ఇతను డైరెక్టర్ ఆ ? హీరో నా ? || నమ్మి మోసపోయి అప్పులపాలయ్యారు కానీ ? || Director Puri Jagannadh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @teluguknowledge42
    @teluguknowledge42  ปีที่แล้ว +464

    Happy Birthday Puri Sir 🎂 🎉❤

    • @balu9787
      @balu9787 ปีที่แล้ว +14

      HappY BirthdaY Puri sir

    • @luckyss3518
      @luckyss3518 ปีที่แล้ว +8

      Puri A Naa favarare- Aalantidhi Puri A cenima ayina content ni thisukonta So I love Puri ❤

    • @luckyss3518
      @luckyss3518 ปีที่แล้ว +8

      Dailagues ante- Avadi mata vinnodhu ,Manishi maata Assalke vinnodhu,Nikedhanipisrhey aadhi cheyy!

    • @luckyss3518
      @luckyss3518 ปีที่แล้ว +4

      Happy Birthday Puri Darling ❤- Ni movies kosam Adhuru chusey Ni fan.100yrs🎂🎉

    • @VenkateswarraoP-sf3rn
      @VenkateswarraoP-sf3rn ปีที่แล้ว

      @@luckyss3518 p

  • @sabbanikiran3979
    @sabbanikiran3979 ปีที่แล้ว +297

    నువ్వు ఇలాంటి వీడియో చేయవు ఏమో అనుకున్నాను, ఫైనల్ గా థాంక్స్ టు this వీడియో

  • @NsriramNsriram
    @NsriramNsriram ปีที่แล้ว +458

    ఆయన టాప్ హీరోలతో సినిమా చేయలేదు ఆయన చేసిన హీరోలే టాప్ అయ్యారు 😎దటిజ్ పూరి 😎

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx ปีที่แล้ว +179

    దేశముదురు
    ఇద్దరమ్మాయిలతో
    రెండు మంచి చిత్రాలు మా "బన్ని" అన్నకు అందించినందుకు ధన్యవాదాలు "పూరి జగన్నాథ్" గారు❤

  • @rajeshbhattu1143
    @rajeshbhattu1143 ปีที่แล้ว +62

    పూరీ జగన్నాథ్ గారు తీసిన ఎ సినిమా అయిన అది బ్లాక్ బస్టర్ అయిన హిట్ అయిన ఫ్లాప్ అయిన అందులో ఉన్న ఆ హీరో క్యారెక్టర్ మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది..అలాగే 70 days లో ఒక సినిమా నీ తీసి రిలీజ్ చేసే ధైర్యం ఉన్న డైరెక్టర్ పూరి గారు...కింద పడ్డాక ఎలా లేవాలి ఎలా తనని తను సెట్ చేసుకోవాలో తెలిసిన వ్యక్తి పూరి గారు..happy birthday puri garu🎉🎉

  • @ShyamPadi
    @ShyamPadi ปีที่แล้ว +479

    కేవలం హీరోలకు మాత్రమే కాదు డైరెక్టర్స్ కూడా Cult Fan's ఉంటారని పూరి Sir నీ చూశాకే తెలుసుకున్నాను ❤❤

  • @nri-r1
    @nri-r1 ปีที่แล้ว +375

    రాజమౌళి కన్నా పూరి జగన్నాథ్ దర్శకత్వం అద్భుతంగా ఉంటుంది 🎉

  • @sarathchandra3138
    @sarathchandra3138 ปีที่แล้ว +33

    పోకిరి, ఇడియట్, తమిళ అమ్మాయి, నిజం గా ఒక రచయిత గానే కాదు దర్శకుడిగా చాలా ఇష్టపడతాను.ఆయన రాబోయే కాలంలో మంచి కథలతో ఎవ్వరూ ఊహించని విధంగా పూర్వ వైభవానికి రావాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ పూరి జగన్నాథ్ గారు.

  • @zubairkpr6259
    @zubairkpr6259 ปีที่แล้ว +100

    పూరి ఏంటో మకు తెలుసు ❤ హిట్ ఇచ్చిన ఫ్లాప్ ఇచ్చిన తను ఎప్పటికీ తొపే

    • @Naresh-ng7nk
      @Naresh-ng7nk 4 หลายเดือนก่อน

      Kaya bath hey 🙌👌🔥 but one thing Pokiri movie 1okkati chalu🔥💥 chala mandhi chepparu shiva ⛓️ movie tharvatha Pokiri movie trend setter ani audions, directions also movie story concept& dialogues okka sceane 🤯 lastlo Twist, cinema chusina Prarthi sari TH-cam lo 100,50 times chusi unta okka sceane dima thirigi mind black ayethadi eppudu vochi untey Bahubali kGF lu leavu one & only Pokiri movie anthey 🎯🇮🇳♟️👮 (That is Puri jagannath ❤️🔥💥)

  • @kanakarajukanakaraju2964
    @kanakarajukanakaraju2964 10 หลายเดือนก่อน +11

    తెలుగు ఇండస్ట్రీ లో ఓ కెరటం ఓ అద్భుతం జై పూరి సర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @godisgreat7022
    @godisgreat7022 ปีที่แล้ว +69

    మంచి మనసున్న డైరెక్టర్ పురిగారు ❤❤❤love u sir. Tq అన్న పూరి గారి గురించి ఇంత బాగా వివరించినందుకు 🙏

  • @gundalajayakumar5656
    @gundalajayakumar5656 ปีที่แล้ว +58

    1.Pokiri
    2.Businessman
    3.Desamuduru
    are my favourite movies

  • @manyamkrishna9284
    @manyamkrishna9284 ปีที่แล้ว +28

    నేనింతే... MY ALL TIME FAVOURITE... AND అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి... ALSO....

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +16

    పూరీజగన్నాధ్ గారు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @sivabujji
    @sivabujji ปีที่แล้ว +36

    ఎన్నో సమస్యలు ఉన్నా చిటికెలో మైండ్ సెట్ ఐపోతుంది
    నేను వారి కుటుంబంలో మనిషిని అని చెప్పుకునే కంటే అభిమానిని అని చెప్పుకోవడమే నాకు ఇష్టం

  • @durgaraodurgarao9710
    @durgaraodurgarao9710 ปีที่แล้ว +35

    నాకు ఇష్టం అయిన డైరెక్టర్ "పూరి జగన్నాథ్"గారు.ఆయన తీసిన అన్ని సినిమాలు బాగుంటాయి. నాకు అయితే "ఇడియట్"మూవీ ఆంటే చాలా ఇష్టం❤❤❤సాంగ్స్ అయితే ఇంక చెప్పనవసరం లేదు.ఇప్పటికీ ఆ సాంగ్స్ రోజు వింటూ ఉంటా పడుకునే టప్పడు🥰🥰🥰🥰🥰

  • @phanigundimeda7789
    @phanigundimeda7789 ปีที่แล้ว +44

    యవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే......👏👏

  • @nenavathmadhu4952
    @nenavathmadhu4952 ปีที่แล้ว +69

    Respect Button for Puri Jagannath sir..❤

  • @BharathKumar-ll5bd
    @BharathKumar-ll5bd ปีที่แล้ว +28

    Iam aBig Fan of His Writings..Not Only for his Films about his Dialogues which make us to think deep about Life and Time...He is great Director Which Never Tollywood Had

  • @krishnamaalevlogs
    @krishnamaalevlogs ปีที่แล้ว +6

    Thank you భయ్యా వీడియో చెయడానికి. .....im a Big Fan of Puri. పూరి గారి సినిమా వచ్చిందంటే చాలు ....హీరో ఎవరు అనేది అనవసరం. ముందు సినిమా చూడాలసిందే.......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Love you పూరి గారు.......

  • @Kuwaitsrikanth
    @Kuwaitsrikanth ปีที่แล้ว +80

    Ikkadaa puriii fan's entha Mandi unnaruu🥵💥

    • @govindhrangala5496
      @govindhrangala5496 8 หลายเดือนก่อน

      Die Heard Fan 🔥🔥

    • @Naresh-ng7nk
      @Naresh-ng7nk 4 หลายเดือนก่อน

      Many People said after shiva ⛓️ Pokiri movie trend setter 🎯💥🇮🇳♟️👮All time industry hit

  • @jayasimhanani
    @jayasimhanani ปีที่แล้ว +2

    Naa favourite movie businessman 🔥🔥🔥 Naa director Puri sir🔥 asalu businessman lo dilogues vuntai........ vere level anthe...🔥🔥 inspiration ante Puri sir ee

  • @manojrebal438
    @manojrebal438 ปีที่แล้ว +19

    HappY Birthday Darling Puri garu ❤ 💥
    From
    Prabhas anna fan's 💥🤙

  • @DasharathDarshanam-bx3qq
    @DasharathDarshanam-bx3qq หลายเดือนก่อน +2

    Mind blowing 🎉Puri sir all the best💐💐

  • @sandysandyyyy
    @sandysandyyyy ปีที่แล้ว +13

    Pokiri businessman dialogues goosebumps asalu🔥🥵

  • @rajasekhar3359
    @rajasekhar3359 ปีที่แล้ว +1

    హ్యాపీ బర్త్డే పూరి గారు
    పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు తీసే సినిమాలు సమాజానికి మంచి చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను
    మీరు ఇప్పుడు వరకు సంఘ విద్రోహ శక్తులను హీరోగా చూపించడం జరిగింది కానీ ఇప్పటినుండి నిజమైన హీరోలు చూపించాలని

  • @teluguknowledge42
    @teluguknowledge42  ปีที่แล้ว +114

    Bhadri movie producer T.Trivikram Rao ( small editing mistake )❤❤

    • @babbulu.experiments
      @babbulu.experiments ปีที่แล้ว +2

      Ok sir

    • @durgaprasadchilamala
      @durgaprasadchilamala ปีที่แล้ว +4

      Murali mohan pic also😂

    • @Meagfun
      @Meagfun ปีที่แล้ว +2

      Ela chepthene kada comments vasthai..and Siva cinema ki work kuda chesadu

    • @gunagantisanthosh4881
      @gunagantisanthosh4881 8 หลายเดือนก่อน +1

      Good brother you are responsible towards your audience.

  • @RamuGopql
    @RamuGopql ปีที่แล้ว +4

    Puri sir great man love you sir అస్తమించని సూర్యుని వంటి వారు❤❤❤

  • @meenugabharath1277
    @meenugabharath1277 ปีที่แล้ว +16

    Happy birthday my fav director Puri Jagannath❤ love you

  • @leelaponnaganti8131
    @leelaponnaganti8131 ปีที่แล้ว

    పూరి జగ్గన్నాథ్ కోసం తెలిసాక నాలో కాంఫిడెన్స్ పెరిగింది లైఫ్ ఎలా face చెయ్యాలో నాకు పూరినే inspiration ఈ వీడియో చేసిన మీకు thanks love u puri jagannath

  • @yoursamourpr8052
    @yoursamourpr8052 ปีที่แล้ว +64

    I'm Prabhas fan but my fvrt movie is BUSINESMAN is master peace ✌️✌️✌️

  • @గంగాధరంరెడ్డి
    @గంగాధరంరెడ్డి ปีที่แล้ว +14

    అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం,టెంపర్

    • @arunaram7576
      @arunaram7576 5 หลายเดือนก่อน

      ❤❤❤❤❤

  • @mahimshaik6494
    @mahimshaik6494 ปีที่แล้ว +29

    My favourite director puri sir.. ❤❤❤

  • @mahipathicharan9486
    @mahipathicharan9486 ปีที่แล้ว +4

    India లో అతిపెద్ద డైరెక్టర్ అయిన రాజమౌళి గారు 2 రోజులు మీ కింద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే అవకాశం ఇవ్వమని పూరి జగన్నాథ్ గారిని స్టేజ్ పైనే అడిగాడు.
    రాజమౌళి వాళ్ళ నాన్న india లో అతి పెద్ధ Writter విజయేంద్ర ప్రసాద్ గారి phone Sreen Saver పూరి జగన్నాథ్ గారిది.
    ఇవి రెండు చాలు పూరి జగన్నాథ్ గారి టాలెంట్ గురించి చెప్పడానికి ❤
    TFI అమ్మ మొగుడు 💥🤙

    • @nani-yb1uf
      @nani-yb1uf ปีที่แล้ว +1

      Adhi sir ma puri sir ante #proud to be an #purisir fan

  • @ajithrohitpspk8063
    @ajithrohitpspk8063 ปีที่แล้ว +16

    Happy birthday my Inspiration director puri sir❤

  • @pulagantinagaraja4159
    @pulagantinagaraja4159 11 หลายเดือนก่อน

    పూరి గారు మీరు ఇలాగే మంచి మంచి ఇంగా మంచి సినిమాలు చేయాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను

  • @gsccricket2341
    @gsccricket2341 ปีที่แล้ว +4

    Very thankful for this video Anna ❤😢😢 🙏🙏

  • @prasad687
    @prasad687 ปีที่แล้ว +2

    Tq So much Video చేసినందుకు
    Friendship Never end RGV PURI Best Example❤️🫂

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf ปีที่แล้ว +2

    Happy birthday to you పూరి జగన్నాధం sir.
    🎂🎂🎂🍫🍫🍫
    💐💐💐😍😍😍.

  • @choclateboy143
    @choclateboy143 ปีที่แล้ว +2

    Video ante edhi.....biography ante edhi.......edhi assalaina video....thankyou 😇🤗

  • @ashokpoola9532
    @ashokpoola9532 ปีที่แล้ว +3

    My favourite movie గోలి మార్, బిజినెస్ మ్యాన్

  • @loferboyvinod8081
    @loferboyvinod8081 ปีที่แล้ว +1

    I am Big fan of puri sir...Aayana meedha video chesinandhuku thank you bro...

  • @SrinuSrinu-z6c
    @SrinuSrinu-z6c ปีที่แล้ว +5

    Puri sir always my inspiration 🏆🏆🏆🏆

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +2

    పూరీజగన్నాధ్ చిత్ర బృందాలకి ధన్యవాదాలు అలరించిన అందుకు...

  • @Vinay.mahendra
    @Vinay.mahendra ปีที่แล้ว +12

    My fav❤ movies is businessman... Dantlo dialogue untaie life ki connect avvuthaye... Happy birthday to u 🎉 Puri bhai 🎉

  • @Chupbechup
    @Chupbechup ปีที่แล้ว +2

    Cameramen Gangatho Rambabu, BGM vera level..

  • @maheshbabu8661
    @maheshbabu8661 ปีที่แล้ว +14

    హీరోలకి ఫ్యాన్సు ఫాలోవర్స్ ఉండడం మామూలే.....
    కానీ ఒక 'డైరెక్టర్' కూడా ఫాలోవర్స్ ని కలిగి ఉండడం "పూరి జగన్నాథ్" గారితోనే మొదలు...
    @PURI

  • @somireddypallianil7546
    @somireddypallianil7546 ปีที่แล้ว +2

    Andhari heros ki fans untaru a fans antha puri fans ayi untaru .. I am a biggest fan of jaganadh sir ..

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +3

    Jai... Puri Top director 🙏🌹💪
    Great job IN Telugu industry 🙏
    Very nice movies Good 🎥 🌹🙏
    Superstar Mahesh fans mori Pandu 🔧🇮🇳🔧

  • @supreethnikki4117
    @supreethnikki4117 ปีที่แล้ว +2

    ఇడియట్ / బుజ్జిగాడు /.నేనింతే / టెంపర్ నాకు నచ్చిన సూపర్ మూవీస్

  • @tarak888
    @tarak888 ปีที่แล้ว +19

    No doubt.. he is the real herooo❤❤❤

  • @thummalarajesh3729
    @thummalarajesh3729 24 วันที่ผ่านมา

    Excellent information thank you sir

  • @pisapatiphani4802
    @pisapatiphani4802 ปีที่แล้ว +3

    Very proud of director.. Cinema tiyyadam ante anta easy kadu ani ardam ayyindi

  • @banavathubadrinaik9609
    @banavathubadrinaik9609 9 หลายเดือนก่อน +1

    My guruji ❤❤❤

  • @nagadurgarajuadaka
    @nagadurgarajuadaka ปีที่แล้ว +4

    Puri garu is my fundamental driving force for this life...always with me his thoughts and understanding

  • @venkatlanka3617
    @venkatlanka3617 ปีที่แล้ว +4

    ఆయన లో
    మీరు చెప్పని
    నేను ఎక్స్పీరియన్స్
    చేసిన విషయం ఏమిటంటే
    " he is down to earth & one of the best Human"
    God ని అతను నమ్మినా నమ్మక పోయినా, ఇలాంటి పర్సన్ కి God ఎప్పుడూ తోడుగానే వుంటాడు అనటానికి నిదర్శనమే zero కి హీరో లా మళ్లీ నిలదొక్కు కున్న తీరు. Personally I am one of big fan of him.❤
    This is Venkat.. Brother in law of Director గుణ from Vizag.

  • @Kumar_67143
    @Kumar_67143 ปีที่แล้ว +1

    Pokiri and Business Man All Time Indian Biggest Records movies Iam big fan you sir❤😍

  • @gopilingampally8590
    @gopilingampally8590 ปีที่แล้ว +7

    Success రావాలి అంటే mindsett ఏల ఉండాలో వీడియో చెయ్ అన్నా ❤

    • @Rjeshwary
      @Rjeshwary 4 หลายเดือนก่อน

      S

  • @slnsnetpoint2826
    @slnsnetpoint2826 ปีที่แล้ว +2

    Puri Sirrrrrrrrrrr Fan Ekadaaaaaaaaaaaaaaaaaaaa

  • @pamar_143
    @pamar_143 ปีที่แล้ว +5

    Bro iam big fan of puri sir ❤ I love him ❤

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 ปีที่แล้ว

    Inspiring Vedio....."Puri" is good boy/man/director/producer/Writer...that's it....

  • @srinuvasu659
    @srinuvasu659 ปีที่แล้ว +3

    My all time favourite Puri movie is BUSINESSMAN

  • @krishna91048
    @krishna91048 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤ chala baga explain chesaru anna Really great

  • @diehardfollowerofppk5525
    @diehardfollowerofppk5525 ปีที่แล้ว +3

    Massive dynamic director , all time TEMPER my favourite movie

  • @C_mP_k
    @C_mP_k ปีที่แล้ว +2

    I am proud of you ❤Puri Jagannath🎉..sir

  • @EuropeKathalu
    @EuropeKathalu ปีที่แล้ว +11

    Wonderful director Puri garu. He created unique characters for all the lead actors, actresses & comedians.
    Pokiri , Badri , Idiot, Desamuduru, Temper, Neninthe, Super movie lo Ali character, Pokiri lo Brahmi sir etc forever will be remembered and the best part is bore ga feel ithe Puri movies yenni sarlynaa chudochu.

  • @naveench8495
    @naveench8495 ปีที่แล้ว

    జీవితం ఎవ్వడిని వదలడు అందరి .సరదా తీరుస్తాది

  • @mrak8544
    @mrak8544 ปีที่แล้ว +31

    బ్రో నర్శిపట్నం is not తూర్పు గోదావరి, ఇది విశాఖ జిల్లా.. పూరి గారి పుట్టిన b.k పల్లి(బాపిరాజు కొత్త పల్లి) మా తాతయ్య గారి ఊరు.😊

    • @Yuvan991
      @Yuvan991 ปีที่แล้ว +2

      Now ankapalli district bro....

    • @mrak8544
      @mrak8544 ปีที่แล้ว +2

      @@Yuvan991 district visakhapatnam and division anakapalli, ముందు మీరు district కి డివిజన్ కి తేడా తెలుసుకోండి.

    • @Yuvan991
      @Yuvan991 ปีที่แล้ว +1

      @@mrak8544 లాస్ట్ yaer అనకాపల్లి డిస్ట్రిక్ట్ చేశారు....
      7 అసెంబ్లీ నియోజక వర్గాలు
      2 రెవెన్యూ డివిజన్ ( అనకాపల్లి & నర్సీపట్నం)
      24 మండలాలు....

    • @sivabujji
      @sivabujji ปีที่แล้ว

      ​@@mrak8544ఎవరు బ్రో మీరు

  • @satyapavan2768
    @satyapavan2768 7 หลายเดือนก่อน +1

    పోకిరి,దేశముదురు,ఇడియట్❤❤❤❤❤

  • @VizagBouncersShivaTeam
    @VizagBouncersShivaTeam ปีที่แล้ว +11

    Happy birthday Puri Sir 🎂🎂🎉🎉🎈🎁🧀🧀🥞🥞🥞🥰🥳🎂🎉🎈🎁 మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🏻🫂🥳🥰🥰

  • @athmakurisandeepsandeep7526
    @athmakurisandeepsandeep7526 ปีที่แล้ว

    Thanks anna Puri gurinchichala baga cheppav

  • @teluguknowledge42
    @teluguknowledge42  ปีที่แล้ว +74

    పూరి గారి సినిమాల్లో మీకు నచ్చిన డైలాగు ఏంటి ?

    • @anjisinger8007
      @anjisinger8007 ปีที่แล้ว +19

      దండయాత్ర ఇది దయా గాడి దండయాత్ర🔥

    • @SivaNageswarRao-fc1sx
      @SivaNageswarRao-fc1sx ปีที่แล้ว +24

      జాయింట్లు జారిపోతాయి
      ఫిలమెంట్లు రాలిపోతై

    • @rammireddyseelam4113
      @rammireddyseelam4113 ปีที่แล้ว +24

      పోకిరి డైలాగ్

    • @SK______105-w1e
      @SK______105-w1e ปีที่แล้ว +33

      ఒక్కసారి commit అయితే నా మాట నేనే వినను 😎❤️‍🔥

    • @bharathnanda5227
      @bharathnanda5227 ปีที่แล้ว +8

      Yedvalanipisthe okkadne edusthanu.. okkosaari edpu kuda radhu.. naakenduko evaru odharchina assalu nachadhu..

  • @nandigamsivakumar3526
    @nandigamsivakumar3526 ปีที่แล้ว

    Good బాగా చెప్పెరు బాగుంది ❤

  • @varrasuresh1019
    @varrasuresh1019 ปีที่แล้ว +6

    I want see again PURI and PK combo ❤

  • @venkateshvemula8752
    @venkateshvemula8752 ปีที่แล้ว

    Bro Naku puri gari movies ani super ga nachae.......jai Puri jagannadh..................

  • @Goldwork2001
    @Goldwork2001 ปีที่แล้ว +4

    పూరీ జగన్నాథ్ only one గ్రేట్ డైరెక్టర్ my frt చిరుత

  • @bujjibabu8333
    @bujjibabu8333 ปีที่แล้ว +4

    I love Puri jaganadhu ❤

  • @kirankumar-ck8uh
    @kirankumar-ck8uh 4 หลายเดือนก่อน

    Super sir Puri garu cimimalu super

  • @rameshnarayana3
    @rameshnarayana3 ปีที่แล้ว +4

    Happy birthday puri sir🍫😘🎉🦅🔥

  • @srinivasthota9
    @srinivasthota9 8 หลายเดือนก่อน +1

    జీవితంలో కింద పడిపోయిన తరువాత మళ్ళీ పైకి లేచాడు పూరీ జగన్నాథ్.
    పూరీ జగన్నాథ్ నిజమైన హీరో 👌

  • @obleshn907
    @obleshn907 ปีที่แล้ว +6

    Bro Pablo Escobar grunchi cheppandi plz🙏

  • @nakkanar9080
    @nakkanar9080 ปีที่แล้ว +1

    Na Devudu Puri Jagannadh 👑🙏🙏

  • @stylish_raj_18
    @stylish_raj_18 ปีที่แล้ว +3

    Happy Birthday puri sir from RGV Fan's 🤍💥💪

  • @swathierroju7265
    @swathierroju7265 ปีที่แล้ว

    Puru gari video checnanduku Thaanq Sir....

  • @shyamsundarm6086
    @shyamsundarm6086 ปีที่แล้ว +4

    Real hero..puri sir..❤

  • @gudisekarunakar1412
    @gudisekarunakar1412 ปีที่แล้ว

    మీ వీడియో లు చాలా బాగుంటాయి

  • @praveenreddy5753
    @praveenreddy5753 ปีที่แล้ว +9

    Happy Birthday to One & Only Daring & Dashing Director 🎂🍫🍰🎉

  • @navenreddymiriyala3552
    @navenreddymiriyala3552 8 หลายเดือนก่อน

    Super gaa cheparu anna chala rojulaku ❤

  • @AnwarAnwar-mg4hv
    @AnwarAnwar-mg4hv ปีที่แล้ว +11

    Telugu industry my favourite director Puri Jagannath🔥

  • @123--lazarus
    @123--lazarus ปีที่แล้ว +2

    Narsipatnam,, vizag జిల్లా

  • @sreenivas_433
    @sreenivas_433 ปีที่แล้ว +6

    This is un expected vedio from you bayya ❤❤

  • @bnaveen2165
    @bnaveen2165 8 หลายเดือนก่อน

    నేనింతే మూవీ హిట్ ఆర్ ఫ్లాఫ్ ఏమో నాకు అంత మూవీ నాలెడ్జ్ లేదు but life ni &movie lo unna prathi. Oka artist యొక్క అప్ అండ్ డౌన్స్ ని మంచిగా చూపించారు ❤ పూరీ sir

  • @Srushtivlogs321
    @Srushtivlogs321 ปีที่แล้ว +4

    After saw this vedio, I became Puri Fan, but my best director is Rajamouli for ever

  • @selvarajsavari6317
    @selvarajsavari6317 9 หลายเดือนก่อน

    I Like puri garu 100/thankas please continue sir i need.

  • @laxmanC-wi7ji
    @laxmanC-wi7ji ปีที่แล้ว +4

    My fevert director 🎉🎉🎉🎉❤❤

  • @venkatforyou84
    @venkatforyou84 9 หลายเดือนก่อน

    All movies we liked. We are Big fan for Puri bhaiya. Thank you very much this video

  • @maheshmmmahi486
    @maheshmmmahi486 ปีที่แล้ว +3

    My favourite director Puri 🔥

  • @naveenchakali4773
    @naveenchakali4773 ปีที่แล้ว

    Bro nv pure gurenchi matladi 1 month avuthundi Eppate ki E video minemma oka 15to 18 time chusa one of the best video Big fan of U anna 😍😍😍😍

  • @Feel_free_dude
    @Feel_free_dude ปีที่แล้ว +5

    The way he choose song for his movies i like that i love all the songs ❤❤❤

  • @ibrahim_syed
    @ibrahim_syed ปีที่แล้ว +1

    Thank you for this video❤