సైన్యములకు అధిపతి ll ( YESE ADHIPATHI ) vol 15

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.พ. 2024
  • DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
    PLAY STORE LINK
    play.google.com/store/apps/de...
    APPLE APP STORE LINK
    apps.apple.com/in/app/thandri...
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
    / @thandrisannidhiministrie
    (THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
    WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
    OUR ADDRESS :
    THANDRI SANNIDHI NAGAR
    CHILAKALURIPET
    GUNTUR DIST
    PIN CODE-522616
    ANDHRA PRADESH
    INDIA
    OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
    OUR BANK DETAILS :
    THANDRI SANNIDHI
    BANK OF BORODA
    CURRENT A\C NO : 75380200000156
    IFSC CODE : BARB0VJCHPE
    ONLY GOOGLE PAY : 7731880051 8121207731 9121947731
    OUR SONGS ALSO AVAILABLE ON :
    JIO SAAVAN,RESSO,
    SPOTIFY, APPLE TUNES,
    AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
    FOLLOW US ON: FACEBOOK
    INSTAGRAM
    TWITTER
    TH-cam
    Subscribe To Our TH-cam Channel
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Thank You For Supporting Us
    THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

ความคิดเห็น • 353

  • @livinchrist794
    @livinchrist794 3 หลายเดือนก่อน +250

    సైన్యములకు అధిపతి నీవేగా నా స్తుతి
    నా సైన్యములకు అధిపతి నీవేగా నా స్తుతి ప్రియమైన దేవా యేసయ్య
    నీకే నా స్తోత్రము-
    ఘనమైన రాజా యేసయ్య నీకే నా వందనం "
    నీకే నా స్తోత్రము -నీకే నా వందనం
    నీ వాక్యమే ఇల నా జ్ఞానము
    నీ రక్తమే ఇల నా జీవము"
    1. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోరు మూయించి నావు"
    వీరుడవే నీవు నాకుండగా"
    నేనేల భయపడును నాకింకాదిగులేలను"
    నా సైన్యములకు అధిపతి నీవేగా నా స్తుతి
    2. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను"
    విశ్వాసముతో విజయాలను"
    నిత్యము నే పొందిద నీతోనే నిలిచేద"
    నా సైన్యములకు అధిపతి నీవేగా నా స్తుతి
    3. పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్యను జరిగించెదను"
    దీనుడనై నేను నీయందే "
    అతిశయించెదను- ఆనందించెను"
    సైన్యములకు అధిపతి నీవేగా నా స్తుతి
    నా సైన్యములకు అధిపతి నీవేగా నా స్తుతి
    ప్రియమైన దేవా యేసయ్య నీకే నా స్తోత్రము
    ఘనమైన రాజా యేసయ్య -నీకే నా వందనం "
    🙏🙏🙏

    • @swathiManda-pz2pd
      @swathiManda-pz2pd 3 หลายเดือนก่อน +4

      Bagundi song anna shalem anna voice super anna❤

    • @ahmedin7044
      @ahmedin7044 3 หลายเดือนก่อน +6

      అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ వందనాలు దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ

    • @user-tj4jt2wv7b
      @user-tj4jt2wv7b 3 หลายเดือนก่อน +3

      Amen 🙏

    • @pvidyavidyavathi8099
      @pvidyavidyavathi8099 3 หลายเดือนก่อน +2

      Thank యు so much సిస్టర్ god బ్లేస్ you

    • @user-nb8pm9ov1t
      @user-nb8pm9ov1t 3 หลายเดือนก่อน +2

      Amen🙏🙏🙏jesus love you

  • @sirishabethapudi7295
    @sirishabethapudi7295 3 หลายเดือนก่อน +65

    సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి
    నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి "2"
    ప్రియమైన దేవా యేసయ్య నీకే నా స్తోత్రము
    ఘనమైన రాజా యేసయ్య నీకే నా వందనం "2"
    నీకే నా స్తోత్రము నీకే నా వందనం
    నీ వాక్యమే ఇల నా జ్ఞానము
    నీ రక్తమే ఇలా నా జీవము "2"
    " ప్రియమైన "
    నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్లు మూయించినావు "2"
    వీరుడవై నీవు నాకుండగా "2"
    నేనెలా భయపడుదును - నాకింక దిగులేలను "2"
    "సైన్యములకు అధిపతి"
    పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను"2"
    విశ్వాసముతో విజయాలను "2"
    నిత్యము నే పొందెద - నీతోనే నిలిచేద "2"
    "సైన్యములకు అధిపతి"
    పరిపూర్ణాత్మతో నిను ప్రేమించి - నీ పరిచర్యను జరిగించెదను "2"
    దీనుడనై నేను నీ యందే "2"
    అతిశయించెదను - ఆనందించెదను "2"
    "సైన్యములకు అధిపతి"

  • @user-lf8cz6xe6y
    @user-lf8cz6xe6y 12 วันที่ผ่านมา +3

    ఆమె స్తోత్రం హల్లెలూయ యేసయ్య మహిమ ఘనత ప్రభువా కలుగును గాక ఆమెన్ వందనాలు అన్నయ్య వందనాలు 🤗🛐☦️🛐

  • @vasudevamurala2025
    @vasudevamurala2025 3 หลายเดือนก่อน +85

    నేను మనశ్శాంతిని వెతకగా నాకు తండ్రి సన్నిదిలో దొరికింది

    • @vemagiriramakrishna1935
      @vemagiriramakrishna1935 2 หลายเดือนก่อน +9

      Thandri sannidhilo dorakatam anti yesulo dorukutadhi gani

    • @Thecristholytemple
      @Thecristholytemple 2 หลายเดือนก่อน +5

      Super anna god blesses you

    • @UppulluriRaju
      @UppulluriRaju 27 วันที่ผ่านมา +1

      Super songs 🎉🎉😅

    • @user-cg6ig4jn4w
      @user-cg6ig4jn4w 16 วันที่ผ่านมา +1

      Halleluya

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 หลายเดือนก่อน +3

    సర్వోన్నత స్థలములలో నీక వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరుడు శెలెం రాజు వందలు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +3

    యెహోవా నీకేవదనములు నిన్నేసెవిచ్చుచు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట శెలెం రాజు వందలు నా ఫామ్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 หลายเดือนก่อน +2

    నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్య నాదావా యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువా పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట నిజదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ సి

  • @ranigovindu1740
    @ranigovindu1740 3 หลายเดือนก่อน +12

    మనసారా ఆరాధన చేసుకోడానికి వీలుగా నీ దాసుని కి ఇచ్చి న మరో నూతన గీతాన్ని బట్టి నీకు నిండు మనసుతో కృతజ్ఞతలు యేసయ్య. ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రచించడానికి పాడడానికి కృప కుమ్మరించు దేవా షాలేమ్ బ్రదర్ కి వందనాలు కృతజ్ఞతలు 🙏

  • @nermianermiya5007
    @nermianermiya5007 3 หลายเดือนก่อน +4

    అవునుమకనతండ్రినికేమహీమ మహిమ గనతకలుగనుగక అమె న్ ఆత్మీయులైన మఅన్నయ్య గరికీమ హృదయపూర్వక వంద నలుదేవునీకిమహిమ 🤝🏻🤝🏻🕊🕊🤝🏻🤝🏻💐💐💐💐💐🎵🎵🎵💐💐💐🎈🎈🎈🌹🎊🎊🎊🎊🌟🌟🌟🌟

    • @nermianermiya5007
      @nermianermiya5007 3 หลายเดือนก่อน

      🤝🏻🤝🏻అన్న

  • @geetha1458
    @geetha1458 3 หลายเดือนก่อน +20

    ✝️🛐🙌🙏యేసయ్య స్తోత్రం🙌🙏మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు🙏🙏🙏💐💐💐 thank you Jesus🙏

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 3 หลายเดือนก่อน +13

    నా దేవా నా తండ్రి నా ప్రభువా
    స్తోత్రములు దేవా వేలాది వందనములు తండ్రి..
    Amen tandri 🙏🙌...
    ❤❤

  • @PPMKondamallepally
    @PPMKondamallepally 3 หลายเดือนก่อน +12

    ఈ పాటను బట్టి దేవునికి నా హృదయ పూర్వకముగా వందనాలు చెల్లిస్తున్నాను...
    అలాగే షాలేమురాజు అన్నగారికి హృదయ పూర్వకముగా వందనాలు...🙏🙏🙏
    SONG IS SO EXALENT 🎉❤

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 3 หลายเดือนก่อน +6

    సైన్యములకు అధిపతియగు యేసయ్యా మీకు నా హృదయపూర్వక వందనములు ❤👏👏👏🙏🙏🙏💐🙌

  • @gottipatisolomanraju3270
    @gottipatisolomanraju3270 7 วันที่ผ่านมา +1

    Super song🙏🙏👏👏👏👏👏👏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 หลายเดือนก่อน +2

    సీయోనురాజు రారాజు యేసయ్య నీకే వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట

  • @chejarlass8147
    @chejarlass8147 3 หลายเดือนก่อน +2

    పల్లవి॥ సైన్యములకు అధిపతి - నీకేగా నా స్తుతి
    నా సైన్యములకు అధిపతి - నీకేగా నా స్తుతి
    ప్రియమైన దేవా యేసయ్యా - నీకే నా స్తోత్రము
    ఘనమైన రాజా యేసయ్యా - నీకే నా వందనం (2)
    నీకె నా స్తోత్రము - నీకె నా వందనం (2)
    నీ వాక్యమే ఇల నా జ్ఞానము
    నీ రక్తమే ఇల నా జీవము (2)
    1. నా పక్షమును నీవు వహించి
    మూర్ఖుల నోళ్ళు మూయించినావు (2)
    వీరుడవై నీవు నాకుండగా (2)
    నేనేలా భయపడుదును - నాకింక దిగులేలను (2)
    ॥సైన్యములకు॥
    2. పరిశుద్ధాత్మలో పరవశించి
    ప్రస్తుతించి నే పాడెదను (2)
    విశ్వాసముతో విజయాలను (2)
    నిత్యము నే పొందెద - నీతోనే నిలిచెద (2)
    ॥సైన్యములకు॥
    3. పరిపూర్ణాత్మతో నిను ప్రేమించి
    నీ పరిచర్యను జరిగించెదను (2)
    దీనుడనై నేను నీయందే (2)
    అతిశయించెదను - ఆనందించెదను(2)
    ॥సైన్యములకు॥

  • @victorpaul-praiseministrie3839
    @victorpaul-praiseministrie3839 3 หลายเดือนก่อน +3

    శక్తివంతమైన పరిచర్యను జరిగించుచున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక

  • @visranthi.t4897
    @visranthi.t4897 3 หลายเดือนก่อน +10

    ఈ పాటన్ని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🎉🎉🎉🎉🎉👏👏👏
    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙌🙌🙌🙌🛐🛐🛐

  • @lakshmip6114
    @lakshmip6114 3 หลายเดือนก่อน +3

    దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆత్మయ తండ్రి గారికి హృదయ పూర్వకమైన వందనములు

  • @praveennani6576
    @praveennani6576 3 หลายเดือนก่อน +2

    Song చాలా బాగుంది అన్నయ ❤❤❤❤ దేవునికే మహిమ కలుగును గాక ❤

  • @subbarajukarumanchi4248
    @subbarajukarumanchi4248 3 หลายเดือนก่อน +3

    సైన్యములకు అధిపతి యెహోవా కే స్తుతి స్తోత్రం దేవుని నామానికి మహిమ దైవ జనులకు వందనాలు❤🌹🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +1

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరుడు శెలెం రాజు వందలు నా కుటుంబం కోస్

  • @uumessh4530
    @uumessh4530 3 หลายเดือนก่อน +3

    All Glory to King Jesus forever and ever......❤❤❤❤❤❤❤❤god bless you abundantly pastor garu and long life to you and ur family members ❤❤❤❤

  • @vijaypasumarthy6938
    @vijaypasumarthy6938 3 หลายเดือนก่อน +2

    Ma shalem annaya ki tq❤ so much me songs🎵 ki ❤❤ tq so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝👍👍👍👍👍👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰💐💐💐💐💐💐💐🛐🛐🛐🛐🛐🛐🙌🙌🙌🙌🙌🙌🙌🔥🔥🔥🔥🔥💞💞💞💞💞👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @kagithakutumbarao
    @kagithakutumbarao 10 วันที่ผ่านมา

    Praise thelord .Bro.wonderful song God Bless you Always.Bro.Caleb.K.Guntur

  • @varuntejaessv5965
    @varuntejaessv5965 3 หลายเดือนก่อน +7

    దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ elanthi సాంగ్స్ ఎన్నో రాసి padalani కోరుకుంటున్నాను ఆమేన్ సూపర్ సాంగ్ అన్నయ్య

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 หลายเดือนก่อน +1

    సర్వోన్నత స్థలములలో నీక వందనములు సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునేలా s

  • @AshaRani-iw3dv
    @AshaRani-iw3dv 3 หลายเดือนก่อน +5

    ❤❤anna pataa adbuthanga undi rojuki 100 sarlu vintanu anna miku na devuni peruna vandanalu amen ❤❤😂😂❤❤❤🎉🎉🎉😂😂😂

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +1

    యెహోవానాదేవ రాజులకురాజువే సేవించు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 💐💐💐

  • @user-qx5su5sk7j
    @user-qx5su5sk7j 3 หลายเดือนก่อน +1

    దేవునికే సమస్త మహిమ షునత ప్రభావములు యుగయగములు చేల్లును గాక❤️❤️❤️❤️✝️✝️✝️✝️🙏🏽🙏🏽🙏🏽🙏🏽
    ఆత్మీయ తండ్రి గారికి నా హృదయ పూర్వక వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    పాట చాలా బాగుంది 💐💐👏👏👏👍

  • @harikaraju8047
    @harikaraju8047 3 หลายเดือนก่อน +1

    ఆత్మీయ తండ్రికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🏻🙏🏻
    ఆరాధించుటకు నీ దాసుని ద్వార మరొక ఆణిముత్యమును అనుగ్రహించిన దేవ నీకే స్తోత్రములు తండ్రి... నీకే సమస్త మహిమ ఘనత ప్రభవములు కలుగునుగాక ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻

  • @anilbkala9474
    @anilbkala9474 3 หลายเดือนก่อน +11

    మా ఆత్మీయమైన అన్నయ గారికి హదయపూర్వక మైన వందనాలు.❤❤❤🙏🙏🙏✝️✝️✝️🛐🛐👏👏🎶🎶🎵🎵👏👏♥️♥️♥️👏👏

  • @kuchipudipaul7271
    @kuchipudipaul7271 3 หลายเดือนก่อน +4

    కూటలు అయిపోగానే ఈ పాట పాడుకుంటు పోతారు నోటిలో అదే వస్తుంది 🙏🙏

  • @parvathinori3919
    @parvathinori3919 3 หลายเดือนก่อน +1

    Pr the Lord vandanamulu Anna meku mana sevakula andariki me family andariki arogyam ayushu gnanamu vivekamu echi tandri sannidhi kapudalanu dutalanu todugavunchi deevinchi tana chithaprakaram nadipinchu gaka am a 2:08

  • @user-su7xh3no5f
    @user-su7xh3no5f 3 หลายเดือนก่อน +1

    ❤❤Anna ee paatavini brabu nijanga chala anadanga untaru❤❤thandrini miru santhosha pettaru anna miku enni vandanalu cheppina chaladu ❤❤😂😂😂amen

  • @KatakamSandhyarani-wf7cs
    @KatakamSandhyarani-wf7cs 3 หลายเดือนก่อน +1

    ఆత్మీయ తండ్రి గార్కి హృదయ పూర్వక మైన వందనాలు 🙏దేవాతి దేవా మాగొప్ప దేవా నిన్ను స్తుతించుటకు విలువైన పాటను అనుగ్రహించి నందుకు నికే స్తోత్రం యేసయ్య 🙏🙏

  • @punuruvijaya2947
    @punuruvijaya2947 3 หลายเดือนก่อน +3

    Meru paata paadetappudu screen meda veste yenta bagundu anukunnanu,praise the lord,thank u brother.🙏🙏🙏🙏

  • @himathhimathgi5793
    @himathhimathgi5793 10 วันที่ผ่านมา

    Amea👏👏👏👏👏👏👏⛪👏👏⛪⛪⛪

  • @sunitham2441
    @sunitham2441 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏🙏 brother very nice beautiful ❤️❤️❤️❤️ heart touching 🙏 song exlent song brother

  • @ahmedin7044
    @ahmedin7044 3 หลายเดือนก่อน +4

    హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్

  • @anjigajala227
    @anjigajala227 3 หลายเดือนก่อน +6

    సర్వోన్నతుని కి సూత్రం మహా దేవుని కృపలో అద్భుతమైన సాంగ్ దేవునికి మహిమ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ribkavanga3871
    @ribkavanga3871 2 หลายเดือนก่อน +2

    Praise the Lord
    Ayyagaru
    Me Paatalu Anni
    Heart Touching ga Vuntayi
    God bless you

  • @kirankumar-hg6ly
    @kirankumar-hg6ly 3 หลายเดือนก่อน +1

    WONDERFUL WORDS, YES LORD WE WORSHIP YOU LORD ONLY BELONG TO YOU . THANKS GOD

  • @ashaanguri5795
    @ashaanguri5795 3 หลายเดือนก่อน +1

    Praise the lord brother super song devuniki Mahima kaluugunuu gaka God bless you 🙏🏾🙏🏾🙏🏾

  • @baburaodarla
    @baburaodarla 3 หลายเดือนก่อน +1

    వందనాలన్నయ్య సాంగ్ బాగుంది నీకు మంచి తలాంతులు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @goalphase8305
    @goalphase8305 3 หลายเดือนก่อน +3

    deva nekui sothothramu🙏 love you god 🙏🙏🙏

  • @ambassadorofjesus6086
    @ambassadorofjesus6086 3 หลายเดือนก่อน +2

    E paata vintunte paadutunte yessaya prathekshatha pondukuntunanu devuniki mahima kalugu gaaka 🙌🙌amen

  • @nerellamurali609
    @nerellamurali609 3 หลายเดือนก่อน +1

    Excellent song anna

  • @priskilaammu8752
    @priskilaammu8752 3 หลายเดือนก่อน +2

    Praise the Lord anna
    Davuniki stotram amen amen amen🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 3 หลายเดือนก่อน +1

    Praise the lord shalem Annayya 🙏🙏🙏👏👏 amen 🤚🥰 nenela bayapadudhunu 😭👏👏👏👏

  • @PrayertowerKharmel
    @PrayertowerKharmel 3 หลายเดือนก่อน +8

    దేవునికి మహిమ కలుగును గాక🎉🎉🎉👍🙏🙌🙏👍

  • @jyothijyothika9808
    @jyothijyothika9808 3 หลายเดือนก่อน +3

    Tq lord 🙏🙌🙌

  • @punuruvijaya2947
    @punuruvijaya2947 3 หลายเดือนก่อน +1

    Eppudu memu koda me swaramto nerchukovataniki baguntundi.🙏

  • @NirmaladakkumallaNirmala
    @NirmaladakkumallaNirmala 3 หลายเดือนก่อน +1

    Manchi pata chala bhaga undhi anna Devudu ninnu devinchi ashirwadinchunu gaka Ammen 🙏

  • @kiranrebel5929
    @kiranrebel5929 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @solitarypilla
    @solitarypilla 3 วันที่ผ่านมา

    Dhevunike mahima kalugunugalka 🎚️🎚️🎚️

  • @swathiManda-pz2pd
    @swathiManda-pz2pd 3 หลายเดือนก่อน +2

    Devuni ki mahima kalugunu gaka amen amen amen 🙏🙏🙏

  • @singerjonahborra3916
    @singerjonahborra3916 3 หลายเดือนก่อน +2

    Wonderful song 🎵 ❤️ annaya

  • @pittuanusha9754
    @pittuanusha9754 3 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏🙏🙏🙏devuniki mahima ganatha kalugunugaka amen 🙏🙏

  • @user-kh9vq9bq7j
    @user-kh9vq9bq7j 3 หลายเดือนก่อน +1

    Pararthana ⛪🕎✝️📖🔥🛐🙏👏🤝👪🙋🇮🇳🇮🇳👌

  • @VIJJIBUJJI27
    @VIJJIBUJJI27 3 หลายเดือนก่อน +2

    PRISE THE LORD ANNAYA Devuniki mahima kalugunu gaaka amen 🙏

  • @KenchanArjun-bg2nq
    @KenchanArjun-bg2nq 12 วันที่ผ่านมา

    God bless you brother Shylom anna

  • @chaitramurari628
    @chaitramurari628 3 หลายเดือนก่อน +2

    Àyya praise the lord ayya ⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🌄🌄🌄🌄🌄🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🌍💫

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 3 หลายเดือนก่อน +1

    Deva meke eladi sthoramulu maku dayachechinanduku amen

  • @KarunasreeJC
    @KarunasreeJC 3 หลายเดือนก่อน +1

    Song realised meeting lo nenu unnanduku entho Happy ga undi glory To The Almighty God

  • @sarusarupa4606
    @sarusarupa4606 3 หลายเดือนก่อน +1

    Tq Lord 🙏

  • @medasumalatha6907
    @medasumalatha6907 3 หลายเดือนก่อน +1

    వందనాలు తండ్రి సూత్రం దేవునికి మహిమ కలుగును గాక హాల్లెలూయా ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏

  • @rajabasha6325
    @rajabasha6325 3 หลายเดือนก่อน +1

    Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru

  • @user-uo5ej7ph7n
    @user-uo5ej7ph7n 3 หลายเดือนก่อน +1

    Devanike,shtotram
    D, ribka

  • @SaraswathiPothagani-zv9oj
    @SaraswathiPothagani-zv9oj หลายเดือนก่อน

    అందరికీ వందనాలు ఈ పాట లిరిక్స్ పెట్టండి వందనాలు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +3

    Shelem Raju vandalu my family kosam prayer cheyandi దేవుడు మిమ్మల్నందరినీ సుఖ సంతోషాలతో ఆశీర్వదిస్తాడు halleluiah 🛐🛐🛐🛐✝️✝️✝️✝️🎄🎄🎄🎄✝️✝️✝️✝️

  • @chmari5827
    @chmari5827 3 หลายเดือนก่อน +2

    Song and editing chala bagundi anna.jesus strength vndhi song lo

  • @GunthaBunny
    @GunthaBunny 24 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏 annaya

  • @bro.satish2448
    @bro.satish2448 3 หลายเดือนก่อน +1

    Praise the lord brother garu 🙏 Watching from Vijayawada

  • @shankerg2080
    @shankerg2080 3 หลายเดือนก่อน +1

    Parishudduniki vandanlu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord annaya gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 3 หลายเดือนก่อน +1

    AMEN 🙏👏🌹🌹😮🌻🌹🌹👏🌻🌹🌹👏🌻🌹🌹👏👏🌻👏🌻👏

  • @jessyranjitha8971
    @jessyranjitha8971 3 หลายเดือนก่อน +2

    Hallelujah🙌🏻🙌🏻Glory to our almighty lord Jesus 🙌🏻🙌🏻🙌🏻

  • @KakumanuLakshmi-yy9dd
    @KakumanuLakshmi-yy9dd 3 หลายเดือนก่อน +4

    హల్లెలూయ యేసయ్య హల్లెలూయ ❤

  • @chaitramurari628
    @chaitramurari628 3 หลายเดือนก่อน +1

    Àyya praise the lord ayya ⛪🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐⛪🙌🙌🙌👏👏👏💫💯

  • @pedapudianitha
    @pedapudianitha 3 หลายเดือนก่อน +2

    Amen amen amen 🙏🏼 ❤❤❤❤❤❤❤

  • @user-io7sg4me9l
    @user-io7sg4me9l 3 หลายเดือนก่อน +3

    New song superb anna

  • @Esthersam-el3gt
    @Esthersam-el3gt 3 หลายเดือนก่อน +1

    Praise the lord Anna nice song God bless you 🙏🙏🙏🙏🙏🙏

  • @johnjohnsamuel-kg1bl
    @johnjohnsamuel-kg1bl 11 วันที่ผ่านมา

    sper song Amen

  • @salujachristiantv9345
    @salujachristiantv9345 3 หลายเดือนก่อน +4

    దేవునికే మహిమ కలుగును గాక

  • @rajeshraju3505
    @rajeshraju3505 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐

  • @user-cm3yw1cf9r
    @user-cm3yw1cf9r 3 หลายเดือนก่อน +1

    Anna chala baga padaru mana thandri yesayya devunchunu gaka

  • @user-dy4vv9hn6z
    @user-dy4vv9hn6z 3 หลายเดือนก่อน +2

    Vadanalu ayyaguru praise the Lord tq so much song

  • @kopanathisandhya1356
    @kopanathisandhya1356 3 หลายเดือนก่อน +1

    దేవునికే మహిమ కలుగునుగాక Amen🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🙏🙏🙏👍🏻👍🏻🙇‍♀️🙇‍♀️🙏👌

  • @kilarapubalaji3785
    @kilarapubalaji3785 3 หลายเดือนก่อน +2

    Wonderful SONG Annaya🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jesusfellowshipministries181
    @jesusfellowshipministries181 3 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అద్భుతంగా ఉంది పాట

  • @yesumahimachannel333
    @yesumahimachannel333 3 หลายเดือนก่อน +2

    Praise god wonderfull song ❤❤

  • @lavanyajesus1149
    @lavanyajesus1149 3 หลายเดือนก่อน +1

    Praise the lord devunike Mahima galugunugaka Amen Amen Amen

  • @gonjig.eswari
    @gonjig.eswari 4 วันที่ผ่านมา

    Devunuki mahima kalugunu gaka

  • @BESTOFBROCHDEEPAKAWG
    @BESTOFBROCHDEEPAKAWG 3 หลายเดือนก่อน +2

    Praise The Lord🙏

  • @elizabethnarmala130
    @elizabethnarmala130 3 หลายเดือนก่อน +1

    Devuniki stotram

  • @Nicky_official261
    @Nicky_official261 3 หลายเดือนก่อน +2

    Amen 🙏

  • @tindira4396
    @tindira4396 3 หลายเดือนก่อน +1

    Priase the Lord🙏🙏🙏 glory to God

  • @Kampa.
    @Kampa. 3 หลายเดือนก่อน +1

    Stothram hallelujah 🎉🎉🎉🎉

  • @swapnaswapna9040
    @swapnaswapna9040 3 หลายเดือนก่อน +1

    Praise the Lord

  • @beulah1948
    @beulah1948 3 หลายเดือนก่อน +5

    దేవునికే మహిమ 🙌