Vamsi kathalu| Mallepula Raju Gari Military Hotel| Telugu kathalu| Godavari kathalu| Manchi katha|
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.ค. 2021
- Mallepula Raju Gari Military Hotel is a story written by Vamsi who is popularly known as film director Vamsi and he is also very popular for his pasalapudi kathalu. Through this story everyone can see the beauty of konaseema and its culture.
మల్లెపూలరాజు గారి మిలటరీ హోటల్- కథ ద్వారా కోనసీమ అందాలు, ఈ ప్రాంతపు ఆహారపు అలవాట్లు మరియు సంస్కృతి తెలుస్తాయి. మనిషికి కష్టనష్టాలు అనేవి సర్వసాధారణమనీ, తెలివితోనూ, కృషి తోనూ అవరోధాల్ని ఎదుర్కొని తాను చేరాలనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని ఈ కధ ద్వారా తెలుసుకోవచ్చు.
* Copyright Disclaimer: NOTE: This Channel does not own the rights to these
video clips or images shown in the video. They have, in accordance with fair use, been repurposed with the intent of educating and inspiring others. All copyrights go to their respective owners.
గోదారోళ్ళ మమకారాన్ని, అనురాగాన్ని, వెటకారాన్ని , గోదారోళ్ళ భాష యాస లోని పలుకుబడులను,హృద్యంతరాల్ లోకి మరోసారి సుతారంగా మధురమైన నీ గొంతుతో తాకిస్తూ...మంచితనానికి మించింది లేదని అది గోదారోళ్ళ సొత్తని తెలియజెప్పిన ఈ కథ అద్భుతం..
మా గోదారి తల్లి చూపించే ప్రేమ వెల కట్టలేనిది.
నిఖార్సైన ప్రెమండి అధి మరి... ఆయ్
మా పసలపూడి కథలు గురించి నేను రాసిన రెండు పేజీల ఉత్తరం వంశీ గారికి పంపించాను. ఆ జాబు పట్టుకుని మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వంశీ గారి అభిమానం ఎప్పటికీ మరువరాని అనుభూతి
కథ, గాత్రం చాలా బావున్నాయి background music ఎక్కువ శబ్దం ఉండటం వలన కథమిద దృష్టి పెట్టలేకపోయాను.
Back ground music చిరాగ్గా వుంది.. కధ చదివే విధానం చాలా బావుంది... ఇది ఓ తిండి కథ.. మల్లెపూల రాజు మంచి పాత్ర..
Chala bavundi andi
perhaps aa background noise lekunte inka baagundedi.
next time .. atleast a background sound level tagginchi record cheyyandi
Chala baga chepparu Madam
🙏
I like vamshi gaari story s..
మర్చిపోయిన జ్ఞాపకాలు
గుర్తుకొస్తున్నాయి వంశీ గారు.
... మీ మా గోదావరి అభిమాని
Hiiii. Voice chala bagundi. Story reading na hobby. Bt kids, etc respnsblts valla no time. So ika nundi daily me stories vintuuuu time pass chesestha. Cookng, busnss lanti regulr ideas kakunda story telling difrnt idea. All da best.
గోదావరి జిల్లా లో విహారం చేసి వచ్చాను గాలిలో, ఎంత అద్భుతంగా చెప్పారు
hi
nice story sweet voice
Entha Baga vundpoo ee Katha . Baga cheppav thalli .sukhibhava .
Nice voice 👌👏👍😍🙌
Very nice.. now a days movies kanna eve manchivi. Keep doing these.. movies chudam manesi eve vintu undochu.. ☺️☺️
ఈ కథ తో ఆనాటి గోదావరి..కథలు. మా చిన్ననాటి రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి... సూపర్.👍
Super talli.. nice voice ... God bless you..
Superr akka😍😍😍
Osm ma 💛
Super sister.... Nee voice chaalaa baagundi❤️....
👌👌❤️❤️
Wonderful story, excellent 👌
👌👌👌👌👌
Nice, ma'am. 👏👏👏. 👌👌👌
Mellow voice 😍
👌👌
Soothing...Chala bagundi Amma.. keep it up 🤘
Superb voice and story😍💞
Very smooth and pleasent stroy telling..good job 👍.
Nice narration
👌
That voice 🥳🥳🥳💝💝
Nice 👌
🙌👏🤝
NICE PROGRAMME 👌
Amara swaram 🎉🎉🎉
Do more vamsi gaari kathalu
Good story.... good nativity
❤️❤️
Good start and nice voice
Super
Medam Ippudu AA Hotel Vundaaa. Vunte AA Vurilo Vundo Cheppagalaru .
Reading is great. ..please read more good short stories
Awesome story and tone but music causing some inconvenience …
baa chadivaaru...
ఇది కధే కావచ్చుగానీ,ఆకలి కడుపునింపిన అన్నదాత ఎప్పుడూ దగా పడడు,నష్టపోడు!
పాత్రలు మాట్లాడినట్లు చూస్తున్నట్లు ఉండాలి....
Sudha friend
Background music me voice ne block chesthundhi
2009 ante ... ipudu aa hotel akkada undi anukuntunna.evaraina telisthe cheppandi
NICE PROGRAMME 👌