నా క్రైస్తవ జీవితంలో దారుణాలు | Ghar Vapasi by Shiva Shakthi Episode 17 | Karunakar Sugguna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 ปีที่แล้ว +279

    మీ ఆర్ధిక చేయూత శివశక్తికి అవసరం.. తప్పకుండా మీ వంతు విరాళాలు యధాశక్తి అందించగలరు
    #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    to *DONATE*
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: *7207307408*
    *Shiva Shakthi Foundation*
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609

    • @bhairavudubhairavudu5760
      @bhairavudubhairavudu5760 2 ปีที่แล้ว +17

      Jai karunakar anna Jai Shiva shakthi

    • @muralimohantadi1449
      @muralimohantadi1449 2 ปีที่แล้ว +9

      అడుగు కొని చేయడం కాదు
      అడగకుండా చేయడం నేర్చుకో
      ఇవ్వాలని బుద్ధి పుట్టిన వారు ఇస్తారు

    • @arjunlakshya4078
      @arjunlakshya4078 2 ปีที่แล้ว +1

      @@muralimohantadi1449 Rey jaffa naa kodaka koncham burra vadu

    • @arjunlakshya4078
      @arjunlakshya4078 2 ปีที่แล้ว +22

      @@muralimohantadi1449 athanu ivvamani evarini force cheyatledhu

    • @lionsreenivas164
      @lionsreenivas164 2 ปีที่แล้ว

      Pasters భక్తులకు ఇచ్చే ప్రసాదంలో డ్రగ్స్ కలుపుతారేమో. అందుకే వాళ్లు అంత మత్తులో జోగుతుంటారేమో.

  • @SureshAUM
    @SureshAUM 2 ปีที่แล้ว +785

    అన్న, నేను కూడా ఘర్వాపసి అయ్యిన వాడిని. అంతా మీ చలవే🙏

    • @thestoryshop8636
      @thestoryshop8636 2 ปีที่แล้ว +65

      Welcome back to sanathana dharma.

    • @rajusuji6584
      @rajusuji6584 2 ปีที่แล้ว +66

      Gharvapasi Aayyana vallandharu Shivasakthi plotforam lo mee voice vinipinchandi.

    • @murthyinutube
      @murthyinutube 2 ปีที่แล้ว +24

      గ్రేట్

    • @prasad.g3156
      @prasad.g3156 2 ปีที่แล้ว +25

      Most welcome Anna 🙏🙏

    • @kjr4273
      @kjr4273 2 ปีที่แล้ว +10

      @@rajusuji6584 s bro

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +457

    గొర్రె నుంచి మనిషిగా మారే ప్రయత్నానికి దారి చూపిస్తున్న మీకు మా కృతజ్ఞతలు
    🐏

    • @venuprasad8826
      @venuprasad8826 2 ปีที่แล้ว

      Why should you use these kind of words gorre nundi manishigaa mare prayatnama ....manishi nundi cow ga marustaaraa? Ani question chesthe what could be your answer bro

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว +36

      @@venuprasad8826
      మీమ్మల్ని గొర్రెలు అని మీ దేవుడే అన్నాడు.
      మమ్మల్ని ఎవరు ఆవులు అనలేదు...

    • @harishharsha729
      @harishharsha729 2 ปีที่แล้ว +15

      @@venuprasad8826 ra babu gorribidaa ani mee pastor le pilustunaru kada memalni

    • @beingnithin1667
      @beingnithin1667 2 ปีที่แล้ว +16

      @@venuprasad8826 chala santhosham prapanchaniki chinna pedda theda lekunda thana palatho aakali teerche gomathaga Polchite anthakante goppa thanam ledhu🙏🙏

    • @user-mc8di5nh1x
      @user-mc8di5nh1x 2 ปีที่แล้ว +5

      @@beingnithin1667 avunu bro

  • @svm14
    @svm14 2 ปีที่แล้ว +116

    భగవంతుడు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఎలా వస్తాడో తెలియదు. శివశక్తి ద్వారా కరుణాకర్ రూపంలో వచ్చాడనిపిస్తోంది. జై హింద్ 🙏

  • @valmiki527
    @valmiki527 2 ปีที่แล้ว +4

    చర్చి నుంచి దేవాలయానికి వెళితే నరకం లో నుంచి స్వర్గానికి వెళ్లినట్టు ఉంటుంది ........హ హ హ ...కరుణాకర్ .......కరుణాకర్ .....హాహా

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +319

    జై శ్రీరామ్ కరుణకార్ అన్న మీ వల్ల ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో చాలా మార్పు మొదలైంది
    నా సొంత ఊరిలో కూడా మత ప్రచారం నిషేధించారు 🙏

    • @rakes397
      @rakes397 2 ปีที่แล้ว +10

      చాలా మంచి విషయం చెప్పారు బ్రదర్ ఏ ఊరు బ్రదర్ మీది 🌹

    • @ramalingamprudhvi2092
      @ramalingamprudhvi2092 2 ปีที่แล้ว +10

      SUPER DECISION SIR

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 2 ปีที่แล้ว +17

      @@rakes397 wanaparthy gopalapuram

    • @beindianbuyindian8594
      @beindianbuyindian8594 2 ปีที่แล้ว +9

      Good news bro

    • @vamsikrishna3855
      @vamsikrishna3855 2 ปีที่แล้ว +6

      Thanks 🙏

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +355

    మీ వీడియోలో సహాయంతో 🐏🐏🐏 మారుతున్న నా స్నేహితుడికి సరైన దారి
    ఏమిటో తెలిసి వచ్చేది
    ఎడారి మతాలు ఎంత నీచమైనవో తెలుసుకుని మన హైందవ ధర్మం గొప్పతనం కూడా తెలిసింది వాడికి

    • @JaiHind-ff4ld
      @JaiHind-ff4ld 2 ปีที่แล้ว

      మిమ్మల్ని పుట్టించింది బ్రహ్మ కదా ఆ బ్రహ్మ సొంత కూతురి ని పెళ్లి చేసుకున్నాడు అంట ఏం చెప్తావ్ సమాధానం దానికి

    • @gandhibollepalli3432
      @gandhibollepalli3432 ปีที่แล้ว +4

      @@JaiHind-ff4ld konchem shlokam tho saha reference chepthe neeku samadanam kachitamgaa vachiddi ....

    • @JaiHind-ff4ld
      @JaiHind-ff4ld ปีที่แล้ว

      @Anonymous ledhu mi pandhulu cheppayi

    • @tarunsai9352
      @tarunsai9352 ปีที่แล้ว

      ​@@JaiHind-ff4ld are konda gorre Adam and Eve nunchi manam vacham antunnaru kada mari valla pillau vallane pelli cheskunte manam vachama leka mother son or daughter father cheskunte vachama nuvvu kuda alage chestava ante Bible lo vundi kada konda 🐏, 2 nd day earth 4 th day sun create chesru anta kada konda 🐏 lu kada miru 🤣velli ee abadhalmi nammu ,
      Malli Hinduism medha fake news spread chey ra konda gorre

    • @JaiHind-ff4ld
      @JaiHind-ff4ld ปีที่แล้ว

      @@tarunsai9352 అరే పంది బిడ్డ పంది బిడ్డ అంటే తప్పుగా అనుకో మాకు రేయ్ మీ వరాహ స్వామి సరేనా.మీ బ్రహ్మ ఒక పురుషుడు ఒక స్త్రీ ని పుట్టించాడు వాళ్ళందరూ నుంచి మీరు వచ్చారు దీనికేం సమాధానం చెప్తావు.లేదు మా బ్రహ్మ ఒకేసారి కోటి మంది స్త్రీలను కోటి మంది పురుషులని పుట్టించాడు అంటావా ఏదన్న ప్రశ్న వేసేటప్పుడు అంత ఆలోచించుకుని వేరా పిల్ల బచ్చా.

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 ปีที่แล้ว +411

    దేవుడి పటాలు తీసేస్తే సాతాను ఎంటర్ అవ్వడానికి సులభంగా ఉంటుంది. ఇది అసలు విషయం. అసలు సాతాను ఏజెంట్స్ వీళ్ళే.హిందువులు తెలుసుకోవాలి హిందువులు.

    • @saibharath7330
      @saibharath7330 2 ปีที่แล้ว +9

      🤣🤣🤣super madam

    • @vishwamvishalam6962
      @vishwamvishalam6962 2 ปีที่แล้ว +11

      😂👌

    • @chaitanyam5679
      @chaitanyam5679 2 ปีที่แล้ว +12

      Logic 👌

    • @silverrecorvery7048
      @silverrecorvery7048 2 ปีที่แล้ว +27

      బైబిల్ దేవుడు కన్నా పెద్ద సాతాను ఎవరు

    • @vinaym8493
      @vinaym8493 2 ปีที่แล้ว

      Anasuya Reddy sold herself for money and teaching us, you are Satan living in Hindu identity with foreign support

  • @munnakolluru9756
    @munnakolluru9756 2 ปีที่แล้ว +3

    మార్పు మంచి తెస్తుంది శుభం kalugunu నా ఆశ

  • @venkatraghava-pm4jq
    @venkatraghava-pm4jq 2 ปีที่แล้ว +85

    యాదవుడై పుట్టి మాధవుడిని వదిలేసారు.. మరలా మన ఇంట్లోకి స్వాగతం అన్నయ్యా 🙏

    • @maayaabhiram5775
      @maayaabhiram5775 ปีที่แล้ว +5

      Mana yaadavs Chala mandhi change to Cristian bro

    • @DurgaPrasad-zf1br
      @DurgaPrasad-zf1br ปีที่แล้ว +1

      ​@@maayaabhiram5775 nijama bro

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 ปีที่แล้ว +286

    ఈ రోజు మదర్స్ డే
    అమ్మ విలువ వీళ్ళకి ఈ ఒక్కరోజు గుర్తుకు వస్తుంది కానీ మన హైందవ ధర్మంలో ప్రతిక్షణం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని మన జీవితాన్ని ఉద్దరించే ప్రతి ఒక్కరికీ మనం కృతజ్ఞతలు చెబుతూనే ఉంటారు
    🙏 జై హింద్ జై శ్రీ రామ్

    • @geetadevi7210
      @geetadevi7210 2 ปีที่แล้ว +2

      అంటె నాన్న ఎడాది ki ఒక అమ్మ marchitadu అమ్మ ఎమో అరు నెలలకే ఇంకో డిని marchidadi
      అందరి అమ్మ la ki ఒక్కkka mothers day కష్టం అందుకని yearly once appudu easy కదా🤭🤭🤭🤪🤪

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 2 ปีที่แล้ว +6

      @@geetadevi7210 అది 🐏🐏🐏🐏 చేసే పని హైందవ సంస్కృతి లో అలా చేస్తరా

    • @geetadevi7210
      @geetadevi7210 2 ปีที่แล้ว +8

      @@a.mallikarjun340 sorry sir నేను cheppindi కూడ go.... Re gurinche కాకపోతే original gorre foreign gorre gurinchi

    • @sivaprasadkanaparthy2002
      @sivaprasadkanaparthy2002 2 ปีที่แล้ว +3

      Karunakar ji meeeffort abinandaneryam other languageslo mee programmes yetavariku success ayanavi

  • @Ram_Hindu_09
    @Ram_Hindu_09 2 ปีที่แล้ว +253

    అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి అడుగుపెట్టిన మీకు మా అభినందనలు ..
    జై శ్రీ రామ్ , ఓం నమః శివాయ , జై భవాని
    భారత్ మాతా కి జై

    • @sivaprasadkanaparthy2002
      @sivaprasadkanaparthy2002 2 ปีที่แล้ว +1

      @Telugu Gaming Buddy karunskar gariu
      Sanatanamatamunu defend cheyutaku meeri chestunnakru shi chala abi7inandaneeyam etara languageslo mee sivashakti programmes yemaynayee

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 2 ปีที่แล้ว +194

    ఇలాంటి అద్భుత ఫలాన్ని చూసిన తర్వాత శివ శక్తి సంస్థ కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

  • @ravikumarvasa4471
    @ravikumarvasa4471 2 ปีที่แล้ว +90

    ప్రభు కుమార్ గారికి సనాతనధర్మం లోకి స్వగతం, మన ధర్మాన్ని కాపాడుతున్న కరుణాకర్ గారికి కృతజ్ఞతలు, జై శ్రీ రామ్, జై శివ శక్త

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 2 ปีที่แล้ว +168

    Prabhu కుమార్ గారు మీకు హైందవ సంస్కృతి లోకి స్వాగతం. ఇప్పటికైనా నిజం తెలుసు కున్నారు.

    • @SureshAUM
      @SureshAUM 2 ปีที่แล้ว +2

      Thanku

  • @khari5433
    @khari5433 2 ปีที่แล้ว +36

    జై శివ శక్తి జై కరుణాకర్ జై భారత్ జై మోడీ జై జైశ్రీరామ్

  • @Jhoney887
    @Jhoney887 2 ปีที่แล้ว +5

    కరోనా వలన ఎక్కువగా నష్టం కలిగింది pastor's ke

  • @bulusumurthy2992
    @bulusumurthy2992 2 ปีที่แล้ว +77

    చి"కరుణాకర్ మీరు హిందువుల ను
    వివేకవంతులను గా చేసే మీ ప్రయత్నం బహుదా ప్రశంసనీయం

  • @gundepallisatyam1758
    @gundepallisatyam1758 2 ปีที่แล้ว +43

    ఈ రోజు మదర్స్ డే మీరూ నిజంగా అమ్మ వడిలోకి వచ్చారు శివ శక్తి అసిశులు ఎప్పుడు మీకు వుంటాయి జై శ్రీ రామ్....

  • @nvadd
    @nvadd 2 ปีที่แล้ว +15

    ఇదే జ్ఞానం అందరు క్రైస్తవులకు హిందువులకు రావాలని కోరుకుంటున్న

  • @vidyanathkaipa4580
    @vidyanathkaipa4580 2 ปีที่แล้ว +70

    ప్రభు కుమార్ గారు క్రైస్తవం అనే ఊబిలో నుండి బయట పడి ప్రభాకరుడు వలె వెలుగొందినందులకు ధన్యవాదములు. శ్రీ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ కాపాడవలెనని ప్రార్థించు చున్నాను. 💐💐💐

  • @vinayakdhanavath
    @vinayakdhanavath 2 ปีที่แล้ว +18

    Dharmanni kapadali ante Financial support kachitanga kavali.......Mana darmam kosam na nundi edi support Like a drop in ocean Jai Sri Ram 🙏

  • @dineshnarayanr5988
    @dineshnarayanr5988 2 ปีที่แล้ว +127

    "నేను వైరస్ లాంటి వాడినే"
    అన్న నువ్వు సూపర్

    • @informationforyou.1194
      @informationforyou.1194 ปีที่แล้ว +5

      అన్న క్రైస్తవ వైరస్ కి యాంటీ dot లాంటివాడు

  • @skjikriya4868
    @skjikriya4868 2 ปีที่แล้ว +158

    స్వధర్మంలోకి స్వాగతం అన్న🚩🕉️✊🙏

    • @SureshAUM
      @SureshAUM 2 ปีที่แล้ว +3

      Thanks

  • @631sri
    @631sri 2 ปีที่แล้ว +135

    ఆపకుండా చూసా వీడియో చాల గొప్పగా అనిపించింది..

  • @chalapathi9559
    @chalapathi9559 2 ปีที่แล้ว +7

    లాస్ట్ స్టేజ్ కాదండీ పాడె పైన ఉన్న హిందూ శవానైనా ఇస్తే తీసికెళ్ళి బాస్తీజం ఇచ్చే వెదవలు న్నారు👍👍👍👍👍

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 ปีที่แล้ว +56

    Jai Sri Ram
    సోదరునికి ధర్మ పధంలోకి స్వాగతం

  • @Harikanth798
    @Harikanth798 2 ปีที่แล้ว +41

    ఇప్పటికైన మీకు ..జ్ఞానోదయం అయినందుకు సంతోషం...

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 ปีที่แล้ว +31

    కోవిడ్ సమయంలో పాస్టర్లు చాలా మంది పోయారు పాపం వాళ్ళ దేవుడు కాపడలేకపోయాడు. మీకు స్వధర్మం లోనికి స్వాగతమ్ సోదరా🙏

    • @naveenmnks1895
      @naveenmnks1895 ปีที่แล้ว +1

      అలా అనకు సోదర మరల పాస్టర్లు ఫీల్ అవుతారు , మంచి గొర్రెలను త్వరగా ఆయన దగ్గరకు తీసుకువెళ్ళారు

  • @Jhoney887
    @Jhoney887 2 ปีที่แล้ว +4

    నాకు చాలా మంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అందరి లో ఒక్కటే గమనించాను అందరూ ఈ మధ్య కాలంలో మతం మారిన వాళ్ళే. మారడానికి కారణం అడిగితే అందరికి ఒకేలా కారణాలు కనిపించాయి. మానసిక దొర్బాగ్యం కనిపించింది. అందరూ పాస్టర్ చెప్పే మాటలు మీద ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నారు. ఒక్కరికీ కూడా ఎందుకు మారాలి అనే ఆలోచన కూడా లేకుండా దేవుడు కన్నా పాస్టర్ అంటేనే చాలా ఇష్టం. పోనీ మారిన తరువాత ఏమయినా అబ్ధుతం కలిగిందా అంటే మరి వీళ్ళు చెప్పేవి చూస్తే వీళ్ళను ఏమనాలో కూడా మనకు అర్దం కాదు.
    పాస్టర్ ట్రైనింగ్ నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే మనల్ని కూడా ఆ మురికి లోకి లాగడానికి ఎంత కయినా తెగిస్తారు.వాళ్ళు చెప్పే సాక్షిం వింటే మన్సిసిక దౌర్బల్యం వున్నవాళ్ళు ఎవరయినా మరిపోవలసిందే.మతం మారక ముందు ఇలాంటి అద్భుతాలు ఎన్ని వున్నా అప్పుడు కనిపించవు ఇప్పుడు ఏమి జరగక పోయినా సరే సాక్ష్యం చెప్పడానికి అందరినీ మర్చడాని చాలా ప్రయత్నిస్తారు. ప్రశ్నిస్తే సమాధానం లేక పారిపోతారు. వీరి టార్గెట్ అమాయక ప్రజలు పేద ప్రజలు కష్టాలలో వున్నవారు,మానసిక స్థితి సరిగ్గా లేని వారు, జబ్బులతో వున్నవారు, చివరికి అడుక్కొని బ్రతికేవారు అని కూడా చూడకుండా వాళ్ల దన లాభం కోసం ప్రజలను గొర్రెలను చేసి దేశ ద్రోహం చేస్తున్నారు పాస్టరలు. వేళ్ళ పెట్టుబడి తియ్యని మాటలు

  • @jayaprakash9146
    @jayaprakash9146 2 ปีที่แล้ว +27

    జై శివశక్తి
    జై కరుణాకర్
    జై శ్రీ రామ్

  • @viswanathe8451
    @viswanathe8451 2 ปีที่แล้ว +70

    కరుణాకర్ గారు, bible quiz తయారు చేయండి.....ఆలోచన రేకెత్తు లాగున, వాళ్ల బండారం బయటపడే లాగున 100 నుండి 200 ప్రశ్నల పత్రం, ఎంతో మంది తప్పకుండా వాళ్ళ మదిలో మదనం జరుగు తుంది

  • @syamaladevi7319
    @syamaladevi7319 2 ปีที่แล้ว +80

    స్వధర్మం లోనికి తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతలు..శివశక్తి కి

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 2 ปีที่แล้ว +40

    ఇప్పటికైనా...
    ఈనాటికి ఐనా...
    కళా కాంతులు...లేని...
    అంద విహీన... దుర్గంధ భరిత...దుష్ట...దుర్మార్గ...దురాచార...
    లోకాన్ని వదలి...
    జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్న మీకు...
    మీ కుటుంబ సభ్యులకు...
    శుభాకాంక్షలు...
    🙏

  • @kondamurupanguluru8762
    @kondamurupanguluru8762 2 ปีที่แล้ว +29

    పునరాగమన సుభాకాంక్షలు

  • @krishactive9298
    @krishactive9298 2 ปีที่แล้ว +104

    శివశక్తి వారికి అనేక అనేకానేక ధన్యవాదాలుఎంతోమంది హిందూ సోదరులువారికి సరైన మార్గం చూపిస్తూకృషి చేసిన కరుణాకర్ గారికిశ్రీ సీతారామచంద్ర స్వామి కృపా కటాక్షం తోఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్ధిస్తున్నానుజై శ్రీమన్నారాయణ

  • @Suryudu968
    @Suryudu968 2 ปีที่แล้ว +16

    చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్పారు.

  • @srinivasaraoramaraju8320
    @srinivasaraoramaraju8320 ปีที่แล้ว +5

    శివ శక్తిని ఆద రిద్దాం. హిందూ ధర్మాన్ని కాపాడు కొందాం..జై శ్రీ రామ్.

  • @rakes397
    @rakes397 2 ปีที่แล้ว +94

    బైబిల్ గురించి మీరు ఇచ్చిన, ఇచ్చే వివరణ నాకు చాలా స్పూర్తినీ ఇచ్చాయి ఇస్తున్నాయి మా ఫ్రెండ్స్ తో బైబిల్ గురించి మాట్లాడుతూంటే పాపం ఏమ్ మాట్లాడలేక నాతో మాట్లాడాలి లేక పోతున్నారు బైబిల్ లో వున్నా ప్రతి వాక్యం అందరి దగ్గర చెపుతున్నాను నేను ఎక్సప్లైన్ చేస్తూంటే నోటిలో మాటలు రావడం లేదు గొర్రె బిడ్డలకి (జై శ్రీరామ్ )(భారత్ మాతకి జై )🙏🙏🙏🙏🌹😘🥰

    • @jesusandbiblearefalse6687
      @jesusandbiblearefalse6687 2 ปีที่แล้ว +6

      SUPER BRO

    • @mohan3191
      @mohan3191 2 ปีที่แล้ว

      బ్రదర్ నేను కూడా ఒక హిందువు ఫ్యామిలి నుండి క్రైస్తవునిగా మారాను, నాకు కూడా కొన్ని ప్రశ్నలు హిందుత్వ లో ఉన్నాయి కొన్ని అడుగుతా చెప్తావా

    • @mohan3191
      @mohan3191 2 ปีที่แล้ว +1

      @@jesusandbiblearefalse6687 1.హిందుత్వం లో దేవుడు ఎవరు,
      2.ఇన్ని రకాల దేవుళ్ళు హిందుత్వం లో ఎందుకు ఉన్నారు..
      3.దేవుళ్ళకు పెళ్లిళ్లు,పిల్లలు ఏంటి, వాళ్ళకి కామం ఉంది కదా అప్పుడు కోరిక వస్తే వాళ్ళు దేవుడు ఎలా అవుతారు
      4.కామ క్రోధ మోహ మద మత్సరం లేని దేవుడు మీ హిందుత్వం లో ఎవరు
      5.రాయిగా ఉన్నప్పుడు లేని శక్తి బొమ్మగా మారకా ఎలా వస్తుంది ఆ శక్తి...
      6.కృష్ణుడు దేవుడా వాటికి ఆధారాలు ఏంటి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు,భారత దేశ గౌరవం ప్రకారం ఒక పెళ్లి చేసుకుంటే ok రెండవ పెళ్లి అంటేనే గొడవ మరి కృష్ణుడికి ఎందుకు అంత మంది పెళ్ళాలు
      7.రాముడు దేవుడా మరి భార్య ఎందుకు, పిల్లలు ఎందుకు పోనీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు చెప్పు.
      8.గుడిల మీద sexual బొమ్మలు ఎందుకు పెడతారు చెప్పు, అసలు కామ కోరిక తీర్చుకొని దేవడూ హిందుత్వం లో ఉన్నాడా..
      9.హిందువులకు ప్రాధమిక గ్రంధం ఏంటి ఎవరు రాసారు,ఎప్పుడు రాసారు, ఎలా రాసారు, ఎందుకు రాసారు, రాసినైన రాయటానికి కారణం ఏంటి ,ఇప్పుడూ ఆయన ఎక్కడ ఉన్నాడు.
      10.ఆడవాళ్లు బొట్టు పెట్టుకునాన్రు,మగవాళ్ళు కూడా పెట్టుకున్నారు అప్పుడూ వాళ్ళని ఏమనాలి.
      వీటికి answer ఇవ్వండి తరువాత నాకున్న 10000000 ప్రశ్నలు అడుగుతా
      జవాబు చెప్తే దేశం మొత్తాన్ని హిందువులుగా చేసేస్తా మరి చెప్పగలవా

    • @kandyanasrinivasarao1040
      @kandyanasrinivasarao1040 2 ปีที่แล้ว +1

      Nuvvu bible gurinchi emi chepthe variki matalu ravatledu ani antunnavu vigraharadhana cheyu vadu shapa grasthudavudhudu ani bible chepthundi sarigga chadhuvu bro

    • @kittumittu3822
      @kittumittu3822 2 ปีที่แล้ว

      Super super meeru andarito elahi mataladandi konta mandiena marutari

  • @జయరామప్రౌడ్హిందూ
    @జయరామప్రౌడ్హిందూ 2 ปีที่แล้ว +142

    🚩🚩జై శ్రీరామ్ 🙏🙏మీలాగే అందరూ తిరిగి మన ధర్మం లోకి రావాలి💐💐

  • @narayanaraoch8782
    @narayanaraoch8782 2 ปีที่แล้ว +46

    ప్రభు కుమార్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అభినందనీయులు

  • @ja61990
    @ja61990 2 ปีที่แล้ว +58

    బెస్ట్ వీడియో... క్రిస్టియనిటీ దరిద్రము ఎపుడు vaduluthundho

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +18

    ముస్లిములు అల్లా మాత్రమే దేవుడు...
    క్రైస్తవులు యేసు మాత్రమే దేవుడు...
    హిందువులు అందరూ దేవుళ్ళు ఒక్కటే. అన్ని మతాల గ్రంధాల సారం ఒక్కటే. 😥😥😥

    • @Skanda2202
      @Skanda2202 2 ปีที่แล้ว +3

      చెట్టు పుట్ట రాయి రెప్ప పక్షి ఆవు,....ఇలా అన్నిట్లో చూస్తాము,....JAI SANATAN DHARMA ,...MERA BHARATH MAHAN

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว +5

      @@Skanda2202
      ధన్యవాదాలు మీకు...🙏🙏🙏
      జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్...🚩🚩🚩

    • @Karn_surya
      @Karn_surya 2 ปีที่แล้ว

      Hindus r secular

  • @sree5278
    @sree5278 ปีที่แล้ว +5

    ప్రభూ అన్నా మీకు అభినందనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉యాదవులంటే అక్కడ మా కృష్ణ స్వామి పుట్టారని నేనైతే ఆ కులం వారు ఎంత అదృష్టవంతులు అని అనుకుంటాను..మీరు ఎంత మిస్ అయ్యారు అన్నా ఇన్నాళ్లు.... చాలా బాధేస్తుంది... కనీసం ఇప్పుడైనా ఆ కృష్ణ భక్తి లో తరించండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gkvenkatesh1964
    @gkvenkatesh1964 2 ปีที่แล้ว +31

    వాస్తవంగా ఇది భక్తి ఉద్యమమే అంతకుమించి హిందూ ధర్మ రక్షణ ఉద్యమం

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +72

    జై కాళీమాత...🚩🚩🚩

    • @kavithakrishna21
      @kavithakrishna21 2 ปีที่แล้ว +2

      కొన్నాళ్ళకి ఈ వీడియోస్, కామెంట్స్ చూసిన తర్వాత పాత నిభందన తీసేస్తారేమో ... అప్పుడు బైబిల్ పేజీస్ తగ్గిపోతాయి. నిదానంగా ఇది అంతరించిపోవచ్చు....

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว

      @@kavithakrishna21
      మీరు అనేది అర్థము కాలేదు...

    • @kavithakrishna21
      @kavithakrishna21 2 ปีที่แล้ว +1

      బైబిల్ లో పాత నిభందన, కొత్త నిభందన అని రెండు ఉంటాయి కదా... యెహోవా అండ్ మోషే... అప్పటి అనాగరికపు ఆచారాలు ఉండేవన్ని పాత నిభందనలోనే... కొత్త నిభందన జీసస్ గురించి చెప్తుంది. ఈ వీడియోస్ వళ్ళ నిదానంగా పాతనిభందన ని తొలగిస్తారేమో అంటున్న... కొన్ని సంఘాలు ఓన్లీ కొత్త నిభందననే fallow అవుతాయంట... అర్థమైందా..

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว

      @@kavithakrishna21
      అర్థం అయ్యింది.కానీ పాత నిబంధన ఎవరి వలన కొట్టివేయబడలేదు.
      ఒక గొర్రె నాతో కొత్త గ్రంధము రాస్తున్నాము అది పూర్తయ్యాక మీకు పూర్తి సమాధానం చెప్తాను అన్నాడు.అంటే ఈ గ్రంధాలను విల్లే రాసుకొంటున్నారు. ఫాపం గొర్రెలు 😥😥😥

    • @kavithakrishna21
      @kavithakrishna21 2 ปีที่แล้ว

      పాత నిభందన కొట్టివేయలేదు కానీ వాళ్ళకే అసహ్యం వేసి కొందరు fallow అవ్వటం లేదంతే.. వాళ్ళు రాసుకున్నారు కాబట్టే అది అలా ఏడ్చింది.. ఎలాగో ఆ ఊభిలో పడలేదు praise the lord...

  • @girigulla1121
    @girigulla1121 2 ปีที่แล้ว +21

    జై హింద్ జై భారత్ జై శివశక్తి

  • @631sri
    @631sri 2 ปีที่แล้ว +111

    ఓం నమః శివాయ..... జై శ్రీమన్నారాయణ

  • @csraju999
    @csraju999 2 ปีที่แล้ว +52

    Karunakar గారికి నామస్కారాలు
    Thank you for waking up innocent people

  • @Vishnumohan456
    @Vishnumohan456 2 ปีที่แล้ว +5

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే,
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే!

    • @udayakrishna7611
      @udayakrishna7611 2 ปีที่แล้ว

      Harer nama harer nama harer namaiva kevalam khalauv nasthyeva nasthyeva nasthyeva ghathiranyatha 🙏🙏

  • @chalapathirao3517
    @chalapathirao3517 2 ปีที่แล้ว +18

    I support Karunakar and I am with Shiva Shakthi 🙏

  • @kummarimahesh691
    @kummarimahesh691 2 ปีที่แล้ว +59

    jai shiva shakthi let us unite hindus

  • @raminenisisu
    @raminenisisu 2 ปีที่แล้ว +5

    తమ్ముడికి హిందూ పునరాగమన శుభాకాంక్షలు .

  • @harishramprasadv299
    @harishramprasadv299 ปีที่แล้ว +5

    మీరు నిజాయితీగా చెబుతున్నారు. మన సనాతన ధర్మానికి తిరిగి స్వాగతం.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 ปีที่แล้ว +46

    Jai Siva Sakthi !!! Jai Sree Raam !!! Bharath Maathaa ki Jai !!!!

  • @srinivasaraomarasu5728
    @srinivasaraomarasu5728 2 ปีที่แล้ว +34

    గోర్రెనుండి మంచి మనిషిగా మారావు సంతోషం

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +174

    *బైబిల్ మొత్తంలో యెహోవా యొక్క దేవుడి లక్షణాలు ఒక ఐదు రాసి పంపుడి అతను కరుణతో చేసిన పనులు...* 😥😥😥

    • @indian5064
      @indian5064 2 ปีที่แล้ว +71

      పాపం వాడు చేసిన మంచిపని ఒక్కటి చెప్పడం కష్టం నువ్వు 5 అడుగుతున్నావు ఎలా సాధ్యం అన్న

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว

      అంతేగా మరి...ఆ దిక్కుమాలిన పుస్తకంలో ఎన్నో దాడులు చేసిన యెహోవా కరుణామయుడు.😥😥😥
      గొర్రెలు ఆత్మీయ అర్థాలలో బైబిల్ చదవాలి అని సొల్లు కబుర్లు దిక్కుమాలిన మాటలు చెప్తారు...😥😥😥

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว +34

      ధన్యవాదాలు మీకు...🙏🙏🙏
      *జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్...* 🚩🚩🚩

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว +17

      @S M K 😥😥😥😂😂😂

    • @ramprasad-fj6ev
      @ramprasad-fj6ev 2 ปีที่แล้ว +15

      @S M K 😂😂😂😜😜😜

  • @Naveencoin
    @Naveencoin 2 ปีที่แล้ว +33

    ప్రభు కుమార్ గారికి అభినందనలు. స్వధర్మం లోకి సుస్వాగతం. కరుణాకర్ గారికి నమస్కారం.
    జై శ్రీ సీతారామ... జై శివశక్తి..

  • @hemanthvox4317
    @hemanthvox4317 2 ปีที่แล้ว +39

    Church= Business &
    Paster = Business Executive
    Papi = Customer 😁😋😁😁

  • @indiantiger9852
    @indiantiger9852 2 ปีที่แล้ว +98

    కరుణాకర అన్న మీ గొప్పతనం గురించి వివరించడానికి మాటల్లేవ్ అంతే
    అన్న మీరు careful ఉండండి

    • @sudhapraneeth3162
      @sudhapraneeth3162 2 ปีที่แล้ว +2

      Karunakar gadi chavi mamuluga vundadu

    • @indiantiger9852
      @indiantiger9852 2 ปีที่แล้ว

      @@sudhapraneeth3162 గొర్రె బిడ్డ జోక్ వేసిందు

    • @lakshmik5409
      @lakshmik5409 2 ปีที่แล้ว +5

      @@sudhapraneeth3162 చావు అనేది అందరికీ సమానం..... ఏం మీరు చనిపోరా.....

    • @tarunsai9352
      @tarunsai9352 ปีที่แล้ว +1

      ​​@@lakshmik5409 vadu gorre bidda ,vadi gorrela kapari vadini yeppudo okasari yesesthadu

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 2 ปีที่แล้ว +16

    జై శ్రీ రామ్,చక్కిటి విశ్లేషణ హిందుత్వం లోకి రావడం కాదు కన్నతల్లి ఒడిలోకి వచ్చారు
    Suuuper

  • @ramaraobollapragada4344
    @ramaraobollapragada4344 2 ปีที่แล้ว +23

    జనాలు ఆలోచించింది సూపర్ E అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఫస్ట్ సైకిల్ నెస్ట్ బైక్ నెస్ట్ కార్ త్వరపడండి

  • @ramakodanda1774
    @ramakodanda1774 2 ปีที่แล้ว +8

    PRABHU కుమార్ గారు మీకు హైందవ సంస్కృతి లోకి స్వాగతం.

  • @reddycharlasrinivasachary4240
    @reddycharlasrinivasachary4240 2 ปีที่แล้ว +6

    ప్రభు కుమార్ గారికి ధన్యవాదాలు తిరిగి స్వధర్మం లోకి వచ్చి మీ సహోదరులను అందర్నీ కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము జైశ్రీరామ్ భారత్ మాతాకీ కరుణాకర్ అన్న నీకు ఈశ్వరానుగ్రహం ఉండుగాక

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 ปีที่แล้ว +3

    Jsi Karunakar gaaru you are the real saviour. Jai Sree Rsm
    🙏🙏🌹🌹

  • @matti.srinivasu2305
    @matti.srinivasu2305 2 ปีที่แล้ว +62

    ఓం నమః శివాయ , ఈశ్వరుని తలచినవారు ఆయనలో లీనం అయ్యవరకు వేరే అధర్మ మార్గంలోకి వెళ్ళరు ఇదే నా ఈశ్వరుని తత్వం .

  • @nvadd
    @nvadd 2 ปีที่แล้ว +17

    నిత్య నూతన మరియు శాశ్వతమైన సనాతన ధర్మంలోకి స్వాగతం

  • @laxmanphotography1318
    @laxmanphotography1318 2 ปีที่แล้ว +33

    తమసోమా జ్యోతిర్గమయ ఘార్ వపసి పోగ్రామ్ అద్భుతం జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @sridharanju4200
    @sridharanju4200 2 ปีที่แล้ว +55

    కరుణాకర్ గార్కి నమస్కారం, మేము ఇలాంటి వీడియోస్ చూస్తుంటే మీరు శోధించి సాధించింది చాలా గొప్ప పని అనిపిస్తుంది.
    చాలా గర్వంగా ఉంది సార్. ప్రతి క్రిస్టిన్ మీలాగా ఉండాలి సార్.

  • @silverrecorvery7048
    @silverrecorvery7048 2 ปีที่แล้ว +19

    కుమార్ గారు మీకు స్వాధర్మంలోకి స్వాగతం సుస్వాగతం మీలాగా పాస్టర్ల యొక్క మోసాలు తెలుసుకొని అందరూ బయటకు రావాలని కోరుకుంటూ జై శ్రీ రామ్

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 2 ปีที่แล้ว +8

    జై శివ శక్తి,,జై భారత మాత , జై హిందూ శక్తి 🙏🙏

  • @aadibrahma1148
    @aadibrahma1148 2 ปีที่แล้ว +9

    ఘర్వాపసి అయినందుకు ధన్యవాదములు బ్రో

  • @rajukadimi2464
    @rajukadimi2464 2 ปีที่แล้ว +16

    జై శివ శక్తి

  • @Sharani262
    @Sharani262 2 ปีที่แล้ว +7

    I live in London. We go to kanakadurgamma temple here. Ealing ane place lo ammavari gudi. Anthaku mundi idi oka church. Srilanka community church ni koni gudiga marchindi. Ikada jarige poojalu, homalu, ammavari utsavalu, ratha yatra Chala adhbhutanga chestaru. Gudilo ammavaru kuda oka muthaiduvu manalni chusi palakarimpuga navvinatte untundi. Gudilo archakulaku, srilankan variki mana Modiji ante gouravam and prema. Memu modigari peru meeda archana cheyinchevallam. Ipudu memu velte memu chepakundane modigari peruna archana jarugutundi. East Ham lo venkateshwara swami vari temple lo mana Telugu archakule yelkiva. Mana Indians kanna Srilankan community hindutvanni mana culture ni kaapade pani chesindi yelkiva. Ganapathi sachidananda swami varu kuda chala churches ni guduluga develop chesaru. Bhadhakaramaina vishayam entante konni churches muslims koni masidullaga chestunaru.

  • @kesavak2567
    @kesavak2567 2 ปีที่แล้ว +7

    ప్రభుకుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 2 ปีที่แล้ว +50

    విదేశీయులు తమ దేశంలో ఇస్లాం, క్రై స్తవం ఉన్నా భారతదేశాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసా ! ఇక్కడ హిందుత్వం అనే గొప్ప సంస్కృతి ఉంది కాబట్టి.

  • @venkat6385
    @venkat6385 2 ปีที่แล้ว +5

    కరుణాకర్ గారు, గోపి గారు, ప్రవీణ్ గారు,ఆశ్లేష గారు మిగతా సహచరులు ఆధునిక శంకరులు, ఛత్రపతి శివాజీలు..మీకు శతకోటి నమస్కారములు..🙏🙏🙏

  • @srinumerigi3548
    @srinumerigi3548 2 ปีที่แล้ว +18

    Jai sriram💓💓

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 2 ปีที่แล้ว +9

    స్వధర్మం లోకి స్వాగతం. 💐🌹
    మీలాగా గొర్రెలు అందరూ వెలుగు లోకి రావాలని కోరుకుందాం. 🙏🏻
    జై శివశక్తి, జై కరుణాకర్. 🙏🏻

  • @Jaisriram5799
    @Jaisriram5799 2 ปีที่แล้ว +9

    Manasikam ga strong ga undali.....best quote

  • @muralim8520
    @muralim8520 2 ปีที่แล้ว +63

    అతిధారుణమైన విషయం ఏమిటంటే కోన వూపిరితో వున్న వొక వృద్ధురాలిని మతమార్పిడి చేయడము.

  • @suga022
    @suga022 2 ปีที่แล้ว +7

    Thanks!

  • @b.krishnatelugub.krishnate9658
    @b.krishnatelugub.krishnate9658 2 ปีที่แล้ว +14

    Jay Shri ram 🚩🚩🚩🚩🐏🚩🚩🙏🚩🙏👨‍👨‍👦🙏👨‍👨‍👦Jai Shiva Shakti 🚩🙏🙏🙏 Jai Karnkhar

  • @chandumonapati7192
    @chandumonapati7192 2 ปีที่แล้ว +17

    మీను యాదవ్ జై యాదవ్ జై మాధవ్

  • @muthukrishnan2467
    @muthukrishnan2467 2 ปีที่แล้ว +2

    Jai jai jai Sri ram

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 ปีที่แล้ว +9

    కుమార్ గారు చాలా సంతోషం... మీరు తిరిగి మన సనాతన ధర్మం లోకి రావటం మన ధర్మం గొప్పతనం అలాగే శివశక్తి అధ్బుతమైన కృషి
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩

  • @Creator369-p7b
    @Creator369-p7b 2 ปีที่แล้ว +1

    హిందూ మహా....జ్ఞాన సాగరపు అమృత బిందువులం,. అతి పురా.....తన సంస్కృతి,సంప్రదాయ విజ్ఞాన వారసులం Oldest విశ్వగురువులం ఘర్జిస్తూ గర్వపడాలి ఉన్నతమైన జీవితం పొంది మోక్షం వైపు నడవాలి.
    మురికివాడల వాసనకు లోంగకూడడు, లోంగినా ప్రభు కుమార్ లాగా తన్నుకుంటూ బయట పడి కరుణాకర్ సింహంలా ఘర్జించాలి.
    జై విశ్వ జ్ఞానభారతి.

  • @suryam5371
    @suryam5371 2 ปีที่แล้ว +23

    జై శ్రీరామ్ 🙏🙏🚩

  • @veeraloki8476
    @veeraloki8476 2 ปีที่แล้ว +8

    ప్రభు కుమార్ గారు మీరు నిజాన్ని తెలుసుకుని హిందుత్వానికి వచ్చినట్లు ఇంకా ఎంతోమంది సహోదరులు రావాలని కోరుకుంటున్నాను థాంక్యూ బ్రదర్

  • @padagalarajesh8580
    @padagalarajesh8580 2 ปีที่แล้ว +4

    I love siva sakhi

  • @pvdevanduchary1213
    @pvdevanduchary1213 ปีที่แล้ว +5

    కరుణాకర్ గారు మీవలన మనహిందువులు ఇంకా చాలామంది ఇంకా మారాలని నేను కోరుకుంటున్నాను

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +14

    *ఆదాము అవ్వ పురుష సంయోగం లేకుండా పుట్టారు.వాళ్ళు ఎందుకు దేవుళ్ళు కాలేకపోయారు...* 😢😢😢

    • @7NK05
      @7NK05 2 ปีที่แล้ว +1

      Logic vaddhu
      Sheep 🐑 brain 🧠 will 💥 explode 🤯

    • @kiranaasthram
      @kiranaasthram 2 ปีที่แล้ว +1

      🤪🤪🤪

  • @navinlalitaditya669
    @navinlalitaditya669 2 ปีที่แล้ว +6

    Super work

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 2 ปีที่แล้ว +1

    Jai Sivasakthi.Jai Sreeram .

  • @రంగరాయా-ళ9చ
    @రంగరాయా-ళ9చ 2 ปีที่แล้ว +22

    బూతు bible లో నల్ల అట్ట మీద ఉన్న మొదటి అక్షరము నుండి book లోని చివరి అక్షరము వరకూ మొత్తము అంతా కల్పిత , కట్టు కదలే , అంతా మోసము . యహొవా లేడు యేసూ లేడు మొత్తము బొగస్సే ...

  • @Narahari1927
    @Narahari1927 2 ปีที่แล้ว +2

    Good decision thanks

  • @subramanyamd6548
    @subramanyamd6548 2 ปีที่แล้ว +3

    🙏ప్రభు కుమార్ గారికి,
    ప్రభు కుమార్ గారిని సనాతన ధర్మం లోకి తిరిగి రావడానికి ప్రేరణగా నిలిచిన కరుణాకర్ గారికి నా 🙏...
    ప్రభు కుమార్ గారు ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతో మందికి మార్గదర్శకులయ్యారు.
    జై హింద్...
    జై శ్రీరామ్...
    జై భారత్...

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 2 ปีที่แล้ว +55

    ★★★★★ అమ్మ ★★★★★
    తల్లిగా తన పిల్లలను కని పోషించే దేవత అమ్మ...🙏🙏🙏🙏🙏
    అమ్మ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిల్లలని కాపాడుతుంది.
    తాను కష్టాలను పొందుతూ బిడ్డ బాగుండాలని కోరుకునే నిస్వార్థ హృదయురాలు అమ్మ...
    తల్లి వేదన బిడ్డ పుట్టుక...
    తల్లి ఆనందం బిడ్డ నడవడిక...
    తల్లి లేనిదే తనువురాదు...
    తల్లి చూడనిదే బిడ్డ పెరగదు...
    తల్లి ప్రతిరూపాలే బిడ్డలందరు...
    తాను కాలిపోతు బిడ్డలకు వెలుగునిచ్చే ప్రేమమూర్తి అమ్మ...
    Happy mothers day to all...🍀🌻🌼🌺☘️🌾🌿🌷🌴

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 2 ปีที่แล้ว +40

    హైందవులు గొప్పతనం....స్వచ్ఛమైన,పవిత్ర హృదయం.... అది ఉన్నవాడు ఏ దేశంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా చివరకు హిందువుగా మారి తీరతాడు..... ఎందుకంటే అది పవిత్రత కు మారు పేరు.... అంటే రాముడు అంటే ధర్మం యొక్క ప్రతిరూపం కదా అలా

  • @SudhakarReddy-te6vc
    @SudhakarReddy-te6vc 2 ปีที่แล้ว +2

    కుమార్ గారికి ధన్యవాదాలు, మీకు ఏడుకొండలవాడు ఎప్పుడు andaga వుంటాడు