Akella Raghavendra Unpacked with Ram Gopal Varma | Life | Truth | Attitude | RGV |
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- For More Videos: / @akellaraghavendrafoun...
ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, IAS అభ్యర్థుల శిక్షకులు , ఉపన్యాసకులు, రచయిత, తెలుగుభాషాభిమాని. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీలాంటి వివిధ శాస్త్రాల పై గట్టిపట్టు ఉన్న విద్యావేత్త. ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు సామాన్యంగానే పుడతారు. కాని ఎదిగే కొద్దీ.. ఎగిరే కొద్దీ.. పెరిగే కొద్దీ.. జీవితంలో ఒక్కో మలుపూ తిరిగేకొద్దీ.. జీవితంలో ఒక్కో అడుగూ వేసే కొద్దీ.. అసామాన్యులుగా నిలబడాలి అన్నది ఆయన ఇచ్చే సూచన.
"Purity at Heart, Clarity at Mind" అన్నది విజయానికి మూలం అనేది బలంగా నమ్మే సిద్దాంతం
Akella Raghavendra, a renowned Motivational Speaker, an accomplished IAS Trainer, a decorated Author, a Writer, and more. Mr. Akella has been responsible for delivering lectures at hundreds of colleges, schools, corporates, and TV Shows. An active participant on several TV channel Talk Shows, Mr. Raghavendra is well known in social and business circles as a man with a social commitment and one with a vision to bring changes in our outlook on humaneness. of the socially and economically downtrodden, and the visually
Subscribe to our Channel For -Best Motivational videos
#Motivational videos, #Telugu motivational videos, #motivational videos Telugu, #motivational speech, #latest motivational videos, #motivational videos 2023, #motivational videos for students, #motivational videos for success in life, #motivational videos in Telugu, #motivational videos by Akella Raghavendra, #motivational videos for success
ఇద్దరి మేధావులు కూర్చుని మీరు ఎలా మాట్లాడుతుంటే చాలా ముచ్చట్టిగా ఉంది గురువు గారు
💐🌹💐👌👌👌👌💐🌹💐
నాకు నచ్చిన ఇద్దరు వ్యక్తుల మంచి మాటలను ఒకే తెరపై చూడడం నాకు చాలా సంతషం కలిగించే అంశం.
Thank you so much రాఘవేంద్ర సర్ 🤝🙏🙏🙏
సార్ నేను వీడియో మొత్తం చూసేను ఎక్కడ ఫార్వర్డ్ కొట్టకుండా చూసేను ఎందుకు అంటే మీ విలువైన మాటలు వినాలని ఆత్రుతతో చూసేను...... 👏👏👏
Great Memory. Hats off Sir👋👋👋
SALUTATIONS to this genius of a person …
What a brilliant mind he has ! Hats off to his memory power …
The flow of quotes from various books & authors runs like water …
He should be a role model for generations…
Just ignore his petty side of acting cheap with some women…
He has a much much bigger & brighter side of himself that everyone has to see ….
Trust me … this interview is a ‘ must watch ‘
One of the finest conversation between two matured people
Watching for rgv with subtitles on😀
RGV అంటే ఏంటో ఈ ఇంటర్వ్యూ చెబుతుంది. ఆయన ని తప్పు గా అర్థం చేసుకునే వాళ్లంతా ఈ వీడియో చూస్తే తమ అభిప్రాయం మార్చుకుంటారు
Inko 5 hours interview chesina chusestham .. great info from genious people like you...pls do more interviews like swapna
One of the best interview but concluded without conclusion
I learned a lot
RGV THE GENIUS
Superb ❤
RGV God 🙏
❤❤❤RGV
Rgv garu & raghavendra garu meeru 16 + age vallu valla life ni own life style tho elaa lead cheyaloo different factors lo cheppagalaru !
Elanti infiriarity lekundaa brathakatam elanoo !!
Godrgv❤
Good discussion
Avunu
wow what a tremendous both are conversation, very good acknowledgment to you 🥰💗 👌✍
ఆకెళ్ళ రాఘవేంద్ర గారి జ్ఞాపకశక్తి, మేధాశక్తి అమోఘం. ఎందరికో మార్గ దర్శకులు. మనిషి తను ఏమి సాధించాలి జీవితంలో. ముందుగా ఒక్కసారి ఆకెళ్ళ గారిని కలవండి. జీవిత విలువలు, సమయం విలువ, నిన్ను నీ జ్ఞానాన్ని గుర్తించడం... ఎదుటివారిని అవగాహన చేసుకోవడం... అద్భుతాలు చూసి చక్కటి మార్గాన్ని యెన్ను కుంటారు అనేది వారి మాటలు వింటుంటే అనిపిస్తుంది. గొప్ప వారిని ఒక్కసారి కలిస్తే మనం అణకువ ముందు నేర్చు కుంటాము. ఎన్ని మంచి విషయాలు చెబుతున్నారు. అభినందనలు.
could someone suggest that documentary rgv pointing ?
I was the first person to comment here 🎉
Sir RGV gari biography movie tiyyamani cheppandi sir ..
Genies
Tappu edo oppu edo tarkinchey telivi lenappudu kanyasulkam lo girisam laanti vaallu pudutooney vuntaaru....
Superb Varma sir, genius mind
Great minds discuss great things
nice interview there
1:27:44, important
2 days no comments
First time comments lakunaa video chusthunaa
Once you like his ideology
You will not leave him
✌️
Yandamoori gaaru,
what is your comment on RGV's "heavily borrowed"?
First time I don't regret to spend 2 hr in TH-cam I my life.good conversation and thought provaking.thank u gurus
Awesome 👏