దమ్ముంటే మీరు ఎవరికీ పుట్టారో చెప్పండి | Radha Manohar Das Sensational Comments | Tree Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God..
    Subscribe for Good Devotional Videos..
    #treemediadevotion
    దమ్ముంటే మీరు ఎవరికీ పుట్టారో చెప్పండి | Radha Manohar Das Sensational Comments | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #hanumanmovie #gunturkaaram #radhamanohardas #radhamanohardaslatestvideos #radhamanohardas_latest_videos #radhamanohardascommentsonchristiansongs #sriradhamanohardaslatestvideos #radhamanohardasvideos
    #seculardogs #yadadritemple #sriradhamanohardas #sansationalcommentsonvenuSwamy #devotionalsongs #telugudevotionalsongs
    #radhamanohardas #devotionaltree

ความคิดเห็น • 1K

  • @nagarajukokkiligadda2053
    @nagarajukokkiligadda2053 7 หลายเดือนก่อน +19

    కుదిరితే మీరు డిబేట్ కి వెళ్ళండి సర్. మీరు వెళ్లకపోతే, వారు గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు.

  • @jo4387
    @jo4387 8 หลายเดือนก่อน +9

    ఎవరయినా మనుషులకి పుడతారు రాధ , ముర్కుడిల మాట్లాడుతున్నావ్ . ప్రపచవ్యాప్తంగా చాలా భాషలు మాట్లాడుతున్నారు ఆ భాషలు ఎలా పుట్టయో హిందూ గ్రంధాల్లో చూపించు ,నువ్వు చూపిస్తే గనుక నేను హిందువుగా మరిపోత 135 మందిని హిందువులు గా మరుస్త . నీవు నిజమైన హిందువ్ అయితే నిరుపిస్తావ్ , రాధా .
    నీవు నిరుపించలేవు దేవుడు వ్రాయించి పరిశుద్ద గ్రంధం అని ఒకటి వుంది దాన్ని బైబిల్ అంటారు అందులో వుంటుంది భాషలు ఎలా పుట్టయ్యో చదువు జ్ఞానం తెచ్చుకో
    God bless you Radha I love you

    • @labbaapparao2279
      @labbaapparao2279 8 หลายเดือนก่อน

      Vice versa

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 8 หลายเดือนก่อน +1

      అవును మీ పేరు మీరు చెప్పుకోలేరు ఎందుకంటే మాకే పుట్టారు కాబట్టి😂😂

    • @jo4387
      @jo4387 8 หลายเดือนก่อน

      Christians adige Question ki answer ledu Mee daggara anduke violence digutharu nee lanti mathonmadulu

    • @jo4387
      @jo4387 8 หลายเดือนก่อน +1

      Anni matha grandalu devudu okkade antunnai nuvvu namme devudu evaro cheppu radha nuvvu cheppakapothe nee juttu pilaka meeda ottuuu

    • @jo4387
      @jo4387 8 หลายเดือนก่อน +1

      Honey Johnson anna tho matladdaniki bhayapadi butuvedavatho tittistava chetakani daddamaaa appude telisipoyindi nuvvu kojjaaaa ani

  • @vakitisrinivasulu9674
    @vakitisrinivasulu9674 8 หลายเดือนก่อน +29

    యాంకర్ గారు..మీకు మనస్సు ఉంటే .....
    ఇలానే క్రైస్తవులను ఇంటేర్వివ్ ఇవ్వాలి.
    ఈయన చెప్పిన పేర్లు గల పాస్టర్స్ ని interwiew ఇవ్వాలి
    లేదు అంటే చాలా గొడవలు జరుగుతాయి.అల జెరగడానికి మీ లాంటి interwiew లే కారణం అవుతున్నాయి💔
    ఒక పక్కే అందరూ interwiew ఇస్తున్నారు. ఇది పద్దతి కాదు
    రాధ గారు దమ్ముంటే 26 ప్రశ్నలకి పాస్టర్ 42:10 జవాబులు చెప్పండి అన్నారు. కదా.!?
    మీకు దమ్ముంటే డెబిట్ కి పిలవండి. మేము పిలుస్తున్నాం ఆయన రావట్లేదు. మీరు రప్పిచండి లేదు అంటే పిచ్చి మాటలు మాట్లాడేవాడిని మీరు కలవకండి అదే👉రాధ గారిని
    లేదు అంటే ఇలా interwiew చేయకండి🙏నా విన్నపం + హెచ్చరిక⚠️ 💯

    • @dummudino
      @dummudino 8 หลายเดือนก่อน +2

      Asalu first lo debate ki eanduku raru miru ani das garni adigithey almost 10 daka answer cheppaledu ....eadedoo examples easthunnaru ...🤭

    • @maneswar_kolavennurao8188
      @maneswar_kolavennurao8188 6 หลายเดือนก่อน

      శ్రీనివాసులు 😂

    • @ravivuppala6357
      @ravivuppala6357 5 หลายเดือนก่อน +1

      ముందు మీరు పేరు మార్చుకో....

    • @prabhakarrdv5199
      @prabhakarrdv5199 3 หลายเดือนก่อน

      Radha aada. Magaa😊

  • @Varamjyothi231
    @Varamjyothi231 5 หลายเดือนก่อน +1

    దేవుళ్ళకు భార్యలు+ లవర్స్ వుంటారా....మూడు నామాలకు అర్థం ఏమిటి.....వేషం....వేసుకొని చెప్పడం కాదు...
    రాముడు... చేత కాలేదు... సీత పై అనుమానం....ఎంత.... ఘోరం
    .

  • @pramodbandari1391
    @pramodbandari1391 4 หลายเดือนก่อน +20

    శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి పాద పద్మములకు ప్రణామాలు 🙏🙏

    • @Anupama-z5k
      @Anupama-z5k หลายเดือนก่อน

      Velli kallu pattukuni vadalaku

  • @lakshmikala3095
    @lakshmikala3095 8 หลายเดือนก่อน +241

    మీరు చెప్పే లెక్క ప్రకారం ఇక మీతో డిబేట్ చెయ్యడానికి మన దేశంలో ఎవ్వరూ అర్హులు కారు, గురువుగారు. ఇక డిబేట్ జరిగే అవకాశం లేదు.

    • @keshavaraom4432
      @keshavaraom4432 8 หลายเดือนก่อน +11

      Carrent ga

    • @gopireddy9063
      @gopireddy9063 8 หลายเดือนก่อน +7

      Ha correct he sacrificed his life to Sri krishna, he knows better than us about god

    • @Anujyothiyeleti
      @Anujyothiyeleti 8 หลายเดือนก่อน

      Sir meru correct auntunnaru aa kukka ki telusu kada ekkadivaru yevaru debetki arhulu kadhu ani ayena ikkade challange chesadu aunte vadu pedda yedava ani ardam avutundi mari alantapudu other coutries lo challange cheyamani cheppandi aa kukka ki
      Peru ni batti matam vastundi ani me grandallo aa kukkani chupinchamanandi
      Bro mari vedesallo vunna hindu temples ni tisiveyamanandi

    • @Marapakula
      @Marapakula 8 หลายเดือนก่อน +14

      అసలు ఈ దేశంలో పుట్టి పెరిగిన వారు నిజమైన దేవుని ఎరిగి తెలుసుకొని నమ్ముకుంటే వారి పేర్లు చెప్పండి వాళ్ళ నాన్నమ్మ పేరు చెప్పండి అమ్మమ్మల పేర్లు చెప్పండి నీకు బుద్ధుందా వినే వాళ్ళకి ఉండాలిగా కొంచమైన జ్ఞానం బుర్ర మేము అసత్యములో నుండి మారాము రా అంటుంటే అసత్యములో ఏ పేర్లు పెట్టుకుంటాము అవేగా ఆ మాత్రం తెలీదా ఎందుకు మమ్మల్ని అడిగి సిగ్గు తీసుకుంటారు అమ్మానాన్నలు హిందువులుగా ఉంటే మీరు కూడా హిందువులు గానే ఉండాలి అంటారు హిందువులు గానే వున్నాము గా మేము విగ్రహారాదికులుగా లేము అంతే యేసు క్రీస్తు ప్రభువు నీ నమ్ముకున్నము బైబిల్ వాక్యము చదవడానికి వినడానికి సిద్ధంగా వుటము అందులో నాకు నిజ దేవుడు కనిపించాడు మీ కేంటి బాధ చెప్పండి మేలు కలుగుతుంది మాకు మీ కెంటీ ఇబ్బంది నేనూ పొందిన మేలు నలుగురు తెలుసుకోవాలని దేవుని గొప్పతనము చెప్తున్నము కొందరికి చెప్పేవారు లేక చచ్చిపోతున్నారు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో కొంచం ప్రేమ అనురాగం అభిమానము చూపెవల్లకోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు భారతదేశం లో ఈలా మేము బయటికి వచ్చి బోధించడంవల్లే అవి వారి దగిరకు చెరి వాళ్ళు చావాలి అనుకున్న నిర్ణయాన్ని మార్చుకుని బ్రతికి దేవుడిచ్చిన భరోసా నమ్మకంతో జీవిస్తున్నారు
      మీకు నేను చెప్పేది ఒక్కటే ఇలా ఎగతాళిగా మమ్మల్ని ఆడిపోసుకోకుండ
      మీరు నమ్ముతున్న దేవుళ్ళను ప్రకటించండి గడపగడపకు వీధి వీధి కి బోధించండి భక్తిని బోధించండి దేవుడిపైన వారికి నమ్మకాన్ని కలిగించండి
      తప్పు అని నేను చెప్పడం లేదు కదా
      హింసా తో ఏమి సాధిస్తారు అండి బాబూ మీరు ఈ దేశంలోనే నెలకొల్పు లేకపోతే ప్రపంచమంతా ఎప్పుడండి మీరు ప్రకటించి బోధించేది ఆ సనాతన ధర్మాన్ని ప్రపంచమంత మనుషుల అందరిలో ఉండేలా చూసేది
      ఎప్పుడు చూసినా క్రైస్తవుల మీద పడి ఏడవడం తప్ప మీరు పీకేది ఏమీ లేదు వాళ్ళు చేస్తున్న భక్తిని కించపరచడమే తప్ప మీరు భక్తి చేసేది లేదు

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 8 หลายเดือนก่อน +44

      ​@@Marapakulaమతం పట్ల నిష్ట ఉంటే... మీ పూర్వీకులు ఇచ్చిన పేర్లే ఎందుకు... పూర్వీకులు ఇచ్చిన విధానం వదిలేశారు కదా.. పూర్వీకులు ఇచ్చిన పేర్లు వారిచ్చిన శరీరాలు కూడా వదిలేయచ్చుగా 😂😂

  • @allipilliramesh4914
    @allipilliramesh4914 8 หลายเดือนก่อน +5

    Decheke baba bible meda padi edavakapothe potadadavadu sannasi garu meru bible meda padi entha edisthe bible entha mande telusu vuntaru jesus truth

    • @kmitt6172
      @kmitt6172 8 หลายเดือนก่อน

      Mathi chelinchindha mee west dabbulatho somari pothu gorrelaku? Dabbu raadhu ani papam, pani cheya kunda brathakaalii kadha mari. Vedhava brathukulu....chee...chee.

  • @munnashaik9521
    @munnashaik9521 8 หลายเดือนก่อน +1

    Sir meeru bhagavth swaroopulu. Nmaskaaram. Asalu e video s valla mana desaaniki kaani desa prajalaku kaani yemanna prayojanam undaaa. Time vest. Okavela meelo yevarikaina annarogyam ga undi emergency ayyi hospital ku vellakaa akkada unna doctor ye Cristiano ye muslimo unte treetment chepinchukoraaaa. Bhale comedy ga me programs.

  • @pasupulanuyudu3853
    @pasupulanuyudu3853 8 หลายเดือนก่อน +40

    స్వామీజీ గారు గతంలో పోప్ గారు భారత్ వచ్చారు, ఢిల్లీ లొ దేశంలోని ముఖ్యమైన పాస్టర్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసారు అక్కడ పొప్ గారు అడిగిన ప్రశ్న 1947 నుండి ఇప్పటి వరకు ఎంత మందిని క్రిస్టియన్స్ గా మార్చారు.... దానికి మన దేశ పాస్టర్ల సమాధానం సుమారు 30% జనాభాను మార్చాగలిగాం అని సమాధానం.... దానికి పోప్ గారినుండి ప్రశ్న భారతప్రభుత్వం కేవలం 1%మాత్రమే క్రిస్టియన్లు వున్నారని చెబుతుంది అని ప్రశ్నించారు... దానికి మన దేశ పాస్టర్ల సమాధానం..... మా దేశంలో వుండే SC వాళ్ళందరూ క్రిస్టియన్లే కానీ రిజర్వేషన్ ల కోసం హిందువులుగా తమ సర్టిఫికెట్ లలో రాయించుకుంటున్నారు అంతే అని పోప్ గారికి సుమేధానం ఇచ్చారు.... దానికి పోప్ గారి చివరి సమాధానం ఇలాగ రెండు గుర్రాల మీద స్వారీ చేసే వారినిక్రిస్టియన్స్ గా ఎప్పటికి ఒప్పుకోను అని పాస్టర్లకు వార్ణింగ్ యుచ్చి వెళ్లారు..... పోప్ గారు కరెక్టుగా చెప్పరు

    • @PraveenKumar-re4rb
      @PraveenKumar-re4rb 6 หลายเดือนก่อน

      Sc christian గ convert అయితే...BC క్రిస్టియన్ అని...మతం మరొచ్చు అట..
      అదే ..
      OC క్రిస్టియన్ గా..మారితే...OC మైనారిటీ వర్తిస్తుంది అట...
      ఇదేం లాజిక్ సర్...
      SC కి...BC c అని ఇస్తే..
      Oc కి...OC c. అని ఇస్తారా...
      వాడికి అయితే..కులం మారదు...sc లకు అయితే..కులం మరిపోద్దా...
      Reservation
      ఎవడికి ఇచ్చారు
      ఎందుకు ఇచ్చారు
      అనే విషయం...మీకు అర్ధం కాలేదు...
      ఈరోజు...reservation వదిలేసుకో అంటాడు...
      రేపు ఈ దేశాన్ని వదిలేయ్ అంటాడు.....
      కాబట్టి... వాడికి అనుకూలంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఆలోచించండి...
      SC ..మైనారిటీ కోసం ...already యుద్ధం మొదలైంది...అదే జరగాలని ఆశిస్తున్నా...

    • @shyambudha2851
      @shyambudha2851 6 หลายเดือนก่อน

      Pusupula nuyudu..BC CHRISTIAN AINTE ATHANIKI YE CERTIFICATE ISTARU?
      ST CHRISTIAN AITHE YE CERTIFICATE ISTARU?
      OC CHRISTIAN AINTE YE CERTIFICATE ISTARU?
      cheppamma bujji.. SC lameda kutrapoorotha G.O pettaru SC lu christianity puchukokoodadu Ani.. SC anedi née grandham lo unnada? Cheppu

    • @pradeep7611
      @pradeep7611 6 หลายเดือนก่อน

      ఓహో ఆయన నీతో చెప్పాడా...Good

    • @venuprasad8826
      @venuprasad8826 หลายเดือนก่อน

      Hinduvulu ante meaning and Brahmins mulalu ekkadi nundi? Ayyappa evariki puttaru? Pope garu mitho cheppara sir painavi adiginavi dichiki baba adigevi ayananu nenu adigaanu 6months nundi reply ledhu miru Aina cheppandi

  • @nareshmarthati6556
    @nareshmarthati6556 5 หลายเดือนก่อน +14

    గురువు garu e DESHANIKI meeru
    ఎంతో అవసరం
    నేను neeku sishunni
    I love hindu 🕉️
    Meeku padhabhi వందనం

  • @Lakshmikumari-x5h
    @Lakshmikumari-x5h 8 หลายเดือนก่อน +4

    Poye rojulu dhaggaraki vacchesay guruvugariki😂😂😂 enka sakkabettukondi

  • @ReddyTrinadha-xn1vc
    @ReddyTrinadha-xn1vc 8 หลายเดือนก่อน +65

    గురువు గారు మీరు భారత మాత ముద్దు బిడ్డ మీ లాంటి వారు దేశానికి అవసరం మీరు చెప్పిన విధానం అద్భుతం

    • @rajunaik7809
      @rajunaik7809 8 หลายเดือนก่อน +2

      భారత్ మత ముద్దుబిడ్డ అని అవమానించకు

  • @gangadharrao6576
    @gangadharrao6576 5 หลายเดือนก่อน +1

    ముక్కోటి దేవుళ్ళు దేవతలు దేవుళ్ళు దేవి ఈ ప్రపంచంలో మరణించచీబ్రతికి ఉన్నారా అందరూ చనిపోయే అపవిత్ర ఆత్మలు మరణం గెలిచిన దేవుడు ఎక్కడ మాట్లాడే దేవుడు చూచుచున్న దేవుడు వింటున్న దేవుడు పరిశుద్ధుడు ఏక వచ నం

  • @keerthicreativesandenterta1671
    @keerthicreativesandenterta1671 8 หลายเดือนก่อน +12

    విజయ్ అన్న డిబేట్ కి రమ్మంటే భయపడి పారిపోయి.... ఎక్కడో ఉండి వగుతున్నవ్ రా గుడుంబా దాస్

    • @the69prophet47
      @the69prophet47 3 หลายเดือนก่อน

      😂😂😂 mundhu aayana gari nanna peru chepamanu… inka mukhyanga valla amma peru.. valla amma vigraharadhana chesi unte aame oka vyabhichari ani aayana oppukuntada? Aayana oka lanjakoduku ani aayanni oppukommanu.. nenu debate chestha

    • @t.murallikrishnamuralli7933
      @t.murallikrishnamuralli7933 2 หลายเดือนก่อน

      Vaadini,yesu,bommani,tanni,rammanarasannasi

  • @HARS741
    @HARS741 8 หลายเดือนก่อน +24

    మనశ్శాంతి కరువైన మానవత్వం లేని మదమెక్కిన మతోన్మాదం తో ప్రవర్తిస్తున్న కిరసతనీలు

  • @rachanarachu5575
    @rachanarachu5575 8 หลายเดือนก่อน +23

    బలమైన పునాదుల హిందూ ధర్మాన్ని build

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 2 หลายเดือนก่อน +3

    My father name is David raju... But my spiritual father is my God.he is jesus.. He is my savior... He is my Sheppard...

  • @dhonirajitha1946
    @dhonirajitha1946 8 หลายเดือนก่อน +6

    ivvanni kadhu kani hindhu nundi Christian ki marinavallu thappani sariga caste marchukovali BC-c cirtificate thiskovali ani okka GO thisuku ravali appudu telustundhi evaru nijamaina Christian anedhi okka matham lo vundi inko matham peru cheppukovadam chala thappu

    • @durgampeter277
      @durgampeter277 8 หลายเดือนก่อน

      Mataniki caste sambadam enti.... Koddiga burravadandi...

  • @eqfacts2023
    @eqfacts2023 8 หลายเดือนก่อน +2

    Gorrelaku dharuvu strat…😂😂😂

  • @raop6376
    @raop6376 8 หลายเดือนก่อน +64

    దేవుడు ఒక్కరే ఎందుకంటే తండ్రి ఒక్కడే గనుక

    • @ramvc6040
      @ramvc6040 7 หลายเดือนก่อน +6

      దేవుడు ఒక్కడే నిజం ఆ దేవుడు పేరు కృష్ణ భగవన్..

    • @ramvc6040
      @ramvc6040 7 หลายเดือนก่อน +2

      ఏసు సిలువ మీద ఉండగా ప్రార్థించిన నాదేవ నన్ను విడిచిటివా అన్నది శ్రీ కృష్ణుడు నే అని ఏసు నాకు కలలో వొచ్చి చెప్పారు దీని గురించి ఎం అంటారు..

    • @meeanakapalliabbai
      @meeanakapalliabbai 6 หลายเดือนก่อน

      తండ్రి ఒక్కడే కానీ నీ తండ్రినే అందరికీ తండ్రి అంటే గుద్దమీద తంతారు😂

    • @naidupokalageetha9168
      @naidupokalageetha9168 6 หลายเดือนก่อน

      As

    • @Local_explorer
      @Local_explorer 4 หลายเดือนก่อน

      Mari me Jesus ki father Avaru bro 🤔

  • @rajasekhar8383
    @rajasekhar8383 6 หลายเดือนก่อน +1

    మీలాగే ఆయనా తన తల్లిదండ్రులకే పుట్టుంటారు, ఎందుకు అందరి పుట్టకల గురించి మాట్లాడతారు? ఇది ఎంతవరకు సమంజసం

  • @nagabathulanagaraj2616
    @nagabathulanagaraj2616 8 หลายเดือนก่อน +9

    పాత నిబంధన లో చండాలం లైవ్ లో చదివి వినిపించండి గురువుగారు గొర్రెలు చచ్చిపోతాయి ఇంకా డిబేట్ చేసే అవకాశం లేదు 😅😅😅😅😅

    • @ramvc6040
      @ramvc6040 7 หลายเดือนก่อน

      మనతో డిబేట్ చెయ్యడానికి మనకి పుట్టినోళ్లే రావాలి తప్ప్ప ఇస్రేలియొల్లకి పుట్టినోళ్ళకి అంత సత్తా ఉండదు అర్థం చేసుకుని అలా వొదిలెయ్యడానికి మనసు లేకపోయినా గొర్రెలు వొదిలేద్దాం..

  • @sundarsingheda9476
    @sundarsingheda9476 6 หลายเดือนก่อน +1

    Adagina questions ke sariga samadhanam chappand sir lorray car lu antaru sollu vagutharu anti sir

  • @sharon80934
    @sharon80934 8 หลายเดือนก่อน +37

    బలహీనమైన మాటలతో వచ్చిన బలం ఎప్పటికైనా శూన్యమే❤❤

    • @satyanarayanaguptagullapud5027
      @satyanarayanaguptagullapud5027 7 หลายเดือนก่อน

      correct

    • @meeanakapalliabbai
      @meeanakapalliabbai 6 หลายเดือนก่อน

      ఖచ్చితంగా...బైబిల్ ఎప్పటికీ బలహీనమైనదే😂

    • @sharon80934
      @sharon80934 6 หลายเดือนก่อน

      @@meeanakapalliabbai బలహీనమైన తాగుబోతులను, వ్యభిచారులును, దొంగలును, ఇలా చాలామందిని మార్చిన ఆ గ్రంథము... ఎలా బలహీనమైనదిగా అవుతుంది??? 😂😂

    • @veerupalepu3578
      @veerupalepu3578 6 หลายเดือนก่อน

      ​@@sharon80934Christianity lo evvaru taagubotulu smoking alage vaibicharam chesevaallu lerani Mee feeling Naa Sharon gaaru.....???

    • @veerupalepu3578
      @veerupalepu3578 6 หลายเดือนก่อน

      ​@@sharon80934peda prajalaki pampani dabbu funds okka Christianity ki church la kosam pasters kosam itara desala nundi enduku dabbulu pamputunnaaru

  • @KrishnaE.krishna-o2w
    @KrishnaE.krishna-o2w 5 หลายเดือนก่อน +1

    Gurugaru meru chella wrong vadhu please...

  • @Lakshmikumari-x5h
    @Lakshmikumari-x5h 8 หลายเดือนก่อน +3

    Namasthey radha manohar garu 🙏 nasananiki mundhu garvam nadustundhi antaru miku adho jaragabotundhi andhukey miru ela devudi gurinchi ela peltunnaru miru akkuvaga alochinchi BP tecchukokandi Ok naa

  • @chandrashekarsharma6002
    @chandrashekarsharma6002 8 หลายเดือนก่อน +1

    Dola gaallu evvadu raledenti comment section loki 😂

  • @pavankumarreddy2424
    @pavankumarreddy2424 7 หลายเดือนก่อน +1

    ప్రతి మనిషి పాపే ఏసుక్రీస్తు యందు విశ్వాసముంచి బాప్తీస్మం తీసుకొని నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత నువ్వు పాపం చేయకుండా ఉంటే నువ్వు పాపవి కాదు పరిశుద్ధుడు వి... తర్వాత దేవుడే అంటాడు ఏమంటాడో తెలుసానువ్వు నీ పాపం ఒప్పుకున్నావు నువ్వు నా యందు విశ్వాసం ఉంచాఉ ఇక పాపము చేయకు నువ్వు పాపి వి కాదు అని నా దేవుడు అంటాడు.

  • @jayababu3086
    @jayababu3086 7 หลายเดือนก่อน +2

    యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు ఒప్పుకుంటారు ఎందుకంటె అయన మేఘాల మీద నడచి రావటం అందరు చూస్తారు ఆమెన్

    • @nageswararaoakirapalli4712
      @nageswararaoakirapalli4712 3 หลายเดือนก่อน

      మీరు చుస్తే, మాకూ చూపించండి...
      అప్పటిదాకా హిందువుగానే వుండండి..
      వస్తాడు, చేస్తాడు, చూస్తాడు మీ ఫ్యూచర్ టెన్స్ మాటలు వొద్దు.

  • @lazarosipalli1719
    @lazarosipalli1719 7 หลายเดือนก่อน +1

    రేయ్ మనోహర్ దాస్ నువ్వు తింగ్రోడివా మంచోడివా ఏసు గొప్పవాడు నువ్వు ఏసీ సొల్లు మాటలు ఎవ్వడు ఆలకించడు,,, యేసు రక్తమే జయం సిలువ రక్తమే విజయం

    • @ramvc6040
      @ramvc6040 7 หลายเดือนก่อน

      మీ నాన్నమ్మ పేరు చెప్పారా గొర్రె... ఏదో కాదు adahar card లో ఉన్నదే చెప్పు..

  • @tmrao4239
    @tmrao4239 8 หลายเดือนก่อน +38

    గురువు గారు నమస్కారం మీరు చాలా కరెక్ట్ మాట్లాడుతూ ఉంటారు ❤

  • @SivaiahPalaparthi
    @SivaiahPalaparthi 2 หลายเดือนก่อน +2

    దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మీరు చెప్పగలరా 10 ఆజ్ఞలో ఏమి రాసింది అది చదివి వినిపించగలరు ఈ లైవ్ టీవీలో నేను ఎనాలనుకుంటున్నాను

  • @sarvantharyami...6993
    @sarvantharyami...6993 8 หลายเดือนก่อน +48

    గురువు గారికి పాదాభివందనం.. 🚩🙏💐

    • @sureshsingarapu5287
      @sureshsingarapu5287 7 หลายเดือนก่อน

      వీడి పంగల సందుల వందనం పెట్టరా......

  • @ebdavid1205
    @ebdavid1205 2 หลายเดือนก่อน

    మీరు.వేసిన ప్రశ్న ఏమిటి రాధమనోహర్ చెప్పే సమాధానం ఏమిటి ఇత నితో.మాట్లాడడం.వెస్ట్

  • @SanapathipavaniPavani
    @SanapathipavaniPavani 8 หลายเดือนก่อน +3

    Am desam needa ra

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 8 หลายเดือนก่อน

      అవునండి ఈ దేశం హిందువులదే ల** బైబిల్ మతాలకి ఏ సంబంధం లేదు ఈ దేశానికి 😂😂

  • @surathpriya7795
    @surathpriya7795 5 หลายเดือนก่อน +1

    Asalu original Bible ledhu. Ee bibles anni evaro authors raasaru. 😂😂😮😮

  • @jesuspowerministries8404
    @jesuspowerministries8404 7 หลายเดือนก่อน +13

    మీకా 4:5
    సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.
    For all people will walk every one in the name of his god, and we will walk in the name of the LORD our God for ever and ever.

    • @Alone_war
      @Alone_war 7 หลายเดือนก่อน +1

      గొర్రె Found here😂😂😂😂😂

    • @krishnakadunuri352
      @krishnakadunuri352 7 หลายเดือนก่อน

      ఒరేయి గొర్రె విగ్రహ ఆరాధనకు మీరు వ్యతిరేకం కదా మరి మీరు యేసు విగ్రహం, మేరీ విగ్రహం మీద ఉమ్మి పగుల కొట్టుడమా ఒప్పుకుంతవా చెప్పు

    • @nikhilraj7918
      @nikhilraj7918 6 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂😂​@@Alone_war

  • @sameena123
    @sameena123 7 หลายเดือนก่อน +2

    అందరు డిబేట్ కి రండి డిబేట్ కి రండి ధైర్యం చాలదు స్వామీజీకి ఎందుకు ఎక్కడ చూసినా స్టూడియోలో ఫోన్లోనే ఆ మాటలు

    • @srilathanethala3423
      @srilathanethala3423 6 หลายเดือนก่อน +1

      స్టూడియో కి వచ్చి కొడితే అడ్డుకోడానికి ఆ స్టూడియో లో జనాలు ఉంటారు గా అందుకే స్టూడియో లో నే మాట్లాడతారు 😅 ఫోన్ లో అయ్యితే ఎవరు కొట్టలేరు గా అందుకే ఫోన్ లోనే మాట్లాడతారు 😅😅😅

  • @johndevadasmamidisetti5155
    @johndevadasmamidisetti5155 7 หลายเดือนก่อน +3

    ____లేనోడు మంగళరం అన్నాడంట
    డెబిట్ కీ వెళ్లడానికి 😂😂😂😂 భయపడుతున్నారు

    • @sumanthmeesala3054
      @sumanthmeesala3054 7 หลายเดือนก่อน +1

      😂😂

    • @karthik-ck8pm
      @karthik-ck8pm 2 หลายเดือนก่อน +1

      Gorrellu tho debate ki evaeu raarruu..first me babu peru ento chepu😂😂

  • @s.ch.rajeshdpm7344
    @s.ch.rajeshdpm7344 2 หลายเดือนก่อน

    ఓ రాధా దాస్...చేతకాక కండిషన్స్ తో escape...మంగళవారం దాస్

  • @stephenkillo9926
    @stephenkillo9926 6 หลายเดือนก่อน +5

    మీరు విజయ్ ప్రసాద్ రెడ్డి గారితో డిబేట్ కి రెడీ అవ్వు..సమాధానం చెప్పు..విజయ్ ప్రసాద్ రెడీ నిన్ను ఏ మని తిట్టాడు...నీకు బుర్ర తక్కువ గురు గారు...నీకు ఎన్ని జన్మలు వున్నాయి గురు గారు..

    • @nageswarraomogili9911
      @nageswarraomogili9911 6 หลายเดือนก่อน +1

      ముందు తను చెప్పింది సరిగ్గా విను

  • @PrincyArush
    @PrincyArush 5 หลายเดือนก่อน

    Person. S. Nametho.. Bandam. Anti. Meeru. Chilaka. Jyothishula

  • @allipilliramesh4914
    @allipilliramesh4914 8 หลายเดือนก่อน +4

    Decheke baba 😂

    • @eloquentintrovert
      @eloquentintrovert 8 หลายเดือนก่อน

      What's this?
      Explain it ....🤔pls

  • @venkatewswarlupillalamarri8820
    @venkatewswarlupillalamarri8820 8 หลายเดือนก่อน +1

    దయచేసి ప్రజల మనోభావలతో అడుకోకండి భగవద్గీత చదివిన హిందువులకు బైబిల్ చదివిన క్రైస్తవులకు ఖురని చదివిన ముస్లింలకు ఆ గ్రంథాలు నిజంగా వారికి అర్థమైతే ఏ ఇతర వ్యక్తులను విమర్శలు చేయరు. చేస్తున్నారు అంటే వారి స్వార్ధ పూరిత వ్యవహారమే దయచేసి ఎదుట వ్యక్తిని ప్రేమించడం నేర్చుకోండి అన్ని గ్రంథాల సారాంశం ఒకటేనని అర్థం చేసుకోండి మనం భారతీయులం మన దేశం కొరకు ఆలోచించండి మంచి సమాజాన్ని ఎలా నిర్మించాలి ఆలోచించండి

  • @ramanaramanareddy3474
    @ramanaramanareddy3474 8 หลายเดือนก่อน +20

    Sir meru ma hindu darmaniki pedda peeta vesaru thanks sir

  • @sureshbanavath8989
    @sureshbanavath8989 8 หลายเดือนก่อน

    దమ్ముంటే మీరు ఎవరికి పుట్టారో చెప్పండి ఇది టైటిల్ మేము మనిషికి పుట్టాము నువ్వు ఎవరికి పుట్టావు నువ్వు డిసైడ్ చేసుకోవాలి తొక్కలో ప్రశ్న నీకు దమ్ముంటే ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాడివైతే డిబేట్ కూర్చో తెలుస్తది

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 8 หลายเดือนก่อน +14

    జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐

    • @g.prabhakarrao3992
      @g.prabhakarrao3992 8 หลายเดือนก่อน

      మీకు దురద వేస్తే మీరు గోకు కోవాలి అ ప్రకోలికి ఈ ప్రకోలికి గోకడం ఎందుకు సాదు గారు , నీవు పాపం చేయకపోతే నీ కెందుకు అనామాలు కాషాయ డ్రెస్ లెందుకు ,మెడలో అని దండలెందుకు , ఎందుకు అంటే నేను పాపం చేసిన వాడిని అను కొంటువు కాబట్టి ఇవ్వన్ని ధరించి యున్నావు.

  • @AJChariChari
    @AJChariChari 6 หลายเดือนก่อน

    😊vijayakumr. Lajakoduku. Vanipanlam veerevadithupodukundi kabaty. Barah. Ni thiduthunaru

  • @adinarayana4725
    @adinarayana4725 8 หลายเดือนก่อน +17

    Correct 💯 chepparu guru garu

  • @cheppalijayaprathap9252
    @cheppalijayaprathap9252 6 หลายเดือนก่อน

    AYYA ,,, ఒకరిని,,, విమర్శిం చ కుండా,,,, ) ఖగోళ SASRAMU తెలియన పుడు రాహువు & కేతువు,,, సూర్యుడిని & చంద్రు డినీ మింగితే గ్రహనాలని ,,,, అన్నారు,,,,,, నీ తాత,,, నా తాత ల్నీ నమించారు ,,,, ఇప్పుడేమ యిందీ,,,, ఖగోళ నిపుణులు,,,,, భూమికీ,, సూర్యుడికి మద్యలో చంద్రుడు అడ్డు రావటం తో :::::సూర్య గ్రహ నమనీ & ఇలా ఏది అగుపడ కుంటే ఆఆ గ్రహణమని నమ్మిం చారు ,,, ఎవరు నమ్మ బలికించారు ????????? రాహువు & కేతువు లేరని,,, ఇది తప్పు అనీ,,, గ్రంధా ల్లో సరి దిద్దగలవా,,,,,???????

  • @aravindkumarthati4277
    @aravindkumarthati4277 8 หลายเดือนก่อน +20

    టీవీ యాంకర్ గారికి నమస్కారం ఏవండీ మీకేం అర్హత ఉందని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయన చెప్పే సొల్లు అంత మీరు వింటున్నారు మీకేమైనా అర్థమవుతుందా ఆయన అడిగిన ప్రశ్నలకు ఎప్పుడో పాస్టర్స్ సమాధానాలు చెప్పేస్తే ఇంకా ఆయనను పట్టుకొని మీరు ఇంటర్వ్యూ చేస్తారు ఏంటండి మళ్లీ పైగా ఆయన అడిగే ప్రశ్నలకు అర్హతలు కావాలని అడుగుతున్నాడు ఏవండీ మతం మారే వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలు అండి మతం మారిస్తే మారిపోవటానికి అంత ఈజీగా ఎలా మారిపోతారండి ఏ మీరు వచ్చి నన్ను ఇంకొక మతంలోకి మార్చండి మారుతానేమో ఆయన ముందు పెట్టుకొని ఇలాంటి సొల్లు వాగుడు వాగొద్దని నా పక్షంగా ఆయన గారికి చెప్పండి ఈ అర్హతలు అరటికాయలు అనకుండా దమ్ముంటే డిబేట్ వెళ్లి ఆయన జ్ఞానాన్ని ఆయనే నిరూపించుకోవాలి

    • @luckyveeru1993
      @luckyveeru1993 8 หลายเดือนก่อน

      Nuvu gotta ve ani artam aindhe

    • @gowthamraju5584
      @gowthamraju5584 8 หลายเดือนก่อน +1

      Nuvvem pekavani ainani antunnav ne vignana pradarshana tho nirupinchukuni avarinanna vimarshinchu.

    • @SSNaresh-nh5wg
      @SSNaresh-nh5wg 8 หลายเดือนก่อน

      Sollu ani nuvvela chepthav. Asalu eppudaina Geeta chadivara. Matam maratam oka rogam. Swartham . Nuvvu puttukatho yesubiddava. History gurunchi neeku emanna telusa. Pasters evariki antha seen ledu. Bible lo vunnade pedda sollu .

    • @yskmovies
      @yskmovies 8 หลายเดือนก่อน

      మారతారా అన్నావ్ ?
      మరి నువ్వు మారావ్ కదా

    • @tmrao4239
      @tmrao4239 8 หลายเดือนก่อน +1

      ఏసుక్రీస్తు ఎవరు?
      సమాధానం బైబిలు లో నుంచి కావాలి

  • @babukallem6898
    @babukallem6898 6 หลายเดือนก่อน +13

    జై శ్రీ రామ్

  • @Sahithivaddi-1-jv7wy
    @Sahithivaddi-1-jv7wy หลายเดือนก่อน

    హిస్టరీలో క్రీస్తు పూర్వం క్రీస్తు సగం అని ఎందుకు అంటున్నారు ఎవరైనా ఆన్సర్ ఏవండీ

  • @chittyvani1239
    @chittyvani1239 8 หลายเดือนก่อน +22

    గురువు గారికి నమస్కారములు. ఒక చిన్న విషయం మీకు వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ముస్లిములు హిందువులను, ఇతరులను వివాహం చేసుకునేunde వాళ్ళ పేర్లని మతాన్ని మారుస్తారు కదా గురువు గారు అందరూ హిందూ మూలాలు ఉన్నవాళ్ళు నా బిడ్డ జీవితం ఒక ఉదాహరణ జైశ్రీ భారత్ మాతా కి జై జై హిందు జై మోడీజీ వందేమాతరం 🚩🇮🇳🔱🚩🇮🇳🔱🚩🇮🇳🔱🚩🇮🇳🔱🚩🇮🇳

  • @lankaprabhakar7158
    @lankaprabhakar7158 5 หลายเดือนก่อน +3

    బేదాలు..కలిగించే మాటలు..విభేదాలు పుట్టించే విధంగా మాట్లాడడం...నీలో ఉoడే చెడ్డ ఆత్మ లక్షణం..అది నిన్ను ఆవరించింది..మనుష్యులు వ్యర్దముగా..పలికే ప్రతీ మాటకు లెక్క ఒప్ప చెప్పవలసి ఉంటుంది..జాగ్రత్త..! నీ..మనస్సు మార్చుకుంటే నిత్యజీవము. లేకుంటే నిత్య నరకం..కృపా కాలం లో ఉన్నావు గనుక ఇoకా కాషాయం బట్ట కప్పుకుని తిరుగుతున్నావు. ఇప్పటికైనా.. మించి పోయింది లేదు..మారుమనస్సు పొందు "రక్షిoప బడతావు. ప్రభువు నిన్ను రక్షించాలని ప్రార్థిస్తున్నాను..! ❤❤❤

    • @thecherry179
      @thecherry179 3 หลายเดือนก่อน

      Maram marchkunna meeru netulu chepoakandi plz devuditi rajakiyalu chese meru neetulu chi hindu devudu manchicheyaapote prabhuvu daggaraki paripoye meru karam manam chese karam valana manaki jarugutundibadi teliyani meeru matam Mari devudini kinchapatachina meru swamigiki netulu ceputunnaru

  • @srinivasbandi9530
    @srinivasbandi9530 2 หลายเดือนก่อน

    మీకు బుద్ధి బుర్ర వుంటే నీకు. బాబు ఒక్కడే అయితే ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే. 👈👉👉👉👉నేను పెట్టిన message లోనే ఆన్సర్ వుంది నీకు అర్ధం అయితే.

  • @GangaTalari
    @GangaTalari 6 หลายเดือนก่อน +16

    జై భవాని జై శ్రీ రామ్

  • @dereddyvijayalaxmi1647
    @dereddyvijayalaxmi1647 5 หลายเดือนก่อน

    నీ 26 ప్రశ్నలకు సమాధనాలివ్వదానికి కూర్చొంటే అర్దం అవుతాది నువ్వే దమ్ములేక వెళ్ళడం లేదు

  • @nandibabuvelanati2059
    @nandibabuvelanati2059 8 หลายเดือนก่อน +7

    Manchi pani chesthunnaru guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 8 หลายเดือนก่อน +36

    *HARE KRISHNA* GURU GARU 🙏🙏🙏

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 8 หลายเดือนก่อน +1

      GAY KRISHNA HARE HARE

    • @JagadeeshD-ee8co
      @JagadeeshD-ee8co 4 หลายเดือนก่อน

      😜🤪😋🤗🫣😱😮‍💨😤🙈🙉🙊

  • @neelavenidevarapalli7061
    @neelavenidevarapalli7061 8 หลายเดือนก่อน +1

    Ee Hindu desam nunchi povochuga ikkadam pani

  • @Godse487
    @Godse487 8 หลายเดือนก่อน +26

    గురువుగారికి నమస్కారం🙏🙏🙏

  • @narayanamoora
    @narayanamoora 2 หลายเดือนก่อน

    నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్లో పాటిస్ఫై చెయ్😮 అర్హతలు అనేవి అందరికీ ఉంటాయి.

  • @shalemkota1303
    @shalemkota1303 8 หลายเดือนก่อน +14

    Jesus Christ is a salvation of the world 🌎.

    • @sridharelluri2828
      @sridharelluri2828 8 หลายเดือนก่อน

      Ayithe moddagoodu

    • @alwaysdileep5577
      @alwaysdileep5577 8 หลายเดือนก่อน +2

      Mee Amma Nanna Peru Cheppu bro ?

    • @vangalisampathkumar6674
      @vangalisampathkumar6674 8 หลายเดือนก่อน

      అమ్మ పేరు : కుమారి
      నాన్న పేరు : దేవసహాయం
      చెప్పు బ్రో ఏం ఇప్పుడు

  • @MisterX-hs3fu
    @MisterX-hs3fu 5 หลายเดือนก่อน

    హైందవ మతం లో welcome bonus ఉండదు అందుకే కొంతమంది అల్పులు అలా చేస్తున్నారు

  • @jagadeeshrachakonda8421
    @jagadeeshrachakonda8421 8 หลายเดือนก่อน +24

    గురువు గారు నమస్కారం మీరు చాలా కరెక్ట్ మాట్లాడుతూ ఉంటారు

  • @gangadharrao6576
    @gangadharrao6576 3 หลายเดือนก่อน

    ఈ రాధ మనోహర్ మోసగాడు వేషధారి ఊసరవెల్లి వీడి వల్ల youtube లో ఛాన్స్ వారు బ్రతుకుతున్నారు

  • @PrasadNadapana-jq6sq
    @PrasadNadapana-jq6sq 8 หลายเดือนก่อน +8

    జై గురూజీ, ఎప్పుడు వచ్చెను, ఏమి కార్చెను, ఎందుకు చచ్చెను, జై శ్రీరామ్

  • @hakunama_tata8902
    @hakunama_tata8902 5 หลายเดือนก่อน

    Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏 meeru nijamga entho Mandi GOPPA GOPPA vaallu yehtigne puttarandi

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu 8 หลายเดือนก่อน +9

    మేడం గారు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తారు ఈ ప్రశ్నలే ఎదురెదురుగా వారిని వీరిని పెట్టి మా ఘనుండులు ఉన్నారు కదా రాధా మనోహర్ వాడే అనుకున్న వారి యొక్క తాడ తీసేస్తారు కదా ఎదురుగా పెట్టి ఇదే టైం లో కనీసం వాళ్లకు ఒకటి టీ చుక్క ఇస్తే సరిపోతుంది కదా! ఎందుకంటే ఇలాంటి కామెడీ వనరులతో మీకు టైం వేస్టు హైందవ సోదరులే గాని ప్రతి ఒక్క భారత్ మాత బిడ్డలే గాని మీ మీడియా పెట్టిన మీటింగ్ ని

  • @Ramrambabu-if8ov
    @Ramrambabu-if8ov หลายเดือนก่อน

    మీరు చెప్పేది ఎలా వుందంటే సనాతన ధర్మం కంటే నేనే ముందు పుట్టాను. అన్నీ నాకే తెలుసు అన్నట్టుంది. ఈ దేశంలో ప్రజలకు స్వాతంత్ర్యం ఉంది. అలాగే ఈదేశంలో ఎన్నో మతాలు వున్నయి. ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు మారుతారు. అలా మారకూడదు అంటే ఎలా. ఎవరి నమ్మకం వారిది . మీరు మీ మతం గురించి గొప్పగా చెప్పుకోండి . తప్పు లేదు. వేరే మతాలవారిని కించపరచే విదంగా మాట్లాడటం తప్పు.. పెద్దవారు. ఆలోచించండి

  • @sreelakshmi7313
    @sreelakshmi7313 8 หลายเดือนก่อน +31

    What you said is true . You always make your statements crystal clear and also maintain peace, which is a great attribute of yours. Your journey towards spiritual life and sanatana dharma is inspiring us. Jai Sriram 🎉.

    • @dhonirajitha1946
      @dhonirajitha1946 8 หลายเดือนก่อน +3

      s miru cheppedi correct andi villundedhi Hindu matham lo villu cheppukunedhi Christian matham ento idhantha

  • @narasimharao.d.n.r243
    @narasimharao.d.n.r243 5 หลายเดือนก่อน

    రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చెప్తున్నారా జనాన్ని రెచ్చగొడుతున్నారా

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 8 หลายเดือนก่อน +17

    I strongly saport radha manohar das garu 🕉️🚩

  • @madhugarlapati6334
    @madhugarlapati6334 7 หลายเดือนก่อน

    Ryms baga cheputunnaru thisukuvelli LKG loo padeyandi

  • @siddusirihalvath2056
    @siddusirihalvath2056 8 หลายเดือนก่อน +22

    Jai sree raaam

  • @sivapalla8410
    @sivapalla8410 8 หลายเดือนก่อน +12

    చాలా వినయం గా మాట్లాడుతున్నారుయాంకర్ చాలా అందంగా ఉన్నారు

  • @gudusairamulu735
    @gudusairamulu735 8 หลายเดือนก่อน +1

    Me guruvugaru Prachi abadhalu mataladuthunadu kavalantea hindhava grandhalalo unnavi nijam chepamanandi dhamu untea Prachi buthulu radhgaru west 100% west

  • @sekharchikurthi7038
    @sekharchikurthi7038 8 หลายเดือนก่อน +11

    Jai shree Ram

  • @vedanthamsali9563
    @vedanthamsali9563 7 หลายเดือนก่อน +1

    నీ దరిద్రపు మొఖానికి “డిబేట్ “ కాదురా ,నువు చెప్పాల్సిందేమిటంటే ? నిజమైన దేవుణ్ణి తెలుసుకొని,నమ్ము కొమ్మనీ ,ఒకవేళ మనం చచ్చిపొయ్యాక దేవుడెవ్వడూలేకపోయినా నష్టముండదనీ , బ్రతికుండగా “ దేవుడేలేడనీ + ఏ దేవుడైన పర్వాలేదు మనకేమీ నరకమనే సమస్యవుందని అబద్దాలు “నవు చెప్పితే ,ఆ మాటలు నమ్ముకోని , మీ హిందూ బంధువులు + నువ్వూ చచ్చారనుకో “ అప్పుడు నిజమైన దేవుడు కనపడ్డానుకో మన వీపు విమానం మోతేరా అని చెప్పరా దౌర్భాగ్యుడా !😂

  • @lakshmikarap6966
    @lakshmikarap6966 8 หลายเดือนก่อน +13

    గురువుగారికి నమస్కారం🙏🏻. మీలాంటి వారు ఈ భరత భూమికి చాలా అవసరం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @francisbandi3316
    @francisbandi3316 3 หลายเดือนก่อน

    Debate కి రాకుండా ఏమేమో మాటలు చెప్పి తప్పించుకుంటావేమయ్య
    మీ దగ్గర సబ్జెక్టు లేదు, ధైర్యం లేదు, మీరు దేవుండ్లుగా పూజిస్తున్న ఎవ్వరైనా గాని ఈ విదంగా చెప్పగలరా "ఈ సమాజములో బ్రతకాలంటే నన్ను చూసి నడుచుకోండి, నేను మీకు మాదిరిగా
    ఉన్నాను "
    ఇలా చెప్పగలిగే దమ్ము ఎవరికైనా ఉందా?

  • @AvulaNagaraja
    @AvulaNagaraja 8 หลายเดือนก่อน +3

    Guji namaskaram

  • @ayyagaru3317
    @ayyagaru3317 3 หลายเดือนก่อน

    అసలు మన పాపాల కోసం చావటం ఏమిటండీ? విచిత్రం కాకపోతే. అసలు మన జన్మే పాపం అనుకున్నవాళ్ళు, మళ్ళీ పాపం చేస్తూ పిల్లలను కనటం ఎందుకు? దశమ భాగాలు తీసుకొని కుటుంబాన్ని పోషించుకోవటం ఎందుకు? అసలు ఈ పాస్టర్లు ఎవరికి పుట్టారు? ఎవరి సొమ్ముని దశమ భాగాలు, ప్రత్యేక కానుకలు రూపంలో తింటున్నారు. ఈ తరహ వాటాలు ఏమిటి? వాళ్ళు ఈ తరహా దశమ భాగాలు ప్రత్యేక కానుకలు ఇచ్చే వాళ్ళ నాన్నల రక్తం పంచుకుని ఏమైనా పుట్టారా? ఏమోనండీ, ఏమీ అర్ధం కావటం లేదు. జై శ్రీరామ్.

  • @maddurinani8706
    @maddurinani8706 8 หลายเดือนก่อน +5

    రాధా మనోహర్ గారిని త్వరలో దేవుడు వాడుకుంటారు. ఎందుకంటే ఈ ఇండియాలో ప్రతి క్రైస్తవులు హిందుత్వం నుండి వచ్చిన వాళ్లే soo అతి త్వరలో దేవుడు అంటే ఎవరు అని తెలుసుకొని తొందరగా దేవునిలో వస్తాడు praise the lord 🙏🏻

    • @BHUDHAINTERIORS
      @BHUDHAINTERIORS 6 หลายเดือนก่อน +3

      First change your caste in your certificates if you are TRUE Christian

  • @Starchanel-c5h
    @Starchanel-c5h 8 หลายเดือนก่อน

    వీడు రాధ మనోహర్ పుట్టింది ఒక సైతాన్ కి అందుకే వీడి కి సైతాన్ మాటలు వస్తున్నాయి

  • @nelsongudapati5902
    @nelsongudapati5902 8 หลายเดือนก่อน +14

    Jesus is the Saviour of the world.

    • @BHUDHAINTERIORS
      @BHUDHAINTERIORS 6 หลายเดือนก่อน +1

      Change your caste in certificates if you are TRUE Christian

    • @anjareddy4366
      @anjareddy4366 4 หลายเดือนก่อน

      How it's true sir. Jisus born in the year about 2k back.before that also the world is safe.

  • @CHANDANVIZAG
    @CHANDANVIZAG หลายเดือนก่อน

    నీ పెరు మనోహర్ దాస్ కాదు. అదీ నువ్వు పెట్టుకున్న పేరు కదా. నీ స్టడీ సర్టిఫికెట్ ఈసారి మీడియా కి వచ్చినప్పుడు చూపించు.

  • @pulukurisharonangel426
    @pulukurisharonangel426 8 หลายเดือนก่อน +5

    Radha nee ku dhamunta nevu live debate Honey johnson tho chayandi. Abraham

  • @pramodbandari1391
    @pramodbandari1391 4 หลายเดือนก่อน

    స్వామీజీ గారు గతంలో పోప్ గారు భారత్ వచ్చారు, ఢిల్లీ లొ దేశంలోని ముఖ్యమైన పాస్టర్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసారు అక్కడ పొప్ గారు అడిగిన ప్రశ్న 1947 నుండి ఇప్పటి వరకు ఎంత మందిని క్రిస్టియన్స్ గా మార్చారు.... దానికి మన దేశ పాస్టర్ల సమాధానం సుమారు 30% జనాభాను మార్చాగలిగాం అని సమాధానం.... దానికి పోప్ గారినుండి ప్రశ్న భారతప్రభుత్వం కేవలం 1%మాత్రమే క్రిస్టియన్లు వున్నారని చెబుతుంది అని ప్రశ్నించారు... దానికి మన దేశ పాస్టర్ల సమాధానం..... మా దేశంలో వుండే SC వాళ్ళందరూ క్రిస్టియన్లే కానీ రిజర్వేషన్ ల కోసం హిందువులుగా తమ సర్టిఫికెట్ లలో రాయించుకుంటున్నారు అంతే అని పోప్ గారికి సుమేధానం ఇచ్చారు.... దానికి పోప్ గారి చివరి సమాధానం ఇలాగ రెండు గుర్రాల మీద స్వారీ చేసే వారినిక్రిస్టియన్స్ గా ఎప్పటికి ఒప్పుకోను అని పాస్టర్లకు వార్ణింగ్ యుచ్చి వెళ్లారు..... పోప్ గారు కరెక్టుగా చెప్పరు

  • @bangarrajusvchandrababuisg9616
    @bangarrajusvchandrababuisg9616 8 หลายเดือนก่อน +10

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @palletiyeliyaraju87
    @palletiyeliyaraju87 6 หลายเดือนก่อน

    హిందువు అంటే అర్థమేంటి కాఫిర్ మీ పెద్దలు చెప్పాడు దానికి అర్థం తెలుసుకో ముందు

  • @happyherop8928
    @happyherop8928 8 หลายเดือนก่อน +10

    జై శ్రీ రామ్ గురువు గారు

    • @vijayraju-ue5zw
      @vijayraju-ue5zw 8 หลายเดือนก่อน

      😂😂😂🤣🤣🤣🤣

  • @sreenivasreddy2393
    @sreenivasreddy2393 7 หลายเดือนก่อน

    శ్రీరామ భక్తులారా.. మన దగ్గర ఉన్నఎడారి గొర్రెల పని పట్టాలి . ఎక్కడి నుంచి వచ్చింది సాలే వాళ్లంతా ఇక్కడికి

  • @shravanirangoliideas1340
    @shravanirangoliideas1340 8 หลายเดือนก่อน +5

    విపి రెడ్డి అనకండి గురువు గారు విపి అనండి

  • @palletiyeliyaraju87
    @palletiyeliyaraju87 6 หลายเดือนก่อน

    ఎవరు అబద్ధాలు చెప్పి బతుకుతున్నారో ఎవరు నిజాలు చెప్పి బతుకుతున్నారో దేవుడు చూసుకుంటాడు మీకెందుకు బ్రదర్ మీ పుస్తకాలు గురించి చర్చ చేయండి అయ్యా ముందు ఊళ్లో వాళ్ల గురించి ఎందుకు వాళ్లకి లేదు మీకు లేదు

  • @myrowdybabyskurnool
    @myrowdybabyskurnool 8 หลายเดือนก่อน +11

    Jai sriram

  • @pradeep7611
    @pradeep7611 6 หลายเดือนก่อน

    ఇలా అందరికీ ఇంటర్వ్యూస్ ఇచ్చే బదులు నువ్వు ఆ విజయ్ ప్రసాద్ ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద కూర్చొని డిబేట్ చేయొచ్చు కదా....వీడియో చూశాక అర్దం అయింది ఎంటి అంటే నేను ఎవరితోనూ డిబేట్ చేయలేను ..నాకు ఎవరు సమానం కాదు....డిబేట్ నా వల్ల కాదు

  • @swamyasuri9588
    @swamyasuri9588 8 หลายเดือนก่อน +15

    Jai Sriram

  • @AnithaRaj-b6c
    @AnithaRaj-b6c หลายเดือนก่อน

    Bhrama, vishnuvu ,maheswarudu,sivudu veella naanna perlu yemiti baba garu...vaalla bharyalu kulam yemiti...vaallu ye graham nundi vacharo..naaku teleedhu..meeru baba kada meeku tappakunda telisi vuntundhi..konchem oka video cheyyu...