|| SADAYUDA NAA YESAYYA || (OFFICIAL SONG) సదయుడా నాయేసయ్యా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ธ.ค. 2023
  • DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
    PLAY STORE LINK
    play.google.com/store/apps/de...
    APPLE APP STORE LINK
    apps.apple.com/in/app/thandri...
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
    / @thandrisannidhiministrie
    (THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
    WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
    OUR ADDRESS :
    THANDRI SANNIDHI NAGAR
    CHILAKALURIPET
    GUNTUR DIST
    PIN CODE-522616
    ANDHRA PRADESH
    INDIA
    OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
    OUR BANK DETAILS :
    THANDRI SANNIDHI
    BANK OF BORODA
    CURRENT A\C NO : 75380200000156
    IFSC CODE : BARB0VJCHPE
    ONLY GOOGLE PAY : 7731880051 8121207731 9121947731
    OUR SONGS ALSO AVAILABLE ON :
    JIO SAAVAN,RESSO,
    SPOTIFY, APPLE TUNES,
    AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
    FOLLOW US ON: FACEBOOK
    INSTAGRAM
    TWITTER
    TH-cam
    Subscribe To Our TH-cam Channel
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Thank You For Supporting Us
    THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES #thandrisannidhiministers#shalemraju #2024newyearsong #Ajayudu #AshokRaj #PavanRaj #hemanthraj #Song #letestsongs #trendingsongs #trending #thandrisannidhi #christiantelugu #worship #Worshipsongs #Liveworship
    Join this channel to get access to perks:
    / @thandrisannidhiministrie
    (THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
    WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
    OUR ADDRESS :
    THANDRI SANNIDHI NAGAR
    CHILAKALURIPET
    GUNTUR DIST
    PIN CODE-522616
    ANDHRA PRADESH
    INDIA
    OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
    OUR BANK DETAILS :
    THANDRI SANNIDHI
    HDFC BANK
    CURRENT A\C NO : 50200075612026
    IFSC CODE : HDFC0002437
    PAYTM/ PHONEPAY/ GOOGLE PAY : 7731880051
    OUR SONGS ALSO AVAILABLE ON :
    JIO SAAVAN,RESSO,
    SPOTIFY, APPLE TUNES,
    AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
    FOLLOW US ON: FACEBOOK
    INSTAGRAM
    TWITTER
    TH-cam
    Subscribe To Our TH-cam Channel
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Thank You For Supporting Us
    THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

ความคิดเห็น • 706

  • @AJAYUDUSR
    @AJAYUDUSR 5 หลายเดือนก่อน +387

    ఈ అద్భుమైన పాటను మాకిచ్చినందుకు యేసయ్యా నీకు స్తోత్రం. పాటను Like చెయ్యండి... మీరూ విని.. అనేకులు దీవించబడేదానికి share చేసి ఈ పరిచర్యలో పాల్గొనండి అందరికీ wish you happy new year...

    • @augusteentekkam8790
      @augusteentekkam8790 5 หลายเดือนก่อน +9

      Thanks anna

    • @kamisettynikitha2659
      @kamisettynikitha2659 5 หลายเดือนก่อน +7

      Ajay Brother praise the Lord 🙏🙏 Happy and Blessed New Year 🙏🙏

    • @shiakhaseenahaseena3270
      @shiakhaseenahaseena3270 5 หลายเดือนก่อน +3

      🤲🤲🤲🤲🤲😭🙏🏻🙏💔👌👌👌👌ammm

    • @swathiManda-pz2pd
      @swathiManda-pz2pd 5 หลายเดือนก่อน +2

      thank you Jesus happy new year anna🙏

    • @user-my6fv3gg4g
      @user-my6fv3gg4g 5 หลายเดือนก่อน +3

      Thank you Jesus 🙏,,thank you ayya, Praise the lord 🙏 Ayya

  • @PRAVEENPRAVEEN
    @PRAVEENPRAVEEN 5 หลายเดือนก่อน +597

    సదయుడా నా యేసయ్యా
    స్తుతి ఘనతా మహిమ నీకేనయ్య
    ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే - ఎడబాయక కాచితివే
    నీవే స్తుతి గానము - నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా
    1.నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే
    కృపా క్షేమము నావెంట నిలువగ కనికరము నీదే
    సన్నుతించెదనూ ఊపిరున్నంత వరకూ విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకూ
    నిన్ను చేరేంత వరకూ...
    2.పలు విధములుగా నిను విసిగించినా నను సహియించితివే
    పూర్ణ ఓరిమితో నను భరియించి భుజమున మోసితివే
    సన్నుతించెదనూ ఊపిరున్నంత వరకూ విశ్రమించను నేనూ నిన్ను చేరేంత వరకూ
    నిన్ను చేరేంత వరకూ...

  • @SukumarVelpula
    @SukumarVelpula 4 หลายเดือนก่อน +13

    తండ్రి సన్నిధి 2024 ఈ నూతన గీతాన్ని ప్రభువు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని కోట్ల మంది ప్రజలకు చేర్చును గాక❤❤

    • @kukkamallapadma
      @kukkamallapadma 3 หลายเดือนก่อน

      🙏 ఆమెన్

  • @TheDoubleEdgedSword24
    @TheDoubleEdgedSword24 4 หลายเดือนก่อน +27

    సదయుడా నా యేసయ్యా
    స్తుతి ఘనతా మహిమ నీకేనయ్య
    ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి
    విడువక ప్రేమించితివే - ఎడబాయక కాచితివే
    నీవే స్తుతి గానము - నీవే నా విజయము
    నీవే నా అతిశయం యేసయ్యా
    నా సరిహద్దులలో నెమ్మది
    కలుగగా కారణము నీవే
    కృపా క్షేమము నావెంట నిలువగ కనికరము నీదే
    సన్నుతించెదనూ ఊపిరున్నంత వరకూ
    విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకూ
    నిన్ను చేరేంత వరకూ...
    పలు విధములుగా నిను విసిగించినా
    నను సహియించితివే
    పూర్ణ ఓరిమితో నను భరియించి భుజమున మోసితివే
    సన్నుతించెదనూ ఊపిరున్నంత వరకూ
    విశ్రమించను నేనూ నిన్ను చేరేంత వరకూ
    నిన్ను చేరేంత వరకూ...

  • @jaydev8168
    @jaydev8168 3 หลายเดือนก่อน +21

    🙏నేను ఒక హిందువుని కానీ మీ వాక్యములు మరియు పాటలు నన్ను యంతో సంతోష పరుస్తున్నాయి షాలేము అన్నయ్య 🙏

    • @vijayasaligospolministries9903
      @vijayasaligospolministries9903 หลายเดือนก่อน +1

      మరి ఎందుకు యేసు ప్రభు నీ నీవు నమ్ముకొలేదు. బ్రదర్

    • @jaydev8168
      @jaydev8168 หลายเดือนก่อน

      @@vijayasaligospolministries9903 memu konda jathi koyyavallam aina nammkunnanu sister

  • @Samuel_SR1
    @Samuel_SR1 5 หลายเดือนก่อน +80

    అద్భుతమైన పాటను ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక అనేకులకు షేర్ చేయండి🎉🎉🎉🎉

  • @THANDRI_SANNIDHI_INKOLLU
    @THANDRI_SANNIDHI_INKOLLU 5 หลายเดือนก่อน +16

    దేవుడు తన దాసుడను వాడుకొని అద్భుతమైన పాటను ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక
    ఈ పాటను అనేకులకు షేర్ చేయండి🎉🎉👏🙌

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +3

    Halleluiah Aman gloery halleluiah అద్భుతమైన పాటలు halleluiah Aman yesayya nijadeudu యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💖

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +4

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే ప్రేమ యేసుక్రీస్తు నా ప్రభువా 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bhari5893
    @bhari5893 4 หลายเดือนก่อน +3

    దేవుని కి మహిమా కలుగును గాక మా ఆత్మీయ తండ్రి గారి ఇంకా మంచి ఆరోగ్యం దయచేయలి ఇంకా ఏనో నూతన పాటలు మేము వినాలి ఈ పాట చాలా ఆదరణ కలిగిస్తుంది దేవుని ప్రేమ అంటే ఇలానే ఉంటుంది అనేలా ఉంది దేవునికే మహిమా కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏మా ఆత్మీయ తండ్రి గారికీ హృదయ పూర్వక వందనములు 💐🙏🙏

  • @sathvikjesus
    @sathvikjesus 5 หลายเดือนก่อน +33

    Praise the lord anna
    ఈ సంవత్సరం నూతన పాట లోని లిరిక్స్ వింటూంటే దేవుని ప్రేమను హృదయ లోతులలో నుంచి ఆనందించ గల్గుతునం.. ఈ పాటను వాడుకొని దేవుడు అనేక మంది ఆత్మీయ జీవితాలలో గొప్ప వెలుగులు తెస్తారు అని విశ్వసిస్తున్న...నాకైతే మరొక చెమ్మగెల్లే కళ్ళలోన సాంగ్ లాగా అవుతుంది అని అనిపిస్తుంది..praise the lord shalem anna 👏👏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 5 หลายเดือนก่อน +11

    శెలెం రాజు వందలు నూతన సంవత్సర వేడుకలు దేవుడా✝️✝️✝️✝️🎄🎄🎄🎄✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 5 หลายเดือนก่อน +8

    Excellent songs hlloluaih Aman 🙏🏼🙏🏼🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 5 หลายเดือนก่อน +3

    ❤️ తండ్రిసన్నిధి shelem ❤️ Raju ❤️ vandalu ❤️ my ❤️ family ❤️ kosam ❤️ paryer ❤️ cheyyandi ❤️ God ❤️ bless ❤️ you ❤️ all ❤️ happiness ❤️ hlloluaih ❤️ yesayya ❤️ Nike ❤️ mahima ❤️ ganatha ❤️ prabhavamulukalugunugaka ❤️ nijadeudu ❤️ Jesus ❤️ Christ ❤️ my ❤️ lord ❤️ song ❤️ heart ❤️ touching ❤️ song ❤️ super ❤️

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +2

    యేసయ్య నీప్రేమ నాసొంతము కృపాగదేవువు యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు జే

  • @user-fg2ct8sy7q
    @user-fg2ct8sy7q 5 หลายเดือนก่อน +11

    సాంగ్ చాలా బాగుంది ఒకసారి విన్నమళ్లీ వినాలనిపిస్తుంది ఉంది సాంగ్ చాలా బాగుంది చదువు రాని వాళ్లకు కూడా తొందరగా అర్థం అయిద్ది సాంగ్ చాలా సింపుల్ గా ఉంది

  • @ksiyonuts1196
    @ksiyonuts1196 5 หลายเดือนก่อน +8

    Devuniki mahima ganatha manchi aatmiya githam echina deva nike sthatharam ni dasunni. Eoka balamga vadukoyya 🙏🏼🙏🏼

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +2

    సదాయుడనాయేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ యేసయ్య శేలేం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి భగవంతుడు మీకు సకల సంతోషాలు ప్రసాదించు గాక 💐

  • @KumaraVenkatesh-gd6ey
    @KumaraVenkatesh-gd6ey 5 หลายเดือนก่อน +31

    సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఈ నూతన సంవత్సరములో దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఈ పాట. వందనాలు శాలెం అన్నయ్య 🙏

  • @srinivasrao850
    @srinivasrao850 5 หลายเดือนก่อน +19

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

    • @payback205
      @payback205 หลายเดือนก่อน

      70

  • @harikaraju8047
    @harikaraju8047 5 หลายเดือนก่อน +27

    దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్....
    నీ దాసుని ద్వార మరోక ఆణిముత్యమును అనుగ్రహించిన దేవ స్తోత్రములు ....
    ఆత్మీయ తండ్రికి హృదయపూర్వకమైన వందనాలు ....

    • @HiBro-pv4zp
      @HiBro-pv4zp 2 หลายเดือนก่อน

      Jknnnnj?Mmmmm

  • @kkala6843
    @kkala6843 5 หลายเดือนก่อน +4

    దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ అద్భుత కార్యములు చేయండి ప్లీజ్ యేసయ్య ఆత్మతో జీవించటానికి సహాయం చేయండి పాపను ఇచ్చి సాక్షి బిడ్డలుగా నిలబెట్టు యేసయ్య ఆమేన్ 🙏😭🤲🤱🫅🤱🫅🤱🫅🤱🫅🤱🫅🤱🫅🤱🫅🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +6

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నీకే వదనములు దేవుడు అనుగ్రహించు శెలెం రాజు వందలు

  • @manukondasudhirbabu3213
    @manukondasudhirbabu3213 5 หลายเดือนก่อน +11

    Ayagaru praise the Lord 🎉🎉🎉 very nice song 🎉🎉🙏🙏🙏

  • @adusumallibalakrishna813
    @adusumallibalakrishna813 5 หลายเดือนก่อน +14

    దైవజనుడా మీ పాటను బట్టి దేవునికి స్తోత్రం 🙏
    మంచి పదాలు, మంచి కంఠం చాలా చాలా బాగుంది అన్న
    పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం 🙏🙏🙏.

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 5 หลายเดือนก่อน +8

    నూతన సంవత్సర పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా ✝️✝️🙏🏼🙏🏼🙏🏼🌹🙏🏼🙏🏼

  • @sravanthijesus3302
    @sravanthijesus3302 5 หลายเดือนก่อน +11

    Wonderful heart touching song God bless you daddy amen 🙏🙏🙏🙏💐💐💐👏👏👏👏👏👏🎊

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +4

    అద్భుతమైన పాట హల్లెలూయా యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం 💕💕🎄🎄✝️✝️🌹🌹✝️✝️

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 5 หลายเดือนก่อน +6

    దేవుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ గానం సోదరా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట సూపర్ గానం 🪐🪐🙏🏼🙏🏼🙏🏼

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +5

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 🎄🛐🛐✝️🙋🙋🙋✝️

  • @devallanagaraju9681
    @devallanagaraju9681 5 หลายเดือนก่อน +2

    Athmia thndriki ministre anthatiki na nootana samachara subhakanchalu praise the lord 🙏🎉🎉🎉🙏

  • @kreestucalvaryprema3938
    @kreestucalvaryprema3938 4 หลายเดือนก่อน +8

    ఇంత ఆత్మీయత ఉన్న పాట నచ్చిన యేసయ్యకే కృతజ్ఞతా స్తుతులు చెల్లించు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GkN444
    @GkN444 2 หลายเดือนก่อน +1

    యేసయ్య నా దేవా స్తోత్రం తండ్రి మీరే నిజమైన దేవుడాయ్యా..మా కొరకు కల్వరి సిలువలో మా కొరకు రక్తము చిందించారు తండ్రి.మా కొరకు ప్రాణం అర్పించారు తండ్రి.మేము కొరకే జీవిస్తున్నాము తండ్రి

  • @sravanthijesus3302
    @sravanthijesus3302 5 หลายเดือนก่อน +7

    ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వకమైన వందనాలు🙏🙏💐 దేవుని జ్ఞానంతో చక్కని స్వరముతో మాకు ఈ పాటను అందించినందుకు దేవాతి దేవునికి మహిమ గణత ప్రభావాలు చెల్లును గాక💐💐💐👏👏👏👏👏👏👏

    • @kamisettynikitha2659
      @kamisettynikitha2659 5 หลายเดือนก่อน

      Happy and blessed year Sravanthi sister 🤝🤝🤝

    • @sravanthijesus3302
      @sravanthijesus3302 5 หลายเดือนก่อน

      @@kamisettynikitha2659 tq sister same to you 🌹praise the lord sister 🙏💐

  • @m.Ramudu60
    @m.Ramudu60 5 หลายเดือนก่อน +18

    ఆత్మయ తండ్రి దేవుని వాక్యము మహిమ కలుగును గాక✝️🙏🙏🙏

  • @brotherravi.8399
    @brotherravi.8399 4 หลายเดือนก่อน +2

    🙏🙏పలు విధములు నిన్ను విసికించిన నను సహియీచితి వే నా హృదయన్ని తకింది అన్న 🙏🙏

  • @user-qx5su5sk7j
    @user-qx5su5sk7j 3 หลายเดือนก่อน +3

    దేవునికే సమస్త మహిమ షునత ప్రభావములు యుగయగములు కలుగును గాక❤️❤️❤️✝️✝️✝️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sambasivaraokoduru3871
    @sambasivaraokoduru3871 5 หลายเดือนก่อน +8

    Song super ga vacchindi price lord brother

  • @shravanisolomon4904
    @shravanisolomon4904 4 หลายเดือนก่อน +1

    Sadayuḍā nā yēsayyā sadayuḍā nā yēsayyā.. Stuti ghanatā mahima nīkēnayya - 2 prati kṣaṇamu nī vātsalyamunu cūpi viḍuvaka prēmin̄citivē.. Eḍabāyaka kācitivē.. - 2 Nīvē stuti gānamu - nīvē nā vijayamu nīvē nā atiśayaṁ yēsayyā - 2 ||sadayuḍā nā yēsayyā||
    1. Nā sarihaddulalō nem'madi kalugagā kāraṇamu nīvē.. Kr̥pā kṣēmamu nāveṇṭa niluvaga.. Kanikaramu nīdē - 2 sannutin̄cedanū.. Ūpirunnanta varaku viśramin̄canu nēnu.. Ninnu cērēnta varaku - 2 ninnu cērēnta varaku... Nīvē stuti gānamu - nīvē nā vijayamu nīvē nā atiśayaṁ yēsayyā - 2 ||sadayuḍā nā yēsayyā|
    | 2. Palu vidhamulugā ninu visigin̄cinā nanu sahiyin̄citivē.. Pūrṇa ōrimitō nanu bhariyin̄ci bhujamuna mōsitivē - 2 sannutin̄cedanū.. Ūpirunnanta varaku viśramin̄canu nēnū.. Ninnu cērēnta varaku - 2 ninnu cērēnta varaku... Nīvē stuti gānamu - nīvē nā vijayamu nīvē nā atiśayaṁ yēsayyā - 2 ||sadayuḍā nā yēsayyā||

  • @mahesha4865
    @mahesha4865 5 หลายเดือนก่อน +7

    Amen 🍫🍫🍫🌹🌹🧎‍♂️🧎‍♂️🧎‍♂️

  • @KarthikKarthik-lf2mo
    @KarthikKarthik-lf2mo 5 หลายเดือนก่อน +5

    annya! Song vintunte manasu hayigaa prasanthangaa vundhi. Devudu mimmalni devinchunugaka. Amen. Amen❤❤❤❤❤❤.

  • @sathvikjesus
    @sathvikjesus 5 หลายเดือนก่อน +11

    "సన్నుతించేదను ఊపిరివున్నంత వరకు విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు" ❤❤❤

  • @user-pr5sr7ks8v
    @user-pr5sr7ks8v 5 หลายเดือนก่อน +8

    దేవునికి మహిమ కలుగును గాక🙏🌹🙏🇮🇳

  • @visranthi.t4897
    @visranthi.t4897 5 หลายเดือนก่อน +31

    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙏.దేవుడు నామానికి మహిమ ఘనత ప్రభాములు చెల్లెను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👏👏👏👏👏👏👏👏👏👏👏🎉🎉🎉🎉🎉🎉🙌🙌🙌🙌🙌

  • @kusisarojini8255
    @kusisarojini8255 5 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏🙏🙏🙏🙏 brother🎉🎉🎉🎉🎉devunike mahima ghanatha❤❤❤❤❤

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +4

    సదాయుడనాయేసయ్యా నీకే వదనాలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నీకే వదనలు నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట

  • @dasarikarunagowthamkumar257
    @dasarikarunagowthamkumar257 5 หลายเดือนก่อน +15

    ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు 👏👏👏👏💐💐💐🌺🌺🌺🙏🙏🙏

  • @JesusLoves-9575
    @JesusLoves-9575 5 หลายเดือนก่อน +7

    దేవునికే స్తుతి మహిమ ఘనత .🙏🏻🙏🏻🙏🏻

  • @KishoreSodadasi-un5ib
    @KishoreSodadasi-un5ib 2 หลายเดือนก่อน +1

    ANNAYA ALAGA MADDALA SUNIL ANNAYA KE SUGAR MOTHAM TAGIPOYA LAGA PRAYER CHAYAVA ANNAYA JAHANIVI CHELLI NEXT 9TH CLASS NEXT YEAR 10TH KE VASTADI SRUJTH THUMMUDU KE 7TH KE VASTADU ANITHA AKKA MANCHI AROGYAM ICHI LAGA PRAYER LO PATU ANNAYA ALGA SUNIL ANNAYA KE MANCHI JOB VACHA LAGA PRAYER LO PATU ANNAYA

  • @RameshY-ng4tx
    @RameshY-ng4tx 5 หลายเดือนก่อน +3

    🙏🙏🙏...Naa sarihadulalo Nemadi kalugaga Neeve🍒🍒🍒🍒🍒🍒🍒💐💐💐💐💐🇮🇳

  • @PremT.s
    @PremT.s 5 หลายเดือนก่อน +12

    ఇంతటి అద్భుతమైన పాటను క్రైస్తవ లోకానికి ఇచ్చిన యేసయ్యా స్తోత్రం... Like చేసి ప్రతి ఒక్కరికీ share చెయ్యండి

  • @mysalatha9675
    @mysalatha9675 3 หลายเดือนก่อน +1

    Praise the lord annayya
    Mi nota yessaya pata vnnapudu
    Namanasuku entho nemmadi
    Devuniki .. ninnu batti mahima kalugunu gaka...

  • @MarriDurga-vo4ve
    @MarriDurga-vo4ve 5 หลายเดือนก่อน +15

    Devuni ki Mahima 🙌🙌 praise the lord anna 🙏🙏🙏

  • @pittuanusha9754
    @pittuanusha9754 5 หลายเดือนก่อน +2

    Devudu miku manchi arogyamu dayacheunu gaka amen

  • @kpoul6391
    @kpoul6391 5 หลายเดือนก่อน +6

    Devunki Mahima

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +2

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🏼🙏🏼💕💕🎄🎄🎄✝

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +1

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్థుతులు స్తోత్రములు యేసయ్య నాదైవా

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 5 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య... 🙏🏻❤️
    హ్యాపీ న్యూ ఇయర్ అన్న.. 💐💐❤️❤️
    ఈ పాట వింటుంటే నాలో నా హృదయం డాన్స్ చేస్తుంది... అంత ఉత్సాహం గా ఉంది పాట... ఈ పాట వింటూ పాడుతూ యేసయ్య ని స్తుతిస్తూ డాన్స్ చేస్తూ ఆరాధించాలని ఉంది... ఈ పాట లో యేసయ్య గొప్ప అభిషేకం పెట్టారు... ఎవరైనా మనసు లగ్నం చేసి పాట వింటే మాత్రం శరీరం లో ఉన్న రోగాలు... మనసుకు ఉన్న రోగాలు అన్ని పోతాయి.... యేసయ్య కే మహిమ కలుగును గాక.... ఇంత గొప్ప స్తుతి గీతాన్ని షాలేం అన్న ద్వారా మాకు ఇచ్చిన యేసయ్య నామం స్తుతి నొందును గాక.... ఆమేన్

  • @kalavaanji933
    @kalavaanji933 5 หลายเดือนก่อน +7

    అన్నయ్య పాట చాలా చాలా చాలా చాలా బాగుంది 🎉🎉🎉

  • @angelblessy.j3017
    @angelblessy.j3017 5 หลายเดือนก่อน +8

    Praise the lord annayya 💒 🙏 God bless you annayya 💒 🙌

  • @ranigovindu1740
    @ranigovindu1740 5 หลายเดือนก่อน

    దేవుని కి స్తోత్రం తండ్రి నీ దాసుని కి ఇచ్చిన పాట మిమ్మల్ని ఆరాధన చేసుకోడానికి మాకు అనుగ్రహించి నక కృప కై నిండు మనసుతో కృతజ్ఞతలు యేసయ్య. ఇంకా నూతన తలంపులు తో అనేక పాటలు రచించి పాడడానికి నీ దాసుని కి మెండైన కృప ను అనుగ్రహించు బాహు బలంగా నీ సేవలో బలమైన పాత్ర గా వాడుకో దేవా ఆమెన్ ఆమెన్
    వందనాలు 🙏 షాలేమ్ బ్రదర్ 🙏 కృతజ్ఞతలు

  • @truegod6660
    @truegod6660 5 หลายเดือนก่อน +4

    ఇంత అమూల్యమైన పాటను దైవజనులకు ఇచ్చిన యేసయ్యకే సమస్త మహిమ ఘనత కలుగును గాక.

  • @avularaju57
    @avularaju57 5 หลายเดือนก่อน +4

    Bangaram la padaru na athmiya thandri ki devudu ichina krupanu batti na yessaya ku mahima ganatha, prabavamu, yuga yugamullaku...

  • @YenumulaMariyababu
    @YenumulaMariyababu 3 หลายเดือนก่อน +2

    2024 లో Hit song అమెన్

  • @pittuanusha9754
    @pittuanusha9754 5 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏🙏🙏🙏❤meru prathi patalo devuni Anthony mahimaparustharu mimmalni batti devuniki mahima ganatha chellisthunanu

  • @venkatbonthu4845
    @venkatbonthu4845 5 หลายเดือนก่อน +4

    హల్లెలూయా

  • @skmabusubni9798
    @skmabusubni9798 5 หลายเดือนก่อน +12

    Praise the lord annaya song 👌👌👏👏😃😃💞💞💞

  • @sarojinid4790
    @sarojinid4790 5 หลายเดือนก่อน +2

    Deevuniki sthuti mahima ghanata kalugunu gaakha Amen 🙏🙏🙏👏👏👏👏
    Brother gaariki vandanaalu 🙏👏💐

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz 5 หลายเดือนก่อน

    Ayyagaru VANDANALU miru EMANTARU PASTARS JOBS KOSAM news PEPARLO VESTAMU SARENA AYYA VANDANALU 💯✝️🕎🛐🔥🗝️🧚💐

  • @angelblessy.j3017
    @angelblessy.j3017 5 หลายเดือนก่อน +7

    దేవునికి మహిమ కలుగును గాక 💒 🙌 ♥️

  • @neelisettykiran2597
    @neelisettykiran2597 5 หลายเดือนก่อน +3

    Aamen praise the lord

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +1

    కృపగదేవువు యెహోవా రాజులకురాజువే యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుకలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్యా నీకే వదనలు నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట💐💐💐💐

  • @beulah1948
    @beulah1948 5 หลายเดือนก่อน +4

    PRAISE GOD....హల్లెలూయ...

  • @rajasreejoy7718
    @rajasreejoy7718 5 หลายเดือนก่อน +1

    Praise the Lord Pastor garu ప్రభువుకు మహిమ కలుగును గాక
    సమాధానం ఆదరణ కలిగించే మంచి ఆరాధన గీతాన్ని ఇచ్చిన
    యేసయ్యకు వేలాది స్తోత్రములు lyrics tune చాలా బావుంది ఈ సంవత్సరం అందరిలో స్ఫూర్తిని కలిగించే అద్భుతమైన పాట, వందనాలు God bless ministry more n more abundantly 🙏🙏🙏🙏👏👏👏👏🙌💐

  • @user-ig1gp3ck2u
    @user-ig1gp3ck2u 5 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏🙏 hallauaya amen 🙏🙏🙏

  • @vidyamellimi177
    @vidyamellimi177 5 หลายเดือนก่อน +7

    Praise the Lord brother garu
    God bless this song

  • @kanakalakshmisanthosh
    @kanakalakshmisanthosh 4 หลายเดือนก่อน +6

    Excellent song 👌 thank god 🙏 ఎన్ని సార్లు విన్నానో... మల్లీ మల్లీ వినాలి అనిపించేలా ఉంది ఈ పాట superb
    My name is suvartha from Bangalore thank you . 🙏

  • @sowjin7896
    @sowjin7896 3 หลายเดือนก่อน +2

    Devuniki mahima kalugunu gaka

  • @narayanabandaru-mh8kk
    @narayanabandaru-mh8kk 5 หลายเดือนก่อน +5

    Annaya 👌

  • @subramanierappa5922
    @subramanierappa5922 5 หลายเดือนก่อน +12

    Praise the lord bro, i am from Bangalore, songs excellent, glory to God

  • @VijayKumar-vj3sc
    @VijayKumar-vj3sc 5 หลายเดือนก่อน +3

    Wish you happy New year Shalem Annya God bless you

  • @vijayajadhav9689
    @vijayajadhav9689 5 หลายเดือนก่อน +18

    Praise the Lord Pastorgaru 🙏 Thank you Jesus for the wonderful Song 🎵 God Bless you all team 🙏 🙌

  • @siddelasneha4631
    @siddelasneha4631 5 หลายเดือนก่อน +5

    సదయుడా నా యేసయ్యా స్తుతి ఘనతా మహిమ నీకేనయ్య (2) ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి
    విడువక ప్రేమించితివే ఎడబాయక కాచితివే (2)
    నీవే స్తుతి గానము - నీవే నా విజయము
    నీవే నా అతిశయం యేసయ్యా (2)
    చరణం :- 1
    నా సరిహద్దులలో నెమ్మది కలుగగా
    కారణము నీవే
    కృపా క్షేమము నావెంట
    నిలువగ కనికరము నీదే (2)
    సన్నుతించెదనూ ఊపిరున్నంత వరకూ
    విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకూ
    నిన్ను చేరేంత వరకూ... (2) ( నీవే స్తుతి గానము )
    చరణం :- 2
    పలు విధములుగా నిను విసిగించినా
    నను సహియించితివే సన్నుతించెదనూ ఊపిరున్నంత వరకూ
    పూర్ణ ఓరిమితో నను భరియించి
    భుజమున మోసితివే (2)
    విశ్రమించను నేనూ నిన్ను చేరేంత వరకూ నిన్ను చేరేంత వరకూ... (2)

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +1

    సదాయుడనాయేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు యేసయ్య నీకే వదనములు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా 💐💐💐

  • @maryjhon1925
    @maryjhon1925 4 หลายเดือนก่อน +1

    పలు విధములుగా నిన్ను విసిగించిన అయినా ఆయన విడువక తన ప్రేమను వెల్లడి చేసిన విధము చాలా బాగా పాడారు అన్న

  • @Ravirena21Pratti
    @Ravirena21Pratti 5 หลายเดือนก่อน +2

    Praise the Lord ayyagaru Ramalaxmi settipeta 🙏

  • @narayanabandaru-mh8kk
    @narayanabandaru-mh8kk 5 หลายเดือนก่อน +3

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +1

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

  • @kamisettynikitha2659
    @kamisettynikitha2659 5 หลายเดือนก่อน +9

    Nice song with good meaning.,, Glory to God 🙏🙏🙏

  • @brabikumar-jo2mk
    @brabikumar-jo2mk 5 หลายเดือนก่อน +7

    Hallelujah Glorious Jesus Name ❤

  • @user-my6fv3gg4g
    @user-my6fv3gg4g 5 หลายเดือนก่อน +3

    Praise the lord 🙏 Annayya

  • @kumarikasi7873
    @kumarikasi7873 5 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏అన్నయ్యగారు 🙏🙏

  • @mahendhraragi1432
    @mahendhraragi1432 5 หลายเดือนก่อน +3

    విస్ యు హ్యాపీ న్యూ ఇయర్ అన్నా 🙏🙏🙏🙏🙏

  • @Sagarrayapati1994
    @Sagarrayapati1994 5 หลายเดือนก่อน +3

    Amen 🎉 Praise the lord 🙏 🙏🙏😊😊

  • @skfathima5292
    @skfathima5292 4 หลายเดือนก่อน +5

    మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. దేవునికి మహిమ. Shalem anna tq.

  • @sadgurupm8330
    @sadgurupm8330 5 หลายเดือนก่อน +4

    Supar song వింటుఉంటే ఇంకా వినాలనిపిస్తుంది .. ఈ పాటను తప్పకుండా అనేకులకు share చెయ్యండి
    LIKE SHARE AND ENJOY

  • @eegapremalatha
    @eegapremalatha 2 หลายเดือนก่อน

    annaya me patalu chala chala bavuntaye prathi roju me vakyam vintunte na manasuki odharpu kaluguthudhi vandhanalaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadvara8805
    @prasadvara8805 5 หลายเดือนก่อน +1

    Father son holy spirit

  • @narayanabandaru-mh8kk
    @narayanabandaru-mh8kk 5 หลายเดือนก่อน +4

    Happy new year🎉

  • @RaviChilaka-oi6jk
    @RaviChilaka-oi6jk 5 หลายเดือนก่อน

    Thandriki ayana kumarudu aeina mana yesayya ke mahima ganatha prabhavamulu kalugunu gaka👏👏👏 amen🙏🙏🙏 hallelujah🙌🙌🙌🙌🙌