అద్భుతమైన కథ.. చాలా చక్కగా చదివారు. నాకో సందేహం వెయిటర్స్ రూమ్ లో డబ్బులు వుండవు.. లేదా స్టేషన్ మాస్టర్ రూమ్ ఐతే అక్కడ మిగతా వాళ్ళు కూడా వుంటారు కదా? అసలు బిచ్చ గత్తే ఎలా చనిపోయింది? ఈ సందేహాలు నాకేనా? మిగతా వాళ్ళ కు కూడా ఉంటే విశ్లేషణ చేస్తారని అభ్యర్ధన
Adi tickets amme gadi..poorthiga koolipoyindi..aa time lo akkada evaru leru..rao garu aa koolipoyiNa gadhiloki vellaru .akkada deepapu velugulo aa savam kanipinchindi..ame dongathananikocchi nappudu adi koolipovadam valla dantlo gayapadi chanipoyindi..
Na fav lesson in degree chala ishtamandi ee patam malli vinanu inka "aakali"kuda upload cheyandi nijanga chala aanandam vesindi edi ma master gaaru chepinattu undi anipichindi
చాలా బాగుంది కథ. మీరు చదివిన విధానం బాగుంది 🎉
Manava swabhava antharanganni aviskarinchindi...❤
Thank you P.P. garu nd chadivinavariki..
గాలి వాన కథ పుట్టి న 70సంవత్సరాలకు వినగలిగినందులకు నా అదృ స్టం. పా. ప. చిర స్మరణీయం.
మా న వత్వానికి ప రా కాష్ట
నేను పుట్టిన 72 సంవత్స రాలకు అన్నమాట.
మీకు ధన్యవాదాలు సార్
నమస్కారం🙏
Superb Sir. It’s really heart touching one. Your narration is very nice . Thanks a lot .
Maa degree lo vundi ee lesson. Naku chala ishtam
మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు.
అద్భుతమైన కథ.. చాలా చక్కగా చదివారు. నాకో సందేహం వెయిటర్స్ రూమ్ లో డబ్బులు వుండవు.. లేదా స్టేషన్ మాస్టర్ రూమ్ ఐతే అక్కడ మిగతా వాళ్ళు కూడా వుంటారు కదా? అసలు బిచ్చ గత్తే ఎలా చనిపోయింది? ఈ సందేహాలు నాకేనా? మిగతా వాళ్ళ కు కూడా ఉంటే విశ్లేషణ చేస్తారని అభ్యర్ధన
కథ జరిగిన కాలం లో అక్కడ అలానే ఉండేదని తెలిసింది సర్
Adi tickets amme gadi..poorthiga koolipoyindi..aa time lo akkada evaru leru..rao garu aa koolipoyiNa gadhiloki vellaru .akkada deepapu velugulo aa savam kanipinchindi..ame dongathananikocchi nappudu adi koolipovadam valla dantlo gayapadi chanipoyindi..
ముష్టి మరణించింది , రావుగారిలో మానవత్వం ఉదయించింది ..
Sir...thank you very much ❣️
Super sir background music excellent anubavalu anubavale❤
బాగుంది
అద్భుతంగా చెప్పారు సార్... కళ్లు చెమర్చాయి...
Mee krushi naa dhanyavaadaalu
Entha bavodhveganiki lonayyano cheppalenu sir
Thank you very much
Thank you
కథ బాగుంది.
Nice and well balanced narration . Nice to hear old classic story . Thank you sir .👍💐🎉....
Story is nice! But the narrator is taking long pauses, causing confusion whether the story is over
We will consider u r openion
Chalabagagundi mevidanam matladalenu
Koncham speed ga chadivi unte inkaa bagundedi.. Feel miss ainatlu anipinchindi..
Na fav lesson in degree chala ishtamandi ee patam malli vinanu inka "aakali"kuda upload cheyandi nijanga chala aanandam vesindi edi ma master gaaru chepinattu undi anipichindi
please say that a bit louder. It's sounding too low even on high volume.
Nenu inter lo anukunta chadhivanu sir...
మ్యూజిక్ అక్కరలేదు
Baaristar paarvatisma kuda chepatara
Sir!Katha narration is not at all good.sorry to disappoint umarevaryna chadivite bavundedemo.
Manchi kadha. Meru konchem fastga chadivithe bavundedi. Madhyalo adds kadha taste poyindi
Adds mana chetullo levu. ఓపిక గా విన్నందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయానికి కూడా..
Degree lo తెలుగు లో ఉంది .
Mana telugu rachanalaki edi sati raadu
మ్యూజిక్ enduko
Manchi kadha
ఇంకా బాగా చదివి ఉండవలసింది.......
గొప్ప కధ ని గొప్పగా చదవలేదనిపించింది!😂
Worst narration....