రవితేజ పడిన కష్టాలేంటి ? || ఎలా హీరోగా ఈ స్థాయికి చేరుకున్నాడు ? || Ravi Teja Biography in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2023
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 1.7K

  • @teluguknowledge42
    @teluguknowledge42  ปีที่แล้ว +150

    🙏❤మిత్రులారా ఒక చిన్న సపోర్ట్ ఇవ్వగలరా❤🙏 ;
    మన కష్టాన్ని మరొకరు దోచుకుంటున్నారు ,
    ఆపమని అడిగినా కూడా , ఇంకా అలానే చేస్తున్నాడు.
    ఇక మీరే ఆపగలరు ఇతన్ని
    FB లో మీరు చూస్తున్న ఈ పేజీ మనది కాదు,
    ఎంతో research చేసి ready చేస్తున్న మన వీడియోస్ ని simple గ Copy చేసి Run చేస్తున్నాడు.
    వీలైతే ఈ లింక్ ద్వార
    facebook.com/Fact-Bro-111360641621169/?mibextid=ZbWKwL
    ఈ Fake Page కి Report కొట్టగలరు.
    ఫలితంగా , FB వారు , ఈ Fake Page ని Block చేస్తారు.
    మన FB Official Page : facebook.com/TeluguKnowledgeOfficial/

  • @m.ganeshmutelwarm.ganeshmu314
    @m.ganeshmutelwarm.ganeshmu314 ปีที่แล้ว +969

    రవితేజ ఫ్యాన్స్ ఎంతమంది ❤️ ఒక లైక్ వేసుకోండి 😘

    • @vamshiappagalla1236
      @vamshiappagalla1236 ปีที่แล้ว +5

      fjjjkjcgfffffffjjjfffjjjjffjjjjjjjjjjjfjjjjjjjjjfffffbjjjjjjfjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjffjfffjjjjjjjjjjjfjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjjjjjjfjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkgfjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkgkjkjjjfjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkfjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkgkjkskjjfjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkfkjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkgkjksjjjfjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkfkhjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkgkjksjjffjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkfkhkkjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkgkjksjjfgjffjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkfkjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkgkjksjjfgkffjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkfkjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkgkjksjjfgkkffjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkfkgjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkgkjksjjfgkkjjfjjjjjjjjjjjjjjjjjjjjjjjjjfffjjjbjjjjjjjjjjbbbbbjjjjjjjjjjjjjjjjhhjjjjjhhhhhjjjhjjjjjjjjjjjjjjjjjjjjjhjjjhhhjhhhhhhgklfsjjkfkgjj

    • @sathishthorati6698
      @sathishthorati6698 ปีที่แล้ว

      Worrest video

    • @BabyGriffin939
      @BabyGriffin939 ปีที่แล้ว +1

      @@vamshiappagalla1236 😂😂😂em matladuthunav bro 😂😂😂

    • @belamanateja2566
      @belamanateja2566 ปีที่แล้ว

      @@BabyGriffin939 😂😂

    • @sunny__yadav__
      @sunny__yadav__ ปีที่แล้ว +1

      Nenu

  • @teluguknowledge42
    @teluguknowledge42  ปีที่แล้ว +1025

    ❤మాస్ మహారాజ రవితేజ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎉 🎂 ❤

    • @raviteja5407
      @raviteja5407 ปีที่แล้ว +9

      HAPPY REPUBLIC DAY BROTHER

    • @sanjukumar580
      @sanjukumar580 ปีที่แล้ว +14

      జన్మదిన శుభాకాంక్షలు రవితేజ గారు 💐

    • @mmssudheer8079
      @mmssudheer8079 ปีที่แล้ว +4

      Tqqq anna adigana ventane video chesavu

    • @sriverasvenky
      @sriverasvenky ปีที่แล้ว +3

      Happy birthday ravanna

    • @Ram-jq3sj
      @Ram-jq3sj ปีที่แล้ว

      Tq bro

  • @vr5216
    @vr5216 ปีที่แล้ว +129

    రవితేజ అన్న గురించి చెపుతున్నంత సేపు నా కళ్ళలో నీళ్లు ఆగలేదు what great journey..🥲🥲

  • @gouseshaik74
    @gouseshaik74 ปีที่แล้ว +678

    రవితేజ అన్న అభిమానులు ఎంతమంది
    ఎవరి సపోర్ట్ లేకుండ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నా మన మాస్ మహారాజా రవితేజ అన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు...😍😍😍

  • @venkeyvenkey2256
    @venkeyvenkey2256 ปีที่แล้ว +395

    చాలా కష్టపడి పైకి వచ్చిన రవితేజ గారు అంటే మాకు చాలా ఇష్టం ❤️❤️❤️

  • @alibhai811
    @alibhai811 ปีที่แล้ว +53

    చెప్పేది ఏమీ లేదు అన్న ఇంత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @rockytharunrockstar6544
    @rockytharunrockstar6544 ปีที่แล้ว +10

    ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని దుమ్ముగా ఎదుర్కొనే ధైర్యం ఆయన లో నాకు చాలా నచ్చింది నాకు చాలా ఇష్టం✊✊✊✊✍️✍️✍️✍️✍️

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +190

    అందరి హీరోల అభిమానులు అభిమానించే ఏకైక హీరో ఏ బాకాగ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వాడు మన మస్ మహా రాజా రవితేజ గారు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు 💐💐❤️🤩

  • @kalyansrikakulam4560
    @kalyansrikakulam4560 ปีที่แล้ว +250

    నేను ఒక కష్టజీవిని, నా జీవితంలో ఒక్క సారైనా చిరంజీవిని చూస్తే చాలు అనుకునే స్థాయి నుంచి ఏకంగా చిరంజీవి గారే తన నటనను మెచ్చుకునే స్థాయికి ఎదిగినా మన మాస్ మహారాజ్ రVI తేజ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు🔥🔥

  • @janardhanamurthy1597
    @janardhanamurthy1597 ปีที่แล้ว +64

    టాలీవుడ్ లో గర్వించదగిన హీరో మన మాస్ మహారాజా రవి తేజ గారు

  • @srinivasmaddali3343
    @srinivasmaddali3343 ปีที่แล้ว +9

    Timing and clarity in the dailogue super. He doesn't act, but he owns and lives in any roll. All the best to him and God bless him.

  • @kalyanram3399
    @kalyanram3399 ปีที่แล้ว +137

    నేనింతే సినిమాలో తన జీవించాడు అంటారు కదా అది నిజమే అని నమ్ముతాను అంత ఇష్టం నాకు అ సినిమా అంటే🥰 నేనింతే 😍 ఒక గొప్ప వ్యక్తి గురించి ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు

    • @razeshk6305
      @razeshk6305 ปีที่แล้ว +2

      Super 💯💯comment brother

  • @Babai_abbai_always_
    @Babai_abbai_always_ ปีที่แล้ว +276

    Ravi Teja Sir Is Not Simply Acting 💥 , He Is Just Living In His Character 💯

    • @gss8594
      @gss8594 ปีที่แล้ว

      Ohh

  • @Telugu69
    @Telugu69 ปีที่แล้ว +1

    రవితేజ గారు అంటే నాకు చిన్నప్పటినుంచి చాలా ఇష్టం నాతో పాటు తిరిగిన ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేసిన సరే రవితేజ అంటే హీరో అని చెప్పేవాడిని నాకు ఇష్టమైన సినిమా ఇడియట్ నేనింతే ఖడ్గం

  • @b.jayasurya4038
    @b.jayasurya4038 ปีที่แล้ว +9

    Thats why we are all saying He is Mass MahaRaja.....Really one off the most Pure hearted person ...Love Raviteja Garu...😍

  • @msm8452
    @msm8452 ปีที่แล้ว +31

    జన్మదిన శుభాకాంక్షలు మాస్ మహరాజ్ రవితేజ గారు..💐💐💐🎂🎂

  • @nani_3333
    @nani_3333 ปีที่แล้ว +33

    🎦కొత్తగ సినిమా ఫీల్డ్ వెల్లేవాళ్లకు రవితేజ అన్న ఒక్క [పెద్ద] ఇన్స్పిరేషన్...అలాగే మనిషి తలుచుకుంటే ఏదైన చెయ్యొచ్చు అని రవితేజ అన్నని చూస్తే అర్థం అయితది...Venky Movie Fvrt💥🙏❤

  • @chiyaangaming7195
    @chiyaangaming7195 ปีที่แล้ว +8

    The one&only hero with zero haters in Telugu film industry love you ravanna❤️

  • @mithunmaharaj6578
    @mithunmaharaj6578 ปีที่แล้ว +5

    Raviteja lo Nachedhi : Past ni think cheyadu Future Yenti ✌️✌️ never giveup antadu ♥️
    Raviteja ki DHCF ayyindhi #Vikramarkudu thone 💗💗🔥🔥
    inkokti yenti ante Naa kala neraverindhi Raviteja Annayyatho Photo dhigadam ♥️♥️ chalu ee life ki

  • @ShannuMania
    @ShannuMania ปีที่แล้ว +56

    ఎంతో మందికి ఆదర్శం రవితేజ గారు....
    జన్మదిన శుభాకాంక్షలు అన్న..❤️💜💙

  • @NaniRoyy17
    @NaniRoyy17 ปีที่แล้ว +78

    రవితేజ అన్న అభిమానులు 👍✨❤️

  • @chantisingam
    @chantisingam ปีที่แล้ว +7

    Superb analysis sir..
    I'm a hardcore fan from His Idiot,seen 21 times in theaters..
    God of Masses 🔥 Raviteja

  • @noundlaharikrishna1145
    @noundlaharikrishna1145 ปีที่แล้ว +1

    Anna nuvvu endhariko inspiration ga nilichav anna love u annaya💙

  • @nilbudumuru
    @nilbudumuru ปีที่แล้ว +15

    Vry vry gd actor రవితేజ garu... అయన movie's lo నాకు బాగా nachina movie na autograph... చిన్ననాటి memories ni గురుతు చేస్తుంది👍👍

  • @kushnapellidathadri4560
    @kushnapellidathadri4560 ปีที่แล้ว +11

    Happy birthday Sir... నాకు సార్ లో నచ్చింది కష్టపడి సాధించిన విజయం... మరియు నాకు ఆయన అన్ని సినిమాలు ఇష్టమే ఎందుకంటే నాకు రవితేజ గారు తప్ప వేరే వాళ్ళు తెలీదు, సినిమా హిట్ ఐనా ప్లాప్ ఐనా Mass Maharaj his my Inspiration ❤️

  • @vinaykumar-bp5rl
    @vinaykumar-bp5rl ปีที่แล้ว +2

    I like ravi teja Comedy timing 🤣
    Brahanandham , raviteja comibination 👌

  • @ramuballa2479
    @ramuballa2479 ปีที่แล้ว +1

    ఆయనని అందరూ ఇష్టపడతారు... ఎందుకంటే ఆయన నటన సహజంగా ఉంటుంది...

  • @eravi5931
    @eravi5931 ปีที่แล้ว +54

    మొదట్లో రవి అన్న assistant Director గా చేరి Character రోల్స్ వేసుకుంటూ..ఒక మాస్ హీరో గా ఎదిగి ,తనకంటూ ఒక Attitude నీ మైంటైన్ చేస్తూ.."మాస్ మహారాజా"గా అనే ఎదిగి ఇప్పుడు 100Crore హీరో ఎదిగాడు...🔥💪 HAPPY BIRTHDAY RAVI ANNA.. మీ రాబోయే మూవీస్ అయిన టైగర్ నాగేశ్వరావు, రావణాసుర మూవీస్ తో హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను..ALL THE BEST FROM NTR ANNA FANS 🤩😍 ....

  • @moduguganesh3912
    @moduguganesh3912 ปีที่แล้ว +42

    👍 Hard work+ Goal + dedication = Success ...... Thats one and onlY *MASS MAHARAJA* Raviteja annayya ✊ Proud to be a Fan of You annayya 💪💙

  • @Harish-lk2ho
    @Harish-lk2ho ปีที่แล้ว +1

    ఏ హీరో ఫాన్స్ అయినా గర్వాంగా కౌలర్ ఎగరసి మరి చెప్పుకోవడానికి ఎం లేదు,కానీ only రవి తేజ fans కి మాత్రమే హ ఛాన్స్ ఉంది.....మాస్ మహారాజు 🔥🔥🔥

  • @SathishKumar-jz5sr
    @SathishKumar-jz5sr ปีที่แล้ว +2

    బ్రో మీరు చెప్పిన విధానం బాగుంది

  • @Siva_nemali
    @Siva_nemali ปีที่แล้ว +12

    ☝️ఎవడి సపోర్ట్ లేకుండా కేవలం నీ టాలెంట్ తో నువ్వు ఈరోజు ఈ స్థాయికి ఎదిగావ్...👏👏
    🤩నీ ఎదుగుదలే నా లాంటి ఎంతో మంది అభిమానులను ఒక ఇన్స్పిరేషన్...💪
    🤗నీ నటనతో నవ్వుతూ, ☺️నవ్విస్తూ మారేన్నో 🎂పుట్టినరోజు లు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా...అన్నయ్య❤️❤️

  • @raajeshh.
    @raajeshh. ปีที่แล้ว +80

    Appati nunchi ippati varaku ,nannala thathala support lekunda cine industry lo sontha kashtamtho paiki vachina Raviteja gariki big applause 👏👏❤️🥰

  • @asekhar442
    @asekhar442 ปีที่แล้ว +2

    మాస్ రవితేజ అన్నయ్య మాకు దేవుడు సినిమాలు ❤️❤️❤️❤️😎😎😎🥰🥰🥰🥰

  • @t9newschannelt9newschannel68
    @t9newschannelt9newschannel68 ปีที่แล้ว

    రవితేజ అన్నగారి గురించి మంచి వీడియో చేశారు కృతజ్ఞతలు

  • @rarepiece5809
    @rarepiece5809 ปีที่แล้ว +25

    RAVANNA lo Vetakaram angle Naku chala Baga instam alane Vikramarkudu movie ante chala chala istam PROUD TO BE SAY AN FAN OF MASS MAHARAJ 💥🔥

  • @s.ramulu6509
    @s.ramulu6509 ปีที่แล้ว +62

    రవితేజ సార్ గురించి మాటల్లో చెప్పలేను అతనే రియల్ హీరో

  • @rajurock154
    @rajurock154 ปีที่แล้ว

    అలా కష్టపడి పైకి వచ్చిన రవితేజ గారు అంటే చాలా ఇష్టం నాకు బాగా నచ్చిన మూవీ ఇడియట్

  • @highvoltagegang__dattu__313
    @highvoltagegang__dattu__313 ปีที่แล้ว +2

    Raviteja is love ❤💥💯

  • @Vinodkumar-qq4ux
    @Vinodkumar-qq4ux ปีที่แล้ว +6

    వొకటే మాట అన్న love u 😍 మాస్ రాజా రవి తేజ 🙏🙏🙏

  • @jogarao2953
    @jogarao2953 ปีที่แล้ว +25

    Happy Birthday Ravi Teja sir🎂🎂🎂

  • @chandrasharma4364
    @chandrasharma4364 ปีที่แล้ว +1

    Hard work focus dedication anni mix cheste mana mass maharaja Ravi Teja

  • @somasekharathmakuri6454
    @somasekharathmakuri6454 ปีที่แล้ว +1

    విక్రమార్కుడు కిక్ వెంకీ దుబాయ్ శీను నాకు బాగా ఇష్టం రవితేజ గారి లో నచ్చిన కామెడీ 🤩🤩🤩🤩👍👍👍👍👌👌

  • @maldhannarathode8811
    @maldhannarathode8811 ปีที่แล้ว +31

    ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే గుణం మా అన్నయ్య రవితేజకు ఉంది.

  • @mabhusubhani4657
    @mabhusubhani4657 ปีที่แล้ว +21

    ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి రావడం అంటే మామూలు విషయం కాదు ఎక్కడో సుడి ఉండాలి అని నమ్మిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @mythoughts7650
    @mythoughts7650 ปีที่แล้ว +1

    Na first Telugu movie Bhadra in sangareddy Rukmini theatre in my school days 😎 and happy birthday to you🎂 sir miru inka chala movies lo chesi avi super block buster avvalani korukuntunnanu all the best sir 👍

  • @prasanth_kumaar
    @prasanth_kumaar ปีที่แล้ว

    రవితేజ గారి సినిమాల్లో వెటకారం అంటే చాలా ఇష్టం. ఇక ఆయన చేసిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా చాలా అంటే చాలా ఇష్టం!

  • @sharanreddy9112
    @sharanreddy9112 ปีที่แล้ว +26

    The one and only MassRaja RaviTeja Anna ..
    Happy Birthday to you Ravi Teja Anna

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 ปีที่แล้ว +6

    హాయ్ సార్ గణతంత్ర తినోత్సవ🇮🇳🇮🇳 శుభాకాంక్షలు రవితేజ గారు సినిమాల్లాలో 1 ఇడియట్ 2 విక్రమార్కుడు 3 కృష్ణ నా ఫేవరెట్ మూవీస్ యూట్యూబ్ లో ఇప్పటికి చూస్తుంటాను పుట్టినరోజు శుభాకాంక్షలు మాస్ మహారాజా రవితేజ గారికి🎂👏🌹❤️

  • @bhoomeshwarchilumula1498
    @bhoomeshwarchilumula1498 7 หลายเดือนก่อน

    రవితేజ సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు ఎందువల్ల ఆయన మూవీ ఇడియట్ సూపర్❤

  • @brahmayyamanuri6323
    @brahmayyamanuri6323 ปีที่แล้ว +5

    Great inspiration to many those who do not have Godfathers in any field they have choose...

  • @Akshay77773
    @Akshay77773 ปีที่แล้ว +6

    Anna రవితేజ కామెడీ అంటే నాకు ఇష్టం 💕😆

  • @RaviTeja-ll8vs
    @RaviTeja-ll8vs ปีที่แล้ว +7

    Happy birthday 💐💐 MASS RAJA RAVITEJA ANNAYA🔥🔥🔥🔥

  • @gveera4519
    @gveera4519 ปีที่แล้ว

    మాస్ మహారాజు రవితేజ అన్నాకి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే నేను రవితేజ ఫ్యాన్ కాబట్టి ఇంకా ఎంన్నో మంచి సినిమాలు చేయాలని కోరు కొంటును

  • @VijayKumar-gi6jl
    @VijayKumar-gi6jl ปีที่แล้ว

    Happy birthday to you Mass maha raja ravi teja gari ki puttina Roju Shubakanshalu Anna garu 🎉🎉💐💐💯🎂🎂🔥🔥❤❤

  • @xavieroftollywood4483
    @xavieroftollywood4483 ปีที่แล้ว +5

    Raviteja proud of Telugu cinema ❤️❤️His comedy timing and mass acting is just 🔥🔥🔥
    Kastam tho paiki vaccahdu 🙏
    Happy Birthday mass maharja raviteja 💥

  • @RaviTeja-Edit
    @RaviTeja-Edit ปีที่แล้ว +9

    Happy birthday to you Mass Mharaj Raviteja Anna 🔥

  • @saikrishnakittu6334
    @saikrishnakittu6334 ปีที่แล้ว +2

    Hard Work Never Fails 💪💪💪

  • @sanathkumar1217
    @sanathkumar1217 หลายเดือนก่อน +1

    Bangaram Ra Ma Raviteja anna ❤️
    Nenu Raviteja ki Pedda Fan ni Bro😎

  • @moduguganesh3912
    @moduguganesh3912 ปีที่แล้ว +15

    💐💐 My all time favorite movie of mass maharaja raviteja *KICK* 👍

  • @katamchanti363
    @katamchanti363 ปีที่แล้ว +6

    🥰He is The Hard working person👏👏
    Thana..Natanatho.. ippudu Tollywood simhasanam Midha kurchinadu.🥰.That is Mass maha raja ravi teja 🥰🔥🔥🔥🔥🔥

  • @blaxmanpa
    @blaxmanpa ปีที่แล้ว +1

    రవితేజ కి బాలయ్య బాబు.. inspiration.. ఈ విషయం చాలా మందికి తెలియదు. Unstoppable లో స్వయంగా రవి తేజ ఏ చెప్పాడు

  • @redapongumariyamma8296
    @redapongumariyamma8296 ปีที่แล้ว

    రవితేజ అంటే చాలా ఇష్టం ఏ సినిమా అయినా ఒరిజినల్ గా అనిపిస్తుంది ఇంకా ఇంకా సినిమాలు చెయ్యాలి అనుకోరుకుంటున్నాం

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 ปีที่แล้ว +24

    ఎవరినీ అపుకరించకుండా తనస్వంతభాణీలో తనసొంత నటనతో ఎదిగిన రవితేజ అభినందనీయుడు.

  • @VijayKumar-wk6ei
    @VijayKumar-wk6ei ปีที่แล้ว +23

    Happy Birthday Anna RAVI TEJA ❤❤🔥🔥

  • @shivasaishakthi8994
    @shivasaishakthi8994 ปีที่แล้ว

    రవితేజ చిరంజీవి కి కష్టమే ఒకటే కాదు అదృష్టం వాళ్ళకి100% ఉంది ఇప్పటి కృష్ణ నగర్ లో ఇంతకంటే 10 ఇంతలు కష్టపడే వారు చాలా మంది ఉన్నారు నేను ఒక 10 ఇయర్స్ ఇండస్ట్రీలో try. చేసినా వాడినే లక్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్న ఎంతో అందంగా ఉన్న అవకాశాలు రావు , ఇవ్వరు కూడా వాళ్ళ వాళ్ళకే వారసత్వ సంపద అయిపోయింది గత కొన్ని ఇయర్స్ గా మద్రాస్ లో ఇండస్ట్రీ వున్నపుడే మేలు తమిళ్ వాళ్ళు మలయాళ భాషల్లో అవకాశాలు వచ్చే వి.... ఇంకా చెప్పాలి అంటే నేను ఒక you ట్యూబ్ ఛానల్ పెట్టాలి...

  • @VamshiDavus
    @VamshiDavus 9 หลายเดือนก่อน

    కష్టపడితే ఫలితం conform నిజం Jai రవితేజ అన్న Your fan 🔥

  • @arjunetftelugu2451
    @arjunetftelugu2451 ปีที่แล้ว +8

    Happy birthday mass Maharaja ravi Teja ❤❤❤ from pawen kalyan fans 😎

  • @shivakumaryadav3455
    @shivakumaryadav3455 ปีที่แล้ว +10

    Happy Birthday mass maharaja Ravi Tejaannaya 💞

  • @das2355
    @das2355 8 หลายเดือนก่อน +1

    my favourite hero రవితేజా, గోవింద గోవింద song

  • @sureshbilla4594
    @sureshbilla4594 ปีที่แล้ว

    రవితేజ స్టోరీ కథ బాగా చెప్పారు థాంక్యూ

  • @sobha3167
    @sobha3167 ปีที่แล้ว +7

    He is simply superb and definition of success,movie name daruvuetc,my favourite hero ravitheja.his energetic levels are🔥🔥🔥🔥🔥🔥🔥

  • @mahendrababulake
    @mahendrababulake 7 หลายเดือนก่อน

    నేను పెద్ద అభిమాని మాస్ మహరాజ్ రవితేజ గారికి..ఆయన సినిమాలు చూస్తే ఒకవైపు,నవ్వులే నవ్వులు,ఇంకో వైపు మంచి నటన,ఇంకో వైపు మంచి కథ..చాలా మహా నటుడు..

  • @sunny__yadav__
    @sunny__yadav__ ปีที่แล้ว +1

    Ma Anna #ravanna ayana. Cinemalu chuse periganu. Anno addankulu adurkoni success ayyaru. Ayane naku inspiration. I love you annaya 😻💓💓💞💞💗💗💖💖🥳🥳🤩🥺🥺😘😘

  • @bhaskarbamgaram6181
    @bhaskarbamgaram6181 ปีที่แล้ว +3

    జన్మదిన శుభాకాంక్షలు రవితేజ అన్న

  • @brruinarendra
    @brruinarendra ปีที่แล้ว +7

    Happy Republic Day To All & HBD Mass Maharaj Raviteha 🎂...

  • @anandybs1684
    @anandybs1684 ปีที่แล้ว +1

    3 సినిమాల్లో Hero గా చేసిన తర్వాత మళ్లీ.. 6 సినిమాల్లో side charecters చేయడం ఇవన్నీ చేస్తూనే.. మరొకవైపు 9 సినిమాలకు Asst.director గా చేయడం, ఇప్పటి హీరలు దీనిని ఆదర్శంగా తీసుకోవాలి

  • @RAMUDU2006
    @RAMUDU2006 ปีที่แล้ว +1

    Super ravi TEJA ANNA🙂 India best film🎥🎬👀 ravi TEJA biggest hero

  • @raviteja5407
    @raviteja5407 ปีที่แล้ว +7

    HAPPY BIRTHDAY TO YOU RAVI TEJA 🎂🎉🥳

  • @shaikusman1382
    @shaikusman1382 ปีที่แล้ว +3

    Kick movie ante chala eestam and ravi anna chala hard work sesaru for this position hatsoff 👏

  • @nagarajumangalpelly4063
    @nagarajumangalpelly4063 11 หลายเดือนก่อน

    Mass రాజా.... వేరే లెవల్ అంతే... 😎😎😎ఎవరు అందుకోలేరు

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel ปีที่แล้ว

    రవి తేజ అన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂

  • @hanumanthchinna7676
    @hanumanthchinna7676 ปีที่แล้ว +3

    mass maharaja name itself have 'maharaja'( manchi manusunu maharaja,)
    whether movie hit or flop we are the fans of raviteja annaya.
    really raviteja has separate fan following base, for his
    1.character
    2. way of spontaneous
    3.simplicity and
    4. he won't showoff
    5.Any character he can play (comedy,hero,villan,side character)
    6.Helping nature
    7.Giving channce to new director's
    8.Caring
    9.regular excise and maintenance fit
    10.healthy consious
    * Hard-work pays off,make him happy and you get everything if you belive in yourself what ever you work on that *
    🥰😍🤩🤩😍🤩love you raviteja annaya🥰😍😍🥰😍🥰

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo ปีที่แล้ว +4

    ఎవరైనా సరే సినిమా సినిమా ఇండస్ట్రీ లోకి వెళితే రవితేజ గారు అంత గొప్ప హీరో అవుతాను అని చెబుతారు పోస్టర్లు అతికించి స్థాయినుంచి ఆ పోస్టర్ లకి శాలువాలు అంతేకాకుండా ఒక అగ్ర కథానాయకుడు ఎంతో ప్రేమగా అభినయించే స్థాయికి ఎదిగారు అంటే మామూలు విషయం కాదు రవి తేజ గారు ఎవరి సపోర్టు లేకుండా వెనకాల ఎవరు బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంత స్థాయికి రావడం అనేది కేవలం వంద కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలు మాత్రమే కాదు షేర్ రూపంలో కూడా నేను బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ చేయగలను సినిమాల్లో ఉన్నటువంటి దమ్ము ని ధమాకా అనే సినిమా రూపంలో చూపించి ఈరోజు పెద్ద హిట్ కొట్టారు అది కేవలం నెల రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి గారి చేత వాల్తేరు వీరయ్య సినిమాతో అద్భుతమైన విజయం సాధించారు ఇలాంటి వారు మన నేటి తరానికి ఆదర్శం వీరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి అయినా సరే ఒంటరిగా ఎదిగాడు

  • @user-nh2wu2or9q
    @user-nh2wu2or9q 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤That is మాస్ మహా రాజా రవితేజ అన్నయ ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @justatimepassguy1611
    @justatimepassguy1611 ปีที่แล้ว +1

    Dialogue deliver style and acting
    I became his fan after watching power movie.

  • @babjikollu2507
    @babjikollu2507 ปีที่แล้ว +8

    Real hero 👍

  • @naninaveen4216
    @naninaveen4216 ปีที่แล้ว +5

    Mass Maharaj 🔥💪 Power of tollywood hero 💥

  • @manemm.venkteshvt549
    @manemm.venkteshvt549 ปีที่แล้ว +1

    Raviteja garu cinima kosam nachindam radu ayanaku..... jst simple ga nija jeevitham lo unnatte cinima lo jivistaru.........anduke anthala success ayyaru....... Really Great sir....... I like raviteja garu..... Meru inka inka superb dupper hits evvali future lo.......all the best sirr

  • @ravitejmukthavaram
    @ravitejmukthavaram ปีที่แล้ว

    రవితేజ గారి నటనలో ఆయన "కామెడీ టైమింగ్" నాకు బాగా నచ్చుతుంది!! 😊🙂 రవితేజగారు ఇప్పటివరకు తాను "సహాయ నటుడుగా" నటించిన అన్ని సినిమాలూ నచ్చుతాయి 🙂 అలాగే ఆయన హీరోగా నటించిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమాలు " అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు", "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి", "భద్ర", "వెంకీ", "దుబాయ్ శ్రీను", "ఆంజనేయులు", "నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్", "విక్రమార్కుడు", "కిక్", "బెంగాల్ టైగర్", "పవర్" మరియు "రాజా The Great" 😊🙂 అలాగే రవితేజగారు పాడిన "నోటంకి నోటంకి" అనే పాట కూడా నచ్చుతుంది!! 🙂

  • @kistayah7994
    @kistayah7994 ปีที่แล้ว +13

    Raviteja is always king of Telugu industry

  • @sushantha.s8636
    @sushantha.s8636 ปีที่แล้ว +3

    ✊✊✊💯Jai Mass MahaRaja Ravi teja 🙏🙏🙏

  • @imnagaraju427
    @imnagaraju427 ปีที่แล้ว +1

    రవితేజ అన్ని మూవీస్ ఇష్టమే సార్

  • @user-to6rk6ib3g
    @user-to6rk6ib3g ปีที่แล้ว

    తెలుగు కళామతల్లికి మరో ముద్దుబిడ్డ రవితేజా కష్టేపలి అన్న వాక్యానికి నిదర్శనం రవితేజ గారు లక్ష్యానికి తలవంచి తపస్సుతో కష్టపడితే ఎంతటి వారైనా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనడానికి రవితేజా గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు ఒక్కడిగా వచ్చి సినీ ప్రస్థానంలో చిరంజీవిగారు తోపాటు నిలిచిన వారెందరో వారిలో రవితేజ గారు ఒకరు నా తండ్రి కష్టంతో ఎదిగిన వ్యక్తి అందుకే నాకు కష్టాన్నినమ్ముకుని ఎదిగినవారంటే ఆత్మీయ అభిమానం అందుకే నాకు రవితేజగారంటే గౌరవ భావం అభిమానం వెండితెరపై మెరిసే వెలుగుల తేజం మాస్ మహా కావ్యం జీవన సత్యం రవితేజా అనే నవ్వులనక్షత్రం రవిజేజాగారికి అభివందనములతో అక్షరనవ్వుల
    పూలతో మీ అభిమాని.తణుకు
    🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏

  • @Heartly_RTF
    @Heartly_RTF ปีที่แล้ว +5

    Jai Mass Maharaja ❤️ Ravi Teja

  • @Bunny-tn4gm
    @Bunny-tn4gm ปีที่แล้ว +7

    Real hero😘

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 ปีที่แล้ว

    చిరంజీవి గారి తర్వాత అంత ఈజ్ రవి తేజ నటనలో కనిపిస్తుంది. చిరంజీవి తర్వాత రవి తేజ నే అంత గొప్ప హీరో.❤❤❤❤❤❤

  • @VenkannaRavitha-nv5zr
    @VenkannaRavitha-nv5zr 11 หลายเดือนก่อน

    నిజాయితీ గా ఉంటాడు jai Ravi Teja annaya 💓

  • @durgeshmudhiraj6315
    @durgeshmudhiraj6315 ปีที่แล้ว +4

    Happy birthday Ravi Teja sir👑🎂