Naa Kantipaapalo - నా కంటి పాపలో నిలిచిపోరా - Vaagdaanam - 1961

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • (Now TH-cam gave a facility to the artlovers to support this channel through their contributions by pressing THANKS BUTTON under the video and paying Rs.40/- or 100', or 200 or 1000/- that will strenthen me to do more service to our great art & culture.)
    FRIENDS, DO NOT DOWNLOAD VIDEOS FROM THIS CHANNEL AND RE-UPLOAD IN YOUR CHANNEL IN ANY FORMAT AS TH-cam MAY BLOCK YOUR CHANNEL PERMANENTLY DUE TO COPYRIGHT INFRINGEMENT. READ TH-cam'S COPYRIGHT RULES. TH-cam CHANNELS/VIDEOS OF SOME OF OUR SINGERS WERE ALREADY BLOCKED. SO BE CAREFUL.
    Sponsored by Dr Madhu Pamganamamula in Memory of
    Late Shri PVLN Rao Jee.
    Beloved Guest: Shri PVSL Prasad Jee
    "లోకప్రియా హే శ్యామల"
    ఘంటసాల సినీ విభావరి
    వేదిక: శ్రీ త్యాగరాయ గాన సభ,
    తేదీ: 12-09-2022 సాయంత్రం 5 గం. నుండి.
    నా కంటిపాపలో నిలిచిపోరా
    వాగ్దానం - 1961
    సంగీతం: పెండ్యాల
    సాహిత్యం: దాశరధి
    గానం: ఘంటసాల, పి. సుశీల
    ప్రస్థుత గానం: బాలకామేశ్వరరావు, శాంతిశ్రీ

ความคิดเห็น • 162

  • @subrahmanyamgunturu2171
    @subrahmanyamgunturu2171 ปีที่แล้ว +19

    ఘంటసాల మాస్టారు గారు, శ్రీమతి సుశీలమ్మ గారు మధుర గీతం.. చాలా అద్భుతంగా గానం చేశారు.. 💐🌺💐

    • @g.vnagabhushanam8770
      @g.vnagabhushanam8770 ปีที่แล้ว +5

      Hit and super hits of late Shri. GHANTASALA garu... & susheela Garu.
      Most memorable song of yester DECADES.
      Liked by all generations.
      Now these singers are perfectly sung the song.
      Hats off to THEM.
      👌💐💐🌹🌹👌

    • @varadarajunagulapalli6040
      @varadarajunagulapalli6040 6 หลายเดือนก่อน

      Suparsarpata

  • @chintalapatisuryanarayana2235
    @chintalapatisuryanarayana2235 ปีที่แล้ว +3

    ఫిమేల్ వాయిస్ బాగుంది

  • @MISSEDNEWS31
    @MISSEDNEWS31 ปีที่แล้ว +3

    Superb quality voice 💐🙏🙏

  • @anitavojjala9210
    @anitavojjala9210 หลายเดือนก่อน

    Chalaa chakkaga padaru

  • @kattavishnumurthy8692
    @kattavishnumurthy8692 ปีที่แล้ว +4

    Female chala baga padinaru

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 ปีที่แล้ว +3

    అద్భుతః

  • @manibakki8734
    @manibakki8734 10 หลายเดือนก่อน +2

    Exelent chala Baga padaru 😊🙏

  • @prasadvedantam5592
    @prasadvedantam5592 ปีที่แล้ว +2

    very nice song i like it.both singers voice is very excellent.

  • @ramachandraponnam1610
    @ramachandraponnam1610 ปีที่แล้ว +2

    what a melodious singing ... hatsap both of you

  • @sankarraosarode4020
    @sankarraosarode4020 ปีที่แล้ว +2

    Ghantasala early voice TQ...

  • @NageswarM-o6k
    @NageswarM-o6k 7 หลายเดือนก่อน +1

    Super , ఇద్దరి voice సూపర్.

  • @babubangaru6442
    @babubangaru6442 ปีที่แล้ว +2

    Chala baga paderandi.

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 18 วันที่ผ่านมา

    Good

  • @narsingraokumbala6048
    @narsingraokumbala6048 ปีที่แล้ว +2

    Both singers voice excellent

  • @bhaskarrao4270
    @bhaskarrao4270 10 หลายเดือนก่อน +2

    Beautiful lyrics and beautifully presented........ !

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 ปีที่แล้ว +2

    Both are singing very well 🙏.

  • @TcuuIfty
    @TcuuIfty 7 หลายเดือนก่อน +1

    సూపర్

  • @sambasivarao98
    @sambasivarao98 ปีที่แล้ว +2

    Nice and very heart touching.

  • @govindaraoandhavarapu4115
    @govindaraoandhavarapu4115 5 หลายเดือนก่อน

    ఒరిజినల్ సాంగ్ కు ఏ మాత్రం తీసిపోకుండా పాడేరు....మీగాత్రం చాలా బాగుంది అమ్మా....

  • @ravisekharbv4514
    @ravisekharbv4514 ปีที่แล้ว +2

    Wonderful voice iddaridi keep it up

  • @talasilaramakrishna8749
    @talasilaramakrishna8749 ปีที่แล้ว +2

    Woman's voice is good

  • @BabuBabu-ld5eq
    @BabuBabu-ld5eq 11 หลายเดือนก่อน +1

    Nice.song.keep.it.🙏👌👏🙏

  • @rojavandana4536
    @rojavandana4536 ปีที่แล้ว +6

    అద్భుతమైన సాహిత్యం
    ఆనంద గానాలు... వీనులవిందు...
    సర్ 🙏🏻
    మేడమ్ మీ తియ్యని స్వరం
    ఆహా 🙏🏻

  • @vedulasreenivasarao1089
    @vedulasreenivasarao1089 8 หลายเดือนก่อน

    అద్భుతమైన పెర్ఫర్మెన్స్. ఇద్దరు చాలా బాగా పాడారు. అభినందనలు.

  • @subhashinitholana4723
    @subhashinitholana4723 6 หลายเดือนก่อน +1

    Super🎉

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 4 หลายเดือนก่อน +1

    Sri Bala kameshwara Rao master garu.
    N shanthi sree garli baguga padaaru.. original song thou yemi tisipoledha..
    Senior musician n veere musicians baguga vaayinchaaru

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 ปีที่แล้ว +2

    We both are excellent in signing. God bless you both.

  • @simhachalamchappa221
    @simhachalamchappa221 2 หลายเดือนก่อน

    Super following like suseela and gantasala🎉😊

  • @srinivasapadmakar3057
    @srinivasapadmakar3057 11 หลายเดือนก่อน

    Super duper performance done by you both. Congrats sir.

  • @BasaGummannagari
    @BasaGummannagari 7 หลายเดือนก่อน

    చాలా చాలా బాగా పాడారు 🎉

  • @uradharani6126
    @uradharani6126 10 หลายเดือนก่อน

    Archestra kooda chaala cool gaa play chesaaru. Voices vinapadakunda, oo dhaba dhaba, vaayincha kunda chaala chakkagaa present chesaaru. Dhanyavaadaalandi!❤

  • @durgaprasadaraokomaravolu9269
    @durgaprasadaraokomaravolu9269 หลายเดือนก่อน

    Both sung the song nicely

  • @rajyalakshmi4997
    @rajyalakshmi4997 ปีที่แล้ว +3

    Bala Kameswara Rao garu, Vijayawada Sarada college lo chaduvu kunnara?. Same, ee tone akkada functionlo vinnanu. AA rosu nundi, ee gandharva ganam padina varu akkada Ani chusthunnanu. Anukokunda ee video chusanu. Ayi undachhu Ani message chesanu sir. Avuna, kada. Apara Ghantasala malli puttaru Anipinchindi. AA rosu nundi nenu marchipoledu.

  • @DevunooriUpender-dl8bc
    @DevunooriUpender-dl8bc 5 หลายเดือนก่อน

    Super.super

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 3 หลายเดือนก่อน

    This Nice

  • @apparaomeruva8541
    @apparaomeruva8541 2 หลายเดือนก่อน

    Super
    Singers

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 3 หลายเดือนก่อน

    Good good

  • @panugantigovindaraju5598
    @panugantigovindaraju5598 ปีที่แล้ว +11

    ఘంటసాల సుశీల గార్లని మరిపంచేల ఆలపించారు. మరువలేని మధురమైన పాటని మళ్లీ పాడి వినిపించి నందుకు ధన్యవాదములు.

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 ปีที่แล้ว +5

    ఇద్దరు చాలాబాగా పాడారు.మనసు పరవశించి పోవాలంటే ఇలాంటి పాటలు వినాలి.

  • @balabhaskaramvedula8797
    @balabhaskaramvedula8797 ปีที่แล้ว +4

    Male singer రాగాలాపన కన్నా voice imitation ఘంటశాల గారిని
    గురుతు చేసింది.
    హాయి కొలిపే పాట🙏

  • @srinivassarma4988
    @srinivassarma4988 ปีที่แล้ว +4

    చాలా బాగా పాడారు సార్.ఘంటసాల గారు, సుశీల గారు మీ గొంతులో కనిపించారు సార్.దేవుడు మిమ్మలిని దేవించును గాక.

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 ปีที่แล้ว +3

    ఇద్దరుాచాలా చక్కగా పాడారు తల్లి ఆర్కెస్ట్రా చక్కగా ఉంది మంచి వాయిస్ మధురంగా పాడారు గతంలోని పాత తరం లోకానికి తీసుకెళ్ళారు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏💐💐

  • @SanthiSagar
    @SanthiSagar ปีที่แล้ว +4

    ఈనాటి పున్నమి
    ఏనాటి పున్నెమో!!!!!
    రచయిత శ్రీ దాశరథి
    గారికి జోహార్లు
    ఒక మంచి యజ్ఞానికి
    నడుం కట్టిన
    శ్రీ సీతా రామయ్య గారి
    జన్మ ధన్యం!!!!!!

  • @kattagowri9865
    @kattagowri9865 ปีที่แล้ว +5

    ఎంత చక్కగా పాడేరండి. బాలకామేశ్వర రావు గారు తెలుసు. గాయని ఎవరో తెలియదు. మీ ఇద్దరికీ పాదాభి వందనాలు.

    • @SeethaRamaiah
      @SeethaRamaiah  ปีที่แล้ว

      You can get such information in anchoring part at the start of the song.

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 ปีที่แล้ว

      ఆమె ప్రముఖ గాయని శాంతిశ్రీ గారు.

    • @kattagowri9865
      @kattagowri9865 ปีที่แล้ว

      Thank you sir

  • @srinivasyandamuri2940
    @srinivasyandamuri2940 10 หลายเดือนก่อน +3

    అద్భుతమైన పాట అంతే అద్భుతంగా పాడారు 👏

  • @killibheemudu8467
    @killibheemudu8467 ปีที่แล้ว +4

    నా కంటిపాపలో...గీతములో చాలా గొప్పగా చిత్రీకరించారు‌‌, స్వర్గసీమలో ANR Krishnakumari ఓలలాడినట్లు ఉంది. ఈ పాట విన్నంతసేపు ఎంతో తన్మయత్నం కలిగింది. గొప్ప పాట గొప్ప చిత్రీకరణ!!!. ధన్యవాదములు.

  • @jarugulajihnababu2506
    @jarugulajihnababu2506 ปีที่แล้ว +3

    శ్రీ దాశరథిగారు వ్రాసిన మొదటి సినిమా పాట.చిత్రం:వాగ్దానం.

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 ปีที่แล้ว +7

    ఆమె పాడిన విధానం బాగుంది. గొంతు చాలా బాగుంది ఉచ్ఛారణ బాగుంది.

  • @sivaramakrishnakamma4392
    @sivaramakrishnakamma4392 6 หลายเดือนก่อน +2

    అంతటి అద్భుత గీతం విన్నవారు రసాస్వాదన చేయాల్సిందే, తన్మయులై పారవశ్యంలో ఓలలాడాల్సిందే! మధుర గానామృతము గ్రోలే అవకాశం కల్పించిన మేటి గాయకులకు, వాద్య సహకారం బాగా అందించిన వాద్య బృందానికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను, దయతో స్వీకరించండి.

    • @SeethaRamaiah
      @SeethaRamaiah  6 หลายเดือนก่อน

      అయ్యా, మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  • @lalreddy5308
    @lalreddy5308 ปีที่แล้ว +9

    మేఘాలలో వలపు రాగాలలో అనే చోట చివర వచ్చిన సంగతి అద్భుతం

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 10 หลายเดือนก่อน +3

    చాలా బాగా పాడారు

  • @rameshanumula4992
    @rameshanumula4992 ปีที่แล้ว +3

    Chellemma nee voice Chala baagundhi 🙏🙏🙏

  • @ahalyasekar3181
    @ahalyasekar3181 ปีที่แล้ว +2

    Chakkati patani,theeyati gonthulatho vinipincharu.chala anandam kaligindi mithrulara ,andariki vandanamulu.😂😂👌👌👌👏👏👏🙏🙏🙏💐💐💐💐

  • @prasadperi9370
    @prasadperi9370 ปีที่แล้ว +3

    Hats off to Pendyala for composing such a melodious tune that keeps away all worries and to Ghantasala n Suseela for rendering such voices

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 ปีที่แล้ว +3

    Wonderful singing of both with good orchestra !

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree ปีที่แล้ว +2

    నీ గొంతూ నాదమే ఆస్వాదమే..శాంతిశ్రీ పాడుటే శ్రుతి రాగమే..కామేశ్వరరావు లో గమకీయమే.మాస్టారు గారిలా పలికేనులే..సూపరండీ💐👏👌💯🌲🍑

  • @prasadperi9370
    @prasadperi9370 ปีที่แล้ว +2

    Apra sussela gari sweet voice directga vintunnatlundi. Very good chemistry of both singers. This song consoles any depressed soul. Thank u my favourite singers Hats off!!!

  • @dakshinamurthych1307
    @dakshinamurthych1307 ปีที่แล้ว +3

    Adbhuthanga paadaru Meeks namaskaramulu

  • @venkatraomannepalli2299
    @venkatraomannepalli2299 10 หลายเดือนก่อน +2

    ఇద్దరూ చాలా చాలా బాగా పాడినారు

  • @chandramkonduru4191
    @chandramkonduru4191 ปีที่แล้ว +3

    నాకు చాలా ఆనందం కలిగింది ఈ పాట విన్నతరువాత... కృతజ్ఞతలు

  • @kalidassai5608
    @kalidassai5608 ปีที่แล้ว +2

    Madam గారి గొంతు చాలా బావుంది 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @kkraju8742
    @kkraju8742 ปีที่แล้ว +2

    Chala santosham master garu iddaru chakkaga padinaru Sir thank you so much Sir God bless you🙏🙏🙏🙏

  • @bayyasubhashchandrashekhar2208
    @bayyasubhashchandrashekhar2208 ปีที่แล้ว +2

    Bk Rao garu and Shanti Sree madam have performed extremely well and created an Excellent Feelings to us , Shri Seetha Ramayya garu a noble creater , thank you all.

  • @varanasitv4271
    @varanasitv4271 ปีที่แล้ว +2

    My favourite song. మీరు ఇద్దరూ చాలా బాగా పాడారు.

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 ปีที่แล้ว +2

    చాలా చక్కగా మధురంగా పాడారు మెలోడీయస్ ధన్యవాదములు 23-1-23

  • @gopalkrishnarajuvatachavay8566
    @gopalkrishnarajuvatachavay8566 ปีที่แล้ว +3

    Excellent renderence hats off to both of them

  • @lingaiahvennampally9120
    @lingaiahvennampally9120 2 หลายเดือนก่อน

    ఆ పాత మధురాలు మీ గానం శ్రావ్యంగా ఉంది అభినందనలు...

  • @KolamarrjuKolamarraju
    @KolamarrjuKolamarraju หลายเดือนก่อน

    నిజం చెప్పాలంటే సుశీల గారి కన్నా బాగా పాడారు తల్లి👌🙏

  • @bayyasubhashchandrashekhar2208
    @bayyasubhashchandrashekhar2208 ปีที่แล้ว +3

    Excellent singing by BK Rao garu and
    Shanti Sree madam, శాంతి శ్రీ గారి
    ఆలాపన , రావు గారి గానం చాలా అద్భుతంగా 1961 లోకి తీసుకొని పోయారు. ఘంటశాల మాస్టరు గారి కాలానికి Music Golden Era కి తీసుకొని పోయారు. Orchid played an excellent roll, thank you all.

    • @nazeemuddinshaik8841
      @nazeemuddinshaik8841 ปีที่แล้ว +1

      What a stunning starting by Shantisrigsru well backed by Raogaru
      Enjoyed my favourite song wholeheartedly indeed

    • @nazeemuddinshaik8841
      @nazeemuddinshaik8841 ปีที่แล้ว +2

      Very well composed music in all respects

  • @ramayya1954
    @ramayya1954 ปีที่แล้ว +3

    Very nice rendering 👏👏

  • @prasadperi9370
    @prasadperi9370 ปีที่แล้ว +2

    Very impressive commentary with 100% male voice

  • @arunakondapally6054
    @arunakondapally6054 ปีที่แล้ว +2

    Maku padali Ani vundhi ela Nerchukovali.

  • @sarojadevi7966
    @sarojadevi7966 ปีที่แล้ว +3

    So nice like a original song both are very nice

  • @MISSEDNEWS31
    @MISSEDNEWS31 ปีที่แล้ว +2

    100 time s completed listening this my age 26

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 10 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడారు

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 18 วันที่ผ่านมา +1

    So So.

  • @rayavarapuvenkataraju4125
    @rayavarapuvenkataraju4125 ปีที่แล้ว +3

    Vijayeebhava !

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 ปีที่แล้ว +2

    Amma, God bless you. I wish you all the best .

  • @syamprasadsharma2823
    @syamprasadsharma2823 4 หลายเดือนก่อน +1

    Chala chala baaga padaru sir&madam namaste

  • @putturuvenkatasubrahmanyam9328
    @putturuvenkatasubrahmanyam9328 11 หลายเดือนก่อน +1

    బఆలకఆమఏశ్వరరఆవఉ,శాంతిశ్రీలకు ధన్యవాదాలు.

  • @jvmedia2023
    @jvmedia2023 6 หลายเดือนก่อน +1

    Keyboard player.. Wonderful senior.. We never .. Seen this type of players..

  • @sureshyanamala1334
    @sureshyanamala1334 ปีที่แล้ว +2

    Superb sir,and madam amogam

  • @harischandrakmpll
    @harischandrakmpll ปีที่แล้ว +2

    Very melodious song of yester years.

  • @naravaramesh6569
    @naravaramesh6569 18 วันที่ผ่านมา

    Chaala baaga paadaru thank you both

  • @satyasai539
    @satyasai539 ปีที่แล้ว +1

    Melodious song presented by both singers and the mucians. Thank you.

  • @vinjamurikrishnamurthy3042
    @vinjamurikrishnamurthy3042 11 หลายเดือนก่อน +1

    Both singers matched with Ghantasala and Susila. Thanks for both.

  • @ganeshmanikyala1440
    @ganeshmanikyala1440 ปีที่แล้ว +2

    Best singing by both of them

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 ปีที่แล้ว +2

    Super voice madam.

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps ปีที่แล้ว +2

    Good song 🙏

  • @VRCHANNELS
    @VRCHANNELS หลายเดือนก่อน

    Sebash...

  • @durgaprasadaraokomaravolu9269
    @durgaprasadaraokomaravolu9269 9 หลายเดือนก่อน +1

    Both singers voice good

  • @NageswarM-o6k
    @NageswarM-o6k ปีที่แล้ว +1

    మేడం వాయిస్ సూపర్, good... వెరీ గుడ్

  • @sreenivasentertainment2784
    @sreenivasentertainment2784 ปีที่แล้ว +2

    Super Andi 🎉🎉🎉🎉

  • @suryachandraraoaddagada6278
    @suryachandraraoaddagada6278 ปีที่แล้ว +2

    చాలా చక్కగా పాడారు హాట్సాఫ్

  • @ksnmurthy4447
    @ksnmurthy4447 ปีที่แล้ว +2

    Excellent performance

  • @subbu3590
    @subbu3590 ปีที่แล้ว +2

    Goood

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 29 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👍👍👍.

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 หลายเดือนก่อน

    ఇద్దరు చాలా బాగా పాడారు

  • @jayasankargajjala9592
    @jayasankargajjala9592 หลายเดือนก่อน

    Chala chala Baga padaru

  • @Subramanyamgundlapudi-60
    @Subramanyamgundlapudi-60 ปีที่แล้ว +2

    Super ga padaru both