🙏🙏పాల్ కళానిధి గారికి మరియు మీకు కిరణ్ ప్రభ గారూ.తెలుగు లో మాత్రమే చదివి అర్థం చేసుకోగలిగే మాలాంటి వారికి ఈ పుస్తకం తెలుగు అనువాదం ఉంటే చెప్పండి సర్....లేదూ మీరే పుస్తకంలోని విషయాలని వివరిస్తూ ఒక టాక్ షో చేయండి సర్. జీవితం ఇచ్చే గారంటీ గురించి ఎదురు చుస్తూ ఉండే మాలాంటి వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
మీ talk show ఇన్ని సంవత్సాలుగా మిస్స్ అయినందుకు చాలా బాధ పడ్తున్నాను కిరణ్ ప్రభ గారు. మీ యొక్క అపూర్వమైన ఈ సేవ నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. మీ మాటలు ఒక భాష అదే మన తెలుగు బాషన్నట్లుగా వుంటాయి మీ మాటలు అంతే కాకుండా మీ మాటలు ఒక మత్తు. ఎందుకంటే నేను ఏదైనా బాధలు లో వున్నప్పుడు మీ talk show ఏదైనా వింటే గొప్ప ఉపశనం కలుగుతుంది. ఏదైనా సరే మీ యొక్క ఓపికకు నాయొక్క ప్రత్యేక ధన్యవాదాలు sir.
చాలా చక్కగా చెప్పారు పుస్తకం గురించి జననం మరణం పక్క పక్కగా ఒరుసుకుని ఉంటాయన్న వాక్యం అద్భుతం. పుస్తకం తప్పకుండా చదువుతాను. మానవ జీవితాలలో కి తొంగి చూస్తే చలించని ద్రవించని హృదయం ఉండదు. థాంక్స్ కిరణ్ ప్రభ గారు
కేవలం నిన్నటి నుండే నేను మీ వ్యాసంగాలను follow అవుతున్నాను.ముందుగా గొల్లపూడి గారి కి నివాళి తో మొదలు పెట్టాను. ఇంతకు ముందు ఫ్రెండ్స్ చెప్పారు కానీ . మీరు చాలా గొప్పగా చెప్తున్నారు sir అభినందనలు మీకు. ఈ ఎపిసోడ్ విన్న తర్వాత నేను చాలా దుఖించాను. ఒక గొప్ప డాక్టర్ ని క్యాన్సర్ పొట్టన పెట్టుకున్న తీరు హృదయవిదారకంగా అనిపించింది. నా భర్త కూడ బ్యాంక్ లో ఆఫీసర్. 2003 లో tongue cancer బారిన పడి 2005 లో మరణించారు. ఆయనకి e దురలవాట్లు లేవు. ఎందుకు ఇలా మా కుటుంబానికి నష్టం కలిగింది ఆయన 39 years age lo చనిపోయారు. నాకు ఇది విన్నాక share చేయాలనిపించింది sir. 2013 that too US lo మరియు పెద్ద డాక్టర్ కి ఎంత superiir ట్రీట్మెంట్ జరిగి వుంటుంది కదా అని ఆలోచించాను whereas naa husband 2003 lo . emito భగవంతుడు ఎందుకు ఇలా చేస్తాడు అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. చాలా థాంక్స్ అండి ఈ బుక్ నీ పరిచయం చేసినందుకు.
Talk on "when Breath Becomes Air " is wonderful sir and Sri Pal Kalanidhi 's life is very very inspiration to all After knowing is death also how poetic The present and future generations missed a great writer Thank you very much Sir
ఎందుకో జీవితం అందరినీ కాకపోయినా అత్యంత "ఎక్కువ" తక్కువమంది జీవితాలని ఒక్కసారిగా తలకిందుల చేస్తుందో తెలియడం లేదు... వారు కనీసం ఊహల్లో కూడా కలగని ఉండరు... ఇలా ఎందుకైనదని... అంతలా పెనుమార్పులు చోటు చేసుకుంటాయి... తలచుకుంటే ఒక్కోసారి ఊహకందని భయమేస్తుంది... ఇక ఎప్పటిలా మీ వ్యాఖ్యానం చాలా బాగుంది 🙏
Sir good evening Kiran prabha .. I'm a govt teacher .... today after coming from school ...in the evening walk it happened to listen this podcast.... Now I'm 50k. In fact i have no words to express my feelings over your explanation on the book WHEN BREATH BECOMES AIR. It happened to know Many things from your podcast... Definitely i will read it. Really "LIFE IS NOTHING IT'S A JOURNEY FROM BIRTH TO DEATH" Any how sir heartful thanks to you & to your podcasts...
It is shame that the subscribers to this wonderful and enchanting Talk show by Kiranprabha Gary,has not touched one lakh number whereas the gossips and useless and biased political columns are being subscribed into lakhs and millions. As a Society we are failing to recognise Real and useful things.
శ్రీ కిరణ్ ప్రభ గారు, ఈ అద్భుతమైన సమీక్షకు తద్వారా ఈ పుస్తకాన్ని మీ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకుా, కళానిధి కుటుంబం తరపునుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు! - శశి రెడ్డి
Great life. Thank you sir for this good work. It is a great window for people to know subtle things of life. I request you regularly post most talked about books' reviews. Once again thank you very much.
No words after listing this, really felt the momentum of great journey of life. Your voice added hundred colors to it. Thanks for sharing this inspirational book.
నేను కూడా ఈ పుస్తకం చదివాను సార్. ఒక మనిషికి అతను త్వరలో చనిపోతాడని తెలిస్తే అతని మనస్సులో ఏ ఆలోచనలు వస్తాయో , ఆయన ఎలా ఫీల్ అయ్యారో ఈ పుస్తకంలో బాగా రాసారు 🙏🏾
నిజం.2016 లో dr. గురవారెడ్డి gaaru ee పుస్తకం రికమెండ్ చేశారు.కొని చదవడం మొదలెట్టా.చాలా బాధ వేసింది.మానేశారు. యీ మధ్యనే అనుకోకుండా డాక్టర్ గారిని ఒక ఫంక్షన్ లో కలిసి నప్పుడు చెప్పా నవ్వేశారు.
Thanks Kiran prabha garu for introducing a good book to read..Just finished reading the book "When Breath becomes air" ..Amazing narration by the author ..I remembered smt.malathi chandur gari books
Kiranji , Namaste ! Pathous is always the undertone of yor inimtable voice .It is absorbing to people like me who are above 90,so. keeping us in a trance . May I suggest one name your sir name . Late PATHURi Ngabhushanam Garu of Patamatlanka ,Library movemnt fame .He was .y master ,benefactor. Personally He didn't get he aspired for - his inter education at Madanapalli was incomplete. First two children didn't live upto his expectations Third one Dr. Ravi Sarada keep his memory flying . Some sort of Nirveadam became part of his life which he tried his best to defy . Life long dedicated patriotic mind was responsible for our having A Library Act spreding Library services allover the two Telugu states Sarvtotthama Bhavanam at Patamata Vijayawada is standing memorial to this noble soul.
Kiran garu,your narratiin total involvementin subjet of the novel is more appealing. Title ofthe book is more fascinating the minutiae of the desease . Thank you ,Sir .BSMURTHY 90 Vzm 23 4 23.
సార్, నేను, మీ ఛానల్ గురించి, నా స్టూడెంట్స్, దాదాపుగా 8th,9th,10th, పిల్లలందరికీ introduce చేసాను. నేను ఒక Maths టీచర్ ని,A. P. prakasam dist, Maddipadu, Govt. High School లొ...
Cultural gaa ...day by day, baagaa.... venakapaduthunna, thelugu vaalla ku, meeru chaesthunna seva amogham. Memu..mee.... laanti vaalla goppadannaani gurthinchalaemu, because we are busy imitating others. 🙏🙏
kitan prabha garu it seems from your collection most of the famous writers didnot live long .,they are all ended up very early in their life, is it not strange
Please check this Facebook page I maintain here that has links to a lot of articles, videos, interviews, photos, etc - facebook.com/whenbreathbecomesair Thank you, Sasi Reddy
🙏🙏పాల్ కళానిధి గారికి మరియు మీకు కిరణ్ ప్రభ గారూ.తెలుగు లో మాత్రమే చదివి అర్థం చేసుకోగలిగే మాలాంటి వారికి ఈ పుస్తకం తెలుగు అనువాదం ఉంటే చెప్పండి సర్....లేదూ మీరే పుస్తకంలోని విషయాలని వివరిస్తూ ఒక టాక్ షో చేయండి సర్. జీవితం ఇచ్చే గారంటీ గురించి ఎదురు చుస్తూ ఉండే మాలాంటి వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
మీ talk show ఇన్ని సంవత్సాలుగా మిస్స్ అయినందుకు చాలా బాధ పడ్తున్నాను కిరణ్ ప్రభ గారు. మీ యొక్క అపూర్వమైన ఈ సేవ నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. మీ మాటలు ఒక భాష అదే మన తెలుగు బాషన్నట్లుగా వుంటాయి మీ మాటలు అంతే కాకుండా మీ మాటలు ఒక మత్తు. ఎందుకంటే నేను ఏదైనా బాధలు లో వున్నప్పుడు మీ talk show ఏదైనా వింటే గొప్ప ఉపశనం కలుగుతుంది. ఏదైనా సరే మీ యొక్క ఓపికకు నాయొక్క ప్రత్యేక ధన్యవాదాలు sir.
అద్భుతమైన సమీక్ష కిరణప్రభ గారూ. చాలా సంవత్సరాల తరువాత మంచి తెలగు భాష వినే అవకాశం కూడా ఇచ్చారు. పుస్తకం తప్పకుండా చదువుతాను.
Telugu lo undha sir book
చాలా చక్కగా చెప్పారు పుస్తకం గురించి జననం మరణం పక్క పక్కగా ఒరుసుకుని ఉంటాయన్న వాక్యం అద్భుతం. పుస్తకం తప్పకుండా చదువుతాను. మానవ జీవితాలలో కి తొంగి చూస్తే చలించని ద్రవించని హృదయం ఉండదు. థాంక్స్ కిరణ్ ప్రభ గారు
Most welcome
ఆయువు వాయువుగా మారిన వేల...అనువాద ప్రయత్నం
కేవలం నిన్నటి నుండే నేను మీ వ్యాసంగాలను follow అవుతున్నాను.ముందుగా గొల్లపూడి గారి కి నివాళి తో మొదలు పెట్టాను. ఇంతకు ముందు ఫ్రెండ్స్ చెప్పారు కానీ . మీరు చాలా గొప్పగా చెప్తున్నారు sir అభినందనలు మీకు. ఈ ఎపిసోడ్ విన్న తర్వాత నేను చాలా దుఖించాను. ఒక గొప్ప డాక్టర్ ని క్యాన్సర్ పొట్టన పెట్టుకున్న తీరు హృదయవిదారకంగా అనిపించింది. నా భర్త కూడ బ్యాంక్ లో ఆఫీసర్. 2003 లో tongue cancer బారిన పడి 2005 లో మరణించారు. ఆయనకి e దురలవాట్లు లేవు. ఎందుకు ఇలా మా కుటుంబానికి నష్టం కలిగింది ఆయన 39 years age lo చనిపోయారు. నాకు ఇది విన్నాక share చేయాలనిపించింది sir. 2013 that too US lo మరియు పెద్ద డాక్టర్ కి ఎంత superiir ట్రీట్మెంట్ జరిగి వుంటుంది కదా అని ఆలోచించాను whereas naa husband 2003 lo . emito భగవంతుడు ఎందుకు ఇలా చేస్తాడు అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. చాలా థాంక్స్ అండి ఈ బుక్ నీ పరిచయం చేసినందుకు.
My friends wife died with cancer 1 ago that year I struggled.suffers.think alot on death and karma time..
Your contribution lasts long in Telugu literature Hatsoff to you
Thanks a million andi.!
Talk on "when Breath Becomes Air " is wonderful sir and Sri Pal Kalanidhi 's life is very very inspiration to all After knowing is death also how poetic The present and future generations missed a great writer Thank you very much Sir
Thank you.!
Wonderful
ఎందుకో జీవితం అందరినీ కాకపోయినా అత్యంత "ఎక్కువ" తక్కువమంది జీవితాలని ఒక్కసారిగా తలకిందుల చేస్తుందో తెలియడం లేదు... వారు కనీసం ఊహల్లో కూడా కలగని ఉండరు... ఇలా ఎందుకైనదని... అంతలా పెనుమార్పులు చోటు చేసుకుంటాయి... తలచుకుంటే ఒక్కోసారి ఊహకందని భయమేస్తుంది... ఇక ఎప్పటిలా మీ వ్యాఖ్యానం చాలా బాగుంది 🙏
కిరణ్ ప్రభ గారు మీ కృషి అమోఘం . స్ఫూర్తిదాయక విషయాలు ఎన్నో తెలియజేస్తున్నారు. కౌముది సాహితీ కృషి అజేయంగా కొనసాగాలి.
Thank you very much andi
మరిన్ని స్ఫూర్తిదాయకమైన నిజజీవిత కథలను మా ముందుకు తీసుకు వస్తారని ఆశిస్తున్నాను.
గొప్ప పుస్తకాన్ని చాలా బాగా పరిచయం చేశారు. మీకు అభినందనలు.
ఈ రోజుల్లో, అసూయ అనునది, ఒక జబ్బు అయ్యింది, దాదాపుగా, అందరికీ... సార్. మీ వాయిస్, మనోహరంగా ఉంది..
Sir good evening Kiran prabha ..
I'm a govt teacher .... today after coming from school ...in the evening walk it happened to listen this podcast....
Now I'm 50k. In fact i have no words to express my feelings over your explanation on the book WHEN BREATH BECOMES AIR.
It happened to know Many things from your podcast...
Definitely i will read it.
Really "LIFE IS NOTHING IT'S A JOURNEY FROM BIRTH TO DEATH"
Any how sir heartful thanks to you & to your podcasts...
What a wonderful narration by you sir...your job is very commendable..i have high regards on you
Thank you very much..!
It is shame that the subscribers to this wonderful and enchanting Talk show by Kiranprabha Gary,has not touched one lakh number whereas the gossips and useless and biased political columns are being subscribed into lakhs and millions.
As a Society we are failing to recognise Real and useful things.
శ్రీ కిరణ్ ప్రభ గారు,
ఈ అద్భుతమైన సమీక్షకు తద్వారా ఈ పుస్తకాన్ని మీ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకుా, కళానిధి కుటుంబం తరపునుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు!
- శశి రెడ్డి
Thank you..
What an inspirational story !!??? 🙏🙏🙏
Ayya goppa pustakalu parichayam chestunnaru meeku satatha krutagnatalu marinni telugu vaatini teliyajeyandani manavi
Great narration... great words..
Great life. Thank you sir for this good work. It is a great window for people to know subtle things of life. I request you regularly post most talked about books' reviews. Once again thank you very much.
No words after listing this, really felt the momentum of great journey of life. Your voice added hundred colors to it. Thanks for sharing this inspirational book.
No words, I became so emotional after listening this. I must read this Book. Thank you Sir for sharing info about this Book and the Author.
Thank you..
@@KoumudiKiranprabha super explanation sir
Sir the way of narration about When breath becomes Air is superb and it's "kallaku kattinattu ga vundi".
vintunte kandllalo neellu aagadamledu oka goppa vyakthi gurinchi cheppanu thank you sir
Thank you..
నేను కూడా ఈ పుస్తకం చదివాను సార్. ఒక మనిషికి అతను త్వరలో చనిపోతాడని తెలిస్తే అతని మనస్సులో ఏ ఆలోచనలు వస్తాయో , ఆయన ఎలా ఫీల్ అయ్యారో ఈ పుస్తకంలో బాగా రాసారు 🙏🏾
Your narration not only inspiring but deluding me in a big tank of kanneru.thank you from my heart of hearts for your efforts.
Oka goppa vyakti gurinchi maku chepparu
Meeru chebutunnantasepu
Paal gari jeevitam anta ma kantimundu kanipinchela chepparu
Thank you very much sir
Thank you Prabhakar Garu for your talks
నిజం.2016 లో dr. గురవారెడ్డి gaaru ee పుస్తకం రికమెండ్ చేశారు.కొని చదవడం మొదలెట్టా.చాలా బాధ వేసింది.మానేశారు. యీ మధ్యనే అనుకోకుండా డాక్టర్ గారిని ఒక ఫంక్షన్ లో కలిసి నప్పుడు చెప్పా నవ్వేశారు.
Very good narration Sir
Adbhuthanga vivarincharu
Ika nenu ee pusthakaanni online lo book chesukuni koni chadivaka Malli comment chesthanu👌🏻🙏
Thanks Kiran prabha garu for introducing a good book to read..Just finished reading the book "When Breath becomes air" ..Amazing narration by the author ..I remembered smt.malathi chandur gari books
Kiranji , Namaste ! Pathous is always the undertone of yor inimtable voice .It is absorbing to people like me who are above 90,so. keeping us in a trance . May I suggest one name your sir name . Late PATHURi Ngabhushanam Garu of Patamatlanka ,Library movemnt fame .He was .y master ,benefactor. Personally He didn't get he aspired for - his inter education at Madanapalli was incomplete. First two children didn't live upto his expectations Third one Dr. Ravi Sarada keep his memory flying . Some sort of Nirveadam became part of his life which he tried his best to defy . Life long dedicated patriotic mind was responsible for our having A Library Act spreding Library services allover the two Telugu states Sarvtotthama Bhavanam at Patamata Vijayawada is standing memorial to this noble soul.
Kiran garu,your narratiin total involvementin subjet of the novel is more appealing. Title ofthe book is more fascinating the minutiae of the desease . Thank you ,Sir .BSMURTHY 90 Vzm 23 4 23.
than
U: piri ga:liga: ma : re: samnayam lo.
than
Really moving saga of of a doctor and philospher
Excellent andi thank you for Sharing a nice novel
Thank you sir
Book chadavagalama sir meeru chadhivithunte ne kaneeru agadamledhu ma kosam intha manchi book parichayum chesaru thank you sir
Thank you very much sir for sharing such a great book. Your talk shows inspiring me lot.
Great inspiration story...
one of the ..awesome book & narration. Thanks for sharing...sir.....:)
Thank you..!
సార్, నేను, మీ ఛానల్ గురించి, నా స్టూడెంట్స్, దాదాపుగా 8th,9th,10th, పిల్లలందరికీ introduce చేసాను. నేను ఒక Maths టీచర్ ని,A. P. prakasam dist, Maddipadu, Govt. High School లొ...
Very interesting story sir
Many many thanks
Cultural gaa ...day by day, baagaa.... venakapaduthunna, thelugu vaalla ku, meeru chaesthunna seva amogham. Memu..mee.... laanti vaalla goppadannaani gurthinchalaemu, because we are busy imitating others.
🙏🙏
Telugu lo undha sir ee book
Thanks sir
Thanks for sharing this book sir
అలాగే,Our Friends, Who Are Like Minded, To me, సార్..
AYN RAND THE FOUNTAINHEAD book gurinchi explain cheyyandi Kiran Prabha garuu
kitan prabha garu it seems from your collection most of the famous writers didnot live long .,they are all ended up very early in their life, is it not strange
excellent
జీవిత సత్యం
Thanku sir
Thankyou so much sir
Telugu edition available ?
Nice explanation sir
Can you share some insights on Ayn Ryand’s books ?
సార్,మైకేల్ జాక్సన్, గురించి చెప్పండి, please..
Amazing
💯💯💯 super sir🎉🎉🎉
Sir.. please Christopher Marlowe s.. doctor fastrus book review and story.. your long time follower..
❤
సార్ ఈ బుక్ తెలుగులో అనువాదం చేశారా!
Breath and cheppali
That is indian philosophy......
End of life tragedy
Sir is it translated into Telugu language? If so by whom?
Sir make a video on book Tao of physics...
An inspired
Book chdhvakaledhu kani me varnana naku kantti thadi pettindhi
Please check this Facebook page I maintain here that has links to a lot of articles, videos, interviews, photos, etc - facebook.com/whenbreathbecomesair
Thank you,
Sasi Reddy
Koni చదివా.dr.guruvaareddy garu ee pusthukamgurinchi చెప్పారు.కానీ ఆ ఇంగ్లీష్ నారికేళ పాకం లా ఉంది ఆస్వాదించలేకపోయా.
Thank you sir
Thank you sir