తెలుగు సినిమా అంటే చిరంజీవి , చిరంజీవి అంటేనే తెలుగు సినిమా || అసలు ఎలా ఎదిగారు ? || Chiranjeevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2023
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 883

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 10 หลายเดือนก่อน +491

    మేము 90s లో youth అయినందుకు చాలా గర్వంగా వుంది ఆ రోజులో చిరంజీవి గారి సినిమా వస్తుంది అంటే వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత క్రేజ్ గా వుంటుందో దానికి 10రెట్లు వుండేది ఆ రోజుల్లో ఒక GangLeader, ఘరానా మొగుడు, ఒక ముట్టమెస్త్రి, ఇంద్రా, Tagore ఎంత మజా గా వుండేది ఆ రోజులు.

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 10 หลายเดือนก่อน

      kaalam maarindabbaaa. ...
      manamooo musalollayyaamu. ..
      siranzeevi kooda musalayyadu. ...
      yem cheddam. ...😢😢😢😢😢

    • @mohankrishnagalam7716
      @mohankrishnagalam7716 10 หลายเดือนก่อน +14

      Anna
      Pak vs ind
      Tho polchaku please
      Mari chaala idhiga anipisthundhi

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 10 หลายเดือนก่อน

      ​@@mohankrishnagalam7716Appatlo dedication ala vundedi mari

    • @SIVA-NAIDU3
      @SIVA-NAIDU3 10 หลายเดือนก่อน

      ❤❤❤

    • @nandhinichoudhary774
      @nandhinichoudhary774 10 หลายเดือนก่อน

      ​@@mohankrishnagalam7716anipisthe chadhavaku mari

  • @manistar9071
    @manistar9071 10 หลายเดือนก่อน +363

    అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక సినిమా పాడాలి అని ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ❤️

  • @rajanaren1778
    @rajanaren1778 10 หลายเดือนก่อน +211

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు 🙏🙌🥰🔥🥳❤️💯⭐

    • @user-be4df2wn8v
      @user-be4df2wn8v 7 หลายเดือนก่อน

      నా బొచ్చు రా

  • @ashoknaidupspk1974
    @ashoknaidupspk1974 10 หลายเดือนก่อน +139

    ఎందరికో ఆదర్శం,
    మంచికి నిదర్శనం,
    వ్యక్తిత్వంలో శిఖరం,
    కష్టే ఫలి కి తార్కాణం,
    మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!

  • @venkeyvenkey2256
    @venkeyvenkey2256 10 หลายเดือนก่อน +82

    ఇప్పుడే ఆపద్బాధవుడు సినిమా చూసా ఇంతలోనే మీ విడియో వచ్చింది
    కంట తడి పడ్డాను ఇంతలో మీ విడియో వచ్చింది అన్నా❤❤❤❤

  • @bhaskarchintakunta5582
    @bhaskarchintakunta5582 10 หลายเดือนก่อน +168

    చిన్నప్పుడు సినిమా కి తీసుకెళ్ళు మావయ్యా అంటే, చిరంజీవి సినిమా ఎమి రాలేదు కదరా...వచ్చినప్పుడు తీసుకెళ్తాను లే అనేవారు...సినిమా అంటే చిరంజీవి. Happy Birthday sir ❤

    • @ss50505
      @ss50505 10 หลายเดือนก่อน +5

      Wonderful.....🌷......

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 10 หลายเดือนก่อน +4

      naa chinnappudu. ...
      yenteevodi bomma raanee podaam
      anevaaru maa ammanaanna. ...

    • @shaikimtiaz7597
      @shaikimtiaz7597 10 หลายเดือนก่อน

      Na chinnappudu cinema ki veldam ante kunti chimpanji cinema thappa vere cinema ledu manchi hero cinema vasthe podam ane vadu ma babai

    • @Dude56056
      @Dude56056 10 หลายเดือนก่อน

      Politics lo matram erri pushpam

    • @kumaraswamypangi6021
      @kumaraswamypangi6021 10 หลายเดือนก่อน

      @@beerameshb.r.8600 meeru chaala lucky thaathayya. Ntr cinemaalu theatre lo choosaaru.

  • @a.santhoshkumar171
    @a.santhoshkumar171 10 หลายเดือนก่อน +97

    చిరంజీవి గారు సినిమా వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరు కస్టపడి పైకిరావాలనే కోరుకునే వారికి చిరంజీవి అన్నయ్య inspiration ❤️

  • @nitinhacker562
    @nitinhacker562 10 หลายเดือนก่อน +410

    Ee generation valaki telidu kani early 20s and 90s lo chiru gari range peaks anthey

    • @ajayajju179
      @ajayajju179 10 หลายเดือนก่อน +12

      Crt ga cheppavu bro

    • @Babuarjun67
      @Babuarjun67 10 หลายเดือนก่อน +3

      Bochu fa cheparu

    • @ajayajju179
      @ajayajju179 10 หลายเดือนก่อน +5

      @@Babuarjun67 neku teliyadu le ga ni fa antunavu

    • @VamsiKrishna-bt5nr
      @VamsiKrishna-bt5nr 10 หลายเดือนก่อน +9

      Avunu bro.... Shankar dad Zindabad avraku asalu craze peaks lo undi.....but oke oka mistake politics Loki ravadam....2014 lo vachi unte asalu oo range undedhi

    • @user-nu8kk9ek7r
      @user-nu8kk9ek7r 10 หลายเดือนก่อน +6

      80's, 90's, Early 20's

  • @TheGodfather3010
    @TheGodfather3010 10 หลายเดือนก่อน +205

    ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే, సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే.! అంజనిపుత్ర అతిబలవంత విరదివీర జై చిరంజీవ
    Happy Birthday Megastar

    • @suryarao132
      @suryarao132 10 หลายเดือนก่อน +4

      simhasanam maharaju ila sontha dappu kottatam apandira babu .. ante mei udesyam lo inka NTR, ANR, Soban babu, Kantha Rao, Balayya, Nagarjuna and Venkatesh waste anega ... ei okkaditho industry nadavadu ..
      ei megha family sanka nakatam apandi mundu and mundu vayasku tagga cinemalu tiyanmanandi remakulu api and industry ki edaina panikoche pani cheyamanandi ala jabardast avala gallatho gali kottichkotam kadu epudu

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 10 หลายเดือนก่อน +1

      Pichhi peaks lo vunte alage anipisthundhi, yekkadaina chupinchuko thaggipothundhi le...🤒🤕😂

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 10 หลายเดือนก่อน +1

      yendukuraa inka ilaa pichhipatti yedusthunnaarooo. ....
      mimmalni kanna mee ammanaanna lanu abhimaninchandi aaraadhinchandi. ...

    • @Dude56056
      @Dude56056 10 หลายเดือนก่อน +3

      Political lo Zero vedu

    • @shaikdadapeer9706
      @shaikdadapeer9706 10 หลายเดือนก่อน +2

      ​@@Dude56056politics lo vachindi vere politicians la tineki kadu ... prajalaku seva cheseki alante manchi manishini cm cheyaleka manam zero Ayam... chiranjeevi kadu zero ade telusko

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 10 หลายเดือนก่อน +42

    జై చిరంజీవ జగదేక వీరుడు జగమంతా వీరుడు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య 🙏💯 మా అభిమాన ప్రపంచ అబిమాన హీరో మా చిరంజీవి అన్నయ్య కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్య 💐🙏💯 God bless you అన్నయ్య 🙏💯🥰

  • @AshokreddyGurrala
    @AshokreddyGurrala 10 หลายเดือนก่อน +38

    పాపం ఎంత బాగా కష్ట పడ్డాడో చిరు
    ఇప్పుడు....అందని ఎవరెస్ట్ శిఖరం మా మెగా స్టార్ చిరంజీవి గారు...

  • @venkat7690saaho
    @venkat7690saaho 10 หลายเดือนก่อน +151

    చిరంజీవి గారు నటించిన సినిమాలో నాకు నచ్చిన సినిమా శంకర్ దాదా MBBS. చిరంజీవి గారి లో నాకు నచ్చిన విషయం ఎంత స్థాయి కి వెళ్ళిన గర్వం లేని మంచి మనిషి
    Happy birthday chiranjeevi sir

    • @keerthipamula8886
      @keerthipamula8886 10 หลายเดือนก่อน +5

      Na favourate movie gang leader ...na mother ki annayya ante picchi 1991 lo gang ledar relese ainapudu nenu ma amma pregnent appudu 8 th month ammakku...aina kurchoni chusindi movie..

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 2 หลายเดือนก่อน

      Yes, Jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!

  • @kodamanchilisrinivasarao1964
    @kodamanchilisrinivasarao1964 10 หลายเดือนก่อน +75

    🙏జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య 💐 జై చిరంజీవ

  • @samanthbogata6386
    @samanthbogata6386 10 หลายเดือนก่อน +76

    మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.🎉🎉🎉

  • @Vinaykumaradda
    @Vinaykumaradda 10 หลายเดือนก่อน +99

    యెంత యెత్తుకు ఏదిగిన ఒదిగి ఉండడం చిరంజీవి గారిని చూసె నేర్పుకోవాలి👍🙏

  • @savarasinghsingh232
    @savarasinghsingh232 10 หลายเดือนก่อน +45

    ఒకప్పుడు మంచిబాలుడు రాముడు //ఇప్పుడు మంచివాడు ఎలా ఉంటారు అంటే చిరంజీవి చూపిస్తే చాలు 🔥🔥🔥🔥హ్యాపీ బర్త్డే బాస్ 💐🎂👍

  • @sureshteja1590
    @sureshteja1590 10 หลายเดือนก่อน +31

    My All time favourite GANGLEADER,
    జై చిరంజీవ🙏🙏🙏

  • @sardaar12
    @sardaar12 10 หลายเดือนก่อน +26

    బ్యానర్లు నుండి ఫ్లెక్సీలు దాకా
    వందరోజుల సెంటర్లు నుండి షేర్లు గ్రాసుల దాకా
    సింగిల్ థియేటర్లు నుండి మల్టీప్లెక్స్ లు దాకా
    బి,సి సెంటర్లు నుండి us ప్రీమియర్లు దాకా
    తాతల నుండి వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు దాకా
    ఏ ఫార్మెట్ ఐన,ఏ టైంలోనైనా
    అప్పటికి ఎప్పటికీ నువ్వే రారాజు ❤️
    #HBDEvergreenMegastar

  • @gajiwellymohan9091
    @gajiwellymohan9091 10 หลายเดือนก่อน +10

    తమ్ముడు మీ వీడియో చాలా బాగుంది. అన్నగారి గురించి మాకు తెలియని చాలా విషయాలు మీ వీడియో ద్వారా తెలుసుకోగాలిగాము. నా వయస్సు 46 సంవత్సరాలు, అయనగారి సినిమాలు చూస్తూ పెరిగాము. అప్పటికి, ఇప్పటికి ఇక ఎప్పటికి ఈ తెలుగుధనం ఉన్నంత వరకు చిరంజీవి అన్నయ్య గారు మనందరి బంధువుడు. I Love you Anna.

  • @Siva_AADHF
    @Siva_AADHF 10 หลายเดือนก่อน +23

    "మెగాస్టార్" చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ❤️🥳

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 10 หลายเดือนก่อน +11

    విడియో చాలా చాలా బాగుంది సూపర్
    ఎ హీరో అభిమాని అయిన చిరంజీవి గారి సినిమా రిలీజ్ అంటే మొదటి రోజు మొదటి ఆట చూడాలి చూసి తీరాల్సిందే .
    ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీరు చేసిన విడియో కి ధన్యవాదాలు 👍🌹🙏💐👌🌺

  • @koyyasai1186
    @koyyasai1186 10 หลายเดือนก่อน +109

    1971 లో ఒక పులి పుట్టింది (#PSPK😍❤️)

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 10 หลายเดือนก่อน +3

      anthavarakooo pillilu maathrame vundevaa. ...??
      (meeru cheppina puliki mundu 2 pillilu puttayannamata)

    • @prahaladanature
      @prahaladanature 10 หลายเดือนก่อน +6

      అయితే అడవిలో వదలండి పులిని

    • @uday9923
      @uday9923 10 หลายเดือนก่อน +11

      బొక్కలే... అన్న background లేకుంటే సున్నా వాడు...

    • @akhillokesh4755
      @akhillokesh4755 10 หลายเดือนก่อน +6

      Chiranjeevi lekunte zerooooo

    • @msm8452
      @msm8452 10 หลายเดือนก่อน

      ఐతే వెళ్లి... అ పులి... మో........ గుడు

  • @user-gr9ed5wn5z
    @user-gr9ed5wn5z 10 หลายเดือนก่อน +33

    Acting peru ante chiranjeevi dance peru ante chiranjeevi emotional peru ante chiranjeevi I love you chiranjeevi many more happy returns of the day 🎈🎂🎂🎂🎂🎂 chiranjeevi sir

  • @balakaraju639
    @balakaraju639 10 หลายเดือนก่อน +18

    అన్నయ్యకు జన్మదిన శభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా చాలా రావాలని ఆ భగవంతుని కోరుకుందాం.జైచిరంజీవ.....నాకు అన్నయ్య అన్ని సినిమాలూ ఇష్టమే కానీ నేను ఎక్కువగా చూసిన సినిమా ఖైదీ...

  • @thiruvaipatiravi9475
    @thiruvaipatiravi9475 10 หลายเดือนก่อน +39

    ఒకప్పుడు చిరు చూసిన క్రేజ్ ఇపుడు పాన్ ఇండియన్ స్టార్స్ కూడ చూడలేరు ❤

  • @koteswarreddych
    @koteswarreddych 10 หลายเดือนก่อน +49

    జయ విజయీభవ అని శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో మెగా కుటుంబం తో పాటు రాష్ట్రం బాగుండాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి* గారికి "జన్మదిన శుభాకాంక్షలు"💐🙏

  • @venkytyson3961
    @venkytyson3961 10 หลายเดือนก่อน +47

    నేను మూడ్ of లో ఉంటే వినేది చిరంజీవి గారి పాటలు...దానికి మించి వేరే option ledhuuu❤

    • @satyachivukul9703
      @satyachivukul9703 6 หลายเดือนก่อน +1

      Perfect ga cheppav tammudu same nenu kooda

    • @diddinaresh4516
      @diddinaresh4516 5 หลายเดือนก่อน +1

      Same here also

    • @quantumsoul888
      @quantumsoul888 5 หลายเดือนก่อน +1

      Mood lo unna lekapoyina eppudu vine songs ivi..can you guess movie name
      ABH
      CHL
      PP
      YM
      AYAM
      KD
      KS
      GL
      GM
      AM
      HIT
      MAS
      BB
      CU
      IM
      SK
      MR
      IND
      TAG
      SDM
      SDZ
      K150
      WV

    • @vijayavijaya6301
      @vijayavijaya6301 5 หลายเดือนก่อน +1

      Chirangeevigarubestactor

  • @govardhangova7343
    @govardhangova7343 10 หลายเดือนก่อน +22

    2003లో 5Th Class Nenu A Time lo indra Cinema chusi Ayanaki fan Aiepoya Notebook mottham indra Ane perutho Nimpesa Ayana sthayee veru A Sthanam veru ❤️🙏

  • @enjoyyyluckyyy5081
    @enjoyyyluckyyy5081 10 หลายเดือนก่อน +21

    Proud to have Mega Star as a Telugu person. He is the trend setter in dance, fights, style, acting and everything.

  • @ss50505
    @ss50505 10 หลายเดือนก่อน +40

    He is the one "n" only in the History of world Cinema... wishing Megastar a very Happy Birthday 🌷🎉🌷🎉🌷

    • @suryarao132
      @suryarao132 10 หลายเดือนก่อน

      Erripuka ... simhasanam maharaju ila sontha dappu kottatam apandira babu .. ante mei udesyam lo inka NTR, ANR, Soban babu, Kantha Rao, Balayya, Nagarjuna and Venkatesh waste anega ... ei okkaditho industry nadavadu ..
      ei megha family sanka nakatam apandi mundu and mundu vayasku tagga cinemalu tiyanmanandi remakulu api and industry ki edaina panikoche pani cheyamanandi ala jabardast avala gallatho gali kottichkotam kadu epudu

    • @mallemcharles6880
      @mallemcharles6880 10 หลายเดือนก่อน

      Many many happy returns of the day my brother birth day chiru

  • @sabarish862
    @sabarish862 10 หลายเดือนก่อน +34

    He is an ever inspiration, forever our Megastar!

  • @ananthjella471
    @ananthjella471 10 หลายเดือนก่อน +72

    చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు🎉🎉

  • @naninaveen4216
    @naninaveen4216 10 หลายเดือนก่อน +52

    ఆయన ఒక శిఖరం డోన్ ఫాల్ అనే మాటే తెలియని హీరో . మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టార్ ❤💥👊🏾💪🏿

  • @SrinuPSPK
    @SrinuPSPK 10 หลายเดือนก่อน +22

    అంజని పుత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు @KChiruTweets #HBDMegastarChiranjeevi

  • @sony19972
    @sony19972 10 หลายเดือนก่อน +21

    Happy birthday chiranjeevi gaaru...we love u forever nd ever...

  • @srinuveluchoori9552
    @srinuveluchoori9552 10 หลายเดือนก่อน +31

    Wish you a many more happy returns of the day Megastar Chiranjeevi Garu❤❤❤❤❤

  • @koteswarreddych
    @koteswarreddych 10 หลายเดือนก่อน +11

    నటరాజు మానవ రూపంలో నవరసాలు నటన రూపంలో వ్యక్తిత్వాన్ని సేవారూపంలో చూపిస్తూ తనదైన శైలిలో జీవన ప్రయాణాన్ని సాగిస్తూ.. దశాబ్దాల కాలం వెండితెర వెలుగులా ఎందరికో నృత్య దర్శకులకు, దర్శకులకు, హీరోలతో పాటు 24 క్రాఫ్ట్స్ ల్లో మా అభిమాన హీరో చిరంజీవి గారు అని సగర్వంగా చెప్పుకునే మెగాహీరో మెగాస్టార్ చిరంజీవి* గారికి "జన్మదిన శుభాకాంక్షలు"💐🙏

  • @sureshkomara16
    @sureshkomara16 10 หลายเดือนก่อน +25

    నాకు ఊహ తెల్సింది ఇంద్ర సినిమా నుంచి ...ఒకే పేరు వినిపించేది చిరంజీవి....ఓహో సినిమా అంటే చిరంజీవి ఏమో ..అనుకున్నాను ...ఖైదీ నెం 150 రిలీజ్ అయ్యాక తెల్సింది....150 మూవీస్ తీశారు అని...అంటే నేను చూసింది...ఆయన సినిమాలు వదిలేసే టైమ్...1980 లో నేను కూడా పుట్టి ఉంటే బాగున్ను అని ఇప్పటికీ అనుకుంటాను..

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 10 หลายเดือนก่อน

      yem parvaledu.
      kaalam minchipoledu.
      advanced technology kaalamlo puttavu.
      Google lo veduku.
      aa mahanubhavudi anni cinemalanoo choosi,
      nee janma dhanyam chesuko.

    • @beerameshb.r.8600
      @beerameshb.r.8600 10 หลายเดือนก่อน

      yem parvaledu.
      kaalam minchipoledu.
      advanced technology kaalamlo puttavu.
      Google lo veduku.
      aa mahanubhavudi anni cinemalanoo choosi,
      nee janma dhanyam chesuko.

  • @ps_pk_yt947
    @ps_pk_yt947 7 หลายเดือนก่อน +5

    చిన్నప్పుడు మా.మావయ్య. చిరంజీవి ప్రతి సినిమా చూపించేవాడు. నాకు కొదమసింహం మూవీ..... సాంగ్స్.. చాలా ఇష్టం

  • @sreenivasu_143
    @sreenivasu_143 10 หลายเดือนก่อน +23

    Happy 🎉 birthday 🎈 megastar

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 10 หลายเดือนก่อน +46

    తమ్ముడు నువ్వు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం ఒక పెద్ద ఎన్టీఆర్ ఒక చిరంజీవి గారు తెలుగు సిని జగత్ ఉన్నంత వరకు చరిత్ర సృష్టించిన వీరులుగా కళామతల్లి గొప్ప బిడ్డలుగా మిగిలిపోతారు చరిత్రలో ఎవర్నీ కాపీ కొట్టకుండా వాళ్ల వాళ్ల రూట్ లో సినిమా ఫీల్డ్ లో గొప్ప గా ఎదిగిన మహా మనుషులు వీరిద్దరిని చూసి వీరిద్దరు చూసి ముందు తరంలో ఇప్పటి తరములో స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది నటీనటులకు ఆదర్శంగా నిలిచారు హ్యాపీ బర్త్ డే టూ యూ మెగాస్టార్ చిరంజీవి గారు

  • @thotarambabu5890
    @thotarambabu5890 10 หลายเดือนก่อน +17

    అప్పటికి ఇప్పటికి నువు కింగ్ అన్న ❤

  • @gangadhar13yadav88
    @gangadhar13yadav88 10 หลายเดือนก่อน +8

    నా పుట్టిరోజు కూడా మెగాస్టార్ పుట్టిన రోజు నాడే.
    చిన్నప్పుడు చిరంజీవి పుట్టిన రోజు పుట్టాడు అని అందరూ అంటే మనసులో ఏదో తెలియని ఆనందం.
    ఇప్పటికీ లాగే ఉంది.✨

    • @satishtatipoodi924
      @satishtatipoodi924 10 หลายเดือนก่อน

      Happy birthday brother

    • @gangadhar13yadav88
      @gangadhar13yadav88 10 หลายเดือนก่อน

      @@satishtatipoodi924 thank you Brother ❤️

    • @rekhakadali1213
      @rekhakadali1213 10 หลายเดือนก่อน

      పుట్టిన రోజు శుభాకాంక్షలు గంగాధర్ గొడ్ bless you🙏🙏🙏

    • @gangadhar13yadav88
      @gangadhar13yadav88 10 หลายเดือนก่อน

      @@rekhakadali1213 Thank u ✨

  • @shaiksyedbaji4414
    @shaiksyedbaji4414 10 หลายเดือนก่อน +13

    చిరంజీవి గారు .... అందరికీ ఆదర్శం..... PAST...PRESENT....FUTURE.... ఏ జనరేషన్ కైనా .... చిత్ర సీమలో..... సామాజిక కార్య్రమాలలో..... HELPFUL NATURE లో ... EVERGREEN.... మెగస్టార్ చిరంజీవి ఆదర్శం.... HAPPY BIRTHDAY CHIRU అన్నయ్యా.....❤❤❤❤ 6:35 ❤❤❤❤

  • @umamaheshsakalabhaktula2995
    @umamaheshsakalabhaktula2995 10 หลายเดือนก่อน +10

    నాకు నచ్చిన చిరంజీవి గారి సినిమా ఘరానామొగుడు, నాకు నచ్చిన చిరంజీవి గారి వ్యక్తిత్వం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అందుకే మెగాస్టార్ అందరికీ అన్నయ్య అయ్యారు

  • @kishore_kkk
    @kishore_kkk 10 หลายเดือนก่อน +13

    Happy birthday🎂🎉🎁 mega star garu.. The legend in Telugu industry...

  • @pentapatisurendra6500
    @pentapatisurendra6500 10 หลายเดือนก่อน +44

    Jai chiranjeeva 🙏

  • @bairevasu3205
    @bairevasu3205 10 หลายเดือนก่อน +5

    చిరంజీవి గారు ఒక గొప్ప మానవతా గొప్ప బహుజన వాదం కలిగిన వ్యక్తి అయినా సున్నిత మనస్కుడు సౌమ్యుడు కావడం వల్ల రాజకీయాల్లో రాణించలేకపోయారు ఏదేమైనా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు ప్రతి వ్యక్తిలో కొన్ని చిరంజీవి ఎప్పటికీ ఒక లెజెండ్ ఇప్పుడు బతికి ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన ఒక లెజెండ్ జైహింద్ జై భారత్ 🇮🇳👑🚩👍🦁

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 7 หลายเดือนก่อน +5

    మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి 💖

  • @lathasree1987
    @lathasree1987 10 หลายเดือนก่อน +14

    మంచితనం మానవత్వం Helping గుణం శత్రువులను కూడా మంచిగా ప్రేమించే సహాయం చేసే గుణం ఉన్నా వేక్తి. మెగాస్టార్ గారు కార్మికులకు.. ఎందరికో సహాయం చేసినవేక్తి చేస్తున్నారు కూడా.. కరోనా time లో కూడా ఎందరో సీనియర్ హీరో లు ఉన్న కోట్లు డబ్బులు ఉన్న కూడా ఎవరూ సహాయం చేయలేదు 1 Rp కూడా అదే చిరంజీవి గారు ఎందరికో సహాయం చేశారు

  • @SimhachalamPolaki-zw5gy
    @SimhachalamPolaki-zw5gy 10 หลายเดือนก่อน +7

    సూపర్ బ్రో చాలా అద్భుతంగా అన్నయ్య గురించి చెప్పారు చాలా చాలా థాంక్స్ మీకు❤❤

  • @krishnaa254
    @krishnaa254 10 หลายเดือนก่อน +18

    చిరంజీవి అంటే ఒక శిఖరం
    చిరంజీవి అంటే మంచితనం
    చిరంజీవి అంటే సేవగుణం
    చిరంజీవి అంటే కష్టం
    చిరంజీవి అంటే నాట్యం
    చిరంజీవి అంటే రక్తదానం
    చిరంజీవి అంటే నేత్రదానం
    చిరంజీవి అంటే కల్మషo లేని మనిషి

  • @C.MaheshC.Mahesh91105
    @C.MaheshC.Mahesh91105 10 หลายเดือนก่อน +12

    Happy🎉 birthday megastar Annaya 🎂🎂

  • @manojrebal438
    @manojrebal438 10 หลายเดือนก่อน +18

    HappY Birthday megha Star' Chiranjeevi Garu ❤️ from Prabhas AnnaYa fan's 😎🤙

  • @user-pe1pz6zq9n
    @user-pe1pz6zq9n 10 หลายเดือนก่อน +4

    రెండు మూవీస్ హిట్ ఐతే లేదా కొంచం పేరు వస్తే..చుట్టూ ఉన్న హైప్ కి లోబడి తమకి తెలీకుండానే ఒక యాటిట్యూడ్ చూపిస్తుంటారు చాలామంది..30 యియర్స్ సూపర్ స్టార్డం లో ఉన్నా యెప్పుడూ తలెగరేయలేదు..యెవరెన్ని అన్నా సమ్యమనం కోల్పోలేదు..మౌనం గా యెందరికో సాయ పడుతూ ముందుకి సాగిపోతున్నారు చిరు..ఇప్పటి యూత్ కి ఇంతకంటే ఇన్స్పైరేషన్ యేంకావాలి..వుయ్ లవ్ యూ అన్నయ్యా.

  • @user-yq6fm9ws6l
    @user-yq6fm9ws6l 7 หลายเดือนก่อน +4

    జై మెగాస్టార్ చిరంజీవి బాస్ ఇస్ కింగ్ ఇప్పటికీ ఎప్పటికీ నెంబర్ వన్ హీరో ఆయనకి సాటి లేరు❤

  • @rajanaren1778
    @rajanaren1778 10 หลายเดือนก่อน +22

    Mega Star Chiranjeevi Sir Ante Tollywood And India Lone Kaakunda Total World Wide Oka Brand.... Success Ki Care Of Address... Aayana Maa Thallithandrula Generation Vaarike Kadhu.... Ye Generation Vaarikaina Oka Inspirational Person.... He Is One Of Successful All Rounder In Tollywood 💯❤️🥳👍🙏🔥🥰🙌⭐

    • @suryarao132
      @suryarao132 10 หลายเดือนก่อน

      Erripuka ... simhasanam maharaju ila sontha dappu kottatam apandira babu .. ante mei udesyam lo inka NTR, ANR, Soban babu, Kantha Rao, Balayya, Nagarjuna and Venkatesh waste anega ... ei okkaditho industry nadavadu ..
      ei megha family sanka nakatam apandi mundu and mundu vayasku tagga cinemalu tiyanmanandi remakulu api and industry ki edaina panikoche pani cheyamanandi ala jabardast avala gallatho gali kottichkotam kadu epudu

  • @nanicbzGameng6907
    @nanicbzGameng6907 10 หลายเดือนก่อน +5

    గొప్ప మనిషి గురించి గొప్పగా చెప్పావు బ్రో.... నాకునాచ్చిన మూవీ కైది

  • @chiruvenkat2967
    @chiruvenkat2967 10 หลายเดือนก่อน +3

    మెగా ఫ్యామిలీ మహారాజు
    అభిమానుల యువరాజు
    తెలుగు సినీ ఇండస్ట్రీ కి రారాజు
    ఇండియన్ సినిమా కి మగ మహారాజు.!
    కింగ్ అఫ్ ఇండియన్ సినిమా..!!
    అన్నయ్య పద్మభూషణ, డా" మెగాస్టార్
    కొణిదెల శ్రీ చిరంజీవి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...!!!
    అన్నమాట బంగారుబాట అంటూ నడిచే కోట్లాది అభిమానుల్లో నేను ఒక్కడిని అని చెప్పడానికి ఎంతో గర్వాంగా భావిస్తున్నాను..!!
    అన్నయ్య నువ్వు ఎన్ని జన్మలెత్తినా చిరంజీవి గానే పుట్టాలి నేను నీ అభిమానిగానే పుడతాను..!!
    ప్రేమతో
    చిరు వెంకట్
    జై చిరంజీవ.! జై చిరంజీవా..!!
    రక్తదాత సుఖీభవ చిరంజీవ సుఖీభవ

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 10 หลายเดือนก่อน +16

    Anni talisina inka inka vinali chudali anpinche manishi..I like him as a hero and as a human being..such a good hearted person he is...

  • @SriniVas-mh5pn
    @SriniVas-mh5pn 10 หลายเดือนก่อน +9

    I am from karantaka chiru sir big fans love you chiru anna

  • @kandulaakhilesh6482
    @kandulaakhilesh6482 10 หลายเดือนก่อน +13

    విరాట్ కోహ్లీ గురించి కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అన్నయ్య ప్లీస్🙏 మూవీస్ లో చిరంజీవి అంటే ఎంత ప్రేమనో క్రికెట్ లో కోహ్లీ అంటే అంత ప్రాణం❤ ప్లీస్ ఒక వీడియో చెయ్యండి కోహ్లీ గురించి

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 10 หลายเดือนก่อน +1

      Naku Appatlo Chiranjeevi garu and Sachin sir
      Ippudu generation lo Kohli anna and Allu Arjun anna

  • @lokaprabhuhanumanthu3625
    @lokaprabhuhanumanthu3625 10 หลายเดือนก่อน +7

    We love Chiru annayya till breath and Happy birthday our Megastar

  • @lathasree1987
    @lathasree1987 10 หลายเดือนก่อน +8

    జై మెగాస్టార్ Happy Brithday 🎂🎂💐💐❤️❤️☀️☀️⭐️⭐️👌👌

  • @msm8452
    @msm8452 10 หลายเดือนก่อน +15

    ఈ జబర్దస్త్ కామెడీ గాళ్ళు వాళ్ళ అన్నయ్య పరువు పోతుంది.. ముక్యంగా ఈ డైపర్ గాడి వాళ్ళ... అన్నయ్య డైపర్ గాడిని పక్కన పెట్టండి... జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య...💐💐🎂🎂

  • @HarishHarish-ks3kc
    @HarishHarish-ks3kc 5 หลายเดือนก่อน +3

    తుదశ్వాస వరకు మీతోనే మా పయనం అన్నయ్య ❤

  • @KILLORAmuRAMU
    @KILLORAmuRAMU 8 หลายเดือนก่อน +5

    మెగాస్టార్ అంటే చాలా చాలా ఇష్టం ఎంత మంది హీరోస్ వచ్చిన మెగాస్టార్ మెగాస్టారే

  • @Renukuntas
    @Renukuntas 10 หลายเดือนก่อน +3

    చిరంజీవి అన్నయ్య కి జన్మదిన శుభాకాంక్షలు I like All Movies One And Only Dance Beginar In Industry Dancing King And I like Much more Comedy Angle Annayya,Gangleader ,Veeraih,And Big Boss With DIVI Stage Super Timing

  • @user-xp8by9yp5x
    @user-xp8by9yp5x 10 หลายเดือนก่อน +4

    స్వయం కృషి, స్నేహం కోసం, ఆపద్భాందవుడు, ఘరానా మొగుడు,వేట, విజేత,చంటబ్బాయి,జై చిరంజీవ,ఠాగూర్, మాస్టర్,అంజి,స్టాలిన్

  • @gandhamnarayana9614
    @gandhamnarayana9614 10 หลายเดือนก่อน +7

    ఆయన ఒక అద్బుతం అటు నటన లోనే కాదు వ్యక్తిత్వంలో కూడా. ఆయన అందరికీ ఆదర్శం.

  • @ramurolla9387
    @ramurolla9387 10 หลายเดือนก่อน +1

    హాయ్ బ్రదర్ చాలా మంచి వీడియో చేసారు నాకు చాలా బాగా నచ్చింది చిరంజీవి గారు అంటే,ఒక, శిఖరం,అయన మూవీ, నీను చూసింది, మొదటి మూవీ, ఘరానా మొగుడు, అపుడు నుంచీ అయన అంటే నాకు చాలా ఇష్టం,అయన, మంచి మనిషి మంచి, వ్యక్తిత్వం గాల, మనిషి, అన్నయ్య కు, పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఇటువంటి పుట్టిన రోజులు, మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను, ఆయనతో, ఒక ఫోటో దిగాలని నాకోరిక,ఆ, కోరిక ఎపుడు నెరవేరుతుంది,జై, మెగాస్టార్ జై చిరంజీవ అండ్ జైహింద్

  • @praveenkumar-kg9gu
    @praveenkumar-kg9gu 10 หลายเดือนก่อน +13

    In my childhood movies means chiru , chiru means movies❤😊

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 8 หลายเดือนก่อน +3

    జై చిరంజీవా జగదేకవీరా
    అంజనీపుత్ర అందరికీ inspiration

  • @sathishdhulam96
    @sathishdhulam96 10 หลายเดือนก่อน +9

    Chiranjeevi happy birthday...tody.. annaya 🎉🎉🎂🎂

  • @venkateshreddi6952
    @venkateshreddi6952 10 หลายเดือนก่อน +10

    He changed the telugu film industry

  • @prasadbalam9189
    @prasadbalam9189 10 หลายเดือนก่อน +3

    Great words about Mega star.. ❤

  • @tresathomas4259
    @tresathomas4259 10 หลายเดือนก่อน +8

    Well explained brother. Chanttabai movie directed by jnadhyala garu is classic ever green movie, its sad he left industry for 9 yrs, may we would have got few more hits in this period. Anyways he great. Not only his seva, he also gromed his entire family tree without being selfish.

  • @tiktokstarvenugopal6389
    @tiktokstarvenugopal6389 10 หลายเดือนก่อน +9

    నాకు మాత్రం గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి చిరంజీవి గారు. తెలుసు. అందులో టైటిల్ సాంగ్ మూవీ అంటే నాకు చాలా. ఇష్టము చిరంజీవి గారు సినిమా విడుదల అవుతుంది. సినిమా అంటూ ఒకటి ఉంది అని. తెలిసేది పండగ ఉండేది. జై మెగాస్టార్🎉. హ్యాపీ బర్త్డే టూ యు. సార్❤❤❤❤

  • @rambaburam1_23
    @rambaburam1_23 10 หลายเดือนก่อน +9

    జన్మదిన శభాకాంక్షలు అన్నయ్య ❤❤

  • @nagarajug7321
    @nagarajug7321 10 หลายเดือนก่อน +8

    🎉Happy Birthday The live lengend of Indian Cinema 📽️ Our Megastar Boss 🎉

  • @kummaripavan821
    @kummaripavan821 10 หลายเดือนก่อน +7

    Happy birthday 🎂🎉 mega star chiranjeevi garu ❤

  • @khasimmala7727
    @khasimmala7727 10 หลายเดือนก่อน +5

    మా అన్నయ్య గురించి మీ మాటల్లో వినడం చాలా సంతోషం.

  • @venkytyson3961
    @venkytyson3961 10 หลายเดือนก่อน +8

    Star లందు mega star వేరయా..ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి star Lu అవ్వరయ్యా ❤😍

  • @Babai_abbai_always_
    @Babai_abbai_always_ 10 หลายเดือนก่อน +7

    Chiranjeevi Sir Is Not Simply Acting 💥 , He Is Just Living In His Character 😍

  • @raghurama897
    @raghurama897 10 หลายเดือนก่อน +5

    Birthday Wishes MEGASTAR gaaru

  • @bangarambattula7447
    @bangarambattula7447 10 หลายเดือนก่อน +6

    My hero Chirajeevi garu only person have great heart for helping people happy birthday to Chiru

  • @Vinod-yb7vc
    @Vinod-yb7vc 10 หลายเดือนก่อน +4

    Super ga chepparu brother jai Megastar jai chiranjeva wish many more happy returns of the birthday annayya ❤🎉

  • @VijayKumar-tt2od
    @VijayKumar-tt2od 10 หลายเดือนก่อน +10

    Maa devudu chiranjeevi gaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️

  • @ShaikBaji-pg2yd
    @ShaikBaji-pg2yd 10 หลายเดือนก่อน +10

    అన్నయ ఒక ఛరిత్ర.
    అన్నయ ఒక sanchalanam.

  • @eswarjujjuri2285
    @eswarjujjuri2285 10 หลายเดือนก่อน +6

    ఆకాశానికి సూర్యుడు చెంద్రుడు ఎలా ఒక్కళ్ళే ఉన్నారో చిరంజీవి అంతే ....తెలుగు సినిమా రూపు రేకలు మార్చిన torchbearer....తెలుగు సినిమా కి before చిరు after చిరు అనే మార్క్ వేశారు....ఎంత మంది హీరోలు వచ్చినా కూడా ఆయన మార్క్ నీ ఎవరు టచ్ చేయలేక పోయారు ....ఎన్ని తిట్టుకున్నా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ...ప్రజారాజ్యం టైం లో రక్తం అమ్ముకున్నారు అని అన్న కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు చివరికి వాళ్ళకి కూడా హెల్ప్ చేశాడు ....మెగాస్టార్ అంటే ఒక బెంచ్ మార్క్ అది ఇప్పటి వరకు ఎవరు cross చేయలేక పోయారు ఇది fact... జై చిరంజీవ....హ్యాపీ బర్త్ డే చిరంజీవి

  • @krishnachandra5259
    @krishnachandra5259 10 หลายเดือนก่อน +3

    Happy Birthday to you our Golden heart mega Star Chiranjeevi annayya garu 💗💗💗🎂👑🌟🌟🎁💐💗💐💐🙏

  • @sunnystf08
    @sunnystf08 10 หลายเดือนก่อน +4

    చిరంజీవి సినిమా అంటే మాకు పండగ
    నేను చిరంజీవి గారిని దగ్గరనుండి చూస్తే చాలు అనుకున్న నాకు ఆయన కేంద్ర మంత్రి గా ఉన్న సమయం లో ఆయనకి సెక్యురిటి గా వెళ్తే ఆయన్ని దగ్గరనుండి చూసి కళ్ళలో నీరు ఆగలేదు కాసేపు పట్టింది నన్ను నేను సరిచేసుకొని డ్యూటీ చేయడానికి

  • @ajayajju179
    @ajayajju179 10 หลายเดือนก่อน +5

    Tollywood boss no words 🎉 happy birthday boss

  • @yash8318
    @yash8318 10 หลายเดือนก่อน +5

    Till , Tagore movie, back to back industry hit oka hero ki kuda raledu. Only chiru made impossible to possible. Annayyaa❤

  • @rameshpanduammu
    @rameshpanduammu 10 หลายเดือนก่อน +1

    Super chiru anna gurinchi intha baga evaru cheppaledu ...nijam ga telugu cinima devude ....happy birthday to my annayya chiru

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath1197 10 หลายเดือนก่อน +2

    చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఒక్క మెగాస్టార్, అయన డాన్స్ ఫైట్స్ ఏ హీరో లు చేయలేరు, చిరంజీవి అంటే సినిమా సినిమా అంటే చిరంజీవి,

  • @muralidharkonna650
    @muralidharkonna650 10 หลายเดือนก่อน +4

    King of Indian cinema one & only ⭐ Mega star chiranjeevi 🎉

  • @karnendrars8254
    @karnendrars8254 10 หลายเดือนก่อน +7

    Best wishes on Birthday. The only star I admire in Telugu ❤

  • @RajKumar-ij5rr
    @RajKumar-ij5rr 10 หลายเดือนก่อน +1

    Entha information gather chesi maku chepinandhuku meku chala thanks brother ❤

  • @vihaanaaryaeppali5724
    @vihaanaaryaeppali5724 10 หลายเดือนก่อน +6

    Goosebumps video ❤