లాభాలు పండించిన మొక్కజొన్న పంట || Maize Farmers are Happy with Good Prices || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Join this channel to get access to perks:
    / @karshakamitra
    లాభాలు పండించిన మొక్కజొన్న పంట || Maize Farmers are Happy with Good Prices || Karshaka Mitra
    farmers are happy with soaring maize and cotton prices. Success Story of Maize Cultivation - Karshaka Mitra
    పత్తి పంట తర్వాత యాసంగిలో మొక్కజొన్న సాగు రైతుకు ఆశాజనకంగా మారింది. ఎన్నడూ లేని విధంగా క్వింటా మొక్కజొన్నకు 2 వేల రూపాయలకు పైగా ధర పలకటంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఓ వైపు ఖరీఫ్ లో వేసిన పత్తి పంట ఊహించని రేట్లు పలకటంతో మంచి ఆర్థిక ఫలితాలు సాధించిన రైతుకు మొక్కజొన్న మరింత ఉత్తేజాన్ని అందించింది.
    పత్తి తర్వాత మొక్కజొన్న సాగుతో మంచి ఫలితాలు సాధించారు ఖమ్మం జిల్లా వైరా మండల రైతు రాణా ప్రతాప్. మొక్కజొన్నకు మున్ముందు మంచి రేటు లభించే అవకాశం వుందని, క్వింటా రూ. 2500 కు చేరుకునే వీలుందని మార్కెట్ విశ్లేషణ చేస్తున్నారు, గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీకృష్ణ దేవరాయులు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    #karshakamitra #maizecultivation #maizeprices #cornfarming #cornmarket
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

ความคิดเห็น • 26