కు వందనం అభివందనం, మీ లక్ష్యం నెరవేరాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అద్భుతమైన గాత్రం సార్. ఎంత చక్కని ఉచ్చారణ!!!
జీవిత గమనాన్ని అంత పోసిటివ్ గా తీసుకున్న విధం చాలా బాగుంది. మీ కుటుంబ సహకారం కూడా చాలా ఉంది.
మీరు భయపడినా మీరు సన్మానానికి సంపూర్ణం గా అర్హులు. చాలా గ్రేట్.
అల్పబుద్ది పద్యం కరెక్టుగా సందర్బంలో చెప్పు దెబ్బ కొట్టారు.😄😄😄
49:22 starts
పద్యం పూర్తి రాగయుక్తంగా నే ఉండాలి. అది మన సంస్కృతి. అలాంటి భాగ్యన్ని మనకు అందించినందుకు గోపాల కృష్ణ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
Gopala Krishna Gariki ❤❤❤
కళ్ళు చెమర్చిన.. మనసు పులకరించిన ఇంటర్వ్యూ ఇది...!
Congratulations Gummadi Gopalakrishna Garu for getting chairmanship.
wondrfully sung by gopalakrishna garu!!!
Gummadi a great artist.a genius can find most extensive words to describe his talent.god bless u .
Wah what a beautiful voice,mee voice ku koti namaskaramulu
Great sir amazing voice
Radhakrishna gaaru You are our Hero.
కళాకారులకు వందనాలు
Adbutam 🎉 gopala Krishna sir
❤😮😢 wonderful contribution to the next GENERATION 🎉😂❤😮
...అలనాటి పద్యాలను వినేబాగ్యం ఎప్పటికి కలుగుతుందో... కళారంగానికి వన్నే తీసుకొచ్చారు గుమ్మడి గోపాలకృష్ణ గారు...
రాధా కృష్ణ గారి ఆలోచన బావుంది....
Very nice 👌
Best sir congratulations.
వీనుల విందుగా పాత కాలపు మధుర స్మృతులు గుర్తుకు తెచ్చారు.
Great sir
Great RK sar
52:50 Top Notch
Came back
Padhyam adhbhuthaha 🌹🌹🌹
❤ songs
Rk gaaru realy mimmalni kalvali
🙏🙏❤️🙏❤️❤️
@37:00
Asalu padhayaani paadakundaa saahithayaani chadhivina kudaa vinevaaru leru kadha sir raagam lekundaa padhyam elaavuntundhi sir asalu mi idharu pillaluki okka padhyam ayna vacho raadhoo adagandi
😊😊
Naatakaalaku yedala bandlu kattukoni vellevarante indukanna maata old is natakam
Thamari num
Ee kalapu youth nachhavu
😁👏👏👏🙏🙏🙏