Coffee Lovers: మీరు కాఫీ ప్రియులా? కాఫీ గురించి మీకు ఎవరూ చెప్పని సంగతులు ఇవి | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 เม.ย. 2024
  • కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా? అసలు పూర్వకాలంలో కాఫీ ఎందుకు తాగే వారో తెలుసా? కాఫీ గురించి చాలా మందికి తెలియని సంగతులు ఆరు నిమిషాల్లో...
    #Coffee #India #CoffeeLovers
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 45

  • @kishoreonline
    @kishoreonline หลายเดือนก่อน +2

    ఎడిటింగ్ లో ఇంత గొప్ప నైపుణ్యం కలిగిన వీడియో చేసినందుకు BBC Telugu team వారికి నా అభినందనలు👏🏻👏🏻👏🏻

  • @nagendrakumar-bd7ev
    @nagendrakumar-bd7ev หลายเดือนก่อน +20

    One like to Editor

  • @Nonameta
    @Nonameta หลายเดือนก่อน +14

    Video presentation చాలా కొత్తగా ఉంది, బాగుంది కూడా .

  • @manastitching
    @manastitching หลายเดือนก่อน +15

    కాఫీ అంటే నాకు చాలా ఇష్టం😊

  • @vippartis
    @vippartis หลายเดือนก่อน +6

    Thanks to BBC for wonderful report

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg หลายเดือนก่อน +11

    లాభం కంటే నష్టం ఎక్కువగా ఉన్నాయి 😮🤯

  • @NareshNaresh-yp5bn
    @NareshNaresh-yp5bn หลายเดือนก่อน +1

    Video chupisthu explain chese vidhanam chala bagundi kothaga kuda vundi

  • @Raviteja1
    @Raviteja1 หลายเดือนก่อน +2

    కాఫీ కంటే కొబ్బరి నీళ్ళు త్రాగడం ఉత్తమం అని నా అభిప్రాయం 😊

  • @kushivakiti3333
    @kushivakiti3333 หลายเดือนก่อน +4

    Love to watch your video nice editing🎉

  • @akbarbasha38
    @akbarbasha38 หลายเดือนก่อน +1

    Wonderful editing and presentation thanks @BBCNEWSTELUGU ❤

  • @gopikrishna-gk
    @gopikrishna-gk หลายเดือนก่อน +1

    I'm T ☕️ lover..❤ editing vere లెవల్ BBC

  • @naveen1508
    @naveen1508 หลายเดือนก่อน +3

    I love tea ☕

  • @pardhu_sb
    @pardhu_sb หลายเดือนก่อน +1

    i see visuals got improved , very good

  • @gurramsatish2378
    @gurramsatish2378 หลายเดือนก่อน +1

    Animation presantion excellent 👏👏👏

  • @nagoork7010
    @nagoork7010 หลายเดือนก่อน +5

    Watching video....with a cup of coffee 😂

  • @aidenpearce3128
    @aidenpearce3128 หลายเดือนก่อน

    Recent ga Tedx channel lo vachina, how humanity got hooked on coffee - Jonathan Morris video motham telugu lo dubbing icharu great job, BBC New Telugu trophy-yellow-smiling
    At least give credit to the original author in your video description before posting the videos.

  • @Internalview44
    @Internalview44 หลายเดือนก่อน

    Nett info

  • @srinivasudharmavarapu-pl6ev
    @srinivasudharmavarapu-pl6ev หลายเดือนก่อน

    I love coffee.

  • @anneputejeswararao8962
    @anneputejeswararao8962 หลายเดือนก่อน

    editing exllent

  • @shivaachanavlogs5511
    @shivaachanavlogs5511 หลายเดือนก่อน

    I love coffee/

  • @patavindia4306
    @patavindia4306 หลายเดือนก่อน

    Morning Tea 🍵 kantey Coffee ☕️ a better ... No gyass in stomuch

  • @hanumantharaodonthula8057
    @hanumantharaodonthula8057 หลายเดือนก่อน

    Video editing nice

  • @saigoundla
    @saigoundla หลายเดือนก่อน

    Super editing

  • @maheshannamraju6295
    @maheshannamraju6295 หลายเดือนก่อน

    తమరు కాసింత నిశీవర్నోస్తోతకం స్వీకరింతున్న, అనగా ఆంగ్లమున కాఫీ అందురు.

  • @sri-ey5nz
    @sri-ey5nz หลายเดือนก่อน

    Coffee taste yepudu untundhi ante paalu lo nillu kalapanapude , kani ma intlo nillu yekuva vestaru pallalo anduke coffee tagalekapotuna roju nenu .

  • @Kartheekyashod
    @Kartheekyashod หลายเดือนก่อน +1

    Editing evaru chesarokani BBC lo job Fix ayinatte .❤❤

    • @Raviteja1
      @Raviteja1 หลายเดือนก่อน +1

      it's done by foreign editors from BBC headoffice, they jus added telugu audio..

  • @Shukra2.0
    @Shukra2.0 หลายเดือนก่อน +1

    Tea Lovers Button 🫵🏻🔥☕✅

  • @terranowa2080
    @terranowa2080 หลายเดือนก่อน

    I don't drink coffee, it affects my sleep so I just drink black tea without sugar.

  • @pramod6583
    @pramod6583 หลายเดือนก่อน +2

    ekkuva tagite nidra radu

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 หลายเดือนก่อน +1

    క్యాన్సర్ పేషంట్స్ ఎక్కువ మంది కాఫీ త్రాగేవారే ఉంటారు

  • @pramod6583
    @pramod6583 หลายเดือนก่อน +2

    coffee valla sarriga nidra radu, coffee business promote chesi nattu vundi video, tell about negatives also properly...

  • @RajeshGunnala
    @RajeshGunnala หลายเดือนก่อน +2

    We never had coffee in our family

  • @childchild7938
    @childchild7938 หลายเดือนก่อน +1

    I like coffee

  • @biradawadamuniprathap2652
    @biradawadamuniprathap2652 หลายเดือนก่อน +1

    మంచి గా చెప్పారు కానీ దీనికి సంబంధించిన సైన్స్ ఎక్కడా లేదు, వారు త్రాగారు వారికి నచ్చింది, దానితో వారు ప్రచారం మొదలు పెట్టారు,
    కాక పోతే మీరు కాఫీ త్రాగమని మంచి వ్యాపారం చేయమని మిమ్మలి ప్రోత్సహించారు, కాక పోతే మీరు చెప్పటం ఏంటి కాఫీ గురించి ఇది వ్యాపారం కాదా??

  • @asainp5038
    @asainp5038 หลายเดือนก่อน

    Background music irrigation ga undi

  • @yaseensaleem7196
    @yaseensaleem7196 หลายเดือนก่อน

    కాఫీ టీ అస్సలు ఇష్టం ఉండదు 🤪🫢 ఈ స్మెల్ కూడా నచ్చదు

  • @vivekcandy
    @vivekcandy หลายเดือนก่อน +1

    Sare గానీ bbc telugu, ముఖ్య విషయం చెప్పలేదు మీరు
    ఆ స్టడీస్ అన్నీ instant coffee మీద చేసినవా? లేక ఫిల్టర్ coffee మీద చేసినవా?? ఎందుకంటే ఆ స్టడీస్ అన్నీ బయటి దేశాల్లో చేస్తారు, అక్కడ instant coffee లు తాగరు, cold coffee లు కూడా ఎక్కువ తాగుతారు విదేశీయులు. మన దేశంలో instant coffee ఎక్కువ తాగుతున్నారు
    ఏ రకం coffee అనేది చెప్పండి

  • @sivar4111
    @sivar4111 หลายเดือนก่อน

    Cofee estates valla adavulu anni nasanam chesaru danni BBC goppaga cheptundi deenemma channel

  • @UmeshchandrareddyGS
    @UmeshchandrareddyGS หลายเดือนก่อน

    Mundhu laaga choodalekapovachu ante ardham kaaledhandi😂

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 หลายเดือนก่อน +1

    ఎందుకు పనికిరాని కాఫీ టీ లది కోట్ల రూపాయల వ్యాపారం దానికి మనం ఎందుకు బలి కావాలి

    • @telugulibrary5481
      @telugulibrary5481 หลายเดือนก่อน +6

      Coffe, tea ల కన్నా wine, beer ల కు ఇంకా ఎక్కువ వృథా ఖర్చు చేస్తున్నారు.