రిసా గారు 🙏🏻🙏🏻మీ నోటి నుండి వచ్చిన ఒక్క అక్షరం కూడా వృధాగా రాలేదు అనర్గల ప్రవాహం లా అత్యంత సహజంగా నమ్మలేని నిజంగా సుపరిమళంగా వచ్చింది నాకు చాలా నచ్చింది చివరకు గాలి పాట 👌👌ఎందుకు మీ సహచర్యంలో కాలం ఆగుతుంది ప్రకృతి ఊగుతుంది ప్రాణం జోగుతుంది ప్రణయం అయినా ప్రళయం అయినా ప్రభావం చూపదు స్థిరత ఏర్పడుతుంది స్థిమితం కలుగుతుంది ఉన్న స్థితి ఏదో కనుగొన్న స్థితి గా మారుతుంది సమున్నత స్థితిలో నిలిచి పోతుంది వాట్ is this రిసా 😀😀ఎందుకు ఇలా ప్రపంచాన్ని మరో ప్రపంచం లా చేస్తున్నావ్ అయినా నిర్లిప్తంగా చూస్తున్నావ్ అనామకుడిలా అమాయకుడిలా ప్రతి సారి నీలో ఏదో వెతకాలనుకుంటా కానీ మై మరిచి పోతున్న ఎక్కడ మనల్ని మనం మరచిపోతామో అదే మన సహజ స్థితి కదా ఆ దివ్య స్థితి అత్యంత సులభంగా ఎలా మీరు ఇవ్వగలగు తున్నారు 🙏🏻🙏🏻🙏🏻సాయిరాం
Etla andi meeru antha clarity ga maatladuthunnaru....nijaalu anipisthundhi kaani maa laanti mamulu manushalaki veelu avthundha ala alochonchadam great andi neti samajaaniki atheethanga unnandhuku hatsoff me knowledge ki

ఏ మనిషి అయినా తనలా తాను జీవి స్తూ అందరితో కలసి మెలుగుతూ వుండాలి అప్పుడే ఆనందంగా వుంటాడు
No worda🙏👌👌👌🌹🙏
You are true spiritual seekar...first video interestingly watched😊
Super
నీ ఆలోచనా విధానము కేవలం లోక కల్యాణం కోసమే నని నా అభిప్రాయం *
Etla andi meeru antha clarity ga maatladuthunnaru....nijaalu anipisthundhi kaani maa laanti mamulu manushalaki veelu avthundha ala alochonchadam great andi neti samajaaniki atheethanga unnandhuku hatsoff me knowledge ki
Risa, Oka RamanaMaharshi+Oka Chalam+Oka Osho+Oka Jiddu KrishnaMurthy+OkaAyanRand Andarni kalipichoosinatlubdi mimnakni. The best PhilosopherRisa.
Nice interwiew, achor also nice
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a clarity
🙏🙏🙏🤘❤super... Sir
మీరు పాడిన ఆ పాట గాలి నేనా నేను గాలిలో తేలాను ఏ మూవీ
Movie kadu adi Risa own song
Mind strong kawalante.
వ్యాపారం అవసరం అన్నారు...కానీ వ్యాపారం చేసుకుంటూ మీ లాగా ఉండలేకపోతున్నాను....ఎలా...
🙏💐
Yadhartha vadhulandharu ... Ee prapanchaniki pichivallalaaa anipisthaaru...
Entha pichi unte anni kalalu avaposana padathaaru cheppandi 😊
Risa RGV AyanRand Fountainhead laantivi chadivi Objectvisim follow kaaledu RGV di escapism.
Anchor has bewitching features.