స్వేచ్ఛని స్వేచ్ఛగా అనుభవించు స్వేచ్ఛగా అన్నట్లుంది.బావుంది,ఆలోచించచ్చు ,అనుమానిన్చచ్చు,అభిమాణించచ్చు,.మొత్తానికి ఎవరెవరికి వారి వారి స్థితి నుంచి అర్ధవుతుంది
ఈ audio chusaka chala happy anipinchindi.ఒక divyatwanni telisinapudea unconditional love ni teliyagalamu .అలా jeevinchagalamu.మైండ్ made world lo ఎన్ని conditions,లాలూ chattalu,ఈ పని చేయలేక potunnaiee. పట్టాల చెట్టు la ప్రకృతి సిద్దమైన..mee జీవనం ప్రకృతి సిద్ధంగా వుంది.ilagea సాగును గాక.percents gurinchi cheppina msg super.ea mother expect చేసి child ni grownup చేయదు.dharmam anukutea cheyochu.aiena percent నీ expectation దాటి jeevinchadam teliyali.great baba.tq tq tq❤❤
Risa గారు ఒక video కి first time comment పెట్టాను నేను ఒక సంధిగ్ధవస్థ లో ఉన్నాను దీనికి ఎవరు సమాధానం చెప్తారు అనే అన్వేషణ లోఉన్నప్పుడు మీ వీడియోస్ చూసాను. Pl మిమ్ములను in phone contact కావాలి. ఎలా?
గుడ్ ఇంటర్వ్యూ బ్రదర్ ...బాగుంది. ఇంటర్వ్యూలో పాల్గొన్న జంట విశ్లేషణ ఓకే.. అందులో క్రాంతి రీసా మాట్లాడే మాటలు, చెప్పిన విషయాల్లో ఏలాంటి కల్మషాలు లేకుండా చెప్పారు. అతని మాటలు అందరినీ ఆకట్టుకుంది. బ్రహ్మకుమారీ మోసాలపై మైథిలీ చేస్తున్న పోరాటం అమోఘము. కానీ కన్యాదానంపై మైథిలి చేసిన వ్యాఖ్యలు... కన్న తల్లిదండ్రులను కించపరిచేలా ఉన్నాయి. ఓకే బ్రదర్ క్రాంతి రీసా ఫోన్ నంబర్ ఇస్తారా.. అతన్నీ ఈరోజు నుండి బెస్ట్ ప్రెండ్ లా భావిస్తున్నాను.థాంక్యూ బ్రదర్
ఒక అమ్మాయి నీ మాటలకు పడింది, అలా అనుకుని 4 పుస్తకాలు చదివి గ్రాంథికంలో మాట్లాడితే నువ్వేం మేధావివి కావు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. నువ్వో దరిద్రుడివి అని చూసేవాళ్లకు తెలియదు. 1. నీకు పెళ్లి మీద, బంధాలు-అనుబంధాలు మీద నమ్మకం లేదు, సెక్స్ కోసం సహజీవనం చేస్తున్నావ్. పిల్లలు పుట్టాలి, వారిని పెంచాలి, ఉద్ధరించాలి అనే భాద్యతలు నీకు ఇష్టం వుండవు. 2. దేవుడంటే ఒక నమ్మకం. అలాగని నిష్ఠ, పూజలు హోమాలు మీద నమ్మకం ఉండదు. నుకున్న నమ్మకం ఎలాంటిదంటే వూదితే వెళ్లే సబ్బు బుడగ లాగ 3. నీకెవరి మీద నమ్మకం వుండదు ఎందుకంటే నీ మీద నీకే నమ్మకం ఉండదు కాబట్టి 4. నీ ఇష్టం వచ్చిన పని చేస్తూ ఇష్టం వొచినట్టు బతుకుతావు, పక్కనోళ్ళ ఫీలింగ్స్ నీకు అనవసరం 5. డబ్బు మీద మక్కువ కానీ లేనట్టు నటిస్తావ్ 6. బద్ధకం, నిర్లక్ష్యం, బలుపు, అహంకారం, పనికిమాలినతనం ఇవే నీ 5 ఆయుధాలు. ఇవి పనిచేయకపోతే నటన అనే 6 వ ఆయుధాన్ని వాడతావ్ 7. నువ్వో వేస్ట్ గాడివని నీకు తెలిసినంత ఎవ్వడికీ తెలియదు
Mr kanth in my village one of my friend sacrifice his life for mother. His age 40 years. Since 15 years his mother was suffering from dangerous illness. He totally care take her. Dress up to her also. He didn't got marriage. .it is real his name is Ramakrishna
Yes Risa pillalu old age lo assalu chudaru .you are correct bangaru konda ..society lo pillalu andaru mana valley anukovatam mamoolu vishayam kadu ...nice ..meeku hatsoff ma.
Very few people know about the teachings of Ramana Maharshi,Jiddu krishnamurthy and Osho. They are the true philosophers. I regularly follow Acharya Prashant, the best philosopher in current generation. Both of your views are in close to theirs. Common people cannot understand this. Hope your love will last long😊
దీన్ని... కొంతమంది సహజీవనం అంటారు... సంతా నోత్పత్తికి దూరంగా ఉండాలనుకుంటుంది.... సమాజాన్నే మార్చాలనుకుంటున్న వారికి దాని నిబంధనలు తుచ్చమ్... ఇద్దరు మేధావులే... వీళ్లకు... వాళ్లే కలుస్తారు.... వాళ్లే........ ఒకటి మాత్రం సత్యం.... బంధాలు బలపడాలంటే సంతానం ఉండాలి... All the best no name pairs...
@@pradeepthammadianna kanthrisa anna number isthara nenu hyd lo vunta okkasari thanani kaluddam athani medha Shakthi adbhutham kalisi okkasari matlodocha
@@Panchalingalabulls దీవ్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది దేవత దేవుడు అనే పదం. వారికి శరీరాలు ఉండవు ఇంక కామ కలాపాలు ఎక్కడ ఉన్నాయి నీవు ఎప్పుడు చూసావు...?
WellDONE🐘pradeep tammidi hai andi mi comment curect ga vundi good small request Cities lo bypass roads lo matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲TH-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Every one want young good companion... She is under your attraction..it will last few months.. you will get better person/activity soon then you will hate to see this girl...life goes on.
Anna anni bagunay ,,,,, manaki e matalu thindi pettav ga anna ,,,roju ki okha 500 kavali ,,rent ,,, correct bills ,,elantivi ela ,,,mala roju 12 hours kastapadi,,,1 hour future gurinchi alochinche vallaki evi use kavu anna ,,,
రిస్సా మైథిలీ గారు మాట్లాడిన వివాహ బంధం గురించి చాలా క్లారిటీగా చెప్పారు కానీ అవి ఒక విధంగా కరెక్ట్ గానే ఉన్నాయి కానీ ప్రస్తుతం అలా అంత సాధారణంగా అర్థం చేసుకోవడం ఇది సరియైనదే అని అనడం అందరి వల్ల కాదు భవిష్యత్తులో ఇది సర్వ సాధారణ విషయంగా అనిపిస్తుందేమో వేచి చూడాలి
ఎంత చక్కటి జంట అండి మీరు, మైధిలి నిజంగా నువ్వు రిస గారి గురించి ఎక్సప్లెయిన్ చేసిన విధానం చాలా గొప్పగా ఉంది. మీరు ఇద్దరు కారణ జనుములు
స్వేచ్ఛని స్వేచ్ఛగా అనుభవించు స్వేచ్ఛగా అన్నట్లుంది.బావుంది,ఆలోచించచ్చు ,అనుమానిన్చచ్చు,అభిమాణించచ్చు,.మొత్తానికి ఎవరెవరికి వారి వారి స్థితి నుంచి అర్ధవుతుంది
ఈ audio chusaka chala happy anipinchindi.ఒక divyatwanni telisinapudea unconditional love ni teliyagalamu .అలా jeevinchagalamu.మైండ్ made world lo ఎన్ని conditions,లాలూ chattalu,ఈ పని చేయలేక potunnaiee. పట్టాల చెట్టు la ప్రకృతి సిద్దమైన..mee జీవనం ప్రకృతి సిద్ధంగా వుంది.ilagea సాగును గాక.percents gurinchi cheppina msg super.ea mother expect చేసి child ni grownup చేయదు.dharmam anukutea cheyochu.aiena percent నీ expectation దాటి jeevinchadam teliyali.great baba.tq tq tq❤❤
Mojutheerevarake ee philosophy
అల్లాటప్పా కాదు వీళ్ళగురించి అర్థం చేసుకోవడం,దానికి చాలా క్లారిటీ ఉండాలి, నేను ప్రయత్నిస్తున్నాను
Well said
@@ramsyamartscrafts5597 వీడో పిచ్చోడు ... వీడ్ని పట్టించుకోవద్దు ..
సరిగా మాట్లాడితే ఎవ్వడూ పట్టించుకోడు ,
అందుకే RGV లా రివర్స్ గేర్ ... వేస్తున్నాడు ..
పిచ్చ రాతలు .. గీతలు .. యూట్యూబ్ డబ్బులు ..
ఇదే వీడి జీవితం, జీవనం, పయనం .
వీడు చెప్పేవన్నీ సుక్తులే .. ఒక్కటి కూడా
పాటించడు
మొదటి 18 నిమిషాలు చూసాను, నాకు నాతో గడిపినట్టు వుంది,ఆవిడ రిశా గురించి చెప్పే విధానము,ఆవిడ అంతర్ముఖ ప్రజ్ఞ కనపడింది,అంతా ఆకాసమే అన్నట్టు వున్నాం.🎉
Reaching a state of wholeness is it self a journey....feels like he did lot of sadhana in past life's to be in this state. RadheRadhe
Kaantarisagaru okka matalo cheppesaru aame paina eshtam and fantastic violinist ...super sir 🎉👍🙏🥰
రీసా గారు వెరీ రేర్ పర్సన్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి
అంత అవసరం ఏముంది?
ఏదో ఒక కారణం ఉంటేనే ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం ఏర్పడుతుంది.
ఇది ప్రకృతి మరియు కాలం నిర్ణయిస్తుంది.
The best friendship❤
Risa గారు ఒక video కి first time comment పెట్టాను
నేను ఒక సంధిగ్ధవస్థ లో ఉన్నాను
దీనికి ఎవరు సమాధానం చెప్తారు అనే అన్వేషణ లోఉన్నప్పుడు మీ వీడియోస్ చూసాను.
Pl మిమ్ములను in phone contact కావాలి. ఎలా?
Marriages are outdated ani chepthunaru... Eppati generation ki correct set avutundhi..
@@vanajarani1332 వీడో పిచ్చోడు ... వీడ్ని పట్టించుకోవద్దు ..
సరిగా మాట్లాడితే ఎవ్వడూ పట్టించుకోడు ,
అందుకే RGV లా రివర్స్ గేర్ ... వేస్తున్నాడు ..
పిచ్చ రాతలు .. గీతలు .. యూట్యూబ్ డబ్బులు ..
ఇదే వీడి జీవితం, జీవనం, పయనం .
వీడు చెప్పేవన్నీ సుక్తులే .. ఒక్కటి కూడా
పాటించడు
మీ లాగ అందరు ఆలోచిస్తే భూమి మీద మనుషులే ఉండరు
A guuti pakshulu aa guuteke cheruthaee thankyou univers
మైథిలి గారి ఆలోచన బాగుంది ..కన్యై శుల్కము పొయినట్లే కన్యా దానము కూడా పొవాలి .👌👌👏👏👏👏
హిందూ సంస్కృతి తెలుసుకుని మాట్లాడు.
@@YOGI-RS-USA-NRI దానము చెయ్యడానికి మనుషులు వస్తువులు కాదు
S@@YOGI-RS-USA-NRI
కన్యాదానం అనేది సనాతన ధర్మంలో ఎంతో గొప్పది... దానం చేయటం కాదు
కన్య+ఆధానం అంటే యోగ్యుడైన వరుణ్ణి ఎంచుకొని, ఆదానం అంటే గ్రహింప చేయటం
Congratulations 🎉 both of
గుడ్ ఇంటర్వ్యూ బ్రదర్ ...బాగుంది. ఇంటర్వ్యూలో పాల్గొన్న జంట విశ్లేషణ ఓకే.. అందులో క్రాంతి రీసా మాట్లాడే మాటలు, చెప్పిన విషయాల్లో ఏలాంటి కల్మషాలు లేకుండా చెప్పారు. అతని మాటలు అందరినీ ఆకట్టుకుంది. బ్రహ్మకుమారీ మోసాలపై మైథిలీ చేస్తున్న పోరాటం అమోఘము. కానీ కన్యాదానంపై మైథిలి చేసిన వ్యాఖ్యలు... కన్న తల్లిదండ్రులను కించపరిచేలా ఉన్నాయి. ఓకే బ్రదర్ క్రాంతి రీసా ఫోన్ నంబర్ ఇస్తారా.. అతన్నీ ఈరోజు నుండి బెస్ట్ ప్రెండ్ లా భావిస్తున్నాను.థాంక్యూ బ్రదర్
ఒక అమ్మాయి నీ మాటలకు పడింది, అలా అనుకుని
4 పుస్తకాలు చదివి గ్రాంథికంలో మాట్లాడితే
నువ్వేం మేధావివి కావు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు
కాదు. నువ్వో దరిద్రుడివి అని చూసేవాళ్లకు తెలియదు.
1. నీకు పెళ్లి మీద, బంధాలు-అనుబంధాలు మీద
నమ్మకం లేదు, సెక్స్ కోసం సహజీవనం చేస్తున్నావ్.
పిల్లలు పుట్టాలి, వారిని పెంచాలి, ఉద్ధరించాలి అనే
భాద్యతలు నీకు ఇష్టం వుండవు.
2. దేవుడంటే ఒక నమ్మకం. అలాగని నిష్ఠ, పూజలు
హోమాలు మీద నమ్మకం ఉండదు. నుకున్న నమ్మకం
ఎలాంటిదంటే వూదితే వెళ్లే సబ్బు బుడగ లాగ
3. నీకెవరి మీద నమ్మకం వుండదు ఎందుకంటే నీ
మీద నీకే నమ్మకం ఉండదు కాబట్టి
4. నీ ఇష్టం వచ్చిన పని చేస్తూ ఇష్టం వొచినట్టు
బతుకుతావు, పక్కనోళ్ళ ఫీలింగ్స్ నీకు అనవసరం
5. డబ్బు మీద మక్కువ కానీ లేనట్టు నటిస్తావ్
6. బద్ధకం, నిర్లక్ష్యం, బలుపు, అహంకారం, పనికిమాలినతనం
ఇవే నీ 5 ఆయుధాలు. ఇవి పనిచేయకపోతే నటన అనే
6 వ ఆయుధాన్ని వాడతావ్
7. నువ్వో వేస్ట్ గాడివని నీకు తెలిసినంత ఎవ్వడికీ తెలియదు
అతి, తెలివి చూపిస్తున్నారు...🤦🏻♂️
మీరు 100% అజ్ఞానం లో ఉన్నారు...👍
పెళ్లి అంటే మీరు ఇద్దరూ కలిసి ఆనందంగా జీవిఁచండి అని ఆశీర్వదించటం
Lovelationship ❤
Purity at heart
Clarity at mind
Well said
Super couple I totally agree with your thoughts I watch your videos thank you for doing such a wonderful videos.
Mr kanth in my village one of my friend sacrifice his life for mother. His age 40 years. Since 15 years his mother was suffering from dangerous illness. He totally care take her. Dress up to her also. He didn't got marriage. .it is real his name is Ramakrishna
I hope you Risa and Mythili should communicate more and more to the world to spread this ideology 👏👏
My dear,Mythili u r soon lucky.Risa ,betaa God bless u
Real soul mates mee love ni mamulu manushulu artham chesukoleru🖐️🖐️🖐️🖐️
Hats off to both of u
Yes Risa pillalu old age lo assalu chudaru .you are correct bangaru konda ..society lo pillalu andaru mana valley anukovatam mamoolu vishayam kadu ...nice ..meeku hatsoff ma.
Manchi nirnayam Manchi aalochana Manchi jeevitham
Good to know Risa and mythila are lovers ! Happy that you found each other.
Excellent cheppavura Maithili..love you bangaru talli ..chinna vayasulo nuvvu chala clarity unnavu ...pelli concept.....
Ne Mobile number kavali ra..
మీ ఆలోచన బాగుంది. మీకు ఆరోగ్యం బాగా లేనపుడు తోడు కావాలనిపించింది. మీకు అలాగే ఒక వయస్సు లో పిల్లలు కావలసినపుడు మీరు ఏమి చేస్తారు
Adoption best ...way antukuntuna
🕉️ఎవరు తల్లీనీ తండ్రిని చూడరు అని జడ్జ్ చేయకండి... నేను ఉన్నాను అని గొప్పగా చెప్పుకోను...
కానీ ఉన్నారు... అందులో నేనున్నాను
Good adi bhadhyatha gender yevaraina thalli dandrulani bhadhyathaga theesukovali
Too much commitment ga chepparu anna. Chuddam.
మీ ఇద్దరు కలసి జీవితాంతం కలసి ఉంటారని మీకు నమ్మకం ఉందా ఇలాంటివి ఎన్నోచుసాము కొత్తలో బాగుంటుంది తర్వాతే అసలు బాగోతం మొదలు అవతుంది
Very few people know about the teachings of Ramana Maharshi,Jiddu krishnamurthy and Osho. They are the true philosophers. I regularly follow Acharya Prashant, the best philosopher in current generation. Both of your views are in close to theirs. Common people cannot understand this.
Hope your love will last long😊
Good interview 👌👌 bro
Your are very maturity person risa
దొందు*దొందే=ఒకటి
* is an oparation... Which is a puzzle... Which is solved by time
Super mythili garu, god bless both of you .
I requested risa to share about his love in his channel.thankyou for the interview pradeep sir .
TQ mam..
Nice
Good example for
New generation
Chala manchi Janta Anna velade 🌹🙏
దీన్ని... కొంతమంది సహజీవనం అంటారు... సంతా నోత్పత్తికి దూరంగా ఉండాలనుకుంటుంది.... సమాజాన్నే మార్చాలనుకుంటున్న వారికి దాని నిబంధనలు తుచ్చమ్... ఇద్దరు మేధావులే... వీళ్లకు... వాళ్లే కలుస్తారు.... వాళ్లే........ ఒకటి మాత్రం సత్యం.... బంధాలు బలపడాలంటే సంతానం ఉండాలి... All the best no name pairs...
@@mogalsrinivas4030 వీడో పిచ్చోడు ... వీడ్ని పట్టించుకోవద్దు ..
సరిగా మాట్లాడితే ఎవ్వడూ పట్టించుకోడు ,
అందుకే RGV లా రివర్స్ గేర్ ... వేస్తున్నాడు ..
పిచ్చ రాతలు .. గీతలు .. యూట్యూబ్ డబ్బులు ..
ఇదే వీడి జీవితం, జీవనం, పయనం .
వీడు చెప్పేవన్నీ సుక్తులే .. ఒక్కటి కూడా
పాటించడు
Ippudu starting bagane vuntundi, chooddamu future lo ela untaro but I don't like these type of relationship if anything goes wrong be brave thalli.
3:43 ఎందుకు నాయనా ఆశ్చర్యం! నువ్వేదో గొప్ప అందగాడివి అనుకుంటున్నావా!! మేము ఆశ్చర్యపోతున్నాం ఆమె మిమ్మల్ని ఎలా ఇష్టపడిందా అని.
Ahamkaram antaru daanney...good catch
మైథిలి, రిసా లు పదార్థం
కానీ యిద్దరు కలిసి యదార్థం
యిద్దరు కానీ ఒకటి,పూర్ణ స్థితం.
బాబు రస ఈ పిల్ల తో చాలా ప్రమాదం
Both of u r awosome
Interview chala bagundi
TQ satyanand
@@pradeepthammadianna kanthrisa anna number isthara nenu hyd lo vunta okkasari thanani kaluddam athani medha Shakthi adbhutham kalisi okkasari matlodocha
meeru cheppe prathi padaniki commenf cheppagalnu nenu panilo unnatu meeku teliyali🎉
ఏదైనా అప్పియరెన్స్ ఈ కాలంలో చాలా ముఖ్యం.
Bagundi. 🙏🙏🙏
ఇప్పుడు.. పెండ్లి..చేసుకొడు..వొదిలేసిన..sir.. ఆడిగేవాడు. లేడు. అంతే
Yes true if two minds meets conflicts starts
Mi iddarini chustunte ...hrudayam anandam tho pripurnam ayyindi❤thadastu😊
Super interview.🎉 I subscribed today 👍
TQ .. mam
Nice vedio
Risa you are also good singer wow😊
She is క్లియర్ గా వుంది.
ఈ భావనననే.... కొంత మంది పిచోళ్లు ప్రేమ అన్నారు...
Good message
Chala avesapadutunde madam
అంత వేదాంతి ఐతే ఈ కామకాలాపాలేంటి మీరు సమాజం లో ఉన్నారు అడవిలో కాదు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే బాగుంటుంది ఇలాంటి అమ్మయిలను అసలు నమ్మకూడదు
దేవుళ్ళకే తప్పలేదు కామ కళలు
@@Panchalingalabulls
దీవ్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది దేవత దేవుడు అనే పదం.
వారికి శరీరాలు ఉండవు ఇంక కామ కలాపాలు ఎక్కడ ఉన్నాయి నీవు ఎప్పుడు చూసావు...?
Saradaaaa Ramakrushnulu
Maidhiliki chala clarity vundhi 🎉🎉🎉🎉🎉🎉
మంచి వీడియో తమ్ముడూ. ఇంకా చేయి.
WellDONE🐘pradeep tammidi
hai andi mi comment curect ga vundi
good
small request Cities lo bypass roads lo
matistiti sarigalenollu jivistunnaru variki
aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲TH-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Super andi
Every one want young good companion...
She is under your attraction..it will last few months..
you will get better person/activity soon then you will hate to see this girl...life goes on.
Sanathanadharma Osho compost adventurists establishing flexible hybridization standards
మీ మాట పై గౌరవం ఉంది ...మైధిలి మీరు అలా శరీరాలు తగులుకొని ఉండటం బాగులేదు...స్ధలం చాలా ఉంది
As per Nature,Mating is common.So how do you plan family life?Is it by birth control pills or any other method?
Inter view.. Chusaka.... Subscribe.. Chesanu.. Very good
మైథిలి గారి మైండ్సెట్ ఉన్న అమ్మాయి... ఐ వాంట్....
Anna anni bagunay ,,,,, manaki e matalu thindi pettav ga anna ,,,roju ki okha 500 kavali ,,rent ,,, correct bills ,,elantivi ela ,,,mala roju 12 hours kastapadi,,,1 hour future gurinchi alochinche vallaki evi use kavu anna ,,,
Yes Maidhili you are saying correct ma..
Bagundhi
వీళ్లను ఆర్జీవి గారికి చూపించాలి
12:06 note this point your honor
❤ Krishna rapolu surat
5.08
16/02/2024
మీరు కూర్చునే చెయిర్ బాగుంది ఎక్కడ దొరుకుద్ధి చెప్పండి
పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు. Like this relationship is wrong. ఆ స్థితి లో ఉంటే ఇలా ఉండరు.
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
రిసా గారు...
ఇది మీ నుండీ ఊహించనిది...
❤️🙏❤️
రిస్సా మైథిలీ గారు మాట్లాడిన వివాహ బంధం గురించి చాలా క్లారిటీగా చెప్పారు కానీ అవి ఒక విధంగా కరెక్ట్ గానే ఉన్నాయి కానీ ప్రస్తుతం అలా అంత సాధారణంగా అర్థం చేసుకోవడం ఇది సరియైనదే అని అనడం అందరి వల్ల కాదు భవిష్యత్తులో ఇది సర్వ సాధారణ విషయంగా అనిపిస్తుందేమో వేచి చూడాలి
ఈ మాట లు ...కడవరకూ ఉంటాయా...నేను జట్స్ అడుగుచున్నాను
మీరు గంధర్వులు కాదు
మనం ...సమాజం లో ఉన్నాము
ఇలాంటి విషయాలు అరుదు
ఇవి విషరీత దోరణి గా కనిపిస్తుంది
Vari good stray
బాగానే ఉంది కానీ కొంత రాజ్యాంగానికి లోబడి కూడా ఉండవలసి వస్తది
51.30 దగ్గర చాలా జాగ్రత్త గా మాట్లాడాలి,యిక్కడ మనసు మాట్లాడింది . సోల్ కాదు.
హేతువాది దేవుడు గురించి గొప్పగా చెప్పినట్లు ఉంది,ఆమె ఏమి మాట్లాడాలో ఈయనే చెపుతున్నారు.
వాడో వేధాంతి ఆమో సిద్ధాంతి 😂 సరిపోయారు ఇద్దరు. ఈ ఇంటర్వ్యూ చేసెటోడికి ఇంకా ఎవరు దొరకలేదు😂
Correct.
Bavundi sir
Humans are related beautifully beyond roles.. without roles
Pradeep garu pls keep phone aside
💖💖💖🧘🙏
వీడో పిచ్చోడు ... వీడ్ని పట్టించుకోవద్దు ..
సరిగా మాట్లాడితే ఎవ్వడూ పట్టించుకోడు ,
అందుకే RGV లా రివర్స్ గేర్ ... వేస్తున్నాడు ..
పిచ్చ రాతలు .. గీతలు .. యూట్యూబ్ డబ్బులు ..
ఇదే వీడి జీవితం, జీవనం, పయనం .
వీడు చెప్పేవన్నీ సుక్తులే .. ఒక్కటి కూడా
పాటించడు
Real hero bro
What is the definition of ❤️ LOVE..??
GOOD FRIENDS
super oo
Risa guruji, please marry Mythili or leave her for her better future ❤❤❤❤❤
Awesome both of u like milk and water god bless u
Super ❤