candid conversation with సాహితీవేత్త‌ కిరణ్ ప్రభ | Exclusive Interview | Swapna | iDream Movies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 204

  • @ysnreddy8349
    @ysnreddy8349 2 ปีที่แล้ว +29

    ఇన్ని రోజులు పుస్తకాలే జ్ఞానభండగరాలు అనుకునే వాళ్ళం, మీ talkshow లు ముందుతరాలు reference knowledge hub గా చూస్తారు.
    మీ కృషి, మీ సంస్కారవాన్తమైన భాష,ఈ కొత్త వొరవడికి శ్రీకారం చుట్టాయి.
    మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాంగా వుంటూ సాహితి జ్ఞానం అందరికి పంచాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం
    🙏🙏🙏🙏🙏

  • @duttalalakshminreddy8469
    @duttalalakshminreddy8469 2 ปีที่แล้ว +18

    I am addicted. With your narration I go to sleep. With out hearing I won’t get sleep. 🙏

  • @rajeswarathummaluru1548
    @rajeswarathummaluru1548 2 ปีที่แล้ว +16

    ఆద్యంతమూ ఇంటర్వ్యూ ఆకట్టుకుంది . హాయిగా వుంది . కిరణ్ ప్రభగారి గుణగణాలను ప్రతిభను గూర్చి ఎంతచెప్పినా తక్కువే . స్వప్న గారికి & కిరణ్ప్రభ గారికి అభినందనలు & శుభాకాంక్షలు

  • @umavenkatapparao5499
    @umavenkatapparao5499 2 ปีที่แล้ว +17

    ఈ రోజుల్లో ఇంత సున్నిత మైన హృదయం ఉన్న వాళ్ళు చాలా అరుదు. ప్రతి సంఘటన కి స్పందించగలగడం చాలా గొప్ప విషయం. మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల వలన సమాజం లో ఉన్నత విలువలు పెరుగుతాయి. మంచి అనుబంధాలు ఏర్పడతాయి. గొప్ప వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవడం వలన మనుషుల పరివర్తన లో కూడా మంచి మార్పులు వస్తాయి. సమాజం బాగుపడుతుంది

  • @venugopaladivivenugopal8592
    @venugopaladivivenugopal8592 หลายเดือนก่อน

    మీకు పద్మశ్రీ ఇవ్వాలి. చాలా మంచి భాష . ఇన్ని జీవితాల్ని ఈ తరానికి పరిచయం చేసారు.

  • @chinnamnaidu5817
    @chinnamnaidu5817 5 หลายเดือนก่อน +2

    ఈ మధ్యే నాకు తెలిసింది కిరణ్ ప్రభ talk show గూర్చి.
    చలం గారి మీద ఆయన చేసిన 22 భాగాల సంపుటి... వినే భాగ్యం ఈమధ్యే నాకు యూట్యూబ్ లో దొరికింది...అప్పటివరకు మీ గూర్చి నాకు తెలియదు... ఇప్పుడిప్పుడే మీరెంటో అర్థమౌతుంది...thank you Sir... నాలాంటి వారికి మీరొక పెద్ద గ్రoథాలయం...❤

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 2 ปีที่แล้ว +8

    ఇటువంటి వీడియోలు కుటుంబసమేతంగా వీలైతే పిల్లలతో తప్పకుండా చూడండి.
    చక్కని భాష, చక్కని ఉచ్చారణ, చక్కని సంస్కారం, చక్కని భావ వ్యక్తీకరణ, చక్కని వృత్తి, ప్రవృత్తుల మధ్య చక్కని సమయపాలన, సమన్వయం, సమతూకం, భావజాలం అన్నీ ఒక వ్యక్తిలో మూర్తీభవిస్తే ఆయన్ని ఏమని పిలవాలి కిరణ్‌ ప్రభ గారు అని తప్ప విశ్వమిత్రులు మీకు మా హృదయపూర్వక అభినందనా సహిత అభివందనాలు - మీ అత్మీయ అభిమాని సత్యసాయి విస్సా

  • @harikrishnam7184
    @harikrishnam7184 ปีที่แล้ว +6

    సర్... పుస్తకాలు చదివే సమయం లేని ఒక మధ్యతరగతి పాఠకులకు మీరు ఒక గొప్ప లైబ్రరీ అండి.... మీకు శతకోటి వందనాలు..🙏🙏

  • @dwarakanath1527
    @dwarakanath1527 2 ปีที่แล้ว +5

    Madam,
    It's a great episode. I can still remember Dr. Larry Brilliant episode. I think he's still operating in USA.
    Kiran Prabhagaru a great human and I wish and pray for him.

  • @ramagiriprasad7445
    @ramagiriprasad7445 2 ปีที่แล้ว +5

    స్వప్న గారు కూడా లోతైన అవగాహన తో అన్ని ఇంటర్వ్యూ లు చేస్తారు🌷

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 2 ปีที่แล้ว +2

    Amazing interveiw...excellent...Mee samskaraa Niki ,Telugu bhashanu nilabeduthunna Mee krushiki....venavela vandanalu. Madam thanks.

  • @allugowrisankarrao6696
    @allugowrisankarrao6696 8 หลายเดือนก่อน +1

    Sri. KIRAN Prabha garu, I'm a fan to your talk show which is more appropriate n accurate information. Your delivery of dialog is very, very clear. Hands up to you. Your information I feel very accurate n more informative. I listen your talk on CHALAM, KARLMAX, VISWANATH SATYANARAYANA etc. I feel that I need not go for any further study on the topic. If you would have a teacher especially in University that the students would have benefited a lot. It is very true that whatever the dialog you made more valuable n valid.

  • @ramamanikorimilli494
    @ramamanikorimilli494 ปีที่แล้ว +1

    మీకూ, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన స్వప్న గారికి నా హృదయపూర్వక ధ్యవాదములు. ఛాలా బాగుంది.

  • @bapujiarcot1183
    @bapujiarcot1183 2 ปีที่แล้ว +15

    నేను విశ్వనాథ్ గారి గురించి వ్రాసుకున్న కొన్ని మాటలు మీకు కూడా తెలుపుతున్నాను. చిత్ర సంగీతం వెర్రి తలలు వేసి విజృంభిస్తున్న తరుణంలో , చల్లటి సాయత్రంలో చిరుగాలి కివిరజాజులు తలలూపే విధంగా వీనులవిందుగా అందరికీ వినిపించిన నాదమే ఆ నాటి శంకరాభరణం. కొత్తగా క్యాసెట్ట్లు కొనుక్కొని రెండు వైపులా అవే పాటలను రికార్డింగ్ చేయించుకొని టేపు తెగేదాకా విన్నారంటే అతిశయోక్తి కాదు. సంవత్సరంలో ఒక వారం మాత్రమే తెలుగు సినిమా ఆడించే దిల్ షాద్ టాకీస్ లో ఒక సంవత్సరం ఆడిందంటే విచిత్రం కదా! అప్పటిదాకా అన్ని రకాల పాటలు పాడిన బాలు గొంతులో కర్నాటక సంగీత బాణీలతో చేసిన పాటలను పలికించడం విశ్వనాధ్ గారి గొప్పతనమే. అప్పుడు బాలమురళి లాంటి వారున్నప్పటికీ బాలు చేత పాడించడం సాహసమే. కొన్ని సంవత్స రాల పాటు స్టేజి షోలలో బాలు గారు ఎన్ని సార్లు శంకరాభరణం పాటలు పాడారో ఆయనకీ గుర్తుండక పోవచ్చు. వేటూరి గారి పద విజృంభణఈ సినిమాతోనే మొదలయ్యిందేమో. మంజు భార్గవికి ఈ సినిమా తర్వాత కాబరే డాన్స్ పాత్రలు రాలేదని కూడా విన్నాం. సినిమా సంగీత ప్రపంచం అర్థం పర్థం లేని పాటలతో హోరు సంగీతంతో కొట్టుకు పోతున్నప్పుడు , చక్కటి సంగీతానికి , అంతే గొప్పగా చెప్పుకునే సాహిత్యానికి విడదీయలేని బంధం సృష్టించిన వారు విశ్వనా ధులే! నాట్యానికి సంగీతానికి సాహిత్యానికి ప్రతీక విశ్వనాధుని సృష్టి స్వర్ణకమలం. నాట్యానికి భాష్యం చెప్పిన మనోజ్ఞ చిత్ర కావ్యం. నాట్యం ముగించాక భానుప్రియ కళ్ళల్లోనుంచి నీళ్లు చిప్పిల్లడం ఎవరూ మర్చిపోలేరు. సప్తపది సబ్జెక్టు పూర్తిగా వేరే అయినా నాట్యానికి సంగీతానికి ముడి వేసి మనలను బంధించిన ఘనత విశ్వనాధ్ గారిదే. ఏ కులము నీదంటే గోకులము అన్న పాట కులమతాల పిచ్చిని ఎత్తి చూపించినది గదా.
    ఫిలిం డైరెక్టర్ కే. విశ్వనాధ్ గారి బయోగ్రఫీ వ్రాసే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఈ మెసేజ్ పెడుతున్నాను. దానికి పేరు విశ్వనాదం అని పెడితే ఎలా ఉంటుంది? విశ్వనాధ్ గారి సినిమా ప్రయాణంలో వారితో బాటు ఎందరో మహానుభావులు కూడా ఉన్నారు. వారందరినీ గురించి కూడా ఎంతో వ్రాయ వచ్చు. ఆలోచించి చూడండి? బయోగ్రఫీ అనడం సరి కాదేమో. ఆయన సెంటర్ అఫ్ సబ్జెక్టు అయినా వారి సినిమా రంగ జీవితంతో ముడిపడి వారి సినిమాలు ఉజ్వల నభూతో నభవిష్యతి అనే విధంగా తయారవడానికి అన్ని కళల తోడ్పాటు నందించిన అందరు మహానీయులను గుర్తుకు తెచ్చుకునే విధంగా ఒక మహత్తర పుస్తకంగా ఉండాలి- విశ్వనాదం

  • @lakshmipoluri2244
    @lakshmipoluri2244 2 ปีที่แล้ว

    చాలా బాగుంది ఈవారం మీ వ్యాఖ్యానం వీరపాండ్య కట్టబ్రహ్మన గురించి.
    నా చిన్నతనం లో స్కూల్ తరఫున అవనిగడ్డ కానీ విజయవాడలో గానీ వెళ్ళిన గుర్తు కథ మరచినా శివాజీ గణేషన్ డైలాగులు మాత్రం మరవలేదు.
    మరల ఆ గుర్తులు చిన్నతనంలోకి వెళ్ళినట్లు చేసిన కిరణ్ ప్రభ గారు, బోలెడు ధన్యవాదాలు ,శుభాశీస్సులు

  • @bossgandy
    @bossgandy 2 ปีที่แล้ว +3

    Great interview. I am fan of Kiran Prabha and Swapna

  • @madhavin2005
    @madhavin2005 ปีที่แล้ว

    I'm a big fan of Kiran Prabha talk show. Sir voice,narration, command on language is extremely awesome. Thanks Swapna garu. Today I could connect the voice with face.

  • @bhuvanr533
    @bhuvanr533 6 หลายเดือนก่อน

    Kiran Prabha sir.... I love your work sir... You inspire me everyday. I travel like 80 km everyday - in city traffic 3 hours... My life is happy while listening to your podcasts. Thank you so much. You're best thank you so much sir.

  • @nagiresu
    @nagiresu 2 ปีที่แล้ว +3

    Iove you Kiran prabha gaaru..
    I like your talk shows.,.

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 หลายเดือนก่อน

    ఆంగ్లభాషలో phenomenon అని ఒక పదం ఉంది. బూదరాజు రాధాకృష్ణ గారి ఆధునిక వ్యవహారకోశం లో దృగ్విషయం, అసాధారణ ఘటన/వస్తువు, దృష్టిగోచరం, దృశ్యం, అద్భుతం. పదానికి అర్ధాలు
    శ్రీ కిరణ్ ప్రభ గారిని ఒక్క మాటలో అభివర్ణించాలంటే ఆయన ఒక అద్భుతం, ఆయనది ఓ అసాధారణ వ్యక్తిత్వం.

  • @maruthilvy
    @maruthilvy 2 ปีที่แล้ว +1

    Swapna madam...you r great
    ..you do interviews like RGV....kiran prabha...so..many variations...

  • @lakshminandula5303
    @lakshminandula5303 9 หลายเดือนก่อน +1

    పాఠాలు గా, గుణ పాఠాలుగా కొన్ని జీవితాలుంటాయి..🤝👌

  • @VishwanathanMNK
    @VishwanathanMNK 11 หลายเดือนก่อน

    Lovely interview. Kiranprabha gaariki, Swapna gaariki dhanyavaadalu….. 💐💐💐🙏🙏🙏

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 2 ปีที่แล้ว +4

    Kiran Prabha Garu: I too am one of your thousands of fans who are learning a great deal from your talk shows. I am 82 (never too late to learn from any source whatever! I retired as professor of English from Kakatiya University)…After watching this interview I felt that I strongly disagree with you when you attribute the impact of your shows to the lives you talk about. First, you are an excellent raconteur, very engrossing. Second, you bring your sensitivity and research and unique human perspective to bear upon your narratives. All in all these attributes (and more) contribute to the powerful impact of your shows. You are simply admirable and I don’t mind giving the few precious minutes that I have at this late stage of my life. By the way, I take notes as I listen to your talks so I can do follow up listening that I may have to do later. That way I have zeroed in on several talk shows that you have mentioned in this interview!! Thank you.

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 ปีที่แล้ว

    Great Kiran prabha garu...God bless you and give you a happy healthy journey ahead...🎉🎉🎉🎉🎉🎉 చాలా విన్నాను మీ talk shows ..... I am elder to you brother. Lot of blessings .....

  • @lakshmib2700
    @lakshmib2700 10 หลายเดือนก่อน

    Intelligent conversation. Never felt like an interview. Great

  • @pmkrishna2020
    @pmkrishna2020 2 ปีที่แล้ว +2

    Beautiful interview. Swapna gari prasnalu nd kiranprabha gari jawabulu chala special. ga unnai.memu adagalanukunna chala questions meeru adigaru swapna garu. Vatiki jawabulu kuda chala vishlesinchi vivaranga chepparu kirangaru.iddariki dhanyavadalu.chala valuable interview 🙏🙏 nenu mee abhimanni kiranprabha garu

    • @ganapavarapu1063
      @ganapavarapu1063 2 ปีที่แล้ว

      Kiranprabha gari vi Anni karyakramalu interviews chustuntanu . swapna gari interviews kuda chala bavuntayi vintuvuntanu.

  • @sathishchandrasanga2088
    @sathishchandrasanga2088 ปีที่แล้ว

    Thanks Swapna garu and iDream Team for interviewing great narrator Kiran Prabha garu..

  • @sreenivasmurthy2131
    @sreenivasmurthy2131 2 ปีที่แล้ว +2

    గొప్పగా చెప్పారు సర్, మధ్యలో నడుస్తాను....🙏🙏🙏🙏

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 ปีที่แล้ว

    Sir, it is a very special interview by Swapna garu which brings forth the subtle innate feelings in you. Really brought out our favourite hero Kiran Prabha garu. I owe a lot to your very hearty nature which reflects in your deeds and actions. May God shower all his choicest blessings on you and family members. Thank you very much.

  • @Jbalaji
    @Jbalaji 2 ปีที่แล้ว +2

    Excellent interview. Thank you very much for bringing to us Swapna Garu. Kiran Prabha Garu is an amazing personality. I love his simplicity and intention behind his works. Hats off to his dedication and commitment. With warm regards - Balaji - Sydney - Australia

  • @veerabhadraraot4087
    @veerabhadraraot4087 8 หลายเดือนก่อน

    A good interview. Even though we have no time and acessbilities he is paving a path to know about both known and unknown people's in an intersting way. Veerabhadra Rao Tangella.

  • @yourfavoriteteacher7168
    @yourfavoriteteacher7168 2 ปีที่แล้ว +1

    Swapna garu mimmalni chesina interview chusanu mee talkshows inchuminchu chala chusanu

  • @punyavathisunkara1291
    @punyavathisunkara1291 2 ปีที่แล้ว +5

    గుర్తుకొస్తున్నాయి.
    ప్రభాకర రావు, నేను ఒక ఊరి వాళ్ళం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మాది ఒక మారుమూల పల్లెటూరు. వర్షం వచ్చిందంటే, మోకాలు లోతు బురద. అయినా ప్రకృతి సోయగాలకు కొదవలేదు.కృష్ణానది ఒడ్డునున్న గ్రామం. మేమందరం కలిసి కాలవకట్ట వెంట, రెండున్నర కిలోమీటర్లు నడిచి హై స్కూల్ కి వెళ్లిన రోజులు గుర్తుకొస్తున్నాయి. మేమిద్దరం ఆంధ్ర యూనివర్సిటీలోనే చదివాం. ఆయన ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివితే, నేను లా చదివాను. ఆంధ్ర యూనివర్సిటీలోనే కౌముది రాత పత్రిక ప్రారంభించాడు. అప్పుడే కిరణ్ ప్రభ పేరుతో కవితలు రాసేవాడు. ఆయన కుటుంబం చాలా గౌరవప్రదమైన కుటుంబం. చాలా హుందా గలది. నాకు ఇప్పటికీ ప్రభాకర్ రావు గారి నాన్న చందర్రావు పెదనాన్న, తల్లి సుబ్బులు మామ్మ, వాళ్ళ అక్కయ్యలు సుజాత అక్క, విజయలక్ష్మి అక్క, పెద్దన్నయ్య ఇప్పటికి మనసులో మెదులుతారు. సుబ్బులు మామ్మ నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. ఆర్థికంగా చిన్న కుటుంబం అయినా ఊరందరికీ ఆ కుటుంబం పట్ల చాలా గౌరవం, పిల్లల్ని బాగా చదివించారు అని. పాతూరు వెంకటసుబ్బమ్మ జ్ఞాపకాలు నేను చదివిన తర్వాత గాని కొడుకు చదువు కోసం బందరు లో ఉండి సుబ్బులు మా మ్మ ఎన్ని కష్టాలు పడిందో నాకు అర్థం కాలేదు. మేము చిన్నప్పుడు ఎక్కడో దూరాన ఉన్న కొడుకు కోసం ఉన్నంతలోని పిండి వంటలు చేసి పంపించడానికి తపన పడేది. చాలా హుందాగా ఉండేది. ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత మంది ఆదరాభిమానాలు ప్రభాకర్ రావు సంపాదించాడంటే అందుకు చాలా గర్వంగా ఉంది.

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 2 ปีที่แล้ว +1

    I am really I like Kiran prabha talk shows very very very very much

  • @raoj.v2631
    @raoj.v2631 2 ปีที่แล้ว +4

    Swapna only can do such type of wonderful interviews. Proved once again. Thanks infinite..

  • @anuthanam2708
    @anuthanam2708 ปีที่แล้ว

    Na bootho na bhavishyath sir we telugu people r so proud to have such an excellent composed man.rendu chethulethi namaskaram peduthunnanu sir God bless you abundantly

  • @bharatiponnapalli8462
    @bharatiponnapalli8462 ปีที่แล้ว

    Excellent programme Kiran gariiki swapnagariki dhanyavadalu kirangari talk shows chusthuntanu

  • @kasturisunkara8261
    @kasturisunkara8261 ปีที่แล้ว

    Chala bagundi!! Thanks to kiranprabha garu Swapna garu!!

  • @tanyasritelugunavalalu8777
    @tanyasritelugunavalalu8777 2 ปีที่แล้ว +1

    Wonderful sir
    Thank you for valuable information

  • @pushparao6922
    @pushparao6922 ปีที่แล้ว

    Your work/research on various papers/books is amazing. It is a nice video. Good word from Kiran Prabha garu. God bless you Sir.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    Kiran Prabha gari ki 🙏🏼🙏🏼🙏🏼☘️☘️

  • @hemasaikongala9936
    @hemasaikongala9936 2 ปีที่แล้ว +3

    Well done swapna. Done great job

  • @kotapatimadhusudhanarao447
    @kotapatimadhusudhanarao447 4 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 2 ปีที่แล้ว +1

    I am in Dublin. Pl sir ten minutes at your convenient day. Big fan of you ❤️🙏

  • @nagarajudarsi2423
    @nagarajudarsi2423 2 ปีที่แล้ว +2

    Really Hats off Sir

  • @lakshminandula5303
    @lakshminandula5303 9 หลายเดือนก่อน

    భావావిష్కరణము,వేయిరకాలుగా, మనసును , బుద్ధిని నూతనంగా.. ఉత్తేజం కలిగించేవి చెప్పగలను…🤝👌👏 సిరివెన్నెససినీ గేయ సాహిత్యము…

    • @lakshminandula5303
      @lakshminandula5303 9 หลายเดือนก่อน

      ఇచ్చుట లోని హాయి, వేరెచ్చటను లేదని …🤝👌👍👏🙌(ఆరుద్ర) మంచికార్యక్రమాలు వరుస గా మంచి దృక్ఫథముతో అందిస్తే ఆబాలగోపాలము ను చేర్తాయి..

  • @Varahibh
    @Varahibh 2 ปีที่แล้ว +9

    Wonderful to watch and listen to this exclusive interview with our Bay Area Kiran Prabha Garu , a man with profound knowledge and a walking encyclopedia of Telugu literature and Telugu movies .Most of all very humble , simple , soft spoken and most respectful in the Telugu community .

    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 2 ปีที่แล้ว

      1111¹¹¹¹¹Exllent unfoldig ofi Kiran prabhasinner heart

    • @subbaraokamma7214
      @subbaraokamma7214 2 ปีที่แล้ว +1

      Interviewer ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంది. Interviewer vishaya పరిజ్ఞానం బావుంది. Kiranprabha గారు కొత్త ఒరవడిని సృష్టించారు. భావవ్యక్తీకరణ లో ఆర్ద్రత, తాను మాట్లాడే వ్యక్తి పైన ఎంపతి కలిగుండడం ఒక independent scholar ki ఉండవలసిన ముఖ్యలక్షణం. Kiranprabha గారిలో ఇవి పుష్కలంగా ఉన్నాయి

    • @rvsubbarao6559
      @rvsubbarao6559 2 ปีที่แล้ว

      Excellent sir

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 4 หลายเดือนก่อน

    చాలా కాలం తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చూసాము. ధన్యవాదములు.

  • @madhumandli
    @madhumandli 2 ปีที่แล้ว

    Thanks ID and swampna gaaru Kirna prabhagarini interview chesinanduku

  • @snehadj1497
    @snehadj1497 ปีที่แล้ว

    No words. Yet i speak out of the depths of my heart. I like to write my life story. I love to meet u sir. Either in India or USA.. kavi jeevinchu prajala nalkalalona!

  • @rasheedkhan228
    @rasheedkhan228 ปีที่แล้ว +1

    విషాదాన్ని అశ్వాదిస్తే కరుణ పుడతుంది అన్న మీ మాట అమితమైన కట్టు నిజం...ఒక మనిషి జీవితానుభవాలతో /సొసైటీను శోధించి చ్చేదించి పరిణితి చెందిన మీవంటి వారు....మీ గురించి కొంత తెలిసిన నాకు మీ జీవితం ఒడుడుకులు లేనిదే...కాబట్టి అనుభవాల శోధన సారమే... ఒక విషయం/వ్యక్తి గురించి విసేదికరించాలంటే...చాలా సాహసం, చిత్తశుద్ది కావావాలి....అన్ని కోణాల్లో వ్యయ ప్రయాలకోరిస్తే గానీ సమగ్రమైన అవగాహన కు రాలేరు....నిస్వార్థం మైన మీ ప్రయత్నం... మీరు అభినంనీయులు...ఎంతో వ్రాయలని మీ గురించి ఎంత వ్రాసిన...కొంత మిగులుతుంది అని భావన....అందుకే ఇప్పటికీ ముగిస్తున్నాను.. ధన్యవాదములు 🎉

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 2 ปีที่แล้ว +1

    Mee talk show annitini vintunnanu excellent entha gathering chesaro meeku na abhinandanalu my native place TIRUPATI Naku mee voice crystal clear ga unnadhi thanks

  • @Sri-Satya
    @Sri-Satya ปีที่แล้ว

    అమెరికాలో ఉన్నా ఆంధ్ర లో ఉన్నాతల్లి.. స్వాభిమానం ఉండాలి.. అదే మీభాషలో సెల్ఫ్ రస్ఫెక్ట్అంటారు. ఇప్పుడు అందరు బానిస మనస్కులై పోయారు కదా.. ఇంగ్లీష్ అందరికి రావాలి , కావాలి కూడ కానిమనలని మనం కోల్పోవాల? (నాదేశం, నాభాష, నాధర్మం, నా సంస్కృతి) వీటిని కొల్పోవటమంటే మనిషి తనని తాను కోల్పోవటమే..

  • @ratnadhanekula1291
    @ratnadhanekula1291 ปีที่แล้ว

    Just I watched this vedio.Awesome content.

  • @srinivasaraoarepalli5426
    @srinivasaraoarepalli5426 2 ปีที่แล้ว +1

    Kiran prabha ..gatiki.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chdurgarao
    @chdurgarao 2 ปีที่แล้ว +1

    Very Good Interview. I like Kiran Prabha Talk Shows

  • @seshuyt
    @seshuyt ปีที่แล้ว

    Salute Sir, your way of narration is superb.

  • @ratnakumarupadrasta9583
    @ratnakumarupadrasta9583 หลายเดือนก่อน

    thank you for this good program

  • @nagamaniarya4083
    @nagamaniarya4083 2 ปีที่แล้ว

    Nice interview with excellent and beautiful answers I could not stop listening till the end Thank you

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 ปีที่แล้ว +1

    Thank you sir or madam idream media. swapna madam gariki dhanyavadamulu. Kiran prabha gariki namaskaramu sir. Sudeergamayina interview madam.Cha interesting ga vunnadi.chala Mandi pramukhula vishayalu prastavanaku vachayi. Vinnanu madam. Kiran prabha gari talk show ,koumudi audio magazine avi naa colleges madam. Bhadapadavalasina vishayalu konni vunnayi madam.prapancha stayilo gurtimpu ravalasina varu yallapragada.subbarao garu. Raledu.ekkada porapatu. Vuppuluri. Ramasarma garu kutumba vishayalu pariskarinchukovataniki valla sontha intiki vellaru.two years vundi vacharu. Venakki nettesaru madam.same akkineni Nageswara Rao garilaga vuntaru.silksmitha jeevita ni Radha Krishna mokkalone tunchesaru madam. Chalam gari jeevitham mariyu sahityam,kutumbam antulenivi madam. Mydanam novel ippatiki naa manasulu vundipoyindi madam.moddu.sree.nu prastavana vachindi kabatti aayana pandithudu ani chepoali madam. Gollapudi.maruti Rao garuvrasina novel sayankalamayindi vini moddu sreenu gollapudi.maruthirao gariki vrasina letter vini Naku kallaventa neellu vachinavi madam.good evening madam. Guntu,Andhra Pradesh.

  • @rajyasriketavarapu7757
    @rajyasriketavarapu7757 ปีที่แล้ว

    నమస్కారం అండి కిరణ్ ప్రభ గారు . నాకు మీ గురించి ఈ రోజే సుబ్బు జొన్నలగడ్డ గారి ద్వారా తెలిసింది కౌముది డాట్ నెట్ తెలుసు కానీ మీ గురించి ఇన్ని వివరాలు తెలియదు ఆయన మాటలు సందర్భంగా మీ గురించి చెప్పి నాకు ఈ వెబ్సైట్ పంపించారు . వెంటనే మీ ఇంటర్వ్యూ విన్నాను చాలా చాలా సంతోషం వేసింది. ఇంత గొప్ప వ్యక్తి గురించి నాకు తెలుసుకోలేకపోవడం ఏమిటి అని అనిపించింది.
    నా పేరు డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సెక్రటరీగా చేసి రిటైర్ అయ్యాను నా వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు . నేను కవయిత్రి రచయిత్రి ఆధ్యాత్మిక రచనలు చేస్తూ ఉంటాను. కథలు లలిత గీతాలు కూడా రాస్తూ ఉంటాను.
    ఈరోజు మీ ఇంటర్వ్యూ వింటుంటే మీ సున్నితమైన మనోభావాలు అలాగే కొంతమంది గురించి చెప్తున్నప్పుడు మీ
    గొంతు gaadgadikamga అవడం గమనించాను. ఇది నిజంగా చాలా చెప్పుకోతగ్గ విషయం . మీరు రాసిన జీవితాలు చదివి , ఎంతోమంది తమ నిరాశ నిస్పృహ లను వదిలి, కొత్త జీవితం ప్రారంభించారని విని , నేను కూడా మీ అభిమాని నయ్యాను.

  • @satyasaiassociates2034
    @satyasaiassociates2034 ปีที่แล้ว

    Swapana garu you are also so humble and repected interview

  • @nukarajukomarapuri3103
    @nukarajukomarapuri3103 ปีที่แล้ว

    మానవీయత
    ఆత్మవిశ్వాసం
    మీ సొంతం
    అదే మిమ్మల్ని
    మీ కార్యక్రమాలకి
    కట్టిపడేస్తోంది
    గురూజీ

  • @JayaSree-w7r
    @JayaSree-w7r ปีที่แล้ว

    Voka prayanam.....touched sir

  • @surannaidukobagana7998
    @surannaidukobagana7998 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారు మీ రుణం ఏమిచ్చి తీర్చుకొగలం, హృదయ పూర్వకముగా నమస్కరించుట తప్ప. నేను 30 సం.లు ఒక గురువుగా ఉద్యోగము చేసి రిటైర్ అయ్యాను. మీ టాక్ షో లు విననంత వరకు నాకు చిలకమర్తి వంటి ఎందరో మహానుభావులు గురించి అంతగా తెలియదు. అందుకు ఒక విధంగా సిగ్గు పడుతున్నాను. ఆనాడు నాకు కొంతైనా తెలిసి వుంటే నా వృత్తి, వ్యక్తి త్వం ఇంకా గొప్పగా వుండేది. అయినా నేటికైనా తమ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలుసుకొనే భాగ్యం కలిగి నందుకు యెంతో ఆనంద ముగా వుంది. మిమ్ములను ఫాలో అగుటకు ఫేస్ బుక్ లు తెలియవు. నా పేరు సూరన్నాయుడు no. 9908727207

  • @satyasaiassociates2034
    @satyasaiassociates2034 ปีที่แล้ว

    Sir i am watching your every episode sir you are giving so much valuble information and we are learned so much of lessons

  • @kalavathim5181
    @kalavathim5181 2 ปีที่แล้ว +3

    Pravasa Bharatharatna Kiranprabha garu .🙏🙏 I’m addicted to his talk shows.wonderful interview,thanks to I dream Swapna.

  • @srinivasaraopadamata3196
    @srinivasaraopadamata3196 ปีที่แล้ว

    Sir, naa jeevitamlo, nenu chadavani enno navalalu, mahanubhavula gurinvhi vintu vunte chala anandamga undi. God bless you with long and healthy life... Sir.

  • @satyanarayanamurthygoteti5933
    @satyanarayanamurthygoteti5933 2 ปีที่แล้ว

    Dear Kiran prabha garu,Namaskarm. I want to see you for many days. Now it's possible. I am seeing your interview with Swapna,my dream come true. Your narration is different.

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 2 ปีที่แล้ว +6

    గ్రేట్ సార్ మీ ఎపిసోడ్స్ సమాచారం అద్భుతము.తెలుగు జాతికి గర్వకారణం. తెలుగు భాషకి అలంకారం. చాలా వరకు విన్నాం, వింటున్నాం.
    సంకేపల్లి నాగేంద్రశర్మ, 63, కరీంనగర్.

  • @gopalakrishna5426
    @gopalakrishna5426 ปีที่แล้ว +1

    ఈయన సినిమా వాళ్ళు గురించి చక్కటి తెలియ చేసారు. ఈరోజు ఈయన ఇంటర్వ్యూ రావటం మీ ద్వారా ఆయనకు మీకు ధన్యవాదములు

  • @lakshminandula5303
    @lakshminandula5303 9 หลายเดือนก่อน

    కరుణారసాత్మకమైన జీవితము…, తమసాటి నర్సు జీవితాన్ని కాపాడిన, నర్సుల ప్రేమ సాటిలేనిది…🤝👌👍🙌

  • @jagrebelsg9655
    @jagrebelsg9655 2 ปีที่แล้ว +1

    I like this guy. Good job

  • @indianbnvk2001
    @indianbnvk2001 ปีที่แล้ว

    Excellent interview

  • @narasimhamdvl9
    @narasimhamdvl9 ปีที่แล้ว

    Ihhhh
    What a Memory GB😮

  • @ramanirani9219
    @ramanirani9219 2 ปีที่แล้ว

    Naku kiran prabha garu ante chaala eshtam

  • @narsimhach587
    @narsimhach587 ปีที่แล้ว +1

    సార్ స్వరం గ్రేట్ సార్
    మొదటి సారి మేముల్ని చూస్సా
    సార్ కారాలు మర్క్స్ గురించి చెప్పినానుపినప్పుడు నేనే ఏడ్చాను సార్

  • @shaikferozbasha3842
    @shaikferozbasha3842 2 ปีที่แล้ว

    One of the Best interview.

  • @tummatiramachandra6153
    @tummatiramachandra6153 ปีที่แล้ว

    Amazing programs sir

  • @cbsunderraj7341
    @cbsunderraj7341 ปีที่แล้ว

    Super vykhyanamu sir.

  • @ramagiriprasad7445
    @ramagiriprasad7445 2 ปีที่แล้ว +1

    Good🙏🌷

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Kiran prabha gari ki

  • @talasilaramakrishna8749
    @talasilaramakrishna8749 2 ปีที่แล้ว +1

    Excellent life indeed

  • @lakshminandula5303
    @lakshminandula5303 9 หลายเดือนก่อน

    రేడియో (ఆకాశవాణి) లో వాడే సంస్కారవంతమైన భాష కుసమానమైనస్వరము , మాట తీరు , మానవతాకోణముతో విషయా విష్కరణము…🤝👍👏🙌

  • @nagagiduturi3497
    @nagagiduturi3497 ปีที่แล้ว

    Maaa swapna akk interwes super

  • @gsvenugopal2015
    @gsvenugopal2015 2 ปีที่แล้ว

    మాటలు పేర్చి భావాలు పొందు పరిచిన వారు కవి అయితే....మాట పలికి...జీవితాలు ఆవిష్కరించిన మీరు సాహిత్య ప్రక్రియలో ఒక అద్భుతం....స్వప్న గారి పరిచయం...పొందిక గా ఉంది....మాకోసం మిమ్మలని వింటున్నాము... ధన్యులు మేము... కాదూ?

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว

    10/12/2022.Kiran Prabha Today
    Mee Talk Show vinnanu very,Very nice& surprize Show ⭐👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seeratatarao6947
    @seeratatarao6947 6 หลายเดือนก่อน

    Your are good job sir

  • @gktechviews2603
    @gktechviews2603 ปีที่แล้ว

    Very Good Interview

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 2 ปีที่แล้ว

    Tq sir
    Neee voice chala bagundey
    Sama charam koodaaaa
    Bagundey
    Tq TQ tq
    Neee interview checey naaa
    Amey ku thanks

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 ปีที่แล้ว +1

    Excellent program madam 👍

  • @madhubabu8001
    @madhubabu8001 2 ปีที่แล้ว +1

    I follow the Kiran Prabha Talk Show

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 4 หลายเดือนก่อน

    మీ అంతరంగ భావనలు చాలా బాగుంది.

  • @KiranBCCI
    @KiranBCCI 17 วันที่ผ่านมา

    Good interview

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 ปีที่แล้ว

    Kiran praba Garu namaste this interview is more significant your way of presentation wonderful sir we are not missing your episodes they are really. Interesting we are knowing many facts about çelebrities please give information about sarathbabuswapna madam your. An choring is fantastic nice may god bless you all

  • @sivapaturu5784
    @sivapaturu5784 2 ปีที่แล้ว

    Great prabha garu

  • @suryanarayanarajunadimpall2751
    @suryanarayanarajunadimpall2751 2 ปีที่แล้ว

    T q sir I heard yellpraga subbarao many times

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 2 ปีที่แล้ว +1

    Nice Interview Sir🙏🙏🙏

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 2 ปีที่แล้ว

    ఒక గొప్ప వ్యక్తి తో గొప్పగా నిర్వహించిన గొప్ప కార్వక్రమం స్వప్నగారూ మీకు ధన్యవాదాలు