Kallalo Kaneerenduku Gundello |కళ్ళల్లో కన్నీరు ఎందుకూ | Telugu Christian Song | Dr. Betty Sandesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Original Composition - Unknown
    కళ్ళల్లో కన్నీరు ఎందుకూ గుండెల్లో దిగులు ఎందుకూ
    ఇక నీవు కలతచెందకూ
    నెమ్మది లేకున్నదా.గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా
    యేసే నీ రక్షణ…యేసే నీ నిరీక్షణ
    యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ
    1 హొరు గాలులూ వీచగా…
    తుఫానులు చెలరెగగా.
    మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా
    యేసే నీ నావిక భయము చెందకూ నీవిక
    యేసే నీ రక్షక..కలత చెందకూ నీవిక
    2 కరువు ఖడ్గములు వచ్చినా…
    నింద వేదన చుట్టినా
    లోకమంత ఏకమైనా భయము చెందకుమా
    యేసే నీ రక్షక…దిగులు చెందకూ నీవిక
    యేసే విమోచక..సంతసించుము నీవిక

ความคิดเห็น • 338

  • @sirikondasiloyachurch8438
    @sirikondasiloyachurch8438 ปีที่แล้ว +38

    ఈ పాట.నేను రాశాను
    2000.సంవత్సరం లో
    నా బైబిల్ ట్రైనింగ్ లో
    మన్నా బైబిలు కాలేజీ
    బీమవరంలో

    • @karunakumari2760
      @karunakumari2760 ปีที่แล้ว +1

      Devuniki mahima kalugunu gaaka amen

    • @kamalapriya334
      @kamalapriya334 ปีที่แล้ว +1

      Really

    • @AnandKumar-mh4ni
      @AnandKumar-mh4ni ปีที่แล้ว +1

      Good

    • @arunmarapaka
      @arunmarapaka ปีที่แล้ว

      Super lyrics praise the lord

    • @laxmi2216
      @laxmi2216 ปีที่แล้ว

      నా చిన్నప్పుడు మా అమ్మ ఈ పాట ఎక్కువ కుటుంబ ప్రార్ధనలో పాడేవారు నాకు చాలా ఇష్టం ఈ పాట థాంక్యూ సో మచ్ సిస్టర్

  • @katurivamsi
    @katurivamsi 4 หลายเดือนก่อน +9

    శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాట యొక్క లోతు అలాగే దేవుడు వారికిచ్చే సమాధానము కలుగుతుంది చక్కగా ప్రతి ఒక్కరి హృదయాల్లో చేర్చుకుపోయేలాగున ఆలపించిన సహోద రికి
    నేను ఎన్నిసార్లు విన్నానో లెక్క పెట్టుకోలేదు. Thak you mam.

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 2 ปีที่แล้ว +29

    శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పాట యొక్క లోతు అలాగే దేవుడు వారికిచ్చే సమాధానము కలుగుతుంది చక్కగా ప్రతి ఒక్కరి హృదయాల్లో చేర్చుకుపోయేలాగున ఆలపించిన సహోద రికి🙏
    నేను ఎన్నిసార్లు విన్నానో లెక్క పెట్టుకోలేదు

  • @jupudiraju1143
    @jupudiraju1143 2 ปีที่แล้ว +25

    ❤️🙏🏻PRAISE THE LORD🙏🏻❤️
    BETTY
    AKKA
    ❤️TELUGU LYRICS❤️
    కళ్ళల్లో కన్నీరు ఎందుకూ .గుండెల్లో దిగులు ఎందుకూ.ఇక నీవు కలతచెందకూ
    నెమ్మది లేకుందా.గుండెల్లో గాయమైనదా .ఇక అవి ఉండబోవుగా
    యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ |ప|
    1: హొరు గాలులూ వీచగా...తుఫానులు చెలరెగగా.మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా|2| యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక.. యేసే నీ రక్షక..కలత చెందకూ నీవు ఇక |ప|
    2 : కరువు ఖడ్గములు వచ్చినా...నింద వేదన చుట్టినా.లోకమంత ఏకమైనా భయము చెందకుమా|2| యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవు ఇక యేసే విమోచక..సంతసించుము నీవు ఇక |ప|

  • @jesuslove2921
    @jesuslove2921 8 หลายเดือนก่อน +1

    Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻

  • @saraiahsundilla3249
    @saraiahsundilla3249 ปีที่แล้ว +4

    వందనములు మేడం మీ వాయిస్ నాకు చాలా నచ్చింది. సాంగ్ లిరిక్స్ బాగున్నాయి ఈ పాట పాడి వినిపించినందుకు కృతజ్ఞతలు.

  • @SathyamDolka
    @SathyamDolka หลายเดือนก่อน +1

    చక్కటి స్వరము ఇచ్చిన ఆ దేవునికి మహిమయు ఘనతయు యుగయుగములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🌹👏🌹✝️

    • @babubottu1782
      @babubottu1782 หลายเดือนก่อน

      Praise the lord

  • @novahuanok9041
    @novahuanok9041 2 ปีที่แล้ว +16

    🌿హల్లెలూయ🕊️

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 ปีที่แล้ว +64

    🔴 song lyrics in telugu & english 🔴
    కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
    ఇక నీవు కలత చెందకు
    నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా
    ఇక అవి ఉండబోవుగా
    యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
    1.
    హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా
    మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
    యేసే నీ నావికా భయము చెందకు నీవిక
    యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
    2.
    కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా
    లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
    యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
    యేసే విమోచకా - సంతసించుము నీవిక ||కళ్ళల్లో||
    Kallallo Kanneerenduku - Gundello Digulenduku
    Ika Neevu Kalatha Chendaku
    Nemmadi Lekunnadaa - Gundello Gaayamainadaa
    Ika Avi Undabovugaa
    Yese Nee Rakshana - Yese Nee Nireekshana (2) ||Kallallo||
    Horu Gaalulu Veechagaa - Thuphaanulu Chelaregagaa
    Maata Maathram Selaveeyaga Nimmalamaayenuga (2)
    Yese Nee Naavikaa Bhayamu Chendaku Neevika
    Yese Nee Rakshakaa Kalatha Chendaku Neevika ||Kallallo||
    Karuvu Khadgamulochchinaa - Ninda Vedana Chuttinaa
    Lokamanthaa Ekamainaa Bhayamu Chendakumaa (2)
    Yese Nee Rakshakaa - Digulu Chendaku Neevika
    Yese Vimochakaa - Santhasinchumu Neevika ||Kallallo||

    • @yadavallipriyababu8871
      @yadavallipriyababu8871 2 ปีที่แล้ว +3

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @KATTAKIRANOFFICIAL
      @KATTAKIRANOFFICIAL 2 ปีที่แล้ว

      @@yadavallipriyababu8871 vandanalu brother.. may God bless you abundantly n God be with u always.. thank you

    • @pallikondaparu5935
      @pallikondaparu5935 ปีที่แล้ว +1

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @KATTAKIRANOFFICIAL
      @KATTAKIRANOFFICIAL ปีที่แล้ว

      @@pallikondaparu5935 vandanalu sister...thank you for watching video.. may God bless you abundantly and God be with u always

    • @nancysarala2670
      @nancysarala2670 ปีที่แล้ว +2

      TQ Jesus amen amen amen

  • @hhhxhx2264
    @hhhxhx2264 2 ปีที่แล้ว +2

    చాలా.వందనాలమ్మ.దేవుడు నిన్నే దీవించు గాక?,ఆమేన్ pతీమోతి ఉమేన్ దేశం

  • @sekharsagili525
    @sekharsagili525 2 ปีที่แล้ว +19

    Wonderful song
    Wonderful singing
    Wonderful voice
    Good bless you
    BETTY SANDESH GARU

  • @SkJasmin-fq5tv
    @SkJasmin-fq5tv 29 วันที่ผ่านมา

    My favourite song 🙏⛪🙏

  • @santhankumar2215
    @santhankumar2215 ปีที่แล้ว +4

    Akka nenu oka hindu..but when i listen this song literally getting tears😢

  • @vijayamerla9981
    @vijayamerla9981 9 หลายเดือนก่อน +3

    చాలా బాగా పాడారు సిస్టర్ 🎉🎉🎉🎉నేను బాధలో వున్నప్పుడల్లా మీ సాంగ్స్ వింటాను ...

  • @penamalababu3984
    @penamalababu3984 ปีที่แล้ว +2

    Yemichi mi runam thirchkovalandi.
    mi pata vintunte dhevuni prapamchamlo vunna feeling kalugurhundhi.
    Hat's off to your voice.
    Mirevaro thelidhu .
    mimmalni yeppudu nenu chudaledhu.
    Kani mana dhevudu yentho goppavadandi.
    Mi patalu vine bagyam Naku dhorikindhi.
    Once again heartly thank ful to you Dr. Betty Sandhesh garu.

  • @anugold5746
    @anugold5746 3 วันที่ผ่านมา

    Halleluya 🙏🙏❤️♥️♥️

  • @ChinnababuVadlapati
    @ChinnababuVadlapati 13 วันที่ผ่านมา

    Thank you Jesus ❤😢

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 ปีที่แล้ว +9

    AMEN praise the lord sister Garu 🙏🙏🙏
    God bless you sister Garu 🙏🙏🙏

  • @ganeshladiestelair833
    @ganeshladiestelair833 7 หลายเดือนก่อน

    Yessaiah neeku sthothram ayya badhalu kastala nundi bayata padevu naa thandi arogyanni manchu chu naa thandri amen haleluya

  • @lillymary6670
    @lillymary6670 6 หลายเดือนก่อน +1

    తండ్రి యేసయ్య ఈ బిడ్డ కన్నీటిని తుడువు తండ్రి

  • @jitoshbhuyan4433
    @jitoshbhuyan4433 ปีที่แล้ว +47

    Thank you akka e song na kosame anipistundi a parama tandri mee pata dwara nannu odarustunnaru samasta ghanata mahima devunike chellunu gaka Amen

  • @naveenapple1646
    @naveenapple1646 2 ปีที่แล้ว +8

    Praise the lord 🙏🙏🙏

    • @babudavid9046
      @babudavid9046 ปีที่แล้ว

      God bless you sister,pray for my family,

  • @nagalakshmigunturi5933
    @nagalakshmigunturi5933 2 ปีที่แล้ว +2

    Mee patala dwara atmiyanga balaparustunnanduku vandanalu

  • @swapnaswapna1636
    @swapnaswapna1636 ปีที่แล้ว +7

    Spr Akka... Playing a nice lyrics Akka... I hearing daily 3 to 4 times akka per a day..... nice song akka....

  • @b.v.ratnamtelefilms
    @b.v.ratnamtelefilms ปีที่แล้ว +2

    ఓదార్పు కు కృతజ్ఞతలతో... దేవుడు మిమ్ములను దీ వించు గాక.... Praise the lord sister అమెన్

  • @ammajiosipilli425
    @ammajiosipilli425 2 ปีที่แล้ว +2

    Beulah church⛪అక్క 🙏🏻
    Very nice smooth singing🎤🎤🎤 అక్క 🙏🏻praise the Lord akka

  • @RockyK-nk1np
    @RockyK-nk1np 2 หลายเดือนก่อน

    ఈ పాట ద్వారా దేవుడు నాకు మంచి ధైర్యనీ ఇచ్చాడు.వందనాలు అక్క

  • @srinivasnandeti2779
    @srinivasnandeti2779 16 วันที่ผ่านมา

    Praise the lord

  • @lillymary6670
    @lillymary6670 6 หลายเดือนก่อน

    God bless you తల్లి. దేవుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. హృదయాలను కదిలిచ్చే song

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 ปีที่แล้ว +13

    Vandanalu betty akka ... Good song akka .. beautiful voice n music . May God bless you abundantly... Tears coming while listening ..thank you for singing such a great song ....thank you n pray for my pastor training akka

  • @arunadavid.3310
    @arunadavid.3310 ปีที่แล้ว +7

    Glory to god very heart touching song pray for me 👌🙏🙏

  • @padambahadur1159
    @padambahadur1159 ปีที่แล้ว

    I.want.jesus.i.love.jesus.amen.praise.tha.lord.sister.lovely.vice.god.bless.u.🙏🙏🙏🙏

  • @rachapudisomanna5813
    @rachapudisomanna5813 ปีที่แล้ว +1

    Praise the lord sister 🙏🏾💮🛐🙏🏾 vandanalu sister 🙏🏾💮🛐🙏🏾 amen amen amen

  • @nknandakishoremurali3739
    @nknandakishoremurali3739 2 ปีที่แล้ว +1

    Aman 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻 praise the lord 🙏🏻💕💕💕💕💕🙏🏻💐

  • @s.obulesu4732
    @s.obulesu4732 ปีที่แล้ว +2

    Praise The Lord Amen Amen Amen

  • @shruthikudur2399
    @shruthikudur2399 ปีที่แล้ว +2

    Super song lyrics love 💕 the song

  • @peyyalaharini7122
    @peyyalaharini7122 ปีที่แล้ว +1

    Akka Frist line vinagany adupu agala andukanty na life adyga anduku supar song akka ma lanti valla kosam padavi tq so much

  • @murthyburugu831
    @murthyburugu831 2 ปีที่แล้ว +8

    PRAISE THE LORD SISTER AMEN 💟🙏

  • @Johnson............684
    @Johnson............684 ปีที่แล้ว +2

    Good song @The time of problems we need hear this song S0 worthy * relaxes our soul
    In the Name of Jesus

  • @chandrasekharbogiri2671
    @chandrasekharbogiri2671 ปีที่แล้ว +2

    Praise the lord chyllamma. God is love. God is good brother and friend. That is Holly Spirit of Lord love. Amen.

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 ปีที่แล้ว

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah suthi Hall

  • @divyasree2154
    @divyasree2154 ปีที่แล้ว +3

    Prise the Lord talli 🙏🙏🙏

  • @katteboinanarendar9872
    @katteboinanarendar9872 ปีที่แล้ว +5

    Nice voice god bless you

  • @jyothi5471
    @jyothi5471 ปีที่แล้ว +3

    Amma ne pata vinnanthasepu kantinundi neeru karuthune undhi chala marpu ni evvagalige ardham e paatalo undhi meru nakosam devuniki prardhana cheyyandi plz Amani ante na Peru Jyothi nenu eka jivinchi unnanthavaraku avari bhandhaniki prema ku lobadakunda devuni premaku bhandhaniki aayana margam lo nadiche biddaga methrame undela prardhana cheyyandi plz Amma 🙏🙏🙏😥

  • @KothapalliLokanadham
    @KothapalliLokanadham หลายเดือนก่อน

    I, am Lecturer. I,m proud of Hindu but Ur voice like it

  • @johnemmanuel2977
    @johnemmanuel2977 ปีที่แล้ว +2

    Praise tha God sestar supar

  • @anithamanne6422
    @anithamanne6422 ปีที่แล้ว +1

    Akka songs superb dayli vintam memu

  • @rajeshkonala1743
    @rajeshkonala1743 ปีที่แล้ว +1

    Manasuku haega uvndi e song super ga padaru miru

  • @rachakondapinki4139
    @rachakondapinki4139 ปีที่แล้ว +1

    Praise the sister.. Yesayya mimmalini Inka bahuga vadukovali.. Krugipoinavariki e song entho odharpunu isthundhi.. Tqs Akka..

  • @chandrasekharbogiri825
    @chandrasekharbogiri825 ปีที่แล้ว +1

    Hallaluya amen.

  • @neelimmasamuel6744
    @neelimmasamuel6744 ปีที่แล้ว +1

    My favourite song...

  • @mohansunderms3318
    @mohansunderms3318 ปีที่แล้ว +5

    Glory to God 🙏

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 2 ปีที่แล้ว +3

    Praise the lord Betty Amma excellent singing Amma 🙏👌

  • @januchandadi2960
    @januchandadi2960 ปีที่แล้ว +1

    Super akka chala Baga padaru praise the lord akka

  • @raghupetlu3247
    @raghupetlu3247 ปีที่แล้ว

    చాలా బాగా పాడారు సిస్స్టార్ హలేలుయ్యా... ఆమెన్ amma....

  • @sat13439
    @sat13439 2 ปีที่แล้ว +6

    Glory to god 🙏🙏.... Praise the lord akka🙏

  • @thirupathammagaddala7822
    @thirupathammagaddala7822 2 ปีที่แล้ว +3

    Hallelujah amen 🙏 🙌 👏 ❤

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 2 ปีที่แล้ว +6

    Praise The Lord Betty Sister

  • @solmonraju2093
    @solmonraju2093 2 ปีที่แล้ว +6

    Praise the Lord sister 🙏🙏🙏🙏

  • @challariashajyothi9764
    @challariashajyothi9764 2 ปีที่แล้ว +2

    Tq soooooo much akka, ee song meru padite vinalani na korika, praise the lord

  • @chilukaajay2145
    @chilukaajay2145 2 ปีที่แล้ว +3

    Praise the Lord 🙏 Amen

  • @chiranjeeviyerravarapu675
    @chiranjeeviyerravarapu675 2 ปีที่แล้ว +6

    Glory To God 🙌🙌🙌 Praise the lord 🙏🙏🙏

  • @YesuPrabhu-v3o
    @YesuPrabhu-v3o ปีที่แล้ว +1

    Praise the Lord Betty sandesh Akka

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 ปีที่แล้ว +8

    Praise the lord 🙏🙏 akka beautifull singing

  • @gaddamidisuryakiran6656
    @gaddamidisuryakiran6656 3 หลายเดือนก่อน

    Wonderful song and lyrics
    Praise the lord❤❤❤

  • @eshwarigoli6848
    @eshwarigoli6848 4 หลายเดือนก่อน

    God bless you sister nice song

  • @joshuamercykevinsuhashkrup6492
    @joshuamercykevinsuhashkrup6492 2 ปีที่แล้ว +10

    చాలా బాగా పాడారు సిస్టర్ వీలైతే మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయా పాట పాడండి

    • @DILEEPsowmya933
      @DILEEPsowmya933 ปีที่แล้ว +1

      Tanaki Nachela kadu bro devuniki Nachela jeevinchu

    • @jesusslovesyou4749
      @jesusslovesyou4749 ปีที่แล้ว

      కళ్ళల్లో కన్నీరెందుకు - గుండెల్లో దిగులెందుకు
      ఇక నీవు కలత చెందకు
      నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా
      ఇక అవి ఉండబోవుగా
      యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
      హోరు గాలులు వీచగా - తుఫానులు చెలరేగగా
      మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
      యేసే నీ నావికా భయము చెందకు నీవిక
      యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
      కరువు ఖడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా
      లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
      యేసే నీ రక్షకా - దిగులు చెందకు నీవిక
      యేసే విమోచకా - సంతసించుము నీవిక ||కళ్ళల్లో|

  • @ramulanageswararao321
    @ramulanageswararao321 2 ปีที่แล้ว +1

    Hallelujah felling the presence of Jesus Christ in front of me TQ akka

  • @santhisimon1175
    @santhisimon1175 ปีที่แล้ว +2

    A great song you are a great great Singer! We made us realise comfortable and enjoy the very meaning of this Song Amen:

  • @ramyamaonda5978
    @ramyamaonda5978 2 ปีที่แล้ว +3

    🙏🙏akka🙏🙏

  • @hephsibahmettu5339
    @hephsibahmettu5339 ปีที่แล้ว +2

    Sooo... Melodious and comforting. May God do his work in every individual. God bless you.

  • @tokalasrinivasarao5234
    @tokalasrinivasarao5234 ปีที่แล้ว +2

    Prisaid Lord sister

  • @sananachika3680
    @sananachika3680 ปีที่แล้ว +1

    Good bless you sir thank you

  • @SravaniKanda-o4b
    @SravaniKanda-o4b ปีที่แล้ว +1

    Super song akka chela baga padav

  • @umadevismumasm4841
    @umadevismumasm4841 7 หลายเดือนก่อน

    E song na kosam anipistundi allaluya yehova

  • @thippeswamybhumula1293
    @thippeswamybhumula1293 5 หลายเดือนก่อน

    Praise the lord sister God bless you and yours family sister' Amen

  • @naveenkumarjalumuru6878
    @naveenkumarjalumuru6878 ปีที่แล้ว +1

    God given Greatful voice for u
    Lord have mercy.

  • @ЛилияДжамалова
    @ЛилияДжамалова 2 ปีที่แล้ว +7

    ВСЯ СЛАВА ОТЦУ СЫНУ И СВЯТОМУ ДУХУ АМИНЬ 🙏🏽🙏🏽🙏🏽

  • @paruparu6528
    @paruparu6528 ปีที่แล้ว +1

    Nenu yapatiki kalatha chendhanu akka naaku song vintunte manasu chala prasanthanga undhi akka

  • @srilathabhukya4316
    @srilathabhukya4316 ปีที่แล้ว +3

    Praise the lord..🙏

  • @karunakarkkk8160
    @karunakarkkk8160 2 ปีที่แล้ว +5

    Glory to jesus

  • @gracegolla4977
    @gracegolla4977 2 ปีที่แล้ว +33

    Akka very good 👍 👌 praise God akka hosanna ministries 2022 mahadhanandhamaina needful sannidhi padandi plz akka I'm fan of ur voice praise the lord

  • @prasaddasi2316
    @prasaddasi2316 2 ปีที่แล้ว +1

    THANK YOU LORD JESUS. 🙏🙏🙏🙏🙏
    PRAISE THE LORD SISTER. 🙏🙏

  • @Sudheer_2580
    @Sudheer_2580 7 หลายเดือนก่อน +1

    Amen 🙏🙏🙌🙌🙌

  • @challakalyani2505
    @challakalyani2505 ปีที่แล้ว +1

    PRAISE the lord 1🙏🙏🙏

  • @glorytailor8362
    @glorytailor8362 4 หลายเดือนก่อน

    Amen sthoram hallelujah 🙌🙌

  • @ankithv9616
    @ankithv9616 ปีที่แล้ว +2

    Praise the lord akka, super voice and heart touching lyrics akka

  • @blessing.vallabhaneni2376
    @blessing.vallabhaneni2376 2 ปีที่แล้ว +3

    Nice Song 🙂❤️❤️

  • @seemafirdose2370
    @seemafirdose2370 ปีที่แล้ว +2

    Very nice voice

  • @seethamahalakshmi4644
    @seethamahalakshmi4644 ปีที่แล้ว +1

    Amen...🙏🙏 Hallelujah 🙏🙏

  • @anithamanne6422
    @anithamanne6422 ปีที่แล้ว +2

    God bless you

  • @shenigarapusiri7205
    @shenigarapusiri7205 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏 sister god bless you super song Amen

  • @carmelfireministry8769
    @carmelfireministry8769 ปีที่แล้ว +2

    Super song

  • @pallavichethan2886
    @pallavichethan2886 ปีที่แล้ว +1

    Preise the lord sis

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove 11 หลายเดือนก่อน +1

    Nice singing and music

  • @athmiyamelukolupu2717
    @athmiyamelukolupu2717 2 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 excellent song

  • @spnaidu8084
    @spnaidu8084 ปีที่แล้ว

    Sister chalabaga padinaru prigelord

  • @-Kadapakavenu
    @-Kadapakavenu 2 ปีที่แล้ว +3

    Blessed voice 🎧

  • @guravagallasupriya1586
    @guravagallasupriya1586 2 ปีที่แล้ว +4

    Prise the lord sister

  • @pavithrarspavithrars2087
    @pavithrarspavithrars2087 2 ปีที่แล้ว +2

    Praise the lord sister super song and awesome lyrics...