Air Conditioner Tips: ఏసీలను ఇలా వాడితే కరెంట్ ఖర్చు తగ్గుతుంది, దీర్ఘకాలం మన్నుతాయి | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 เม.ย. 2024
  • వేసవి కాలంలో ఏసీల వాడకంతో పాటు కరెంట్ బిల్లు కూడా పెరుగుతుంది. మరి కరెంటు బిల్లు తక్కువగా వస్తూనే, ఏసీలు ధీర్ఘకాలం మన్నాలంటే ఏం చేయాలో నిపుణులు వివరిస్తున్నారు.
    #Summer #AirCondition #HomeTips
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 22

  • @laxmanraokudipudi9930
    @laxmanraokudipudi9930 15 วันที่ผ่านมา +10

    మీరు చెప్పింది పూర్తిగా 100% నిజం సార్❤

  • @phanikiranphani2446
    @phanikiranphani2446 14 วันที่ผ่านมา +4

    పెద్దాయనకు నమస్కారములు బాగా చెప్పారు బిబిసి వల్ల మంచి ఊపయోగాలు ఉన్నాయి

  • @vivekcandy
    @vivekcandy 14 วันที่ผ่านมา +3

    కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక సలహా, exhaust fan పెట్టుకోడానికి ఒక window పెట్టుకోండి, అది ఎలా ఉండాలి అంటే, పని అయిపోయాక మొత్తం window close అయ్యేలాగా, గాలి బయటకి పోకుండా ఉండేలాగా డిజైన్ చేయించుకోండి. అప్పుడు AC on చేయడానికి ముందే exhaust fan On చేయాలి ok 15-20 mins. తరువాత మొత్తం క్లోజ్ చేసి AC on chesthe తొందరగా కూల్ అవుతది.

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 14 วันที่ผ่านมา

    ఉపయోగకరమైన మంచి విషయాలు తెలియజేశారు సర్...
    ధన్యవాదాలు...❤

  • @baby-qy2rq
    @baby-qy2rq 15 วันที่ผ่านมา

    Thank you sir 🙏🏼🙏🏼🙏🏼

  • @edlamahender3503
    @edlamahender3503 14 วันที่ผ่านมา +1

    👏👏good information

  • @evvenugopal1
    @evvenugopal1 12 วันที่ผ่านมา

    Good guidelines

  • @suresh__143
    @suresh__143 14 วันที่ผ่านมา +1

    First ac recommended area size lo use cheyyali. 150sqft for 1.5 ton. Appudu fan avasaram undadu. Pedda room ki AC + fan vesukovalsi vastadi. But not effective

  • @gsankaram5795
    @gsankaram5795 14 วันที่ผ่านมา

    🙏

  • @Kishore_babu
    @Kishore_babu 14 วันที่ผ่านมา +1

    ఏసీ గ్యాస్ ఎంత ప్రెషర్ లో ఉన్నది అన్నది తెలిపే రీడింగ్ డయల్ ఉంటే బాగుంటుంది . ఆవిదానం ఉందా ?

  • @vinodvlogs3338
    @vinodvlogs3338 15 วันที่ผ่านมา +8

    Current bill thaggalante janan rakudadu.jagan eyy bill penchi malli Thane thaggistha antunnadu

  • @AnuRadha-hs5pn
    @AnuRadha-hs5pn 14 วันที่ผ่านมา +1

    Very old video.

  • @praveeneha3704
    @praveeneha3704 15 วันที่ผ่านมา +4

    Fan assalu veskokudadu.. Fan valla roof top meeda unna vedi mottam absorb cheskoni return kindaki kottadam valla ac veskunna no use.

    • @sudhakarmatta6960
      @sudhakarmatta6960 15 วันที่ผ่านมา +1

      Fan veskovachu roof top3 heat absorb chesukokunda vundalante white cement two coats vesi primer oka coating veste chalu and top floor lo vunna vallu recommend ac kanna 0.5 ton ekkuva capacity tesukovali
      Mine is 165sq ft room 1.5 ton sufficient but I'm using diakin 1.8 ton ac

    • @sivamohanvarma8737
      @sivamohanvarma8737 14 วันที่ผ่านมา

      ​@@sudhakarmatta6960only top floor lo unna vallu fan vesukovachu

    • @statussongs6974
      @statussongs6974 14 วันที่ผ่านมา +2

      Use table fan or pedestal fan instead

    • @gowrisankarkumar
      @gowrisankarkumar 11 วันที่ผ่านมา

      Fedestal Fan is more useful and efficient - Gowrisankar,Kadapa.​@@statussongs6974

  • @satishgajula189
    @satishgajula189 12 วันที่ผ่านมา

    AC బదులు ఇంటి చుట్టూ చెట్లు నాటితే సరిపోద్ది 🙏🙏

    • @lakshmi546
      @lakshmi546 11 วันที่ผ่านมา

      Correct 💯

  • @Sai-fb2up
    @Sai-fb2up 15 วันที่ผ่านมา

    old video

    • @Kishore_babu
      @Kishore_babu 14 วันที่ผ่านมา +3

      వీడియో ఓల్డ్ అయిన ప్రతి సీజన్లో ఇది ట్రెండ్ లోకి రావడం మంచిది.

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 14 วันที่ผ่านมา

    అది blast ఐతే మనిషి వుండడు మరి. 😂😂😂😂