క్రైస్తవ బానిసత్వం నుండి విడుదల || Gharvapasi By Shivashakthi || Karunakar Sugguna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 มิ.ย. 2023
  • #karunakarsugguna #gharvapsi #shivashakthi
    క్రైస్తవ బానిసత్వం నుండి విడుదలైన లక్ష్మి గారి జీవితానుభవాలు
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: / @shivashakthi
    to DONATE SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 720 730 740 8
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp: 8886600412 or 7288809222
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ధర్మో రక్షతి రక్షితః

ความคิดเห็น • 2.1K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  ปีที่แล้ว +350

    కల్వరి సతీష్ కి ఊడిగం చేసి, రిబ్కా అక్క కు రెండు సెంట్ల స్థలం ఇద్దామనుకుని
    క్రైస్తవ బానిసత్వం నుండి విడుదలైన లక్ష్మి గారి జీవితానుభవాలు
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma.
    In this noble cause need your valuable support.
    to DONATE SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 720 730 740 8
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp: 8886600412 or 7288809222

    • @aleshyaak-ju5qq
      @aleshyaak-ju5qq ปีที่แล้ว

      th-cam.com/video/gkC95vXhf8c/w-d-xo.html

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 ปีที่แล้ว +27

      బాగుంది డబ్బులిచ్చి చాకిరీ చెయ్యాల.ఎంతగొరెలు రా బాబు.

    • @satyanarayana-nu7xj
      @satyanarayana-nu7xj ปีที่แล้ว

      Mmm////😊❤❤mui IIO''K'

    • @ramakrishnamrajudatla8138
      @ramakrishnamrajudatla8138 ปีที่แล้ว +6

      Jai hind Jai bharat

    • @truemusic5035
      @truemusic5035 ปีที่แล้ว +3

      Weaste

  • @ramakr939
    @ramakr939 ปีที่แล้ว +277

    ధర్మం నశించినపుడు, అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడని తెలుసు, ఆ రూపమే ఈ హిందూ ధర్మ పోరాట వీరులు

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 ปีที่แล้ว +53

    సోదరీ. భయం వద్దు.
    నీ. ఇంటికి నీవు వస్తున్నావు.
    విజయవాడ లో ఉన్నావు. ఆ కనకదుర్గమ్మ మీకు, మీ కుటుంబానికి అండగా ఉంటుంది.
    ఆది పరాశక్తి నీడలో మీరు ఉన్నారు. మీకేం కాదు.
    స్వధర్మం లోకి స్వాగతం 💐🌹

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +105

    ఓం నమః శివాయ 🌿🕉️🙏🙏

  • @user-gf9up7ou3j
    @user-gf9up7ou3j ปีที่แล้ว +281

    వెల వెల బోతూ , వెలిసిపోతున్న క్రైస్తవము , యేసూ పీసూ , యహొవా అంతా ఒట్టి బూటకము అని జనాలకి తెలిసిపోతుంది

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b ปีที่แล้ว

      నువ్వేమన్నా చెబుతున్నావా? ఆ బాధ్యత అంతా శివశక్తి వంటి మాజీక్రైస్తవులు నడిపే సంస్థలకు వదిలేసి వీడియోలు చూస్తూ కూర్చున్నావు.

    • @chandramma389
      @chandramma389 ปีที่แล้ว +10

      నిజమే your correct.జై శ్రీ రాం.

    • @beanindian6645
      @beanindian6645 ปีที่แล้ว

      @@justbringit1109 అదేంటి మీ దృస్టీ లో అమెరికా వల్లెగా డబ్బులు పంపేది వాళ్ళు అక్కడ అమ్మి ఇక్కడకు డబ్బు pamputhunnara

    • @yugandharnatteti2521
      @yugandharnatteti2521 ปีที่แล้ว +7

      ​@just bring it bro even Bible also ban in American high schools

    • @kittumittu3822
      @kittumittu3822 ปีที่แล้ว +3

      Amma meeku mana drmamloki swagatam enka mundu mana devullu mimalanu kapadutaru jai hindhu jai shree ram

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +138

    పాస్టర్ ల పాలిట సింహాస్వప్నం..
    పాస్టర్ పాలిట, క్రైస్తవ మతోన్మాదుల పాలిట..
    యముడు, హిందు ధర్మ రక్షకుడు తెలుగు రాష్ట్రాల ధర్మనిధి, అయిన కరుణాకర్ అన్నగారికి నమస్కారాలు...🌼🙏
    మట్టాల ఆదివారం శుభాకాంక్షలు 💐👌👌☺️

    • @ksivaram4682
      @ksivaram4682 ปีที่แล้ว +4

      Ramakrishna bro very good

    • @masterbabu2895
      @masterbabu2895 ปีที่แล้ว +1

      Jesus Christ is యుదాగోత్రపు సింహము. అందరూ Bible వాక్యము చదవక తప్పదు. That is greatness Jesus Christ.

    • @priyamadhurimapetla4101
      @priyamadhurimapetla4101 ปีที่แล้ว

      😂😂😂😂

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว +2

      @@masterbabu2895 yudha ante yevaru sir gorre bocchu peekinchadaniki velli road pakkana vunna thana kodalini vesya anukoni kodalitho padukunna maama ne kadha sir ,oh mee yesu aa yudha gotram lo puttina grama simhama .

    • @Sanatana800
      @Sanatana800 ปีที่แล้ว +2

      @@koushikreddyramasahayam6250 గూదాగోత్రం లో ఇన్ని మహిమలు వున్నాయా. అందుకే యేసు ఆ గోత్రం లో పుట్టడం అదృష్టం 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @radhikareddy2429
    @radhikareddy2429 ปีที่แล้ว +96

    స్వధర్మం లోకి స్వాగతం సోదరి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి 👍👍👍
    జై శ్రీరామ 🙏🏼🙏🏼🙏🏼

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 ปีที่แล้ว +122

    అమ్మా మీకు సనాతనధర్మంలోకి స్వాగతం తల్లీ 🙏🌹🙏

    • @abdulanwaranwar-ys2vd
      @abdulanwaranwar-ys2vd ปีที่แล้ว

      లూసీఫర్ సైన్యంలోనికి మరొకరు చెర్చబడ్డారు సార్ లూసీఫర్ అంటే మీకు తెలియదు లెండి ఆవిడకు బాగా తెలుసు

    • @b.adinarayana8361
      @b.adinarayana8361 ปีที่แล้ว

      @@abdulanwaranwar-ys2vd
      👍👍👍👍👍

    • @jaswanthsettimi
      @jaswanthsettimi ปีที่แล้ว +2

      ​@@abdulanwaranwar-ys2vd erri gorrae anadam lo thappu ledhu first yesu aaaa ledu inka Lucifer ekkada untadu

    • @abdulanwaranwar-ys2vd
      @abdulanwaranwar-ys2vd ปีที่แล้ว

      @@jaswanthsettimi నువ్వు లేడు అన్నంత మాత్రాన వచ్చిన నష్టం ఏమీ లేదు లేడు అన్నప్పుడు ప్రసాంతంగా ఉండొచ్చు కదా మరి ఎందుకు పాస్టర్లనీ యేసయ్యను దసమబాగాలును తప్పు పడుతు ప్రార్ధనకు వెళ్ళేవారిని హింసిస్తు విద్వాంసాలు స్రుస్టిస్తు ఎందుకు ఇదంతా ఎందుకంటే హైదవులు అంతా యేసయ్యను నమ్ముకుంటున్నారని కాదని చెప్పండి....నిజం నిప్పు లాంటిది ఆగదు

    • @b.adinarayana8361
      @b.adinarayana8361 ปีที่แล้ว

      @@abdulanwaranwar-ys2vd
      నిజమే నిజం నిప్పులాంటిదే 💯

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 ปีที่แล้ว +123

    స్వధర్మానికి స్వాగతం

  • @jaganpentakota943
    @jaganpentakota943 ปีที่แล้ว +37

    సర్వహిందూజన సుఖినోభవంతు 🙏.

  • @balusuperstar
    @balusuperstar ปีที่แล้ว +43

    అమ్మా...మీ లాంటి వాళ్ళు అందరూ అపర కాళిక మాత లాగా మారి ఆ సాతానులను తరిమి కొట్టాలని కోరుకుంటున్నాం...జై హింద్...జై భారత్...

  • @RamKumar-ds9te
    @RamKumar-ds9te ปีที่แล้ว +64

    అద్భుతం కరుణాకరన్న. ధర్మాన్ని నువ్వు చక్కగా రక్షిస్తున్నావు మల్లి అమాయకుల్నికూడా.🙏🙏🙏

    • @crosswaytvipc884
      @crosswaytvipc884 ปีที่แล้ว

      అబ్బా కాదు బ్రదర్,ధర్మం పేరు చెప్పి లక్షలు వసూలు చేస్తున్నాడు మీ దగ్గర, వాడు పక్కా కన్నింగాడు, వాడు ఇప్పటికే మీ అందరినీ మించిపోయాడు, వాడు ఒక్క క్రైస్తవుడై ఉండి హిందూ మతం ఎందుకు స్వీకరించాడో తెలుసా?? మిమ్మల్ని ఇలా మోసం చేసి లక్షలు గడిస్తున్నాడు, లేకపోతే అకౌంట్ నెంబర్ లు ఇవ్వటం ఎంటి, ఎప్పుడైనా మీ హిందు సోదరులు ఆలోచించారా? దశమ భాగాలు తీసుకుంటున్నారు అన్నీ పాష్టర్ లను విమర్శించి మీ దగ్గర తీసుకునేది ఏంటిది మరి..

    • @RamKumar-ds9te
      @RamKumar-ds9te 11 หลายเดือนก่อน

      @@crosswaytvipc884 నీకూ మండింధీ ఆంటే కరుణాకర్ మంచి చేస్తున్నాడు అని అర్థం. మీ మిషనరీ ప్రవచనాలను ఇక్కడ ఆపండి. విదేశీయుల పెంటా తినేవాళ్లు కరుణాకర్ కు వ్యతిరేకంగా మాట్లాడతారు.

    • @mahimahesh4717
      @mahimahesh4717 5 หลายเดือนก่อน

      ​@@crosswaytvipc884athaniki bible meedha unna pattuki pastor ga Inka ekkuva sampadinchevadu.tenth school topper ante ardham chesko entha sharpo.bhoomi stambala meedha unnadani cheppe matham adhem logicleni matham Ani cheppi bayataku vachadu.

  • @user-fz5cf8pe6m
    @user-fz5cf8pe6m ปีที่แล้ว +39

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏🙏

  • @kotanageswaraprasad5804
    @kotanageswaraprasad5804 ปีที่แล้ว +79

    లక్ష్మీ అక్కా మీరు తిరిగి హిందువులగా మారి చాలా మంచి పని చేశారు.మీరు భయపడకండి….మీకు తప్పకుండా మంచి జరుగుతుంది .. పాస్టర్లు మీ భయం ని encash చేసుకున్నారు. మీ మనసు లోని భయముతో గిల్టీ conscious కో బ్రతకవలసిన అవసరం లేదు. మారు మనసు పొందడమా మహాపాపం. మీరు మీ హిందూ కుటుంబసభ్యులందరికీ భగవంతుడు తప్పక మేలు చేస్తాడు .🙏

  • @srikrishnapadmanath9
    @srikrishnapadmanath9 ปีที่แล้ว +225

    All Hindus should unite for Better India

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b ปีที่แล้ว +6

      తెలుగు రాదా... ఆంగ్లబానిసా?

    • @raghunathraghunath5233
      @raghunathraghunath5233 ปีที่แล้ว +4

      ​@@user-lm2nc6hj7b polite ga matladandi .baru mana hinduvulu

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b ปีที่แล้ว +5

      @@raghunathraghunath5233 నువ్వు తల్లిభాష తెలుగుని బ్రిటీషోడి బానిసభాషలిపిలో వ్రాసి సంకరం చేయకు. జయ శ్రీరామ!

    • @bhuvanajagarapu7977
      @bhuvanajagarapu7977 ปีที่แล้ว +6

      BJP only solution first , then all other parties also supports Hindus cause .

    • @beanindian6645
      @beanindian6645 ปีที่แล้ว +4

      @@user-lm2nc6hj7b అయ్యా మహానుబవ మరి మీ పేరు ఏమిటొ ఊరు ఉండదు పేరు ఉండదు కానీ అందరి మద్య చిచ్చులు పెడతారు ఇలా చిచ్చులు పెడుతె ఏమి వస్తుంది
      అలాగే మనకి కాస్త సిగ్గు కూడా ఉండాలి మీరు అన్నారు చూడండి ఓ మాట తల్లి బాష బ్రిటిష్ బాష అని
      వేరే వాడు తయారు చేసిన యూట్యూబ్ కావాలి కానీ వాడి బాష వద్దు కదా సిగ్గులేని సుంట నువ్వు యూట్యూబ్ వాడకు బయటాకు దొబ్బయ్ సిగ్గులేని సంకర జాతి కుక్క ఆంగ్లము వాడు మానామీద రుద్ది వెల్లలేదు మనకి అవసరం కాబట్టి వాడుతున్నాం సుంట గారు

  • @metivenkateshbabu9336
    @metivenkateshbabu9336 ปีที่แล้ว +55

    మన ధర్మం తెలుసుకున్న మీకు ధన్యవాదములు స్వాగతం అమ్మ సుస్వాగతం

    • @beanindian6645
      @beanindian6645 ปีที่แล้ว

      అన్న ఆమె ఆర్టిస్ట్ అన్న

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว +1

      @@beanindian6645 e vishayam meeku baaga telise vuntundi le,yendukante motham mee dikkumalina matham antha ila paid artist lu cheppe donga sakshala meedhane aadhara padi vundigaa,anduke yevaru yedhi chesina andaru meelaga dongale ani meeku anipinchadam lo thappu ledhule.

  • @banothsurender3148
    @banothsurender3148 ปีที่แล้ว +135

    ఈ స్థాయిలో హిందూ ధర్మ ప్రచారం జరిగి ఉంటే ,భారతదేశం ఇంకో విదంగా ఉండేది. జైహింద్🙏🕉️💪🇮🇳

  • @2019kumar
    @2019kumar ปีที่แล้ว +110

    మంచి మాట చెప్పారు మేడం... మన "కష్టార్జితం" వారికి ఇవ్వడం ఇష్టం లేదు.. నిజం
    దేవుడు దుర్మార్గుడు కాదు... నమ్మండి.
    కరుణాకర్ గారు హిందుందర్మానికి చేస్తున్నసేవ మాటలలో చెప్పలేము...

  • @gfdsbnm
    @gfdsbnm ปีที่แล้ว +178

    కరుణాకర్ అన్నా ఈశ్వరుడు పంపిన దేవ దూత. జై శివశక్తి

    • @beanindian6645
      @beanindian6645 ปีที่แล้ว +3

      అమ్మ ఎన్ని రోజులకు బయటకు వచ్చింది అన్న మనిషి కాదు బాబా కదా

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 ปีที่แล้ว

      @@beanindian6645 rey langa neeku devadhutha ki baaba ki teda teliyadara useless fellow.

    • @vinod-zo7ik
      @vinod-zo7ik ปีที่แล้ว +2

      @@beanindian6645 avnu old Testament lo na kodukuni pampista mi andari papanni na kodukoni bali echi tesasta ani akadina chpara yahova? If yes pls any reference to prove?

    • @priyamadhurimapetla4101
      @priyamadhurimapetla4101 ปีที่แล้ว +1

      @@beanindian6645 haha true😅

    • @beanindian6645
      @beanindian6645 ปีที่แล้ว

      @@vinod-zo7ik యోషయ 53 మొత్తం చదువు బ్రో మొత్తం అర్దం అవుతుంది కరొనకర్ గాడి మాటలు అసలు వినొద్దు వాడు అన్నీ సగం సగం తీసుకొని మాట్లాడతాడు సిగ్గులేని సుంటా వాడు కరొనకర్ దయచేసి వాడి మాటలు విని మనసు పడుచేసుకువద్దు plz

  • @ritantareprises7967
    @ritantareprises7967 ปีที่แล้ว +67

    జై శ్రీ రామ్
    పొరపాటున కూడా ఈ బురదలో దిగకూడదు
    స్వధర్మం లోకి స్వాగతం

  • @srinivasrao2422
    @srinivasrao2422 ปีที่แล้ว +27

    జై శివ శక్తి 🚩🚩🚩

  • @mohanraojakkala1078
    @mohanraojakkala1078 ปีที่แล้ว +32

    కరుణాకర్ గారు వీడియో చివరిలో, లక్ష్మీ గారికి సపోర్టు చేస్తూ ఇచ్చిన భరోసా సూపర్.ఇలా మీరు ఇచ్చే మానసిక ధైర్యం గర్వాపసి చేసిన వారికి వజ్రాయుధం ల ధైర్యం ఇస్తోంది.

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b ปีที่แล้ว +109

    "ఎవరో వస్తారు... వాళ్ళొచ్చి ఈ నీచక్రైస్తవాన్ని ప్రశ్నిస్తారు, ఎదిరిస్తారు" అని ఇలా శివశక్తి వీడియోలు చూడటానికే పరిమితమైన సోమరిహిందువులు మీ బాధ్యతగా మీ చుట్టూ జరుగుతున్న మతమార్పిడిని, ఏసుగొర్రెలను ప్రశ్నించండి, నిలదీయండి.
    ధర్మాచరణ, ధర్మరక్షణ ప్రతి హిందువు బాధ్యత. జయ శ్రీరామ!

    • @Jeevithesh2022
      @Jeevithesh2022 ปีที่แล้ว +4

      Ala 4 years back prashninchinandhuke vallu velli police case pettaru ma urlo....
      Vallani manam emi cheyyagalam... Manaki evaru support vastaru... Emaina ante dhalitha vargalu antu meetings pedatharu

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 4 หลายเดือนก่อน

      మీరు ఎంతమందిని మార్చారు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +37

    జై శివశక్తి !!! జై శ్రీరామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @KoneruSuresh-qb4pq
    @KoneruSuresh-qb4pq ปีที่แล้ว +48

    జై శ్రీరామ్ అమ్మ ఇప్పటికీ అయినా మీరు తెలుసుకునందుకు ధన్యవాదాలు ఇంకెప్పుడూ ఆ గొర్రెలు ని నమకండీ

  • @chandramma389
    @chandramma389 ปีที่แล้ว +29

    అమ్మ మీరు తిరిగి సనాతన ధర్మం లోకి వచ్చారు, చాలా సంతోషం తల్లి.ఆరోగ్యం బాగోలేక పోతే మన పరమ శివుడు మనకు అందించిన యోగా, ధ్యానం చేస్తూ మందులు వాడితే ఎలాంటి మొండి రోగమైన తగ్గుతుంది.సూర్య నమస్కరాలు చేస్తే మీ శరీరం గట్టిపడుతుంది. ప్రణయామం ద్యానం చేస్తే మనసు ప్రశాంత గా ఉంటుంది.జై శ్రీ రాం.జై భారత్.

  • @krishnag1497
    @krishnag1497 ปีที่แล้ว +26

    You are the first person ever revealed the truth. We all are indebted to you.

  • @smalleshSiripi
    @smalleshSiripi ปีที่แล้ว +45

    ಜೈ ಶ್ರೀರಾಮ್ ಭರತ್ ಮಾತಾಕಿ ಜೈ ಶಿವಶಕ್ತಿ ಕರುಣಾಕರ್ ಸುಗುಣ సమత మా దుర్గ మయ్య చీకటి నుంచి వెలుగులోకి జై శ్రీరామ్

  • @DhuKP-Beds
    @DhuKP-Beds ปีที่แล้ว +25

    జై శివశక్తి 🚩🚩

  • @BabilQooranFakeBooks
    @BabilQooranFakeBooks ปีที่แล้ว +75

    🔱📿శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర - శివ శక్తి కరుణాకర్ అన్నా 🙏🔥🧡

  • @Sanatana800
    @Sanatana800 ปีที่แล้ว +538

    క్రైస్తవ్యం ఒక నరక కూపం. దాని నుండి బయటపడిన మీకు ధన్యవాదములు. మీకు స్వాగతం ❤🙏👍

    • @AA-zk2fh
      @AA-zk2fh ปีที่แล้ว +18

      Thurakha as well

    • @Sanatana800
      @Sanatana800 ปีที่แล้ว +20

      @@AA-zk2fh yes తురక అగాధం

    • @bangarrajukolli5638
      @bangarrajukolli5638 ปีที่แล้ว +10

      అవును

    • @rajkumarmulla4706
      @rajkumarmulla4706 ปีที่แล้ว +3

      నికు క్రీస్తు ఎ నరకం లోకి తోసండు చెప్పుడు కొట్టేశాషన్స్ వద్దు

    • @beanindian6645
      @beanindian6645 ปีที่แล้ว +3

      నిజం గాన అండీ
      నరకం, ఎలా ఉంది అండీ
      ఇలా ఒకడిని ఒకడు తిట్టుకోవటం స్వర్గం మా బాబు గారు
      బాబా లను నమ్మండి కులాలను మతాలను అడ్డుపెట్టుకొని బ్రతికేవల్లని ఇంకా ప్రోత్సహించండి

  • @sureshnarsipudi6986
    @sureshnarsipudi6986 ปีที่แล้ว +24

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 ปีที่แล้ว +80

    జై శివశక్తి 🙏🚩 జైహింద్ 🇮🇳🙏

  • @madhukarreddychityala1038
    @madhukarreddychityala1038 ปีที่แล้ว +104

    లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా మందికి చేరుతుంది ఈ వీడియో...జై శ్రీ రామ్🕉️🕉️...హిందువుగా గర్వించు..హిందువుగా...జీవించు🕉️🕉️

  • @joshipattabhi7484
    @joshipattabhi7484 ปีที่แล้ว +173

    కరుణాకర్ గారు... ఒక విషయం మీరు గట్టిగా పరిశీలించాలి... తొలిసూరి సంతానాన్ని వాళ్ళకి అప్పగించాలంట... ఇది చాలా దుర్మార్గం... వాళ్ళని మత ఉగ్రవాదులుగా తయారుచేసే అవకాశం ఉంది.

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 ปีที่แล้ว +7

      అవునా కొత్త విషయం తెలిపి నందుకు ధన్యవాదములు.. వీళ్ళు ఈ అరాచకానికి కూడా తెగబడ్డారన్న మాట. మరో సర్పయాగం చేసే మహా పురుషుడు ఎప్పుడు ఉదయస్తాడో 🙏

    • @priyamadhurimapetla4101
      @priyamadhurimapetla4101 ปีที่แล้ว +1

      Babu Bible chaduvamma

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 ปีที่แล้ว +2

      @@priyamadhurimapetla4101 అమ్మా!బైబిల్ లో ఏం చదవ మంటారు

    • @priyamadhurimapetla4101
      @priyamadhurimapetla4101 ปีที่แล้ว +2

      @@anjaneyulupabbisetty2638 text book chadavandi ante em chadavali antara ila adigithe academic year ipodhi meru fail ipotharu
      Ye book iena adhi Bible iena ramayanam iena Bhagavad Gita iena motham chadavali sagam sagam chadivithe ilage sagam sagam ardam avthundhi
      First santhaanam ivmanatam ante Bali ivatam, ledha pastor cheitam kadhu first santhaanam ni devudilo penchali apdu vadu doctor avthado leka engineering chesthado vadi istam kani devudi bayam untundhi apdu vadi tarwatha puttinollani kuda devudi lo naduputhadu ante manchi margam lo

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 ปีที่แล้ว +1

      @@priyamadhurimapetla4101 అమ్మా మీరు చెప్పింది సబబు గానే వుంది.. వాల్మీకి మహర్షి రామాయణం మీరు చదివారా అమ్మా? బైబిల్ కూడా పూర్తిగా చదివారా అమ్మా? నేను చదివాను. బైబిల్ అయితే చదవలేదు అసత్యం ఎందుకు.ఏవో కొన్ని వాక్యాలు చదివా కొంచెం ఇబ్బంది కరం గా వున్నాయి. తల్లీ ఏమనుకోకుండా సందేహాలు తీర్చగలరా.. తీరుస్తాను అంటే అవి msg పెడతా వాటికి వాయిస్ msg అయితే బాగా అర్ధం అవుతుంది అని భావనఅమ్మా

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln ปีที่แล้ว +90

    దశమభాగాలు,కానుకలు ఇవ్వటమే కాకుండా, పరిచర్యలు అనే పేరుతో ఊడవటం తుడవటం,కడగటం అడ్డమైన చాకిరీ చేయటం,పాపం గొర్రెలు

    • @kkirankumar7460
      @kkirankumar7460 ปีที่แล้ว +1

      Service, పరిచర్య అంటే సేవ చేయడం

    • @ammapalliharshavardanreddy9795
      @ammapalliharshavardanreddy9795 ปีที่แล้ว +1

      ​@@kkirankumar7460 సేవా! సరే. మరి మీరు చేయాలనుకున్నప్పుడు సేవ మాత్రమే చెయ్యాలి! యేసు పీసు అని పేర్లు వాడకుండా, మతం పేరు ఎత్తకుండా!
      అది మీ వల్ల కాదు! ఎందుకంటే మీరు చేసే సేవ ఏంటో మాకు బాగానే తెలుసు!

    • @no.169bretly
      @no.169bretly ปีที่แล้ว

      ​@@ammapalliharshavardanreddy9795 adhi matham kadhu bhaya

    • @ammapalliharshavardanreddy9795
      @ammapalliharshavardanreddy9795 ปีที่แล้ว

      @@no.169bretly నేను చెప్పింది నీకు అర్థం అయినట్లు లేదు. సేవ అంటే meaning మార్చేసి పరిచర్య అంటే ఎలా! వీరు(క్రైస్తవులు) చేస్తున్న ప్రచారానికి పెట్టుకున్న పేరు పరిచర్య! కాబట్టి పరిచర్యకు సేవకు చాలా తేడా ఉంది. సేవలో వ్యక్తిగత అంటే తమ పని తాము చేసుకోలేని ఒక వ్యక్తికి తమదైన సహాయం చేయటం, సమాజ సేవ అంటే అన్నార్తులకి దానం చేయటం, దివ్యంగులకు సేవ చెయ్యటం,లేదా అవి చేయలేనప్పుడు ఆర్థికంగా ఆదుకోవటం అంతే తప్ప.
      దేవుడు అని ఒక పేరు చెప్పి ఉన్న రోగాలు మాయం అయిపోతాయి. కష్టాలు తొలగిపోతాయి అని ఇళ్లలో మగవాళ్ళు లేని సమయం లో ఆడవాళ్ళకు brainwash చేసి మతం మార్చటం కాదు. వాళ్ల దేవుడు(క్రీస్తు) గొప్ప అని వారు చెప్పే క్రమం లో ఇతరుల మనోభావాలు దెబ్బ తినేలా వారి ఎదురుగా వెల్లి వాళ్ళ చేతిలోనే కరపత్రాలు పెట్టి వారి దేవుడినీ తిట్టడం కాదు సేవ అంటే. హిందువులు అనినా,హిందువుల ఆచారాలు అనినా ,వారి ఆలయాలు అనినా ఎదో పాపం అన్నట్లు వారి ముఖం మీదనే చెప్పేలా, మనసులు బాధపెట్టే విధంగా గా దుర్భాషలాడటం కాదు సేవ అంటే! నీకు(క్రైస్తవులకు) అంత నచ్చకుంటే నచ్చినట్టు ఉoడాలి. అంతే కానీ మేము ఎదో పాపం చేసినట్లు మామీద అక్కసు వెళ్లగక్కకూడదు. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పింది అర్థం అయ్యింది అనుకుంటున్నా!
      జై శ్రీ రామ్!🚩🕉️🛕

    • @Blocktigers309
      @Blocktigers309 ปีที่แล้ว

      Villu ada vallni kuda vadukuntaru sex ki yelugu cheppukoleru intlo papam na bhartha srilu agamu aitharu😢😢😢

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 ปีที่แล้ว +21

    అక్క చెప్పే విషయాలు వింటుంటే విష్మయం తో పాటు నవ్వు కూడా వస్తుంది.😂😅

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 ปีที่แล้ว +369

    మంచి లాజిక్ పాయింట్ :- హైందవమును వదలి క్రైస్తవము లోకి వెళ్తే హైందవ దేవుడు కోపించలేదు. కాని క్రైస్తవం వదలి తిరిగి హైందవము లోకి వస్తే క్రైస్తవ దేవుడు కోపిస్తాడు. ఈ కోపిష్టి గాడు దేవుడు అవుతాడా...బోకుగాడు అవుతాడు.

    • @siripragadaramani8885
      @siripragadaramani8885 ปีที่แล้ว +12

      Correct

    • @RenukaLakshmiNarayana
      @RenukaLakshmiNarayana ปีที่แล้ว +8

      Inka konta mandi converted christians em antaru ante hindu devullu asalu devule kadu only imaginary gods ani

    • @bharath_temple
      @bharath_temple ปีที่แล้ว +16

      ​@@RenukaLakshmiNarayana అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్లకు ఏం చెప్తారు

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 ปีที่แล้ว +24

      @@RenukaLakshmiNarayana మన తల్లి తండ్రులు మన original తల్లి తండ్రులే కాదని వాదించగలమా? అదేమిటా మూర్ఖత్వం మారు మనసు పొందేవాళ్ళందరూ పాపాత్ములే .. కారణం మనసు మారితే దేవుడు కనిపిస్తాడనేది భ్రమ మాత్రమే … నిజం కాదు . మూర్ఖత్వమే. మరి క్రీస్తు Original god ఆ? తండ్రి ఎవడో తెలీని వాడు దేవుడెలా అవుతాడు ? అనే ప్రశ్నకి సమాధానంగా హిందూమతం లో కుంతీ దేవి కి కర్ణుని పుట్టుక ఉదాహరణ చెపుతారు . అంటే ప్రతి దానికి హిందూమతమే వీళ్ళకి ఆధారం . చివరికి విమర్శిఛడం కూడానా? ఏదో విధంగా హిందూమతంని కించపరచాలి. అదే వీళ్ళ ఎజెండా.. మనం కర్ణుని గానీ కుంతీ దేవిని గానీ మనం దేవీ, దేవతలుగా కొలవటం లేదని తెలీదు కాబోలు.. ఏసు ని కుంతీ దేవి తో పోల్చడం … కుంతీదేవి కృష్ణుని చూసి నమస్కరిస్తూంది . హిందువులు కృష్ణ భగవానుడిని దైవంగా ఆరాధిస్తారు. హిందూమతం the best and oldest religion on earth . హిందువులే విశ్వ శాంతిని బోధించగలరు . ప్రపంచానికి శాంతిగా జీవించడం నేర్పిస్తారు. జీవించగలరు

    • @kanakaraokaduluri1207
      @kanakaraokaduluri1207 ปีที่แล้ว

      @@RenukaLakshmiNarayana నిజమే : యెహోవా సైకో గాడు, పరిశుద్దాత్మ మరియాలాంటి వాళ్లతో సెక్స్ చేస్తాడు, ఏసుబాబు మూడు మేకులు కొట్టేసరికీ గగ్గోలు పెట్టేస్తాడు. వీరిని దేవుళ్ళు అంటారు వెదవ క్రైస్తవం.

  • @brreddybommareddy3623
    @brreddybommareddy3623 ปีที่แล้ว +35

    సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయిస్ కూడా ఇంత టార్గెట్స్ వుండవు. జీతం బత్యం లేని జనాలు ఇంట్లో పని చేయరు వారీ ఆస్తుల్లో మని లొ వాటాలు పాస్టర్ లకు.

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 ปีที่แล้ว +13

    సోదరికి స్వాగతం

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 ปีที่แล้ว +14

    Karunakar garu🙏 me valla chala mandi nijam thelusukuni malli sanaatan dharm loki vastunnaru
    You are great sir

  • @RavindranathVeluru
    @RavindranathVeluru ปีที่แล้ว +11

    Salute gharwapsi 👌👍👏🙏🇮🇳💐

  • @varapooja9476
    @varapooja9476 ปีที่แล้ว +20

    జై శ్రీరామ్ 🙏🙏

  • @RaviBhaarath
    @RaviBhaarath ปีที่แล้ว +14

    జై శ్రీక్రిష్ణ 🙏🙏

  • @banothsurender3148
    @banothsurender3148 ปีที่แล้ว +80

    శివశక్తి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయండి. మన పూజారులు, ప్రవచన కర్తలు మొదలైన వారి సహాయం తీసుకోండి కరుణాకర్ గారు.

    • @maheshpati1645
      @maheshpati1645 ปีที่แล้ว +4

      జై శ్రీ రామ్ 🙏

    • @bhuvanajagarapu7977
      @bhuvanajagarapu7977 ปีที่แล้ว +5

      Yes good suggestion . First at least we make Siva shathi more subscription then current one .

    • @thepinkpearl6146
      @thepinkpearl6146 ปีที่แล้ว +3

      I loved suggestion

    • @pandulatha9387
      @pandulatha9387 ปีที่แล้ว

      Government serious ga theeskovali

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +351

    ఆదివారం షార్ట్ ఫిల్మ్ లు నెలకి ఒకటైన పెట్టండి అన్న..
    ఆ సినిమాలు కంటే ఈ సినిమాల పైనే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది...😍👌👌
    ఇదివరకు తీసిన పాత ఫిల్మ్ లే మళ్ళీ చూస్తున్నాం గుర్తు వచ్చినప్పుడుల్లా పిచ్చ కామెడీ...😂👌

    • @likemes6337
      @likemes6337 ปีที่แล้ว +7

      😋😋😋

    • @SriDevvlogs
      @SriDevvlogs ปีที่แล้ว +6

      Yes

    • @kanakaraokaduluri1207
      @kanakaraokaduluri1207 ปีที่แล้ว +19

      నేనైతే," నేనే దేవున్ని "షార్ట్ ఫిల్మ్ రోజుకొకసారి ఓపెన్ చేసి చూస్తాను, ఎన్ని వ్యూస్ పెరిగాయని.

    • @Sanatananews09
      @Sanatananews09 ปีที่แล้ว +13

      😂 అన్నా మీరు చెప్పింది బాగుంది కానీ అలా చేయటానికి మన హిందూ సంస్థలకి (క్రిస్టియన్లు కి వచ్చినట్లు ఫండ్స్ రావు కదా)

    • @ramalakshmana2522
      @ramalakshmana2522 ปีที่แล้ว +6

      1000% correct cheparu

  • @kotlasudheer4997
    @kotlasudheer4997 ปีที่แล้ว +13

    కరుణాకర్ గారు కారణజన్ముడు
    🙏🙏🙏🙏🙏

  • @user-ek5ir1nk5h
    @user-ek5ir1nk5h ปีที่แล้ว +40

    నేనుకూడా కలవరిటెంపులకి 3 సమాసరాలు వెళ్ళాను శివశక్తి ఛానెల్ ద్వారా రక్షించబడ్డాను

    • @jagathkumar9216
      @jagathkumar9216 ปีที่แล้ว +6

      గ్రేట్ బ్రో నువ్వు జాంబి నీ వదిలించుకున్నారు అది మామూలు విషయం కాదు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @phaneendrakumar8136
      @phaneendrakumar8136 ปีที่แล้ว +3

      ❤🎉

    • @akhillokesh4755
      @akhillokesh4755 ปีที่แล้ว +1

      Hats off ❤️

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 ปีที่แล้ว +12

    జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 ปีที่แล้ว +49

    అదే సార్ ఈరోజుల్లో ప్రతీ మనిషికి స్వార్థం, కష్టపడకుండా లాభాలు వొచ్చేయాలి. హిందూ దేవుళ్ళు అయితే కష్టపడాలి. అంతేకాని మన వ్యక్తి గత జాతకం చూపించుకుని పరిహారాలు చేయించుకుంటే ఖచ్చితంగా మీ ప్రోబ్లమ్స్ తీరేవి. కానీ కిరస్తానీ వెధవల మాటలు నమ్మి మన హిందువులు జీవితాలు పాడుచేసుకుంటున్నారు.

    • @omenamahsivayasreematrenam4826
      @omenamahsivayasreematrenam4826 ปีที่แล้ว +7

      మన హిందూ గాడిదలు కిరస్తానీ వాళ్ళకి దశమభాగాలు, కానుకలు ఇస్తారు. కానీ గుళ్లో అర్చకులకి 5 రూపాయలు ఇవ్వాలంటే చచ్చిపోతారు. పైగా ఐదు రూపాయలు పళ్లెంలో వేసేటప్పుడు పెద్ద చప్పుడు చేయడం. నీకు భగవంతుడు కరెక్ట్ గానే చేసాడు అమ్మ.. గుళ్లో చిన్న తుక్కు కూడా ఎత్తరు. దూరపు కొండలు నునుపు. అసలు కిరస్తానీ వాళ్ళది కాదు మన హిందూ గాడిదలదే తప్పు.

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 ปีที่แล้ว +1

      పైగా క్రైస్తవులకు ముస్లీంలకు తెలీని జాతకాల గురించి చెడు కామెంట్లు . తప్పు అని కామెంట్లు …​@@omenamahsivayasreematrenam4826

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 ปีที่แล้ว

      లక్షీగారు మీ భర్త కష్టార్జితం మీరు దోపిడీ చేసి పెంట పాస్టర్ల కి దొబ్బ పెట్టి మీరు నీచ బానిస బ్రతుకు బ్రతికారు… క్రైస్తవ గ్యాంగులు పెద్ద మాఫియా . Parallel government నడుపుతున్నారు. హిందువులారా సంఘటితం గా పోరాడండి..

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 ปีที่แล้ว +5

      జాతకాలు కూడా క్రిస్టియానిటి లాంటివే. దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఆయనకు శరణాగతి పొందడం వల్ల మన యోగక్షేమాలు తానే చూసుకుంటానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వాగ్ధానం చేశాడు.హిందువులంతా ఆవిస్వాసంతోనే శాంతిగా జీవిస్తున్నారు.మనదర్మం మారితే ఇక మెంటల్ పేశంటు గా అవడమే. అన్నిటికీ భయపడుతున్నారు ఈ భయమే మృత్యువు. చావు అనేది లేదు. భయంతో బతకడం చావుతో సమానం. వెధవలు మనుషుల్ని మెంటల్ గా మార్చి అన్ని విధాలా.వాళ్ళను వాడుకొని బతుకుతున్న సాతాన్లు పాస్టర్లు. వీళ్లు పురుగులు గా పుడతారు. మానవజన్మ విలువ తెలుసు కోలేక సాటి మానవుల జీవితాల తో ఆటలు ఆడుతున్నారు. పుట్టగతులు ఉండవు.

    • @sudhaguntur1035
      @sudhaguntur1035 6 หลายเดือนก่อน

      ఈమెని చుస్తే ఒళ్ళు బలిసి అక్కడికి వెళ్లి నట్లు వుంది

  • @MrhinduTelugu
    @MrhinduTelugu ปีที่แล้ว +82

    హర హర మహాదేవ శంభో శంకర ❤❤❤ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ ❤❤.

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 ปีที่แล้ว +12

    Thanks for your hard work Karunakar suguna garu 😇

  • @ShankarShankar-kr4jo
    @ShankarShankar-kr4jo ปีที่แล้ว +18

    Jai Shri ram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @venkataramaprasad2633
    @venkataramaprasad2633 ปีที่แล้ว +51

    Better late than never sister, you took a bold decision, thanks to Karunakar garu for his motivation. Hope god give you strength to convince and bring back the people who went to that wrong track 🙏

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b ปีที่แล้ว

      తెలుగు రాదా... ఆంగ్లబానిసా?

  • @ManuKrishnaReddy
    @ManuKrishnaReddy ปีที่แล้ว +11

    జై శ్రీ రామ్ ❤️ హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻

  • @srinivasaraokavurikavuri
    @srinivasaraokavurikavuri ปีที่แล้ว +14

    Om nama sivaya 🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 ปีที่แล้ว +13

    చాలా ధైర్యంగా ఎడారి నుంచి పవిత్రమైన ప్రకృతిలోకి వచ్చినందుకు మీకు మా హిందూ సోదరులు అందరి తరపున హ్రుదయపూర్వక ఆహ్వానం
    మీరు ధైర్యంగా చక్కగా పూజలు చేసుకోండి దేవాలయాలకు వెళ్లండి మనసులో ఎలాంటి ఆలోచనలు భయాలు పెట్టుకోవద్దు
    జై శ్రీరామ్
    జై భారత్
    జై శివశక్తి
    🕉️🕺🇮🇳

  • @Manisfoodworld
    @Manisfoodworld ปีที่แล้ว +11

    స్వాగతం🎉.జై శ్రీరామ్ 🙏

  • @vishnu9632
    @vishnu9632 ปีที่แล้ว +12

    Jai Shri Krishna 🔥

  • @vijaybharath7935
    @vijaybharath7935 ปีที่แล้ว +15

    Jai hind 🚩🚩🚩
    Jai bharath 🚩🚩🚩
    Jai Sri ram 🚩🚩🚩
    Bharath Mata ki jai 🚩🚩🚩

  • @vishnu9632
    @vishnu9632 ปีที่แล้ว +11

    Har Har Mahadev 🔥

  • @sangisettiswarnamanjari7687
    @sangisettiswarnamanjari7687 ปีที่แล้ว +18

    అసలు సాక్ష్యం అంటే ఇది. జరిగింది జరిగిన ట్టుగా చెప్పారు.

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 ปีที่แล้ว +11

    Keep up the good work Karunakar suguna garu 😇

  • @kanakaganesh1776
    @kanakaganesh1776 ปีที่แล้ว +8

    జై కరుణాకర్ సుగుణ గారు హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్న క్రృసి అద్బుతం

  • @theprevailing3650
    @theprevailing3650 ปีที่แล้ว +9

    Madam gaaru chala composed ga stable ga unnaru👏

  • @vayyasivijay5851
    @vayyasivijay5851 ปีที่แล้ว +11

    Jai shree krishna 🙏🚩 jai shree ram 🙏🚩

  • @seelamdurgarao6414
    @seelamdurgarao6414 ปีที่แล้ว +10

    జై సనాతన ధర్మం 🙏🕉️🙏

  • @shankarnayak9219
    @shankarnayak9219 ปีที่แล้ว +10

    Jay sri ram...
    Excellent karunar garu....

  • @Sharani262
    @Sharani262 ปีที่แล้ว +58

    శివశక్తి, కరుణాకర్ గారు మీరు చేస్తున్న కృషికి మీకు కోటి కోటి నమస్కారాలు 🙏

  • @techinside1005
    @techinside1005 ปีที่แล้ว +8

    Fast coment జై శ్రీ రామ్ ❤❤❤

  • @sivannarayanamaddala8025
    @sivannarayanamaddala8025 ปีที่แล้ว +9

    Jai sriram

  • @ramsivaji7356
    @ramsivaji7356 ปีที่แล้ว +29

    చక్కగ బొట్టు పెట్టుకొని నీ ధర్మాన్ని అనుసరించి, దేశాన్ని ధర్మాన్ని కాపాడండి. జై భారత్ మాతా.

  • @binnadasrinivasarao1759
    @binnadasrinivasarao1759 ปีที่แล้ว +8

    Lakshmi Garu welcome to Sanatan Dharma;; god bless you Jay Shri Ram Jay Shri Krishna

  • @hyderabad3698
    @hyderabad3698 ปีที่แล้ว +6

    హిందూ ధర్మం మీకు స్వాగతం పలుకుతుంది. అమ్మ.
    మీరు హాపీగా ఉంటారు.all the best 🙏💐

  • @sailajarani7765
    @sailajarani7765 ปีที่แล้ว +136

    యుద్ధం యెహోవా ది తద్దినం యేసు ది

    • @Ramakrishna.N
      @Ramakrishna.N ปีที่แล้ว +15

      👌👌😀😂

    • @Sanatana800
      @Sanatana800 ปีที่แล้ว +33

      తద్దినం లో పిండాకూడు దశమభాగాలు.😂

    • @user-ry4lj2rj6x
      @user-ry4lj2rj6x ปีที่แล้ว +10

      😄👍👍

    • @user-gf9up7ou3j
      @user-gf9up7ou3j ปีที่แล้ว +12

      యహొవా గడికి ఇనుప రధాలు అంటె భయము , ఉచ్చ కర్చుకుంటాడు

    • @rameshjuturi5618
      @rameshjuturi5618 ปีที่แล้ว +13

      సూపర్ కామెంట్ 😂😂😂😂

  • @nageswararao9131
    @nageswararao9131 ปีที่แล้ว +7

    Wonderful interview, pastor moshalanu chalabaga vivarincharu.

  • @Jaisriram5799
    @Jaisriram5799 ปีที่แล้ว +10

    Great job karunakar brother.... Weak minded people are the main target for hallelujah arakuloya batch... manam mentally strong ga untey evadu manalni emi peekaledu. Jai Sri Ram...

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 ปีที่แล้ว +10

    జై శ్రీ రామ్ 🚩

  • @iddiramurthi2381
    @iddiramurthi2381 ปีที่แล้ว +9

    జై శ్రీరామ్ 🚩

  • @vishnu9632
    @vishnu9632 ปีที่แล้ว +11

    Jai Shri Ram 🔥

  • @Ajay.....9133
    @Ajay.....9133 ปีที่แล้ว +13

    Jai sri ram

  • @jayaprakash9146
    @jayaprakash9146 ปีที่แล้ว +9

    మీకు సనాతన ధర్మం కి స్వాగతం
    జై శివశక్తి
    జై శ్రీరామ్
    జై కరుణాకర్ గారు

  • @pallibadrachalam146
    @pallibadrachalam146 ปีที่แล้ว +21

    అయ్యో... అమ్మబాబోయ్... ఎంత ఘోరం... అందకారం నుండి వెలుగులోకి వచ్చావు. 🙏🏻🙏🏻🙏🏻

  • @krishnakarthikaa9911
    @krishnakarthikaa9911 ปีที่แล้ว +7

    Welcome back to Sanathana Dharma 🎉

  • @mudurujayaram7003
    @mudurujayaram7003 ปีที่แล้ว +4

    Karunakar Gariki Namaste 🙏 Lakshmi Garu Meeku Jai Sree ram 🚩

  • @tharunkumar6269
    @tharunkumar6269 ปีที่แล้ว +11

    One men army jai karnukar anna jai sri ram 🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @bharathkumar3110
    @bharathkumar3110 ปีที่แล้ว +9

    రౌడి కత్తితో బెదిరించి డబ్బులు తీసుకుంటాడు,
    మాఫియా గన్ తో బెదిరించి డబ్బులు తీసుకుంటారు,
    ఈ అశుద్ద దేవుడు కష్టాలు తెప్పిస్తా, నరకంలో వేసి కాలుస్తా అని బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు.
    కత్తి, గన్, నరకం, కష్టాలు ఏ మారాయి, మిగతా అంతా same to same ఆ...

  • @fantasygamer3081
    @fantasygamer3081 ปีที่แล้ว +5

    Becoming Pastor is Fantastic Career oppurtunity

  • @mentaseshagirirao5338
    @mentaseshagirirao5338 ปีที่แล้ว +59

    తాజా వార్త అమెరికా లో బైబిల్ నిశేదించారు అని చెప్పు తున్నారు

  • @vishnu9632
    @vishnu9632 ปีที่แล้ว +7

    Jai Shri Vishnu 🔥

  • @Sunithaudaykumar3096
    @Sunithaudaykumar3096 ปีที่แล้ว +29

    Jai Sanathana Dharmam jai shree krishna ✊😇🕉️🚩🙏

  • @chvenkataswamy9813
    @chvenkataswamy9813 ปีที่แล้ว +25

    జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై కరుణాకర్ అన్న 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩

  • @thedefencebygsc3994
    @thedefencebygsc3994 ปีที่แล้ว +9

    Jai Shri Ram Jai Hind.
    जय श्री राम। जय हिन्द।
    JAI SHREE RAM. JAI HIND.

  • @18svd
    @18svd ปีที่แล้ว +7

    one of the best detailed episodes.

  • @suryananda574
    @suryananda574 ปีที่แล้ว +4

    Jai sriram Jai Shiva sakthi.

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 ปีที่แล้ว +34

    జై శ్రీరామ్ హిందువు గా ఉండి క్రైస్తవ గా మారినప్పుడు హిందువుల దేవుడు ఏమి అనడు క్రైస్తవ నుంచి హిందుత్వానికి మారిస్తే క్రైస్తవ దేవుడు ఒప్పుకోడు నిజమే వీళ్ళు ఇంకా ఎక్కువ అయితే క్రైస్తవ దేవుడు ఒప్పుకో పోవడమే కాదు క్రైస్తవులు కూడా అలా మారిన వారిని ఇంట్లోంచి బయటికి లాగి మరి కొడతారు వీళ్లు ఎక్కువైపోతే జరగబోయేది అదే జైశ్రీరామ్ జై హింద్ జై భారత్

  • @KutadiVenkat-hc3cj
    @KutadiVenkat-hc3cj ปีที่แล้ว +24

    Anna...10% అప్పుల్లో కూడా భాగం లాజిక్ బాగుంది.

    • @Shiva-Y6999
      @Shiva-Y6999 ปีที่แล้ว

      MATHAM MARAMANI ADAGGANE LOAN LO 50% KATTEY ANI CHEPPALI LAMDIKODUKULU EVVADU VASTADO CHUDDAM PREMA DEVUDU ANI CHEPPI

  • @villagevlogtelugu5374
    @villagevlogtelugu5374 ปีที่แล้ว +3

    స్వాగతం అక్కా... మీరు నిండు నూరేళ్లు బాగుండాలని కోరుకుంటున్నా.....

  • @ravitata7542
    @ravitata7542 ปีที่แล้ว +4

    జై శివశక్తి, జై కరుణాకర్

  • @sastrytanikella7968
    @sastrytanikella7968 ปีที่แล้ว +18

    You are great karunakar, I am loosing and lost my students with this cruel type of psychological treatment of Christianity.